Yesu neethone ne nadavaalani(యేసు నీతోనే నే నడవాలని)song by Sister Divya@LatestTeluguChristian songs

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 46

  • @praveen-fn9hu
    @praveen-fn9hu Год назад

    యేసయ్య నికూ తోడుగా ఉండును గాక🙏🙏

  • @RamyakumariKuda
    @RamyakumariKuda 5 месяцев назад

    DIVY❤⛪

  • @NaveenDraRF
    @NaveenDraRF 5 месяцев назад

    B, NAVANDAR

  • @psrpsrjermiah8750
    @psrpsrjermiah8750 2 года назад +3

    సిస్టర్ చాలా బాగా పాడినరు వందనాలు,🙏🙏🙏🙏🙏🙏దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @DivyaDivya-jw3uk
      @DivyaDivya-jw3uk 2 года назад

      Thankyou దేవునికే మహిమ prisethelord

  • @edulamudinaina4906
    @edulamudinaina4906 2 года назад +11

    పల్లవి:-యేసు నీతో నే నడవాలని -
    ని ఆడుగుజాడలోనే నిలవాలని //2//
    నీ ప్రేమను లోకంలో చాటాలని
    ని కొరకే నేనుఇలలో నిలవాలని //2// //నా యేసు నీతో //
    1:-దూరము నుండి చూసి-దురాలోచన చేసి కలలుకనేవాడుఅని -ఆపహేళనచేసి //2//
    ఏ పాపమెరుగని-తండ్రి ప్రియకుమారుడు
    బానిసగా అమ్మబడిన-యోసేపును చూసి//2//
    //నీ ప్రేమను //
    2:-నిరపరాధులందరిలో-ఒక వానిగావున్నా
    రాళ్లతోటి కొట్టబడి-హతసాక్షిగా మారిన //2//
    విరేమిచేయుదురో-వీరెరుగరుగనుక
    తండ్రి క్షమియించుమని-వేడుకున్న స్తెఫను చూసి /2// /నీప్రేమను /
    3:-జీవముగాల దేవుడవని-ని యందు భయమునుంచి
    దినములోన ముమ్మారు-ప్రార్ధించుచుండగా //2//
    ఆన్యయపు తీర్పుకు-సింహలబోనులో
    పడదోయబడియున్న-దానియేలునుచూసి//2// //నీ ప్రేమను//
    4:-నీవు లేచి రమ్మనగా-భయలుదేరి వచ్చిన
    ఒకడైన కుమారుని-బలిగా నీవు అడిగిన //2//
    మరు మాటలాడక -భలికిసిద్ధపరచిన
    విశ్వాసుల తండ్రియినా-అబ్రాహామును చూసి//2// /నీ ప్రేమను //
    5:-తెల్లవారుచున్నదని-నన్ను పోనిమ్మనగా
    ఆశీర్వదించామని-నిన్ను వేడుచుండగా //2//
    తొడగూడు తొలగిన-నిన్ను విడిచిపెట్టక
    పోరాడి గెలిచిన యాకోబును చూసి//2// /నీ ప్రేమను //
    6:-బలహీనునిగా ఉన్న-గొర్రెలను మేపుతున్న
    ఎలుగుబంటి సింహమును-ఒక్క ఏటితో చంపినా //2//
    తన ప్రాణం తీయుటకు-వెంబడించు సౌలును
    క్షమించి వదిలేసిన దావీదును చూసి//2// //నీ ప్రేమను //
    7:-నరహత్య చేసిన-వయసు వుడిగి పోయిన
    నీవు ఆజ్ఞ ఇవ్వగా-సాత్వికము చూపిన //2//
    ఐగుప్తు ధనముకంటె-నింద గొప్ప భాగ్యమని
    ఎంచుకుని నిలచిన-మోషేను చూసి//2// //ని ప్రేమను //
    8:-ఊజు దేశమంతటిలో-యోబు వంటి వాడుఎడి అని
    ఆపవాదిని పరమాతండ్రి-అడుగుతున్న సమయమునా //2//
    నీ చేయి చాపి నీవు-మొత్తమని అడుగగా
    యెహోవాకు మహిమానీ-పలికిన యోబును చూసి //2///నీ ప్రేమను //
    9:-విస్తర చేపలను-రెండు దోనెలొచ్చినా
    విలువైనది యేసెనని-ఎరిగి గ్రహియించిన //2//
    నీఎదుట సాగిలపడి-ప్రభువా పాపాత్ముడనునాని
    ఒప్పుకొని చెప్పిన-పేతురును చూసి //2///ని ప్రేమను//
    10:-పాపులందరిలో-నేను ఒక పాపిగావున్నా
    ఈ లోకమంతటిలో-నీచురాలనునైనా //2//
    పరిశుద్దుడవైయుండి-పురుగునైనా నాకొరకు
    నీ ప్రాణత్యాగంతో-బాలియాగానేమైతివా //2///నీ ప్రేమను //

  • @shankerbodas3948
    @shankerbodas3948 Год назад

    Praiesthelord🌹toall🌹⛪⛪👏👏👏

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 Год назад

  • @annapurnavagapundu6166
    @annapurnavagapundu6166 Год назад

    Prise tha lord thalli

  • @johnwesley8849
    @johnwesley8849 2 года назад +4

    Praise the lord Sister 🌹

  • @sreshtith
    @sreshtith Год назад

    Godbless, u sister

  • @smvengineers..3654
    @smvengineers..3654 2 года назад +3

    Exlent song sister...

  • @mrlokeshloky7890
    @mrlokeshloky7890 2 года назад +3

    ❤️❤️

    • @nenemargamuministries8600
      @nenemargamuministries8600  2 года назад

      Praise the Lord 🙏 Brother
      దేవుడు నిన్ను దీవించును గాక

  • @mchinnakotaiah3832
    @mchinnakotaiah3832 2 года назад +2

    God bless you 💒 sister

  • @poojithaganderla1177
    @poojithaganderla1177 2 года назад +3

    Nice sis

  • @manit4970
    @manit4970 Год назад

    🙏

  • @raviarunathati6232
    @raviarunathati6232 Год назад

    Sister chala baaga paadaru god bless you 🙏🏻

  • @velpulavenkatesh2026
    @velpulavenkatesh2026 Год назад

    Praise the Lord sister 🙏🙏🙏👌👌👍👏👏👏👏👏

  • @c_h_e_r_r_y2136
    @c_h_e_r_r_y2136 2 года назад +1

    Preise the lord god bless you all of you

  • @sugunanallaballi
    @sugunanallaballi Год назад

    Praise tha lord sister

  • @mswapna8252
    @mswapna8252 2 года назад

    Baga padav amma

  • @u.keerthanraju528
    @u.keerthanraju528 2 года назад

    Exlent sister song lyrics

    • @DivyaDivya-jw3uk
      @DivyaDivya-jw3uk 2 года назад

      దేవునికే మహిమ praise the Lord

  • @mchinnakotaiah3832
    @mchinnakotaiah3832 2 года назад

    🙏🙏🙏

  • @Love_songs_telugu_791
    @Love_songs_telugu_791 2 года назад

    👌👌

  • @chakravarthiremidala
    @chakravarthiremidala 2 года назад

    frnd I pray ur self GOD BLESS YOU 🙏

  • @padiletikusumamba6532
    @padiletikusumamba6532 2 года назад +2

    Lip ki pata correct ga ledhu

    • @DivyaDivya-jw3uk
      @DivyaDivya-jw3uk 2 года назад

      వీడియో ప్రా బ్లం 🙏

  • @raavideepak9110
    @raavideepak9110 Год назад

    అమ్మ ముసుగు వద్దు తల్లి నీ తల వెంట్రుకలు నీకు ముసుగు గా ఇచ్చాడు క్లాత్ ముసుగు వద్దు తల్లి god bless you

  • @RockyK-nk1np
    @RockyK-nk1np 2 месяца назад

    Prase the lord ammagaru