Lady Aghori Naga Sadhu Sensational Interview | Anchor Harshini | Telugu Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 132

  • @bhaskarrao5409
    @bhaskarrao5409 21 час назад +33

    నేను అనుకొనేది ఆమె హిజ్రా కావచ్చు.వాళ్లకి దైర్యం ఎక్కువ. బ్రతుకు తెరువు కోసం ఈ వేశం అని నా అభిప్రాయం.ఇది ని జం.

  • @shambalaravinder3066
    @shambalaravinder3066 23 часа назад +24

    మేడం మీకు నమస్కారం మీరు అడిగే ప్రశ్నలకు ఆమెలో సరేనా జవాబులేదు అదంతా మోసం అది ఒక దగా ఎవరు నమ్మకూడదు

  • @kshema-22
    @kshema-22 3 часа назад

    Super Intervew

  • @chubbycherryvlogs2720
    @chubbycherryvlogs2720 2 часа назад +3

    తను అగోరి కాదు 100% తనకు అలాంటి క్వాలిటీస్ లేవు...తను మాట్లాడే విధానమే తెలిసిపోతుంది.. తను 100% హిజ్రా...ప్రిపేర్ అయి ఇలా పబ్లిక్ లోకి వచ్చిందని నా అభిప్రాయం....🙏

  • @achyuthatejureddy8670
    @achyuthatejureddy8670 8 часов назад +6

    అఘోరీ lipstick వేసుకుందేంటి

  • @gkreddy9201
    @gkreddy9201 23 часа назад +10

    When people don't have proper education then this is the result!

  • @kalacreativegalaxy3409
    @kalacreativegalaxy3409 2 часа назад +2

    మోడరన్ అఘో(రా)రి. Fully అప్డేటెడ్ వెర్షన్ 🤣🤣🤣😂😂

  • @rajyalakshmitala9551
    @rajyalakshmitala9551 4 часа назад +2

    Madam you are beautiful n very daring and very talented anchor ….

  • @bhikshu111
    @bhikshu111 4 часа назад +3

    వేరే ఇంటర్వ్యూ లో మేము తల్లి దండ్రుల్ని కుడా కలవొద్దు, వాళ్ళు చనిపోయాక మాత్రమే వాళ్ళ సమాధి పైన పూజ చెయ్యడానికి వెళ్తాము అన్నాడు... తల్లి దండ్రులు ఫోన్ లో మాట్లాడారు కలవకూడదు కాబట్టి కలవను అన్నారు ఇప్పుడేమో ఒక్కసారి కలిసాను అంటున్నారు, ఒక్క ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలకూ,ఇంకో ఇంటర్వ్యూ లో చెప్పే మాటలకూ పొంతన లేదు.

  • @killisrinuvasu7660
    @killisrinuvasu7660 Час назад +1

    14 ఏళ్ళు కాదు 14 గంటలు ఒంటి కాలు మీద ఉంచండి సరిపోతుంది

  • @Venkateswarlupanthangi442
    @Venkateswarlupanthangi442 16 часов назад +4

    ఇంటర్వ్యూ చేసిన విధానం బాగుంది.
    మీకు సుమన్ టి. వి. లో మంచి గుర్తింపు వచ్చే అవకాశం వుంది.

  • @pthirumalanaidu2606
    @pthirumalanaidu2606 День назад +13

    ఆమె నిజంగా అఘోరి కాదేమో అనిపిస్తుంది ఆమెకు నిజంగా అంత శక్తి లేడనిపిస్తోంది...

    • @deepadeepu3803
      @deepadeepu3803 17 часов назад

      Yes ame matalu chusthene ardham avthundi.he is transgender.not lady.lipstick kuda vesukunnaadu.agori lu just budidha rasukuntaaru kani lipstik lu pettukoru.

  • @kishorverey2621
    @kishorverey2621 23 часа назад +6

    Her language totally different not like Agora

  • @Chinnichinna9108
    @Chinnichinna9108 21 час назад +12

    ఇతను transgender.Transgender కి పీరియడ్స్ రావు
    ఇతను చెప్పేవని నిజాలు కావు.100% స్త్రీ కానే కాదు. interview చేసి నిజాలు పబ్లిక్ తెలియచేయండి at the same time అనవసరంగా interview చేసి celebrety ని చెయ్యకండి.

    • @prasannakrishraj6094
      @prasannakrishraj6094 18 часов назад

      NAKKUDA ilane anipistundandi.... VAADU CHeppevanni... skriptuuuuu😂

  • @gorremutchu7927
    @gorremutchu7927 18 часов назад +3

    ఇంటర్వు చేసిన విధానం, ప్రశ్నలు చాలా బాగా ఉన్నాయి.కాని సమాదానాలు అంత సంతృప్తిగా లేవు తన నోటికి ఏది వస్తే అది చెబుతుంది.

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 23 часа назад +3

    MADAM INTERVIEW SUPER GA CHESARU

  • @ksridevi6181
    @ksridevi6181 21 час назад +8

    ఈమె అఘోర కాదు అఘోర సినిమా చూసి ఇలా అవతారం ఎత్తింది అంత మోసం ఇది ఇదంతా డబ్బు కోసమే ఈ వేషం వేసింది

  • @chubbycherryvlogs2720
    @chubbycherryvlogs2720 2 часа назад +1

    Mdm meeru కరెక్ట్ గా ఇంటర్వ్యూ చేశారు... ఇలాంటి వాళ్ళను వైరల్ చేయకండి pls...దేవుళ్ల పేరుతో ప్రజలని మోసం చేయడం తప్ప...woow wt a english yaar....😂

  • @saisatya4917
    @saisatya4917 3 часа назад +1

    Really ? 14 years….? Ipudu oka 10 mins Nilabadi choopinchu onti kaali meeda…😂😂😂😂😂😂

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 22 часа назад +1

    He don't know about him. How he know about others

  • @untiredinsaan3902
    @untiredinsaan3902 21 час назад +3

    Meeru vinude sari vadu cheppde sari

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 20 часов назад +2

    India has several laws against black magic and other evil practices, including the Maharashtra Prevention and Eradication of Human Sacrifice and other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act, 2013, and the Anti-Superstition and Black Magic Act in Karnataka:
    Maharashtra Prevention and Eradication of Human Sacrifice and other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act, 2013
    This law aims to protect people from black magic and other evil practices that exploit the public.
    Anti-Superstition and Black Magic Act in Karnataka
    This law was passed in 2017 and notified in 2020. It prohibits practices such as forcing people to perform evil acts, pelting stones on people's houses, and preventing people from seeking medical treatment.
    Some of the penalties for violating these laws include:
    Imprisonment for up to seven years
    A fine of up to Rs 50,000
    If the victim dies, the offender may be charged with murder
    If the victim's life is endangered, the offender may be charged with attempted murder
    If the victim commits suicide, the offender may be charged with abetting suicide

  • @anweshcreations6607
    @anweshcreations6607 Час назад

    పవన్ కళ్యాణ్ కావాలి అని కోరుకునేది ఈ సనాతన ధర్మమే నా

  • @SaiChandra-o6l
    @SaiChandra-o6l 7 часов назад +1

    Meeru evida ni highlight cheyavaddhu media vallaku chebuthunnam

  • @Avinash-ok6zo
    @Avinash-ok6zo 22 часа назад +2

    అవన్నీ ఆమెని అడిగే బదులు నువ్వు సంతానం తీసుకో అభివృద్ధి నీకు తెలుస్తది సినిమా

  • @irfanshaik10066
    @irfanshaik10066 5 часов назад +3

    English kuda matladuthunnadurooooo vidu....

  • @ajaykumarakk
    @ajaykumarakk 23 часа назад +2

    Suman tv ki vere programs leva.... prati addamainollani inyerview chestunnaru

  • @ActorDD
    @ActorDD 5 часов назад +1

    మీ ఛానెల్ కి బుర్ర బుద్ది లేదు... అఘోరి... విధానం వేరు... నాగ సాధు విధానం వేరు.. అసలు అఘోరీ లు వేరేలా వుంటారు.. వాళ్ళు సామాన్యుల తో పని వుండదు

  • @skghani6044
    @skghani6044 День назад +37

    మేడం ఒక్క సారి వాళ్ల గ్రంధాల గురించి ప్రశ్నలు అడగండి. పారి పోతుంది చెక్క అక్క గారు😅

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 День назад +8

      భూర్ఖ వేసే మతం ఐతే కాదు మాది

    • @skghani6044
      @skghani6044 23 часа назад

      @@youthiconp.s8477 అయితే నువ్వు నిజమైన హిందూ అయితే రేపటి నుండి మి హిందూ ఆడవాళ్లు బట్టలు వేసుకోవడం ban చేయండి .💁😂😁సనాతన ధర్మం పాటించండి.

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR 23 часа назад +1

      Thurakha du

    • @skghani6044
      @skghani6044 23 часа назад +1

      @@MellowmomentsASMR వచ్చావా ఆతు గా అదెలేవోయ్ సనాతూ ధర్మం బత్తాయి అంటున్న.సరే నిన్ను అడగమంతవ 4 ప్రశ్నలు💁😂😂😂🙄🐄

    • @skghani6044
      @skghani6044 23 часа назад

      ​@@youthiconp.s8477మరి బట్టలు లేకుండా రోడ్ల పైన తిరిగే ధర్మమా మీది😅. అలా అయితే మీ ఆడవాళ్లను కూడా బట్టలు లేకుండా తిప్పు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు నిజమైన హిందువు అని 😁💁👍

  • @rsttvlogs
    @rsttvlogs Час назад

    Answer teliyani questions ki bayataki cheppakudadhu ani bhale tappinchukuntundi

  • @Pranitha5506
    @Pranitha5506 3 часа назад +2

    Agori lipstick 💄 vesukovocha

  • @revathypv7059
    @revathypv7059 Час назад

    Please stop this type of videos.Do not lose your credibility .

  • @rachuuhnk9250
    @rachuuhnk9250 6 часов назад +1

    Complete ga drama edho oka vesham tappa nijam ledhu anpistundhi 7 yrs lo pothe bhasha kolpotharu but updated words using ye sadhuvu kuda ila ochindhi ledhu ithanu makeup lo ochadu lipstick adantha kuda veshame

  • @srinivassindogi7056
    @srinivassindogi7056 20 часов назад +1

    Suman TV...meeku evi avasarama???? Waste charcha??? elanti vaati vallaney mana Dharmam chulakana, oalachana avuthunnadhi

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 23 часа назад +2

    inteviwe chese aakaka oka nela salary janalki evu

  • @Avinash-ok6zo
    @Avinash-ok6zo 22 часа назад

    ఆమెనంత మనం సతాంశనో నువ్వు అట్లన్న నీకోసం లేదు దాన్ని

  • @deepadeepu3803
    @deepadeepu3803 17 часов назад

    Ante mobile kuda use chestharu annamata.yotube lo search cheyandi antunnaaru.

  • @ghanpurmpdo6239
    @ghanpurmpdo6239 21 час назад +10

    పెదవులకు లిప్స్టిక్ ఏంటి

    • @deepadeepu3803
      @deepadeepu3803 17 часов назад

      Yes real saadhuvu(agori)ayithe lipstik lu pettukoru

    • @sirispaakasaala6496
      @sirispaakasaala6496 Час назад

      She is ardhanaarishwara...so alankaram cheskovachu

  • @untiredinsaan3902
    @untiredinsaan3902 21 час назад +2

    Leni dayyalanu veere srushtinchi bayapettistunnaru

  • @BharathiMedia
    @BharathiMedia 23 часа назад +7

    నిజమైన అఘోర కాదు

  • @SaiChandra-o6l
    @SaiChandra-o6l 7 часов назад +1

    Please evida ku battalu kattandi evida aghora kaadhu

  • @PanduVanaja-x4x
    @PanduVanaja-x4x 17 часов назад +2

    వాడి దగ్గర అఘోరి లక్షణాలే లేవు

  • @venkat138
    @venkat138 21 час назад +1

    మాయతో ముత్యాలమ్మ ని ప్రతిష్టిస్తే బావుండు స్వామి జి

  • @RamPrasad-mi1sk
    @RamPrasad-mi1sk 18 часов назад +3

    బతకడానికి ఏదోక వేషం వెయ్యాలి అని ఇదంతా చేస్తున్నారు

  • @KalavathiT-r4i
    @KalavathiT-r4i 20 часов назад +2

    Carki petrol ki dabulu yaristharu

    • @Manogna-m13
      @Manogna-m13 3 часа назад

      Avnu correct point..👍🏻

  • @MixingMama
    @MixingMama 23 часа назад +1

    Hey sanathana dharmam anta mana sir ki vellu family na

  • @sirispaakasaala6496
    @sirispaakasaala6496 Час назад

    Listen to wat he/she has to say...why r u all judging his gender...em transgender aiythe devudi pooja or manchi cheppakudadha??
    Ila ame ni insult cheyadam correct kadu...

  • @HariPrasad-tt1ug
    @HariPrasad-tt1ug 18 часов назад +5

    మేడం మీరు ఇప్పుడు అఘోరని ఇంటర్వ్యూ చేస్తున్నారు మరి తురుకోడి దగ్గరికి పోయి చేయరు ఎప్పుడు

  • @sundiariesindia9285
    @sundiariesindia9285 18 часов назад

    Blur cheydam kana thanakey veyochu gha adi papam a gha cheysedhi mala papam sahechaledhu anta 🤦🏼‍♂️🤦🏼‍♂️🤦🏼‍♂️

  • @lavudyasampath8876
    @lavudyasampath8876 20 часов назад +1

    Fake news

  • @s.rambabus.rambabu1774
    @s.rambabus.rambabu1774 23 часа назад +3

    అఘోరాలు మనుషులు మధ్యకు రారు ఎప్పుడో సంవత్సరం కోసం ఒకసారి వస్తారు

  • @Avinash-ok6zo
    @Avinash-ok6zo 22 часа назад

    నీ ఫోటో పెట్టిపి భువన్ చేయగలుగుతాదామే

  • @Nishikesav
    @Nishikesav 19 часов назад

    Ndi ra swamy RUclips antha ede

  • @prasannakrishraj6094
    @prasannakrishraj6094 18 часов назад

    IVANNI Online LO MEESHO LO KONUKKONI VESKOCHCHESADU....

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 19 часов назад

    anchor garu miku ranjith ophir telusa?

  • @hfhdbcbch5247
    @hfhdbcbch5247 23 часа назад +6

    Edi agora kadu

    • @thummalapallivenkatarathna3137
      @thummalapallivenkatarathna3137 23 часа назад

      amme agora kadu naga sadhu ani amme cheputhondikada

    • @dontaskme9367
      @dontaskme9367 16 часов назад

      ​@@thummalapallivenkatarathna3137Nuvvu danidi naku neeku shaktivastundi😂😂

  • @skghani6044
    @skghani6044 День назад +2

    సనాతన ధర్మం ఆడవాళ్ళకు స్వేచ్ఛ ఉంది కదా🙄మరి ఎందుకు వాడి శరీరం మొత్తం చూపించలేదు.వాడికి లేని దురద మీకు ఎందుకు😂.మొత్తం body screen చూపించండి😅

  • @mallikarjun7379
    @mallikarjun7379 День назад +1

    Thokka thotakura

  • @vreerv2654
    @vreerv2654 4 часа назад

    😂😂😂😂

  • @thummalapallivenkatarathna3137
    @thummalapallivenkatarathna3137 22 часа назад

    pic hi anchor ammavaru alankarana priyuraalu anni books lo chaduvaleda

  • @SaiChandra-o6l
    @SaiChandra-o6l 7 часов назад

    Mosam nammavaddhu please

  • @BADBOYGAMING-ph1wf
    @BADBOYGAMING-ph1wf 22 часа назад

    WEST MATALU SUPAR MEDAM

  • @LakshmiRavikumarReddy-et5mc
    @LakshmiRavikumarReddy-et5mc 20 часов назад

    Fake

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 23 часа назад

    e savalaku suman tv siddanga undu

  • @Telugumoji1989
    @Telugumoji1989 19 часов назад

    Fake agora

  • @jamesdolla4145
    @jamesdolla4145 16 часов назад

    ఎందుకు ఈ సమాచారం? ఎవరికి కావాలి ?
    ఏం ప్రయోజనం ? సమయం వృథా తప్ప

  • @sekhar8333
    @sekhar8333 18 часов назад

    😂😂😂 waste

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 22 часа назад +1

    ఎలా చెప్పగలరు మేడమ్....how this is possible medam this is wrong how to he knows him. Are you belive medam. We can't believe....

  • @DEVILGAMING-yu6mo
    @DEVILGAMING-yu6mo 17 часов назад

    420

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 23 часа назад

    tallini avamaninchavadu.lokakalyanam kosamchestun talliniku vandanalu

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 18 часов назад +1

    RSS dimpina amma

  • @BharathiMedia
    @BharathiMedia 23 часа назад +1

    సుతి చెప్పకు

  • @kondagorrimohan3313
    @kondagorrimohan3313 22 часа назад

    మేడం నమస్తే మీరు అడిగిన ప్రశ్నలకు అఘోరా మే సరైన సమాధానం చెప్పలేక పోతుంది ఈ అఘోరా మే అమాయక ప్రజల్ని మోసం చేసి లక్షలు దండుకోవాలని చెప్తోంది మీరు ఒక ప్రశ్న వేశారు ఆమె నీరుని మనం ఆపలేము అంటుందామె అక్కడే ఉంది రహస్యం అఘోరాలు ఎప్పుడు ప్రజల మధ్య ఉండరు ఇలాంటి అఘోరాలు అని నమ్మకూడదు చూశారా మీరు అడిగిన ప్రశ్నకి నా గురించి చెప్పండి అన్నప్పుడే అఘోరా మే నేనెప్పుడూ చెప్పలేను ఇది ఇంటర్వ్యూ సమయము అంటుందామె ఇది కచ్చితంగా మోసమే దయచేసి ప్రజలారా ఈ వీడియోను చూసినట్లయితే నమ్మకండి

  • @skghani6044
    @skghani6044 День назад +6

    రేయ్ బత్తాయిలు skip చేయండి తట్టుకోలేరు.చూసి.ఇదేనా మి సనాతన ధర్మం 😂.

    • @Akshay13134
      @Akshay13134 День назад +2

      ilanti vallu prathi matham lo untaru

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 День назад +3

      మీ లాగా ఆడ వాళ్లకు బురక వెయ్యరు

    • @skghani6044
      @skghani6044 23 часа назад +4

      @@Akshay13134 నేను మతాన్ని అనట్లేదు బ్రో .తప్పు చేసేవాళ్లను సపోర్ట్ చేయొద్దు అంటున్న.మీరే తనపైన తిర్గబడలి. ఏ మతం లో అయిన ఇలా ఆడవాళ్లు బట్టలు లేకుండా ఉండటం తప్పు.🙏

    • @Akshay13134
      @Akshay13134 22 часа назад

      @@skghani6044 Tanu lady kadu she is transgender and one more thing social media lo famous avvadam easy aypoindi edo vintaga behave cheste chalu
      Nijamaina aghora eppudu ila interviews ivvadu vallaki lokam tho pani ledu so ilanti dramalu cheyaru

    • @bourampetaabhishek8527
      @bourampetaabhishek8527 7 часов назад

      ​@@skghani6044 vaalu champuthe case lu kuda undavu jagratha bro☠️🙌🏻

  • @Avinash-ok6zo
    @Avinash-ok6zo 22 часа назад

    మీ ఛానల్ ఏ మూడలా కలిసిపోతే నష్టం ఇబ్బందన చేసేస్తున్న మీ ఛానల్ ని

  • @gangadrik867
    @gangadrik867 19 часов назад

    వీడు అతను మగా మనిషి వాడవలారా

  • @Avinash-ok6zo
    @Avinash-ok6zo 22 часа назад

    చూసిండు ముఖం మీద బొక్క ఎక్కించేస్తదామే

  • @pushparajukamalaapuram349
    @pushparajukamalaapuram349 15 часов назад

    ఆఘోరి ఆడదికాదు హిజ్రా....సనాతన
    ధర్మం నెరవేర్చ వచ్చిందట.
    .అఘోరి నాగసాదు చెపుతున్నది ఎంత
    వరకు కరెక్ట్.7యేట నే అఘోరినిగా ఇల్లు
    వదలి 9 యేటనుండి సాధన మొదలెట్టిం దట.14సం,కఠోరమైన ఒంటికాలుమీద
    తపస్సు చేసిన సాద్వి. వారానికోశ వం
    తి0టూప్రసాదంలాయేదోపార్టుతింటారట
    చేతబడి,వశీకరణం, తాంత్రీ క,మంత్ర వి
    ద్యలో ఆరితేరిన అఘోరిని ఆట మగ అఘోరాలకన్న 10 రెట్లు శక్తి సంపన్నురా
    లట. తను చేసిన challenge ఆతి భయా
    నకం.30డేస్ ఆహారం లేకుండా పంచభూ
    తపవర్తో రూంలో వుండి బ్రతికి చూప
    గలదట.అన్ని ప్రోగ్రామ్స్ cancel చేసి
    త ను ఈ సాహసం చేసి చూపిస్తాదట.స్మ
    శానంలో నివాసం ,కాలుతున్నశవాలు ఆహారం.కావాలి అంటే కొన్ని
    లక్షలుపెట్టీ మహాసభ నిర్వర్తిస్తు0దట.ఎవ
    వద్దనుండి ఒకరూపాయ ఆశించ దట.
    పీరియడ్స్ వస్తే స్మశానం లో వుంటుందట
    చితి భస్మంతో నిలుపుదల , స్నానం చేయ
    దట. లే డి అఘోరినీ ఒక స్రీకాదు ట్రాన్స్డ్
    జండర్ అని భయటపడింది. జూడ ఆకాడ
    ID ద్వారా petol ట్యాంక్ ఫుల్ ఫ్రీ టో ల్
    fee లేదు అనీచె ప్పిన అఘోరిని ఇప్పుడు
    మాట మార్చి భక్తుల అభిమానం అంటూ
    వుంది. 30రోజులు రూంలో గాలితిని
    బ్రతుకుతానన్న అగోరిని బండారంబయట
    పడే సమయం ఆసన్నమయింది.యాంకర్
    అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనుకు0టున్నాము.
    మందు,పొందు ,డ్రగ్స్,భంగ్ అన్నీ ప్రసాదం
    గా తీసుకుంటారట అఘోరాలు.ఇది
    చట్టవిరుద్ధం.

  • @Avinash-ok6zo
    @Avinash-ok6zo 22 часа назад +1

    ఆమెతో నిక్ తో మాట్లాడు కాల్ముకి వెళ్ళిపో

  • @Ferozcars
    @Ferozcars 22 часа назад +1

    బత్తాయిలు 😂😂😂😂😂😂

  • @GkarthikYadav-ds4ve
    @GkarthikYadav-ds4ve 16 часов назад

    Ame agori kadhu ra nayna actor