Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
జీవము గల దేవుని సంఘం - ఎంతో ఎంతో రమ్యముమనకై దేవుని సంకల్పం - ఎంతో ఎంతో శ్రేష్ఠముసంకల్పమందున మనముండినాఆ సంఘమందున వసియించినాఎంతో ఎంతో ధన్యము - (2) ||జీవము||యేసే స్వరక్తమిచ్చి - సంపాదించిన సంఘముసత్యమునకు స్థంభమును - ఆధారమునైయున్నది (2)పాతాళలోక ద్వారములుదాని ఎదుట నిలువవు (2) ||జీవము||యేసే శిరస్సైయున్న - శరీరము మనమందరముపరిశుద్ధాత్మ మనలో - నివసించుచున్నాడు (2)ఏ నరుడు దేవుని నిలయమునుపాడు చేయకూడదు (2) ||జీవము||యవ్వన ప్రాయము మనలో - భవ్యానికి భయపడకసవ్వడి చేయుచు నిరతం - కవ్వించు చుండును (2)ప్రభు యేసు దివ్య మాదిరిలోగమ్యము చేరగా సాగుదాం (2) ||జీవము||
జీవము గల దేవుని సంఘం - ఎంతో ఎంతో రమ్యము
మనకై దేవుని సంకల్పం - ఎంతో ఎంతో శ్రేష్ఠము
సంకల్పమందున మనముండినా
ఆ సంఘమందున వసియించినా
ఎంతో ఎంతో ధన్యము - (2) ||జీవము||
యేసే స్వరక్తమిచ్చి - సంపాదించిన సంఘము
సత్యమునకు స్థంభమును - ఆధారమునైయున్నది (2)
పాతాళలోక ద్వారములు
దాని ఎదుట నిలువవు (2) ||జీవము||
యేసే శిరస్సైయున్న - శరీరము మనమందరము
పరిశుద్ధాత్మ మనలో - నివసించుచున్నాడు (2)
ఏ నరుడు దేవుని నిలయమును
పాడు చేయకూడదు (2) ||జీవము||
యవ్వన ప్రాయము మనలో - భవ్యానికి భయపడక
సవ్వడి చేయుచు నిరతం - కవ్వించు చుండును (2)
ప్రభు యేసు దివ్య మాదిరిలో
గమ్యము చేరగా సాగుదాం (2) ||జీవము||