Home Minister Anitha Serious On Security Lapse In Pawan Kalyan Tour | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 126

  • @gopalgopi2874
    @gopalgopi2874 День назад +45

    ఇంటిలిజెన్స్ పూర్తిగా విఫలం అయింది

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 День назад +55

    Security చాల నిర్లక్ష్యంగా వున్నారు.

  • @Uday_76
    @Uday_76 День назад +35

    హోం మినిస్టర్ అయిన నిజమేనా నకిలీ కాదు గా

  • @sheshuch4335
    @sheshuch4335 День назад +11

    మొతం డిపార్ట్మెంట్ పూర్తి గా విఫలం పవన్ గారికి వారిహి మాత అనుగ్రహం ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatramesh9256
    @venkatramesh9256 День назад +22

    కేంద్రం నిద్ర అవుతుంది z + సెక్యూరిటీ కల్పింంచండి

  • @karpuramrajakumar8654
    @karpuramrajakumar8654 День назад +56

    జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వచ్చు కదా ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఇచ్చి

    • @Geeth-o1u
      @Geeth-o1u День назад +6

      Isthe equal ayyi pothadu kadha

  • @karpuramrajakumar8654
    @karpuramrajakumar8654 День назад +43

    ఎంత సెక్యూరిటీ లేకుండా ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ తిరుగుతున్న ప్రాంతాలు ఏంటి మీరు చేసి ఇచ్చే భద్రత ఏంటి ఆయన ప్రాణాలకు ఇబ్బంది ఉందని తెలిసి కూడా మీరు జన్మిన్స్ లేకుండా జె ప్లస్ సెక్యూరిటీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు మీరు కేంద్రం ఆయన సెక్యూరిటీ కలిపించే బాధ్యత మీకు గాని కేంద్రానికి గాని లేదా

    • @pavanpavan-we5jd
      @pavanpavan-we5jd День назад

      😂😂😂😂😂

    • @voiceofacommonman9973
      @voiceofacommonman9973 День назад

      ​@@pavanpavan-we5jdజగన్ చస్తే ఆంధ్రా దరిద్రం పోతాది

    • @sridevikudupudi2358
      @sridevikudupudi2358 День назад +1

      నాకు అనిత మీద డౌట్ వస్తుంది ఆమె చూసుకోవాలి కదా

    • @voiceofacommonman9973
      @voiceofacommonman9973 День назад +1

      @sridevikudupudi2358 వస్తె గీస్తే లోకేష్ మీద రావాలి. అనితా గారు మంచివారు.

    • @sridevikudupudi2358
      @sridevikudupudi2358 День назад +1

      @voiceofacommonman9973 👍

  • @Telugu-Thinker7494
    @Telugu-Thinker7494 12 часов назад +3

    పోలీస్ వ్యవస్థ, హోమ్ శాఖ, ఇంటిలిజెన్స్ శాఖా చాలా అలసత్వం చూపిస్తున్నారు.. గౌ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గూగుల్ మ్యాప్స్ కు కూడా దొరకని మారుమూల నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో అక్కడి ప్రజలకి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకోసం కాలి నడకన పర్యటిస్తూ వారి జీవనం మెరుగుపడతటానికి ఎంతో కృషి చేస్తున్నారు.. ఒక రకంగా చాలా సాహసమే చేస్తున్నారాయన..అటువంటి గొప్ప ప్రజనాయకుడికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి. oitrdfgh

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 День назад +13

    జై జనసేన పవన్ సెక్రటరీ పెంచండి

  • @TCHIRANJEEVIPSPK
    @TCHIRANJEEVIPSPK День назад +12

    ప్రతి ఒక్క విషయంలో ఇలాగే జరుగుతుంది ఏమైనా అయితే ఏమి చేస్తారు ఒరిజినల్ పోలీస్ ఎవరో డూప్లికేట్ పోలీసు ఎవరో మాత్రం పోల్స్ లేదా వచ్చినప్పుడు

  • @ChiruKavalla
    @ChiruKavalla День назад +26

    Siggi chetu...Dy CM Ki idi paristhiti
    ...Coman Man Paristhiti goram

  • @bhaskarjosyula5316
    @bhaskarjosyula5316 День назад +6

    Remove the intelligence chief and district chief

  • @mqser
    @mqser День назад +6

    How can this happen

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 День назад +19

    ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతుంది

  • @MaheshBabu-qb1tf
    @MaheshBabu-qb1tf День назад +5

    Z plus security provided cheyandi home minister garu

  • @ravikumar-os2jm
    @ravikumar-os2jm День назад +10

    Kuttami Prabutvam lo evvariko o peddaga tagilitey gani vellaki maylookoru because yavari post vallaki mukkyam.

  • @sanjaysymuicon6361
    @sanjaysymuicon6361 День назад +3

    Wow... this is my India

  • @Andhrapradeshghj
    @Andhrapradeshghj День назад +15

    Em chestunaru inteligents and police valu

  • @santoshg550
    @santoshg550 День назад +1

    ముందు ఈ హోమ్ మినిస్టర్ ని మార్చేయాలి మంచి ఎడ్యుకేటెడ్ నీ సీనియర్ కార్యకర్తనీ పెట్టాలి❤

  • @kseshu9162
    @kseshu9162 День назад +11

    Eela vundi government

  • @noothisrinivasarao2028
    @noothisrinivasarao2028 День назад +1

    చంద్రబాబు గారు మీరు సరియైన జాగ్రత్తలు తీసుకోలేదు

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 День назад +22

    టిడిపి కుట్ర చేస్తుందా

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 День назад +7

    డీజీపీ waste

  • @bhaskarjosyula5316
    @bhaskarjosyula5316 День назад +3

    Fail home minister blame has to be taken tommirrow it may hapoen to chief minister

  • @Mrk.9898
    @Mrk.9898 18 часов назад +1

    Pavan kalyan should careful ..threat comes from inside only

  • @rajav6447
    @rajav6447 День назад +1

    Home minster ఏం మాటలు మాట్లాడింది video పేటండి

  • @venkatramesh9256
    @venkatramesh9256 День назад +1

    మోడీ గారు మీరు కూడా భద్రత ఇవ్వండి

  • @syamsyammohan3335
    @syamsyammohan3335 День назад

    హోంమంత్రి చేతుల్లో ఏమీ లేనట్లు ఉన్నది దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి

  • @SaiKumar-kt7cc
    @SaiKumar-kt7cc 11 часов назад

    Anitha is not fit for home minister....we need more security for pawan kalyan sir

  • @shaikmabhusubhan7552
    @shaikmabhusubhan7552 День назад +1

    Pawan Kalyan jagatha
    Good bless

  • @medisettivvs158
    @medisettivvs158 День назад

    ఇది జగన్ పని అని చెప్పడానికి ఇంతకంటే మంచి గా ఉంటుంది కానీ హోమ్ మంత్రి గారు

  • @rangaiahb213
    @rangaiahb213 День назад

    Chandra babu ను cm పదవి నుంచి తొలగించి పవన్ కళ్యాణ్ cm గా బాధ్యతలు స్వీకరించాలి

  • @srinivasperumalla610
    @srinivasperumalla610 День назад +1

    Home sekha Pawan Kalyan gari ki evvali.,

  • @ShaikMasthan-vg2ot
    @ShaikMasthan-vg2ot День назад +1

    Home. Department. Alact. Avvali. Yendhi. Idhi

  • @vsvijaykumar
    @vsvijaykumar День назад

    విచారణ ఎన్టి.పోలీసు అధికారులు ఎవ్వరూ అతనిని గుర్తు పట్టలేదు.సెక్యూరిటీ ఇన్చార్జి నీ సస్పెండ్ చెయ్యాలి.

  • @Leagueofdreams
    @Leagueofdreams День назад

    గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎం భద్రత లోపం కలిగితే సామాన్య పరిస్థితి ఏంటి

  • @manumanohar8319
    @manumanohar8319 5 часов назад

    ఎవరు ఈ మేడం అసలు న్యూస్ క్లియర్ గా రాయడం నేర్చుకో ఎక్కడ హోమ్ మినిస్టర్ ఈ మేడం అది రాయడం నేర్చుకో ముందు..ఆంధ్ర రాష్ట్ర హోం అని చెప్పకుండా న్యూస్ వేయడం కరెక్ట్ కాదు

  • @saiy6918
    @saiy6918 День назад +1

    ముందుగానే అప్రమత్తంగా ఉండాలి అట్లా ఉండటమేహోమ్ మినిస్టర్ అంటే

  • @vinaymaddela4765
    @vinaymaddela4765 День назад

    Home minister getting angry at wrong time.
    Anitha garu is good but home ministry is too big for her.

  • @myvideotalks
    @myvideotalks День назад +1

    Iritate background music

  • @JsvRavikumar
    @JsvRavikumar День назад +1

    o my god what is this police department not good work 🤔😡

  • @ShivaBethapuri
    @ShivaBethapuri День назад +5

    Fake publicity 🤣🤣🤣🤣🤣🤣

    • @voiceofacommonman9973
      @voiceofacommonman9973 День назад +4

      ఎం పర్లేదు తొందరలోనే జగన్ చచ్చిపోతాడు.😂😂😂

    • @srinivasarao4908
      @srinivasarao4908 День назад +2

      Jagan safe ey ga
      Jagartha

    • @RameshMoturi
      @RameshMoturi День назад +2

      కోడి కత్తి డ్రామాలు అడవలసిన అవసరం ఎవరికి వుంది బ్రో

  • @Jaintr765
    @Jaintr765 День назад +4

    నాకు తెలిసి అధికార పార్టీ వాళ్ళు చేయించింది రేపు పవన్ కళ్యాణ్ మీద ఉంది అని బాగా ప్రచారం చేసి సూపర్ సెక్స్ కి నామాలు పెట్టడానికి చేసే ప్రయత్నం ఎందుకంటే సాధారణంగా సీఎం లాంటి వ్యక్తి సభ ఉన్నప్పుడే ఎమ్మార్వో స్థాయి అధికారికి కూడా తిరగడానికి చాలా ఇబ్బంది పడతారు పోలీసులు వెహికల్స్ కూడా వెళ్ళనివ్వకుండా హడావిడి చేస్తారు ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది

  • @ssfilmmakers007
    @ssfilmmakers007 День назад

    Preplanned 🤦🏻

  • @vinaynair4286
    @vinaynair4286 День назад +1

    CBN sir Anitha madam cannot handle home pl shift her to edycation department before its tooblate

  • @HAREKRISHNAr9
    @HAREKRISHNAr9 День назад

    నివేదిక కావాలి అంట హాస్యం గ లేదు సనాతని కి ఏమైనా అవుతే ఎవరు బాధ్యులు వాడొక మాలోకం గాడు ఇది నీజమే అయితే govt ఫైల్డ్ అయింట్లే డీపీ సీఎం pk ఆంటే లోకువే 😍😍😍

  • @rajav6447
    @rajav6447 День назад

    అందరి ముందు పరువు పోయింది చూసుకొండి రా బాబు అమరావతి assembly కూడా వస్తాడు

  • @bhaskarjosyula5316
    @bhaskarjosyula5316 День назад

    What is z security doing

  • @pigilamchakradhar5870
    @pigilamchakradhar5870 День назад

    ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ గురించి చెప్పాలంటే ఎంత దారుణంగా ఉన్నది అని అంటే సెక్యూరిటీ అనే విషయంలోనే కాదు ఇన్ని కేసుల మీద దర్యాప్తు చేస్తూ ఒక్కరిని అరెస్టు చేయకుండా ఫ్రీగా వదిలేసి వాళ్లకి కేసుల్లో నుంచి వేయించి తెచ్చుకుని బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తర్వాత కూడా మీరు అరెస్టు చేయడం అంటే మీరు ఎనకాల ఎంత లాభం చేస్తున్నారు మీరు ఎంత అవకాశవాదులు గా ఉన్నారని అర్థం చేసుకోలేనంత ప్రజలు వీరులుగా ఉన్నారు అనుకున్నారా అసలు ప్రభుత్వంలో ఈ పోలీస్ శాఖ పని చేస్తుందా లేకపోతే ఎవరికైనా బానిసగా ఉంటుందా

  • @cisf-um5fm
    @cisf-um5fm День назад +3

    😂😂😂😂😂😂

  • @noothisrinivasarao2028
    @noothisrinivasarao2028 День назад

    అన్పిట్

  • @srinivasgoudkatamoni
    @srinivasgoudkatamoni День назад

    కచ్చితంగా చంద్రబాబు కావాలనే
    ఇలా చేస్తుందు

  • @KVRRao_02
    @KVRRao_02 День назад

    Home minister must be changed. Other portfolio can be given to her.

  • @mana_palley
    @mana_palley День назад

    మరి పవన్ ప్రాణాలకు గ్యారెంటీ లేదా

  • @ramanavideos3328
    @ramanavideos3328 День назад +1

    Home minister purtiga viplamayaru

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 День назад

    అంతేనా లేక కొత్త ప్లాన్ కి ధర తీస్తున్నారా ప్రభుత్వం

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 День назад

    ప్రభుత్వ మే విఫలమైందని ప్రజలు భావిస్తున్నారు

  • @sureshs7885
    @sureshs7885 День назад

    అంతా డ్రామా భద్రతా లోపం లేదు బొంగు లేదు డైవర్షన్ పాలిటిక్స్

  • @PothireddyGangireddy
    @PothireddyGangireddy День назад

    Babu not control

  • @sanapalavenkat6173
    @sanapalavenkat6173 День назад

    This is not first time

  • @skfayaz378
    @skfayaz378 День назад

    మొదటి హోం మంత్రి. నీ మార్చండి

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 День назад +1

    పోలా అదిరిపోలా 😅😅😅

  • @samuelchandrapalka9815
    @samuelchandrapalka9815 День назад

    New subject for diversion for month of Jan 2025

  • @amruthaprasadbande4858
    @amruthaprasadbande4858 День назад

    Failure of AP home dept

  • @noothisrinivasarao2028
    @noothisrinivasarao2028 День назад

    ఒక్క పవన్ ప్రాణమే కాదు ఎన్నో ప్రాణాలు పోతాయి మీ అశ్రద్ధ వల్ల

  • @PanduNarasimha19
    @PanduNarasimha19 22 часа назад

    అనిత గారు మీకు దణ్ణం పెడతాం 🙏🙏🙏... పవన్ కల్యాణ్ గారికి భద్రత విషయం లో కఠినం గా ఉండండి.... భద్రత పెంచండి... Please 🙏🙏🙏🙏🙏

  • @amruthaprasadbande4858
    @amruthaprasadbande4858 День назад

    AP police is degraded to worse ever
    Failure of AP home, intelligence dept
    AP police diluted
    CBN is responsible for this

  • @LakshmiNivas-ro4ln
    @LakshmiNivas-ro4ln День назад

    🙄🤫🤭🤔

  • @M_r_Drinker_96
    @M_r_Drinker_96 День назад

    Ap lo NDA PARTY Vachaka POLICE lu purthiga vipalam ayyaru

  • @venkataprasadvenkataprasad4376
    @venkataprasadvenkataprasad4376 День назад

    I think some conspiracy on home minister, from kutamy party side. May be party will be charge to Home minister

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u День назад

    Suryaprakash ips

  • @sivaroyc
    @sivaroyc День назад

    Home minister is a joker

  • @pbspbs.pilaka3617
    @pbspbs.pilaka3617 День назад

    We r very surprised home minister paataalu cheppatankkk pankkk vasthundemogaani homs minister ga pNikiradhu

  • @regambheemaraju5828
    @regambheemaraju5828 14 часов назад

    Evadaina prasnithe jagan manishi public gani media gani edhi adugudham ana vandha ratlu jagan manishi antunaru pani chese alotchana nilo unapudu avathala valatho niko sambham ledhu mitrama niku kaliginantha manchi yo cheduvo nuvve decide cheskoni cheyu

  • @jhansik4683
    @jhansik4683 День назад

    Viiru vicharana chestunee untaru, jarigevi jarigi potuune untayi. Kotalu tappa chetalu takkuva.

  • @divakarreddy3053
    @divakarreddy3053 9 часов назад

    Prabuthvame nakili

  • @balukante
    @balukante День назад

    Vadu Pawan bro ki target chesi untey yemi paristhiti

  • @sudharsanaraoallada427
    @sudharsanaraoallada427 День назад

    పక్కా జగన్ బ్యాచ్

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 День назад

    Idi chala darunam.

  • @sanapalavenkat6173
    @sanapalavenkat6173 День назад

    Entha mandhi police lu emi chesrunaru, Pawan ki emayina ayithe matram Rastram agni gundam ayipodhi malli 50 yrs back ki velipodhi state, pls jagratha ga chusukondi. Z+ security provide cheyandi

  • @sivaroyc
    @sivaroyc День назад

    Home minister rajeenama cheyali

  • @sanapalavenkat6173
    @sanapalavenkat6173 День назад

    Naku endhuko tdp pina anumanam undhi, Lokesh kosam plan chestunara?

  • @nvmadhavamurthy3956
    @nvmadhavamurthy3956 День назад

    Unfit

  • @giradaramakrishna
    @giradaramakrishna День назад

    Ys jagan gang tho konchem jagrathha oka terrarist vadu,,

  • @PothireddyGangireddy
    @PothireddyGangireddy День назад

    Waste government home minister waste

  • @bhaskarjosyula5316
    @bhaskarjosyula5316 День назад

    Remive her

  • @SathyanarayanaDeekonda
    @SathyanarayanaDeekonda День назад

    Homeministernu.susphandcheyali

  • @PAVANPRA
    @PAVANPRA День назад

    Intelligence and police department failure idi

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u День назад

    Ips aite emindi. Tala pTtukokandi.

  • @peddirajurudra9850
    @peddirajurudra9850 День назад

    ముందు అణిత ని. తొలగిం chali

  • @nagaritasyam7620
    @nagaritasyam7620 День назад

    Duputy c.m ke security lekapote ela ...

  • @NageswararaoVayalapalli
    @NageswararaoVayalapalli День назад

    Pavan Kalyan gaariki ami jaragakunda chusukovadam gov bhadhyatha

  • @99abhilash
    @99abhilash День назад

    బాగా అడాడు కదా!

  • @RajuRaku-i7x
    @RajuRaku-i7x 19 часов назад

    Hkome, minister, wesst, marchandi,

  • @ManoBathinaarya
    @ManoBathinaarya День назад +1

    😂😂😂😂😂

  • @guntupallibhadraiah3574
    @guntupallibhadraiah3574 День назад

    APYCP PARTY JAGAN LEADERS SANNASULAKUAP PRAJALU BAGUNDATAMU DEVELOP KAVATAMUNACHATAMULEADU YCP VARU DADULU MANABANGALUMURDERS LANAD SAND LIKKER MINS JAGANTHO SAHA DOSUKOVATAMUTAPPA DEVELOP ZEERO CHI MEEBHATUKULU CHADA WEAST GALLU RA

  • @cisf-um5fm
    @cisf-um5fm День назад

    Sigggu chetu

  • @TheNagesh11
    @TheNagesh11 День назад

    Ila fake tayarayyaru enti ra

  • @KittuKittunaidu-jr8nb
    @KittuKittunaidu-jr8nb День назад

    Ni chatakani tanam Anita

  • @SoujanyaCh-y2f
    @SoujanyaCh-y2f День назад

    Po ni pic challu