- Видео 10
- Просмотров 17 859
Mana rythu badi
Добавлен 19 июн 2016
Видео
మునగ పంటలో అంతర పంట// కూర దోస తో అధిక లాభాలు// 90 రోజుల్లో 3లక్షలకు పైగా ఆదాయం//yellow cucumber..
Просмотров 7465 дней назад
మునగ పంటలో. అంతర పంటగా కూర దోస తో అధిక లాభాలు 90 రోజుల్లో 3 లక్షలకు పైగా ఆదాయం.. అనుభవజ్ఞుల సలహాలు పాటించుకుంటూచేస్తే కచ్చితంగా లాభాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.. #agriculture #Drum sticks farming #vegetables farming #farming #cucumber ప్రొద్దున్నే లేచి పొలం బాట పట్టి.. ఆరుగాలం శ్రమించి.. ఆకలి తీర్చే వాడే రైతు.. ఆ రైతు సేవలో మన రైతు బడి... మన రైతు బడి చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సలహాల కోసం ...
మామిడి తోటలో..అధిక పూత కోసం. రెండవ స్ప్రే K-phonic+mobimin..రైతు మాటలలో...150 tonnes..
Просмотров 2,3 тыс.12 дней назад
మామిడి తోటలో .. సస్యరక్షణ.అధిక పూత రావాలంటే K-phonic Mobimin రెండవ స్ప్రే..రైతు అనుభవంతో తెలపడం జరిగింది.. #mango farming #agriculture #farming @Manarythubadi90 ప్రొద్దున్నే లేచి పొలం బాట పట్టి.. ఆరుగాలం శ్రమించి.. ఆకలి తీర్చే వాడే రైతు.. ఆ రైతు సేవలో మన రైతు బడి... మన రైతు బడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సలహాల కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి,షేర్ చేయండి.. థాంక్యూ మీ ప్రసాద్ బాబు....
Oil palm farming#ఆయిల్ ఫామ్ తోటలో యాజమాన్యం,అధిక దిగుబడి రావాలంటే చేయకూడని పనులు...
Просмотров 1,9 тыс.22 дня назад
Oil palm farming #farming , ఆయిల్ ఫామ్ తోటలో యాజమాన్యం,అధిక దిగుబడి రావాలంటే చేయకూడని పనులు..2024,AGRI farming...
మామిడి తోటలో త్వరగా పూత రావడానికి,తోట ఆరోగ్యంగా ఉండడానికి యాజమాన్య పద్ధతులుమొదటి స్ప్రే ఏం చేయాలి.?
Просмотров 7 тыс.26 дней назад
ప్రస్తుత పరిస్థితుల్లో ..మామిడి తోటలో త్వరగా పూత రావడానికి,తోట ఆరోగ్యంగా ఉండడానికి. యాజమాన్య పద్ధతులు,మొదటి స్ప్రే ఏం చేయాలి?
ARIES Nutrition KIT.ఏరిస్ వారి న్యూట్రిషన్ కిట్. మిరప తోట మంచి ఎదుగుదల బలమైన కొమ్మలు అధిక పూత,కాతా.
Просмотров 76527 дней назад
Aries kit good result...ఎరిస్ న్యూట్రిషన్ కిట్ వాడిన పంట ..మంచి గ్రోత్ పూత కాత ,మంచి ఎదుగుదల అధిక దిగుబడి..
ARIES NUTRITION BAG FOR ALL CROPS... ఏరిస్ వారి న్యూట్రిషన్ కిట్ అన్ని పంటలకు బలమైన పోషణ..
Просмотров 7123 месяца назад
7 March 2024
Просмотров 3168 месяцев назад
మామిడిలో మొగ్గ దశలో మారినో+ బోరాన్ స్ప్రే తో అధిక పూత 2024.. #agriculture #farming #farmer ..
Просмотров 3 тыс.10 месяцев назад
వరి నారుమడి చలిని తట్టుకొని ఎదగాలంటే ఆగ్రోమిన్ వాడాలి..
Просмотров 722Год назад
Nice and healthy 👌🏻👌🏻
Tamoto crop drip schedule cheppu bro inka bagutadi
@@hemaajmeera2612 next video lo....
Vedio clarity super
Thank you
(Neet question) Scientific Name of Tamato?
@@dance_lover_kishore lycopersicon esculentum bro...
Number provide cheyagalara?
@@sriharichowdary.n3167 hai sir mundhu video lo undhi....
Ae video lo vundhi check chesanu farmers numbers vunnai mi number ledhu koncham ee comment lo pettara
@sriharichowdary.n3167 9000355670
Chala manchi information icharu sir .inka kotha vishayalu cheppandi...
Chala baga chepparu sir..inka videos cheyandi...
Good information sir🎉
చాలఇన్పర్ మేషన్ వుంది ఇవలేకపోయారు మీపఁకనె నీరు చెట్టు మెుదట్లో పడుతున్న వివరించలేకపోయారు వీడియోలు తీయడం ఓకటే కాదు అనుభవంతో పుారిౖ సమాచారం ఇవండి లేదంటే మీ సమయం మాసమయంవుృతా అని మీడియా వారికి విజ్ఞప్తి
మీ సలహాను తప్పక పాటిస్తాం సార్ త్వరలో ఆయిల్ పంప్ పంటపై పూర్తి సమాచారంతో ఒక నిడివి ఎక్కువ గల వీడియోను మీ ముందుకు తీసుకొస్తాను..అక్కడ మీరు చూసినట్లు మొదలుకు నీరు తగలడం లేదు కొంచెం దూరంగానే ఉంది ఒకవేళ మొదలుకు గనుక నీరు తగిలితే కాండం కుళ్ళు కానీ, గెలల పైన గనుక వాటర్ పడితే గెలకొల్లుడు వ్యాధి గాని వచ్చే అవకాశం ఉంటుంది అలా ఉంటే రైతులు కొంచెం గమనించుకొని దూరంగా డ్రిప్పులు అరేంజ్ చేసుకోగలరు...
Good job keep going on
Good information brother🎉🎉
Mamidi thotaki 2nd spray vodeo chey anna
అన్న అసలు ఇంత వరకు మొదటి స్ప్రే చెయ్యలేదు, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, అసలు ఏ మందులు స్ప్రే చెయ్యాలో చెప్పవా అన్న, అలాగే ఈ ఒక్క season మామిడి చెట్లు ఉంచి తీసేదాం అనుకుంటున్నా అన్న
@@vijaynayani7459 ee year antha flower ekkad raledhu ippude start avuthindhi..aku mudhuruga vunte k-phonic, mobimin,mida, lambda spray cheyandi..
Kphonic +agromin+mono kottamu October ending lo motham eguru vachindhi November 1st week 0 52 34 +roko+cloro kalipi kottamu eguru mudiri naka putha vasthundha
@@akasimahesh3684 first eguru vachindhi kabatti 40days flower late avthundhi... January lo vasthadi flower...Naku call cheyandi....
Anna. Nenu October 26 roju Mamidi lo first Spray Aries 13:00:45 (3 KGS) Aries Chelamin Plus 500 GMS Alika 250 ML Spray chesina. Ippudu putha kosam em cheyali brother
@@agidinarsimhaa123 K-phonic 2gr/li Mobimin 1gr/li With Chloro 50ec 2ml/lit cheyandi leaf mudiruga unte flower vasthadhi,..
@@Manarythubadi90 Anna Purugu and thene manchu ki cheppu anna
@agidinarsimhaa123 chloro 50ec 2ml/lit+mida 1ml/lit
@@Manarythubadi90 Anna e video lo Dhanuka Super D Puruguki and Dhanuka Media thene manchuku Vadinara
@@agidinarsimhaa123avnu.. before spray lo lambda vadaru machi result vundhi .nenu text mension chesa purugu ki lambda or chloro or chloro cypher vadachu Ani...
Good information sir in mango crop
మాది అనంతపురం ప్రెసెంట్ మా తోటలో మొత్తం ఇగురు మీద ఉంది పూత రావాలంటే ఎం చేయాలి
@@naveenreddycherry8957 first 13-0-45/0-52-34 6gr/lit and pesticide spray cheyandi 🌿 mudiraka.. video lo cheppina vidanga cheyandi....
@@Manarythubadi90 number provide cheyagalara??
Do more vedios...and keep regularly sir...waiting for more information...thank you
Nice information sir...do more vedios on mango sir....
Good information sir
Good videos Useful information
Good information about mango crop sir
Good results last year...Good information sir...
good
Super🎉🎉🎉
Last year vadamu good result...
Excellent results iam also used.. Good product
Good information sir
Super information sir
Good information sir Okka video paddy saagu gurinchi cheppandi sir
Good information sir
Good information Prasad!
All Micronutrients , fungicide, pesticides mandu 500 ltr water lo kalupukoni spray cheyavachaa?
@@dugutaposhetty1766 any doubt call me.. thank you...
👍
One suggestion anna Make long videos
Sure 👍
Good information anna
💯
All the best Bava, good job
👍💯
Super sir
Good information annaiah
👍
Good information sir
👍
Camera 📸 appudu konnav Anna
@@dance_lover_kishore new mobile ..
Srinivas Reddy