శంకరులు గొప్పవారా - రామానుజులా? | Who is best among Sankara-Ramanuja;Siva-Vishnu | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 21 фев 2022
  • This video is uploaded by Rishi Kumar
    Today I was listening to Nanduri gari old videos and found couple of interesting points. Hence uploading those parts. They are extracted from the below videos
    Complete Ramanujacharya Speech
    • రామానుజుల వారి పూర్తి ...
    Complete ChandraSekhara ashtakam speech
    • చంద్రశేఖర అష్టకానికి త...
    - Uploaded by: Channel Admin
    Q) భగవద్గీతలో కృష్ణ పరమాత్మ "నన్నే ధ్యానించండి, వేరొక్కరిని ధ్యానించవద్దు" అంటాడు , మరి ఆయన దేవుడా శివుడు దేవుడా?
    A) ఇటువంటి వాటి అర్ధం తెలియక సనాతన ధర్మాన్ని చీల్చేస్తున్నారు. మరైతే హనుమాన చాలీసాలో "ఔరదేవతా చిత్తన ధరయీ, హనుమత సేయీ..." అన్నారుగా, అయితే కృష్ణ భక్తులు హనుమాన్ చాలీసా చదవకూడదా?
    భాగవతంలో , విష్ణు పురాణంలో గురించి చెపినట్టే, దేవీ భాగవతంలో అమ్మవారి గురించీ, శివపురాణంలో శివుడు గురించీ రాసి ఉంది. అవన్నీ చదివితే అప్పుడూ సమన్వయం తెలుస్తుంది.
    భగవద్గీతలో స్వామి, "నేను" అనే పదం - "దేవకీ వసుదేవుడి పుత్రుడైన కృష్ణుడు" అనే Context లో వాడలేదు. "నేను/నన్ను" అనే పదానికి అక్కడ చాలా లోతైన అర్ధం ఉంది. అది తెలిస్తే మొత్తం భగవద్గీతకి ఇంకొక అర్ధం స్ఫురిస్తుంది . రమణ మహర్షి బోధనలకి అర్ధం తెలుస్తుంది. అది వేరే ఎప్పుడైనా చెప్పుకుందాం
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #StatueOfEquality #Ramanujacharya #Shamshabad #ChinnaJeeyarSwamy #jeeyarswami
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 1,2 тыс.

  • @SathyaSaiBalvikas
    @SathyaSaiBalvikas 2 года назад +146

    రామానుజులు గొప్పా , శంకరులు గొప్పా లోలేవల్ ప్రోగ్రామింగ్, హై లెవెల్ ప్రోగ్రాం ఉదాహరణ తో బాగా అర్ధమయ్యే లాగా చెప్పారు , ధన్యవాదాలు

    • @raniatmuri
      @raniatmuri 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ramanayv3216
      @ramanayv3216 2 года назад

      @@raniatmuri
      ,

    • @gantisirisha6046
      @gantisirisha6046 2 года назад

      Chala bavunde ande chala baga chaparu 🙏

    • @gourinadhsharma
      @gourinadhsharma 2 года назад

      Dhanyavadalu 🙏💐

    • @Ai123.
      @Ai123. 2 года назад +2

      చాలా చక్కగా వివరించినారు ఆర్యా.
      మన భారతీయ సంస్కృతిలో శివ కేశవ అభేద తత్వం, హరి హర ఏకత్వం ప్రధాన అంతర్లీన సూత్రం.
      మన భారత దేశములో సుప్రసిద్ధ దేవస్థానాల్లో ఒకటయిన వేములవాడ మహాక్షేత్రము మహిమాన్విత హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్నది.
      దక్షిణ కాశీ అయిన వేములవాడ మహా క్షేత్రములో అన్ని ఆచారాలు, సంప్రదాయాలు ప్రతి క్షణం ప్రతి నాడు హరి హర అభేద తత్వాన్ని వ్యక్త పరుస్తాయి.
      వేములవాడ మహా క్షేత్రము గూర్చి మీరు ఒక వీడియో లో చర్చించ వలసినదిగా ప్రార్థన.
      మన తెలుగు వారలకు ఈ భాస్కర క్షేత్రం హరి హర మహా క్షేత్రం, దక్షిణ కాశీ అయిన వేములవాడ గురించి చాలా తెలియాలి మీ ద్వారా.
      వేములవాడ గురించి సమగ్రంగా ఉన్న సమాచారం లింక్ పెడుతున్నాను.
      మీకు వీలు కుదిరినప్పుడు తప్పక ఈ కింది లింక్ లో సమాచారాన్ని చదవండి. వేములవాడ పై ఒక వీడియో చేయండి
      te.quora.com/%E0%B0%B5%E0%B1%87%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1-1/answers/247462912

  • @jaddanarayanababu8761
    @jaddanarayanababu8761 2 года назад +105

    శివశ్య హృదయం విష్ణు: విష్ణుశ్చ హృదయం శివ:🙏

    • @Vijay-fz7fs
      @Vijay-fz7fs 2 года назад +5

      Sri vishnu rupaya nama shivaya

  • @gaddesrinivas
    @gaddesrinivas 2 года назад +188

    శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ 🙏
    శివకేశవులను వేరుచేసి మాట్లాడుతున్న వారికి,
    శంకరాచార్యుల వారిని, రామానుజాచార్యుల వారిని అవమానిస్తున్న వారికి మీ విశ్లేషణ చెంపపెట్టు.

    • @ouruniverse2129
      @ouruniverse2129 2 года назад +3

      Exactly

    • @manjulak8292
      @manjulak8292 2 года назад +3

      💯 correct

    • @Italks-108
      @Italks-108 2 года назад

      People don't have proper scriptural knowledge will like this only. You should read sastras then we should conclude. The nanduru Srinivas ji behaviour is like Dhrutharatra's hug.

    • @gaddesrinivas
      @gaddesrinivas 2 года назад

      @@Italks-108 ok Dhrutarashtra 👍 Get well soon 😊

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 года назад

      @@Italks-108 Then, why don't you share with us the knowledge of sastras? Mere condemnation of others' statement is not enough.

  • @Swarna-B
    @Swarna-B 2 года назад +40

    శివుడు వేరు విష్ణువు వేరు అనేవారు సనాతన ధర్మం అనే వృక్షానికి పట్టిన వేరు పురుగుల వంటి వారు . చాల బాగా చెప్పారు 🙏🏼🙏🏼

  • @saikonuru
    @saikonuru 2 года назад +37

    చాలా చక్కగా చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళు కొందరు ఈ విషయం తెలిసి కూడా విబేధం సృష్టించటం శోచనీయం.
    శివస్య హృదయo విష్ణో:, విష్ణుస్ య హృదయం శివః 🙏

  • @hiranmayi6270
    @hiranmayi6270 2 года назад +199

    సనాతన ధర్మాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి వచ్చిన దైవాంశ సంభూతుడు మీరు 🙏🙏🙏🙏

    • @sS-lt3nr
      @sS-lt3nr 2 года назад +7

      Correct.... Great person

    • @rohithsharma4553
      @rohithsharma4553 2 года назад +4

      🙏నిజమే

    • @harshaspeaks829
      @harshaspeaks829 2 года назад +4

      మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు ఆయన మనకి గురువు మార్గ నిర్థేశకుడు అంతే కాని దైవాంశ సంభూతుడు కాదు …

    • @tanajihere706
      @tanajihere706 2 года назад

      S 👏👏👏

    • @p.rajeshwar3010
      @p.rajeshwar3010 2 года назад

      @@harshaspeaks829 how to you decided. This is our choice

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 2 года назад +109

    శివుడు, విష్ణువు ఇద్దరు ఒకరే 🙏🙏🙏. మంచి విషయం చెప్పారు 🙏🙏🙏.

    • @chinmayavlogs3464
      @chinmayavlogs3464 2 года назад

      కాదు శివుడే గొప్ప 😂😂😂

    • @nukayyasingupuram5486
      @nukayyasingupuram5486 2 года назад +1

      A mata jiyar గారికి cheppamandi. Siva and vishnu is equal but , jiyarji think only vishnu is great

  • @seshakumari8560
    @seshakumari8560 2 года назад +19

    శివ కేశవులకు భేదం లేదు. శివస్స్య హృదయం విష్ణుః , విష్ణో శ్చ హృదయం శివః

  • @pranavkasyap
    @pranavkasyap 2 года назад +124

    Right video at the right time. Hoping that our spiritual gurus realize that God is always only one and just seen in many forms.

  • @subbaraopotarlanka6626
    @subbaraopotarlanka6626 2 года назад +61

    శ్రీనివాస్ అన్న, సనాతన ధర్మం ను కాపాడటానికి, వ్యాప్తి చేయడానికి మీరు చేస్తున్న కృషికి వందనములు. ...

  • @rameshram5825
    @rameshram5825 2 года назад +24

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ/హరిహర
    శివశివా
    రామరామా
    అన్ని రూపాలలో వున్నది ఒక్కటే దేవుడు

  • @edaradevotionalchannel
    @edaradevotionalchannel 2 года назад +84

    శ్రీ కామాక్షి శరణం మమ..చాలా చక్కగా వివరించారు గురువు గారు. మన సనాతన ధర్మం చాలా గొప్పది..🙏🙏🙏

  • @manand4373
    @manand4373 2 года назад +10

    అందరికి శివ విష్ణు సమానం అన్నా నా మనసులో విష్ణు గొప్ప అనుకునే వాడిని ఇప్పుడు నాకు నరకవిమూచన నుంచి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sitharam9013
    @sitharam9013 2 года назад +57

    మీరూ ఈ విషయం మీద వీడియో చేస్తే బాగుండు అని ఈరోజు అనుకున్నాను ,మీరు చేసారు ధాన్యవాదాలు గురువు గారు🙏🙏🙏
    మీరు చెప్పినట్టు రామానుజాచారులు, ఆదిశంకరాచార్యులు ఇద్దరు జగద్గురువులు ఎవరు తక్కువ కాదు .ఇద్దరు సనాతన ధర్మం కోసం ఎంత క్రుషి చేసారు🚩🚩🚩

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 2 года назад +1

      మీరు సిద్ద సంకల్పులు

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 года назад

      పాపం! శివకేశవ గొడవల్లో బ్రహ్మను మర్చిపోయినట్లు, మధ్వాచార్యులను ఎవరూ పట్టించుకోవడం లేదు.

  • @charankumarm4541
    @charankumarm4541 2 года назад +14

    ఈ కాలంలో మీ లాంటి వారు ఉండటం అందరి అదృష్టం 🙏

  • @bhargavgundawar2729
    @bhargavgundawar2729 2 года назад +18

    ఎవరు శివడో అతనే విష్ణువు ఎవరు విష్ణువో అతనే శివుడు

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 2 года назад +62

    చంద్రశేఖరాష్టకం వీడియో, రామానుల చరిత్ర వీడియో.... భలే ఉపయోగపడ్డాయి... మాయాంధకారంలోంచి వెలుగులోకి రావడానికి....🙏🙏🙏

  • @ramsa2370
    @ramsa2370 2 года назад +19

    చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం
    చంద్ర శేఖర చంద్రశేఖర రక్షమాం
    🙏🙏🙏

  • @balarajesh2046
    @balarajesh2046 2 года назад +14

    ఇష్ట దేవతా భక్తి ఉన్నా అబేధ దృష్టి ఉండటమే అసలైన సనాతన ధర్మం - In the words of Samavedam Shanmukha serma gaaru🙏

  • @Boyina_rajesh
    @Boyina_rajesh 2 года назад +33

    మీ వీడియోలతో నా మనసు లో వున్న మాలిన్యం కొద్ది కొద్దిగా తొలగిపోయింది గురువు గారు

  • @vempasaikishore8855
    @vempasaikishore8855 2 года назад +21

    ఎంత బాగా చెప్పారండి గురువు గారు.
    మీ పాద పద్మలకు వందనం అండి.

  • @k.janaradhanagupta7257
    @k.janaradhanagupta7257 2 года назад +8

    గురువు గారు శివకేశవులకు లేని బేధం మనలోని వున్న వాళ్లకు ఎందుకో. వీళ్ల వల్లనే మన సనాతన ధర్మానికి తెగులు పుడుతుంది.
    ఈ మూర్ఖులు మీ వాక్కులు వినైనా ఆ జాడ్యం వీడి మన ధర్మాన్ని సంరక్షించడానికి మనసారా కోరుకుంటున్నాను.
    ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @anuchar9385
    @anuchar9385 2 года назад +18

    సామవేదం వారు....గరిక పాటి వారు....మీరు ...ఎంత కని పరమాత్మ తత్వన్ని ఏకత్వాన్ని చెప్పినా.....ఈ మూఢత్వం ఎప్పుడు...ఏలా పోవాలి???

  • @sudheersharma9499
    @sudheersharma9499 2 года назад +3

    మీ వీడియో చూసి, మీరు చెప్పింది విని, చిన జీయర్ వారు శివ కేశవ అబేధ జ్ఞానం పొందాలి అని కోరుకుంటున్నా🙏

  • @TheScorpio1938
    @TheScorpio1938 2 года назад +29

    ఆర్య, మీ దగ్గర నుండి చిన్న జీయర్ స్వామి చాలా నేర్చుకోవచ్చు.... జీయర్ స్వామి కి మీ వీడియో చేరాలి అని చిన్న కోరిక.. శుభం జయం

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 года назад +33

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨‍👩‍👧‍👦🔯🔱🕉️🥥🏵️🌸🌺🌹🌼🍎🍋🥭🍊🍇🌽🌴🌿🇮🇳🙏

  • @sathyambabu3680
    @sathyambabu3680 2 года назад +15

    శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
    శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ||

  • @SIVAKUMAR-wh5oy
    @SIVAKUMAR-wh5oy 2 года назад +1

    చాలా సంతోషంగా ఉంది గురువు గారు ❤️❤️❤️🙏🙏🙏

  • @karrisrikumar3393
    @karrisrikumar3393 2 года назад +71

    శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు మరియు శ్రీ నండూరి రాధాక్రిష్ణగారు, శ్రీ పాకల పాటి గురువుగారి గురించి వీడియోస్ చేయండి సార్ 🙏🙏🙏

    • @meenakshi33
      @meenakshi33 2 года назад +2

      Ek master gari vedios chala unai channel lo chudandi sir

    • @DurgaPrasad-zq4iu
      @DurgaPrasad-zq4iu 2 года назад

      మాస్టర్ గారివి ఉన్నాయి అండి చూడండి

  • @Boyina_rajesh
    @Boyina_rajesh 2 года назад +4

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు

  • @omom7834
    @omom7834 2 года назад +5

    శివకేశవులు అభేద స్వరూపులు... 🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @mallepellilaxmi66
    @mallepellilaxmi66 2 года назад

    Good information meeru chepthuunte chala baga undi 🙏🙏🙏🙏

  • @ramkumarc1821
    @ramkumarc1821 2 года назад +35

    Even Madhvacharya along with Shankaracharya, Ramanujacharya (Thriacharya) are the pioneers & three pillars who revived bhakti movement in India. It's very unfortunate that we are still fighting who is jagatguru among them instead of acknowledging their great work, philosophy & teachings. The essence remains the same although the three vedic scholars have different path.

    • @naveenmudhiraj8197
      @naveenmudhiraj8197 2 года назад +2

      Problem is Misunderstanding. Except these 3 prominent Paramparas shankara Ramanuja n madhwaacharya there r many pseudo jagathgurus claiming themselves are jagathguru ex. Vishaka sharadapeetam n many... Recently Jeeyar swamy said about such so-called jagathguru not for sringeri but these ppl unnecessarily misunderstood that jeeyar swamy insulted sringeri jagathgurus. Jeeyar swamy never anti to sringeri. They do their activities n swamy does his activities to spread dharmam.

    • @maheshs2150
      @maheshs2150 2 года назад +2

      Sri shankaracharya can not be compared to any body else .
      Even if there are lot of hills no hill is equal to himalayas
      Like that all other saints are like small hills but sri sri Adishankara is like himalaya

  • @bhanupriyagudugundlabhanup8408
    @bhanupriyagudugundlabhanup8408 2 года назад +7

    శ్రీ విష్ణురూపాయ నమఃశ్శివాయ🙏🙏🙏
    శ్రీగురుభ్యోనమః🙏🙏🙏

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 2 года назад +1

    Proud to be an Hindu 🙏
    Chala baag cheparu..
    Guru Garu..Meeku Namsakarmulu 🙏

  • @sivak404
    @sivak404 2 года назад +1

    Nanduri Srinivas guruvu garu...miru yeppudu happy ga undale andi 🙏🏻

  • @saivijaymanchimsetti4476
    @saivijaymanchimsetti4476 2 года назад +22

    జగన్నాథుడు _ జగత్తుకు నాథుడు _ శ్రీ హరి
    విశ్వనాధుడు _ విశ్వానికి నాథుడు _ ఈశ్వరుడు
    ఇద్దరూ ఒకే స్వరూపం నాకు ఎలాంటి వివక్ష లేదు

    • @srividyavilasapeetam
      @srividyavilasapeetam 2 года назад +5

      కానీ కొద్దిమంది గురుస్తానములో చెలామణి అయ్యేవారికి కూడా కాస్త జ్ఞానము ఉండాలి.నేనుప్రతి రోజు దేవాలయములో శివుడిని అత్యంత భక్తితో అభిషేకిస్తాను.కానీ నా కులదైవము నరసింహస్వామి.నాకు ఇద్దరూ ఒకటే.ఇద్దరిలో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అన్నా నేను భరించను .

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 года назад

      @@srividyavilasapeetam వైష్ణవము అంటే, పరమాత్మను నారాయణుడిగా మాత్రమే భావించి అర్చించడము. మరొక రూపంలో పరమాత్మను ఊహించని విధము. అంతే. శివద్వేషము కాదు. అంతకుముందే ఉన్న బ్రాహ్మణిజం నుంచే వైష్ణవం పుట్టింది. దాన్ని అనుసరించని వారంతా శివున్నీ, విష్ణువునూ కూడా పూజిస్తారు. వారంతా, కొందరు తప్పుగా అన్వయించినట్లు, శైవులు కారు. శైవులు కూడా వైష్ణవుల మాదిరే, శివుణ్ణి మాత్రమే అర్చిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మతాల్లో, పూజా విధానాల్లోనూ ఈ ఏక దేవార్చన యే కనిపిస్తుంది. భగవద్రామానుజులు వైష్ణవ ధర్మ పరిరక్షకులు, ప్రచారకులు. ఐతే, ఆయన ఎప్పుడూ ఎక్కడా శివుణ్ణి తూలనాడినట్లు చరిత్ర లేదు. కానీ, ప్రస్తుతం తిరిగి ఒకప్పటి శివకేశవ భేదాలు పొడసూపడం దురదృష్టం. ధ్రువుడు, మార్కండేయుడు, ప్రహ్లాదుడు, శిరియాలుడు, అంబరీషుడు మొ అనేకానేక భక్తులు కేవలం ఒకే రూపంలోనే పరమాత్మను అర్చించి తరించినవారే.

  • @vijayakrishna8416
    @vijayakrishna8416 2 года назад +9

    We expected this video...
    Thanks for doing this sir,
    hara hara sankara jaya jaya sankara
    Jai srimannarayana
    Jai sanatana dharma 🚩🚩🚩🚩🚩

  • @jyothy3639
    @jyothy3639 2 года назад +1

    Thank you for being our mentor, master and guide …🙏🏻

  • @kandularamesh1055
    @kandularamesh1055 2 года назад +2

    గురువు గారికి ధన్యవాదాలు చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు 🙏🙏🙏

  • @LuckyTheking397
    @LuckyTheking397 2 года назад +28

    చిన్న జీయర్ లాంటి వాళ్లు కోటి మంది వచ్చిన శివారాధన నీ తగ్గించ లేడు మరియు ఆది శంకరుల కీర్తి ని తగ్గించలేడు, జై జగద్గురు ఆది శంకర 🙏🙏🙏

  • @IntiVantaluSudhaReddy
    @IntiVantaluSudhaReddy 2 года назад +3

    🙏 సరైన సమయంలో సరైన వివరణ
    Thank you Sir 🙏

  • @Ram_Hindu_09
    @Ram_Hindu_09 2 года назад

    చాలా బాగా చెప్పారు గురువు గారు ..
    సోషల్ మీడియా లో ఇప్పుడు ఇదే వివాదం నడుస్తుంది..
    ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి మాకు మార్గదర్శి గా మీరు ఉండాలి.
    జై భవాని

  • @mohanreddy2879
    @mohanreddy2879 2 года назад

    Meku merey saati. Guruvu Lu amdaru me la chepithey mana Hindu dharmam e roju emtho vibhavam GA vumdae dhi. Meku padhabhi vandanallu guruvu garu.

  • @manoj1076
    @manoj1076 2 года назад +11

    అవును గురువుగారు...మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 года назад +6

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @sarithamosali562
    @sarithamosali562 2 года назад

    Adhbuthaha, maha baaga chepparu, idhi bodhana Antey, meeku Hrudaya purvaka Subhabhi Vandhanaalu andi 🙏🙏🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 года назад +2

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 года назад +11

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🚩🙏

  • @padmajarani72
    @padmajarani72 2 года назад +5

    శ్రీ విష్ణురూపాయ నమః శివాయ !!! 🌺🌺🌺🍊🍊🍊🙏🙏🙏

  • @divyakondagari1019
    @divyakondagari1019 2 года назад

    Srinivas garu, garikapati vaari laga easy GA Artham ayye vidhanga cheptharu.. Muda nammakalani chepparu

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 года назад +1

    Shiva Keshavulu idharu okkare idharilo bedham ledhu.....Sree Vishnu Roopayah Namah Shivayah🙏 Thankyou Gurugaru for detailed explanation 🙏

  • @LoukyaLashwik
    @LoukyaLashwik 2 года назад +5

    Ye janma punya phalamo... Meeru maa jeevitam loki ravadam maa adrushtam... no words.. just tears in my eyes.. Dhanyosmi.. 🙏🌺🏵️🌼

  • @swethachinu7692
    @swethachinu7692 2 года назад +4

    గురువు గారికి ధన్యావాదములు 🙏 ఇలాంటి అంశాలు గురించి చర్చించి చాలా మందికి కళ్ళు తెరిపిస్తునారు🙏

  • @vinaypran926
    @vinaypran926 2 года назад

    Chala Adbutamga cheparu Guruvu garu om Namo Narayanaya JaiBheem jaiHind 🙏🙏🙏

  • @raviwithu
    @raviwithu 2 года назад +2

    మొత్తానికి హైదరాబాద్ సెగ బెంగుళూరు కి తగిలిందన్నమాట! సమాజం లో సమతా వాదం కోసం కోట్లు ఖర్చు పెట్టడం మంచి పనే.. కానీ కోట్ల ప్రజల మన్నలను ఒక చిన్న అజ్ఞానపు వాదంతో చెడగొట్టి పారేశారు. ఏ సిద్ధాంతమైనా మనిషి అభ్యున్నతి కి దోహద పడే విధంగా నే మన శంకరులైనా, రామానుజుల వారైనా, మద్వాచార్యులైనా వారి సిద్ధాంతాలను సమాజానికి అందజేశారు. శివ కేశవులు ను అభేదించి చూస్తే ఎంతటి మఠాధిపతులైనా ప్రవచనాలకి అర్హులు కారు! ఏమంటారు?

  • @muppidisupriya2760
    @muppidisupriya2760 2 года назад +4

    ధన్యవాధములు గురువు గారు🙏🙏🙏🙏🙏

  • @madhugoud1191
    @madhugoud1191 2 года назад +3

    ధన్యవాదాలు గురువు గారు
    👏👏👏👏👏

  • @ushakalva4239
    @ushakalva4239 2 года назад

    Thank you 🙏 guruvugaru Chala baga chapparu. Me padhalaki lakshalakottala padabhi vandhanalu guruvugaru

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 2 года назад

    ఇలా సమన్యాయం జరిగేలా చెప్పడం. అది నిజం చెప్పడం మీకే సాధ్యం. చాలా బాగా చెప్పారు .

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 2 года назад +5

    వేరు వేరు కథలు విన్నప్పుడు వేరు వేరు అనుభూతులు కలుగుతాయి వాటి మధ్య వ్యత్యాసం తెలుసుకోలేని వేదం చదువుకున్న ముర్కులు అలాగే ఆలోచిస్తారు
    కానీ ఈ కథలు దేవుడి యొక్క వివిధ స్వభావాలు చెబుతాయి
    ఆ తేడాలు తెలుసుకున్నవాళ్లకు ఆ తత్వాలు అర్థం అవుతాయి
    కాకపోతే చూడండి విష్ణువు ఏ అవతారంలో ఐనా చాలా గొప్పగా రాజ్యాలు రాజులు అలంకారాలు అంతా గొప్పగా ఉంటాడు అలాగే ఆ రాజ్యాలను కాపాడుకోడానికి ఆయన charecter బాలన్స్డ్ గా ఉంటుంది అంత తేలిగ్గా ఎవర్ని నమ్మడు అంత తేలిగ్గా ఎవరికి వరం ఇవ్వడు. మరి ఇక్కడ ఏమి చెప్తున్నాడు దేవుడు నువ్వు గొప్పగా సామ్రాజ్యం సృష్టించాలంటే అంతకన్నా గొప్ప సమన్వయ వ్యక్తిత్వం ఉండాలి అని చెప్తున్నాడు ఇది విష్ణు తత్వం
    అదే శివుడు ఐతే ఇదేమి ఉండదు ఆయన చెబితేగాని ఏది జరగదు అన్ని విద్యలు తెలుసు కానీ ఏమీ ఉండదు ఏది దొరికితే అది తింటాడు ఎక్కడైనా ఉంటాడు ఆయన అడిగితే వజ్రాలను ఇటుకలగా పేర్చి మధ్యలో మధ్యలో బంగారంతో పూతపోసి గుడి కట్టి ఇస్తారు కానీ ఆయన ఎక్కడ ఉంటాడు
    కనీసం మనలాగా మాములు ఇళ్ళల్లో కూడా ఉండడు కనీసం బట్టలు కూడా ఉండవు కొంచెం నీళ్లు చల్లితే చాలు వరం ఇచ్చేసాడు ఇది శివుడు తత్వం.
    నాకు ఇక్కడ ఏమి అర్థం అయ్యింది అంటే
    శివుడు ఎవడుబడితే వాడికి వరం ఇస్తాడు దాన్ని విష్ణువు వచ్చి సరి చేస్తాడు అందుకేగా శివుడు దేవుళ్ళకు, రాక్షసులకు దేవుడు
    అదే భస్మాసురిడి కథ
    అలాగే విష్ణువు ఇక నావల్ల కాదు అన్నప్పుడు శివుడు
    వచ్చి పరిస్థితులు అదుపులోకి తీసుకు వస్తాడు. అదే కదా నరసింహ,శరభ అవతారాలు
    ఏ ఏంటిది ప్రతివాడికి వరం ఇచ్చి నన్ను ఇబ్బంది పెడతాడు అని ఆయన అనుకోడు ఈ మాత్రం కూడా అదుపు చేయలేడా అని ఈయన అనుకోడు మధ్యలో మనం తన్నుకొని ఆసలు ఏ మాత్రం జ్ఞానం లేని దిక్కుమాలిన మతాలను ఇక్కడికి తీసుకొచ్చాం
    ఐతే దేవుడు మీకు నచ్చిన తత్వాలను అనుసరించండి అంటాడు
    కానీ మనోళ్లు
    సంసార సాగరం నడపగలిగేవాడు విష్ణువుని పూజించి
    శివుడ్ని "ఏమి చేతగాకే ఏమి లేదు అంటాడు" అంటారు
    సన్యాసం సూన్యం అనే వాళ్ళు విష్ణువుని" అసలు ఈ పూజలు ఏంటి కైంకర్యలేంటి హడావుడి ఏమిటి ఏమి లేకుండా ఉండలేడా" అంటారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దేవుడు మనకు ఆప్షన్ ఇచ్చాడు అంతేగాని ఒకటి తప్పు మరొకటి రైట్ అని అనలేదు అనుకోమనలేదు.

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 2 года назад +7

    Thank you very much sir for giving such wonderful info...🙏
    We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏
    Thanks a lot sir 🙏
    🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳

  • @sudhatogarcheti3714
    @sudhatogarcheti3714 2 года назад

    చాలా బాగ చెప్పారు గురువుగారు. అందరికి అర్ధమయ్యేలాగ

  • @Dharma1960
    @Dharma1960 2 года назад +1

    గురువుగారికి నమస్కారాలు🙏🙏🙏ప్రతి విషయం ఎంత చక్కగా చెప్తారు సర్ మీరు. మీ రుణం తీర్చుకోలేనిది🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @priyankakishore879
    @priyankakishore879 2 года назад +13

    Right video for present generation andi it give us right path to follow
    I born in a family wich prayes lord Narayan swami but when I was young I started praying lord Shiva my parents never told me no to it and my inlaws also never told me no they said one thing lord Shiva and lord Nanyan is one
    Om Namo Narayan Om Namah Shivaya 🙏

  • @vs_3080
    @vs_3080 2 года назад +17

    🌟 I had this thought few days ago, and yesterday i was talking with my mother regarding this, i have huge respect for both the great Acharyas who are no less than Bhagavan himself.

  • @anandrajumadine251
    @anandrajumadine251 2 года назад

    చాలా చక్కగా చెప్పారు 100%,కరెక్ట్

  • @guptabp5055
    @guptabp5055 2 года назад +1

    Awesome ❤️❤️❤️ I'm a Math lecturer.. I have absolutely understood, Nanduri Garu !! Be blessed 🙏🙏🙏Love u sir

  • @Sriharihara777
    @Sriharihara777 2 года назад +8

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 года назад +4

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే నమః🙇🙇

  • @satyadevaprasadkhandavalli8661
    @satyadevaprasadkhandavalli8661 2 года назад +1

    ఈ మధ్య లోపించిన సమన్వయ క్రృషిని, ఈ కె గారి పంథాను కొనసాగిస్తున్నందుకు సంతోషం.

  • @betanapallisandeepra
    @betanapallisandeepra 2 года назад

    Last lo cheppina programming example super sir..

  • @swecha3205
    @swecha3205 2 года назад +18

    Ur videos educate us with modern phase and at the same time they makes us connect back with roots of our culture, I'm glad i have known person like you with the right balance 🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 года назад +4

    🙏🏻🙏🏻ఏకో దేవః కేశవోవ శివోవ🙏🏻🙏🏻
    శ్రీనివాస్ గారికి వందనం
    ఇ చిన్న వీడియో తో చాలా మందికి మనుసు కుదుట పరిచారు. ప్రస్తుతం ఛిన్న జీయర్ స్వామి గారు చెప్పిన వాక్యాల వల్ల సామాన్యులకు ఒక రకమైన మానసిక మధనం మొదలయ్యింది. మీ స్పష్టంగా చెప్పిన విషయం, వారందరికీ ఒక ఊరట కలిగిస్తుంది
    🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @saikumarindraganti9396
    @saikumarindraganti9396 2 года назад

    Srinivas gariki namaskaramulu. Mee vivarana sarvajana sammathaminadiga unnadi. Meeku Naa dhanyavadamulu. Indraganti. Saikumar

  • @vanid1049
    @vanid1049 2 года назад +2

    Namaskaram such a beautiful message “ God is one “ I.e god is unique.it’s just that we need to change our perspective of seeing and thinking differently . Sri Matre Namah 🙏🙏

  • @hiranmayi6270
    @hiranmayi6270 2 года назад +4

    3.04....mesmerizing .... excellent , logical explanation....🙏🙏🙏🙏

  • @guptabp5055
    @guptabp5055 2 года назад +3

    Hardly in 6 minutes you have proved Advaitham 🙏🙏🙏 Wonderful sir! I wish Chinna Jeeyar swamy understands this logic!! Let God give him enough strength and knowledge to digest this Universal Truth 🙏🙏🙏❤️

  • @ramakrishnaanisingaraju7129
    @ramakrishnaanisingaraju7129 2 года назад

    చాలా చక్కగా వివరించారు గురువుగారు 🙏

  • @bogavallivaralakshmi1930
    @bogavallivaralakshmi1930 2 года назад

    Namaskaram andi🙏 First of all very happy for sharing this video andi. E Madhya chalamandi Shivudiki vishnuvuki bedabiprayalu cheppukuntunnaru ela matladutunte chala badha vestundi. Shivudu vishnuvu vereveru kadhu...iddaru okare anna vishayampai Inka meeru chala cheppalandi adi Meelantivalla Valle autundi. Thalli goppavara Thandri goppavara anatuntundi Shivudu vishnuvu gurinchi bedam cheptunte Thallithandrulu antha samanulo Shivuduvishnuvu anthatisamanulu.,🙏🙏ShriVishnurupayanamashivaya🌹🌹

  • @mynameisbalaji5700
    @mynameisbalaji5700 2 года назад +25

    కుడి కన్ను గొప్పదా ఎడమ కన్ను గొప్పదా అంటే ఏం చెప్పగలరు... ఏ కన్ను పోయినా మనకే నొప్పి. 🚶🏽‍♂️

    • @sreedevich7594
      @sreedevich7594 2 года назад

      Super 👍😊

    • @bharatbshetty
      @bharatbshetty 2 года назад

      Good 👍🏻

    • @janardhanagupta3775
      @janardhanagupta3775 2 года назад

      Simply excellent sir

    • @pasupuletimeenakshi2160
      @pasupuletimeenakshi2160 2 года назад

      💯✔️👌చాల చాలా బాగా చెప్పారు.. ధన్యవాదాలు మీకు బాలాజిగారు శ్రీ మాత్రేనమః 🙏🙏

    • @sricharansharma7853
      @sricharansharma7853 Год назад

      🙏🙏🙏

  • @nidimoruudayalakshmi8294
    @nidimoruudayalakshmi8294 2 года назад +5

    ఓం శ్రీ గురు బ్రహ్మః,గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మః ,తస్మైశ్రీ గురువే నమః🙏🙏🙏🙏🙏

  • @surendrasake6057
    @surendrasake6057 2 года назад +2

    గురువుగారికీ పాథాభి వందనాలూ🙏🙏🙏

  • @Ravikumar-yv6fr
    @Ravikumar-yv6fr 2 года назад +1

    Good clarification those who are having basic Doubts. 🙏🙏🙏🙏🙏

  • @anuchar9385
    @anuchar9385 2 года назад +16

    So called పండితులు/సన్యాసులే ఇలా సగటు మనుషుల ను తప్పుదోవ పట్టిస్తూ ఉంటే మన హిందూ ధర్మాన్ని ఎవరు రక్షించాలి.....
    శ్రీవైష్ణవ సంప్రదాయనికి చెందిన నా లాంటి మామూలు మనుషుల మెందరో శంకరుల వారిని తక్కువ చేసిన ఈ సంఘటన ల వల్ల అమితమైన దుఃఖానికి గరిఅయ్యాము ....
    గీత,సారంశానికి ఇంతకంటే అవమానం లేదు

  • @samyukthagatla
    @samyukthagatla 2 года назад +3

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 года назад +2

    అద్భుతంగా చెప్పారు అన్నగారు 🙏

  • @GS-um6ww
    @GS-um6ww 2 года назад +2

    Wonderful knowledge 👌 All the so called leaders should understand. God bless you . Timely video

  • @kkkumar777
    @kkkumar777 2 года назад +3

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏽🙏🏽🙏🏽

  • @Swaraaj882
    @Swaraaj882 2 года назад +3

    Sri Vishnuroopaaya Namah Shivaya guruji 🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @savithrimannava3311
    @savithrimannava3311 2 года назад

    Entho Baga chepparu gguruvugaru
    Peddapedda swamijilaku kuda ee ingitha. Jnanam vundatam ledu sathakoti vandanalu 🙏🙏🙏

  • @padmajallipalli4339
    @padmajallipalli4339 2 года назад +1

    Eppudu TV lo jaruguthunna debit lu chusi meru oka denigurinchi oka video chesthy bagundunu anukunna video vachysindi thank you so much guruvu garu

  • @padmaa9943
    @padmaa9943 2 года назад +3

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో నారయణాయ ఓం నమః శివాయ 🙏🙏శివ కేశవులు ఇద్దరు సమమే గా, వారి కి మనం అందరం బిడ్డలం

  • @narayanarajubandarnanaji8098
    @narayanarajubandarnanaji8098 2 года назад +3

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః

  • @sreeramkarthikm7447
    @sreeramkarthikm7447 2 года назад +2

    Like god you came and clarified this confusion guru garu 🙏

  • @sujjiaa
    @sujjiaa 2 года назад +1

    Abba guruvugaru 🙏🙏 great logically solving our doubts. These vedios make generations generations to understand... Explained in a very clear manner ..
    We all lucky to have you thank you thank you...being a telugu i can't express my words in Telugu as i can't place correctly ....

  • @HumbleMan78
    @HumbleMan78 2 года назад +11

    KArnataka is a place where all trimatha(Dwaita, Adwaitha , Vishishtadwaitha) flourished... This is also the reason where there are more conflicts between various principles.

  • @alekhyayadav3511
    @alekhyayadav3511 2 года назад +23

    Hi Sir, many a times i use the same formula in explaining few scenarios(A=B). So happy to see a person whom I give immense respect using the same example.

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 2 года назад

    Well explained by srinivasu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaveni5453
    @krishnaveni5453 2 года назад

    గురువు గారు మీకు శతకోటి వందనాలు నమస్కారాలు నిన్న ఒక వీడియో చూసి చాలా చాలా బాధ వేసింది ఏమిటి హిందూ సమాజం ఎటు వెళుతోంది అని సందిగ్ధం లో వున్న న లాంటి ఎంతో మంది సందేహాలకు ఈ వాల మీరు నివృత్తి చేసి మాటల్లో చెప్పలేని చెప్పలేని సంతోషాన్ని ఇచ్చారు ఏమిచ్చి మి రుణం తీర్చుకోవాలి గోవింద ఇంత త్వరగా వస్తారని వూహించలేదు గోవిందుడే మి రూపంలో వచ్చినట్లుంది పరమేశ్వర స్వరూపమైన మీకు పాదాభివందనం 🙏జై శ్రీమన్నారాయణ 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏