#Manduvalogili

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ఈ గ్రామం లో మొత్తం 3 వీధులలో మండువా లోగిలి ఇళ్ళే ఉంటాయి ఇవి మొత్తం కూడా రుద్రరాజు వంశం వారివే ఈ వీడియో లో ఆ ఇళ్ళను చూస్తూ హిస్టరీ ని తెలుసుకుందాం
  • РазвлеченияРазвлечения

Комментарии • 231

  • @suryateja2402
    @suryateja2402 2 года назад +14

    పోడూరు గ్రామం గురించి చక్కగా చెప్పారు చాలా సంతోషం

  • @allurisivarani2085
    @allurisivarani2085 2 года назад +26

    మాది పోడూరు గ్రామం. కాని ప్రస్తుతం మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. ఈ వీడియో చూస్తుంటే మా ఊరు అనుభూతులు చిన్నప్పటివి అన్ని గుర్తుకొస్తున్నాయి. మా ఇంటి పేరు అల్లూరి. ధన్యవాదములు.

    • @mahithamanthena1689
      @mahithamanthena1689 2 года назад

      ☺☺☺😇😇😇😇😊😊😊😊😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍(ʘᴗʘ✿)q(❂‿❂)p(◍•ᴗ•◍)(◍•ᴗ•◍)(◍•ᴗ•◍)☆(ノ◕ヮ◕)ノ*

    • @allurisivarani2085
      @allurisivarani2085 2 года назад +1

      అందరికి ధన్యవాదములు.

    • @allurisivarani2085
      @allurisivarani2085 2 года назад +4

      మేము 1976 నుండి హైదరాబాద్లోనే ఉంటున్నాం. కాని two or three yearski ఒక సారి పోడూరు వెళ్లి వస్తూ ఉంటాము. ఈ వీడియో చాలా సార్లు చూస్తున్నాను ఎందుకంటే పుట్టిపెరిగిన ఊరు కదా.

    • @RimalapudiCharan
      @RimalapudiCharan 9 месяцев назад

      😢😢😢 kon

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 года назад +10

    🙏🏻🙏🏻👌👌 చక్కగా ఉన్నాయి మండువాలో లోగుళ్ళు చాలా బాగున్నాయి 🙏🏻👌

  • @LOKESH.G5
    @LOKESH.G5 2 года назад +20

    మండువా లోగిలి ఇళ్లు చూడడనికి పెళ్లి మండపం ల కళ కళ లడుతు ఉంటాయి...

  • @sarkar7883
    @sarkar7883 2 года назад +6

    హర్షసాయి బ్రదర్ లా ఉంది బ్రో మీ వాయిస్ 👌👌👌👌 అలాగే మీ ఇద్దరూ చేసే వీడియోలు చాలా చాలా బాగుంటున్నాయి బ్రొ ఆల్ ది బెస్ట్ బ్రో keep it up 👍

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 года назад +10

    గ్రామం మొత్తం చాలా బాగుంది,very rich

    • @aliveluvarma6300
      @aliveluvarma6300 2 года назад

      Poduru ,మండువా లోగిలి ఇళ్లు చాలా చాలా బాగున్నాయి రియల్లీ i love such beautiful houses...hundreds of years నుండి అంతే అందంగా..జాగ్రత్తగా maintenance చేస్తోన్న valla varasulaki 🎩 hattsoff

  • @mantenanagararu2930
    @mantenanagararu2930 Год назад +3

    మా ఊరు వీడియో చాలా బాగుంది మా ఊరి గ్రామ దేవత గరగలమ్మ గుడి పెద్ద గుడి వీడియో తీస్తే బాగుంటుంది

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Год назад +2

    I heard about Poduru village but not about heritage manduva logillu in my childhood days surprised by seeing the Poduru a great and neat village of yester years proud to be born in Godavarian, tq

  • @suresh-jo7lk
    @suresh-jo7lk 2 года назад +6

    Maa vuri ni memu elaa video lo chudadam chala chala bhagundhi annaya superrrrrr superrrrr next video kaavaali

  • @sivaraju6884
    @sivaraju6884 2 года назад +6

    చాల బాగా చూపించారు సార్ ఇలాంటివి ఇంకా చూపించండి

  • @srinivasaraomekala1726
    @srinivasaraomekala1726 Год назад +1

    Village chaala neet gaa undi. Yenno years back nirminchina manduvalogillani inkaa intha beautiful ga maintain chestunna Rudra Raju family nijam ga chaala great. Present ee house lo evaru undanappatiki vaaru ekkado Hyderabad lo untoo eevidham gaa house ni maintain cheyadam variki ee house meeda unna love ni mariyu vari purveekula meeda unna respect ni teliya chestundi. Itivanti families eerojullo chaala arudu. Naaku veeri family chaala baaga nachinadi. Great family

  • @varalakshmikala440
    @varalakshmikala440 2 года назад +9

    పోడూరు లో గొప్ప గ్రంధాలయం ఉంటుంది.

  • @kamalakumari9796
    @kamalakumari9796 2 года назад +3

    I am ruddarraju so happy ma husband valla thathagaru e vure tq 🙏🙏

  • @krishnavenkata3822
    @krishnavenkata3822 Год назад +1

    Neenu poduru aadapaduchuni sir
    My village very beautiful
    Tq

  • @harshasriram77
    @harshasriram77 2 года назад +4

    వీడియో చాలా బావుంది బ్రో....

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Thanks Bro Antha Valla Support Bro

  • @kethavarapusuvartharaju1680
    @kethavarapusuvartharaju1680 2 года назад +3

    Tqoldhousechalabagunnai. Meerubagavivaristunnaru. Chalavandanalu

  • @surekhachalla8455
    @surekhachalla8455 2 года назад +2

    Chaalabaagunayi manduvalogillu...super video..

  • @bsrmeenanaidu4383
    @bsrmeenanaidu4383 2 года назад +2

    Madi poduru aa nice to this vedio

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 2 года назад +7

    Super video Coverage Brother
    God bless you all the way

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Thanks bro me andari Support Unte Kachitham ga bro

  • @rudra.1978
    @rudra.1978 Месяц назад +1

    Peace full area

  • @rouletteindianpro5638
    @rouletteindianpro5638 2 года назад +2

    Nenu akkade chadiva thanks bro malli gurthu chesav na sweet memories

  • @plpbabu6260
    @plpbabu6260 2 года назад +5

    houss chala baga unnsi

  • @venkatramanagangader4012
    @venkatramanagangader4012 2 года назад +4

    My grand father and fathers village great to see through you and thanks for recollecting old memories. Thanks a lot for creating good village video.

  • @katarisuresh5985
    @katarisuresh5985 2 года назад +5

    Good Nice 👍

  • @sridevilakkoju3286
    @sridevilakkoju3286 2 года назад +6

    Very nice 👍👍👍👌👌👌👌

  • @lawjwab
    @lawjwab 2 года назад +4

    మాది తెలంగాణ, మా అమ్మమ్మ వాళ్ళది కూడా మూడు అంతస్థుల మండువా లోగిలి, మొత్తం ఇల్లే ఒక ఎకరం, ఊరి పేరు సురవరం. ఆ ఊరు ఆ ఇల్లు ఆ తోటలు అది ఒక స్వర్గం. Poduru మండువా ఇళ్ళు చూస్తుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది. గత జ్ఞాపకాలు ఎంతో అద్భుతం, అది ఒక కల.

  • @sgouds6263
    @sgouds6263 10 месяцев назад +1

    Good information thanks to youtuber

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 2 года назад +6

    Super Muni great

  • @KNagalakhmi
    @KNagalakhmi 5 месяцев назад +1

    Poduru super bro😊

  • @nbraot5456
    @nbraot5456 2 года назад +3

    Great video

  • @suresh-jo7lk
    @suresh-jo7lk 2 года назад +4

    Tq Muni garu maa vuru Malli chupinchinandhuku

  • @srivardhini5931
    @srivardhini5931 2 года назад +2

    Yemi house Andi yeppudu chudaledu ilanti house naku kuda godavari districts Anni chudalani istam akada yenduku pittaledu Ani badapadutunta puttina valu chaala great greenary anta baaga vuntundi

  • @pitanimurali6261
    @pitanimurali6261 11 месяцев назад +1

    Beautiful vuru poduru maa vuru

  • @sriharirajualluri9319
    @sriharirajualluri9319 2 года назад +6

    Good bro

  • @kondavetisrinivasarao633
    @kondavetisrinivasarao633 2 года назад +5

    Video chala.. bagundi Muni
    Aa ooru okasari vellali anipisthundi.

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Ha poduru chala baguntundi thanks for watching

  • @omsairam3846
    @omsairam3846 2 года назад +5

    Podooru nundi veeravasaram maddala college ki friends vachhe vaaru thank you so much madi pkl

  • @ahammadvalishaik8592
    @ahammadvalishaik8592 2 года назад +8

    Thanku bro chala manchi videos chastunaru Good luck

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Welcome Bro me Support ki Thanks bro

  • @vamsym
    @vamsym 2 года назад +3

    Beautiful Godavari

  • @sarmavk9914
    @sarmavk9914 2 года назад +2

    Very nice houses

  • @chillararamesh625
    @chillararamesh625 2 года назад +2

    Awesome video Sir! Thank you very much.

  • @viajayam796
    @viajayam796 2 года назад +1

    Video chala clear ga chala baga explain chesthoo chala jagrattaga,opigga teesaru chala buvundi anna ,thank you.

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Thank u sister baga Ardam Chesukunnaru

  • @saibabavvs6273
    @saibabavvs6273 2 года назад +10

    To have complete picture of Poduru village we request u to narrate the 2and part also.

  • @nagababupediredla2126
    @nagababupediredla2126 2 года назад +4

    Super

  • @padmapatri8414
    @padmapatri8414 2 года назад +5

    Very nice to hear.My ammamma lived here in her childhood days.She always used to say one persons name Poduru Joggaiya garu who is her maternal uncle.She used to talk about manduva illu.

  • @jammupadmavathi8953
    @jammupadmavathi8953 2 года назад +6

    Nearest towan palakol. Village poduru. My j satya narayan ramlayam veedhi poduru s/o apparao.

  • @m.aparna7160
    @m.aparna7160 2 года назад +2

    Nice

  • @mantenanagararu2930
    @mantenanagararu2930 Год назад +1

    నెక్స్ట్ వీడియో కూడా తీయండి ఇంకా చాలా మిస్ అయ్యేము మా ఊరిలోనే ఫేస్ లు పాలిటెక్నిక్ కాలేజీ మా హై స్కూలు గీతా భవన్ బాల సంఘం గ్రంథాలయం ఇంకా చాలా చాలా ప్లేస్ ఉన్నాయి మా ఊరిలో అన్ని కవర్ చేసి ఒక వీడియో తీయండి

    • @GodavariMuni
      @GodavariMuni  Год назад

      ఇంకొక వీడియో ఉంది మన ఛానల్ లో next ఒకటి చేస్తా సార్

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 года назад +4

    Beautiful locations.... Thank you Muni bro.

  • @RPRAJU-tj7gw
    @RPRAJU-tj7gw 2 года назад +8

    Good coverage. Pl do the next video also.

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Thanks andi ok సార్ chesthanu

  • @padmapatri8414
    @padmapatri8414 2 года назад +4

    Feeling nostalgic.

    • @PKJBL
      @PKJBL 2 года назад

      Ru related to patriji.. Pyramid??

  • @rameshupadhyayula7172
    @rameshupadhyayula7172 2 года назад +2

    Chala bavundi andi.

  • @g.upendar6860
    @g.upendar6860 2 года назад +2

    Super 🙏🙏

  • @krishnakalidindi6671
    @krishnakalidindi6671 2 года назад +32

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ personal Doctor, మాజీ కేంద్ర మంత్రి ,Col.DS Raju గారిది ఈ గ్రామమే.

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад +2

      1 st వీడియో లో చెప్పెను sir

    • @kalad7565
      @kalad7565 2 года назад +2

      Asalu Nethaji gurinche sarigga theliyadu chalamandiki,,,appti rajakiya kutralaku ayanaku sambandhinchina samacharam moosi petteyabadindi antaru,, meru yenchakka aamahanubhavudini gurthu chesthuu ayana personal doctor gurinchi kuda chepthunnaru,,,👏👍

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 2 года назад +2

      @@kalad7565నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి అందికీ తెలుసు.కానీ ఆయన మరణం గురించి సరిగా తెలియదు.బోస్ గారు Singapore లో ఉన్నపుడు,col. DS Raju గారు ఆయన ఆర్మీ(ఆజాద్ హింద్ ఫౌజ్) లో డాక్టర్ . ఇండిపెండెన్స్ వచ్చాక Col.DS రాజు గారు మన సెంట్రల్ Health Minister గా,Defence Minister గా పనిచేశారు.కాకినాడ లో రంగరాయ మెడికల్ కాలేజ్ ఆయనే స్థాపించారు.

    • @padma9025
      @padma9025 2 года назад

      🙏🙏🙏

    • @kusumakumarikaturi5162
      @kusumakumarikaturi5162 2 года назад

      @@krishnakalidindi6671 0

  • @mantenanagararu2930
    @mantenanagararu2930 2 года назад +5

    నెక్స్ట్ వీడియో కూడా చూడాలనుకుంటున్నాం

  • @Nirmalamangam
    @Nirmalamangam 2 года назад +3

    Chala bagundi me video bro

  • @nagakumarv9321
    @nagakumarv9321 2 года назад +4

    Good location.

  • @maheshjagarapu9668
    @maheshjagarapu9668 2 года назад +3

    నేను poduru లో 90 civil, cinima hall owners Lodge, mahesh 🌺

  • @asdfgh8676
    @asdfgh8676 Год назад +2

    Interesting videos, keep going with movie locations type…ppl likes more

  • @venkannababu7795
    @venkannababu7795 2 года назад +7

    Great information bro 👍

  • @kadambamala5069
    @kadambamala5069 2 года назад +12

    పోడూరు అంటే మాకొక బాల్యస్మృతి ,తీయని గ్జ్నాపకం.విజయవాడనించీ సెలవుల్లో తాతగారు,అమ్మమ్మ వూరు పోడూరు వెళ్ళడం ,గడపడం గొప్ప అనుభూతి.కవిటం నించీ ఒకటేదారిలోనే గుర్రబ్బండీమీదవూళ్ళోకొస్తే...కరణంగారు, డాక్టర్ రామారావు గార్ల ఇళ్ళ ఎదురు వరసలో.....కేశవస్వామి ఆలయం, లైబ్రరీ కి ఇవతలగా.....ఎత్తు అరుగుల ఇల్లు తాతగారిల్లు...(ఇప్పుడు ఆమనుషులు,ఆఇల్లులేవు)ఇప్పటికీ అటువైపు వెళ్తే ఆవూరిని ఒకసారి చుట్టి రాకుండా వుండము. యూట్యూబర్ కి thanks for sharing.

    • @PKJBL
      @PKJBL 2 года назад +1

      మీరు కేశవచార్యులు గారి తాలూకా?? అండి?? ఆ పక్కనే అంటే ప్రకాశం గారి ఇల్లే మా ఇల్లు...

    • @kadambamala5069
      @kadambamala5069 2 года назад

      @@PKJBL ఇప్పుడే చూశా.....ఔ నండీ వారుమాతాతగారు.

    • @kadambamala5069
      @kadambamala5069 2 года назад

      @@PKJBL ప్రకాశం గారి family మావాళ్ళfamily చాలా సన్నిహితం.

    • @PKJBL
      @PKJBL 2 года назад

      @@kadambamala5069 🙏... మీరు సీతా దేవి గారి అబ్బాయా అండీ???

    • @PKJBL
      @PKJBL 2 года назад

      @@kadambamala5069 నేను ప్రకాశం గారి మనవడి ని అండీ

  • @ramakrishnaratnala9835
    @ramakrishnaratnala9835 2 года назад +13

    మా పోడూరు ని అందరికీ చూపిన వారికి ధన్యవాదలు

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад +2

      Thanks Your Valuable Comment Sir

  • @lalithaayireddy3708
    @lalithaayireddy3708 2 года назад +3

    Hey maaa uruuu.... ❤️❤️❤️Nyc video andii 🎉🎉🎉tq

  • @varmavvsn7668
    @varmavvsn7668 2 года назад +3

    ఏం వీడియో చేసావ్ తమ్ముడు 👌👌👌😘😘😘

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Thanks annayya garu me support ki

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 2 года назад +6

    Back ground music not good

  • @sharshavardhana1494
    @sharshavardhana1494 2 года назад +2

    Very happy and ammaging

  • @venkatasrinivasraorampally2485
    @venkatasrinivasraorampally2485 2 года назад +6

    Great video, It is my Village, Plz do many more videos in my Village..Cover Velagalamma temple and Library in next videos ..

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Ha k సార్ Thanks your Valuable Information

  • @rudrarajurajeshraju1097
    @rudrarajurajeshraju1097 Год назад +2

    Iike peacefull area

  • @sivaraju6884
    @sivaraju6884 2 года назад +12

    రాజు గారి లాంటి స్టొరీలు ఇంకాచుపిస్టు యుండ్ండి

  • @GB-vq7up
    @GB-vq7up Год назад +1

    వ్యవసాయ చేయడం చేతకాక అందరూ పల్లెలు వదలి సులభమైన సంపాదన కొరకు కాలుష్య నగరాల బాట పట్టినారు. కొన్నాళ్ల కు కాలగర్భం లో కలిసిపోతాయి

  • @vishnupriyakanyaluri
    @vishnupriyakanyaluri Год назад +1

    Beautiful ❤

  • @mounikasatishmounikasatish5537
    @mounikasatishmounikasatish5537 2 года назад +3

    Next video kuda kavali brother super

  • @sweety6935
    @sweety6935 2 года назад +1

    Very nice thammudu

  • @rajeshtraveling9094
    @rajeshtraveling9094 2 года назад +5

    Ma mother village

  • @priyaraghu5824
    @priyaraghu5824 2 года назад +2

    Super video andi

  • @rudrarajuramaraju4555
    @rudrarajuramaraju4555 2 года назад +2

    మా జంట డాబాలు మిస్సింగ్ 🙏

  • @Lalitha123_..1
    @Lalitha123_..1 2 года назад +2

    thanks beautiful housesWaiting next video

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Welcome welcome bro Comming Soon next Vedio

  • @powerstarrajudommeti362
    @powerstarrajudommeti362 2 года назад +4

    Poduru😍😍😍

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 2 года назад +3

    NICE VIDEO BROTHER , THANK YOU. BEAUTIFUL VILLAGE AND BEAUTIFUL HOUSES. BEST WISHES TO THE PEOPLE OF PODURU.

  • @padmap1057
    @padmap1057 2 года назад +5

    Thank you nest video please

  • @villagevlogschannel666
    @villagevlogschannel666 Год назад +1

    Nice video 👍👍👍👍

  • @SanthiratanMandyam
    @SanthiratanMandyam 2 года назад +2

    Bgm is nice

  • @kirankishore5582
    @kirankishore5582 2 года назад +2

    I studied polytechnic in poduru only col.d.s.raju polytechnic

  • @rrkenterprises9273
    @rrkenterprises9273 2 года назад

    Nice vidios cheytannaru super Annayya

  • @srinivasaraotuluri9999
    @srinivasaraotuluri9999 Год назад +1

    🙏

  • @plpbabu6260
    @plpbabu6260 2 года назад +7

    Tara Tara Tarala ki charagani asti

  • @padma9025
    @padma9025 2 года назад +2

    👌👌👌👌👌

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 4 месяца назад

    మునిగారు మండువాకు కండువా వేస్తున్నారు మీకు ధన్యవాదాలు

  • @gantapushpa8609
    @gantapushpa8609 2 года назад +2

    Eide mawuru

  • @shaikchand6368
    @shaikchand6368 2 года назад +2

    👍👍👍👍

  • @prasadrao2311
    @prasadrao2311 Год назад +2

    Emikarmagani inta andamaina intlo evaru lekapovadam

  • @sastri.sastriji
    @sastri.sastriji 2 года назад +4

    Anna maa lankalakoderu raandi, rgv premakatha, and more movies ekade thesaeu

  • @ntataji8818
    @ntataji8818 2 года назад +2

    Next poduru video homeopathy rakisna raju garu vomsam gurichi chepandi.

  • @chinnahonnur
    @chinnahonnur 2 года назад +2

    you didnt cover polytechnic collage, TDP building, beautiful canal, Theatre and all

  • @rafimohammed62
    @rafimohammed62 2 года назад +4

    Anawasaranga aithe, aithe, aithe anavaddu bro

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Sara bro Utha padam iepoindi thagginchukunta

  • @narasimharaokusuma2568
    @narasimharaokusuma2568 2 года назад +1

    😎👌👍

  • @rajeshtraveling9094
    @rajeshtraveling9094 2 года назад +3

    Nenu puttina vuru

  • @padmapatri8414
    @padmapatri8414 2 года назад +4

    Is there a Veerabhadra swamy alayam in Poduru.

  • @lalithaayireddy3708
    @lalithaayireddy3708 2 года назад +3

    Next video

  • @varmafoods_89
    @varmafoods_89 2 года назад +1

    Madi poduru mandalam
    Panditha Villuru bro 👍👍👍👍

  • @lakshmivolgs8833
    @lakshmivolgs8833 2 года назад +1

    👌🙏👌👍👍