ఆమెన్ నా జీవితం లో కూడా తోడై వుండును గాక ప్రజలను కూడా మార్చుకోవాలి ఆయనే స్వయంగా తన హస్తాలతో ముట్టి స్వస్థ పరుచాలి నా దేవునికి దేవుడు చేసే గొప్ప కార్యాల కు కృత్ఞతలు తెలుపుతున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏😭😭🙏🙏
షాలేం అన్నయ్య వందనాలు 😭🙏 ఈరోజు నేను ఇలా బ్రతికి ఉన్నాను అంటే ఇద్దరు పిల్లలు తోటి, పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా నన్ను ధైర్యపరిచారు అన్నయ్య, లేకపోతే చనిపోయి మూడు సంవత్సరాలు అయ్యి ఉండేది. మీ మెసేజ్ వింటూ ఉంటాము అన్నయ్య. మిమ్మల్ని చూస్తుంటే తెలియని సంతోషం అన్నయ్య 😭🙏 ఎన్నోసార్లు మీ ద్వారా నేను ఓదార్చబడి ఇలా ఉన్నా అన్నయ్య. ఈ లోకంలో వెలుగుతున్న గొప్ప జ్యోతి అన్నయ్య మీరు 🙏 నేను నా ఆత్మీయ జీవితంలో చాలా బలపడుతున్నా అన్నయ్య మీరు మాకు గాడ్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌
ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక మైన వందనాలు🙏🏻🙏🏻💐 తండ్రి సన్నిధి మినిస్ట్రీలో ఉన్న దైవ జనులందరికీ వందనాలు🙏🏻🙏🏻🙏🏻💐💐 ప్రార్థన విజయాలు వింటున్న ప్రతి ఒక్క విశ్వాసికి ప్రభువు పేరిట వందనాలు🙏🏻🙏🏻🙏🏻💐💐💐🛐🛐🛐🛐🛐🛐
దేవుడు చేసే అద్భుతాలను మనం వివరించలేము అన్న అది చాలా చిన్నదై పోతుంది నా విషయాల్లో చాలా మేలులు చేశాడన్న దేవుడు అద్భుతాలు అమోహం ఆశ్చర్యం చేశాడు వివరించలేను ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతాలు నా జీవితంలో నేను దేవుడు కార్యాలు చూసింది అందునుబట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు అన్న ఆమెన్
@@natthajyothi2337 సిస్టర్ వందనాలు నేను దేవుని మహా కృపలో బాగునాను ఏమిటి సిస్టర్ నాన్న గారు గురించి ప్రార్థన చెస్తునాను అన్నారు సిస్టర్ నాకు భూమి మీద నాన్న చనిపోయరు పరలోకంపు తండ్రి ఉన్నారు ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ ప్రార్థన విజయం చూసిన మీ అందరికీ వందనాలు ఈ ప్రార్థన విజయం ను మనం మాత్రమే కాక మనకి తెలిసిన వారికి మన ఫ్రెండ్స్ కి అలాగే అన్యులకి సైతం మనం షేర్ చేయటం వలన వారు కూడా దేవునిలో బలపడి వారి జీవితాలలో కూడా దేవుని శక్తిని చూస్తారు...ఈ ప్రార్థన విజయం అనేకులకు షేర్ చేద్దాం... GOD BLESS YOU ALL
వందనాలు అన్న మీ నోట దేవుని మాటలు ఎంత మందినో బ్రతికిస్తున్నాయి అన్న అందులో నేను ఉన్న అన్న ఇ పరిస్థితి నేను జయించలేను అను కునే సమయంలో మీ మాటలు చేయగలవు అనే ఆ ఒక్క మాట ఆత్మీయత లో సేవలో ముందుకు తీసుకుని వెళుతున్నాయి అన్న దేవునికే మహిమ అన్న వందనాలు అన్న
Praise the lord Pastor annaya garu glory be to almighty God. ప్రభువా సహోదరీ మొఱ్ఱ విని కుమార్తెకు అనేక వ్యాధుల నుండి ఇచ్చిన సంపూర్ణ స్వస్థత ఆరోగ్యముకై కృతజ్ఞతలు." తనకు నిజముగా మొఱ్ఱ పెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు". హల్లెలూయ స్తోత్రములు తండ్రీ. "నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును". Thank you pastor garu సొమ్మసిల్లిన వారికి శక్తిహీనులకు బలాభివృది కలుగ జేయుు మీ వాక్య సందేశములకై వందనాలు. ఆమెన్. 🙏🙏🙏🙏
ప్రభువా నా జీవితంలో ఏ నో మలుపులు తిరిగింది దేవా ఇప్పుడేన సరి పడే మార్గం లో చూపిస్తావు చిన్ని ఆశ నేను తెలియ కు0డు పడి పోయిను క రుణ నీ దయ తో నీ పాదాలు దగ్గర్ చిన్న చోట ఇమ్మని నీ పాదాలు పటు కొని వేడు కు0టన్న ను
Nammakam vishwasam rakshana dikku dharyam anni nuve yesayya nuvu cheyyalendhi niku aasadhyamainadhi m ledu samasthamu niku sadyam thandri ne vanti goppa prema Daya rakshana eakkada dorukuthundhi
All glory to jesus 🙏🏻👏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻thank u lord meru maku thodu ani ur my healer ani marosari POWER OF PRAYER lo kanaparachinandhuku🙌🏻🙌🏻 plus "SHARING A WORD OF GOD " teliyani variki kuda vari paristhithini bati edo rakam ga devuni vakyam vari yodhaku velatam mulana jariginativanti miracle anedi gurthisthunam so please stop gossiping start SHARING WORD OF GOD 🙌🏻🙌🏻🙏🏻🙏🏻
Praise the lord brother thanku lord jesus sister faced problems n her daughter life but god done miracles n her life great god I cried a lot hearing this testimony thanku jesus amen 🙏🙏🙏🙏🙏
Nammuta nevalana aithi nammuvaniki samastamu sadyame anna deva neke sthuthulu sthothramulu na yessayya
సమస్త మహిమ ఘనత యేసయ్య నామములో ఆ తండ్రికే చెందును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు సకల పరిశుద్ధులకును నాకును మరియు మీకును తొట్రిల్లకుండా సదాకాలము తోడై యుండును గాక ఆమెన్ ఆమెన్
✝️💒 మన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐🙏🏻🙏🏻
God bless you sir
Praise the Lord
Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 112 times
Andaru sevakulu ninnu chusi nerchukovali annaya
Sthuthi stotram ganatha mahima yesu ke amen 👏 amen 👏 amen 👏
ప్రభువుకే మహిమ కలుగును గాక, ఆమెన్
Thanks uncle chala chala chala endhukante prardhana vijayalu nanu chala balaparustunai uncle yesayya tho gadapalani aayana premani ruchi chudalanipistundhi uncle
God grace TQ lord
నా యేసు రాజా!! నీకే వందానలు అయ్యా
దేనికి అయినా చాలిన దేవుడు నా యేసు దేవా!
నీ కృప నీ కృప కేలవం నీ కృప ❤️
Sister gaaru Devunilo meekunna goppa nireekshananu, goppa vishwaasamunu batti Devaadi Devunike Mahima Ghanatha Stostramu kalugunugaaka, Amen.
ఆమెన్ నా జీవితం లో కూడా తోడై వుండును గాక ప్రజలను కూడా మార్చుకోవాలి ఆయనే స్వయంగా తన హస్తాలతో ముట్టి స్వస్థ పరుచాలి నా దేవునికి దేవుడు చేసే గొప్ప కార్యాల కు కృత్ఞతలు తెలుపుతున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏😭😭🙏🙏
వందనాలు అన్నయ్య 🙏🙏
ఈ ప్రార్థన విజయాలు చుస్తూన నా ఆత్మీయ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా నిండు వందనాలు కృతజ్ఞతలు 💐🙏ఈ విలువైన సాక్షం అందరికీ షేర్ చేద్దాం 🙏🙏🙏
ఆత్మీయ తండ్రీగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏💐
"నమ్ముట నీ వలన అయితే నమ్మువనికి సమస్తము సాధ్యమే" దేవునికి మహిమకలుగును గాక అమెన్ praise the lord anna🙏👏🙌
అద్భుత సాక్ష్యం : ruclips.net/video/Um69UQBEy8w/видео.html
🙏🙏🙏🙏🙏🙏🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️
🙏🙏🙏💐💐💐
Na age 19 height peragalani anukuntunna yesu Ni nammithe avutunda 1 year lo na height 4.5. 5.3 avuthana
@@anushanedunuri3981 Yesu ni namithe avavu, exercise cheste avutavu
Praise the lord 🙏🙏 devunikey mahimakalugunu gaka
Chesukunna uncle prayer thanks uncle
Hallelujah Dev ki mahima cal gunga ka
దేవునికి మహిమ కలుగును గాక యేసయ్యా ఆమేన్ ❤️❤️✝️✝️✝️
Mee dhanyamaina jeevithaaniki,kotlaanu kotlu aatmalaki deevena ga maarchabadina Mee jeevithaanni batti Deenulanu thannu aashrayinchuvaarini nooranthalagu phalimpachese goppa thandriki kotladi stutulu,stotramulu kalugunugaaka
Yesayya Stotram. mahima ghanata prabhavamulu devunike chellunu gaka Amen.
Devuneke samasta mahima ,ganatha ,prabhavamulu kalugunu gakaa Amen
షాలేం అన్నయ్య వందనాలు 😭🙏 ఈరోజు నేను ఇలా బ్రతికి ఉన్నాను అంటే ఇద్దరు పిల్లలు తోటి, పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా నన్ను ధైర్యపరిచారు అన్నయ్య, లేకపోతే చనిపోయి మూడు సంవత్సరాలు అయ్యి ఉండేది. మీ మెసేజ్ వింటూ ఉంటాము అన్నయ్య. మిమ్మల్ని చూస్తుంటే తెలియని సంతోషం అన్నయ్య 😭🙏 ఎన్నోసార్లు మీ ద్వారా నేను ఓదార్చబడి ఇలా ఉన్నా అన్నయ్య. ఈ లోకంలో వెలుగుతున్న గొప్ప జ్యోతి అన్నయ్య మీరు 🙏 నేను నా ఆత్మీయ జీవితంలో చాలా బలపడుతున్నా అన్నయ్య మీరు మాకు గాడ్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌
Glory to God ☺️
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏
ఆత్మీయ తండ్రి గారికి వందనాలు ఈ ప్రార్థన విజయాలు విని ఎంతో మంది ని బలపరచాలి దేవుడు అందరికీ తోడు అయి వుండును గాక అమెన్ ,🙏🙏
Devunike samastha ghanatha prabhavamulu kalugunugaka sakshyam chala goppaga undi thank you shalemanna
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏
Pradana vijayalu anty chala estam ayyagaru
Samasta mahima ghanata prabhaavamu na yessayyake kalgunu gaaka Aamen Aamen 🙏✝️✝️✝️✝️🙏
ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక మైన వందనాలు🙏🏻🙏🏻💐 తండ్రి సన్నిధి మినిస్ట్రీలో ఉన్న దైవ జనులందరికీ వందనాలు🙏🏻🙏🏻🙏🏻💐💐 ప్రార్థన విజయాలు వింటున్న ప్రతి ఒక్క విశ్వాసికి ప్రభువు పేరిట వందనాలు🙏🏻🙏🏻🙏🏻💐💐💐🛐🛐🛐🛐🛐🛐
U ivcc
వందనాలు సిస్టర్ 🙏
ఎలా ఉన్నా రు సిస్టర్
@@danag1270 సిస్టర్ వందనాలు🙏🏻💐 దేవుని కృపలో బాగున్నాను మీరు ఎలా ఉన్నారు లైవ్ లోకి రావడం లేదు బిజీయా
@@sravanthijesus3302 వందనాలు సిస్టర్ 🙏నేను ఇంటి దగ్గర వున్న సిస్టర్ ఫోన్ నా దగ్గర వుండదు మా అందుకే లైవ్ లోకి రావాలేక పోతున్నా సిస్టర్ 😔
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤hi
యేసయ్య నీ నామమున మహిమ కలుగుగాక అమెన్🙏
Aapka bahut like karte Sar aapko problem Karte Hain Ham log Nahin bahut acche dost
Amen నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే amen
Praise the lord 🙏🏿 jesus meku sotarmolu vandanalu sevakuda meku vandanalu 🙏🏿
Goppa karyanni jargichina tandri namani ke samasta mahima ganata kalugunugaka praise the lord annaiah🙏me dwara inkha anekulani viswasamulo balaparachi adubuta karyalu jariginchalani anyajanulalo tandri namam mahima parachabadalani vedukuntunnanu amen hallelujah
కృప తోడే ఉండును గాక,
దేవుడు చేసే అద్భుతాలను మనం వివరించలేము అన్న అది చాలా చిన్నదై పోతుంది నా విషయాల్లో చాలా మేలులు చేశాడన్న దేవుడు అద్భుతాలు అమోహం ఆశ్చర్యం చేశాడు వివరించలేను ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతాలు నా జీవితంలో నేను దేవుడు కార్యాలు చూసింది అందునుబట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు అన్న ఆమెన్
Devunike mahima కలుగునుగాక అయ్యగారికి vandanaalu
Praise the LORD Ayyagaru 🙏 Glory to God really GOD healing grace of God 🙏🙏 Thank U Ayyagaru aall messages u
Praise the lord anna ✝️🛐🛐🛐🛐✝️✝️✝️✝️🛐🛐🛐🛐 amen ✝️😢😢😢😢😢😢😢
ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి....💐💐🙏💐💐
Amen hallelujah the most powerful gooda
Thandri sannidhi athmiyulu shamlem anna gariki vandanalu
వందనాలన్న ఈ కార్యక్రమం చాలా బాగుంది అన్నమమ్మల్ని ప్రార్థనలు చాలా చాలా పూరి కొలుపుతుందిపురికొల్పుతుంది
బ్రదర్ వందనాలు 🙏🙏🙏
సమస్తము దేవునికే మాహిమ ఘనత కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లేలూయా 🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుత సాక్ష్యం : ruclips.net/video/Um69UQBEy8w/видео.html
@@natthajyothi2337 సిస్టర్ వందనాలు ఎలా ఉన్నా రు 🙏🙏🙏
@@natthajyothi2337 సిస్టర్ వందనాలు నేను దేవుని మహా కృపలో బాగునాను ఏమిటి సిస్టర్ నాన్న గారు గురించి ప్రార్థన చెస్తునాను అన్నారు సిస్టర్ నాకు భూమి మీద నాన్న చనిపోయరు పరలోకంపు తండ్రి ఉన్నారు ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అన్న దేవునికి స్తుతి మహిమ ఘనత ఫ్రభావముల్ కలుగును గాక ఆమెన్ స్తోత్రము హల్లెలూయ యేసయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🕊️🕊️🕊️⛪
praise the lord Amen ✝️🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ ప్రార్థన విజయం చూసిన మీ అందరికీ వందనాలు
ఈ ప్రార్థన విజయం ను మనం మాత్రమే కాక మనకి తెలిసిన వారికి మన ఫ్రెండ్స్ కి అలాగే అన్యులకి సైతం మనం షేర్ చేయటం వలన వారు కూడా దేవునిలో బలపడి వారి జీవితాలలో కూడా దేవుని శక్తిని చూస్తారు...ఈ ప్రార్థన విజయం అనేకులకు షేర్ చేద్దాం...
GOD BLESS YOU ALL
Ok brother
Hii bro
వందనాలు అన్నయ్య తప్పకుండా అన్నయ్య
వందనాలు అన్న మీ నోట దేవుని మాటలు ఎంత మందినో బ్రతికిస్తున్నాయి అన్న అందులో నేను ఉన్న అన్న ఇ పరిస్థితి నేను జయించలేను అను కునే సమయంలో మీ మాటలు చేయగలవు అనే ఆ ఒక్క మాట ఆత్మీయత లో సేవలో ముందుకు తీసుకుని వెళుతున్నాయి అన్న దేవునికే మహిమ అన్న వందనాలు అన్న
Praise the lord Pastor annaya garu glory be to almighty God.
ప్రభువా సహోదరీ మొఱ్ఱ విని కుమార్తెకు అనేక వ్యాధుల నుండి ఇచ్చిన సంపూర్ణ స్వస్థత ఆరోగ్యముకై కృతజ్ఞతలు." తనకు నిజముగా మొఱ్ఱ పెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు". హల్లెలూయ స్తోత్రములు తండ్రీ.
"నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును".
Thank you pastor garu సొమ్మసిల్లిన వారికి శక్తిహీనులకు బలాభివృది కలుగ జేయుు మీ వాక్య సందేశములకై వందనాలు. ఆమెన్. 🙏🙏🙏🙏
Amen thank you very much Jesus Christ amen amen 🙏
🥺🥺🥺🥺 Amen......
God is stay with all time
My father is my strength and strong
All Praise to King Jesus 🙏🙏
Konta Mandi sevakulu dabbu kosam seva chestaru Mari kontamandi perukosam chestaru kaani annaya neevu atmala rakshana kosam paduthunna prayasam niramtaram nilustumdi annaya
నమ్ముట నీవలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే... Tq lord... Glory to be god ఆల్వేస్ 🙏🙏వందనాలు అన్నయ్య 🙏
Shaalem annaya telugu 2 raasta laki nuu kaavala annaya nee vaakyam lekunte Neenu kuda bratakalenu annaya. Anaadu pavlu vaalaki antamukyamo enaadu maaku mukyam annaya nee vaakyam Neenu maa mandiram lo chebutunna 🙏🙏🙏🙏
మహిమ ఘనత నా దేవుడికి చెల్లును గాక .
Thankyou god Glory Glory Glory Glory to the lord Jesus
Amen..devudiki mahima kalugunu gaka
నా గొప్ప దేవుని కే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭
Please the.lord.thanks.jesus 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆత్మీయ తండ్రి గారికి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ సేవకులందరికీ పరిచారకులు విశ్వాసులకు వందనాలు
అద్భుత సాక్ష్యం : ruclips.net/video/Um69UQBEy8w/видео.html
ప్రభువా నా జీవితంలో ఏ నో మలుపులు తిరిగింది దేవా ఇప్పుడేన సరి పడే మార్గం లో చూపిస్తావు చిన్ని ఆశ నేను తెలియ కు0డు పడి పోయిను క రుణ నీ దయ తో నీ పాదాలు దగ్గర్ చిన్న చోట ఇమ్మని నీ పాదాలు పటు కొని వేడు కు0టన్న ను
na appulu tirelaga prayer cheyyandi ayyagaru 🙏😭
Avunu anna manaku chalina devudu inthina nammadagina devudu amen ఆత్మీయ తండ్రి గారికి మరియు తండ్రి సన్నిది సేవకులందరికీ hrudayapurvaka వందనాలు అన్న🙏
Nammakam vishwasam rakshana dikku dharyam anni nuve yesayya nuvu cheyyalendhi niku aasadhyamainadhi m ledu samasthamu niku sadyam thandri ne vanti goppa prema Daya rakshana eakkada dorukuthundhi
Deviniki mahima kalugungaka 🙏🙏🙏
Devini namanike mahima kalgungaka 🙏🙏 Daddy devudu meetho matlade prathi maata entho odharpu nisthundhi pranam poie paristhithi lo kuda nannu balaparachindhi
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 👏👏👏💐💐💐
అద్భుత సాక్ష్యం : ruclips.net/video/Um69UQBEy8w/видео.html
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭💐💐
వందనాలు సిస్టర్ 🙏
ఎలా ఉన్నారు తల్లి
@@danag1270 వందనాలు అక్క ఎలా ఉన్నారు అక్క 👏👏💐💐
@@dasarikarunagowthamkumar257 వందనాలు తల్లి 🙏దేవుని మాహా కృప బాగున్నా తల్లి 🙏
ఆదరణ కలిగించే ఆత్మీయ సోదరా....... నీ మాటలను బట్టి దేవునికి స్తోత్రం
All glory to jesus 🙏🏻👏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻thank u lord meru maku thodu ani ur my healer ani marosari POWER OF PRAYER lo kanaparachinandhuku🙌🏻🙌🏻 plus "SHARING A WORD OF GOD " teliyani variki kuda vari paristhithini bati edo rakam ga devuni vakyam vari yodhaku velatam mulana jariginativanti miracle anedi gurthisthunam so please stop gossiping start SHARING WORD OF GOD 🙌🏻🙌🏻🙏🏻🙏🏻
Aatemeya tamuniki na vandanalu 🙏🙏 brother pradana vijalu dwara yentho Aatemeyaga balapaduthunnanu brother thanks brother god bless you brother family 🙏🙏🌹❤️🌹 kakinada
🌴🎚️🌹Maa Aathmiya Thandriki Gaariki Hrudayapurvaka 🕊️Shelom🙏 Shalem Ayyagaaru Aa Akka Sakhchyam Vintunte Kannillu Aagatledhu ⛪ Devudu Aa Kutubaanni Seva Cheshe Prathi Biddala Kutumbàalanu Divinchunu Gaaka Amen 🕊️ PRODDUTUR
Vandanalu ayya devuniki sthuthi mahema kalugunu gaka amen
Yessaiah meeku strotralu thandri halelua amen
Aa thalli visvasam goppadi pradhana balamainadhi
Praise the lord brother thanku lord jesus sister faced problems n her daughter life but god done miracles n her life great god I cried a lot hearing this testimony thanku jesus amen 🙏🙏🙏🙏🙏
హలేలూయ స్తోత్రం స్తోత్రం....... మన దేవుడు గొప్ప దేవుడు
memu prathi pradhanavejayaluchustamu.memu chalaBalapaduthunnamu.thank u pastargaru.
Praise the LORD 🙏
Deevuniki mahima kalugunu gaakha amen hallelujah 🙏🛐
Brother gaariki hrudaya poorvaka vandanaalu 🙏🛐👏🙌🙌💐
Praise the Lord brother Glory to God Amaging, wonderful prayer listener Jesus The Only one God's Son we worshilp
Praise the lord devuni ki mahima kalugunu gaka amen🙏
దేవునికి Mahima kalugunugaka Amen
Praise the LORD 🙏🙏🙏 Anna , devudu mi dwara spasta aneka manditho matladuthunnadu miku , miku sahakarinche varandariki vandanalanna
హల్లెలూయా !!!
Devuniki mahimakalugunugaka amen
Praise the lord
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
Our god is Great Tq daddy halleluya amen
Good news ❤
షాలే మ్ అన్న కు నా నిండు వంద నలు🙏🙏🙏🙏🙏
Nothing is impossible with our God, Praise God 🙏
Praise the lord anna inka pradhana vijayala kosam weting chethunnam anna elati vatidhara memu ma visvasanni inka balaparchukuntam anna
Mammulanu balaparustunnanduku vandanalu Anna praise the Lord father
Praise the Lord Annayya🙏🙏🙏🙏🙏😭👏👏👏👏👏🛐🛐🛐devunikeke mahima kalugunugaka🖐🙏🙏🛐🛐🛐🛐
Praise God thank you Jesus love Nanna 🙏
దేవా నీకు వందనాలు❤
Praise the Lord Annaya 🙏🏼🙏🏼🙏🏼💐💐💐🌹🌹🌹tq deva 🙏🏼🙏🏼🙏🏼amen amen
PRAISE THE LORD AMEN AMEN AMEN 🙏🙏🙏🙏
మేము ప్రార్ధన విజయాలు విని బలపడి మేము ప్రభు కృపలొ విజయం పొందగలిగం .ప్రభువుకె సమస్త మహిమ