చాలా బాగా వివరించారు నెల కార్తీక మాసం నెల అంతా పూజలు చేసి చివరి రోజులో గోదావరి నదికి వెళ్లి గోదావరి స్నానం చేసి దీపాలు గోదావరిలో వదిలే ముందు బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి ఈ కథ చెప్పించుకునేవాళ్లం ఈ కథ వినేవాళ్ళం ఇప్పుడు ఇంటి దగ్గరే పూజ చేసుకోవడం వల్ల పోలీ స్వర్గం కథ వినలేకపోయాను ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఈ కథ విన్నాక నాకు చాలా సంతోషంగా అనిపించింది ధన్యవాదాలు అండి
చాలా చక్కగా వివరించారు
Avunu suma , masamnta
Pandage. Chala chakkaga
Vivarincharu
ఈకధ వినే భాగ్యం మాకు కలిగించినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
Chala clearga chepparu