నాగార్జున Nకన్వెన్షన్ కూల్చివేత సరైందేనా? | advocate Sunkara Naresh Interview About HYDRA Demolition

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    @TRUESTORIES : / @truestories-f9l
    నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత సరైందేనా ..?హైకోర్టు ఆర్డర్ కాపీలో ఏముంది ..?? | advocate Sunkara Naresh Interview About HYDRA Demolition | Mana Tolivelugu
    #Advocatesunakaranaresh #NagarjunaNconvention #KTRJanwadafarmhouse #FatimacollegeHydra #HydraLatest #AvRanganath
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 50

  • @AbhilashGoud958
    @AbhilashGoud958 18 дней назад +47

    నేను BRS కార్యకర్తగా KTR అభిమానిగా చెబుతున్న, REVANTH REDDY గారు చానా మంచి పని చేస్తున్నారు, దయచేసి ప్రజల మీకు నా రెండు చేతులు జోడించి పాదాభి వందనం చేస్తున్న,ఇట్టి హైడ్రా కి అందరం మద్దతు తెలుపాలి. హైదరాబాద్ లో వర్షం పడినప్పుడు నా కళ్లారా ఒక బాధ కరమైన సంఘటన చూసిన దయచేసి అలంటి సంఘటనలు మల్లి తిరిగి పునరావృతం కావద్దు. మనo అనుభవించిన ఇబ్బందులు మన పిల్లల కి రిపీట్ కావద్దు.

    • @srudra9518
      @srudra9518 18 дней назад +1

      First congress ministers and mla farmhouses and mim houses kulagottaka janala vi kollagodithe support chestham

    • @politicalpanchayati456
      @politicalpanchayati456 18 дней назад +1

      Almost 50 years rule chesinde congress brother...90% kabjalu veella hayamulo jarigaayi.

    • @user-my7vt7nw2i
      @user-my7vt7nw2i 18 дней назад

      ఇల్లు అలకగానే పండగ కాదు అంటారు. అప్పుడే ఐపోలేదు ముందుండి ముసల్ల పండగ . వీలైతే సహకరించు. ప్రజకు తెలుసు ఏది మంచి ఏది చెడు. వాళ్ళ విశ్వాసాన్ని ఎవరినో పరిజ్ఞానము లేనొన్ని పిలిచి మాట్లాడకు. వాళ్ళు ( హైడ్ర )ఏదో చేయలనుకుంట్టున్న్నారు చేయని

    • @RebelsOfTelangana
      @RebelsOfTelangana 17 дней назад

      ​@@politicalpanchayati456 Avunu, correct ye, kani adhi ummadi rastram. Andukey kadha apati congress MLA andaru rajinama chesi valatho patu mana telangana prajalandaram kalisi telangana techukunnadhi. Mari telangana vachinanka enni kabza lu ayinayi mari ?

    • @politicalpanchayati456
      @politicalpanchayati456 17 дней назад

      @@RebelsOfTelangana అందుకే bro.. Koolchina building ki ee year lo permission lu ichharo release cheyali... Appudu society ki telustadi..

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 17 дней назад +12

    16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో వున్న తెలంగాణ ను7 లక్షల కోట్లకు అప్పుల పాలు చేసిన దుర్మార్గుడు kcr ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka6470 18 дней назад +22

    రఘు గారు మీరు చెప్పినది తెలంగాణా లో ప్రజలు విష జ్వరాలు, బాడీ నొప్పులు, జలుబు లా తో ప్రతి ఇంట్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రవేట్ హాస్పిటల్ వాళ్ళు దోపిడీ విపరీతంగా పెరుగునది. అన్ని గవర్నమెంట్ డాక్టర్స్ మరియు సిబ్బంది ఆ కాలనీస్ & బస్తీ లా కమిటీ లా సహకారం తీసుకోని ఇంటి ఇంటి కి వెళ్లి ట్రీట్మెంట్స్ ఇవ్వాలని మీరు ప్రభుత్వం నాకు సూచన చేయగలరని కోరుచున్నాము.

    • @dubbakshamili7329
      @dubbakshamili7329 18 дней назад

      hello raghu garu meeting he news chapinde prathi entilo fevers nd cold nd cough viral fevers vunai

  • @shankarbamandla2722
    @shankarbamandla2722 18 дней назад +23

    కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు ఐ డ్రా మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకున్నది హైటెక్ సహకరించాలి మంచిగా

  • @enagandulaganesh8398
    @enagandulaganesh8398 18 дней назад +20

    Hydraki telangana prajalu support ga undali

  • @SV-fk2rd
    @SV-fk2rd 18 дней назад +10

    కూల్చేయండి

  • @pratapk3904
    @pratapk3904 18 дней назад +5

    Great job by Revanth ❤

  • @pratapk3904
    @pratapk3904 18 дней назад +4

    Good job by Ranganath garu

  • @prasadmahankali5676
    @prasadmahankali5676 18 дней назад +5

    PM sir ...its correct decession to save the nature..pl support

  • @Suma-o2c
    @Suma-o2c 18 дней назад +3

    సూపర్.. సుంకర నరేష్ అన్నగారు ✊

  • @anitha8150
    @anitha8150 18 дней назад +8

    Hydra doing good job

  • @MeruguneerajaGoud-px9xl
    @MeruguneerajaGoud-px9xl 16 дней назад

    Hi Raghu I will appreciate the way u are doing well towards our Telangana n Hyderabad, Good 👍 work it's true 💯 right I appreciate CM RevanthReddy Hydra CP Ranganath plz all the citizen of our Telangana people every1 support protect standby with the CM&CP n let them do justice our Hyderabad n grab n throw out all migrants who are occupied our Hyd. Save our lands lakes n ponds which protect our ecosystem and environment n not to get effected like Delhi n banglore Tq somuch,I'm a pakka Hyderabadi Telanganate born& bought up my maternal past & future 4-5 generations forever so I'm a great 👍 Proud Indian Telanganate n Hyderabadi.

  • @pks9839
    @pks9839 18 дней назад +6

    Arrest the judge immediately for passing a stay favoring a criminal and land grabber.

  • @lawdale
    @lawdale 18 дней назад

    keka discussion , advocate and raghu also good job mottham chusa 31mins

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 17 дней назад

    Both are excellent persons in telangana. Satyam devarakonda Nalgonda

  • @kasarlashyamsunderreddy4160
    @kasarlashyamsunderreddy4160 17 дней назад +1

    అన్న 4&5 రోజులు హడావిడి చేస్తారు ఫోన్ స్టాపింగ్ లెక్కనే ఇది కూడా సైలెంట్ అయిపోతది

  • @pratapk3904
    @pratapk3904 18 дней назад +1

    ❤❤

  • @ramchandernistala6701
    @ramchandernistala6701 18 дней назад

    Good news

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 17 дней назад +2

    CM రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు మంచి చేస్తున్నారు కనుక CM రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ లోని తెలివితేటలు కలిగిన ప్రతి ఒక్కరూ CM రేవంత్ రెడ్డి గారికి పూర్తి మద్దతు వుంటుంది ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @saimahanth3665
    @saimahanth3665 17 дней назад +1

    Lawyer ante Ila undali… Kalyan Dileep should learn from him

  • @NallagasuSatyam
    @NallagasuSatyam 18 дней назад +1

    👍👍👍

  • @ShivaKumar-lp8xl
    @ShivaKumar-lp8xl 18 дней назад +1

    🎉🎉

  • @TheBatman565
    @TheBatman565 18 дней назад +2

    Anna miru iddaru same unnaru

  • @venkateshchuppalavenkatesh4483
    @venkateshchuppalavenkatesh4483 17 дней назад +1

    నాగార్జున అక్కినేని చేసింది నీకు కరెక్ట్ నా చెరువును లో కట్టడం

  • @prameelabuduguru9462
    @prameelabuduguru9462 17 дней назад

    Prajala manchi kosam chesthunnaru.Support cheyyalsindhe!

  • @konetisubhashini9166
    @konetisubhashini9166 18 дней назад +1

    FTL ki notice no applying

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 17 дней назад

    Akramam ga nirinchina ye kattadaanni ayina kulcheyyali.. cheruvulu aakraminchadam valla varsakaalam HYD lo chala ibbandi avuthundi

  • @vayunandanminitransport8195
    @vayunandanminitransport8195 18 дней назад

    Order avari ki anuku langa unte sir vallu enjoy cheyochu sir.
    Sare sir edhi illegal anukundam First permission echina officers ne kuda jail lo veyali

  • @madhumohan8019
    @madhumohan8019 17 дней назад +1

    మీరు ఎంది రా అయ్య..... First వాళ్ళు ఎవరది కూల గోడతారో కులగొట్ట నీవండి, వాళ్లను ఇప్పుడు బాయాపెడితే అన్ని ఏలా, at ఇలా అయిన మంచి జరుగుతుంది

  • @ramchandernistala6701
    @ramchandernistala6701 18 дней назад

    🎉

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 17 дней назад

    House moosan. Petion mu chyadamki candeshan unnav sir

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 17 дней назад

    Idi varake KCR Nconvention sagam kuulchesi yenduko madyalo aapesaadu

  • @geethuriraghavendra1675
    @geethuriraghavendra1675 15 дней назад

    Survey numbers both are different not unique

  • @chinthalamahesh8627
    @chinthalamahesh8627 16 дней назад

    వీళ్ళు అక్రమించారని కూలుస్తున్నారు మంచిదే..మరి వక్స్ ఆక్రమించిన బూముల సంగతేంది. వాటిపై ఎ ఒక్క జర్నలిస్టు నోరెత్తడు, ఎ ఒక్కడు మెసేజ్ పెట్టడు😂...

  • @mdilip8051
    @mdilip8051 17 дней назад

    Ayyooo lawyer garu 24 year 25 kadhu 😅😅😅

  • @Blessybejjanki3832
    @Blessybejjanki3832 17 дней назад

    Pichhi lawyer ki emi telvadu status come ichhindu kabbatte vadu kattadu

  • @bala.raju4249
    @bala.raju4249 17 дней назад +1

    నిజగానే హైడ్రా ఉద్యేశం పని మంచిదే కానీ ఎంతవరకు నిజాయితీగా చేస్తుంది ఉంటుంది ఎవరిని శిక్షిస్తుంది. ప్రజలు ఆలోచించాలి అయ్యా రఘునందన్ ఓకవేళ ఇంతకముందు బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నుంటే మీరు అదే చేతురు దేశంలోను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తలేరా
    మీ రాజకీయ నాయకులు అందరు దొంగలే నీతి మంతుల్లా మాట్లాడకండి నవ్వుకుంటారు

  • @guruprasad1624
    @guruprasad1624 17 дней назад +1

    Asalu Rythu Barosa Raaledu Ani Telangana antha gandara golam ga vunnadhi. Deenini pakkadary pattinchatanike Hydra Ani prajala drusti divert cheyatam.

  • @venkateshchuppalavenkatesh4483
    @venkateshchuppalavenkatesh4483 17 дней назад

    మీ రు చెత్త గా చెప్పు తున్నారు మాకు అర్థం కాలేదు నీకు అర్థం ఐతే ఒకే

  • @annojuvijaykumar5624
    @annojuvijaykumar5624 17 дней назад

    Congress ministers and congress mla vallavi kuda ilage cheste revanth reddy gariki hattsoff cheppochu.