లలితా మానస పూజ (శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకా స్తవం) - Day 1

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 150

  • @padma2207
    @padma2207 2 года назад +4

    భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం

  • @padma2207
    @padma2207 2 года назад +5

    సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
    మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే .
    శివాఽకారే మంచే పరమశివపర్యంకనిలయాం
    భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్

  • @lakshmikumari9776
    @lakshmikumari9776 2 года назад +3

    గురువుగారు మీరు చెప్పేవి విని తరిండానికి ప్రయత్నిస్తున్నాను ప్రతీ ప్రసంగము ఒక వేదాంత దర్శనము మీరు వ్రాసి న శివ పదము లు నేర్చు కొని బ్రహ్మ నందం పొందుతూ ఉన్నాను

  • @padma2207
    @padma2207 2 года назад +5

    రాజరాజేశ్వరీ మంత్ర మాతృకా స్తవం" మల్లిక్ గారి స్వరం లో వినిపించుదామని అనుకున్నాను. ఆకాశవాణి నుంచి ఆ రికార్డు కూడా కొన్నాను.

  • @banjarabhagavadgita
    @banjarabhagavadgita 2 года назад +8

    సామవేదం గురూవుగారి పాదాలకు అనేక నమస్కారములు🙏🙏🙏💐💐

  • @saikumar-id6xm
    @saikumar-id6xm 9 месяцев назад +1

    గురువు గారికి పాదాభివందనములు 🙏🙏

  • @srigowri992
    @srigowri992 2 года назад +4

    గురువు గారికి పాదాభివందనాలు🌷🌷🙏🙏🙏🌷🌷🕉️🕉️🙏🙏🌷🌷🇮🇳🇮🇳🙏🙏🌷🌷🙏🌷

  • @tulasid4019
    @tulasid4019 4 года назад +2

    Ee ashada masamantha...santhruptiga....stavam nu bavagarbithanga chaduvokogaliganu... guruvugari Valla...variki padabivandanalu

  • @lakshmialivelulolla4500
    @lakshmialivelulolla4500 Год назад +2

    ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యైనమోనమః. 🙏

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 Год назад +3

    ఓంశ్రీ మాత్రేనమః🙏

  • @padma2207
    @padma2207 2 года назад +4

    దేవతా శరీరం చూసినప్పుడు అది ఒక స్త్రీ శరీరము పురుష శరీరము అని కాకుండా మంత్ర శరీరము అనే స్పృహ ఉండాలి.ప్రపంచానికి కావలసిన శక్తి

  • @abcm2769
    @abcm2769 4 года назад +10

    ఈ వీడియో సరిగ్గా volume లేనందున అందరికి ఉపయోగపడేది కనుక దయచేసి పుస్తక రూపం లేదా PDF format ఇవ్వవలసిందిగా కోరుతూ ఉంటున్నము. ఎందుకు ఐదు రకాల 1)అమృత సముద్రం 2) కల్పవృక్షాలు 3)రత్న ప్రాకారాలు 4) వాపికలు 5)మహాపద్మ వాటవి ఇది
    జ్ఞానం చేయడానికి ఎలా ఉంటాయో చాలా మందికి తెలియవు కాబట్టి పుస్తక రూపం లేదా PDF format ఇస్తే వాటిని చూసి మానసికంగా జ్ఞానం చేస్తా చేస్తాము.

  • @padma2207
    @padma2207 2 года назад +3

    భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం
    జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే |
    జయ జయ మహేశదయితే
    జయ జయ చిద్గగన కౌముదీ ధారే||

  • @kandalalatha2875
    @kandalalatha2875 Год назад +1

    ❤Sri lalitah rajarajeswari matrenamaha

  • @banjarabhagavadgita
    @banjarabhagavadgita 2 года назад +3

    సౌండ్ ఇంకా పెంచి అప్ లోడ్ చేయప్రార్థన🙏🙏

  • @padma2207
    @padma2207 2 года назад +3

    లలితా మానస పూజ

  • @rajasekhar8037
    @rajasekhar8037 4 года назад +2

    Pujya guruvulu gariki padabhivandanalu🙏🙏🙏🙏🙏

  • @lakshmialivelulolla4500
    @lakshmialivelulolla4500 Год назад +1

    శివాయగురవేనమః శ్రీ మాత్రేనమః. శ్రీ గురుభ్యోనమః .

  • @ushamalapaka698
    @ushamalapaka698 Год назад

    🙏🏻 Guruvu Garu, .meeku kudirite Kalika puranam cheppagalaru

  • @padma2207
    @padma2207 2 года назад +2

    సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితైః
    ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయమహసః |
    అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం
    స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||

  • @UmaDevi-tj3rj
    @UmaDevi-tj3rj 10 месяцев назад +1

    🌷🌷🌷🙏🙏

  • @devarakondabvibhakar8250
    @devarakondabvibhakar8250 2 года назад +1

    Sound not Audiable. మధ్య మధ్యలో వినిపించటం లేదు.

  • @gayathrishatdarsanam2940
    @gayathrishatdarsanam2940 4 года назад +10

    Please we are waiting for third video, very very nice brilliant explanation.
    Namaste, please try to send third one Swamiji

  • @anuradhabhavaraju1341
    @anuradhabhavaraju1341 4 года назад +35

    Audio sound is low. కొన్ని చోట్ల క్లియర్ గా వినపడటం లేదు. గురువు గారి అద్భుత ప్రవచనం లో ప్రతి పదము అమృత గుళికే. కొంచం రికార్డింగ్ సమయం లో మరింత శ్రద్ద తీసుకోమని ప్రార్ధిస్తూ

  • @madhavilatha8597
    @madhavilatha8597 4 года назад +1

    Guruvugariki shathakoti vandanalu.
    Nijangne guruvugaru ninna manthramathruka shlokas kosam anukunna ventane e roju me pravachamam vintunnanu.
    Ammavari krupa.

  • @srik0322
    @srik0322 Год назад +1

    Paadabhivandanamulu

  • @abcm2769
    @abcm2769 4 года назад +11

    TTD# 🙏శ్రీ గురుభ్యోనమః🙏 చాలా రోజుల నుండి నిరీక్షిస్తున్నాము సందేహాలు అడగడం కోసం ఇన్నాళ్ళకి తీరింది ధన్యవాదాలు🙏 ఓం శ్రీ మాత్రే నమో నమః🙏 ఓం నమో నారాయణాయ🙏

  • @padma2207
    @padma2207 2 года назад +2

    న తత్ భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
    యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ।। 6 ।।
    సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవీ నా పరం ధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.

  • @venkatarajukousalya6403
    @venkatarajukousalya6403 2 года назад +1

    Raja rajeswari mantra matruka stavam slokamulu dayachesi pettagalaru

  • @mahalakshmimeduri7702
    @mahalakshmimeduri7702 4 года назад +2

    Sri gurubhyom namaha bala mantra ardham vivarinchamani guruvu gariki vinathi

  • @swarnalathavishwanath9206
    @swarnalathavishwanath9206 3 года назад +2

    Please explain Sri Adi Shankaracharyakrutha Manthramathruka pushpamala sthavam also Guruji 🙏🙏🙏

  • @sarithaalaparthi
    @sarithaalaparthi 4 года назад +3

    🙇🏻‍♀️Sree Gurubhyonamaha !

  • @padma2207
    @padma2207 2 года назад +1

    సిద్ధ స్తోత్రం ఇది

  • @srivenkataramanasharma.ast9156
    @srivenkataramanasharma.ast9156 Год назад +1

    SRIRAJARAJESWARI DAVE UPASAKULU.

  • @venkateswararaoyellapragad4693
    @venkateswararaoyellapragad4693 4 года назад +2

    Gurubhyonamaha eepravachanamkosam yentoyeduruchoostunnamu sahasrabhivandanamulu gurudampatulaku

  • @Weathercovers
    @Weathercovers 4 года назад +5

    Prekashkulu alle phone ringtones vinapaduthunnai.. chala badhakaram... Guruvugaru kshaminchandi 🙏

  • @vijayalakshmim9829
    @vijayalakshmim9829 4 года назад +1

    Guruvugariki padabhi vandanam

  • @sitha3260
    @sitha3260 4 года назад +9

    ⚜️శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
    🌸శ్రీ మాత్రేనమః🙏

  • @srigowri992
    @srigowri992 2 года назад +5

    ఓం శ్రీ మణిద్వీప నివాసిన్యై నమః 🌷🌷🙏🙏🙏🌷🕉️🕉️🙏🙏🌷🌷🇮🇳🇮🇳🙏🙏🌷🌷🌷

  • @padma2207
    @padma2207 2 года назад +1

    @27.52

  • @SriDevi-cy8fz
    @SriDevi-cy8fz Год назад +1

    గురువు గారూ మీరు సౌందర్య లహరి 100 మీరు పారాయణ చేసి పెట్టండి

  • @madhavidonta1903
    @madhavidonta1903 4 года назад +1

    Sri gurubhyo namaha,will be waiting for it.

  • @narasimhasivakrishna3370
    @narasimhasivakrishna3370 4 года назад +4

    Jai గురు దేవ్ shanmkha పాహిమాం

  • @padma2207
    @padma2207 2 года назад +1

    గుడివాడ మాతా కీ జయ్💐💐💐💐💐💐🪔🪔🪔🪔🪔🚩🚩🚩🚩🚩

  • @kotakamakshi1608
    @kotakamakshi1608 4 года назад +5

    శ్రీ గుుభ్యోన్నమః. ధన్యవాదాలు.చాలా రోజుల నుండి నిరీక్షిసతున్నాను

  • @MahaLakshmi-ir5wg
    @MahaLakshmi-ir5wg 4 года назад +3

    Gurubyonamah 🙏🏻🙏🏻🙏🏻

  • @padma2207
    @padma2207 2 года назад +1

    Rahoyaga samaradhyaaa33.37

  • @padma2207
    @padma2207 2 года назад +1

    1.అరుణాం కరుణా తరంగితాక్షీం
    ధృత పాశాంకుస పుష్ప బాణ చాపాం
    అణిమాది భిరావృతాం మయుఖైహి
    అహమిత్యేవ విభావయే భవానీం

  • @gayathrishatdarsanam2940
    @gayathrishatdarsanam2940 4 года назад +9

    Namaste, honestly we are blessed to hear this.
    Thanks a bunch Swamiji.

  • @princehari1099
    @princehari1099 4 года назад +4

    ❤️❤️❤️ JAI DURGA BHAVANI ❤️❤️❤️

  • @nallamallisunitha2238
    @nallamallisunitha2238 4 года назад +1

    Guruvugariki padabivandanam

  • @responsibleindian5618
    @responsibleindian5618 4 года назад +3

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @adusumalliravindra443
    @adusumalliravindra443 4 года назад +3

    GURU DEVU LA PADA PADMAMULAKU PRANAAMAMULU 🙏🙏🙏

  • @rathnammakoppala7338
    @rathnammakoppala7338 4 года назад +6

    Dhanyavadalu.sound clearga ledu.

  • @sarithaalaparthi
    @sarithaalaparthi 4 года назад +3

    Sree Gurubhyonamaha 🙇🏻‍♀️

  • @palankisatyasrinivas7858
    @palankisatyasrinivas7858 3 года назад +2

    సౌండ్ బాగావచ్ఛేటట్టు చూడండి సౌండ్ బాగారాకపోతే దయచేసి మళ్ళీ ఈ వీడియో చెయ్యండి

  • @rajyalakshmivaranasi7152
    @rajyalakshmivaranasi7152 4 года назад +1

    Guruvu gariki padabhi vandanam

  • @DhruvSingh11111
    @DhruvSingh11111 4 года назад +1

    Sri Shivbaba guuruvenamaha
    Sri guru paadaaravindyebhyonamsha

  • @saradamoolau1628
    @saradamoolau1628 4 года назад +1

    meeku sari evvaru leru raru na bhutho na bhavisshyathi antha baaga cheputharu meetho samanam yevvaru leru

  • @sathvikdeshapathi6563
    @sathvikdeshapathi6563 4 года назад +2

    Om shakti 🙏

  • @bhavanijammugari2948
    @bhavanijammugari2948 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🍎🍌🍌🍌🍌🍌

  • @jyothisrivinnakota1923
    @jyothisrivinnakota1923 4 года назад +2

    Dhanyavadamulu guruvugaru👏👏

  • @rajyalakshmimekala5245
    @rajyalakshmimekala5245 4 года назад +1

    sri gurubhyom namaha

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 4 года назад +3

    🙏 Guruvu garu.

  • @ramkishanraochilappagari4095
    @ramkishanraochilappagari4095 4 года назад +1

    Shri gurubhyonamaha

  • @nallamallisunitha2238
    @nallamallisunitha2238 4 года назад +1

    Sri gurubyonamaha

  • @varmakesavavarma4359
    @varmakesavavarma4359 4 года назад +1

    Sri matha

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 4 года назад +1

    Sree Matrena maha Sree Lalite Namostute

  • @yamunaeluru4061
    @yamunaeluru4061 4 года назад +1

    Sri Guru pada padmamulu ki 🙏🙏🙏lu

  • @padmajavakkalanka9636
    @padmajavakkalanka9636 4 года назад +2

    🙏 srimatrenamaha

  • @padma2207
    @padma2207 2 года назад +2

    1.మంత్ర మాతృకావర్ణమాలా స్తోత్రమ్
    శంకర భగవత్పాదులు
    2.శ్రీ రాజ రాజేశ్వరీ మంత్ర మాతృకా స్థవం
    శంకరానందులవారు రచించినది ఇది సిద్ధ స్తోత్రం

  • @kk-cg6um
    @kk-cg6um 4 года назад

    చాలా ధన్యవాదాలు గురువారం. దయచెసి భగవద్గీత ఉపన్యాసలను అందించండి

  • @suryakumarianumakonda974
    @suryakumarianumakonda974 4 года назад +1

    Srihurudevayanamaha

  • @padma2207
    @padma2207 2 года назад +1

    కామపరిపంథికామిని కామేశ్వరి
    కామ పీఠ మధ్య గతే|
    కామదుఘా భవ కమలే కామకలే కామకోటి కామాక్షీ||
    పంచశరశాస్త్రబోధనపరమాచార్యేణ దృష్టిపాతేన ।
    కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారమ్ ॥5॥

  • @abcm2769
    @abcm2769 4 года назад +10

    Audio clear లేదు earphones పెట్టుకోండి పరవాలేదు కొద్దిగా వినడుతోంది.

  • @gangadharchitmala5031
    @gangadharchitmala5031 4 года назад

    Sound effect is not good please rectify and reload to you tube

  • @pskvamsikonduri9956
    @pskvamsikonduri9956 4 года назад +2

    అమ్మ వారిగురించిబాగవివరించారు

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 2 года назад +1

    👏👏👏👏

  • @mulukutlasubrahmanyeswaras6920
    @mulukutlasubrahmanyeswaras6920 4 года назад +1

    Jaya Jaya Sankara

  • @susheelasreedhara7567
    @susheelasreedhara7567 4 года назад

    Om Srimatre namaha.🙏🙏🙏

  • @ramaganeshanas1936
    @ramaganeshanas1936 4 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sobharani2680
    @sobharani2680 3 года назад +1

    🌹🌹🕉🙏🏻🙏🏻🙏🏻🌹🌹

  • @gmkmeena1240
    @gmkmeena1240 2 года назад

    Sound not clear plz send clear one

  • @padma2207
    @padma2207 2 года назад +2

    1.కల్యాణ వృష్టి స్థవం
    2.మంత్ర మాతృకా స్తోత్రం
    (మానసిక పూజ స్తోత్రం)
    3.రాజ రాజేశ్వరి మాతృకా మంత్ర స్తవం
    శంకరానందః రచించినది.
    గురువు గారు ఈ మూడు స్తోత్రాలు చెపుతున్నారు ఇందులో

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 4 года назад +1

    Audio is not clear

  • @bobbysharma4752
    @bobbysharma4752 4 года назад +2

    Guruvugaru Namaskaramulu. Day 3 and Day 4 videos kooda upload cheyyandi please.
    🙏🙏🙏🙏

  • @rajuvalluri7002
    @rajuvalluri7002 4 года назад +3

    Namaste guruvugaru, koddiga audio sarriga vunnadi pettagalara

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 2 года назад +1

    🙏❤️🙏👍

  • @sunnyfireGamer
    @sunnyfireGamer 4 года назад

    Its not opening

  • @rukminirao8211
    @rukminirao8211 4 года назад

    Om sri matre namaha

  • @ushabhagavatula2570
    @ushabhagavatula2570 4 года назад

    It's not opening

  • @vijayalakshmim9829
    @vijayalakshmim9829 4 года назад

    Sri Mathre Namaha

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 4 года назад +6

    🕉️ శ్రీ గురుభ్యోం నమః 🙏

  • @princehari1099
    @princehari1099 4 года назад +2

    ❤️❤️❤️ ARUNACHALA SIVA ❤️❤️❤️

  • @ExpedientInc.
    @ExpedientInc. 4 года назад +9

    Audio clarity లేదు స్వామి . Looks like the microphone cable is not connected to the video camera or transmitter. Please make audio better. లేక పోతే, ఇలా వింటుంటే .... ఇబ్బందికరంగా ఉంది .
    గురువు గారు ఎన్నో మంచి విషయాలు చెప్తుంటారు .
    Audio సరిగా లేకపోతే ... వినడం కష్టం, చాల వరకు అర్థం కూడా కాదు
    దయచేసి .... microphone audio (video ) cable ని కెమెరాకు లేదా receiving transmitter కైనా connect చెయ్యండి

  • @meenakshidevi8900
    @meenakshidevi8900 4 года назад +1

    Excellent

  • @Sivasmarana999
    @Sivasmarana999 4 года назад +2

    Sir, day 3 eppudu pedatharu

  • @nageswarit8689
    @nageswarit8689 4 года назад +1

    Guruvu gariki Paadabhivandanam 🙏🙏

  • @padma2207
    @padma2207 2 года назад

    1.కళ్యాణ వృ‌ష్టి స్తోత్రం
    2.రాజ రాజేశ్వరి
    శంకరానంద

  • @venkateswararaoamaraneni986
    @venkateswararaoamaraneni986 4 года назад

    Sree Matre namah