మాల మాదిగలకు జర్నలిస్ట్ రఘు సూచన..| Journalist Raghu About SC Classification | Mala | Vahini Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 56

  • @addakulalaxmanna662
    @addakulalaxmanna662 3 дня назад +4

    అన్నా మీరు చెప్పింది చాలా కరెక్టే మీరు చెప్పినట్లుగా భూ పోరాటం చేయకపోతే మన బ్రతుకే
    ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది

  • @seenusreenivasulu4365
    @seenusreenivasulu4365 3 дня назад +3

    రఘు గారు మంచి సూచన చేశారు ఉప కులాల నాయకులు కూడా కలుపుకొని పోవాలి

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 3 дня назад +6

    అక్కడ ఇంటిలాక్చువల్ ఎవరున్నారురా రఘు అన్న తప్ప రఘు అన్న ముందుచూపుతో జాగ్రత్త ఉoడలాలి చెప్పడు గ్రేట్ అన్న కానీ మిగతా అందరు చాయ్ బిస్కెట్ తినీ ఎవర్నో ఒకర్ని బలిచేసి పోదాం తిన్నదుకు కృతజ్ఞత గా అన్నట్టు వచ్చారు

  • @VijayKumar-bs7fc
    @VijayKumar-bs7fc 22 часа назад

    రఘగారు! సూపర్ మీకు నా సెల్యుట్

  • @lingarajudakuri2894
    @lingarajudakuri2894 2 дня назад

    సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం విచ్చేసిన మహనీయులకు తెలంగాణ రాష్ట్రం డక్కలక్కుల పోరాట సమితి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ చరిత్ర కలిగిన మా కులాన్ని మా పిల్లల భవిష్యత్తుని అంతరించిపోతున్న మా కలలని ప్రభుత్వము ఆదుకోవాలి మా ఆత్మ గౌరవం బలికాకుండా పెద్దలందరి సమీక్షతో సహకారం అందిస్తారని ఆశిస్తూ ఈ అభాగ్యుని ఆవేద

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 3 дня назад +3

    ఇదసలుRSSమీటింగాలేకపోతేవర్గీకరణమీటింగాపొద్దుగూకులుఈభజనఏమిటిరాబాబుపాతపటొకటుందిలా"భజనచేసేవిధముతెలుపండి-గోపాలకృష్ణునకుభజనచేసేవిధము తెలుపండి "

  • @goliramesh5801
    @goliramesh5801 3 дня назад +5

    సోదరులారా మేము సదస్సులు పెట్టుకుంటే మీరు తెగ ఇబ్బంది పడుతున్నారు. కానీ గత 30 సంవత్సరాలుగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు.ఏకపక్షంగా మా పై తీవ్ర విమర్శల దాడి ఎమ్మార్పీఎస్ (MRPS)చేస్తూనే ఉంది.
    ఉదా:- *దారిలో తాచుపామునైన వదిలేయండి కానీ మాలవాడు ఎదురొస్తే మాత్రం కర్రల తొ కొట్టి చంపండి* ఆని రెచ్చా గొట్టింది ఎవరు?
    . *గత 75 సంవత్సరాలుగా మా రిజర్వేషన్లను దొబ్బి తింటున్నారు* అని ప్రసంగించిన వారు ఎవరు?.
    *బాబాసాహెబ్ అంబేద్కర్ మాలవారికి.బాబు జగ్జీవన్ రామ్ మాదిగ సామాజిక వర్గాలకు నాయకులు* అని ఇంటర్వ్యూ లు ఇచ్చింది ఎవరు?
    చివరకు *మన హక్కుల ప్రదాత అంబేద్కర్ గారిని ఓ కుల నాయకునిగా ఏకవచనంతో సంబోధిస్తూ* ప్రెస్ మీట్ లు పెట్టింది ఎవరు?
    *మాల మేధావులు మనువాదులు* అని ప్రసంగాలు చేసిన వారు ఎవరు?
    చివరకు *తెలంగాణలో ఎస్సీలలో మాల జనాభా 20 శాతం కూడా లేదు*.ఆని ఏ ఆధారాల తొ ప్రచారం చేస్తున్నారు.వారి తీరు మీకు కనిపించడం లేదా? వినిపించడం లేదా?. ఎస్సీ లలో మన రెండు పెద్ద వర్గాలు కలహిన్చుకుంటే *దోపిడి వర్గాల ముందు అభాసుపాలు ఆవుతామని గ్రహించి ఇంతకాలం మా పెద్దలు ఊరుకున్నారు*. ఇక మేము ఊరుకునే సమస్య లేదు.అప్పుడు MRPS వారికి చెప్పని సుద్దులు మరి ఇప్పుడు మాకు ఎందుకు చెబుతున్నారు?....... మాల యువత మేలుకో *RSS కు అనుబంద సంస్థ గా మారిన MRPS ను ఎదుర్కో*..... రాజ్యాంగపరంగా రిజర్వేషన్లను కాపాడుకో.....✊🇮🇳

  • @voiceofmanthani
    @voiceofmanthani 3 дня назад +4

    బీసీలు అందరూ కలిసి ముందు రాజ్యాధికారంలోకి రండి తరువాత ఉద్దెర సలహాలు బాగా ఇవ్వచ్చు. 60% పైగా వున్న మీరు మీది మీకే కడుక్కోవడానికి చేత కాదు, మా అన్నదమ్ముల మధ్య మీ పెద్దరికం ఏందీ. పిలిస్తే ఊపుకుంటా వచ్చే నైజం మానుకోండి. మీ పొగరు మీ బలుపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా కావాలో దాంట్లో చుపెట్టండి.

  • @raj999Rs
    @raj999Rs 2 дня назад +1

    వర్గీకరణ వల్ల ఉపకులకు తేవ్రమైన అన్యాయం జరుగుతుంది 15% పోటీపడాలిసిన వాళ్ళు 1% రిజర్వేషన్ లో పోటీపడాలి ఎంత న్యాయం మేధావు బుర్రల్లో ఏముందో జనం గమనించాలి

  • @jaibheemjaibheem5850
    @jaibheemjaibheem5850 3 дня назад +4

    SC,ST BC మేధావులారా అది పెద్ద అన్యాయమైన EWS RESERVATION గురించి మాట్లాడండి దాని వలన అందరికీ చాలా నష్టం దాని పై సదస్సులు నిర్వహించండి. కంచములో వున్న కొద్ది అన్నం కోసం కాదు పోరాటం. బయట వున్న చాల అవకాశాల కోసం పోరాటం చేయాలి Like ప్రైవేటు లో రిజర్వేషన్, రిజర్వేషన్లు పెంచడం. రాజ్యాంగం పదవులను పొందడం ఇలా చాల ఉన్నాయి

  • @goliramesh5801
    @goliramesh5801 3 дня назад +7

    సో విమలక్క గారు RSS కు మద్ధతు దారు అన్నమాట.

  • @neeldravida
    @neeldravida 2 дня назад

    Super రఘు అన్న

  • @venkatarao1078
    @venkatarao1078 3 дня назад +3

    మీ అందరికి మోడీ కనుసన్నలలో తెచ్చిన చంద్ర చూద్ తీర్పు నచ్చింది అన్నమాట !
    మోడీ అనే మనువు మంచి వాడన్న మాట ?
    ఇక మిమ్మలిని ఎప్పటికీ చరిత్ర క్షమించదు.

  • @PremRaj-v8e
    @PremRaj-v8e 2 дня назад +2

    రఘు గారు నిజయది గమట్లాడారు, ఆ ది, వర్గీకరణ కోసం రిజర్వేషన్ ఉప కులాల కోసం గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, ప్రయోజనం లేదు,, భహు జనులు, రాజ్య అధికారం కోసం పోరాట వారు, మాల, సా మజం, మీద పడి ఏడవ డం వల్ల లాభంలేదు, నిజాయతీ గల, మాలల పో రా టం, రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మాలలు పోరాటం చేస్తున్నారు,, మా నువదు లు, మందా క్రిష్ణ గానీ ప్లాన్ ప్రకారం బీసీ, కులాల వారు దళిత మీద పడి, మాలలకు వేతిరకం,వలన, బీసీ కులాల వారు రాజ్య అధికారం, లోనికి రాకుండా, చేయాలని మంద కృష్ణ గానీ ఏ జెంట్, గా, పంపారు,

  • @eswar05
    @eswar05 2 дня назад +1

    Super anna

  • @veeraswamy6842
    @veeraswamy6842 2 дня назад

    ఈ సభ ముకంగా మా డక్కాలి జాతిని తెలియ చేసినందుకు రఘు గారికి ధన్యవాదాలు అయ్యా మాదిగ మహానుభావులు మీతో నడిసె డక్కాలి వారిని మీ మీటింగులకి మమ్మల్ని పిలిసి కలుపుకుపోండి మమ్మల్ని సమాజంలో మాకు మీలాగా బ్రతుకుని ఇవ్వండి

  • @veeraswamy6842
    @veeraswamy6842 2 дня назад

    థాంక్స్ రఘ గారు జై బీమ్ జై డ
    క్కాలి

  • @aasarlasadanandamchef2843
    @aasarlasadanandamchef2843 День назад

    Super Raghu Anna

  • @sdvk7779
    @sdvk7779 3 дня назад +2

    రిజర్వేషన్లు అడుక్కొని తెలేదు. రిజర్వేషన్లు తెచ్చిన అతను ఒకే ఒక్కడు.75 సంవత్సరాల నుండి పెద్ద పెద్ద ఉద్యోగాలు MLA MP లు అయ్యారు.వీళ్ళు SC లకు గౌరవం తెచ్చింది లేదు.SC లకు మతస్వేచ్ఛ తెచ్చింది లేదు.ఇంకా ఎలా అడుక్కొని బ్రతకాలో నేర్చుకుంటున్నారు.
    15 శాతం ఉన్న OC లకు 50 శాతం అవకాశాలు ఎందుకో అని అడిగితే కిందది తడిసి పోతాది.అందుకే SC లు ఒకడిది ఒకడు పీక్కోవటానికి ఈ పోరాటం.
    మంద గాడికి దమ్ము ఉంటె మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్ సాధించాలి.

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 2 дня назад

    Jaimadakrishna

  • @tirumalaraomathe6672
    @tirumalaraomathe6672 3 дня назад +5

    మంద కృష్ణ అనే వాడు మాలలతో కుర్చుని మాట్లాడడు. అమిత్ షా కాళ్ళ దగ్గర అలవాటు పడిపోయాడు.

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 2 дня назад

    Jaimadega

  • @goliramesh5801
    @goliramesh5801 3 дня назад +6

    MRPS లాగా అరుణోదయ కళాబృందం కూడా RSS కు తొత్తు.

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 3 дня назад

      తొత్తులో పెద్ద తొత్తు.

    • @kechi_kechi
      @kechi_kechi 2 дня назад

      మతం మారిన వెదవలకి RSS మీద ఏడవడం తప్ప ఇంకేం తెల్వదు

  • @JatangipadmaJ
    @JatangipadmaJ 2 дня назад +1

    బి సి మేధావి లారా ఒక్కడన్న మా దళితులతో ఇయ్యం అందుకున్నారా... సామాజిక న్యాయం గురించి మీరా మాట్లాడేది...

  • @venkatarao1078
    @venkatarao1078 3 дня назад +2

    మీరు ఇంటలెక్టువల్ ? No,
    Roadside fellows

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 3 дня назад +1

    Sir, bahujana rajyadhikaramu is not possible for further 25 years .kindly understand

  • @vineelkumar5614
    @vineelkumar5614 3 дня назад +1

    Asalu reservation lekhapothey ee ghola undadhu kada

  • @TelugumusicOfficial-q5p
    @TelugumusicOfficial-q5p 3 дня назад +1

    341 check cheyandi mundu

  • @midhundone9126
    @midhundone9126 2 дня назад

    దేశమంతా రావాలి వర్గీకరణ మోడీ గారు నిద్ర పోతున్నారా

  • @sivaprasadgannamaneni6923
    @sivaprasadgannamaneni6923 3 дня назад +1

    Stupid me gurinchi chusukondi

  • @dr.balusavla4039
    @dr.balusavla4039 2 дня назад

    S c CLASSIFICATION IS. LIKE BLIND MAN SEARCHING IN DARK ROOM FOR BLACK CAT. WHICH IS NOT THERE

  • @dr.balusavla4039
    @dr.balusavla4039 2 дня назад

    Dear Raghu
    KINDLY. EDUCATE B.CS
    DALITS ARE ALLREADY. EDUCATED
    .
    DON'T GET FALSE EDUCATION
    ALL PEOPLE EDUCATED. EMPLOYED. ONLY AFTER. 1960
    SCS. CLASSICATION. IS

  • @Exflorr
    @Exflorr 2 дня назад

    Strict to topic

  • @gorativenkanna9878
    @gorativenkanna9878 3 дня назад

    Ragunijaithi unna journalist

  • @Musicvibz_7
    @Musicvibz_7 2 дня назад

    Prudvi...EWS. Reservations Meeda... Maatladataani. Ki....Noru Leda...Meeku. Mandakrishna ku....Mala la Meeda. Padi. Yedavata. Mena....BC. La. Ku. Reservations kosam Fight chese...Satha ledu....Bc. La nu. Ikyam. Cheyyaleru...Mala.. Madigala. Nu. Vida. Kodaani ki. Yama Speed gaa. Meeting lu peduthunnavu...

  • @PradeepKumar-je8cv
    @PradeepKumar-je8cv 2 дня назад

    Relli vaaalla.kosam maaataadatha ledhu

  • @vineelkumar5614
    @vineelkumar5614 3 дня назад

    Reservation tisendhi

  • @VenkannaLachimalla
    @VenkannaLachimalla 2 дня назад +1

    పృథ్వి నీవు మాలల తెలివి కి తట్టుకోలేక ఇలా దొంగ దెబ్బ తీస్తున్నావా

  • @bhoomaiahbolli3988
    @bhoomaiahbolli3988 2 дня назад

    అరే రఘు భాయి ఇదంతా మా మాదిగ వర్గీకరణకు ఎం సంబంధం మా చావు మేమూ చస్తం

  • @goliramesh5801
    @goliramesh5801 3 дня назад +3

    సోదరులారా మేము సదస్సులు పెట్టుకుంటే మీరు తెగ ఇబ్బంది పడుతున్నారు. కానీ గత 30 సంవత్సరాలుగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు.ఏకపక్షంగా మా పై తీవ్ర విమర్శల దాడి ఎమ్మార్పీఎస్ (MRPS)చేస్తూనే ఉంది.
    ఉదా:- *దారిలో తాచుపామునైన వదిలేయండి కానీ మాలవాడు ఎదురొస్తే మాత్రం కర్రల తొ కొట్టి చంపండి* ఆని రెచ్చా గొట్టింది ఎవరు?
    . *గత 75 సంవత్సరాలుగా మా రిజర్వేషన్లను దొబ్బి తింటున్నారు* అని ప్రసంగించిన వారు ఎవరు?.
    *బాబాసాహెబ్ అంబేద్కర్ మాలవారికి.బాబు జగ్జీవన్ రామ్ మాదిగ సామాజిక వర్గాలకు నాయకులు* అని ఇంటర్వ్యూ లు ఇచ్చింది ఎవరు?
    చివరకు *మన హక్కుల ప్రదాత అంబేద్కర్ గారిని ఓ కుల నాయకునిగా ఏకవచనంతో సంబోధిస్తూ* ప్రెస్ మీట్ లు పెట్టింది ఎవరు?
    *మాల మేధావులు మనువాదులు* అని ప్రసంగాలు చేసిన వారు ఎవరు?
    చివరకు *తెలంగాణలో ఎస్సీలలో మాల జనాభా 20 శాతం కూడా లేదు*.ఆని ఏ ఆధారాల తొ ప్రచారం చేస్తున్నారు.వారి తీరు మీకు కనిపించడం లేదా? వినిపించడం లేదా?. ఎస్సీ లలో మన రెండు పెద్ద వర్గాలు కలహిన్చుకుంటే *దోపిడి వర్గాల ముందు అభాసుపాలు ఆవుతామని గ్రహించి ఇంతకాలం మా పెద్దలు ఊరుకున్నారు*. ఇక మేము ఊరుకునే సమస్య లేదు.అప్పుడు MRPS వారికి చెప్పని సుద్దులు మరి ఇప్పుడు మాకు ఎందుకు చెబుతున్నారు?....... మాల యువత మేలుకో *RSS కు అనుబంద సంస్థ గా మారిన MRPS ను ఎదుర్కో*..... రాజ్యాంగపరంగా రిజర్వేషన్లను కాపాడుకో.....✊🇮🇳