చాలా చాలా బావుందండీ హరిగారు. అందరూ చాలా సహజంగా తమ పాత్రలను రక్తికట్టించారు. నేడు ప్రతి ఇంట్లో జరిగే టీవి సీరియల్స్ మేనియా గురించి మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.
It is very nice action ...i was in chilamkur for 16 years in coramandel cements in mines department ..your way of speacking it reminds me ...your speach and look is heats off ..keep it up ..
హరి గారు మీరు చేసిన ప్రోగ్రాం చాలా వరకు చూసాను. రెండవ జబర్దస్త్ చూసినట్టుంది, సహజంగా వుంటుంది. మీరు జబర్దస్త్ రాకెట్ రాఘవ తో కలిసి చేస్తే చూడాలని వుందండి
Hai sir idi idi realistic exact comidi ante super sir my family members are very fan of you sir especially my husband most fan of you he is relaxed by your comidy
డైలాగ్స్ లో స్పాంటేనిటీ...
నటనలో సహజత్వం....
అబ్బా...
అదిరింది... 👌
అన్ని ఇండల్లో ఇదో సమస్య హరి గారు ..కామెడీ అదిరింది సర్ ..నాకు చిత్రాన్నాం , హోళిగలు , కుడాలు సీమ ఫేవరేట్ ఐటమ్స్ ...
ఇంటింటిసీరియల్స్ కథ!!
రియల్ విడియోఅండి!!అభినందనలు!!
సార్ మీ అన్ని వీడియోస్ అద్భుతం!!!
👉మీరు కలియుగంలో కృష్ణుడుగా నటిస్తే మీ అభిమానులకు సంతోషం సార్
Hari గారు మీరు సూపర్ actor.. మీ body language చూస్తూనే నవ్వు వచ్చేలా చేశారు..మమ్మల్ని చివరకు. మీ videos చూసి చూసి..enjoyed ❤️❤️❤️❤️👍👍
చాలా చాలా బావుందండీ హరిగారు. అందరూ చాలా సహజంగా తమ పాత్రలను రక్తికట్టించారు. నేడు ప్రతి ఇంట్లో జరిగే టీవి సీరియల్స్ మేనియా గురించి మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.
Chinchesaaru andharu kalisi. Superb.
డైలాగులు చాలా సహజంగా ఉన్నాయి. బాగుంది.
👌
డాక్టర్ హరిగారితో పాటు ఆయన బంధువులు అందరూ సహజముగా నటించారు.
Super realistic skit.
Super sir. Tv మీరు off చేయకుండా, కరెంట్ పోయి off అయింది అన్నట్లు ఉంటే ఇంకా బాగా ఉండేది.
Andaru baga chesaru Good family sir
Hari Sir me acting super 😀😀
అన్నా.... అద్భుతం .....అమోఘం ..... వాస్తవానికి దగ్గరగా కొన్నిచోట్ల కామెడీ గా మరెన్నో వీడియోలు ఆశిస్తూ మీకు 🙏🙏🙏🙏🙏......వందనం అభివందనాలు......
Superb sir . A very natural realistic performance .so proud of you sir from anantapur district
నేను నా కుమార్తె వివాహ మహోత్సవ శుభ లేఖలను ఈ దరిద్రపు సీరియల్స్ రాని సమయంలో పంచాను . 👍👍👍
😃
Mi videos chalabagunvi sir 🙏🙏🙏🙏🙏
Sir Your Acting was Genius Naturality 👏
Superrr Superrr.comidy
Super... Nice comedy timing... 👌👍
చాలా naturalgaa చేశారు అందరూ👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
నా జీవితంలో కళ్ళల్లో నీళ్లు కారేటట్టు నవ్వించే అతి కొద్ది shows లో ఇది ఒకటి sooooooooper fun😅😅😅😅😅
It is very nice action ...i was in chilamkur for 16 years in coramandel cements in mines department ..your way of speacking it reminds me ...your speach and look is heats off ..keep it up ..
Marveleous 👌👌👌👌
Andaru bagachesaru good family Sir sir me acting suppr suppr
మీ అన్ని వీడియో లు చూసి ఎంజాయ్ చేస్తూ హ్యాపీ హ్యాపీగా వున్నాను సర్...
Nijangane janaalu serials pichilo padi pakka vallani kuda marchipotunnaru...Mee menamamalu, menathalu kuda acting chinchesaru sir 😂😁👌
ఇప్పుడు జరిగేవి కళ్ళకు కట్టినట్లు చూపించారు మీబంధువులు కూడా చాలా సహజంగా చేశారు 👏👏👏
హరి గారు మీరు చేసిన ప్రోగ్రాం చాలా వరకు చూసాను. రెండవ జబర్దస్త్ చూసినట్టుంది, సహజంగా వుంటుంది.
మీరు జబర్దస్త్ రాకెట్ రాఘవ తో కలిసి చేస్తే చూడాలని వుందండి
Really Your great and Natural Actor sir,,,
Sir, superbly shown 🙏🏿 . Thanks
Nijamga Nellore language super
Bagundi Mee skit
Intinti Ramayanam".....kallaku kattinatlu chuparu sir...super
నవ్వ లేక చచ్చి పోయాను.,
👌👍👌 Climax Super Undi.👌👍👌
Super sir
చాలా గొప్పగా నటించారు
Beautiful family members,
Me.. relatives..ma...village....sir.....15years...back...vallunu...chusina....sir....ippudu..chustunna...sir.......
Manasa..akka, Sirisha..akka..,Dharani....telusu...sir...
Ma.. viilage....marala..sir
చాలా సహజంగా చేశారు👍👍👍
Keka Sir miru. Mi valla chala members relax avutunnaru. God Bless you Sir🙏
Nice concept and comedy sir
సూపర్ సార్ నార్పల మామ
Hai sir idi idi realistic exact comidi ante super sir my family members are very fan of you sir especially my husband most fan of you he is relaxed by your comidy
సూపర్ సార్.
జరుగుతున్న ఘోరాల్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.
Excellent
👍👍 good 👍👍👍
సర్.కామెడీ అదిరింది.హరి సర్ నాకు చిత్రన్నాం అంటే.హాలిగిల్లు.కుండలు సమె టు సమె ప్రతి ఇంటిలో పైవరేటు ఐటీమ్స్ ...హరి సర్.🤪😎🤪
So nice family sir super acting all of you
Dr Hari sir very happy to see your videos 😃😀
Super comedy guruji
I love to see these shots.very natural timely comedy
మొత్తంమీద అందరిచేత
చక్కగ నటింపజేసిన
మీకు Hatsoff
Family family antha natana navarathnaalu super sir
Me family members tho oka vedio cheyandi
Super hari sir👍👍👍
సూపర్💐💐💐💐💐
Chala santoshanga vundi hari prasad garu ..
Tq ....
చాలా natural గా ఉంది
Super sir👍👍
Nice Message.....4 రోజుల kritkaadaa
Very nice sir.,
సార్ సిరియల్లా మజాక అక్క బావ పలకరింపులూ
E comedy chaala bagundi andi
Super Hari darling 👌🌹
Happy Ugadi all team members & Abba TV actors
Ugadi opor 3 days iindi bro👍
Ssssssuper sir mi acting sir villu andaru thaylusu sir marala madi
Exalent scrpt... Sir...
At present situation as it is sir, what we can do sir.🙃🙃
very good performance Brother !!🎉🎉
Best of the best video sir
సూపర్ సూపర్ హరి గారు
True serial mojulo padi elaghe vunnaru janalu serials lo crime bagha vumttudhi Serials kanna Abba TV comedy superrrrrrr
Very natural n nice
Comdey.king.sir
చాలా బాగుంది
సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌 యాక్టింగ్
Super comedy
సహజంగా ఉండే మర్యాదలు.
Realistic comedy... nice performance
Suuuuuper hari sir
Especially ,starting with annamayya (kondalalO nelakonna) background music is fantastic sir...
Happy 🌟 hari anna nijanga me menamamas aa
Harigaru Meeru super
మంచి సందేశం అందించారు ...
😊😊😊👌 Hari gaaru..
SUUPER SIR MEE ACTING
This is reality
మంచి ప్రయోగాలు చేస్తున్నారు సార్
Same maa intlo ilane vuntaru seriol pichhollu😀😀😀
U are true practical too.
Best comedy in the world
Super sir......
Super sir meeru
Supar 👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍
Super and natural
Sir natural❤❤❤
👌👌👌
Super hari sir
Nice family 👍
ఈసారి వాళ్ళు మీ ఇంటికి వస్తే మీరు కూడా టీవీ ముందు కూచోండి. tit for tot
Sir anantapur lo ekkada untaru, super
So natural
Geevincharu harigaru superb