కొబ్బరి నూనె ఇలా తాగితే నరాల బలహీనత అరికాళ్ల, మంటలు తిమ్మిర్లుపోతాయి | Nerve Weakness | VRK | iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 45

  • @prabhakarareddy3898
    @prabhakarareddy3898 27 дней назад +23

    మెడికల్ మాఫియా నుండి ప్రజలను కాపాడాలి అనే లక్ష్యంతో మీరు చేస్తున్న కృషి అభినందనీయం సార్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @kalyanadithya4993
    @kalyanadithya4993 26 дней назад +23

    ప్రపంచం మొత్తం ఒక సైడ్ అయితే మీరు మాత్రం మరొక సైడ్ సార్ మీరు చేసిన ఈ యొక్క కృషికి మొత్తం మానవజాతి ఎంతో రుణపడి ఉంటది దేశానికి మోడీ ఒక విజన్ అయితే మానవజాతి ఆరోగ్యానికి మీరు మరొక విజన్ సార్ ఐ సెల్యూట్ టు డాక్టర్ వి ఆర్ కే గారు

    • @mnreddy126
      @mnreddy126 22 дня назад

      మోడీ పెద్ద మోసం అదాని అంబానీ తప్ప
      దేశం నికి చాలా నష్టం

  • @ZionMinistriesHindupur
    @ZionMinistriesHindupur 26 дней назад +20

    సార్ కొబ్బరి నూనె ఎలా తాగాలి అనే విషయం చెప్పకుండా ప్రధానమైన అంశం చెప్పకుండా వేరే ఏవో చెప్పారు

  • @abdulrahiman660
    @abdulrahiman660 27 дней назад +6

    Excellent message give to society sir

  • @ramanjaneyulums191
    @ramanjaneyulums191 26 дней назад +4

    Niswartha seva salahaa istharu, thankyou sir.

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 25 дней назад +6

    Iddream యూట్యూబ్ వాళ్ళు టైటిల్ ఒకటి పెట్టి వీడియో మరొకటి పెడుతున్నారు వ్యూస్ కోసం.. జెన్యూన్ గా వీడియోలు పెట్టండి.

  • @narasimharaoyadlapalli3028
    @narasimharaoyadlapalli3028 27 дней назад +2

    Vrk sir challenge ni tesukone magadu e world ledu dammunte tesukondi anything 🙏🙏🙏

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 24 дня назад

    Your services to the mankind are invaluable, sir

  • @narasimharaoyadlapalli3028
    @narasimharaoyadlapalli3028 27 дней назад +1

    Vrk sir legend of world health god 🙏🙏🙏

  • @KondaluMaddula-kk2vk
    @KondaluMaddula-kk2vk 13 дней назад

    Sir back pain ki dite cheppandi plz sir

  • @ShashikanthReddy-s4i
    @ShashikanthReddy-s4i 21 день назад

    Many many claps and pranams to VRK sir.
    (V)ery (R)eal (K)eto Diet.
    Anti TPO test is to be done to know if you have Hashimoto Thyroid....an auto immune disorder

  • @jyothikishore8185
    @jyothikishore8185 22 дня назад +1

    Vrk diet కి ఎలా కలవాలి ,ఎక్కడకి రావాలో చెప్పండి సార్. నాకు hypothyroid ఉంది. మాది విజయవాడ.

  • @SambasivaraoManne
    @SambasivaraoManne 22 дня назад +1

    వి ఆర్ కే డైట్ కాదు ఛానల్ కు డిస్ లైక్

  • @heroicgamingtelugugamer1196
    @heroicgamingtelugugamer1196 22 дня назад

    Sir kandarala balaheeta kosam cheppandi sir ee problem valana levaleka potunnaru 🙏🙏🙏

  • @arunas7774
    @arunas7774 22 дня назад

    Siruveissed out the intake of coconut oil for nerve camps and pains

  • @chakravarthi2659
    @chakravarthi2659 26 дней назад +6

    మీరు చెప్పేది మీకు అయినా అర్దం అవుతుందా ? అసలు ఏ medicine తీసుకోవాలి అని చెప్పండి

  • @machaanji500
    @machaanji500 26 дней назад +1

    🙏🙏🙏🙏

  • @ratnammattupalli1626
    @ratnammattupalli1626 22 дня назад +1

    Sodhi యెక్కువ సర్. 4 ముక్కలు లో problem solve అయ్యే v వెంటనే చెప్పండి guruji

  • @suryaraja1263
    @suryaraja1263 10 дней назад

    Mi diet emito

  • @user-vi6pb5pt6p
    @user-vi6pb5pt6p 26 дней назад +1

    Vrk diet fallo Avandia me ku artham autundi

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 26 дней назад +2

    Title…..?????

  • @RAMAMOHANMOHAN-c1s
    @RAMAMOHANMOHAN-c1s 22 дня назад +1

    పెరాలసిస్ కి మెడిసిన్ చెప్పండి సార్

    • @zakkiuddin5551
      @zakkiuddin5551 20 дней назад

      ఇంకేం చెబుతాడు , కొబ్బరి నూనె తాగమంటాడు. 😂

    • @zakkiuddin5551
      @zakkiuddin5551 20 дней назад

      వెళ్లి న్యూరో ఫిజిషియన్ ను కలవండి ,

  • @suryaraja1263
    @suryaraja1263 10 дней назад

    హోటల్స్ లో క్లో్రాఫినే acetile acid కలుపుతారు షుగర్ ని తెలుపు రంగులో తేవడానికి sulfuric acid లో కలుపుతారు ఆ షుగర్ని వాడిన వాళ్లకు షుగర్ జబ్బు, నరాల జబ్బులు వస్తాయ్

  • @pappalabalayogi9495
    @pappalabalayogi9495 26 дней назад +1

    VRK should tell how much coconut oil he is drinking per day and what improvement he has observed? One other doctor told it has preventive properties like, prevention of cancer, brain stroke, diabetes etc.

    • @dailyupdates2295
      @dailyupdates2295 3 дня назад

      Morning 10gr and night 10gram thesuko annaru ..you can take Directly also or else coffee lo kuda thesuko vachhu​

  • @zakkiuddin5551
    @zakkiuddin5551 20 дней назад +1

    సార్ గారికి కొబ్బరి నూనే తప్ప ఇంకో విషయం గురించి తెలియన్నట్టుంది . షుగర్ కు కొబ్బరి నూనె , సోమరియాస్ కు కొబ్బరి నూనె , థైరాయిడ్ కు కొబ్బరి నూనె , క్యాన్సర్ కు కొబ్బరి నూనె , ఇప్పుడు అరికాలి మంటలకు కొబ్బరి నూనె వామ్మో కొబ్బరి నూనె నా లేక అది అమృతమా .

    • @srinivaskumarreddy120
      @srinivaskumarreddy120 12 дней назад

      నీ పిచ్చిమాత్రం కొబ్బరు నునెతో తగ్గదు😂

  • @BB-sx9cd
    @BB-sx9cd 19 дней назад +1

    కొబ్బరి నూనె డా క్టర్ కదా ?

  • @dasarathareddy7934
    @dasarathareddy7934 21 день назад +1

    కొబ్బరి నూనె ఎలా త్రాగలో చెప్పకుండా సొల్లు కబుర్లు ఎందుకు??

  • @snehavideos7441
    @snehavideos7441 27 дней назад +4

    ఇంట్లో తయారుచేసిన నెయ్యి కొబ్బరి నూనె కు బదులుగా వాడుకోవచ్చా!?

  • @vishwanathamkyasa2961
    @vishwanathamkyasa2961 25 дней назад +1

    Meru manch pane chacthunnaru

  • @sirraravikishore
    @sirraravikishore 27 дней назад +1

    Sir ele tisukovalo chepandi

  • @puttayadagiri7984
    @puttayadagiri7984 27 дней назад +6

    మోకాలు నొప్పికి పరిష్కారం చెప్పండి

  • @chakravarthi2659
    @chakravarthi2659 26 дней назад +5

    అసలైన విషయం చెప్పకుండా , మీరు చెప్పేది ఏమైన మీకు అర్దం ఐతే చెప్పండి ?

  • @tdurga3358
    @tdurga3358 22 дня назад +2

    అసలు విషయం కాకుండా వేరే విషయాలు చెబితే dislike చేయండి

  • @dissac1383
    @dissac1383 26 дней назад +1

    Sir meeru prajalaku అవసరం