Sir, వీటికి కొనసాగింపుగా ... ఈ భూమి పై ఒక ప్రదేశాన్ని పరమ పవిత్రమైనదిగా అనుకుంటే... ఇక అంతకన్నా తక్కువ ప్రదేశం ఎక్కడా ఉండదు కదా. పరమాత్మ అంతటా ఉన్నాడు కాబట్టి.
🕉🙏 As per satyartha prakasha of dayananda saraswati garu one and only omkaropasana Om is the name of God and he is everywhere. Vemana sathakas description making us to understand more and sir, your explanation is giving us more strength to know the God properties in our telugu language.
ఈ పద్యము వైదిక కర్మకాండ కు విరుద్ధమని మీరు చెప్పకపోవడం విచారకరం ఆబ్దిక కర్మలో పితృదేవతల కోసం చేసే పిండాలు అగ్నిహోత్రం లో వేస్తారు లేదా ఆవుకు పెడతారు లేదా నీటిలో కలుపుతారు అంతేకానీ కాకులకు పెట్టరు అన్నాన్ని పితృదేవతల రూపంలో భావించే బ్రాహ్మణులకు పెడతారు కాకులకు పెట్టే చిన్న పిండము వాయస పిండం అంటారు దానిని ఏ సంస్కారాలకు నోచుకోని చనిపోయిన ప్రేతాత్మల తృప్తి కొరకు పెడతారు నిప్పులో నీటిలో ప్రసూతి గా మొదలగు చనిపోయిన వారికి ప్రేత రూపంలో ఉంటారు వాళ్లు పి తరులు కాదు కాకి రూపంలో వస్తారని విశ్వాసంతో చిన్న అన్నం ముద్ద రూపంలో పెడతారు చాలామందికి ఇది పితరుల కోసం అనే తప్పు అభిప్రాయం ఉన్నది
వేమన గారి కానీ, ఏ కవి గారి కవిత్వమైనా ఆ పద్యం రాసినప్పుడు ఆ కవి యొక్క మన స్థితిని, అప్పటి సామాజిక ప్రయోజనాన్ని సూచిస్తుంది. తర్కంతో, అనుకూల, ప్రతికూల వాదనలు చేయవచ్చు. ఉదాహరణకు ఆఖరి పద్యంలో "అన్నిటా ఉండే భగవంతుడు, పియ్య లో కూడా వుంటాడు,కనుక పియ్య తినే కాకిలో భగవంతుడు ఉండవచ్చు కదా! కనుక పితురుడు కూడా ఉండవచ్చు!" ఆ భావంతో పాకీ పని చేసే వాడు అవధూతయే!" అందుకనే శ్రీ అరవిందులు "The Truth is one, the opposite of which is also true." అన్నారు. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే "వేదాన్ని" శ్రీ అమూల్య స్వానుభవంతోనే "తెలుసుకోవాలి", వేమన వలె వృద్ధి పొందాలి! యోగినీ భవ! అట్టి వృద్ధి కి "ప్రహ్లాద విద్య""ఒక" నిచ్చెన. "Malladi Academy" ని గూగుల్ చేసి చూడవచ్చు.
ఇంతకు ముందు కామెంట్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని మూడు ఆత్మలుగా ఉన్నారని గుర్తుగా లింగం మీద మూడు తెల్లటి రేఖలు అడ్డంగా చూపి మధ్య రేఖ మీద ఎర్రటి బొట్టు పెట్టారు.మధ్య ఆత్మనే మనం ఆరాధించవలసిన దేవుడు అని ముఖ్యుడిగా చూపుతూ ఎర్రటి బొట్టు పెట్టారు.
భగవంతుడు శరీరంతో భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఫలానా అని ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ఆయన అందరు మనుషుల్లాగే పనులు చేస్తూ దైనందిన కార్యక్రమాల్లో మనందరి లాగే ఉంటారు కనుక ఆయన భగవంతుడు అని ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు.అయినా ఇప్పుడు భూమి మీద లేని భగవంతుణ్ణి చూడటం సాధ్యం కాదు కదా?
ఆఖరి పద్యం వివరం మీ వేద జ్ఞానం ప్రకారం వేద మంత్రాలు చదువుతూ పిండాలు పెట్టిస్తారు కదా? పూర్వ కాలంలో యజ్ఞాలు ఏ మంత్రాలు లేకుండా చేసే వారు.వ్యాసుడి వేదాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వేద మంత్రాలు కూడా తోడయ్యాయి.అందుచేత వేద పండితులు చెప్పే విధానం ప్రకారమే పిండ ప్రధానాలు జరుగుతున్నాయి.
లోతుగా విషయము తెలియని విమర్శ కులు , నాస్తికులు " చూసారా వేమన విగ్రహాలలో దేవుడు లేడని చెప్పాడు."అంటారే గాని అంతటా దైవమే అనుకోరు . వారి హృదయంలో దైవ భావన అసలు ఉండదు.
ఓమ్, పిండప్రదానములు చేసే తద్దినాలలో వేదమంత్రాలను పఠిస్తారు కదా. అసలు ఈ తద్దినాలు చేయడం శాస్త్రబద్ధమా? చేయకపోతే, పితృలోకములలో ఉండే మరణించిన తల్లిదండ్రులకు ఆహారం వెళ్ళదు. "మనల్ని కని, పెంచినవారికి, మనము ఉన్న పితృఋణమును తీర్చకపోతే, వారు ఆకలితో బాధపడి మనల్ని దీవించకపోతే, మనకు, మన పిల్లలకూ life లో prosperity, ఆరోగ్యము, వంశాభివృద్ధి... ఉండవు. పితృదోషము కొట్టి జీవితములో అనేక ఆర్థిక, మానసిక సమస్యలు, accidental ప్రమాదాలు...కలిగి బాధలు అనుభవించాలి" అని శాస్త్రము చెబుతుంది అనీ పోరోహితులు హెచ్చరిస్తుంటారు. దీని గురించి ఒక clarity తో వీడియో చేయమని (లేక) already ఉంటే ఆ వీడియో లింక్ ను పంపగలరని విన్నవించుకుంటున్నాము. మా మేనమామగారు శ్రీధర్ గురూజీ గారని అధర్వణ వేదంలోని ఏకైక Specialist ను, మంత్ర ప్రయోగిని ను ఆశ్రయిస్తే, వారు జనార్ధనసేవ అని "పితృదేవతల పేర" ఒక బావి పరిమాణములో యజ్ఞగుండమును ఏర్పాటుచేసి, ఎన్నో యజ్ఞాలు, హోమాలు జరుపుతున్నారు. అలాగే ఈ గురూజీగారు సాలిగ్రామముల పూజలను ఎంతో నిష్ఠతో, నియమాలతో చేయిస్తారు. భక్తుల ప్రారబ్ధముకర్మలోని పాపములను ఎంతో త్యాగి, ప్రయోగి అయిన ఈ శ్రీధర్ గురుజీ గారు తాను స్వీకరిస్తారని భక్తులు చెబుతారు. వారి website "జ్వాల డాట్ ఓఆర్జీ". ఈ "పితృదేవతల బాహ్య యజ్ఞాలు" వల్ల జీవితములో కష్టాలు, సమస్యలు అన్నీ పోయి, అన్నీ శుభాలు, ఆరోగ్య సంతోషాలతో, మంచి జీవన సంబంధాలతో ఎంతో ప్రశాంతముగా ఉన్నామని మా మేనమామ చెబుతున్నారు. So, confusion లేకుండా clarity తో వేదప్రామాణికంగా ఈ పితృఋణమును తీర్చుకొనే పిండతర్పణాలు, తద్దినాలు..అలాగే సాలిగ్రామల పూజను గురించి అధర్వణ వేదము అనుసరించి వివరించగలరని వేడుకుంటున్నాము.
నిగూఢ తత్వార్థ బోధిని వేమన పద్యములు నిగూఢ తత్వ వివరము హృదయమందునున్న ఈశుని దెలియక శిలలకెల్ల మ్రొక్కు జీవులార శిలలనేమియుండు జీవులందే కాక విశ్వదాభిరామ వినుర వేమా. 62 భావము:- హృదయమనగ గుండె అని చాలామంది యొక్క భావము. హృదయమనగ గుండెకాదు. గుండెయందు ఆత్మ నివాసము లేదు. ఆత్మ బ్రహ్మనాడియందు నివాసమున్నది. అందువలన ఆత్మ నివాసమైన బ్రహ్మనాడినే హృదయము అనవలయును. గుండెకు స్వయంశక్తి లేదు. బ్రహ్మనాడి నుండి వచ్చుశక్తి గుండెను కదలించుచున్నది. బ్రహ్మనాడిలో స్వయంశక్తి ఇమిడి ఉన్నది. హృదయమనగ బ్రహ్మనాడని, హృదయమందున్న ఈశుడనగ బ్రహ్మనాడిలోని ఆత్మని తెలియవలెను. బ్రహ్మనాడి మరియు అందులోని ఆత్మ సజీవమైన శరీరములందే ఉండును. జీవములేని రాతిశిలలందు బ్రహ్మనాడికాని అందులోని చైతన్యము కాని ఉండవు. దైవత్వమును తెలియగోరువారు శిలలకు మ్రొక్కుచు ఉంటే ఏమి ప్రయోజనములేదు. ఆత్మ సజీవమైన శరీరమందే ఉండును. కావున జ్ఞానులు తమ శరీరమందే వెదకి ఆత్మను తెలియవలయును. నిజమైన దేవాలయము శరీరమని అందులోని దేవుడు ఆత్మని తెలుసునట్లు పై పద్యమును వేమారెడ్డిగారు చెప్పారు.
విగ్రహారాధన ఆర్య సమాజం ఎప్పటికి సమర్ధించదు. మీరు దయానంద సరస్వతి గారి శిష్యులు కాబట్టి నేను ఇలాంటి సమాధానమే ఊహించాను. కాకి యొక్క ప్రాశశ్త్యం తెలియక ఇలాంటి conclusion రావడం సహజం. ఇది ఒక జటిలమైన సమస్య. గరికపాటి వారి ఆలోచన ప్రకారం విగ్రహం లేకుండా ఆరాధించడం కాని పని. అందుకే భూమి మీద ఇన్ని గుళ్ళు వెలిశాయి. ఈ తర్కం వాదించడం లో అసలు ప్రశ్న మరచిపోతున్నాము. విగ్రహారాధన లేకపోతే మనకి వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలే లేవు. ఈ విషయం లో చాగంటి వారు పునరాలోచన చేస్తే బాగుంటుంది. తప్పుగా భావించ వద్దు. మీ మీద అపారమైన గౌరవం ఉంది. ఈ కాకి ప్రస్తావన పునర్జన్మ సిద్ధాంతం పై ఆధారపడిఉంది. పునర్జన్మ కచ్చితంగా ఉంది. అదొక లోతైన ప్రశ్న. ఆ వివాదం ఇక్కడ వద్దు.
పరమాత్మ నిరాకారుడు కనుక ఏ ఆకారం లేని లింగం రూపంలో చూపించారు.ఆయనే సాకారుడిగా వస్తే భగవంతుడు.ఆయన్ని ప్రతిమ (విగ్రహం కాదు)రూపంలో చూపారు.ఏ ఆకారం లేని లింగాన్ని, సాకార రూపంలో ఉన్న భగవంతుణ్ణి ఒక శిలని చెక్కి చూపారు.శిల్పంగా రాయిలో ఉన్నది పరమాత్మ అని ఆయనే సాకార రూపంలో వచ్చిన భగవంతుడు ప్రతిమ రూపంలో శిల్పంగా ఉన్నారని తెలిసి మొక్కితే మంచిది అని,కనిపీంచిన ప్రతీ రాయినీ దేవుడని మొక్కడం తప్పు అని చెపుతున్నారు.
ఈ పాప తెలుగు చాలా గొప్పగా ఉన్నది.... నమస్కారం.. మనం అందరూ మన పిల్లలు కి తెలుగు నేర్పదాం
బోడు చదువులు wasteuu
బుర్రంతా భోంజేస్తు...
అని శాస్త్రీ గారి పాట గుర్తుకువచ్చింది... :)
ఓ3మ్ నమస్తే ఆచార్య జీ చాల బాగా వివరంగా చెప్పారు దన్యవాదములు కృతజ్ఞతలు
చాలా గొప్ప విషయాలను మీ వలన తెలుసుకున్నాను ఆచార్య దాధాఫు మన చానల్లో అన్ని వీడియోలు కవర్. చేసినట్లే... ఆచార్య ధన్యవాదములు 🙏 ఓం😊🙏🌷🌷.
సంస్కారముగల పిల్లకి నమస్కారములు.
గురువుగారు నేను పెద్దగా చదువు కోలేదు నేను నా స్తికుడిని వేమన నష్టికూ డా లేక ఆస్తికుడా వివరించండి గురువుగారికి ధన్యవాదాలు
నమస్కారం గురువుగారు
తెలుగు వారందరికీ నా వినయపూర్వకమైన విన్నపం దయచేసి అజగర ముని మరియు ప్రహ్లాధుడి మధ్య జరిగిన సంవాదం చదవండి.
Link కానీ, సారాంశం కానీ తెలపండి.
Acharyuniki na namaskaram thankyou for your efforts acharya
🎉 Nice Narration 🎉
Guruvarya miku shatha koti pranamalu
పరమాత్మ నామ రూప క్రియా రహితుడుగా ఉండటమే ఆయన ఏర్పాటు చేసుకున్న ధర్మం.
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
Jai Sri ram Jai Sri Krishna
Jaya Guru Datta 🙏🏼
Sir,
వీటికి కొనసాగింపుగా ...
ఈ భూమి పై ఒక ప్రదేశాన్ని పరమ పవిత్రమైనదిగా అనుకుంటే...
ఇక అంతకన్నా తక్కువ ప్రదేశం ఎక్కడా ఉండదు కదా.
పరమాత్మ అంతటా ఉన్నాడు కాబట్టి.
మీరు చెపుతున్న ప్రకారం ఇందులో వేదాలు సంబంధం ఏమిటో వివరించమని మనవి
🕉🙏 As per satyartha prakasha of dayananda saraswati garu one and only omkaropasana
Om is the name of God and he is everywhere.
Vemana sathakas description making us to understand more and sir, your explanation is giving us more strength to know the God properties in our telugu language.
Namaste guruji 🙏🙏🙏
హృదయం అంటే బ్రహ్మ నాడి మాత్రమే.
ఓం 🙏
భగవద్గీత గానీ వేమన పద్యాలు గానీ శరీరాంతర్గంతంగా చెప్పిన ఆత్మ జ్ఞానం మాత్రమే కానీ మీరు చెప్పిన బయటి విషయాల గురించి కాదు సర్
12:45 👍
Thanks andi
వేమన్న పద్యాలు వేధ సారమే నని శ్రీ ప్రభాకర్ శర్మ గారు వారి పత్రికలో ఏప్పుడో తెలిపారు ఓ3మ్ నమస్తే
OM🙏🙏🙏
Dhanyavadalu guruji
🙏🙏🙏🙏🙏
🕉️
ఈ పద్యము వైదిక కర్మకాండ కు విరుద్ధమని మీరు చెప్పకపోవడం విచారకరం ఆబ్దిక కర్మలో పితృదేవతల కోసం చేసే పిండాలు అగ్నిహోత్రం లో వేస్తారు లేదా ఆవుకు పెడతారు లేదా నీటిలో కలుపుతారు అంతేకానీ కాకులకు పెట్టరు అన్నాన్ని పితృదేవతల రూపంలో భావించే బ్రాహ్మణులకు పెడతారు కాకులకు పెట్టే చిన్న పిండము వాయస పిండం అంటారు దానిని ఏ సంస్కారాలకు నోచుకోని చనిపోయిన ప్రేతాత్మల తృప్తి కొరకు పెడతారు నిప్పులో నీటిలో ప్రసూతి గా మొదలగు చనిపోయిన వారికి ప్రేత రూపంలో ఉంటారు వాళ్లు పి తరులు కాదు కాకి రూపంలో వస్తారని విశ్వాసంతో చిన్న అన్నం ముద్ద రూపంలో పెడతారు చాలామందికి ఇది పితరుల కోసం అనే తప్పు అభిప్రాయం ఉన్నది
వేమన గారి కానీ, ఏ కవి గారి కవిత్వమైనా ఆ పద్యం రాసినప్పుడు ఆ కవి యొక్క మన స్థితిని, అప్పటి సామాజిక ప్రయోజనాన్ని సూచిస్తుంది. తర్కంతో, అనుకూల, ప్రతికూల వాదనలు చేయవచ్చు. ఉదాహరణకు ఆఖరి పద్యంలో "అన్నిటా ఉండే భగవంతుడు, పియ్య లో కూడా వుంటాడు,కనుక పియ్య తినే కాకిలో భగవంతుడు ఉండవచ్చు కదా! కనుక పితురుడు కూడా ఉండవచ్చు!" ఆ భావంతో పాకీ పని చేసే వాడు అవధూతయే!" అందుకనే శ్రీ అరవిందులు "The Truth is one, the opposite of which is also true." అన్నారు. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే "వేదాన్ని" శ్రీ అమూల్య స్వానుభవంతోనే "తెలుసుకోవాలి", వేమన వలె వృద్ధి పొందాలి! యోగినీ భవ! అట్టి వృద్ధి కి "ప్రహ్లాద విద్య""ఒక" నిచ్చెన. "Malladi Academy" ని గూగుల్ చేసి చూడవచ్చు.
ప్రళయం వచ్చేది మనకే గానీ పరమాత్మకి కాదు
ఇంతకు ముందు కామెంట్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని మూడు ఆత్మలుగా ఉన్నారని గుర్తుగా లింగం మీద మూడు తెల్లటి రేఖలు అడ్డంగా చూపి మధ్య రేఖ మీద ఎర్రటి బొట్టు పెట్టారు.మధ్య ఆత్మనే మనం ఆరాధించవలసిన దేవుడు అని ముఖ్యుడిగా చూపుతూ ఎర్రటి బొట్టు పెట్టారు.
oka padhyam lo piyya tine kaki piturundu yetlayara ani vakhyalu vrasaru vemana garu, ante ayana cheppinatlu taddinalu, kharma kandalu aneyyala
భగవంతుడు శరీరంతో భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఫలానా అని ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ఆయన అందరు మనుషుల్లాగే పనులు చేస్తూ దైనందిన కార్యక్రమాల్లో మనందరి లాగే ఉంటారు కనుక ఆయన భగవంతుడు అని ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు.అయినా ఇప్పుడు భూమి మీద లేని భగవంతుణ్ణి చూడటం సాధ్యం కాదు కదా?
Namasthey sir- one in many and many in one : discribe if possible!!!?
Piyyi thine kaaki pithru dhevatha kaadhu kaani pithru dhevathalu kaaki rupamulo vasthaarani Maa viswasam bhogi Ina vemana yogi inapudu pithru dhevathalu kaakulu kaalera
ఆఖరి పద్యం వివరం మీ వేద జ్ఞానం ప్రకారం వేద మంత్రాలు చదువుతూ పిండాలు పెట్టిస్తారు కదా? పూర్వ కాలంలో యజ్ఞాలు ఏ మంత్రాలు లేకుండా చేసే వారు.వ్యాసుడి వేదాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వేద మంత్రాలు కూడా తోడయ్యాయి.అందుచేత వేద పండితులు చెప్పే విధానం ప్రకారమే పిండ ప్రధానాలు జరుగుతున్నాయి.
లోతుగా విషయము తెలియని విమర్శ
కులు , నాస్తికులు " చూసారా వేమన
విగ్రహాలలో దేవుడు లేడని చెప్పాడు."అంటారే గాని అంతటా
దైవమే అనుకోరు . వారి హృదయంలో
దైవ భావన అసలు ఉండదు.
ఓమ్, పిండప్రదానములు చేసే తద్దినాలలో వేదమంత్రాలను పఠిస్తారు కదా. అసలు ఈ తద్దినాలు చేయడం శాస్త్రబద్ధమా? చేయకపోతే, పితృలోకములలో ఉండే మరణించిన తల్లిదండ్రులకు ఆహారం వెళ్ళదు. "మనల్ని కని, పెంచినవారికి, మనము ఉన్న పితృఋణమును తీర్చకపోతే, వారు ఆకలితో బాధపడి మనల్ని దీవించకపోతే, మనకు, మన పిల్లలకూ life లో prosperity, ఆరోగ్యము, వంశాభివృద్ధి... ఉండవు. పితృదోషము కొట్టి జీవితములో అనేక ఆర్థిక, మానసిక సమస్యలు, accidental ప్రమాదాలు...కలిగి బాధలు అనుభవించాలి" అని శాస్త్రము చెబుతుంది అనీ పోరోహితులు హెచ్చరిస్తుంటారు. దీని గురించి ఒక clarity తో వీడియో చేయమని (లేక) already ఉంటే ఆ వీడియో లింక్ ను పంపగలరని విన్నవించుకుంటున్నాము. మా మేనమామగారు శ్రీధర్ గురూజీ గారని అధర్వణ వేదంలోని ఏకైక Specialist ను, మంత్ర ప్రయోగిని ను ఆశ్రయిస్తే, వారు జనార్ధనసేవ అని "పితృదేవతల పేర" ఒక బావి పరిమాణములో యజ్ఞగుండమును ఏర్పాటుచేసి, ఎన్నో యజ్ఞాలు, హోమాలు జరుపుతున్నారు. అలాగే ఈ గురూజీగారు సాలిగ్రామముల పూజలను ఎంతో నిష్ఠతో, నియమాలతో చేయిస్తారు. భక్తుల ప్రారబ్ధముకర్మలోని పాపములను ఎంతో త్యాగి, ప్రయోగి అయిన ఈ శ్రీధర్ గురుజీ గారు తాను స్వీకరిస్తారని భక్తులు చెబుతారు. వారి website "జ్వాల డాట్ ఓఆర్జీ". ఈ "పితృదేవతల బాహ్య యజ్ఞాలు" వల్ల జీవితములో కష్టాలు, సమస్యలు అన్నీ పోయి, అన్నీ శుభాలు, ఆరోగ్య సంతోషాలతో, మంచి జీవన సంబంధాలతో ఎంతో ప్రశాంతముగా ఉన్నామని మా మేనమామ చెబుతున్నారు. So, confusion లేకుండా clarity తో వేదప్రామాణికంగా ఈ పితృఋణమును తీర్చుకొనే పిండతర్పణాలు, తద్దినాలు..అలాగే సాలిగ్రామల పూజను గురించి అధర్వణ వేదము అనుసరించి వివరించగలరని వేడుకుంటున్నాము.
నిగూఢ తత్వార్థ బోధిని
వేమన పద్యములు
నిగూఢ తత్వ వివరము
హృదయమందునున్న ఈశుని దెలియక
శిలలకెల్ల మ్రొక్కు జీవులార
శిలలనేమియుండు జీవులందే కాక
విశ్వదాభిరామ వినుర వేమా. 62
భావము:- హృదయమనగ గుండె అని చాలామంది యొక్క భావము. హృదయమనగ గుండెకాదు. గుండెయందు ఆత్మ నివాసము లేదు. ఆత్మ బ్రహ్మనాడియందు నివాసమున్నది. అందువలన ఆత్మ నివాసమైన బ్రహ్మనాడినే హృదయము అనవలయును. గుండెకు స్వయంశక్తి లేదు. బ్రహ్మనాడి నుండి వచ్చుశక్తి గుండెను కదలించుచున్నది. బ్రహ్మనాడిలో స్వయంశక్తి ఇమిడి ఉన్నది.
హృదయమనగ బ్రహ్మనాడని, హృదయమందున్న ఈశుడనగ బ్రహ్మనాడిలోని ఆత్మని తెలియవలెను. బ్రహ్మనాడి మరియు అందులోని ఆత్మ సజీవమైన శరీరములందే ఉండును. జీవములేని రాతిశిలలందు బ్రహ్మనాడికాని అందులోని చైతన్యము కాని ఉండవు. దైవత్వమును తెలియగోరువారు శిలలకు మ్రొక్కుచు ఉంటే ఏమి ప్రయోజనములేదు. ఆత్మ సజీవమైన శరీరమందే ఉండును. కావున జ్ఞానులు తమ శరీరమందే వెదకి ఆత్మను తెలియవలయును. నిజమైన దేవాలయము శరీరమని అందులోని దేవుడు ఆత్మని తెలుసునట్లు పై పద్యమును వేమారెడ్డిగారు చెప్పారు.