నమ్మకపోతే నరకం అనే వాడు దేవుడు ఎలా అవుతాడు || Ex-Christian Praveen Kumar ll praveen kumar latest

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июл 2024
  • నమ్మకపోతే నరకం అనే వాడు దేవుడు ఎలా అవుతాడు ll praveen kumar latest video ll ex christian praveen kumar latest video ll ex christian praveen kumar new video ‪@TeluguExChristian‬
    #నమ్మకపోతేనరకంఅనేవాడుదేవుడుఎలాఅవుతాడు #TeluguExChristian #exchristian #exchristianpraveen #praveenkumar #shivashakthi #dharmamargam_ధర్మమార్గం
    Telugu Ex-Christian RUclips Channel కి Support చెయ్యాలనుకుంటే
    9059914875(Phone Pay Google Pay Paytm)
    Bank : S.B.I
    Name : Praveen Kumar
    A/C : 31818562553
    IFSC : SBIN0001173
    "ఓ క్రైస్తవుడా మేలుకో" అనే పత్రికలో పాస్టర్లను బైబిల్ ప్రకారం ఎలా ప్రశ్నించాలో బైబిల్ రిఫరెన్స్ కూడా ఇచ్చాము వాటి కొరకు 7981556981(Only WhatsApp) Contact అవ్వగలరు. ఈ పత్రిక క్రైస్తవులకు అలోచింపచేస్తుంది. మీరు చెప్పే సాక్ష్యం భాదిత క్రైస్తవకుటుంబం ప్రభావితం చేస్తంది.
    ప్రతి ఒక్కరి మాజీ ్రైస్తవ సభ్యుడి సాక్షం అవసరం. ప్రస్తుత సమాజం లో ఈ మత మార్పిడి మాఫియా ప్రతి ఒక్క గ్రామంలో శవాల దగ్గర రాబంధువుల వలే తిష్ట వేసుకొని కూర్చున్నాయి, దేవుడు పేరు చెప్పి లేదా నరకం అని భయపెట్టి పరలోకం అనే ఆశ చూపి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన ఈ దృష్ట్య శక్తులు నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా వాళ్లకు సరిఅయిన మార్గం చూపెట్టడమే మా Telugu Ex Christian You tube Channel ముఖ్య లక్ష్యం.
    మాజీ క్రైస్తవుల అందరికి ఈ ఛానల్ మీ కోసమే మీ రాక కోసం ఎదురు చూస్తున్నది.

Комментарии • 247

  • @kannaammalu4651
    @kannaammalu4651 21 день назад +49

    ప్రవీణ్ సోదరా, మీరు బాగా famous అయ్యారు insta లో ఎక్కడ చూసినా మీ వీడియోస్ ఏ, ధర్మస్థాపనకి బాగా కృషి చేస్తున్నారు, మీకు మీ కుటుంబా సభ్యులకి త్రిమూర్తుల ఆసిస్సులు లు ఉంటాయి🙏, అలాగే అరకులో కూడ పెద్ద చర్చ్ కట్టారు దాన్ని పాడగొట్టేలా చేయడం

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 21 день назад +24

    నమ్మకపోతె నరకానికీ పొతాడు అని చెప్పె సాతాను ఆసాతానే రెండుచెక్కలు,రేండుమేకులు కొట్టించుకొని పిక్కోలేక సచ్చిన శవమే ఇస్రాయిల్ సాతాను, ఈపరమపాపి పాస్టరులను వీదుల్లోకీ వచ్చి మతప్రచారాలు చేస్తే చెప్పులతో కోట్టి తరిమేయండి.ప్రవిణ్ కుమార్ గారికి జైశ్రీరామారక్షా 🚩🚩🌹🌹🙏

  • @Sri-Satya
    @Sri-Satya 21 день назад +18

    తమ్ముడూ చిన్న వాడివైనా నీమాట చాలా తార్కికంగా ఉంటుంది..

  • @Naresh---Hindu.
    @Naresh---Hindu. 21 день назад +20

    ప్రవీణ్ గారు మా నిజామాబాదు కి వచ్చారా.. నిజామాబాద్ వచ్చిన మీకు స్వాగతమ్...🙏🤝🤝

  • @jayhind3731
    @jayhind3731 21 день назад +17

    ధర్మ రక్షణాయ సంభవామి యుగే యుగే.... ఇటువంటి మహానుభావులకు మా హృదయపూర్వక అభినందనలు. ధర్మో రక్షతి రక్షితః ( మనం మన ధర్మాన్ని కాపాడితే, మనల్ని ఆ ధర్మమే కాపాడుతుంది )🌹🙏🌹

  • @Pastormosesofficial8199
    @Pastormosesofficial8199 14 дней назад +2

    సోదర నికుఅర్థం కాకపోతే బైబిల్ను బాగచదువు

  • @rambabuvaka7322
    @rambabuvaka7322 21 день назад +4

    కన్న తల్లిని కూడా అమ్మగలిగే వాడే మతం మారతాడు

  • @GopuSrikanth-z3x
    @GopuSrikanth-z3x 21 день назад +10

    రెండు వారాల క్రితం మా ఊరికి పాస్టర్స్ వచ్చారు మా ఊరు పెద్ద మనుషులు వెలగొట్టారట ఈరోజు మా నాన్నగారు చెప్పారు

  • @kammaribramham8967
    @kammaribramham8967 21 день назад +15

    అభినవ "అభిమన్యుడు"తమ్ముడు, ప్రవీణ్.🎉

  • @ymahesh7252
    @ymahesh7252 21 день назад +15

    ఓం నమశ్శివాయ ప్రవీణ్ అన్న

  • @A.S.shooooo
    @A.S.shooooo 21 день назад +32

    ప్రవీణ్ గారూ మిపనికి పరమశివుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్న 🚩🚩🚩🚩

  • @9291955
    @9291955 7 часов назад +2

    బలే చెప్పావు తమ్ముడు బట్ట తల మీద వెంట్రుకలు మొలిచిన నేను మారుతాను అన్నావు సూపర్ 🙋‍♂️👌🙏

  • @anywayitsme8765
    @anywayitsme8765 21 день назад +8

    Moksha Dharmam channel naresh garu and అతని సతీమణి గారికి నా హృదయపూర్వక అభినదనలు...జై ప్రవీణ్

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 21 день назад +3

    ప్రవీణ్ అన్న చాన రీస్కే చేస్తున్నారు అన్న గ్రేట్ మిరు నిద్ర పోతున్న హిందువులనీ తట్టి లేపూతూనారు జై హింద్

  • @RBM124
    @RBM124 21 день назад +7

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @OPAL605
    @OPAL605 21 день назад +6

    Great brother జై శ్రీ రామ్

  • @nandlalnandlal7075
    @nandlalnandlal7075 21 день назад +6

    Dear brother ji, your work extremely nice. Jay Shree Ram

  • @tanikantinarendra610
    @tanikantinarendra610 14 дней назад +3

    ప్రవీణ్ అన్న ప్రతి ఒక్క జిల్లాకు మీ లాంటి వారు కావాలి. JAI HIND

  • @vtmtriblecluture
    @vtmtriblecluture 21 день назад +6

    జై శ్రీ రామ్ ❤❤❤❤❤

  • @maheshkonne3125
    @maheshkonne3125 21 день назад +5

    అన్న నీ పట్టుదలకు 🙏🙏🙏🙏🙏నీవు ఇలాగె దూసుకుపొవాలి