నీకు ఏదో ఒక సీట్ ఇస్తే ఇవన్నీ చెప్పేదానివి కాదు.అంటే స్వార్థం.ఇలాగే ఏదో ఒక పార్టీలో చేరి అక్కడ కూడా ఇలాగే సీట్ ఇవ్వకపోతే???వాళ్ళని కూడా అంటావ్... ఏ పార్టీ అధినాయకత్వం అయినా ఇలాంటి ఊసరవెల్లి నాయకుల్ని చేర్చుకోకుండా నిజాయతీ గల యువత చాలామంది ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈవిడ గారు 15 ఏళ్లు ఏదో ఒక పదవి అనుభవించి చాలా సంపాదించుకున్నారు.ఇక చాలు.ఇలాంటి అవకాశవాదులుని పక్కన పెట్టేయండి.
మేడమ్మీది ఉక్కు స్వరం నిజం నిర్భయంగా మాట్లాడు తున్నట్లుంది 🙏
మీకన్నా 😂మహా సేన రాజేష్ ఎంతో మేలు అనుకుంటున్న అవకాశ వాది న్యాయవాది మేడం గారు... 🙏🙏
నీకు ఏదో ఒక సీట్ ఇస్తే ఇవన్నీ చెప్పేదానివి కాదు.అంటే స్వార్థం.ఇలాగే ఏదో ఒక పార్టీలో చేరి అక్కడ కూడా ఇలాగే సీట్ ఇవ్వకపోతే???వాళ్ళని కూడా అంటావ్...
ఏ పార్టీ అధినాయకత్వం అయినా ఇలాంటి ఊసరవెల్లి నాయకుల్ని చేర్చుకోకుండా నిజాయతీ గల యువత చాలామంది ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి
ఈవిడ గారు 15 ఏళ్లు ఏదో ఒక పదవి అనుభవించి చాలా సంపాదించుకున్నారు.ఇక చాలు.ఇలాంటి అవకాశవాదులుని పక్కన పెట్టేయండి.
Number one cheater