మహారాష్ట్ర లో BJP మ్యాజిక్ వెనుక ఏముంది? || What is behind BJP's Maharashtra magic? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 291

  • @uppalaiahsvivekananda1302
    @uppalaiahsvivekananda1302 4 дня назад +103

    ఇది యావత్తు మహారాస్త్ర హిందూ సమాజా విజయం

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 3 дня назад

      హిందూ awakening. Pawar అంగీకరించారు so no second guess.

  • @satyanarayana9041
    @satyanarayana9041 4 дня назад +40

    Development అనే మాయాజాలం ఉంది అంతకు మించి ఏమి లేదు

  • @MohanReddyKalluri
    @MohanReddyKalluri 4 дня назад +34

    ఓ లౌకిక వ్యాధి హాంగ్ వచ్చి MIM సపోర్ట్ చెయ్యాలి ఆంటే ఏ కూటమికి మద్దతు ఇస్తుంది? నీ లౌకికవాదం, నీ మేథావి తనం ప్రజలకు చెప్పు. అలాగే MIM లౌకికవాదం గురించి కూడ ప్రజలకు వివరించు.

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 4 дня назад +38

    కేవలం RSS సంగ పరివార్ ప్రధాన కారణం జై శ్రీ రామ్ 🙏🙏🙏💖💖💖💯💯💯

  • @ramamohan6357
    @ramamohan6357 4 дня назад +34

    హిందూసమైక్యత సనాతనధర్మ ప్రజావిజయం.🎉🎉🎉

  • @Future-Options
    @Future-Options 4 дня назад +21

    prof నక్కేశ్వర్ నిన్న మహాయతి గెలుస్తుంది కాని షరతులు వర్తిస్తాయి అన్నావు. మొన్న NCP ని చీల్చింది మహారాష్ట్రీయుల ఆగ్రహానికి గురయింది అన్నావు, SIVASENA ని చీల్చIది మహారాష్ట్రీయుల ఆగ్రహానికి గురయింది అన్నావు. షరతులు ఏమయినాయి ఇప్పుడు చెప్పు ఏమిటి ఆ షరతులు? ఉత్తరప్రదేశ్ లో కూడా యోగి, రాహుల్ ని గట్టిగ దొబ్బాడు. half bottle కొట్టి పడుకో. రేపు లేచాక ఏడువచ్చు.

  • @ramadivyakolu
    @ramadivyakolu 4 дня назад +49

    RSS is the Reason

    • @syedsamdani6129
      @syedsamdani6129 4 дня назад +1

      Evm is the reason. And EC.

    • @tarunrajgoud8746
      @tarunrajgoud8746 4 дня назад +16

      ​@@syedsamdani6129 What about Jharkhand then 😂

    • @pdumnprasadprakki2813
      @pdumnprasadprakki2813 4 дня назад +1

      ​@@syedsamdani6129పాకిస్తాన్ కుక్క కామెంట్ 😂😂😂

    • @syedsamdani6129
      @syedsamdani6129 3 дня назад

      @@tarunrajgoud8746 give small fish. And catch big fish. This is power game.
      No work enjoy power.

  • @Ramkrishna-s5s
    @Ramkrishna-s5s 4 дня назад +37

    మహారాష్ట్ర ప్రజలు ఎంపి ఎన్నికలలో ఏమి తప్పు చేసినం అని తెలుసుకున్నారు వేంటనే తేరు కున్నారు ఈసారి బీజేపీ నీ గెలిపించారు
    ఇప్పటి అయన మనా తెలుగు రాష్ట్రాల హిందువులు మహారాష్ట్ర ఓటర్లను చూసి నేర్చు కోవాలి మనా హిందువులు అందరు ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే అని ఒకటే నినాదం తీసుకోవాలి
    జై శ్రీరామ్ జై భారత్.

  • @dasarijana7147
    @dasarijana7147 4 дня назад +61

    ఈ ప్రొఫెసర్ బీజేపీ పైన విషయం కక్కడమే పని

    • @karthiksinghvi6217
      @karthiksinghvi6217 4 дня назад

      Shamless fool ..Bjp total indian assets giving freely to 3-4 big corporates ..how price rise is happening

  • @gopalaiahmahimaluru5114
    @gopalaiahmahimaluru5114 4 дня назад +11

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు సైన్డ్ కంటే ప్రమాదకారి భారతదేశానికి

  • @gundetiramesh5303
    @gundetiramesh5303 4 дня назад +25

    విష నాగు విషపు విశ్లేషణ

  • @akshith1091
    @akshith1091 4 дня назад +64

    ముస్లిమ్స్ అంటేనే ఉగ్రవాదం, ఉగ్రవాదం అంటెనే ముస్లిమ్స్ తేడ ఏమిలేదు అంతే దీనికి అంతటికి కారణం ఖురాన్

    • @syedsamdani6129
      @syedsamdani6129 4 дня назад +1

      That's way many people go to muslim country to do job.

    • @snehavideos7441
      @snehavideos7441 4 дня назад

      రాజకీయ ఉగ్రవాదం గురించి కూడా వివరిస్తే బాగుంటుంది! దానికి కారణం కూడా ఖురాన్ లాంటి గ్రంథం ఏదైనా వుందా!? నాకు తెలిసి రామాయణం, బైబిల్ కూడా దైవ గ్రంధాలే కదా!? రాముడు మహానీయుడు కులమతాలకు చిచ్చు పెట్టమని రాముడు చెప్పాడా!? నాటి రాముడు - నేటి రాముడు వేరా!? ఇప్పటికీ "రాముడు మంచి బాలుడు" అంటారు!

    • @syedsamdani6129
      @syedsamdani6129 4 дня назад

      biggest political ugravad is America.
      To sale weapons they devide to countries and sale there weapons.
      In Ukrain and Russia who is muslim.

    • @mohammadakhtarahammad79
      @mohammadakhtarahammad79 4 дня назад +1

      He learned from wattsup university, today india people voting on hateness ignoring all other things,

    • @ranjithp2026
      @ranjithp2026 4 дня назад

      @akshith is unemployed 😂

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 3 дня назад +6

    నాగన్న కనీసం heartful నిజాలు చెప్పూ....
    నీ గొంతులో దా పెట్టుకోవద్దు..,😅😢
    నీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది 😮😮😮

  • @vijayasaradhi4034
    @vijayasaradhi4034 4 дня назад +116

    కాంగ్రెస్ గెలిస్తే మోడీ మీద వ్యతిరేకత,
    అదే బీజేపీ గెలిస్తే పోల్ మేనేజ్ మెంట్.
    మీకు నచ్చని వాళ్లు గెలిస్తే ఆ గెలుపుని తక్కువచేసి మాట్లాడటం..!
    మీరేంటో.. మీ విధానాలేంటో…!

    • @syedsamdani6129
      @syedsamdani6129 4 дня назад +4

      To fool people BJP given small state to opposition. And took Maharashtra. Every thing is preplanned.

    • @racharlachiranjeevi8606
      @racharlachiranjeevi8606 4 дня назад +2

      This old men problem

    • @tarunrajgoud8746
      @tarunrajgoud8746 4 дня назад +10

      ​@@syedsamdani6129cry more cry more 😂

    • @8978619196
      @8978619196 4 дня назад +11

      ​@@syedsamdani6129 😂 no one can change your mind set even alla can't

    • @hariprasadhari342
      @hariprasadhari342 4 дня назад +4

      ఒకటే కారణం అని మొదట్లో చెప్పి రకరకాల కారణాలు చెప్పే వాడే మహా విష మేధావి.

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 3 дня назад +5

    కాంగ్రేస్,MVA గురించిన వ్యాఖ్యలు, వారి శ్రేయోభిలాషి గా బాగానే మాట్లాడారు. అయితే ఓటమికి అతిముఖ్యమైన విషయాలు దాటవేశారు.
    1.కులాలు,మతాలగురించి ఎవరు మాట్లాడినా ఒక సగటు భారత పౌరుడు కండించాలి. ముస్లిం మత సమాజం,ముఖ్యంగా మత సంస్థలు బాహాటంగా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ,మరొక పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో పాటుగా మతపరమైన డిమాండ్లను ఆ రాజకీయ పార్టీ తో ఆమోదించుకోవడం, ఆ మతానికి ,ఆ రాజకీయ పార్టీకి మరియు విశాల దేశ ప్రయోజనాలకు ఏవిదంగా ఉపయోగపడుతుంది?
    2. ఆదాయలతో సంబంధం లేకుండ, ఉచితహామీలు ఇచ్చి,ఈ దేశాన్ని ఏమి చెయ్యాలను కొంటున్నారు ?ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ,అవి అమలవుతున్న తీరును ఎందుకు ప్రస్తావించరు?
    3. 2019 లో జరగిన ఎన్నికలలో స్పష్టమైన మేజారిటీ పొందిన బిజేపి ,శివసేన కూటమి ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదో చెప్పారా?అంటే బిజేపిని వ్యతిరేకించే వారు ఎంత నీతిమాలిన వారైనా వారిని భుజాల కెత్తుకుంటారు. ఎవరిమీదనైతే పోటిచేసి గెలిచారో వారితోకలిసి ,ప్రజాభిప్రాయాన్ని కాలరాసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడం మీ దుష్టిలో నీతివంతమైన రాజకీయం. అదే శివసేన చీలిపోయి ఎన్నికల్లో గెలిచిన పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అనైతికమైన రాజకీయం.
    ఒక మేధావిగా ,గౌరవ ప్రధమైన వృత్తి కి చెందిన వాడివిగా ఇలాంటి పక్షపతం కూడిన విశ్లేషణలు మీకు సరికాదు.
    విశాల దేశ ప్రయోజనాల గురించి మాట్లాడకుండా ,ప్రజలకు జరుగుతున్న నష్టం గురించి చెప్పకుండ,రాజకీయ పార్టీల ప్రతినిధుల మాదిరిగా కొన్ని దాట వేసి,కొన్ని ఎక్కువ చేసి ,కొన్ని తక్కువ చేసి ఒక న్యాయవాది తన క్లయింట్ తరఫున మాట్లాడిన విధంగా ఉన్నది. ఈ దోరిణిలోనే చాలా విశ్లేషణలు జరుగుతున్నాయి.

  • @aravindshylaja
    @aravindshylaja 4 дня назад +23

    BJP కూటమి గెలవడం నాగ్ కు digest కావడం లేదు…..ఇది చాలా దౌర్భాగ్యం….

    • @rajkumarthota1043
      @rajkumarthota1043 3 дня назад +1

      10000000%

    • @balakishangajula1976
      @balakishangajula1976 3 дня назад +1

      బీజేపీ గెలవడం సారుకు అస్సలు ఇష్టం లేదు
      బీజేపీ గెలవడం వల్ల నిద్ర రావడం లేదు

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc 3 дня назад

      😂

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 4 дня назад +25

    పూర్తి పిశ్లాం పార్టీ గా కాంగ్రెసు ఉలేమా బోర్డు మద్దతు ఇచ్చింది ఎందుకు...

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 3 дня назад +7

    నాగన్న...ఊకో ఊకో.. బాధ పడకు 😅😅

  • @satyamrk
    @satyamrk 4 дня назад +7

    2 reason effected
    1 Muslims demands and cong accepted
    2 waqf declared so many lands and cong supported

  • @dasarijana7147
    @dasarijana7147 4 дня назад +8

    220 మహాయితీ వస్తాయని కేకే సర్వే చెప్పింది

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 3 дня назад +4

    రాహుల్ , కాంగ్రెస్ వైఫల్యం, మాత్రం కాదు అని చివరికి తేల్చారు తమరు😂

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 3 дня назад +2

    Thanks Maharashtra ❤..
    Happiest day 😊😊❤❤

  • @thammalisangameshwersadasi3622
    @thammalisangameshwersadasi3622 3 дня назад +1

    100 సార్లు చెప్పారు పార్లమెంట్ గురించి ఆదుకే ప్రజలు చేపేసారు సర్

  • @nav683
    @nav683 3 дня назад +3

    Definitely Mr Nageshwar rao is not happy with BJP’s win

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 4 дня назад +6

    సంఘ్ పరివార్ సంయుక్త కృషి! కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయింది!
    ఈ విజయం బిజెపి ది అనేకంటే ఆర్ఎస్ఎస్ ది అని చెప్పుట ధర్మం!

  • @MadhavJK
    @MadhavJK 3 дня назад +1

    ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించింది ఈవీయంల మాయాజాలం అని చాలా మంది మరిచి పోతున్నారు.
    ఎన్నికల మ్యానిపులేషన్ ఒక పెద్ద కళ. పద్మ వ్యూహం. మామూలు మనుషులకు అర్థం కాదు.
    గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ, ఈ సారి ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవాలి / ఓడిపోవాలి, తద్వారా ఏ పార్టీని ఎలా అబాసుపాలు చెయ్యాలో అలా ప్లాన్ చేసి, చాకచక్యంగా ఈవీయంలను మాయ చేశారు.
    ఒకేసారి అన్ని దగ్గర్లా గెలిస్తే ప్రజలకు బీజేపీపై అనుమానం వస్తుందని, జార్ఖండ్ లో ఓడిపోయారు; మహారాష్ట్రలో గెలిచారు.
    జార్ఖండ్ చిన్న రాష్ట్రం. ఎవ్వరూ పట్టించుకోరు. అక్కడ ఎవరు గెలిచినా రాజకీయంగా బీజేపీపై పెద్దగా ప్రభావం పడదు. అందుకే అక్కడ వదులుకున్నారు.
    అదే మహా రాష్ట్ర పెద్ద రాష్ట్రం. అందరి దృష్టి ఆ రాష్ట్రంపై ఉంటుంది. అక్కడ థాకరే పార్టీ వల్ల బీజేపీకి ప్రమాదం. అందుకే థాకరే పార్టీ కూటమి ఘోరంగా ఓడిపోయేటట్టు ఈవీయంల మాయాజాలం చేశారు.

  • @balarajunaidu1721
    @balarajunaidu1721 4 дня назад +5

    కాంగ్రెస్ వారు ఏమి చెప్పారు కరెక్ట్ గా చెప్పండి,

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 3 дня назад +3

    నాగేశ్వర్ 😂 k తెలుసు అన్నీ.
    బీజేపీ , హిందూ వ్యతిరేకత ఈయన బ్రాండ్ , నర్మ గర్భం గా నో, కుండబద్దలు కొట్టినట్లు గానో దీన్ని పెదర్శించటం ఈయన స్వభావం.

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 3 дня назад +1

    *🇮🇳 మహారాష్ట్ర ఎలక్షన్ లో కాంగ్రెస్ అలయన్స్ పార్టీల ఓటమికి కారణం రాజ్యాంగం పట్టుకొని ఆ రాజ్యంగ నిర్మాత సమాజాన్ని ప్రకాష్ అంబేద్కర్ గారి VBA పార్టీ నీ కలుపకపోవడం ఇంత ఘోరవైఫల్యానికి కారణం. కనుక ఇప్పటికైనా మారండి కులమతాల పిచ్చితో ఉన్నవాళ్లకు సమాధానం చెప్పాలంటే అందరికి గౌరవం ఇచ్చి సామాజిక న్యాయం పాటించాలి. రాజ్యంగ రక్షణ జరగాలంటే కూడా అదే చెయ్యాలి. దేశంలో మనుషుల మధ్య అంతర్లీనంగా BJP కులమత భేధాలను పెంచి పోషిస్తున్న పార్టీ అది సేన RSS మాత్రమే. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్☝️*

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 4 дня назад +13

    పిస్లం ఐక్యత అయితే హిందూ ఐక్యత ఎందుకు కాకూడదు...

  • @lakshmil9427
    @lakshmil9427 3 дня назад +5

    ప్రజల తీర్పు వుంది కామ్రేడ్ వక్ర బాస్యం చెప్పబోకు

  • @Maaya007
    @Maaya007 3 дня назад +2

    ముస్లిం లలో చాలా మంది ప్రెస్ మీట్ పెట్టీ అందరూ కాంగ్రెస్ కి ఓటు వేయాలి అని చెప్పారు మీరు ఎందుకు ఈ విషయం చెప్పలేదు...

    • @ramanagorthi
      @ramanagorthi 3 дня назад

      ఆయనకు నచ్చినవే చెపుతారు

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 3 дня назад +3

    3.50😂😂 యాంకర్ పంచ్ 😂😂
    తెలంగాణ లో ఇవ్వటం లేదు

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 4 дня назад +6

    ఈ ప్రొఫెసర్ కి బీజేపీ విన్ అవ్వటం ఇష్టం లేదు 👎 ఇంకా దేశం లో కాంగి ఫేక్ గారంటీ లను ఎవరైనా నమ్ముతారా? ఇప్పటికే తెలంగాణ లో కాంగి కి ఒక ఛాన్స్ ఇచ్చి తప్పు చేసాం.. ఆ తప్పు నీ మరాఠి లు చేయలేదు 👍💐

    • @kr23459
      @kr23459 4 дня назад

      Modi fake guarantees ne nammuthunnaru inka mana hidnus...Adani okkadine paiki lepi mana hindus andari nundi dochukuntunnaru...bjp dochukunede hindus nundi...religion ani cheppi mana nunde anni dochukuntunnaru...

  • @phanin87
    @phanin87 4 дня назад +5

    Just one thing I found that when opposition, media intellectuals say that BJP is going to loose
    I See the real BJP supporters, Karayakartas , RSS will work hard to make sure that BJP win

  • @nagularajesh2750
    @nagularajesh2750 3 дня назад

    Hats off to your analysis sir

  • @suryak4224
    @suryak4224 3 дня назад +2

    రేవంత్ ప్రచారం కూడా ఒక కారణం కాంగ్రెస్ ఓడడానికి.... చెప్పింది చెయ్యరు అని నమ్మారు 👍

  • @shankarnaidu2472
    @shankarnaidu2472 4 дня назад +3

    Jai janasena Jai bjp

  • @Kakisudhakar
    @Kakisudhakar 3 дня назад +1

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై బిజెపి

  • @rangamsetty6691
    @rangamsetty6691 4 дня назад +4

    ఇడ్లీ కంటే పచ్చడి బాగుంది ప్రొఫెసర్ 😅.

  • @reddyreddy3080
    @reddyreddy3080 3 дня назад +3

    ప్రొఫెసర్ ఎందుకు మీరు మాట్లాడేటప్పుడు అటుఇటు దిక్కులు చూస్తున్నారు పైకి కిందకి అటుఇటు

  • @rk7706
    @rk7706 4 дня назад +2

    Sir kosam burnol ready undi 🤣🤣🤣

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 3 дня назад +2

    జిలేబి ఖాన్ ఓటమి కి కారణం😂

  • @sachinpatil-jc2hd
    @sachinpatil-jc2hd 4 дня назад +3

    Muslim screaming sir tan se juda is beautiful for this islamic professor😂

  • @yadagiricheviti6446
    @yadagiricheviti6446 3 дня назад +1

    19: ఇప్పుడు కూడా ఇంకా రేవంతు రెడ్డి నీ ఇంకా మోస్తున్న నాగేశ్వర్

  • @Vatsal790
    @Vatsal790 3 дня назад +1

    I promise I am with Modi ji

  • @Maaya007
    @Maaya007 3 дня назад +1

    మత రాజకీయాలు అపితేనే బాగుంటుంది కాంగ్రెస్ కుల లుగా జనాలను విడగొట్టి విజయం సాధించాలి అని చూసింది...

  • @ramakrishnaboini5689
    @ramakrishnaboini5689 3 дня назад +2

    But telangana bjp leaders are so lazy and not from RSS background..always late & sadly it's leaders protecting present TG C M

  • @rohitrao9510
    @rohitrao9510 4 дня назад +1

    Today I am happy sir

  • @rathoddhanraj
    @rathoddhanraj 3 дня назад

    Ek hai tho safe Hai, this is the fact 🎉

  • @rgv9737
    @rgv9737 3 дня назад +3

    నీచమైన విశ్లేషణ,

  • @tuckari
    @tuckari 3 дня назад +1

    నాగ్ ప్రాపర్టీస్ మీద వక్ఫ్ బోర్డు నోటీసు వచ్చే దాక నాగ్ కి బుద్ధి రాదు😂

  • @gkrishnamurthy1987
    @gkrishnamurthy1987 3 дня назад +1

    సూడో సెక్యులరిస్టుల భావజాలపు పైత్యమున్నది

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 3 дня назад +1

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND RSS JAI RSS

  • @Kolluri1963
    @Kolluri1963 3 дня назад

    ఏ మి కాదు, ప్రియాంక వాడ్ర ప్రత్యేక కామ్యూనిటీ ఉన్న ప్రాంతం లో పోటీ చేసి విజయం సాధించింది. వాళ్ళ రోడ్ షో లో చూసాము ఏ దేశ జెండా లు ఎక్కువగా కనిపించాయి.

  • @grpalukuri1276
    @grpalukuri1276 3 дня назад

    INC must make Professor as its President for its victory

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 3 дня назад

    సార్::EVM లు మహారాష్ట్ర లో సరిగా పని చేయలేదు.మహారాష్ట్ర లో ప్రజాస్వామ్యం మంట కలిసింది.అక్కడ
    అవే EVM లు ఝార్ఖండ్ లో బాగా పని చేశాయి.
    ఝార్ఖండ్ లో సెక్యులర్,పురోగమన, లిబరల్ ,జిహాదీ పార్టీ లు అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించు కున్నారు.అక్కడ ప్రజలు గెలిచారు.

  • @reddyreddy3080
    @reddyreddy3080 3 дня назад +2

    భాజపా జిందాబాద్

  • @ranjitreddy980
    @ranjitreddy980 3 дня назад +2

    Educated urban people like bjp
    congress has rural uneducated muslims as base voters
    but india is becoming urban and Educated so congress left with Muslims and tribals 😂😂😂

  • @mallareddygaddam2058
    @mallareddygaddam2058 3 дня назад

    మాయాజాలం ఏంటిరా?

  • @satyanarayana9041
    @satyanarayana9041 4 дня назад +5

    Development ఉంది

  • @srinivasulubillakanti1670
    @srinivasulubillakanti1670 3 дня назад +1

    Anchor, please control your self let Nageswara Rao speak

  • @pullamraju4855
    @pullamraju4855 4 дня назад +1

    Sudo-seculars defeated 👍👌✌💪😂

  • @movvasrinivas1
    @movvasrinivas1 3 дня назад +1

    బాబూ ఆంకర్ ఆయనకంటే ఎక్కవగా మాటల్లాడకు

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 3 дня назад +1

    Papam sir ki digest avatamledhu

  • @varkscreations
    @varkscreations День назад

    Vote validation with Aadhar data is simple, transparent, cost effective. Mobile SIM seller using Aadhar data validation. Why ECI not using vote validation. Validation not validating means your fb, inst, gmail can access and view by others.

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 3 дня назад

    నాగేశ్వర్రావుగారు దేశభద్రత వాదానికి మతతత్వ ముసుగేస్తూ.అసలైన మతతత్వానికి సెక్యులర్ రంగేస్తూ మాట్లాడంలో బహు నేర్పరి.

  • @Reddy-b3j
    @Reddy-b3j 4 дня назад

    Congrats maharastra people

  • @SainadhGurram
    @SainadhGurram 4 дня назад +3

    Kadhu minority press meet petti Mari cheppindhi congress ki vote veyandi ani 😂😂😂 chepparu adhi reverse religion polirize aindhi

  • @thammalisangameshwersadasi3622
    @thammalisangameshwersadasi3622 3 дня назад

    Vaarimeed aviswaasam లేదంటారు ఎప్పుడు మొత్తుకోవటమే

  • @gowrisankaradhikari6049
    @gowrisankaradhikari6049 3 дня назад +1

    Don't underestimate the hindus unity, the congress ruled this country based on caste system, again they want to divide based on caste, enough damage done to this society by congress. Especially hindus are suffering during the congress rule, look at karnataka and look here in Telangana, tatayya please avoid congress favored words,try to educate hindus, we won't be live like people in Bangladesh 😢😂😅😂😢

  • @racharlachiranjeevi8606
    @racharlachiranjeevi8606 4 дня назад +2

    He is against bJp n Hinduthva

  • @doitteluguian982
    @doitteluguian982 4 дня назад +1

    Telangana lo estamanni chepi evaledhu.....anchor gurthu chestey kani admint cheya ledhu ee prof

  • @Ramulu-g4e
    @Ramulu-g4e 4 дня назад +1

    Sir mee vakrabudhi analysis maanaru.

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 3 дня назад

    Good analysis

  • @8978619196
    @8978619196 4 дня назад +1

    Sir namstea... Adea Congress win aetea matram inni vundav prjalu anti modi antru

  • @prasadvedantam3863
    @prasadvedantam3863 3 дня назад

    All the factors are present in Karnataka and Orissaa for BJP. Why has BJP lost in these states ?
    What is role of alleged ebemy flags and slogans in Kersls by election?

  • @tirupatigadikopula4610
    @tirupatigadikopula4610 3 дня назад

    Vesleshana kadu. Congress agent hadu

  • @geethadanda6256
    @geethadanda6256 3 дня назад

    Inthavaraku maayaajaaalam chesaaru khangress+communist kalisi chesaaru andariki adi telisindi anthe

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 4 дня назад +9

    హిందువులందరూ బిజెపికి ఓటు వేశారు❤❤❤
    ముస్లింలందరూ కాంగ్రెస్ ఓటు వేశారు😂😂😂 ముస్లిం పార్టీ కాంగ్రెస్ 😂😂😂

    • @kr23459
      @kr23459 4 дня назад

      Anna hindus e petrol ki ekkuva dabbulu kaduthunnaru...hinduvule jobs leka vere deshalaku velthunnaru...bjp office oka 5star hotel la lekka Kattinru ante mana hindus ni entha dochukuntannaro aradam chesukovali...

  • @Shaik.NayabRasool
    @Shaik.NayabRasool 3 дня назад

    కరడుగట్టినమతవాదంఉంది

  • @satishmadadi
    @satishmadadi 4 дня назад +1

    Congress chase anti Hindu a statement kuda cheppadu ee Madhavi Adi communist mentality which is rally danger for our country

  • @AM-qu3eh
    @AM-qu3eh 3 дня назад

    వాళ్ళ మ్యాజిక్ మీకు తెలీదా సార్,అదే హిందూ ముస్లిం సూత్రం, ఒక పక్క ఓవైసీ ఓ వైపు వీళ్ళు అదే మతోన్మాద రాజకీయం.ప్రజల మెదడు లో మత విషం నింపేసి వర్గాలుగా చేల్చుతున్నారు.ఆంధ్భక్తులకు కావల్సింది కూడా అదే కదా.

  • @santoshnetha9164
    @santoshnetha9164 3 дня назад

    మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫాద్నాఫీస్ లేకపోతే దేవేంద్ర ఫాద్నాఫీస్ అవుతారు, లేకపోతే భూపేందర్ యాదవ్ or శివరాజ్ సింగ్ చాహన్

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 3 дня назад

    పప్పు గాడు హిందువుల పై ఏడవడం లో కొత్తేమీ లేదు

  • @doitteluguian982
    @doitteluguian982 4 дня назад +1

    You should call it as I.N.D.I.A not india

  • @subbaraobonagiri3464
    @subbaraobonagiri3464 3 дня назад

    ఒక matured ప్రొఫెసర్ గా ఎప్పడు విశ్లేషణ చూడలేదు.

  • @Srikanth_Chimala
    @Srikanth_Chimala 3 дня назад

    మరాట ల ఓటు లు ఎక్కువ పెరిగాయి

  • @venkateshamkeshetty9318
    @venkateshamkeshetty9318 4 дня назад +2

    Jarkand venakala maayaajaalam ani endhuwantaleru sir

    • @rk7706
      @rk7706 4 дня назад

      Ante akkada evm correct and janala votes correct and pranali dabbulu congress vallake ochhi mari congress ke vote vesaru anthe iga ee sir cheppedi 😂😂😂

  • @raja-du7tm
    @raja-du7tm 3 дня назад

    జై శ్రీరామ్

  • @jayakrishanabollam1551
    @jayakrishanabollam1551 3 дня назад

    Revanth Choudhary Leg Maya Congress Goravotami

  • @SubhashChndraT
    @SubhashChndraT 3 дня назад

    తెలంగాణలో మీలాంటి విషం చీమ్మే కాంగీలు మహారాష్ట్రలో లేరు.వారు తెలివైన వారు. మన తెలంగాణ వాళ్ళ మాదిరిగా కాంగ్రెస్ వాళ్ళ మోసపు వాగ్దానాలకు లొంగేవారు కారు. ఇకనైనా తెలంగాణ ప్రజలు మళ్ళీ మోసపోకుండా కర్ణాటక, తెలంగాణ లలో కూడా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి అభివృద్ధి కోరుకునే బీజేపీ ని గెలిపించాలని కోరుతున్నాను.

  • @srinivasbadaragani
    @srinivasbadaragani 3 дня назад

    Ek hai to safe hai

  • @hanmantharao5422
    @hanmantharao5422 4 дня назад

    Yes Sanjay ji right.

  • @vkaaa1
    @vkaaa1 4 дня назад +3

    EKKADO KALTUNNATU UNDI SEENA.
    VASANA BAGA VASTUNDI

  • @poojagaddam3646
    @poojagaddam3646 4 дня назад +1

    Hi sir , Narayana murty sir commented on upsc civil services .. please talk about that

  • @hanmantharao5422
    @hanmantharao5422 4 дня назад

    Silently we are observing who is prasing who’s culture

  • @arunakumari-h9t
    @arunakumari-h9t 2 дня назад

    If congress wins in karnataka, Telangsna, HP, , jeeth but BJP wins msysjsslsm!?

  • @దేవుడుఉన్నాడా

    క్రిస్టియన్ ను భార్యగా చేసుకున్న తరువాత pk స్టార్ తిరిగింది. అంతా అన్నా లేజినోవా దయ, ఆమె నమ్మిన దేవుడు(జీసస్ )తన భర్త (pk ) ను ఇలా గొప్ప వాన్ని చేస్తున్నాడు.

    • @pdumnprasadprakki2813
      @pdumnprasadprakki2813 4 дня назад +1

      ఒకడిని కుక్కని కొట్టినట్లు కొట్టి ముక్కులోనూ,ముడ్డిలోనూ మేకులు దింపితే తనని తాను కాపాడుకోలేక కుక్కచావు చచ్చినవాడు నిజమైన దేవుడు, మహిమగల దేవుడు అంటా..!!!😂😂😂😂

  • @pratapindian8606
    @pratapindian8606 3 дня назад

    Jai shree Ram