సావిత్రి చనిపోయినప్పుడు ఏడ్చేసా..!

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • సావిత్రి చనిపోయినప్పుడు ఏడ్చేసా..! #dasarinarayanarao #savitri #mahanati | OHRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 106

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 2 месяца назад +180

    జెమినీ గణేష్ ఎక్కడ చచ్చాడు.కూతురుఎక్కడచచ్చింది

    • @prasadsugavasi6286
      @prasadsugavasi6286 2 месяца назад +1

      వాళ్ళు విడిపోయారు అప్పుడు

    • @gvramaraju4546
      @gvramaraju4546 2 месяца назад +4

      Gemini ,Gemini daughter iddaru okalantivaalle

    • @rajyalakshmisingamaneni6865
      @rajyalakshmisingamaneni6865 2 месяца назад +1

      Nijame

    • @POLINAIDUT-o9k
      @POLINAIDUT-o9k 2 месяца назад +8

      Vaari valle ameku alanti paristhithi daughter kuda Donge

    • @anuragrishigarlapati1275
      @anuragrishigarlapati1275 2 месяца назад +3

      Nijame aa daughter ippudu athi overactions chestundi aa time lo maa intiki ravoddu ani cheppindi anta vunnappudu evaroo choodaru Andi aavida entha mandiki help chesaru aakariki chavulo kooda aavida great ee

  • @lovelypranavi2572
    @lovelypranavi2572 2 месяца назад +64

    సంపాదించినది అందరికీ సహాయం చేయడం గొప్ప విషయమే సార్ బట్ మనం దానం చేస్తున్న రూపాయి ఎవరికి దానం చేస్తున్నాం అన్నది ఇంకా ముఖ్యం.
    మనిషి ఎలా బ్రతుకకూడదు అనడానికి సావిత్రి గారి జీవితం మంచి ఉదాహరణ 😢.
    ఆవిడ ఫామ్ లో ఉన్నప్పుడు ఎంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ళ బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకుని ఉంటారు కానీ ఆవిడ అంతా కోల్పోయినప్పుడు ఏ ఒక్క ప్రొడ్యూసర్ కూడా పిలిచి అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం 😢😢😢

    • @shilparunkana
      @shilparunkana 2 месяца назад +1

      Lekkalu vesukuntu chesedi daanam kadhu... emi aasinchakunda chesede daanam.. seeva..
      Ala aavida cheyyagaliginde kabatte ippatiki aavida gurinchi goppaga cheppukuntaru... manasunna maharani❤

  • @suryavamsy1755
    @suryavamsy1755 2 месяца назад +139

    బ్రతికి ఉండగా ఒక్కరు కూడా ఆదుకోలేదు. ... పేరు కే మహానటి .... తల్లి ఎన్ని కష్టాలు పడిందో .... ఎక్కడికిపోయారు మీరంతా అప్పుడు 🔥🔥🔥🔥

    • @rajeshkannaa737
      @rajeshkannaa737 2 месяца назад +3

      నువ్ ఎక్కడికి పోయావ్ అప్పుడు

    • @padmasgubbala511
      @padmasgubbala511 2 месяца назад +5

      ఆవిడ ఎవరి ముందు చేయి సాప లేదు

    • @suryavamsy1755
      @suryavamsy1755 2 месяца назад +3

      @@rajeshkannaa737 మంచి ప్రశ్న అడిగావ్ తమ్ముడు , కాని నేను మాట్లాడేది సినిమా రంగం గురించి .... నేను ఆ సమయం లో స్కూల్ విద్యార్థిని

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 месяца назад

      ​@@suryavamsy1755enduku adukovalra erripuka

    • @rajeshkannaa737
      @rajeshkannaa737 2 месяца назад

      @@suryavamsy1755 అన్న గారు ఒక స్కూల్ విద్యార్థి వృధ్యాప్యం లో చనిపోతే స్కూల్ భాద్యత తీసుకుంటుందా??? , టీచర్లు ఎంతో మందికి పాఠాలు చెప్పి వుంటారు కదా అంతెందుకు మీ స్కూల్ టీచర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎమ్ చెస్తున్నారో మీకు తెల్సా ???

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 2 месяца назад +74

    మంచివాళ్ళు బ్రతికే అర్హత లేదు 😢

  • @bhaskarreddybaddam3180
    @bhaskarreddybaddam3180 2 месяца назад +39

    మంచితనం ఎక్కడ పనికిరాదు

  • @savinay999
    @savinay999 2 месяца назад +25

    Two great legends...one jack

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 2 месяца назад +13

    ఆమే ఛరిత్ర ఒక పాఠ్యాశంగా పెట్టాలి.

  • @mhschintadaamd4533
    @mhschintadaamd4533 Месяц назад +7

    పెళ్లి అయినవాడిని పెళ్ళిచేసుకోవడం ఏంటి
    బుర్ర లేకపోతే సరి

    • @sandyas4457
      @sandyas4457 16 дней назад

      Mosam chesi pelli chesukunnademo vadu

    • @mhschintadaamd4533
      @mhschintadaamd4533 16 дней назад

      @@sandyas4457 mosam cheste వేరేక పెళ్ళి చేసుకోవాలి

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 2 месяца назад +38

    మరి. NTR. చివరి రోజులు కూడా ఇలాగే చెప్పండి

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 месяца назад +3

      Ntr ki emaindi. Just adhikaram poindi but crs property undi

    • @krishnamurthypallapothula3744
      @krishnamurthypallapothula3744 2 месяца назад

      ​@@Raghuveer-l2vరాజలాంచనాలతోఅంత్యక్రియలు జరిపారు

    • @childchild7938
      @childchild7938 2 месяца назад +1

      Ntr అనాథగా అన్నీ కోల్పోయి ఏమీ పోలేదు, చరమాంకంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అతన్ని కుటుంబానికి కొంత దూరం చేశాయి

    • @vankalingaraju5199
      @vankalingaraju5199 2 месяца назад

      ఎంటి అయ్యిందో. చెప్పమన్నా. ఎందుకు భౌ భౌ లు

    • @vankalingaraju5199
      @vankalingaraju5199 2 месяца назад

      @@Raghuveer-l2v crs పట్టుకు పోయారా. పైకి

  • @ramun9675
    @ramun9675 2 месяца назад +24

    ఆ అమ్మ అన్ని కష్టాలు పడుతుంటే. ఏ మూలో కూర్చుని తాగుతూ.. సిగరెట్స్ తాగావో మరి.. పోయాక ఏడ్చావా.. ఉన్నపుడు ఎందుకు సహాయం చెయ్యలేదు.. నీ లాగే. నీ శిష్యుడు కూడా ఉన్నాడు ఇప్పుడు..

    • @srkkalepu719
      @srkkalepu719 2 месяца назад +5

      గోరింటాకు వగైరా సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు...క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశాలు కూడా కొద్దికొద్దిగా రావడం మొదలయ్యాయి దాసరి వల్ల.
      కానీ అప్పటికే ఆవిడ ఆరోగ్యం దారుణంగా పాడైపోయింది. మొదటి నుంచి తాగుడు అలవాటు బాగా ఎక్కువ. ఆస్తులు పోతున్న టైములో మెంటల్ స్ట్రెస్ కి డయాబెటిస్ అవీ కూడా వచ్చేసాయి.
      దాసరి ఒక్కడే కాదు. చాలామంది ఇంటర్వ్యూలలో ఇదే చెప్పారు.

    • @prasadsugavasi6286
      @prasadsugavasi6286 2 месяца назад

      ​@@srkkalepu719అవును

    • @ramun9675
      @ramun9675 10 дней назад

      @@srkkalepu719 అలా ఏం కాదు లెండి.. గోరింటాకు సినిమా లో సావిత్రి గారిని పెట్టుకుంటే సినిమాకు ఇంకా హైప్ వస్తుందని. జనాలు బాగా వస్తారని ఆయన గారి ప్లాన్.. సావిత్రి గారిని చివరి దశ వరకు ఎందుకు సహాయం చేయలేదు. ఈ మాహనును భావుడు దాసరి గారు.. నాకు తెలిసిన వరకు సావిత్రి గారి చివరి దశ లో నాగేశ్వర రావు గారి మాట ధన సహాయం తో కన్నడ రాజ కుమార్ గారు సయహం చేసారు వీరే ఆదుకున్నారు బెంగళూర్ లో ఉండేలా ఏర్పాట్లు చేశారు అన్నిరకాల ధన వైద్య కూడా సహాయం చేసారు..

  • @panasareddy6886
    @panasareddy6886 2 месяца назад +5

    సావిత్రి గారు సాటి లేని మహా నటి...మహా మనిషి కూడా.....దాన ధర్మాలు చేయటంలో వారికి సాటి లేదు.....పాపం దురదృష్టం వెంటాడిన అదృష్ట దేవత .....!!

  • @sivakvv4041
    @sivakvv4041 2 месяца назад +7

    He is great Andi

  • @applarajunadimpalli7459
    @applarajunadimpalli7459 11 дней назад +1

    అతిమంచి వయసనం ఉన్న మనిషి

  • @RameshBabuMandali
    @RameshBabuMandali 2 месяца назад

    Legendary Actoress

  • @vasukipillai1166
    @vasukipillai1166 2 месяца назад

    She Is in❤ of films industres .

  • @childchild7938
    @childchild7938 2 месяца назад +3

    అన్నీ కోల్పోతే tax వాళ్ళు ఎందుకు అలా చేసారు?

  • @rajes.bchinnu3353
    @rajes.bchinnu3353 2 месяца назад +17

    నా డబ్బులతో దహన సంస్కారాలు అనే మతాయెంత వరస్ట్ మాటండి

  • @PhaniSuryaBathula
    @PhaniSuryaBathula 2 месяца назад +10

    You are great sir

  • @prasadv3461
    @prasadv3461 2 месяца назад +2

    Money leka me money tho chesa meeru chepthunaru, savithri amma kids emo, ma amma chala priorities maku echaru ani chepparu. Edhi correct.

  • @TavitinaiduMamidi
    @TavitinaiduMamidi Месяц назад

    🙏🙏🙏

  • @vramana4503
    @vramana4503 2 месяца назад +1

    Amma meru yakkada unna u.r queen 🙏🙏🙏🙏🙏🙏🫶🫶🫶🫶🙏🙏🙏🙏🙏

  • @jemmygovada1278
    @jemmygovada1278 2 месяца назад

    So sad😢

  • @santhoshkumarpikkiSantosh
    @santhoshkumarpikkiSantosh 10 дней назад

    Dasari legendry nayukudu

  • @bharathmadala5713
    @bharathmadala5713 2 месяца назад +1

    Jai NTR guru 💛💛💛💛💛💛🔥🔥🔥🔥🪴💐💐💐

  • @upenderreddy5311
    @upenderreddy5311 2 месяца назад +2

    Actually all tis has happened bcoz of her blind decisions or else she could have become the richest person in the country and bharat ratna a best parliamentarian the best industrialist Savitri garu is a grt person no cinema artist earned as must of her name fame awards n money

  • @ashokrao2377
    @ashokrao2377 22 дня назад

    Namaskar rip dnr n savitrammagaru

  • @satyasairam8735
    @satyasairam8735 2 месяца назад

    🙏

  • @Munna.Saidavva
    @Munna.Saidavva 2 месяца назад

    😭😭😭😭

  • @perukanirmala4948
    @perukanirmala4948 2 месяца назад

    Telusandi maaku. Dasari garu, U r great

  • @sravanthipunem8375
    @sravanthipunem8375 2 месяца назад

    Veedu chala munchesadu amenu abaddala koru

  • @ramatulasi4053
    @ramatulasi4053 2 месяца назад

    👌👌👌👌👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sridevi_Telangana
    @Sridevi_Telangana 2 месяца назад +5

    Intha ki income tax vaallu ceal enduku vesaaru, eeme tax pay cheyya leda

    • @friendsforlife3996
      @friendsforlife3996 2 месяца назад +4

      Ledu general ga valla accounts staff chusukuntaru vallu mosam chesaru pay cheyakunda kontha varaku

    • @RajaRamesh-e3y
      @RajaRamesh-e3y 2 месяца назад

      అది fake income tax riding... Gemini ganesan chepinchadu.​@@friendsforlife3996

  • @mdjahangeer9867
    @mdjahangeer9867 Месяц назад

    So sad mali janmant vunte manava janma yethakamma

  • @anrtechservices4971
    @anrtechservices4971 2 месяца назад

    To day also same valla avsaram vunanni rojulu thirugutharu konchem tedavasthe back choodaru

  • @yaragorlamahesh3457
    @yaragorlamahesh3457 Месяц назад

    Kaliyugam lo puttalsina vaallu kaadu sir meeru nijamga naaku dyvamtho samanulu...🙏🙏

  • @SattiAnand
    @SattiAnand Месяц назад

    Whisky Rum unna manishi kaada😮

  • @jayanthipurnima2023
    @jayanthipurnima2023 2 месяца назад

    Evvaru varu villey dahana samskaaram cheyinchaaru anntunaru great villu.nijamey emito only God knows few people knows

  • @jsrmaths
    @jsrmaths 2 месяца назад

    Malli ituvanti dasari narayanamurthy&savitri gaaru Inka raaru

  • @prasadanarayanarao7861
    @prasadanarayanarao7861 8 дней назад

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢😢😢😢

  • @abhinaturalfarming86
    @abhinaturalfarming86 2 месяца назад +1

    Adedo bathikunnappude help chesunte Inka baavundedi

  • @bikhapathinanam4511
    @bikhapathinanam4511 2 месяца назад

    What your so called associates are doing. at that time.?

  • @sudhakalavakollukalavakoll7480
    @sudhakalavakollukalavakoll7480 Месяц назад +1

    Nuvu chachina tharuvatha ne famili nekhu bad name techaru

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 2 месяца назад +4

    ఏది పడితే అది చెప్పడం. సరిపోయారు ఇద్దరికిద్దరు

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 2 месяца назад +1

      అతను చెప్పింది నిజమే .మీరు అలా కామెంట్ చేసింది సరికాదు.

    • @kamarajutimes8472
      @kamarajutimes8472 2 месяца назад

      @@gudaveenarani1745 ఎక్కడ సావిత్రి ఎక్కడ ఈయన, పెద్ద దర్శకుడు అన్న గౌరవం తో ఎవరూ దీని గురించి మాట్లాడరు. అధ్భుతమైన దర్శకుడు అంత మాత్రాన ఇతర విషయాలలో కూడా అధ్భుతం అనే ముందు ఆలోచించాలి

  • @JoshHarsh-u9x
    @JoshHarsh-u9x 2 месяца назад +2

    .ahanati aithe thagai thagi chavalaa?

  • @janardhanrangaiah982
    @janardhanrangaiah982 2 месяца назад

    She was harassed by one top DMK leader in the form of IT as she was not yielding

  • @Mad1080
    @Mad1080 2 месяца назад +2

    Telugu Indian devatha Savitri amma

  • @gowrisankar1732
    @gowrisankar1732 2 месяца назад +5

    Avidaa personal lif lo annni tappuu dession tisukundi anubavinchindi kuda papam

  • @sridevileela9103
    @sridevileela9103 2 месяца назад +1

    Mahanati tana life tane paru cheskundi

  • @KanchuBheeshmaKanchu
    @KanchuBheeshmaKanchu Месяц назад

    Antha abbaddam . Chesindi . N T R . Dasari . Akkadavunnadu ante dabba kodu chunnadu

  • @ShivaReddyMaruri
    @ShivaReddyMaruri 2 месяца назад

    Bratikunnappudu ameni evaru pattinchukolaa

  • @doremanshinchanworld3359
    @doremanshinchanworld3359 2 месяца назад

    We don't know the truth so they say anything. I feel like he is saying lies.

  • @sravanthipunem8375
    @sravanthipunem8375 2 месяца назад

    Nuvvega 400000 kottesina vyakthivi ame nundi

  • @bvrreddy2065
    @bvrreddy2065 2 месяца назад

    A B N. Tho. Cheppaddi. Vadu

  • @pallatrinadh7524
    @pallatrinadh7524 2 месяца назад +10

    నీ డబ్బు తో అనే పదం వాడవ్ చూడు అక్కడ పోయింది పరువు పో..

  • @Bujjichinna-r2v
    @Bujjichinna-r2v 2 месяца назад +1

    Na dabbutho ankunda vundalsindhi cheyinchanu ok

  • @UrmilaGaddam-zv5vw
    @UrmilaGaddam-zv5vw 2 месяца назад

    Amenu a pristiki teaching a geminigadipai criminal case meeru pettinchi unte ame atmku shati kuda jarigedi

  • @lollasarvani449
    @lollasarvani449 2 месяца назад

    Kuturu epudu. Talli ante enta Prema natistundo

    • @radhaseegarla1447
      @radhaseegarla1447 2 месяца назад

      కొన్ని msgs చూస్తాం కదండీ , 40 తర్వాత అన్ని అర్థం చేసుకొని వయసు వచ్చేవరకు మన అమ్మ నాన్న మనతో ఉండరని ఇదికూడా అంతే కుతూరు యాక్టింగ్ చేయట్లేదు నిజంగా భాద పడుతుంది 😢

  • @satishbabujampani169
    @satishbabujampani169 2 месяца назад

    Aavida added intilo vunte it vaallu yevari yintiki seal vesaru? Yinivaadu yerripaapa aite cheppevaadu cheputaavuntaadu.

  • @sriharigusidi5124
    @sriharigusidi5124 2 месяца назад +2

    Devodu leru

  • @Rakesshchandren
    @Rakesshchandren 2 месяца назад

    X - government anukunta

  • @jaganmasa8073
    @jaganmasa8073 2 месяца назад

    🙏

  • @rajugadadasu8506
    @rajugadadasu8506 Месяц назад

    🙏🙏🙏🙏🥱🥱🥱🥱🥱