నాగబోయిన వెంకటరావు గారు చాల మంచి మనిషి.ఆయన జీవితంలో ఎక్కువ సమయము ఒంగోలు జాతి వృషభరాజములును పెంచటంతోనే గడిచిపోయింది. రధ సారధిగా మంచి గుర్తింపు ఉన్న వార్లలో నాగబోయిన వెంకటరావు గారు ఒకరు ముందు వరుసలో ఉంటారు. ఒంగోలు గిత్తల పోషణలో అపారమైన అనుభవము కలిగిన వ్యక్తి. వాటిని చిన్న పిల్లలకన్నా జాగర్తగా చూసుకుంటున్నాడు ఆయన స్తోమతకు మించి కూడా... వీటి పోషణ బాగా ఖర్చుతో కూడుకున్న విషయం .మామూలు సన్నకారు రైతులు వల్ల కాదు. నాగబోయిన వెంకటరావు గారి పెద్ద అబ్బాయి భార్గవ్ సివిల్ ఇంజనీర్ గ వర్క్ చేస్తున్నాడు.వాళ్ళ అబ్బాయి భార్గవ్ నెల జీతం లో ఎక్కువ భాగము వాటి పోషణకే ఖర్చుపెడుతున్నాడు.అంటే వాళ్లకు ఒంగోలు జాతి వృషభరాజములపై ఉన్న మక్కువ,ప్రేమ మన అందరకీ అర్ధమవుతుంది. గవర్నెమెంటుకి నా విన్నపము ఏందీ అంటే ఎటువంటి సన్నకారు ఒంగోలు జాతి వృషభరాజముల పోషకులకి ఆహరం మరియు మందులు మరియు ఇతర అవసరాలకు సరిపడా సబ్సిడీ లేక సహాయం అందిస్తే బాగుంటుంది. లేదు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ జాతిని వీడియోస్ లో చుట్టము తప్ప బయట చూడలేము. ఇట్లు ప్రవీణ్ కుమార్ మొరసా
నాగబోయిన వెంకటరావు గారు చాల మంచి మనిషి.ఆయన జీవితంలో ఎక్కువ సమయము ఒంగోలు జాతి వృషభరాజములును పెంచటంతోనే గడిచిపోయింది.
రధ సారధిగా మంచి గుర్తింపు ఉన్న వార్లలో నాగబోయిన వెంకటరావు గారు ఒకరు ముందు వరుసలో ఉంటారు.
ఒంగోలు గిత్తల పోషణలో అపారమైన అనుభవము కలిగిన వ్యక్తి.
వాటిని చిన్న పిల్లలకన్నా జాగర్తగా చూసుకుంటున్నాడు ఆయన స్తోమతకు మించి కూడా...
వీటి పోషణ బాగా ఖర్చుతో కూడుకున్న విషయం .మామూలు సన్నకారు రైతులు వల్ల కాదు.
నాగబోయిన వెంకటరావు గారి పెద్ద అబ్బాయి భార్గవ్ సివిల్ ఇంజనీర్ గ వర్క్ చేస్తున్నాడు.వాళ్ళ అబ్బాయి భార్గవ్ నెల జీతం లో ఎక్కువ భాగము వాటి పోషణకే ఖర్చుపెడుతున్నాడు.అంటే వాళ్లకు ఒంగోలు జాతి వృషభరాజములపై ఉన్న మక్కువ,ప్రేమ మన అందరకీ అర్ధమవుతుంది.
గవర్నెమెంటుకి నా విన్నపము ఏందీ అంటే ఎటువంటి సన్నకారు ఒంగోలు జాతి వృషభరాజముల పోషకులకి ఆహరం మరియు మందులు మరియు ఇతర అవసరాలకు సరిపడా సబ్సిడీ లేక సహాయం అందిస్తే బాగుంటుంది.
లేదు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ జాతిని వీడియోస్ లో చుట్టము తప్ప బయట చూడలేము.
ఇట్లు
ప్రవీణ్ కుమార్ మొరసా
Superb Bulls ,👌🤩
Mangu ramadevi gari shed kuda chupi ana
Psk&psc bulls shed tour chayii bro
Anna narakodur pandem eppadu
thanks anna my favourite driver,anna venkatrao Baabayi number vunte cheppava please chala rojulu iyyindi matladali
❤❤❤