బీసీల కోసం ఆర్ కృష్ణయ్య చేస్తున్న ఉద్యమంలో కలిసిరాని వెధవలు కూడా మేము బీసీలం బీసీ కులాల మేధావులమని చెప్పుకునే పృద్వి గారికి విఠల్ గారికి ఎంత మేధస్సు పనిచేస్తుందో వాళ్ళు ఎంత మేధావులు దీనివల్ల అందరికీ అర్థమవుతుంది
U r great vittal garu meru cheppe prati mata 💯 correct melanti vallu BC journalists sc journalists st journalists mainaraty journalists andaru oka tabule paiki vachi rajyangam kosam ekamai udyaminchali appude Dr ambedkar gari kala sakaram avutundi jai bheem namo buddaya
నాయనా విఠల్...బీసీ లు 55% ఉన్నారట....మరి 55 పర్సంట్ రిజర్వేషన్ ఇప్పియ్యి జర.నోరు ఉందని ఏది వడ్తే అది మాట్లాడొద్దు....నీకు నచ్చినట్టు ఉండదు కాంస్టిట్యూషన్.సుప్రీం కోర్టు లో ఇచ్చే తీర్పులను మళ్ళీ కోర్టు లో కేసు వేసే అవకాశం కంస్టిట్యూషన్ ఇచ్చింది అన్నది నువ్వు తెలుసుకోవాలి.
తెలంగాణల మున్నూరూరు కాపులు పటేళ్లు.. వీరిని బీసీ జాబితానుంది తొలగించాలి... లేకుంటే బీజేపీ కి మ్రొక్కి కాపులవాళ్ళ సాంప్రదాయ బీసీలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది...
విట్టల్ అన్నా బీసీ మెజారిటీ ఉన్నారు కదా అన్నా బీసీ ల రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాండన్నా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల అయినా ఇంకా బీసీ లు రాజ్యాధికారం సాధించ లేదంటే కారణం ఏంటన్న?
మీకు తెలువదేమో, ,,,,,,, బుక్స్ తెలుగులో అందుబాటులో ఉన్నాయి సరిగ్గా చదువుకో . Article 341tells should not enter new castes into SC groups as well as should not remove any casts from SCs group.In this group 59 castes are there. 341article is not against classification of SCs. Jai MRPS.jai mandha krishna😂
మాల, మాదిగ అనే ఇద్దరు వ్యక్తులు కు కూడా సమానం గా ఏ బేధం లేకుండా రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. మాల సోదరుడు వున్న అవకాశం వాడుకున్నప్పుడు మాదిగ సోదరుడు ఎందుకు వాడుకోలేదు. ఇప్పుడు ఇలా అడగడం దారుణం
అన్న మేము అదే అంటున్నాము అన్న వర్గీకరణ జనాభా దమాషా ప్రకారం చేయాలి అంటున్నాము. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని మాలలు కోరుకుంటూన్నారు అంతే గానీ వర్గీకరణకు మాలలు వ్యతిరేకం కాదు అన్న
వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళందరూ మాలలు కాదు సార్ మాల సోదరులు ఎక్కువమంది కూడా అనుకూలించే వాళ్ళు ఉన్నారు వర్గీకరణకు కాదంటే కొంతమంది మతం కారణం కూడా కావచ్చు అనుకుంటున్నాను నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎక్కువ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్లలో ఎక్కువగా క్రైస్తవ సోదరులు ఉండటం వల్ల మనకు తెలుసు క్రైస్తవుడు అంటే ఒక మనిషి ఒక స్త్రీ గాని పురుషుడు మతం మారిన వెంటనే అమ్మానాన్నలను అన్నదమ్ములను అక్కచెల్లులను అన్యులు అంటూ ద్వేషిస్తూ అంతా అయిపోయాక ఆదరణ కూలికి పెట్టుకుంటాం దేవుని విధానం గలదే క్రైస్తవం అలాంటి కొందరు సోదరులు అలాగే క్రైస్తవుమంటే తెలుసు ఎదుటివారి ఆలయాలను పడగొట్టండి వారి విగ్రహాలని విరగగొట్టండి పంట పొలాలు నాశనం చేయండి వాళ్ల తల్లిదండ్రులు తెంపండి పిల్లల్ని చంపండి పెళ్ళికాని పురుష సంయోగం ఎరిగిన ఆడపిల్లను మీకోసం అట్టే పెట్టుకోండి అన్న స్పందన ఆలోచించే వారి కొందరు అమ్మానాన్న సంసారం చేస్తే పుట్టిన తండ్రి ఎవరో తెలియక పుట్టినవాడు పరిశుద్ధుడు అని భావించే కొందరు సోదరులు ప్రకృతి ప్రకృతి ద్వారా వచ్చే పచ్చని చెట్టు అందరికీ ఆఖియ నిచ్చే ఆరోగ్య నిత్య తులసి చెట్టు పూజించడం పాపం చెట్టుకి లైట్లు పెట్టుకొని పూజించటం గొప్ప అని భావించే కొందరు వ్యక్తులు అందరికీ వెలుగునికి ఆరోగ్య నిత్య సూర్యుని పూజించడం తప్పు ఎక్కడో దూరంగా ఉన్న నక్షత్రాన్ని పూజించడం కరెక్ట్ అన్న భావనలు గల మనసులు ఉండటం కూడా కొంత కలుషిత మనసుతో జీవించే క్రైస్తవ మనుసులు ఉండటం కూడా వర్గీకరణకు వ్యతిరేకించని కారణం అనుకుంటున్నాను
ఆంధ్ర, తెలంగాణ విభజన ఉద్యమాలకు,. మాల, మాదిగ రిజర్వేషన్కు పోలికలు ఉన్నాయి. అక్కడ ఆంధ్రులు దోచేశారు అన్నారు. ఇక్కడ మాలలు దోచేశారు అంటున్నారు.... ఆంధ్రులు ఎంత భాద పడుతున్నారో, ఇప్పుడు మాలలకు తెలిసి వస్తోంది....
ఎస్సీలకు ఉన్న 15% రేజర్వేషన్లని ఇంకో 25శాతం పెంచి మొత్తం 25% చేయాలనీ పోరాడాలిగాని 15% లో మా వాటా మాకు కావలనడం ఏంటి. ఎవరి వాటా ఎవరు తిన్నారో మీ దగ్గర లెక్కలు ఉన్నాయా
✊🏻జై మంద కృష్ణ మాదిగ నేడు ఈ తెలంగాణ సామాజం అన్నీ వర్గాల ప్రజలు SC.. లలో ABCD. వర్గీకరణ జరుగలని మాదిగ జాతితో సమానంగా కోరుకుంటున్నారు దయచేసి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి మాదిగ జాతికీ ఈ ఉపకులాలకు మద్దతుగా ఈ తెలుగు నిలవలని MRPS కోరుకుంటున్నాది జై మాదిగ జై జై మాదిగ మెంట నర్సిగరావు మాదిగ జనగామ ధర్మకంచ 30వ వ్వార్డ్ 🙏🏼🙏🏼🙏🏼
బ్రదర్ వర్గీకరణ మీద మందకృష్ణ కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో మోడీని ఒప్పించి బిల్లును పాస్ చేసుకోండి అప్పుడే వర్గీకరణ జరుగుతది. ఇటువంటి ఎన్ని చిల్లర వేషాలు వేసిన వర్గీకరణ జరగదు జరిగిన వర్గీకరణ నిలబడదు. వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపాలి. దానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి
విఠల్ sir, మీరు చెప్పిన పోలిక సైంటిఫిక్ గా లేదు. అసలైన సైంటిఫిక్ పోలిక : ఒక అమ్మ కు ముగ్గురు కొడుకులు వున్నారు . ఆమె కష్టపడి ముగ్గురిని బడిలో చేర్చి చదువుకోమని చెప్పింది. అయితే ఇద్దరు మాత్రమే కష్టపడి చదువుకోని పరీక్ష రాసి ప్రతిభ చూపి మంచి మార్కులు సాదించి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కానీ మూడో వాడు కష్ట పడి చదవకుండా , డప్పులు , పాటలు, సర్కస్ ఫీట్లు నేర్చుకుంటూ ఎంటర్టెయిన్ గా, హాయిగా గడుపుతూ సరిగా చదవకుండా, పరీక్షలో మంచి మార్కులు సాధించలేక ఫెయిల్ అయి ఉద్యోగం సంపాదించలేక పోయినాడు. అమ్మ తన ముగ్గురు కొడుకులను ఒకే బడిలో చేర్చి చదివించింది. అమ్మ ఇచ్చిన అవకాశంలో ఇద్దరు కొడుకులు కష్టపడి చదివి ఉద్యోగం పొందినారు. అదే అవకాశం వుండి కూడా మూడో కొడుకు సోమరిపోతు గా నిలిచినాడు. సరిగ్గా ఇప్పుడు... ముగ్గురూ ఒకే తల్లి బిడ్డలు కాబట్టి, ప్రభుత్వము ముగ్గురికి ఉద్యోగాలిస్తదా! ప్రతిభ చూపిన ఇద్దరికి మాత్రమే ఇస్తదా?! సరిగ్గా ఇప్పుడు మూడో కొడుకు తన అమ్మ దగ్గరకు పోయి నీ ఇద్దరి కొడుకులుకు ఉద్యోగాలు వుండాయి నేను కూడా నీకే పుట్టాను కదా నాకు వాళ్ల ఉద్యోగంలో " వాటా" రావాలి అని అడిగినాడనుకో అప్పుడు ఆ..అమ్మ దేన్ని చేతికి తీసుకుంటాది. వీళ్ళతోపాటు నువ్వు ఎందుకు చదువుకోలేదురా " గాడిద " చదువుకోకుండా వాళ్లవుద్యోగంలో నీకు వాటా ఎట్టా వస్తదిరా "గాడిద" అని అంటుంది ఔనా! కాదా! మరి ఒకే అమ్మ కొడుకులు అని ఇద్దరు చదివి, ఒకరు చదవకుండానే" ప్రతిభను " ముగ్గురికి అంటగట్టి ముగ్గురికి ఉద్యోగాలు వాటాలు పెట్టీ ఇస్తారా! సరిగ్గా ఇప్పుడు తల్లి దగ్గరకు పోయి 30 ఎకరాలు భూమి ముగ్గురికి పంచమంటే తలా 10 ఎకరాలు సమానంగా పంచుతాది. అలాకాదు అన్నలిద్దరికి ఉద్యోగాలు వుండాయ్ కదా! కాబట్టి ఆస్తి మొత్తం 30 ఎకరాలు నా ఒక్కడికే ఇచ్చెయ్ అన్నాడనుకొ : ఆ ..అమ్మ మరియు ఇద్దరు అన్నలు చేతికి ఏమి తీసుకుంటారు? గాడిద ఉద్యోగాలకు ఆస్తికి ఏమి సంబందము! ఉద్యోగాలు వాళ్ళు కష్టపడి చదివి తెచ్చుకున్నవి. ఆస్తి నేను సంపాదించింది . నేను సంపాదించిన ఆస్తిలో ముగ్గురికి సమానంగా వాటాలు వస్తాయి. అన్నలకు ఉద్యోగాలు వుండాయని ఆస్తి అంతా 30 ఎకరాలు నీకు ఒక్కడికే ఎలా వస్తుంది రా గాడిద ! ఉద్యోగం చదువుకోని నువ్వుకూడా తెచ్చుకుంటే ఎవరు వద్దన్నారు రా గాడిద! అని అంటాది. కాబట్టి చాక్లెట్ , ఆస్తి వేరు. ప్రతిభ వేరు. చాక్లెట్లు కు , ప్రతిభకు పనికిమాలిన పోలిక పెట్టీ సమస్యను డైవర్షన్ చేయవద్దు. నేను మాల. BC అయివుండి మాల అని చెప్పుకొని ఉండను.మాల కాబట్టే మాల అని చెప్పు కుంటున్నాను.
అక్షరాల నిజాలు మాట్లాడినవ్ అన్నా నువ్వు మందకృష్ణ ఉద్యమం గురించి గుండె ఆరోగ్య శ్రీ పథకానికి ఎవరి ద్వారా వచ్చిందో మొత్తం అక్షరాల నిజం చెప్పు నువ్వు ఎట్లా అన్న నీకు థాంక్స్ అన్న విట్టల్ అన్న నీకు థాంక్స్ అన్న
విఠల్ అన్నా మీకు సబ్జెక్టు తెలుసా అసలు వర్గీకరణ ఎంటి అసలు రేపు వర్గీకరణ తో ఎవరి దేశం వారికి ఇమ్మంటే అది న్యాయపుతుందా మరి, వర్గీకరకు ఉన్న పోరాట శక్తి జ్ఞానంలో ఉపయోగించి ఉన్న 15 శాతం ఉద్యోగాలు సాధించు కోవచ్చు ఇలా ఎవరికి వారు జ్ఞానంలో పోటీ పడి అభివృద్ది సాధించాలి అప్పుడు దేశం కూడా అభివృద్ది చేందు తుంది,మాది మాకు కావాలి ఎంటి ఏదీ మనది కాదు తెలివి తో ముందు వరసలో నిలవాలి, సార్, ఐనా అణగారిన వర్గాలు కలసి రజ్యాధి కారం చేపట్టాలి, ఇలా కొట్టు కోవడం దుర దృష్ట కరం,
సుప్రీమ్ కోర్ట్ ఇచ్చింది సలహా మాత్రమే, పార్లమెంట్ లో చట్టం చేస్తేనే వర్గీకరణ సాధ్యం లేకపోతె మల్లి సుప్రీమ్ కోర్టులో విగిపోతుంది... భూములు వ్యాపారాలు సంపద 90% పైగా ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్నాయ్, 1% పేదలు లేని వారి కోసం 10% ews తెచ్చుకున్నారు... పైగా ఓపెన్ కొట లో 50% రెసర్వేషన్ దొబ్బి వాడేది ఆధిపత్య కులలే వీటి గుర్చి ఎందుకు మాట్లాడుతాలేరో నోట్లో ఎం పెట్టుకున్నారో అని bcscst కులాలు ఆలోచిస్తుంటే మీ బీజేపీ rssss మోదీ మైకంలో ఉంది ప్యాకేజ్ ల కోసం ఆశపడి ద్రోహులుగా ఉండిపోతారు తప్ప మీరు ఎప్పటికి మేధావులు కాలేరు..మీకు సిగ్గు సరం లేదు!!😢😢😢
విట్టల్ అన్నగారు .. నీక్కూడా సోయి తప్పిందా.. న్యాయబద్దంగా చట్టబద్దంగా ఉంటె ఇంకా ఎందుకు యస్సీ వర్గీకరణ జరగలేదు. దానికి కారణం మాలలు అనడానికి నీకు తెలివి లేదా.. చంద్రబాబు ఉన్నపుడు చేసిన వర్గీకరణ తరువాత ఎందుకు ఆగిపోయిందో నీకు తెలియదా.. వివక్షలో వర్గీకరణ లేదనే సోయి లేదా నీకు., ఆర్థికపరమైన అంశాలలో రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలకు, మాలలకు వేరే మార్గాలలో న్యాయం చేయొచ్చు కదా.
Mr.vittal అసలు నీకు మినిమం knowledge లేదు అనిపిస్తుంది ని మాటలు ద్వారా. నీకు రాజ్యాంగం మీద కనీసం పరిజ్ఞానం లేదు .ఇందులో విలన్ మంద కృష్ణ అతన్ని support వాళ్లు. కథా స్క్రీన్ ప్లే CBN,RSS ద్వారా మోడి .హీరో రాజ్యాంగం వ్యతిరేక శక్తులు మీద పోరాడే ప్రతి ఒక్కరూ హీరో నే. అసలు నువ్వు journalist ఎట్లా అయ్యావు ra బై. రాజ్యాంగం వ్యతిరేక శక్తులు లకు కొమ్ము కాసే ప్రతీ ఒక్కడు సామాజిక స్మగ్లర్లు. సామాజిక ద్రోహులు. Manuwadulu.దళిత ద్రోహి దళిత జాతి నాశనం కి విచ్ఛిన్నం కి కృషి చేసే ఉన్మాది లు. మీ అందరిని దళిత ద్రోహులు గా,దళిత జాతి విద్వాంస karuluga గుర్తించ వలసి వస్తుంది. దళిత జాతి ikyatha విచ్ఛిన్న kara ద్రోహుల ra kaddhar.
రిజర్వేషన్లు అడుక్కొని తెలేదు రా బాబు.రిజర్వేషన్లు తెచ్చిన అతను ఒకే ఒక్కడు.75 సంవత్సరాల నుండి పెద్ద పెద్ద ఉద్యోగాలు MLA MP లు అయ్యారు.వీళ్ళు SC లకు గౌరవం తెచ్చింది లేదు.SC లకు మతస్వేచ్ఛ తెచ్చింది లేదు.ఇంకా ఎలా అడుక్కొని బ్రతకాలో నేర్చుకుంటున్నారు. 15 శాతం ఉన్న OC లకు 50 శాతం అవకాశాలు ఎందుకో అని అడిగితే కిందది తడిసిపోతాది. అందుకే SC లు ఒకడిది ఒకడు పీక్కోవటానికి ఈ పోరాటం. మంద గాడికి దమ్ము ఉంటె మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్ సాధించాలి.
మందకృష్ణ మాదిగ అన్న మీరు సూపర్ మీరు ఒక దేవుడు లాంటి వాళ్ళు నేను ఒక లంబడి బిడ్డను అయినా మీరంటే నాకు చాలా ఇష్టం అన్న ఇది 100% న్యాయమన్నా
తర్వాత మీ పీఠ కిందికి నీళ్లు వస్తాయి. ఆలోచించు
@@SRAVAN16
reservation is enough
@@SRAVAN16 inni rojulu nuvu yevari pitam kinda nellu posi kusunnavu...bro..
🙏🏾🙏🏾🙏🏾
Next st classification ready ga undu
విఠల్ అన్న మీ విశ్లేషణ చాలా మంచి గా ఉంది.
మీరందరూ మద్దతు ఇచ్చినందుకు ఎమ్మార్పీఎస్ ద్వారా ధన్యవాదాలు
Exactly sir tq so much 🎉🎉
Good explanation for classification of SCs into ABCD s. nice sir
బీసీల కోసం ఆర్ కృష్ణయ్య చేస్తున్న ఉద్యమంలో కలిసిరాని వెధవలు కూడా మేము బీసీలం బీసీ కులాల మేధావులమని చెప్పుకునే పృద్వి గారికి విఠల్ గారికి ఎంత మేధస్సు పనిచేస్తుందో వాళ్ళు ఎంత మేధావులు దీనివల్ల అందరికీ అర్థమవుతుంది
ఆర్ కృష్ణయ్య నిజమైన ఉద్యమకారుడు అని నమమ్ముతున్నావా నీవు
Telangana vittal anna gariki ✊✊👍🙏🙏🌹🌹
SC రేసేర్వేషన్ ఇప్పుడు ఉన్న 15% ని 25% కి పెంచడానికి ఆలోచించండి అన్న ముందు...
2👌👌సూపర్ 5q🙏 tq all
విఠల్ గారు వాస్తవం చెపుతున్నారు
విఠల్ స్పీచ్ 👌👌👌👌👌
Jai Manda krishna madiga garu 🙏
Jai bheem ✊
Jai samvidhan ✊✊
Good words Anna 👍
వాస్తవం గుర్తించి నిజం చెప్పిన నీకు మాలేతర కులాల తరపున నీకు ధన్యవాదాలు..
గొప్పగా చెప్పావు అన్న...జై భీం
జై విట్టల్ భాయ్ గారు
Super speech vittal bhai jai mandakrishna madiga🔥
🎉100 percent correct
Viralanna meeru super analysis anna
Good.vattel.anna🙏🙏🙏👍
Sc లకు అంటరాని వాళ్లు కు ఇచారు విఠల్ 😭😭
U r great vittal garu meru cheppe prati mata 💯 correct melanti vallu BC journalists sc journalists st journalists mainaraty journalists andaru oka tabule paiki vachi rajyangam kosam ekamai udyaminchali appude Dr ambedkar gari kala sakaram avutundi jai bheem namo buddaya
నాయనా విఠల్...బీసీ లు 55% ఉన్నారట....మరి 55 పర్సంట్ రిజర్వేషన్ ఇప్పియ్యి జర.నోరు ఉందని ఏది వడ్తే అది మాట్లాడొద్దు....నీకు నచ్చినట్టు ఉండదు కాంస్టిట్యూషన్.సుప్రీం కోర్టు లో ఇచ్చే తీర్పులను మళ్ళీ కోర్టు లో కేసు వేసే అవకాశం కంస్టిట్యూషన్ ఇచ్చింది అన్నది నువ్వు తెలుసుకోవాలి.
Vital your opinion is waist
You don’t know constitution Mr vital
2004 lo supreme court judgement correct 2024 supreme court judgement correct kaadu veellaku stupid fellows
Vittal meeru matladuthunna di block mailing matalu edo thelivi undanukonna avakashavadi , madigalu dentli venukabaddaro cheputhalefu rasi ichina paper bjp ni vent vesukosthundu
తెలంగాణల మున్నూరూరు కాపులు పటేళ్లు.. వీరిని బీసీ జాబితానుంది తొలగించాలి... లేకుంటే బీజేపీ కి మ్రొక్కి కాపులవాళ్ళ సాంప్రదాయ బీసీలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది...
2004 లో కూడా ఇదే సుప్రీం కోర్టు వర్గీకరణ వద్దు అన్నది కదా..మళ్ళీ పోరాటం ఎందుకు చేశారు...ఇప్పుడు మోడీ సహాయం తో చేయించుకున్నారు.
సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటం ఇది
విట్టల్ అన్నా బీసీ మెజారిటీ ఉన్నారు కదా అన్నా
బీసీ ల రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాండన్నా
స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల అయినా ఇంకా బీసీ లు రాజ్యాధికారం సాధించ లేదంటే కారణం ఏంటన్న?
Apu bro .telchu anna ..ముగ్గురికి equalga పంచలిగా మరి..నీ ర్యాలీగా ..నీ టాలెంట్ మాటల్లోనే.😂
సూపర్ అన్న ❤
సూపర్ వితల్ అన్న
ONLY . CONSTIITUTION MR. VITAL🎉🎉🎉
జై మంద కృష్ణ మాదిగ మహారాజ్
341గురించి తెల్కొని మళ్ళీ మాట్లాడు జై భీమ్
మీకు తెలువదేమో, ,,,,,,, బుక్స్ తెలుగులో అందుబాటులో ఉన్నాయి సరిగ్గా చదువుకో . Article 341tells should not enter new castes into SC groups as well as should not remove any casts from SCs group.In this group 59 castes are there.
341article is not against classification of SCs.
Jai MRPS.jai mandha krishna😂
ఓరేయ్ వెస్ట్ fello నువ్వు ముందు వ్రాయడం నేర్చుకో .రాజేంద్ర. ఓరేయ్ నరుకుతా ని...కల్ఫ్ ర నువ్వు
First telugu nerchuko bro😂
ఓరేయ్ బట్ట గుండు ని నంబర్ పెట్టరా... రాజేంద్ర నీకేరా
@@VijayaKumar-eu2lgవర్గీకర్ణ 341 లో లేదు
మాల, మాదిగ అనే ఇద్దరు వ్యక్తులు కు కూడా సమానం గా ఏ బేధం లేకుండా రాజ్యాంగం అవకాశం ఇచ్చింది.
మాల సోదరుడు వున్న అవకాశం వాడుకున్నప్పుడు మాదిగ సోదరుడు ఎందుకు వాడుకోలేదు. ఇప్పుడు ఇలా అడగడం దారుణం
అన్న మేము అదే అంటున్నాము అన్న వర్గీకరణ జనాభా దమాషా ప్రకారం చేయాలి అంటున్నాము. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని మాలలు కోరుకుంటూన్నారు అంతే గానీ వర్గీకరణకు మాలలు వ్యతిరేకం కాదు అన్న
విట్టల్ మంచిగా మాట్లాడు
అలానే మాట్లాడుతారు.. ఏమన్నా పీకుతార 😂
Vital niku emi telusu
@@RaviKanchi-m7sneeku yemi teluso adi cheparduu bro
Yela matadalo..nuve script rasi evvu bro
వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళందరూ మాలలు కాదు సార్ మాల సోదరులు ఎక్కువమంది కూడా అనుకూలించే వాళ్ళు ఉన్నారు వర్గీకరణకు కాదంటే కొంతమంది మతం కారణం కూడా కావచ్చు అనుకుంటున్నాను నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎక్కువ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్లలో ఎక్కువగా క్రైస్తవ సోదరులు ఉండటం వల్ల మనకు తెలుసు క్రైస్తవుడు అంటే ఒక మనిషి ఒక స్త్రీ గాని పురుషుడు మతం మారిన వెంటనే అమ్మానాన్నలను అన్నదమ్ములను అక్కచెల్లులను అన్యులు అంటూ ద్వేషిస్తూ అంతా అయిపోయాక ఆదరణ కూలికి పెట్టుకుంటాం దేవుని విధానం గలదే క్రైస్తవం అలాంటి కొందరు సోదరులు అలాగే క్రైస్తవుమంటే తెలుసు ఎదుటివారి ఆలయాలను పడగొట్టండి వారి విగ్రహాలని విరగగొట్టండి పంట పొలాలు నాశనం చేయండి వాళ్ల తల్లిదండ్రులు తెంపండి పిల్లల్ని చంపండి పెళ్ళికాని పురుష సంయోగం ఎరిగిన ఆడపిల్లను మీకోసం అట్టే పెట్టుకోండి అన్న స్పందన ఆలోచించే వారి కొందరు అమ్మానాన్న సంసారం చేస్తే పుట్టిన తండ్రి ఎవరో తెలియక పుట్టినవాడు పరిశుద్ధుడు అని భావించే కొందరు సోదరులు ప్రకృతి ప్రకృతి ద్వారా వచ్చే పచ్చని చెట్టు అందరికీ ఆఖియ నిచ్చే ఆరోగ్య నిత్య తులసి చెట్టు పూజించడం పాపం చెట్టుకి లైట్లు పెట్టుకొని పూజించటం గొప్ప అని భావించే కొందరు వ్యక్తులు అందరికీ వెలుగునికి ఆరోగ్య నిత్య సూర్యుని పూజించడం తప్పు ఎక్కడో దూరంగా ఉన్న నక్షత్రాన్ని పూజించడం కరెక్ట్ అన్న భావనలు గల మనసులు ఉండటం కూడా కొంత కలుషిత మనసుతో జీవించే క్రైస్తవ మనుసులు ఉండటం కూడా వర్గీకరణకు వ్యతిరేకించని కారణం అనుకుంటున్నాను
Excellent socialjestice ABCD 👌👌👌👌👌👌👌👌👌👌👌
Congratulations Vital garu
Jai bhim Anna correct chepparu
జైభీమ్
మాదిగలు కలిసి ఉండి చేసేది ఏమి లేదు. విడిపోయి చేసేది కూడా ఏమిలేదు. ఇపుడు ఉన్న రేజర్వేషన్లు సమానంగా ఉంటాయి.
Super sir
నాయన ఎవరు ఎతిరేకిస్తున్నారు రాజ్యాంగ బలంగా చెయమంటున్నారు
Excellent vital sir
❤❤❤❤ vital ji ❤❤❤❤
Vital speech supar 💐🌹🌹🌷🙏
ఆంధ్ర, తెలంగాణ విభజన ఉద్యమాలకు,. మాల, మాదిగ రిజర్వేషన్కు పోలికలు ఉన్నాయి.
అక్కడ ఆంధ్రులు దోచేశారు అన్నారు. ఇక్కడ మాలలు దోచేశారు అంటున్నారు.... ఆంధ్రులు ఎంత భాద పడుతున్నారో, ఇప్పుడు మాలలకు తెలిసి వస్తోంది....
Great speech vittal anna
బాబు కోర్టు చెప్పా లేదు PM గారు చెప్పించినవాడు కోర్టు తో పార్లమెంటులో మాత్రమే వర్గీకరణ జరగాలి
జై మందకృష్ణ మాదిగ అన్న
Super sir✊
ఎస్సీలకు ఉన్న 15% రేజర్వేషన్లని ఇంకో 25శాతం పెంచి మొత్తం 25% చేయాలనీ పోరాడాలిగాని 15% లో మా వాటా మాకు కావలనడం ఏంటి. ఎవరి వాటా ఎవరు తిన్నారో మీ దగ్గర లెక్కలు ఉన్నాయా
✊🏻జై మంద కృష్ణ మాదిగ నేడు ఈ తెలంగాణ సామాజం అన్నీ వర్గాల ప్రజలు SC.. లలో ABCD. వర్గీకరణ జరుగలని మాదిగ జాతితో సమానంగా కోరుకుంటున్నారు దయచేసి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి మాదిగ జాతికీ ఈ ఉపకులాలకు మద్దతుగా ఈ తెలుగు నిలవలని MRPS కోరుకుంటున్నాది జై మాదిగ జై జై మాదిగ మెంట నర్సిగరావు మాదిగ జనగామ ధర్మకంచ 30వ వ్వార్డ్ 🙏🏼🙏🏼🙏🏼
బ్రదర్ వర్గీకరణ మీద మందకృష్ణ కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో మోడీని ఒప్పించి బిల్లును పాస్ చేసుకోండి అప్పుడే వర్గీకరణ జరుగుతది. ఇటువంటి ఎన్ని చిల్లర వేషాలు వేసిన వర్గీకరణ జరగదు జరిగిన వర్గీకరణ నిలబడదు. వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపాలి. దానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి
Thank you so much anna
Great vittal 🙏
mand Krishna madiga anna antey oka Shakti.......ekkada eppudu evaritho meeting pettali telusu
Super vittal sir
Super anna❤❤❤
👍🏾👍🏾👍🏾👍🏾✌🏾✌🏾💪🏾💪🏾🙏🏾🙏🏾🙏🏾
మరీ పార్లమెంట్ లో చట్టం చేయమని పోరాడుగదా విఠల్ గారు.
విచక్షణ లేకుండా మాట్లాడుతూ ఉంటే సరికాదు. వర్గీకరణ వద్దు అనే హక్కు ఉంది
awesome speech brother
Vital anna ki jai bheem
కొందరి జర్నలిస్ట్ వ్యవస్థ ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం తెలుసు జోకు** తప్ప ఏమి ఉండదు
Jai madiga✊✊✊
అబేత్కర్ కు అవమానం జరితే మాట్లాడ్సనోళ్లు సమావేశాలు పెట్టఫము ఇదే
ఆదివాసీ వర్గీకరణ
Matalu jagrthaga mataladu vittal Jai bheem
కోర్టుకు ఎదురు చెప్పుడు వర్గి కరణ ఉన్నప్పుడే విలువ
Hero mandha krishna madhiga garu❤
BC,లకి రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో, SC లకి ఎందుకు ఇచ్చారో తెలుసా విఠల్ .అంటరాని తనము కీ ఇచ్చారు విఠల్.మీరు ఒకవైపు ఎందుకు మాట్లాడుతున్నారు.
Jaimadakrishna
సుప్రీం కోర్టు emcheppindo,చదవలేదు ఐతే
💐🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌷
లెజెండ్ స్పీచ్ ఇది కధ అసలు అయిన మాటలు
ఎస్సీ వర్గీకరణకి మద్దతు తెలిపేవారికి ఉందా?అన్యాయపు అధర్మం అయిన డిమాండ్లకు మద్దతు ఇస్తున్నారు
E vittal ki avedham ekkuva alochana thakkuva
Super ❤❤❤
Parlament lo bill pettindi amendment 😊sir
Eppudina telukovali samajam malalki ani ichi maname yedavalam avuthunam prathi cast telusu kondi ✊✊jai sri ram✊✊
సుప్రీంకోర్టు తీర్పుపై మోడీ ప్రభావం ఉన్నది
ఎక్కడైనా 👍సుప్రీం కోర్టు తీర్పు లో👍 కూడా రాజకీయం ఉంటుందా ⁉️🚮👎🚮
Yes Sir 🎉
ప్రధాన మంత్రి ఇచ్చాడా?
విఠల్ sir, మీరు చెప్పిన పోలిక సైంటిఫిక్ గా లేదు. అసలైన సైంటిఫిక్ పోలిక : ఒక అమ్మ కు ముగ్గురు కొడుకులు వున్నారు . ఆమె కష్టపడి ముగ్గురిని బడిలో చేర్చి చదువుకోమని చెప్పింది. అయితే ఇద్దరు మాత్రమే కష్టపడి చదువుకోని పరీక్ష రాసి ప్రతిభ చూపి మంచి మార్కులు సాదించి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కానీ మూడో వాడు కష్ట పడి చదవకుండా , డప్పులు , పాటలు, సర్కస్ ఫీట్లు నేర్చుకుంటూ ఎంటర్టెయిన్ గా, హాయిగా గడుపుతూ సరిగా చదవకుండా, పరీక్షలో మంచి మార్కులు సాధించలేక ఫెయిల్ అయి ఉద్యోగం సంపాదించలేక పోయినాడు. అమ్మ తన ముగ్గురు కొడుకులను ఒకే బడిలో చేర్చి చదివించింది. అమ్మ ఇచ్చిన అవకాశంలో ఇద్దరు కొడుకులు కష్టపడి చదివి ఉద్యోగం పొందినారు. అదే అవకాశం వుండి కూడా మూడో కొడుకు సోమరిపోతు గా నిలిచినాడు. సరిగ్గా ఇప్పుడు... ముగ్గురూ ఒకే తల్లి బిడ్డలు కాబట్టి, ప్రభుత్వము ముగ్గురికి ఉద్యోగాలిస్తదా! ప్రతిభ చూపిన ఇద్దరికి మాత్రమే ఇస్తదా?! సరిగ్గా ఇప్పుడు మూడో కొడుకు తన అమ్మ దగ్గరకు పోయి నీ ఇద్దరి కొడుకులుకు ఉద్యోగాలు వుండాయి నేను కూడా నీకే పుట్టాను కదా నాకు వాళ్ల ఉద్యోగంలో " వాటా" రావాలి అని అడిగినాడనుకో అప్పుడు ఆ..అమ్మ దేన్ని చేతికి తీసుకుంటాది. వీళ్ళతోపాటు నువ్వు ఎందుకు చదువుకోలేదురా " గాడిద " చదువుకోకుండా వాళ్లవుద్యోగంలో నీకు వాటా ఎట్టా వస్తదిరా "గాడిద" అని అంటుంది ఔనా! కాదా! మరి ఒకే అమ్మ కొడుకులు అని ఇద్దరు చదివి, ఒకరు చదవకుండానే" ప్రతిభను " ముగ్గురికి అంటగట్టి ముగ్గురికి ఉద్యోగాలు వాటాలు పెట్టీ ఇస్తారా! సరిగ్గా ఇప్పుడు తల్లి దగ్గరకు పోయి 30 ఎకరాలు భూమి ముగ్గురికి పంచమంటే తలా 10 ఎకరాలు సమానంగా పంచుతాది. అలాకాదు అన్నలిద్దరికి ఉద్యోగాలు వుండాయ్ కదా! కాబట్టి ఆస్తి మొత్తం 30 ఎకరాలు నా ఒక్కడికే ఇచ్చెయ్ అన్నాడనుకొ : ఆ ..అమ్మ మరియు ఇద్దరు అన్నలు చేతికి ఏమి తీసుకుంటారు? గాడిద ఉద్యోగాలకు ఆస్తికి ఏమి సంబందము! ఉద్యోగాలు వాళ్ళు కష్టపడి చదివి తెచ్చుకున్నవి. ఆస్తి నేను సంపాదించింది . నేను సంపాదించిన ఆస్తిలో ముగ్గురికి సమానంగా వాటాలు వస్తాయి. అన్నలకు ఉద్యోగాలు వుండాయని ఆస్తి అంతా 30 ఎకరాలు నీకు ఒక్కడికే ఎలా వస్తుంది రా గాడిద ! ఉద్యోగం చదువుకోని నువ్వుకూడా తెచ్చుకుంటే ఎవరు వద్దన్నారు రా గాడిద! అని అంటాది. కాబట్టి చాక్లెట్ , ఆస్తి వేరు. ప్రతిభ వేరు. చాక్లెట్లు కు , ప్రతిభకు పనికిమాలిన పోలిక పెట్టీ సమస్యను డైవర్షన్ చేయవద్దు. నేను మాల. BC అయివుండి మాల అని చెప్పుకొని ఉండను.మాల కాబట్టే మాల అని చెప్పు కుంటున్నాను.
15 నుండి 25 వరకు శతం వరకు పెంచిన తరువాత వర్గీకరన చేస్తే బాగుంటుంది అన్న
అక్షరాల నిజాలు మాట్లాడినవ్ అన్నా నువ్వు మందకృష్ణ ఉద్యమం గురించి గుండె ఆరోగ్య శ్రీ పథకానికి ఎవరి ద్వారా వచ్చిందో మొత్తం అక్షరాల నిజం చెప్పు నువ్వు ఎట్లా అన్న నీకు థాంక్స్ అన్న విట్టల్ అన్న నీకు థాంక్స్ అన్న
Jaimadega
Bochhu kadu
💯✅
ABCD వర్గీకరణ జరుగుతుంది బ్రదర్స్ రెచ్చ గొట్టే మాటలు మాట్లాడొద్దు ప్లీజ్
మాలలు స్టేట్ హోల్డర్స్ వర్గీకరణ జ్జరుగుతే నష్టపోయిదే మాలలు అలాంటిది మాలలతో మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నారు ముందు మాలలని కన్విన్స్ చేయండి
👌🏻👌🏻👌🏻
విఠల్ అన్నా మీకు సబ్జెక్టు తెలుసా అసలు వర్గీకరణ ఎంటి అసలు రేపు వర్గీకరణ తో ఎవరి దేశం వారికి ఇమ్మంటే అది న్యాయపుతుందా మరి, వర్గీకరకు ఉన్న పోరాట శక్తి జ్ఞానంలో ఉపయోగించి ఉన్న 15 శాతం ఉద్యోగాలు సాధించు కోవచ్చు ఇలా ఎవరికి వారు జ్ఞానంలో పోటీ పడి అభివృద్ది సాధించాలి అప్పుడు దేశం కూడా అభివృద్ది చేందు తుంది,మాది మాకు కావాలి ఎంటి ఏదీ మనది కాదు తెలివి తో ముందు వరసలో నిలవాలి, సార్, ఐనా అణగారిన వర్గాలు కలసి రజ్యాధి కారం చేపట్టాలి, ఇలా కొట్టు కోవడం దుర దృష్ట కరం,
దేని ఆధారంగా వర్గీకరణ అని మాట్లాడుతున్నావ్ విఠల్ తెలంగాణ లో మాలలు వెనుకబడి ఉన్నారు
జనాభా పరంగా
తిండిపోతు పంచాయతీ కాదురా ఇది
సుప్రీమ్ కోర్ట్ ఇచ్చింది సలహా మాత్రమే, పార్లమెంట్ లో చట్టం చేస్తేనే వర్గీకరణ సాధ్యం లేకపోతె మల్లి సుప్రీమ్ కోర్టులో విగిపోతుంది...
భూములు వ్యాపారాలు సంపద 90% పైగా ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్నాయ్, 1% పేదలు లేని వారి కోసం 10% ews తెచ్చుకున్నారు... పైగా ఓపెన్ కొట లో 50% రెసర్వేషన్ దొబ్బి వాడేది ఆధిపత్య కులలే వీటి గుర్చి ఎందుకు మాట్లాడుతాలేరో నోట్లో ఎం పెట్టుకున్నారో అని bcscst కులాలు ఆలోచిస్తుంటే మీ బీజేపీ rssss మోదీ మైకంలో ఉంది ప్యాకేజ్ ల కోసం ఆశపడి ద్రోహులుగా ఉండిపోతారు తప్ప మీరు ఎప్పటికి మేధావులు కాలేరు..మీకు సిగ్గు సరం లేదు!!😢😢😢
జై మాదిగ
విట్టల్ అన్నగారు .. నీక్కూడా సోయి తప్పిందా.. న్యాయబద్దంగా చట్టబద్దంగా ఉంటె ఇంకా ఎందుకు యస్సీ వర్గీకరణ జరగలేదు. దానికి కారణం మాలలు అనడానికి నీకు తెలివి లేదా.. చంద్రబాబు ఉన్నపుడు చేసిన వర్గీకరణ తరువాత ఎందుకు ఆగిపోయిందో నీకు తెలియదా.. వివక్షలో వర్గీకరణ లేదనే సోయి లేదా నీకు., ఆర్థికపరమైన అంశాలలో రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలకు, మాలలకు వేరే మార్గాలలో న్యాయం చేయొచ్చు కదా.
Mr.vittal అసలు నీకు మినిమం knowledge లేదు అనిపిస్తుంది ని మాటలు ద్వారా. నీకు రాజ్యాంగం మీద కనీసం పరిజ్ఞానం లేదు .ఇందులో విలన్ మంద కృష్ణ అతన్ని support వాళ్లు. కథా స్క్రీన్ ప్లే CBN,RSS ద్వారా మోడి .హీరో రాజ్యాంగం వ్యతిరేక శక్తులు మీద పోరాడే ప్రతి ఒక్కరూ హీరో నే. అసలు నువ్వు journalist ఎట్లా అయ్యావు ra బై. రాజ్యాంగం వ్యతిరేక శక్తులు లకు కొమ్ము కాసే ప్రతీ ఒక్కడు సామాజిక స్మగ్లర్లు. సామాజిక ద్రోహులు. Manuwadulu.దళిత ద్రోహి దళిత జాతి నాశనం కి విచ్ఛిన్నం కి కృషి చేసే ఉన్మాది లు. మీ అందరిని దళిత ద్రోహులు గా,దళిత జాతి విద్వాంస karuluga గుర్తించ వలసి వస్తుంది. దళిత జాతి ikyatha విచ్ఛిన్న kara ద్రోహుల ra kaddhar.
Inka 30 years poradali vittal
Creamy leyar kuda Kavali anna
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
రిజర్వేషన్లు అడుక్కొని తెలేదు రా బాబు.రిజర్వేషన్లు తెచ్చిన అతను ఒకే ఒక్కడు.75 సంవత్సరాల నుండి పెద్ద పెద్ద ఉద్యోగాలు MLA MP లు అయ్యారు.వీళ్ళు SC లకు గౌరవం తెచ్చింది లేదు.SC లకు మతస్వేచ్ఛ తెచ్చింది లేదు.ఇంకా ఎలా అడుక్కొని బ్రతకాలో నేర్చుకుంటున్నారు.
15 శాతం ఉన్న OC లకు 50 శాతం అవకాశాలు ఎందుకో అని అడిగితే కిందది తడిసిపోతాది.
అందుకే SC లు ఒకడిది ఒకడు పీక్కోవటానికి ఈ పోరాటం.
మంద గాడికి దమ్ము ఉంటె మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్ సాధించాలి.