రాయలసీమ దగ్గరికి వెళ్తే , తుంగభద్రా డాం లో నీళ్లు కొట్టుకుపోకుండా గేటు బిగించిన కన్నయ్య నాయుడు కనిపిస్తున్నాడు. . గ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చిన తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభంతో చేసే వెయిట్ రెసిస్టెన్స్ మూడు రోజుల్లో పెట్టారు కన్నయ్య నాయుడు కనిపిస్తున్నాడు. రెసిస్టెన్స్ కి దగ్గర బోర్డు ఢీ కొట్టిన దాన్ని అధిగమించటానికి. ఇకపోతే ఈ వాగు కట్ట తెగింది నష్టము వెంటనే నియంత్రించేలాగా, మూడు కట్టలకు నాలుగు రోజులు నిద్రపోకుండా ఆ సంస్థలతో పని చేయించి విజయ వంతమైన రామానాయుడు కనిపిస్తున్నాడు . కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు కనిపిస్తున్నాడు. అక్కడ ఢిల్లీలో చక్రం తిప్పటానికి. ఎటు చూసినా నాయుడే ప్రజల తరఫున. జగన్ రెడ్డికి ఇష్టం ఉండనీ ప్రజలకు మేలు చేసే నాయుడు బృందం. అందుకే జగన్ రెడ్డి సోషల్ మీడియా నాయుళ్ల ముందు ఓడిపోయింది. ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆ ప్రజల ప్రాణాలను అలా చూసుకుంటూ కాపాడుకుంటూ ఆహార వస్తువులు భవిష్యత్తు వసతులు అన్ని చేశారు. ఇంకా దీని వెనక ఎన్ని కుట్రలో ఉన్నాయో ?రానున్న రోజుల్లో జగన్ రెడ్డి బ్యాచి వాళ్ళ మీద ఇంకొన్ని కేసులు నమోదు అవుతాయి కానీ వాళ్ళు కుట్రల నుంచి మటుకు ప్రజల్ని రక్షించిన గొప్పదనం నాయుళ్ల బృందానిది . మరియు దాతల సహకారం అధికారుల సమన్వయం ఆచరణ. అండి ప్రజలు వేసిన ఓటు వలన చంద్రబాబు గారి నాయకత్వానికి లభించిన ఫలితం. ప్రజలకు దక్కింది. . చంద్రబాబు నాయుడు ధర్మం ఈ విధంగా జగన్ రెడ్డి ఆ కులం పరువు తీసే లాగా కుట్రలు చేస్తుంటే . ఎదురుకోటం కూడా నిపుణులైన నాయుళ్ల చేత చేయించడమనేది జగన్ రెడ్డికి భగవంతుడు చేసిన స్క్రిప్ట్ . ఎందుకంటే రాయలసీమ నష్టపోతే గేట్లు కొట్టుకుపోయి నప్పుడు అది రెడ్డీస్ కి నష్టం అయినప్పటికీ , అన్నమయ్య గేటు కొట్టుకుపోయినప్పుడు పట్టించుకోని జగన్ రెడ్డి, అప్పుడు కూడా బాధితులు ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చంద్రబాబు గారు ఇక్కడ తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయినప్పుడు అది రెడ్డి కి లాభము అని వదిలేయలేదు అది మనది .మన నీళ్లు అనుకొని. అటు కర్ణాటక అటు కర్ణాటక కు ఆంధ్ర కూడా లాభం కలిగే పనులు కన్నమ నాయుడు చంద్రబాబు నాయుడు చేశారు.. అక్కడ కేంద్రంలో రామ్మోహన్ నాయుడు ఇక్కడ, బ్యారేజ్ దగ్గర కన్న నాయుడు బాబు దగ్గర రామానాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నాలుగు చేతులు బలం ఇస్తుంటే , జగన్ రెడ్డి సోషల్ మీడియా యుద్ధం ఓడిపోయింది. ఇంకొకసారి ఇది నిజంగా సత్యానికి ధర్మానికి , సైనికులుగా పనిచేస్తున్న నాయులకు విజయం ఇచ్చాడు భగవంతుడు. అటు ప్రజల్ని రక్షించారు ఇక నీటిని రక్షించారు.. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇటు నీటి వసతి అన్ని సమస్యలు తీర్చగలిగారు. అందునా లోటు బడ్జెట్ ఉన్న ప్రస్తుత సమయంలో కూడా ప్రజల ప్రాణాలకు ఆయన ఇచ్చే విలువ. అది అప్పులు తెచి ఖాతాల్లో వేసుకుని అన్నమయ్య గేటు కొట్టుకుపోయేలాగా చేసి, ఏ ఒక్క ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేకుండా గుండ్లకమ్మ పులిచింతల గేట్లు కూడా కొట్టుకుపోయేలాగా చేసిన జగన్ రెడ్డి కుట్రలు ఆగకపోతే, అది మీ యొక్క అనైతికత బయటపడుతుంది, ఇప్పటికే జీవితానికి సరిపడా నేరాలు చేసిన జగన్ రెడ్డి బ్యాచ్. ఇప్పటికైనా ఇది రాజకీయ నాయకుడు అంటే ప్రజల కోసం పనిచేయాలి అనేది మర్చిపోతే , భగవంతుడు కళ్ళు తెరుస్తాడు అనేది . మానవ శక్తి పరమైతమైంది ,భగవంతుడు శక్తిమైందని జగన్ రెడ్డికి , అందరూ కలిసి భూమి మీదకు తీసుకొచ్చారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వానికి ఓటు వేసినందున ఈ ఫలితం లభించిందని అదే జగన్ రెడ్డి అక్కడ ఉంటే పరిస్థితులన్నీ రివర్స్ అయిపోయాయి. ధర్మో రక్షతి రక్షిత అందులో అందరూ భాగస్వాములు అవ్వటం మనకోసం మనం చారిత్రిక అవసరం..
జనాభా పెరుగుతూ వున్నప్పుడు గ్రామాలలో ఇళ్ళు పెరుగుతూ వరదనీరు విస్తరణ ఏరియా తగ్గటం కూడా ఒకకారణం.రెండోది కొల్లేరులో బుడమేరు కలుస్తుంది. ఆ బుడమేరు ఆక్రమణలకు గురైనందున నీరు ఎక్కువగా నిల్వకు అవకాసం లేకుండా పోవటం వలన అధికవర్శపాతం జనజీవనానికి అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు.
Government to be taken decission on entire illegal construction beside irrigation canals through out the state.
రాయలసీమ దగ్గరికి వెళ్తే , తుంగభద్రా డాం లో నీళ్లు కొట్టుకుపోకుండా గేటు బిగించిన కన్నయ్య నాయుడు కనిపిస్తున్నాడు.
. గ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చిన తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభంతో చేసే వెయిట్ రెసిస్టెన్స్ మూడు రోజుల్లో పెట్టారు కన్నయ్య నాయుడు కనిపిస్తున్నాడు. రెసిస్టెన్స్ కి దగ్గర బోర్డు ఢీ కొట్టిన దాన్ని అధిగమించటానికి.
ఇకపోతే ఈ వాగు కట్ట తెగింది నష్టము వెంటనే నియంత్రించేలాగా,
మూడు కట్టలకు నాలుగు రోజులు నిద్రపోకుండా ఆ సంస్థలతో పని చేయించి విజయ వంతమైన రామానాయుడు కనిపిస్తున్నాడు .
కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు కనిపిస్తున్నాడు. అక్కడ ఢిల్లీలో చక్రం తిప్పటానికి.
ఎటు చూసినా నాయుడే ప్రజల తరఫున. జగన్ రెడ్డికి ఇష్టం ఉండనీ ప్రజలకు మేలు చేసే నాయుడు బృందం.
అందుకే జగన్ రెడ్డి సోషల్ మీడియా నాయుళ్ల ముందు ఓడిపోయింది.
ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆ ప్రజల ప్రాణాలను అలా చూసుకుంటూ కాపాడుకుంటూ ఆహార వస్తువులు భవిష్యత్తు వసతులు అన్ని చేశారు.
ఇంకా దీని వెనక ఎన్ని కుట్రలో ఉన్నాయో ?రానున్న రోజుల్లో జగన్ రెడ్డి బ్యాచి వాళ్ళ మీద ఇంకొన్ని కేసులు నమోదు అవుతాయి
కానీ వాళ్ళు కుట్రల నుంచి మటుకు ప్రజల్ని రక్షించిన గొప్పదనం నాయుళ్ల బృందానిది .
మరియు దాతల సహకారం అధికారుల సమన్వయం ఆచరణ.
అండి ప్రజలు వేసిన ఓటు వలన చంద్రబాబు గారి నాయకత్వానికి లభించిన ఫలితం. ప్రజలకు దక్కింది.
.
చంద్రబాబు నాయుడు ధర్మం
ఈ విధంగా జగన్ రెడ్డి ఆ కులం పరువు తీసే లాగా కుట్రలు చేస్తుంటే .
ఎదురుకోటం కూడా నిపుణులైన నాయుళ్ల చేత చేయించడమనేది జగన్ రెడ్డికి భగవంతుడు చేసిన స్క్రిప్ట్ .
ఎందుకంటే రాయలసీమ నష్టపోతే గేట్లు కొట్టుకుపోయి నప్పుడు అది రెడ్డీస్ కి నష్టం అయినప్పటికీ ,
అన్నమయ్య గేటు కొట్టుకుపోయినప్పుడు పట్టించుకోని జగన్ రెడ్డి,
అప్పుడు కూడా బాధితులు ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చంద్రబాబు గారు
ఇక్కడ తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయినప్పుడు అది రెడ్డి కి లాభము అని వదిలేయలేదు అది మనది .మన నీళ్లు అనుకొని. అటు కర్ణాటక అటు కర్ణాటక కు ఆంధ్ర కూడా లాభం కలిగే పనులు కన్నమ నాయుడు చంద్రబాబు నాయుడు చేశారు..
అక్కడ కేంద్రంలో రామ్మోహన్ నాయుడు ఇక్కడ, బ్యారేజ్ దగ్గర కన్న నాయుడు బాబు దగ్గర రామానాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నాలుగు చేతులు బలం ఇస్తుంటే ,
జగన్ రెడ్డి సోషల్ మీడియా యుద్ధం ఓడిపోయింది.
ఇంకొకసారి ఇది నిజంగా సత్యానికి ధర్మానికి , సైనికులుగా పనిచేస్తున్న నాయులకు విజయం ఇచ్చాడు భగవంతుడు. అటు ప్రజల్ని రక్షించారు ఇక నీటిని రక్షించారు..
చంద్రబాబు గారి నాయకత్వంలో ఇటు నీటి వసతి అన్ని సమస్యలు తీర్చగలిగారు.
అందునా లోటు బడ్జెట్ ఉన్న ప్రస్తుత సమయంలో కూడా ప్రజల ప్రాణాలకు ఆయన ఇచ్చే విలువ.
అది అప్పులు తెచి ఖాతాల్లో వేసుకుని అన్నమయ్య గేటు కొట్టుకుపోయేలాగా చేసి,
ఏ ఒక్క ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేకుండా గుండ్లకమ్మ పులిచింతల గేట్లు కూడా కొట్టుకుపోయేలాగా చేసిన జగన్ రెడ్డి కుట్రలు ఆగకపోతే,
అది మీ యొక్క అనైతికత బయటపడుతుంది,
ఇప్పటికే జీవితానికి సరిపడా నేరాలు చేసిన జగన్ రెడ్డి బ్యాచ్.
ఇప్పటికైనా ఇది రాజకీయ నాయకుడు అంటే ప్రజల కోసం పనిచేయాలి అనేది మర్చిపోతే ,
భగవంతుడు కళ్ళు తెరుస్తాడు అనేది .
మానవ శక్తి పరమైతమైంది ,భగవంతుడు శక్తిమైందని జగన్ రెడ్డికి ,
అందరూ కలిసి భూమి మీదకు తీసుకొచ్చారు.
ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వానికి ఓటు వేసినందున ఈ ఫలితం లభించిందని అదే జగన్ రెడ్డి అక్కడ ఉంటే పరిస్థితులన్నీ రివర్స్ అయిపోయాయి.
ధర్మో రక్షతి రక్షిత అందులో అందరూ భాగస్వాములు అవ్వటం మనకోసం మనం చారిత్రిక అవసరం..
Hydra lanti force AP lo implement cheyyali bro
జనాభా పెరుగుతూ వున్నప్పుడు గ్రామాలలో ఇళ్ళు పెరుగుతూ వరదనీరు విస్తరణ ఏరియా తగ్గటం కూడా ఒకకారణం.రెండోది కొల్లేరులో బుడమేరు కలుస్తుంది. ఆ బుడమేరు ఆక్రమణలకు గురైనందున నీరు ఎక్కువగా నిల్వకు అవకాసం లేకుండా పోవటం వలన అధికవర్శపాతం జనజీవనానికి అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు.
What is the heading and what you are taking?
Ante simple gaa kolleru,budameru rendoo aakramanalaku guru ayyayanna maata.hannaa!
CM unna inti paristhiti guri matladi taruvata sollu cheppu😂😂😂
rama naidu
Mee explanation chaala poorga inka interest create cheyyaleka pothunnaaru brother
ముందు అక్రమ కట్టడాలు తొలగించండి ఎవడైనా సరే నోటీసు ఇచ్చి కూల్చివేయండి. వరద ముంపు నుంచి విజయవాడ కి విముక్తి కలిగించండి.
సుత్తి ఆపరా టైటిల్ ఏమిటి నీ వాగుడు ఏమిటీ