సుధ ఏడుస్తుంటే.. ఎర్ర చొక్కా వాడు నవ్వుతున్నాడు | Raghurama About Ponnavolu Sudhakar Video | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 26 май 2024
  • 🔴Live: పదేళ్లుగా బెయిలు జీవితం..! కటకటాలకు పుష్కరాలు || Jagan Arrest @12 Years || ABN
    #ysjagan #jaganarrest #ycp #jagancase #rrr #raghuramaraju
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 665

  • @rp.v6958
    @rp.v6958 2 месяца назад +248

    చెట్టు క్రింద ప్లీడర్ ని సుప్రీం కోర్టు కి పంపించాడు కదా అందుకే ఏడ్చి ఉంటాడు

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 2 месяца назад

      పెడిగ్రీ తిన్నా విశ్వాసం సుధా గాడిది 😂🤣🤭

    • @kmvprasad1624
      @kmvprasad1624 2 месяца назад

      Thu veedi bathuku cheda veediki pakka cinima anduke edupu thu veedibathuku seda entha galeezu veedu veedi over acting 🙉☠️😭

    • @truevoice579
      @truevoice579 2 месяца назад

      VERY WELL SAID

  • @prasaddprasadd5357
    @prasaddprasadd5357 2 месяца назад +171

    ప్రమాదం లో ఉంది రాష్ట్రము. దోచుకున్నారు కదరా ఇంకా ఏడుపు ఎందుకు?

    • @yazatajax
      @yazatajax 2 месяца назад +1

      Yes

    • @BD54158
      @BD54158 2 месяца назад +3

      ఇంకొక సారి దోచుకోవటానికి😂

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 2 месяца назад +5

      ఇక రేపటి నుంచి ఈ పదవి ఉండదు..దోచుకునే అవకాశం ఉండదు అని ఏడుపు..

    • @bhaskerreddy2174
      @bhaskerreddy2174 2 месяца назад

      Dochukovadam dachukovadam mekanna Baga evvadu cheyyaledu....andhuke charitralo sonthanga gelichina histry ledhu...pakkadi Sanka support leka pothe jaripovadam alavate meeku....esari ekkina Sanka kampu lechipoindhi...Dani kampuke sastharu

  • @jaganavula2334
    @jaganavula2334 2 месяца назад +235

    వాడు ఏడవడం ఏంటి పక్కనున్నవాడునవ్వడం ఏమిటి,జగన్ గాడు బాధపడే వారి వద్దకు వెళ్లి నవ్వినట్టుగా ఉంది.

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 2 месяца назад +5

      😂😂

    • @srtwsrtw1735
      @srtwsrtw1735 2 месяца назад +5

      Correct!! Atanu Jagan ni imitate chestuuadu 😝😝😝😝😜😜😜😜😜😜😀😀😀😀😀👍👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

    • @Mchannarao
      @Mchannarao 2 месяца назад

      ​@@srtwsrtw1735cc zx xs et

    • @raveimmm3997
      @raveimmm3997 2 месяца назад

      లేడీస్ మీద పోస్టులు పెట్టించే avula సంస్కృతి తెచ్చిన avula గాళ్లకి వల్ల avula సపోర్టర్స్ ki తెలియాలి

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 2 месяца назад +213

    వాళ్ళ నాయకుడు చచ్చిపోయిన శవాల దగ్గర ఉన్నప్పుడే నవ్వుతా ఉంటాడు ఆ పార్టీ నాయకుల సభ్యత అంతే

    • @csrao1966
      @csrao1966 2 месяца назад +5

      🤣🤣👍👌☝️🤣🤣

    • @ChandraSekhar-pz9lz
      @ChandraSekhar-pz9lz 2 месяца назад +2

    • @myfavourite230
      @myfavourite230 2 месяца назад +1

      😅😅😅

    • @bhaskerreddy2174
      @bhaskerreddy2174 2 месяца назад +1

      Avunavu Harikrishna chavuki velli Manam kalisi kapuram chedham Ani CBN anna matalu KTR cheppindhi marichitira .?

    • @surya53700
      @surya53700 2 месяца назад +1

      ​@@bhaskerreddy2174 మర్చి పొయం బాబాయి చస్తే అవినాష్ రెడ్డి వెళ్లి బీజేపీ తో కాపురం చేసుకుంటాడు అన్నారు, ఆకరికి అయ్య చస్తే శవం ముందు పెట్టుకొని నేను సీఎం కావాలి అని సంతకం చేయించు కోవటం కోడా చూసెం..

  • @wingg0
    @wingg0 2 месяца назад +91

    కరుణ రసం.,బత్తాయి రసం...నిమ్మరసం...పొన్నవేలు ఏడుపు రసం.... బావుంది

  • @rp.v6958
    @rp.v6958 2 месяца назад +125

    అతను 4 th రాత్రంతా ఏడుస్తాడు

  • @Hemuhimaa1728
    @Hemuhimaa1728 2 месяца назад +28

    వాళ్ళు అంత 5 రూపాయిల కూలీలు వాళ్ళకి నేరుప్తున్నాడు

  • @dnagoor9399
    @dnagoor9399 2 месяца назад +36

    రాష్టాన్నిమొత్తందోసేసిప్రమాదంలోఉన్నాడా.ప్రస్తుతానికి.ఏపీ.ప్రజలుప్రమాదంలోఉన్నారు.4తరువాతచూడాలిఏమౌతుందో.

    • @namasteannayya
      @namasteannayya 2 месяца назад +2

      బాగా చెప్పావ్ బాసు

  • @kv-Indian
    @kv-Indian 2 месяца назад +59

    సుధా! ప్రమాదం నీ వెనక కూడా వస్తూవుంది, 4 తరువాత నీ సంగతి చూస్తుంది.

    • @sammingaraju4920
      @sammingaraju4920 2 месяца назад +1

      Veedini Vadala kudadhu, Donga Casuka Donga Vedava😮

  • @valmiki527
    @valmiki527 2 месяца назад +104

    వాడివల్లె రాష్ట్రమే ప్రమాదములో ఉందిరా... పక్కిర్ 😊

    • @kumaraneel1825
      @kumaraneel1825 2 месяца назад

      Abuna mee broker's and kula gajji gaalu dengutha untene rastra prayojanalu untayi ra pappu suddha 😂

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 2 месяца назад

      🙏☺️👏👌

  • @polavarapupramilarani16
    @polavarapupramilarani16 2 месяца назад +59

    ఆ ఏడుపు పదవికోసమో, సూట్ కేసులు కోసమో సార్ 😄

  • @Crazynag999
    @Crazynag999 2 месяца назад +67

    100 ల మంది ని ప్రాణాలు తీస్తుంటే ఏడవ లేదు,1000 ల ఎకరాలు భూములు దోకకుంటుంటే ఏడవ లేదు, 100000 ల కోట్ల వనరులు దోచేస్తుంటే ఏడవలేదు..... ఒకడి కోసం ఏడుస్తున్నావా....? ఆయన ప్రమాదం లో వున్నాడా? ఆయన వల్ల ఒక రాష్ట్ర భవిషత్తు ప్రమాదం లో ఉందా? సిగ్గు ఉండాలి అయ్యా.. అడ్వకేట్ కాదు నువ్వు.. కేటు వి

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 2 месяца назад +22

    అది సైకో ఏడుపు సార్

  • @jaihind11
    @jaihind11 2 месяца назад +86

    జాతి కోసం ఏంట్రా, సిగ్గు లేకుండా ?

  • @HarikrishnaTS-ed4xc
    @HarikrishnaTS-ed4xc 2 месяца назад +22

    And the Oscar goes to Ponnavolu SUDHA 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 2 месяца назад +1

      😂😂

    • @cv7290
      @cv7290 2 месяца назад

      BRAHMI KI AMMA MOGUDU..😂😂😂😂😂

    • @cv7290
      @cv7290 2 месяца назад +1

      TIK TOK REELS KI BATCH..

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 2 месяца назад +40

    ఆయన దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఇబ్బందులు పడుతున్నాడు మరి.

  • @maruthiram84
    @maruthiram84 2 месяца назад +5

    అందరూ కలిసి సిట్టింగ్ వేసినట్లున్నారు.. వీడు త్వరగా గుర్రం ఎక్కేసాడు..😂😂

  • @bhanuprasad734
    @bhanuprasad734 2 месяца назад +26

    దోపిడీ బ్యాచ్ దొంగల బ్యాచ్ ఒకచోట చేరి ఒక గొప్ప కామిడీ స్కిట్ నీ మాయా మహల్లో అద్భుతంగా పండించారు...

  • @SSK_Talks9999
    @SSK_Talks9999 2 месяца назад +157

    ఏడ్చే మొగడిని నమ్మకోడదని రజనీకాంత్ చెప్పారు sir

    • @madhumandli
      @madhumandli 2 месяца назад +3

      😂😂 చంద్ర బాబు ఏడ్చాడు కదా 😢

    • @kumaraneel1825
      @kumaraneel1825 2 месяца назад

      Avuna ea kojja bank donga ni nammuthunavu annte, broker gadivi anamate 😂

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 2 месяца назад

      ​@@madhumandliత్వరలో 420 జగన్ గాడు నువ్వు కూడా ఏడుస్తారు లే అప్పుడు ఆలోచిద్దాం

    • @ExploreDemocracy_2024
      @ExploreDemocracy_2024 2 месяца назад +3

      ​@@madhumandliమామూలు గా కాదు... వెక్కి వెక్కి..కుళ్లి కుళ్లి ఏడ్చాడు...
      బూతేశ్వరి ఆంటీ శీలం శంకించేటప్పటికి, నిజం జనాలకి తెలిసి పోయిందని తట్టుకోలేక...గుక్కపెట్టి ఏడ్చాడు 😂

    • @prasadrao7343
      @prasadrao7343 2 месяца назад +10

      ​@@ExploreDemocracy_2024Nee amma seelam perfect ga vunda seelam poyinataruvatha nuvvu puttava munde puttava

  • @deej3233
    @deej3233 2 месяца назад +13

    ఒరేయ్ చెట్టు కింద ప్లీడర్...నువ్వు సినిమా field కి బాగా suite అవతావు ..నీకు జంట REV HEMA ...😅😅😅😅

  • @nrkolli5835
    @nrkolli5835 2 месяца назад +59

    తెలుగు లో ఇంగ్లీషులో కూడా ఏడ్చాడు.మందు కొట్టేసినట్టున్నాడు.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 месяца назад +11

    ఎందరో వెధవలు ఎందరో మహానుభావులు అందరికి వందనములు 😅😅😅

  • @prasad40745
    @prasad40745 2 месяца назад +37

    అదేదో సినిమాలో బ్రహ్మానందం నాగార్జునకు చెప్పినట్టు వీళ్ళందరూ ఇతనేoటి మాకు చెప్తున్నాడు అనుకుంటున్నారు😂

  • @ChandraSekhar-uk8ey
    @ChandraSekhar-uk8ey 2 месяца назад +9

    R R R గారు సుధాకర్ చాలా భయపడు తున్నాడు సార్ అధికారం మదం తోను, కోట్లకు కోట్లు దొబ్బెసి దిక్కు తెలియకుండా వాడి స్థితి కి మించి విర్ర వీగాడు పాపం సార్ అతి జాగ్రత్త గా చూసుకోం డి వాడ్ని

  • @jupiter9123
    @jupiter9123 2 месяца назад +8

    ఎర్రచొక్కా ఏంటి....అక్కడ అందరూ నవ్వుతున్నారు..

  • @abhiram-jl6wl
    @abhiram-jl6wl 2 месяца назад +44

    వాడు పోతే నాకు Paytm ఎవర రా అని ఏడుస్తున్నాడు😂😂😂

  • @sreenivasu_143
    @sreenivasu_143 2 месяца назад +15

    ఎర్రచొక్క చింతకాయ గాడు పక్కనే 😂😂😂

  • @aashashaba4203
    @aashashaba4203 2 месяца назад +11

    Aa red shirt vadu laughing when sudha crying what a great joker

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 2 месяца назад +34

    సర్వేలన్ని చూసాక
    ఇడికి జూన్ 4 లోపే heart attack వచ్చెతట్టు ఉంది
    గ్యారెంటీగా కూటమి 130 సీట్లు పైగా ముందజలో ఉంది అని టివిలో స్క్రొలింగ్ రాగానే పైకి పొతాడెమో

  • @srinivasarao8823
    @srinivasarao8823 2 месяца назад +5

    ఏపీ నరాధములు పరిస్థితులు ఇలాగే ఉంటాయి. భరించాలి. 👍

  • @svdss2021
    @svdss2021 2 месяца назад +5

    సూపర్ సీన్

  • @cryvell2109
    @cryvell2109 2 месяца назад +11

    Canes nomination ki pampa vochchu

  • @oy4cf
    @oy4cf 2 месяца назад +3

    లోన్ కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తారు ప్రజల డబ్బు పబ్లిక్ గా దోచేస్తే న్యాయ స్థానం ఏమీ చేయలేదా

  • @ravindranathsuraneni3158
    @ravindranathsuraneni3158 2 месяца назад +9

    Power laekapotae jail ku velatadaemo auni bhayapadutunadaemo.

  • @satyakaamesh2634
    @satyakaamesh2634 2 месяца назад +3

    Oscar award 😂

  • @nayudumata
    @nayudumata 2 месяца назад +2

    Govt. Advocate ఎందుకు ఏడుస్తున్నాడో ఏంటో పార్టీ గురుంచి

  • @dorasanipallisham8820
    @dorasanipallisham8820 2 месяца назад +2

    ఎక్కడ న్యాయస్థానాలు ఎక్కడ కోర్టు లు నేరగాళ్లకు స్వేచ్ఛ ఉన్న రాష్ట్రం ఉందంటే మన ఆంద్రప్రదేశ్ మాత్రమే ముఖ్య మంత్రి సొంత బాబాయ్ నీ చంపితే సిఎం గారు పట్టించుకోలే ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు

    • @gjagan7538
      @gjagan7538 2 месяца назад

      Andu ke jagan ganni ap prajalu maaku vaddu Ani intiki pampincharu

  • @shaikmastanvali8908
    @shaikmastanvali8908 2 месяца назад +1

    Anna super

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z 2 месяца назад

    కిరణ్ గారు కొత్త విషయం చెప్పినారు థాంక్స్

  • @rams7643
    @rams7643 2 месяца назад +2

    ఎర్రి 🌹కు, ఎర్ర టీ షర్ట్ వాడు నవ్వుతున్నాడు ఏంటి, స్క్రిప్ట్ కొంచం పండలేదు ఇంకో టేక్ తీసుకుంటే బాగున్ను 😀

  • @rajeshrajesh9066
    @rajeshrajesh9066 2 месяца назад +4

    Anna e acting election mundhu chesunte...konchem ayina ycp ki saanubuthi ayina vachedhi

  • @ravisanisetty4788
    @ravisanisetty4788 2 месяца назад +1

    జగనన్న చచ్చిపోయాడు అండి ఏడుస్తున్నాడు అంత ప్రేమ ఉంటే ఆంధ్రకు వచ్చి కంపెనీలు పెట్టండి

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 Месяц назад

    యెవరైనా కాపాడాల్సిన వారు దేముడు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 месяца назад +6

    విశ్వాసము అంటే అలా ఉండాలి.

  • @drpurnachandraraokantu4746
    @drpurnachandraraokantu4746 2 месяца назад +5

    Red shirt vaadu Dr Pradeep Chinta Veedoka waste fellow

    • @prabhathb3865
      @prabhathb3865 2 месяца назад

      Vaadi chinta pickkallu pagallali brother

  • @bknaresh1106
    @bknaresh1106 2 месяца назад +2

    అక్కడ పందుల డాక్టర్ ప్రదీం ఉన్నాడుగా😂😂

  • @Vihari_999
    @Vihari_999 2 месяца назад

    జైల్ కి త్వరలో వెళ్ళబోతున్న్నాడు అని లాయర్ గా ఆయనకి అర్థం i పోయింది.. గొఱ్ఱెలకే ఇంకా అర్థం అవ్వడం లేదు...

  • @vasurangabhatla9765
    @vasurangabhatla9765 2 месяца назад

    ఇక పై ఒక్క సారి కూడా కోర్టు కి కేసు లు వాదించ డానికి రాడు. ఐపాయ్.

  • @user-qq8kp6ps3s
    @user-qq8kp6ps3s 2 месяца назад +4

    Jai rrr

  • @naveensharma.8794
    @naveensharma.8794 2 месяца назад

    సిగ్గులేని జన్మలు కొన్ని ఎప్పటికీ మారవు...కుట్రలు, కుతంత్రాలు..మంచి చేసేవాళ్ళు మీద పడి ఏడవడం...పాపం పండుతుంది

  • @venkatarao6122
    @venkatarao6122 2 месяца назад

    పొన్నవేలు, సుత్తివేలు, ఈ నత్తిపొకోడి, ఒక్కటే, వెనక్కి తిరిగి నువ్వు కుంటారు

  • @raghuattanti
    @raghuattanti 2 месяца назад +1

    జగనన్న నుంచి రాష్ట్రాన్ని, పేద ప్రజలని, ప్రతిపక్షాలని కాపాడండయ్యా!!!

  • @BD54158
    @BD54158 2 месяца назад +1

    బకెట్ పట్టండర్రా😂

  • @gopikgk5559
    @gopikgk5559 2 месяца назад

    జూన్ 4 నుండి ప్రతి రోజూ ఏడుపే ఇంకా....😂😂

  • @HemaLatha-wc1ko
    @HemaLatha-wc1ko 2 месяца назад

    Dynamic dare great rrr gaaru venkat Krishna gaaru God bless you

  • @namasteannayya
    @namasteannayya 2 месяца назад +3

    సుధా, రాగసుధా,అనురాగసుధా,

  • @harikrishnatemba5825
    @harikrishnatemba5825 2 месяца назад

    వీడు ఏడుపు ఆపుకొలేక పోతున్నాడు... వీడి పక్క వాళ్ళు నవ్వు ఆపుకోలేక పోతున్నారు....

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 2 месяца назад

    👌👌👌✌️✌️✌️

  • @rajamahender8340
    @rajamahender8340 2 месяца назад +3

    Really danger means AP, lakhs of crores on loan, who will pay, only people will pay back, this truth don't know who supports jagan.

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 2 месяца назад

    జూన్ నాలుగు తరువాత ఖచ్చితంగా మీరు ఏడుస్తారు.

  • @BerlinVibes
    @BerlinVibes 2 месяца назад

    RRR మీరు గలవాలి. కానీ YSRCP పవర్ లోకి రావాలి . . మిమ్మల్ని అసెంబ్లీ లో చూడాలి.

  • @cgkumarkumar5252
    @cgkumarkumar5252 2 месяца назад

    Wow ఈ ఒక్క ఏడుపుతో 😭 అక్కడ కూడా next ఎలక్షన్స్ వరకు "ఓఓఓఓఓ దార్పు" యాత్ర చేస్తడేమో.....ఈ శిఖండి నవ్వు జగన్ Jaihindh 🇮🇳🇮🇳🇮🇳

  • @Vikramarkudu20005
    @Vikramarkudu20005 2 месяца назад

    పక్కన ఉన్న వాళ్ళ తెలుగు తెలంగాణ స్టయిల్ లో ఉంది!!! ఇంటరెస్టింగ్

  • @svkbhargava315
    @svkbhargava315 2 месяца назад +6

    after 4th meeli untadira Davidi dabide

  • @user-ix9hz3jn7u
    @user-ix9hz3jn7u 2 месяца назад +1

    నాగురించి ఏడవకండి మీగురించిమీపిల్లలగురిచి ఏడవండి క్రొత్తాదేవుడండి కొంగ్రొత్తాదేవుడండి బాబు అయ్యా అమ్మా యాక్టింగ్ బాగుంది అనిచప్పట్లు కొట్టిన సహాయబ్రుందం ఈయనయాక్టీంగ్ చూసి వాళ్ళుకూడా నవ్వుకుంటున్నారు

  • @srinivasmurthy3248
    @srinivasmurthy3248 2 месяца назад

    పాల్ గారు లండన్ ఎప్పుడు వెళ్ళారు😂

  • @ramananaik6017
    @ramananaik6017 2 месяца назад +1

    Rrr ర్యాగింగ్ వేరే లెవెల్

  • @vow1480
    @vow1480 2 месяца назад +1

    సుధా నువూ నీ జగన్ అన్న ఒక్కదగర ఉందురు లెండి. చెరసాల లో కళ్లలో కళ్లు పెట్టీ ఏడుచు కొని ఉందురు లెండి

  • @somasekhar2514
    @somasekhar2514 2 месяца назад

    Super comedy sir, your real hero
    Jai RRR

  • @nimmalasrinivaa8325
    @nimmalasrinivaa8325 2 месяца назад +4

    MOTHAM NAKESARU.

  • @madhubabualikana5074
    @madhubabualikana5074 2 месяца назад +1

    Aa red shirt vaadu pradeep reddy kadha...

  • @meghashyamkv5001
    @meghashyamkv5001 2 месяца назад

    వాట్ అబౌట్ సీబీఎన్ ఏడూపు ?

  • @jastivenkataprasannakumar3140
    @jastivenkataprasannakumar3140 2 месяца назад

    కలియుగం అంటే ఇదేనేమో

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 2 месяца назад

    👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍

  • @user-xo6ty1cc2f
    @user-xo6ty1cc2f 2 месяца назад +5

    నీకు తీస్తాడు పైత్య రసం. యెగిరిన ఎద్దు గంతమోయక తప్పదు బాబు. Please wait. Don't get excite. రింగు రింగు రోజ రూపాయి బిళ్ళ

  • @SivaReddy-ou3es
    @SivaReddy-ou3es 2 месяца назад +1

    Ready ga undu vizag lo cm garu live evvadaniki

    • @rameshchalumuri8688
      @rameshchalumuri8688 2 месяца назад

      😂😂😂

    • @umamahesh8302
      @umamahesh8302 2 месяца назад

      Day Dreams upto June 4 th 😅😅😅 kulagajji kukka...

    • @Krms5689
      @Krms5689 2 месяца назад

      Mee Batch kosam Vizag Mental Hospital Ready ga Vundhi ! 4th Tharuvatha Vizag Vellallsindhe !

  • @harirayalla8092
    @harirayalla8092 2 месяца назад

    యాక్టింగ్ భలే ఉంది

  • @user-io1pw6ik5h
    @user-io1pw6ik5h 2 месяца назад +1

    Enthamandi artist lu undaga cinema industry inka enduku artist lu dorkvadam ledu

  • @padmaranikotike1903
    @padmaranikotike1903 2 месяца назад

    కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడం కొంపదీసి శృంగార రసమా ఏంది సుధాకరా🤔🙆‍♀️🙊

  • @palakollutastes7313
    @palakollutastes7313 2 месяца назад

    Naku navvistundi sir....hahahah okavela jagan malli gelisthe hahhahahahahh😅😅😅

  • @MrArvyes
    @MrArvyes 2 месяца назад +1

    ఎస్వీఆర్ లాగ act చెద్దవనుకున్నాడు kaani నీచంగా ఆక్ట్ చేసాడు

  • @NirmalKumar-oz7bz
    @NirmalKumar-oz7bz 2 месяца назад +1

    4వ తేదీన రఘురామ, వెంకట్ లు ఏడుస్తారు.

    • @Krms5689
      @Krms5689 2 месяца назад

      Avvunaaa ?!!!

  • @vijayjohn6149
    @vijayjohn6149 2 месяца назад

    Hey Sudha super

  • @naninarendra8936
    @naninarendra8936 2 месяца назад

    మా mla RRR garu ❤❤❤

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 2 месяца назад

    ఇదొక రకం ఇంజనీరింగ్ సర్,

  • @mallareddysrinageswararao8994
    @mallareddysrinageswararao8994 2 месяца назад

    Please put true comments only - request to social media. Maintain dignity.

  • @mgc3211
    @mgc3211 2 месяца назад

    రాజు గారి ర్యాగింగ్ వేరే లెవల్

  • @KollasrinivasRaopmr-cw5zr
    @KollasrinivasRaopmr-cw5zr 2 месяца назад +1

    Oka samanya manishi ki bled marigi pothunte meeru debetlu saradaga theechukuntunnaru

  • @user-li6zm2ef7h
    @user-li6zm2ef7h 2 месяца назад

    సుధా లీక్స్ 😂😂

  • @k.honeycherry3661
    @k.honeycherry3661 2 месяца назад

    అరే మీకు స్టార్ట్ అయింది

  • @veravenkatasatyanarayanaya7377
    @veravenkatasatyanarayanaya7377 2 месяца назад

    ఏమి సుధాకర్ ఇన్నాళ్లు ఎక్కడ దాచావు ఆ కన్నీళ్లు నీ కన్నీళ్లు నీ పక్కన ఉన్నవాళ్లు నమ్మలేదు వాళ్ళు నవ్వుకుంటున్నారు

  • @ravibalineni7452
    @ravibalineni7452 19 дней назад

    jagratha ponavolu.. jagan taluchukunte , heads will roll 🤣😂

  • @venkatarao6122
    @venkatarao6122 2 месяца назад

    సలహా చెప్పడానికి ఎవ్వరూ దొరకరని ఏడుస్తున్నాడు, ఏం కాదులే, పక్కనున్న వాడికి నవ్వు వస్తే నవ్వడా తప్పు లేదు

  • @Srinivasmurthyyt
    @Srinivasmurthyyt 2 месяца назад

    పక్కన రెండు చిప్పలు ఒక బిందె వేసుకొన్నాడే వాడే స్లీపర్ సెల్

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 2 месяца назад

    ఎక్కడ ఏడవకూడదో అక్కడే ఏడ్చారు సార్...మీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా మీ వాళ్ళు కాదు సార్....😂

  • @manureddy533
    @manureddy533 2 месяца назад +1

    ఆ ఎర్రి shirt.. అమెరికా లో పసివి doctor ఇద్దరూ హోమోసెఫియన్స్...

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 2 месяца назад +1

    Kontha kanniru vunchu kondira Dandupalyam batch.June 4th na tanivi teera edudduru gani.

  • @manureddy533
    @manureddy533 2 месяца назад +1

    అందరూ డ్రామా కంపెనీ లా వున్నారు

  • @madasumanmadha9359
    @madasumanmadha9359 2 месяца назад

    Real hero RRR, sir please I want to talk with you.once in my life

  • @dp-vt6md
    @dp-vt6md 2 месяца назад +1

    పసుపు నవ్వుతుంది నీలం ఏడుస్తుంది