మామిడి తోటలో నల్ల తామర పురుగు నివారణ/how to control black thrips in mango//#
HTML-код
- Опубликовано: 8 фев 2025
- How to control black thrips in mango,how to damage black thrips on mango crop మామిడి తోటలో నల్ల తామర పురుగు నివారణ చర్యలు ఏ మందులు వాడి దీని నుండి పంటను కాపాడుకోవాలని దాని గురించి వీడియోలు తెలపడం జరిగింది గత సంవత్సరాల్లో పాటించిన నివారణ నివారణ చర్యల ఆధారంగా తెలుపడం జరిగింది ఇంకా అనువాదములైన రైతులను అడిగి తెలుసుకుని ఆచరించగలరు..
#mango
#agriculture
#@Manarythubadi90
#blackthrips
పొద్దున్నే లేచి పొలం బాట పట్టి..
ఆరుగాలం శ్రమించి ఆకలి తెచ్చేవాడు రైతు..
ఆ రైతు సేవలో మన రైతు బడి..
మన రైతుబడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి,లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి..
మీ ప్రసాద్ బాబు..
మీ ఛానల్ ఇంకో నెల రోజుల్లో 10k subscribers రావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న ...... జై జవాన్ 👑 జై కిసాన్.....✊
Good information sir
Good information bro👌
పూతలు వచ్చాయి ఎరువులు వాడచ్చా anna
Thank u
Welcome sir 🙏
super impermation bro ...
రైతులకు మంచి యస్ అవ్తుంది..నేను మా polao lo kuda Vada మెరుచెప్పినట్టు Marino gold వాడను పిలకలు బాగా వచ్చాయి...🎉
Hai sir last spray miru cheppnave chesa flower baga vachindhi.. Me videos chala farmers usefull
Setting dhashalo rogar kottacha sir tellapotha vundi
Kottachu... dought unte police vadandi...
Ann Exponus super result
🎉🎉🎉
👍
Himayath mango lo putha nilavaalante a mandulu spray cheyyalo cheppandi bro
Hortistar 3gr/lit
Water ivvandi light ga ....
White దోమ మామిడి తోటలో గురించి చెప్పండి