కశ్మీర్ అసెంబ్లీలో 370 రగడ..రంగలోకి కేంద్రం.! | J&K Assembly Chaos Over Article 370 Restoration | NH

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии •

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 20 дней назад +79

    ఆర్టికల్ 370 రద్దు మీద ఎటువంటి చర్చ అవసరం లేదు. జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడు కూడా ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన మాత్రమే ఉండాలి ఇది మాత్రమే సరైనది.

    • @chundurisubrahmanyam675
      @chundurisubrahmanyam675 19 дней назад +1

      💯

    • @somavenk
      @somavenk 19 дней назад

      అయ్యా తమరెవరో నాకు తెలియదు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన నిర్నయాలల్లో ఒకటి అది యీ కాషాయప్రభుతం యివ్వలేదు యివ్వదు. మరి మనకు బాధగాలేదా? అలాగే అక్కడ 370. ఏదన్నా సామరస్యంగా పరిష్కారానికి ప్రయత్నం చెయ్యాలి కాని నిరంకుశంగా కాదనడం ఎంత సబబు?

    • @chanticmchanti6816
      @chanticmchanti6816 19 дней назад +3

      @somavenk ఒకే సార్ మీరు చెప్పింది బాగానే ఉంది.కానీ అక్కడ ఉన్నది, ముస్లిం రాడికల్ నాయకులు, మీరు నామీద పెద్ద వారు ఎన్నో సంఘటనలు చూసి ఉండి ఉంటారు.జమ్మూ కాశ్మీర్ లో బిఫోర్ ఎలక్షన్ కి ఆఫ్టర్ ఎలక్షన్ కి తేడా ఎంత తేడా వచ్చిందో.

  • @udayaariyan4829
    @udayaariyan4829 20 дней назад +37

    జమ్మూకాశ్మిర్ అసెంబ్లీని రద్దు చేయండి

  • @SV-fk2rd
    @SV-fk2rd 20 дней назад +70

    J & K లో ఎన్నికలు పెట్టడమే తప్పు. కేంద్రపాలిత ప్రాంతంగా లేక ఎప్పటికి రాష్ట్రపతి పాలనలోనే ఉంచడం మంచిది. పాకిస్థాన్ కి కూడా రోగం తిరుగుతది.

    • @somavenk
      @somavenk 19 дней назад

      మీ రాష్ట్రం లో ఎన్నికలు ఎప్పుడూ పెట్టకుండా కేంద్ర పాలనలోనే వుంచితే మీకిష్టమా?

    • @SV-fk2rd
      @SV-fk2rd 19 дней назад

      @somavenk ఇష్టమే దేశానికి హాని తీవ్రవాదుల అలజడి ఉండే ప్రాంతం అయితే ఎన్నికలు లేకుండా రాష్ట్రపతి పాలన ఉంటే ఖచ్చితంగా ఇష్టమే. దేశ రక్షణ ముందూ ఏది గొప్ప కాదు .

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 20 дней назад +70

    ఓం జై శ్రీమన్నారాయణ భారతదేశము లొ బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉన్నంత వరకు వాల ఆటలు సాగవు జై శ్రీరామ జై సీతమ్మ తల్లి జై శ్రీకృష్ణ జై గోపిక స్రీలు ❤❤❤🎉🎉

  • @haribathala2746
    @haribathala2746 20 дней назад +41

    అక్కడ రాష్ట్రపతి పాలనే సరైనది

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 20 дней назад +34

    జమ్మూ కాశ్మీర్ ని . యూనియన్. టెర్రటీరిగా ఉంచి, మంచి అభివృద్ధి చీయాలి. .

  • @GLakshman-r6h
    @GLakshman-r6h 20 дней назад +58

    National Conference నాయకులు పాకిస్తాన్ ఏజంట్స్ 👈

  • @ravikumarbammidi65
    @ravikumarbammidi65 19 дней назад +5

    కేంద్రం ఖచ్చితంగా దిగాలి, ఆ 370 పునరుద్ధరణ కుట్రలు అడ్డుకోవాలి, శ్రుతి మించితే రాష్ట్రపతి పాలన పెట్టాలి. జై భారత్ 🙏🙏 జై మోదీ గారు🙏🙏.

  • @పోస్టర్
    @పోస్టర్ 20 дней назад +12

    Himsa లేకుండా తురకలు వుండలేరు .

  • @ravichandrareddylenkala841
    @ravichandrareddylenkala841 20 дней назад +25

    గుర్తు తెలియని వ్యక్తులు రంగంలోకి దిగితే ఈ సమస్య వారంలో సద్దుమనుగుతుంది.

  • @kosanamsivaprasadarao9130
    @kosanamsivaprasadarao9130 20 дней назад +16

    పూర్తి గా కాశ్మీర్ లో హిందువుల సంఖ్య పెరిగినాక, భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాక అప్పుడు కాశ్మీర్ ఎన్నికలు జరపాలి
    అప్పటి వరకు కేంద్ర పాలన కింద ఉండాలి

  • @patherchedramakrishnarao8268
    @patherchedramakrishnarao8268 20 дней назад +10

    జమ్మూ కాశ్మీర్ లో ఎప్పటికీ ఆర్టికల్ 370 ఎప్పటికీ పునరుద్ధరించకూడదు ఎన్ సీ ,ఇతర మతోన్మదుల పార్టీలను మరియు కాంగ్రేస్ పార్టీ ని రద్దు చేసి ఈ పార్టీలను ఎప్పటికీ ఎన్నికల్లో పాల్గొనకుండా పార్లిమెంటులో చట్టం తీసుకు రావాలి హిందూ పార్టీలు మాత్రమే పోటీ చేయాలి

  • @ARAVIND_KARANAM
    @ARAVIND_KARANAM 20 дней назад +41

    ఆర్టికల్ 370 రెశ్ టోర్‌ చేస్తే ఇక అధోగతిజగన్నాదం ఒమర్ అబ్దుల్లా ఇప్పటికీ కాశ్మీర్‌ ప్రజలు అంటాడే కానీ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు అని పొరపాటు న కూడా అనడు వాళ్ళు చాలా డేంజర్ కాశ్మీర్ ని ఎప్పటి కయినా పాకిస్తాన్‌ చేతుల్లో పెట్టాలనేదే వాళ్ళ ప్లాన్

  • @narayandasbhaskarchary1220
    @narayandasbhaskarchary1220 20 дней назад +18

    బ్యానర్ పట్టుకున్నోడు ఉగ్రవాది వాడు పాత కేసులు ఉంటే తిరుగతోడి జైల్లో పడేయాలి వాన్ని జమ్మూ కాశ్మీర్ మీద ఎక్కువ అధికారాలు గవర్నర్కు ఉండాలి

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 20 дней назад +24

    కాశ్మీర్లో కల్లోలం తేవాల్సిన అవసరం లేదు. అక్కడ శాంతిభద్రతలు అన్నీ కూడా లెఫ్ట్నెంట్ గవర్నర్ చేతిలో ఉంటాయి కాబట్టి సైనికులను మోహరించితే సరి

  • @bagulavenkatesh9968
    @bagulavenkatesh9968 20 дней назад +25

    జై శ్రీ రామ్, జై భారత్

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 20 дней назад +24

    వెనకుండి నడిపిస్తున్నది రాహుల్ ఖాన్ కావచ్చు. స్వార్ధ రాజకీయ నాయకుల నాటకం. అసెంబ్లీ తీర్మానం నాలికి గీచుకోవటామికి కూడా పనికి రాదు.

  • @GopalaKrishna-k5w
    @GopalaKrishna-k5w 20 дней назад +7

    రాష్ట్రపతి పాలన సరైనది

  • @mohansikhakolli
    @mohansikhakolli 20 дней назад +14

    ఆర్టికల్ 370 అనేది కేవలం కాశ్మీర్ కి సంభందించిన విషయం కాదు. భారత సార్వాభౌమత్వం, దేశం శాంతి భద్రతలు, దేశ రక్షణ, దేశం ఆర్ధిక, సాంస్కృతిక సంపదల కు సంభందించినది. ఆర్టికల్ 370 వలన అన్నీ విధాలుగా దేశం నష్ట పోయింది. అనేక వేల మంది సైనికులు మరణించారు. ఎంతో కాలం తర్వాత మోడీ ప్రభుత్వం చాక చక్యం గా దానిని రిమూవ్ చేసింది. ఇప్పుడిప్పుడే కాశ్మీర్ బాగుపడుతుంది. దేశం అభివృద్ధి పదం లో నడుస్తుంది.
    కానీ ఇప్పుడు కొంత మంది ఆర్టికల్ 370 ని మరల పెట్టాలని అంటున్నారు.. అది దేశ ద్రోహం కాదా.. ఎందుకు వారిని దేశం ద్రోహులుగా ప్రకటించి తగిన విధం గా శిక్షించ కూడదు.. భవిష్యత్ లో వీరి వలన మరలా ఎంతమంది ప్రజలు, వీర సైనికులు ప్రాణాలు అర్పించారు వలసి వస్తుందో. కనుక తప్పని సరిగా ఆర్టికల్ 370 మరలా పెట్టాలి అనేది వారిని దేశం ద్రోహులుగా పరిగనించి శిక్షించాలి.

    • @kravivarma1567
      @kravivarma1567 17 дней назад +1

      ❤❤❤❤❤ wellsaid.... congress party ki ivemi pattavu...

  • @venkatasubbaiahkanchibhotl4341
    @venkatasubbaiahkanchibhotl4341 19 дней назад +3

    జమ్మూ కాశ్మీర్ కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో నిరంతరం ఉండాలి.

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 20 дней назад +12

    జై భారత్ జై శ్రీ రామ్

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 20 дней назад +23

    రాష్ట్రపతి పాలన మంచిది

    • @GopalaKrishna-k5w
      @GopalaKrishna-k5w 20 дней назад

      రాష్ట్రపతి పాలన మంచిది

    • @VenkataswamiReddy-m8x
      @VenkataswamiReddy-m8x 18 дней назад

      B venkata sami reddy. Modi with hundredHindus. B. V r Hosur

  • @srinivasmaheshwaram2986
    @srinivasmaheshwaram2986 19 дней назад +2

    కాశ్మీర్ నీ రాష్టపతి మాత్రమే పాలించాలి అది ఎప్పుడైనా సరే

  • @saivinaychaitanya3708
    @saivinaychaitanya3708 20 дней назад +17

    ఎన్కౌంటర్ చేసేస్తే పోలా

    • @cvenkat7766
      @cvenkat7766 20 дней назад

      ఎవరిని ? MLA లనా ?

  • @bagulavenkatesh9968
    @bagulavenkatesh9968 20 дней назад +13

    జై హింద్

  • @kandadinarasimhareddy8834
    @kandadinarasimhareddy8834 20 дней назад +19

    Better to impose Presidential Rule in Jammu and Kashmir.

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 20 дней назад +5

    It is very much necessary to take action by Sri Modi ji Our Beloved Prime minister.. Jai Bharat!
    Vande Bharatamataram!

  • @chennaraju2830
    @chennaraju2830 20 дней назад +16

    రాష్ట హోదా ఇవ్వకూడదు

  • @vadaviswam9686
    @vadaviswam9686 20 дней назад +2

    జై &కాశ్మీర్ కేంద్రం పాలనలో ఉండడం మంచిది

  • @jagannadharaojamalapuram3412
    @jagannadharaojamalapuram3412 20 дней назад +5

    కాశ్మీర్లో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు పాకిస్థాన్ ఎజెండాని అమలు పరుస్తాయి. వారిని నమ్మడానికి లేదు. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి.

  • @jayasreebasireddigari8483
    @jayasreebasireddigari8483 20 дней назад +6

    Best remedy is to declare Jammu and Kashmir as Union Territory. Jai Bharath

  • @ravindermankali3671
    @ravindermankali3671 20 дней назад +9

    ఒమార్ అబ్దుల్లాని పూర్తిగా నమ్మకూడదు

  • @venkateshwarraobheemarthi970
    @venkateshwarraobheemarthi970 20 дней назад +6

    జై శ్రీ రామ్

  • @ThalluriMurali-uj5qo
    @ThalluriMurali-uj5qo 20 дней назад +3

    ఇంకా ఎవరు ముస్లిం సే టెర్రిస్ట్ లు

  • @Alphamale11007
    @Alphamale11007 19 дней назад +2

    Jammu kashmir ను కేంద్ర పాలిత ప్రాంతం గా ఉంచకుండా ఎన్నికలు జరిపి పెద్ద తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 20 дней назад +5

    ARTICLE 370 CAN NOT BE POSIBLE
    JAI BHARATH
    JAI MODI

  • @arbabu9
    @arbabu9 20 дней назад +10

    Removed Art.370 -బీజేపీ🙏 No question of restoring..🎉🎉. BJP ఇస్ strong in Jammu and Kashmir🎉

  • @Chandrasekhar-h6k
    @Chandrasekhar-h6k 20 дней назад +10

    కాశ్శీర్ లొ కటిన నిర్ణయాఋలు తీసుకోవాలి

  • @jagannadharaojamalapuram3412
    @jagannadharaojamalapuram3412 20 дней назад +6

    మత పిచ్చి ముందు అభివృద్ధి కనిపీయదు.

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 20 дней назад +6

    Jai shree Ram Jai shree Krishna Jai hind Jai bharat

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 20 дней назад +8

    Declare J&K as union territories and impose president rule permanently to save remaining part of India as well as J&K. Otherwise no cure.

  • @varapulasrinivasarao
    @varapulasrinivasarao 20 дней назад +3

    There is no question of restoration of Article 370

  • @silojusrinivaschary9784
    @silojusrinivaschary9784 20 дней назад +1

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై బిజెపి జై బిజెపి

  • @danielchinta4685
    @danielchinta4685 20 дней назад +10

    No 370

  • @vemalahemanth4285
    @vemalahemanth4285 20 дней назад +5

    J&k should have president's rule.....

  • @padmavatipadmavathi8249
    @padmavatipadmavathi8249 20 дней назад

    రాష్ట్రపతి పాలన మాత్రమే ఉండాలి...

  • @Venkateshwarlu98
    @Venkateshwarlu98 20 дней назад +4

    Jai sriram jai modi

  • @latav.l.p2542
    @latav.l.p2542 20 дней назад +3

    అక్కడ democracy లేదు అసలు ekection పెట్టడమే తప్పు UT క్రిందే ఉంచాలి దాన్ని.. Khangress ఎప్పుడూ పాకీ సపోర్ట్ కదా

  • @pothannakoruprolu116
    @pothannakoruprolu116 20 дней назад +3

    Jai shree Ram

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 20 дней назад +7

    Sir, Is JK assembly is in india, because they are following Pakistan leaders instructions ? Thank you jaiho bharat jaiho modiji jaiho Hindustan

  • @ramanaiahponna6701
    @ramanaiahponna6701 20 дней назад

    జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పరిపాలనలో ఉండాలి
    జై శ్రీరామ్

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t 20 дней назад +2

    Super modi garu

  • @ShobaRaniVillambhi
    @ShobaRaniVillambhi 20 дней назад +2

    J K ikka UT chayalshinde ituvanti murkulaku ? Jai shree Ram ♈ vandematram

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 20 дней назад +5

    Eediantha congress planning llo oka bagam

  • @nukalashankaryadav9354
    @nukalashankaryadav9354 20 дней назад +6

    Rastapathi palalana pettali

  • @asishgamingff_yt_UMP
    @asishgamingff_yt_UMP 20 дней назад +1

    ఉన్నాడుడుగా రాహుల్ ఖాన్

  • @venkataswamym.venkataswamy5576
    @venkataswamym.venkataswamy5576 20 дней назад +1

    No question of 370 article, only unknown persons

  • @srinivaskyasa5417
    @srinivaskyasa5417 20 дней назад +1

    Kashmir assembly ni raddu chesi president rule pettali

  • @RamaKrishna-s8q
    @RamaKrishna-s8q 20 дней назад +2

    JAI MODI JAI HINDU

  • @gsramakrishna9971
    @gsramakrishna9971 20 дней назад +1

    Really wrong decision of BJP in case of conducting elections in J&K, this UT must need some more time for elections.

  • @mandashankar2424
    @mandashankar2424 19 дней назад +1

    We need president government 🇮🇳

  • @psrao6906
    @psrao6906 20 дней назад +1

    ప్రెసిడెంట్ రూల్ ఒక్కటే మార్గం

  • @SatyanarayanaY-es9kr
    @SatyanarayanaY-es9kr 20 дней назад +2

    People who are willing to divide Nation should not be part of elections constitutionally eighter as a Party or as a Leader

  • @Society-71
    @Society-71 20 дней назад +13

    Rahul Gandhi Khan is betting for power on the cost of country's safety

  • @venkataramanau
    @venkataramanau 15 дней назад

    కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచడం మంచిది.

  • @rajeevram1924
    @rajeevram1924 20 дней назад +1

    Desham lo 2 chattalu 2 jandala ku no place.ek desh ek vidhan ek samvidhan.jai hind

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo 19 дней назад

    Jai. Sriram. 🙏Jai. Bharat 🙏 Jai. Sanaatana dharmam 🙏. Vande. Matharam 🙏

  • @bharatiyavijgnanamkandukur
    @bharatiyavijgnanamkandukur 20 дней назад +1

    First off all should abolish who are being separatists and protest for 370 and article 35a revival in J&k province

  • @teratiashokmudirajomshanth5740
    @teratiashokmudirajomshanth5740 20 дней назад +2

    Kendrapalutha palitha pranthanga chesthe dula thiripothundi jai Bjp 🇮🇷🇮🇷🇮🇷

  • @prathapaswini4542
    @prathapaswini4542 19 дней назад +2

    🔱🕉🇮🇱🇱🇷🇮🇳👌🏾👍🏻🚩

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 20 дней назад +1

    అణచివేయండి

  • @madhusudanaraogundavarapu1379
    @madhusudanaraogundavarapu1379 20 дней назад +2

    Why assembly speaker not suspending suspects who moved this motion in J&K assembly?

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 20 дней назад +3

    Bharat lo inni arachakalaku karanam Nehru, Gandhi ne veere desha drohulu

  • @Prathamesh-d8c
    @Prathamesh-d8c 20 дней назад +2

    Asembli radhuchesi rastrapalana pettandi

  • @saivinaychaitanya3708
    @saivinaychaitanya3708 20 дней назад +2

    మధ్యలో ఈ మ్యూజిక్ ఏంటండి

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 20 дней назад +2

    ఆ తీర్మానాన్ని తెచ్చిన వారిని అందుకు సమర్దించుతున్న వారిని ఏం ఎల్ ఎ ల వెంటనే తొలగించాలి.అలాగే జమ్మూ లో 2 లక్షలకి ఒక ఏం ఎల్ ఏ ఉంటే కాశ్మీర్ లోయలో 30 వేళా కి ఒక ఏం ఎల్ ఏ ని ఎలా ఇచ్చారు ? దానికి బదులు జమ్మూ లో 30 వేలకి ఒక ఏం ఎల్ ఏ ల ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికలని పెట్టవలసింది.

  • @arjalanarayan
    @arjalanarayan 20 дней назад +1

    Toronto

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 20 дней назад

    Central govt should take appreciate step to preserve peace in kashmir.

  • @hariprasadgorla5479
    @hariprasadgorla5479 20 дней назад

    రాష్ట్రపత్తిపాలన పెట్టండి .

  • @krishnapeddi8346
    @krishnapeddi8346 20 дней назад +1

    Jammu Kashmir to be divided in to two states one is Jammu and another is Kashmir , then Jammu become peaceful state and Kashmir to be addressed different way.

  • @ShyamSundar-rj6sg
    @ShyamSundar-rj6sg 18 дней назад

    రాష్ట్రపతి పాలనా పెట్టాలి అక్కడ

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 17 дней назад

    Central Government should impose President Rule immediately. Gentle behaviour is not suitable for local leaders in Kashmir and defence forces only can tackle them.

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 20 дней назад +3

    Nehru vamsham nashanam ayitene deshaniki vimukti , e dashaniki Rahul peeda viragada ayitene deshaniki vimukti,

  • @krishnaprasadmallela2816
    @krishnaprasadmallela2816 20 дней назад

    If CM won't stops this issue - president's rule will be invoked

  • @GudiyathamDivya
    @GudiyathamDivya 20 дней назад

    Jaibjp. Jaisreeram

  • @ThummanapallyChakrapani
    @ThummanapallyChakrapani 20 дней назад +1

    Asalthurakalakuvoturaduchestiayepole

  • @DhaVarPDP
    @DhaVarPDP 19 дней назад

    వీళ్లకి రాష్ట్రపతి పాలన కరెక్ట్

  • @pedapativenkataramanamurth1313
    @pedapativenkataramanamurth1313 20 дней назад +1

    Kasmeer lo malli President rool pettali

  • @lingamgoud2762
    @lingamgoud2762 20 дней назад +1

    Jai bjp

  • @LokaniBalaiah
    @LokaniBalaiah 16 дней назад

    దీంట్లో మెన్ విలన్ కాంగ్రెస్

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 20 дней назад +2

    Mundhu akkada unna andhariki kutumbha niyanthrana operations cheyinchandi

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 20 дней назад +1

    😂😂 వంకర బ్యాచ్

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 18 дней назад

    ప్రజా స్వామ్య దేశం లో ముగిసిన అధ్యాయాలుండవు. 370 తిరిగి రాక పోయినా కాశ్మీర్ కి కొంత స్వయం ప్రతిపత్తి, అక్కడి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. మన భద్రాచలం, అరకు వంటి చోట 1/170 ఆక్ట్ తో అక్కడి గిరిజన భూములకు రక్షణ కల్పిస్తున్నారు. అటువంటిది వెనుక బడి వున్న కాశ్మీర్ మారు మూల ప్రాంతాల వారికి , వారి భూములకు రక్షణ కల్పించే యోచన చేయాలి

  • @purushothamreddyk4276
    @purushothamreddyk4276 20 дней назад +2

    ఈ రాహుల్ గాడు ఉన్నంతకాలం దేశంలో శాంతి ఉండదు

  • @VenkataswamiReddy-m8x
    @VenkataswamiReddy-m8x 18 дней назад

    Hundred crores Hindus are one with Modi. B vr Hosur

  • @prasanth7928
    @prasanth7928 19 дней назад

    అసెంబ్లీ లో ఎవరికి నచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు. ఇష్టం ఉంటే ఉండాలి లేదా బయటకు వెళ్ళాలి. అసెంబ్లీ లోపల గందరగోళం సృష్టించే హక్కు ఎవరికీ లేదు.
    అసెంబ్లీ లోపల ఆర్మీ వాళ్ళను పెట్టి, అక్కడ ఎలాంటి గందరగోళం జరగకుండా చూడాలి.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 20 дней назад

    army Balagalu strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong varini dimpadamey saraina parishkaram

  • @kotaprasad5880
    @kotaprasad5880 20 дней назад +1

    Jai BJP

  • @archi1343
    @archi1343 20 дней назад

    Any small disturbance in local govt then Modiji sarkar should announce President’s rule for peace control…thikka kudhurthadhi thuglaq gandlaku.
    Shree Narendra Modiji ki Jai 🙏❤️❤️❤️
    Akhand BhaarathMaatha ki Jai 🙏🪷🇮🇳🪷❤️❤️❤️

  • @ramp8586
    @ramp8586 20 дней назад

    President ruling vemtane pettali assambly disallowed cheyyali