సాలిగ్రామం అనకూడదు సాలగ్రామం అనాలి,, నది పేరు కూడా తప్పు పలుకుతున్నారు. శాస్త్రాలలోను పురాణాలలోను ఉన్న వాటిని పట్టుకుని అంటారు, నమ్ముతారు చెబుతారు అంటారు ఎందుకు. మనకి కూడా నారాయణుడు సాలగ్రామ శిలా రూపంలో వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి గుడి లో ఉన్నాడు తెల్లవారుజామున అభిషేకం సమయంలో దర్శనం చేసుకోవచ్చు.
మీ పనికిమాలిన టీవీ9 వాళ్ళు మా హిందువులని మా మతాన్ని జ్యోతిషాన్ని ఎక్కిరిస్తూ ఉంటారు. సార్ ఈ సాలిగ్రామాలు రాళ్లు అని చూపించి మీ టి వి ఆర్ పి రేట్ పెంచుకోవడానికి వాడుకుంటారు. ఉంటే అటు ఉండు లేకపోతే ఇటు ఉండు అంతేగాని రెండు వైపులా ఉండవద్దు. మీ డబ్బులు కోసం మీరు అటు ఇటు రెండు వైపులా ఉండటం వల్ల మీ ఛానల్ చూస్తున్న అమాయకులు ఏది నమ్మాలో తెలియక చాలామంది వాళ్ల జీవితాలు పాడు చేసుకుంటున్నారు😢
దయచేసి హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించే వారిని కాస్త సాంప్రదాయక కట్టూబొట్టులతో చూపిస్తే బాగుండు..... ఈ యాంకర్ ని మాత్రం ఇలాంటి కార్యక్రమాలకు అస్సలు ప్రోత్సహించకండి....
మీరు మొదలు మీ డ్రెస్ కల్చర్ను మార్చుకోండి భారతీయుల ప్రవర్తించండి విదేశీ లాగా కాదు సాలగ్రామం అని చెప్పడానికి కూడా రావట్లేదు మీరు కేవలం ఈ వీడియో పెట్టింది మీరు డబ్బులు రావడానికి ఈ ప్రోగ్రాం నిర్వర్తించింది
Excellent video sir saalagraamamm lo gold vuntundi andukee vaati ki chinna chinna holes vuntaayi vaatilo gold vuntundi avi vaati anta avee kadulu taayi antuntaaru endaro adi entavaraku correct
ఒకానొక సమయంలో సలిగ్రామం పలికిన మాటలు : నీ ఇంట్లో ఉండే పుస్తకాలు నువ్వు కూర్చునే చాప ఇతరత్రా నువ్వు వాడుకొనే వస్తువుల కంటే నేనేమైనా కానీ దాన్నా గోవిందా....అవి ఉండచ్చుకానీ నేనుండకూడదా నీఇంట్లో...నేను నీ ఇంటికి. వస్తాను...నీచుట్టూ ఉన్న వస్తువుల కంటే నేనేం ప్రమాదకరమైనదాన్ని కాదులే నారాయణ....సాక్షాత్తు సాలిగ్రామమే భగవంతుడితో పలికిన మాటలు
అది సాలె గ్రామ్ కాదురా 🤭 అది కాలి గండి నది అంతకన్నా కాదు,ఎప్పుడు లేనిది హిందూత్వo గురుంచి మాట్లాడుతున్నారు ఏమిటో ఈ విడ్డురం, మొదట పలికేది తెలుసుకో, దానిని సాల గ్రామము అని అంటారు, ఆ నది పేరు గండకి నది. ఎవరో పోయివచిన్న వీడియో కి మీరు డబ్బింగ్ చెబితే ఇలానే ఉంటుంది మరి,సినిమాలు డబ్బింగ్ చేస్తారు అని తెలుసు మీవల్ల న్యూస్ డాకుమెంటరీ డబ్బింగ్ కూడా తెలుసుకున్న, ఈ జీవితానికి ఇంకచాలు రా అబ్బాయి.
సాలిగ్రామం అనకూడదు సాలగ్రామం అనాలి,, నది పేరు కూడా తప్పు పలుకుతున్నారు. శాస్త్రాలలోను పురాణాలలోను ఉన్న వాటిని పట్టుకుని అంటారు, నమ్ముతారు చెబుతారు అంటారు ఎందుకు. మనకి కూడా నారాయణుడు సాలగ్రామ శిలా రూపంలో వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి గుడి లో ఉన్నాడు తెల్లవారుజామున అభిషేకం సమయంలో దర్శనం చేసుకోవచ్చు.
Asalu ite shalagramam ane antaru, salagramam ani konta mandi antunnaru but asalu shalagramam ane anali
మూర్ఖుడా సాలగ్రామ శిలలు అని చెబుతూ వాటిపై పాదరక్షల తో నడుస్తున్నావు పాపాత్ముడా
మీ పనికిమాలిన టీవీ9 వాళ్ళు మా హిందువులని మా మతాన్ని జ్యోతిషాన్ని ఎక్కిరిస్తూ ఉంటారు. సార్ ఈ సాలిగ్రామాలు రాళ్లు అని చూపించి మీ టి వి ఆర్ పి రేట్ పెంచుకోవడానికి వాడుకుంటారు. ఉంటే అటు ఉండు లేకపోతే ఇటు ఉండు అంతేగాని రెండు వైపులా ఉండవద్దు. మీ డబ్బులు కోసం మీరు అటు ఇటు రెండు వైపులా ఉండటం వల్ల మీ ఛానల్ చూస్తున్న అమాయకులు ఏది నమ్మాలో తెలియక చాలామంది వాళ్ల జీవితాలు పాడు చేసుకుంటున్నారు😢
ఈ వెధవ టీవీ9 మనపండగలు రాగానే నాస్తిక వెధవలు తీసుకొచ్చి వెకిలి డిబెట్లు పెట్టీ సునకానంధం పొందుతారు
Edho crime series laga matladtundi….devudi gurinchi cheppadam kuda raadu
గన్ ఢీ నదీ కాదు sir,గండకీ నదీ, కాళీ నదుల సంగమం,ముక్తినాధ్ దగ్గర కలుస్తాయి.
దయచేసి హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించే వారిని కాస్త సాంప్రదాయక కట్టూబొట్టులతో చూపిస్తే బాగుండు..... ఈ యాంకర్ ని మాత్రం ఇలాంటి కార్యక్రమాలకు అస్సలు ప్రోత్సహించకండి....
This precious information with a devotional voice may give uh many opportunities to steel hearts of Hindus
Jai Srimannaarayana, Jai SRI Ram 🙏🙏🙏🙏🙏 12.7.2023.
Super program thank you thank you so much
మీరు మొదలు మీ డ్రెస్ కల్చర్ను మార్చుకోండి భారతీయుల ప్రవర్తించండి విదేశీ లాగా కాదు సాలగ్రామం అని చెప్పడానికి కూడా రావట్లేదు మీరు కేవలం ఈ వీడియో పెట్టింది మీరు డబ్బులు రావడానికి ఈ ప్రోగ్రాం నిర్వర్తించింది
ఏ న్యూస్ దొరక్క తెలిసిన విషయాన్ని మళ్ళీ ఏదో కొత్తగా చెప్పడం అవసరమా
Om namo narayanaya 🙏🙏🙏🙏
Om namo narayana shaligramaya namaha.
Very very wonder namste
Sir, very Great, video చాలా బాగా ఉంది. మీ అన్వేషణ చాలా చాలా బాగుంది. మీకు మీ టీం కి
ధన్యవాదాలు.namaste
🎉
@@psnmurtypedireddy3647hul😮
మీరు ఇంతక ముందు క్రైం reporting programs చేసే వారా? అదే తరహాలో చెప్తున్నారు
Akka em indhi spects pettukunnav sight vacchindha
అద్భుతం ఓం నమో నరాయణాయ.
Om Namo Narayanaya
Chala sahasam chesaru meku chala dhnyavadalu.
అయినా టీవీ 9 ఇలాంటివి నమ్మదుగా .
Instead of debate, this type of programs were good.
Jai sri Krishna 🙏🙏🙏
Narayana narayana narayana 🙏🙏🙏
Super
Please change your looks, your dress and your hair style to do this type of programs please. Your voice and way you represent the some ghost story.
Thank you for your information
గండకీ నదీ. Nd సాలిగ్రామo. అనాలి
Om namo shivaya
Excellent video sir saalagraamamm lo gold vuntundi andukee vaati ki chinna chinna holes vuntaayi vaatilo gold vuntundi avi vaati anta avee kadulu taayi antuntaaru endaro adi entavaraku correct
ఇందులో సాహసం ఏముంది? ప్రతి సంవత్సరం లక్షల మంది వెళ్ళ తారు. ఏమైనా వార్ ఫీల్డ్ కవరేజ్ ఇచ్చినట్లు buildup
తెలుగు భాష ను సరిగా palakadam
Om namo narayanaya
Drusyam is good.
but background sound is like horror movie sound.
Om nmo narayanaya
ఏదో క్రైమ్ స్టోరీలా చెప్పడం ఎందుకు
0:59 😊🎉
My favourite god Vishnu Narayan
Saligram is fassified creatures that lived aeons ago.
Vatini silajalu(fassils) antaru vroo 😮😮
Ayya adi Gandakee nadi chala dorukutayi.telugu vaallu chesina vedios chala vunnayi. music ekkuvyindi
🙏🙏🙏
Jai jai jai Sri maha vishnu
Avi cephalopoda fossil imprints ra ayya....sodi cheppakandi
ఒకానొక సమయంలో సలిగ్రామం పలికిన మాటలు : నీ ఇంట్లో ఉండే పుస్తకాలు నువ్వు కూర్చునే చాప ఇతరత్రా నువ్వు వాడుకొనే వస్తువుల కంటే నేనేమైనా కానీ దాన్నా గోవిందా....అవి ఉండచ్చుకానీ నేనుండకూడదా నీఇంట్లో...నేను నీ ఇంటికి. వస్తాను...నీచుట్టూ ఉన్న వస్తువుల కంటే నేనేం ప్రమాదకరమైనదాన్ని కాదులే నారాయణ....సాక్షాత్తు సాలిగ్రామమే భగవంతుడితో పలికిన మాటలు
Jai shree krishna
అది సాలె గ్రామ్ కాదురా 🤭 అది కాలి గండి నది అంతకన్నా కాదు,ఎప్పుడు లేనిది హిందూత్వo గురుంచి మాట్లాడుతున్నారు ఏమిటో ఈ విడ్డురం,
మొదట పలికేది తెలుసుకో, దానిని సాల గ్రామము అని అంటారు, ఆ నది పేరు గండకి నది. ఎవరో పోయివచిన్న వీడియో కి మీరు డబ్బింగ్ చెబితే ఇలానే ఉంటుంది మరి,సినిమాలు డబ్బింగ్ చేస్తారు అని తెలుసు మీవల్ల న్యూస్ డాకుమెంటరీ డబ్బింగ్ కూడా తెలుసుకున్న, ఈ జీవితానికి ఇంకచాలు రా అబ్బాయి.
🎉
నమ్మకమే మనిషి ని నడిపిస్తూ ఉంది
Hi
Om namo bhagavathe vaasudevaaya 🙏
సాలగ్రామం raa ayya
Is this swamiji the same Yogi from the episode of Himalayas where they went to fine real sages
malli vachesava akka
Prapancham mukhate ka do India okate cheppandi Sar
SHIVAGOD
చెప్పులేసుకోని భగవంతుని గురించి చెప్తున్నారే.... ఛీ ఛీ
Dini moham chuste assalu ye program kuda chudalanipydu
asalantha scene yenduku chesthunnaro artham kavatla..mukthi naadth backside eenadi pravahinche chota viriviga kanipisthuntayi adee theeram vembade ....chala vedios lo chusaamu
🙏🙏👌
Avanni fossils
నేపాల్ గండగి నది
సాలిగ్రామ్ కాదు సాలిగ్రామము
నువ్వు ఎప్పుడు చచ్చిపోతావ్. నేను అప్పుడు నమ్ముతాను దేవుని. నువ్వు సచ్చావని
Correct naku problems vachinapudu na saligramalalo peru unavaru kapadaru maaa
😊p
Mahathmyam anali mahathyam kadhu...
Rate.
salagramam
మహత్యాన్ని చూపించడం తెలిసిన వాళ్లకు మానవత్వాన్ని చూపించడం నేర్చుకోరా...
Edi happy strory hinduvu la story
Dani adho horror story la chepparu
amma thalli nuvvu cheppedi crime news kadu devudivi koncham mellaga manchiga cheppu thalllo
Meeru chepthe nijamina kuda nammalanipinchadu
Chinnapati nuchi memmalni chusi chusi irritation osthundi y why because ur hairstyle
thulasi devi sareerame gandaki nadhigs masri pravahinchindi...andulo silaa roopam lo thasnu nicasisthanani. .aanadhilo unde silalanni thana swaroopaalenani vishnumurthy brunda/thuladi ki varamichhadu
neee vatamentte babu .p star la vunnv
athanu padalaku cheppulu dhRinchadu kada. Anduku athaniki salagrama silalu doraka ledemo
Oh my God these people are funny They have to give devotional information with low and devine voice but they are telling it as they read Crime news 😢
Saligram Naku okati esthara
Ne sounds bayapeduthunay
Vfx yogi baba in Nepal
It is a fossil
Video antha baneundhi 🙏🙏kani antha pavitramga chuse shaligram daggara vellinappudu kaalla ki butlu vesukuni video thistunnaru 😠😠endhi villu
Mari anthala kanapadutunnama oka madirig kuda leda pagala kottm antunnaru edges sharp e levu .e tv vallaki konchem nijam cheppe .vallala cheyyandi ayya babu ❤😂
gandi kaadura baabuu ..gandaki
Santosham sale gram Vishnu chakram chusamu.
Anni rally salagram le
Gandi Nadi kaadu baabu, gandhaki nadi
😅 ఏమి నటిస్తున్నారా
పనికిమాలిన టీవీ , మసాలా బాగా కలిపారు.
Hello na dagara unaye
Ayithe emi cheyamantav
Appu ni sodi
Anta kastapadi teskochi ala pagalagottaru entra 😢😢
Adi vishnu murthy ani cheptune ala pahalagottaru kada 😢😢
Om namo narayanaya
🙏🙏🙏