ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే (2) అపవాది క్రియలందు బంధీనైతిన్ కృప చూపి నను విముక్తుని చేయుమా విపరీతి గతి పొందియుంటిన్ నీదు ముక్తి ప్రభావింపనిమ్ము ||ప్రభువా|| మరణ ఛాయలు నాపై బ్రమ్ముకొనెను కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము చెదరిన నీదు ప్రతి రూపం నాపై సరి చేసి ముద్రించు దేవా నీ న్యాయ విధులన్ని భంగ పరచి గాయపరచితి నేను అపరాధిని పరితాపమును పొందుచుంటి నాదు పాపము క్షమియించు దేవా ||ప్రభువా|| పాప భారము తొడ అరుదించితి సేద తీర్చుము శాంతి జలములతో నీ ప్రేమ రుధిర శ్రవంతి శాప భారము తొలగించు దేవా ||ప్రభువా|| శరణం యేసు చరణం (4) ||ప్రభువా||
Very nice Song so beautiful singing my dear Akshay my God Jesus bless you & your voice more & more & my Lord Jesus give you good health in Jesus name I pray Amen
🙋అవును.. ✝️ప్రభువా నీవే నాదు శరణం😭🙏 వందనాలు మమ్మీ డాడీ🙏 అమ్మ అక్షయ దేవుడు నిన్ను దీవించును గాక తల్లి🙋 Thank you Jesus ✝️ యేసయ్య నీకే మహిమ కలుగును గాక ఆమెన్🙏 hallelujah ✝️👏 👏
దేవుని శక్తి ని ఆశ్రయించే వారికి ఆశ్రయించని వారికి ఉన్న తేడా ఇది పైకి భక్తి వలె వారిలా వుండి దేవుని శక్తిని ఆశ్రయించని వారు ఇలా దేవుని ఆత్మ తో నింపబడలేరు. చెల్లె చాలా ఎదుగుతున్నావ్ రా God Bless You ra దేవునికే మహిమ కలుగును గాక
Yesterday day and Today I hearing this good Song in your sweet voice at that time I feel my sins and Pls Lord Jesus Christ parden me and give me your solvation by Jesus mercy
ప్రభువా నీవే నాదు శరణం
ఆశ్రయించితి నీ చరణములే (2)
అపవాది క్రియలందు బంధీనైతిన్
కృప చూపి నను విముక్తుని చేయుమా
విపరీతి గతి పొందియుంటిన్
నీదు ముక్తి ప్రభావింపనిమ్ము ||ప్రభువా||
మరణ ఛాయలు నాపై బ్రమ్ముకొనెను
కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము
చెదరిన నీదు ప్రతి రూపం
నాపై సరి చేసి ముద్రించు దేవా
నీ న్యాయ విధులన్ని భంగ పరచి
గాయపరచితి నేను అపరాధిని
పరితాపమును పొందుచుంటి
నాదు పాపము క్షమియించు దేవా ||ప్రభువా||
పాప భారము తొడ అరుదించితి
సేద తీర్చుము శాంతి జలములతో
నీ ప్రేమ రుధిర శ్రవంతి
శాప భారము తొలగించు దేవా ||ప్రభువా||
శరణం యేసు చరణం (4) ||ప్రభువా||
😊
Very nice Song so beautiful singing my dear Akshay my God Jesus bless you & your voice more & more & my Lord Jesus give you good health in Jesus name I pray Amen
నన్ను క్షమించు యేసయ్య.. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు.. ఇంకెప్పుడు ఆలా చెయ్యను
Beautiful and Melodious song
Super song hort touching truth devudu ninnu goppaga vadukonunugaka amen amen amen
బంగారు తల్లీ చాలా చక్కగా పాడవు
.. దేవునికి కృప సన్నీది నీకు నిత్యం తోడుగా ఉండాలి నాన్న
God bless you ra Chelli devuni ki mahima karanga padav ra Nana
యేసయ్య.నీను.దివించును.గాక..ఆమెన్.
Very nice worship song and beautiful voice and Glory to Jesus Christ by sweety voice of Akashya
Chala chala bagundi akshaya akka
Blessed girl akshaya.. Soo happy to lisent her cover song!!
Praise the lord wonderful song excellent amazing beautiful song akshya god bless you ma
I felt gods presence with me. When I listened this song. All praise to god.
When I was listening song goosebumps came.aksaya god gave you wonderful voice.god bless you abundantly more and more.
🙋అవును.. ✝️ప్రభువా నీవే నాదు శరణం😭🙏 వందనాలు మమ్మీ డాడీ🙏 అమ్మ అక్షయ దేవుడు నిన్ను దీవించును గాక తల్లి🙋 Thank you Jesus ✝️ యేసయ్య నీకే మహిమ కలుగును గాక ఆమెన్🙏 hallelujah ✝️👏 👏
-
Llï
Thank you sir is song is changing life super song sir
Very good beautiful song good voice my god bless you and all your family members and ministry pray for my family
God bless you thalli.devui Krupa meeku toduga vundunu gaka amen.
Wonderful song ammulu sister 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 my fav.... Song 🙏🏻Super voice 🙏🏻
Praise the lord 🙏 Amma devuni krupalo ninnu khanna mi thalli thandrulu adhurustha manthulu nuvvu inka devunilo adagali ani corukintuna
Amen.. అమ్మ..నీనుదేవుడుదీవీచునుగాకా
devuni padhamulake anandha sthothrarpanalu kalugunu gaka amen
God bless you thalli . నీవు అమ్మా, నాన్న,కంటే ఎక్కువగా వాడబడాలి .god bless you చిట్టి తల్లి.
Superb voice God bless you sister
గాడ్ బ్ల్ స్ యు తల్లి అషయదేవుడుమికు తోడుగా ఉండునుగాక మమ్మీ డాడీ మీకు మీ కుటుంబానికి నావందనలు మన దేవుని కే మషమగానత ఆమె న్ ♥️🙏🏻🙏🏻🙏🏻💋
Praise the lord..... super song... mummy and daddy....
🎧🎶🎶🎶🙏🎤Wow super singing Akshaya 👏👏👏🎵🎵🎤🎤🎤👌👌👍🌸🌸🎉🎊
Thank you jesus gives my this song. Vvvvvv'very thank you dad yalaprayer chase hani chappu dad thank you dad loves you dad vadanalu uncle
Thanks for message Love is very beauty of encouragement and support this message was sent. Jesus. Mylove. 💓💓 heart iloveyou
Very Powerful and Important heart touching base Song for everyone for solvation by Jesus Christ
Praise the lord ammulu thalli wonderful song nanna god bless you thalli
One of the my favorite song... 🙏
Very Excellent song,Gid bless you Akshay
Praise the lord thankyou jesus amen amen amen amen thank you jesus amen
అద్భుతమైన పాట సహోదరి అక్షయ దేవుడు తన అద్భుతమైన తన పరిచర్యలో నిన్ను మరింత బాహుబలముగా వాడుకొనును గాక.
👌👌👌👌👌👌👌👏👏👏👏 very meaningful song. Super song.
Ammu ni voice chala bagundi
చాలా చాలా అద్భుతంగా వచ్చింది సాంగ్.... వీడియో, లిరిక్స్ Superb 💖👌👌👌
Really great to God given girl daddy and mummy
💝💝💝💘💘💘 heart touched song
PRAISE THE LORD AMMULU GOD BLESS YOU DEVUDU NINNU INKA AYANA SEVALO BAHU BHALANGA VADUKONUNU GAKA
Praise the lord ammulu sister 🙏🏻🙏🏻🙏🏻wonderful song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻Super voice 🙏🏻God bless you ammulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ammulu super ga padav talli good bless you
Blessed song
Happy to see this song
Praise the lord calvary ministries team
U r the God gift for us my God us you more amen
Akshaya. Wonderful. Song
Praise the lord 🙏🙏🙏 very nice song 🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌
Praise the Lord daddy and mummy......good song........all glory to Lord
Liricks and tuning is very nice. God bless you akshaya.
Prise the Lord daddy mummy nice song
Good song 👌👍👏 TQ holy Spirit bless Askhaya
Wonderfully song....praise to god
May GOD'S richest blessings be upon u Akshaya........All glory to GOD
Chaala bagundi song praise the lord God bless 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
Heart touching na life lo sharnam God alife
God bless you and your family
Nice singing
nice song and god blees u akshayq
Really i like Andra kraisthava keerthanalu.....
దేవుని శక్తి ని ఆశ్రయించే వారికి ఆశ్రయించని వారికి ఉన్న తేడా ఇది
పైకి భక్తి వలె వారిలా వుండి దేవుని శక్తిని ఆశ్రయించని వారు ఇలా దేవుని ఆత్మ తో నింపబడలేరు.
చెల్లె చాలా ఎదుగుతున్నావ్ రా
God Bless You ra
దేవునికే మహిమ కలుగును గాక
Amen praise the Lord thank you Lord Jesus God bless you talli
Praise the lord mummy🙏
Devudu ninny chakkaga vadukutunnadu god bless you 🙏🙏🙏 manchi voice
Yesterday day and Today I hearing this good Song in your sweet voice at that time I feel my sins and
Pls Lord Jesus Christ parden me and give me your solvation by Jesus mercy
Praise the Lord daddy mummy
Goad bless you akshaya super song
Deuneke mahima kalugunu gaka bangaru thalle ki yessaiya ashirwadalu nidaru ga unttai
May god bless you dear.
Very nice 👌👌👌Awesome Akshaya God Bless you 🙏🏻💒🕊
Super and blessed song my child god well Shirley bless you
Praise the lord Akshaya akka
Very well sung Akshaya. good presentation by Calvary ministries
❤ blessed be the name of jehova
Extrodinary song 👌super Amulu by God's Grace Daddy and Mummy🙏🙏🙏
wonderful song my faveret song Chala baga padav sister
Superb singing..God bless you
Awesome God bless you baby
Blessed girl
Glory of God
Jesus
Devuniki mahima kalugunu gaka
Thank you holy sprint 🙏🙏🙏
🙏 God bless you Akshaya 🙏 praise the lord 🙏
God bless you Abundantly in your future endeavors
అవునయ్యా నీవే శరణం 😭😭😭😭😭😭👏👏👏👏🙏🙇♀️🙏దేవా నీకే స్తోత్రంము సూపర్ voice akshaya.
PRAISE THE LORD chelli God bless you amulu from Annayya Akka
Praise the lord 🙏 pastor garu
Very beautiful song 😍
When i listend thez song I remembered all my sins ..God bless you akshaya
Praise the lord talli very sweet voice god bless u ra
Yes,
Patent @ pastor praveen kumar Ghar Ki faster Amma gari Jallad🙏🙏🙏🙏👌❤🙏🍇🌏
Praise Lord pastor Anna and Akka
Saranam Yesu Saranam, Amen.
గాడ్ బ్లెస్స్ యు అమ్ము,👌🙌🌹🌹🌹🌹ప్రైసె గాడ్
👌👌👌👌👌👌Song ammulu sister 🙏🏻🙏🏻🙏🏻
Wonderful song, God bless you Akshaya
Praise the Lord..... God bless you... Sister
God bless you akka good singing good song
God bless you akshaya enka holisprit tho nidunu gaka amen
Amen Amen Amen Jesus Christ
Tq holy spirit glory to god hallelujah hallelujah amen 🙌🙏✋👏👏✋🙏🙌🙋🙋🙋
Nice song thali God bless you sister
Chakkati swaram ammu God bless u.
God bless you akshaya... Glory to god🙏