మిలియన్స్ క్వెషన్స్ కి సరళమైన శైలిలో వినసొంపైన అచ్ఛ తెలుగు భాషలో కాస్త వ్యంగ్యాన్ని జోడిస్తూ అందరి మనస్సులను గెలుచుకుంటూ అందరి సమస్యలను పరిష్కరిస్తూన్నందుకు శతకోటి ప్రణామాలు ❤❤❤
అన్న చాలా రోజులు నుండీ ఇలాంటి వీడియో కోసం ఎదురుచూస్తున్నా నిజంగా చెప్పాలంటే ఒక దేవిడిలాగా time కి video upload చేసారు మీకు thanks అన్న పదం చాలా చిన్నది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ossum video anna skip చేయకుండా చూసాను and రాసుకున్నాను కూడా
Bro ఇంకో డౌట్ shorts lo manam sounds అంటే మూవీ songs akkada add sound మీద క్లిక్ చేస్తే అక్కడ మూవీ సాంగ్స్ తీసుకుని మన విడియో లో పెట్టచ copyright issue emaina వస్తుందా pls tell me bro chalar doubt ఉంది అక్కడ మూవీ సాంగ్స్ shorts lo పెడితే plse bro
Chala కష్టం ఉందినే వీడియో రెడీ చెయ్యలంటే నే ఓపిక కి సలాం అన్న me also youtuber I know hoe much work involved to creat this video good anna keep it up...
Bro ఒకసారి 100 dollars అయ్యాక నెక్స్ట్ మళ్ళీ 100 dollars ayye వరకు అమౌంట్ మనకు క్రెడిట్ అవ్వధా నేను అనుకుంటున్నాను ఒకసారి 100 అయితే చాలు taravtha ఎంత vasthe antha evary month పడుతుంది అని confusion pls tell me bro
నేను ఒక ఆధ్యాత్మిక చానల్ పెట్టాను,10 k subscribes దాటింది,కానీ అది ఏ కోటగిరి కి సంబంధించినది అనేది తెలియలేదు,నేను ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో పెట్టాను కానీ పీపుల్ బ్లాక్స్ లో పెట్టాలని తెలియదు మీరు చెప్పారు ఇప్పుడు పెడుతాను..ధన్యవాదాలు అన్న ఇలాంటి వీడియో చెయ్యండి అన్న..
Hi bro poor people ki money help chedamn ani chanel start chestunna.and chanel nundi vache amount imp naku a catogery lo petkovali can u pls suggest me..bro
anna, recent ga Oppo F21 Pro konnanu. But adi original aa kada ani teliyatledu. google account lo login ayinapudu Oppo reno 7/f21 pro ani choopistundi. Okasari mee mail check cheyandi anna detailed ga pettanu
Sai Krishna garu naa channel meeru cheppina category lo ledu. Nenu Motivational Quotes Chestunna. Motivational Quotes | Inspirational Quotes | Success Quotes ఏ categoregy కింద వస్తుంది. Suggestion please.
Hi sir. నా చానల్లో కొత్తగా కట్టిన houses , appartments sale కి ఉన్నాయని promotions చేస్తూ ఉంటాను. ఈ లాంటి వీడియోస్ ఏ కేటగిరీ కిందకి వస్తాయో చెప్పండి ప్లీజ్.( I am not showing my face and no voice in my videos, only proparty showing.)
అన్నయ్య,మీ వీడియోలు చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటాయి మాకు చాలా థాంక్స్ అన్నయ్య,😊 మీతో మాట్లాడాలంటే ఎలాగ అన్నయ్య, ఫేస్ కనపడేలా వీడియోస్ చేయడం మా ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు. నా దగ్గర బుక్స్ తీసుకోవడానికి అంత మనీ లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నయ్య, ఇలా అడిగినందుకు క్షమించగలరు.
Hi, Brother...My channel name is Tollywood Stuff... Movies and Movie stars related videos.. Photos slide show petti... background Voice ichhi chestunta... Na channel a catagory lo pettali.. Present Entertainment catagory lo petta...adi correct yena .... please cheppandi
Annayya ninu....arts, devulla videos , live stream (gaming) videos peduthunna e category lo pettali? Asal ninu evi anni pedte channel recommendation avuthada... ..
Sir sai krishna garu....my channel have more than 63k subscribers.... In before I post events videos....now I change my content to making own folk songs But not coming reach now.... I wanna to take yours course Can you give me valuable Suggestions
అన్నయ్య, నా ఛానల్ లొ కుకింగ్ వీడియోస్, ట్రావెల్ vlogs, టెక్ రివ్యూస్ లాంటివి వీడియోస్ చెయ్యాలి అనుకుంటున్న. సో నేను దానికి తగ్గ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఏమన్నా ఎఫెక్ట్ వుంటుందా ఛానల్ కి?
మిలియన్స్ క్వెషన్స్ కి సరళమైన శైలిలో వినసొంపైన అచ్ఛ తెలుగు భాషలో కాస్త వ్యంగ్యాన్ని జోడిస్తూ అందరి మనస్సులను గెలుచుకుంటూ అందరి సమస్యలను పరిష్కరిస్తూన్నందుకు శతకోటి ప్రణామాలు ❤❤❤
అన్న చాలా రోజులు నుండీ ఇలాంటి వీడియో కోసం ఎదురుచూస్తున్నా
నిజంగా చెప్పాలంటే ఒక దేవిడిలాగా time కి video upload చేసారు మీకు thanks అన్న పదం చాలా చిన్నది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ossum video anna skip చేయకుండా చూసాను and రాసుకున్నాను కూడా
4000 hours gurinchi video chy brother ❤️
Bro ఇంకో డౌట్ shorts lo manam sounds అంటే మూవీ songs akkada add sound మీద క్లిక్ చేస్తే అక్కడ మూవీ సాంగ్స్ తీసుకుని మన విడియో లో పెట్టచ copyright issue emaina వస్తుందా pls tell me bro chalar doubt ఉంది అక్కడ మూవీ సాంగ్స్ shorts lo పెడితే plse bro
Chala కష్టం ఉందినే వీడియో రెడీ చెయ్యలంటే నే ఓపిక కి సలాం అన్న me also youtuber I know hoe much work involved to creat this video good anna keep it up...
Bro ఒకసారి 100 dollars అయ్యాక నెక్స్ట్ మళ్ళీ 100 dollars ayye వరకు అమౌంట్ మనకు క్రెడిట్ అవ్వధా నేను అనుకుంటున్నాను ఒకసారి 100 అయితే చాలు taravtha ఎంత vasthe antha evary month పడుతుంది అని confusion pls tell me bro
నేను ఒక ఆధ్యాత్మిక చానల్ పెట్టాను,10 k subscribes దాటింది,కానీ అది ఏ కోటగిరి కి సంబంధించినది అనేది తెలియలేదు,నేను ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో పెట్టాను కానీ పీపుల్ బ్లాక్స్ లో పెట్టాలని తెలియదు మీరు చెప్పారు ఇప్పుడు పెడుతాను..ధన్యవాదాలు అన్న ఇలాంటి వీడియో చెయ్యండి అన్న..
హౌస్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ చేస్తాను ఏ కేటగిరీలో పెట్టాలి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి చెప్పండి అన్న
2:22 autos & vehicles
2:44 comedy
3:03 education
5:28 entertainment
6:22 Film & animation
6:39 gaming
What timeing
Hi bro poor people ki money help chedamn ani chanel start chestunna.and chanel nundi vache amount imp naku a catogery lo petkovali can u pls suggest me..bro
Banner editing a category
bro
స్నేక్ క్యాచర్ పాములు వీడియోస్ తీసుకుంటా అన్న ఏ క్యాటగిరి ఎంచుకోవాలి అన్న గారు
Q&A :Anna nenu 3 years back videos pettina eppudu malla video uploads chesthe em Anna problem untadha appudu videos upload chesina
Chala Baga explain chesaru Thankyou manchi information icharu
Tq sooooomuch saikrishna garu crystal clear ga explain chesaru naku chala help ayindhi e video tq sooooomuch andi
For example farming video people blogs lo petta anna...
Next cows penchuthunna రైతు నీ interview chesina video ae category lo pettali anna????
నేను Teachers కి సంబంధించిన వీడియోలు చేయాలని అనుకుంటున్నాను
ఎలాంటి వీడియోలు చేయాలి
ఏమీ పేరు ఇవ్వాలి
అన్నా నాదొక పంచర్ షాప్. నేను ఈ వీడియోలు తీసి youtube లో పెడుతున్నాను. అన్న నేను ఏ కేటగిరీలో పెట్టాలి. సెట్టింగ్ ని.❤
Explain very clearly good explanation very useful to every body 14:59
Brother please answer my doubt:
Motivational quotes, inspirational quotes videos comes under which category.
Brother, please if you don't mind
Real Estate channel comes under which category, brother
anna motivation chanal yava category loki vastunde
Amazing video brother really waiting for this type of video
anna, recent ga Oppo F21 Pro konnanu. But adi original aa kada ani teliyatledu. google account lo login ayinapudu Oppo reno 7/f21 pro ani choopistundi. Okasari mee mail check cheyandi anna detailed ga pettanu
Recharge ల కొరకు, AEPS service కి సంబంధించిన వీడియో లు ఏ కేటగిరీలో పెట్టాలి చెప్పండి please
రియల్ ఎస్టేట్ వీడియోస్ ఏ catgiry లో పెట్టుకోవాలి
What is the best category for spiritual content? is "people and blogs' ok?
I didn't find any other nearest category for uploading spiritual videos
Many doubts are clarified by this video regarding Category, thank you so much Anna...🙏
This is the perfect video in our Telugu community Anna
Sai Krishna garu naa channel meeru cheppina category lo ledu. Nenu Motivational Quotes Chestunna.
Motivational Quotes | Inspirational Quotes | Success Quotes ఏ categoregy కింద వస్తుంది. Suggestion please.
Farming content which category anna????
అలా కాదు బ్రో , youtub studio కేటగిరీ లో music పెట్టి, వీడియో అప్లోడ్ చేసాక ఎంటర్టై్మెంట్ అని పెడితే ....prblm వస్తుందా
Very very useful information. Thanks for sharing the video.
Drawing videos gurinchi video cheyandi Anna. Channel grow reach, hours , earning details cheppandi please
Ee concept video perfect😊 to anyone anna. Tqs to made this video
Hi sir. నా చానల్లో కొత్తగా కట్టిన houses , appartments sale కి ఉన్నాయని promotions చేస్తూ ఉంటాను. ఈ లాంటి వీడియోస్ ఏ కేటగిరీ కిందకి వస్తాయో చెప్పండి ప్లీజ్.( I am not showing my face and no voice in my videos, only proparty showing.)
అన్నా logic question కి ఏ category పెట్టాలి
Reviews a channel lo pettali bro.BIGBOSS REVIEWS
ఈ వీడియోలో ఉన్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కావాలి ఎవరికైనా తెలిస్తే చెప్పండి...
Sai Krishna bro facts, Current topics( like Chandrababu arrest ) లాంటి topics Education category కింద వస్తాయా.. ??
Meeru ,me videos genuine ga vunnai,helping others zone lo vunnai,so plz helpme bro
Anna Naa channel yendulo undo cheppandi.
Ram Naik RUclips Channel
అన్నయ్య,మీ వీడియోలు చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటాయి మాకు చాలా థాంక్స్ అన్నయ్య,😊 మీతో మాట్లాడాలంటే ఎలాగ అన్నయ్య, ఫేస్ కనపడేలా వీడియోస్ చేయడం మా ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు. నా దగ్గర బుక్స్ తీసుకోవడానికి అంత మనీ లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నయ్య, ఇలా అడిగినందుకు క్షమించగలరు.
షార్ట్ వీడియోస్ రీల్స్ కి ఏ కేటగిరి పెట్టాలి అన్నయ్య ప్లీజ్ తొందరగా రిప్లై ఇవ్వండి
Anna neynu cooking and stitching videos 2mix cheysa pettukovacha
Hi, Brother...My channel name is Tollywood Stuff...
Movies and Movie stars related videos.. Photos slide show petti... background Voice ichhi chestunta...
Na channel a catagory lo pettali..
Present Entertainment catagory lo petta...adi correct yena .... please cheppandi
Correct bro
అలాగే medaram jatara గురించి వీడియో with backround voice తో వీడియో చేశాను. ఏ catagiri లోకివస్తుంది
Anna Instagram reels a category lo pettalo cheppandi
channel lo prati video ki category change chesukovaalaa? or fixed category vunchala? deeni effect mana views and subs meeda padutundaa?
This video is helped me so much thank you anna
Muggulu ఎ category Loki vastundhi koncham cheppandi please
Christian messages ను ఏ categirilo పెట్టాలి brother
సాయి కృష్ణ గారు రియల్ ఎస్టేట్ ప్రోపర్టీ ఛానల్ యే కేటగిరి క్రిందకు వస్తుంది సార్ 🌹🌹🌹
తమ్ముడూ ...
Awareness & motivational
ఎందులో పెట్టాలి
అన్న దేవాలయాలకు సంబంధించిన వీడియోలు ఏ కేటగిరి క్రింద కి వస్తాయి తెలుపగలరు
Cooking gurinchi catagory cheppandi
Hi Brother, నేను తెలుగులో కవితలు పాటలు రాసి నా channel లో పెడుతున్నా ... నా channel ఏ category లోకి వస్తుందో చేస్తారా pls
అన్న క్రిస్టియన్ వీడియోస్ ఏ కేటగిరీ పెట్టాలి ప్లీజ్ చెప్పండి అన్న
Hi, I'm doing travel videos(not like vlogs). Which category should I choose ??
People & blogs
Annayya ninu....arts, devulla videos , live stream (gaming) videos peduthunna e category lo pettali? Asal ninu evi anni pedte channel
recommendation avuthada... ..
Video editing Anna setting chappu ❤
Bro Rangoli Designs RUclips channel
Which category
Sir sai krishna garu....my channel have more than 63k subscribers....
In before I post events videos....now I change my content to making own folk songs
But not coming reach now....
I wanna to take yours course
Can you give me valuable Suggestions
Hi bro 2 categorys one channel lo petavacha please answer
Anna motivational videos aa catageri Loki vastayi
అన్న నేను టెంపుల్స్ గురించి గాడ్ రిలేటెడ్ వీడియో చేస్తున్నానన్న నా ఛానల్ ఏ కేటగిరీలోకి వస్తుందో చెప్పరా ప్లీజ్
Sir nadi welding sambandichina channel a category petali chepagalara
Bhavika creations channel which category Anna, please chepu
నా channel Education channel particular right channel గా ఎలా set చేయాలి తెలుపగలరు brother
Dance video shorts which category Anna
అన్నయ్య, నా ఛానల్ లొ కుకింగ్ వీడియోస్, ట్రావెల్ vlogs, టెక్ రివ్యూస్ లాంటివి వీడియోస్ చెయ్యాలి అనుకుంటున్న. సో నేను దానికి తగ్గ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఏమన్నా ఎఫెక్ట్ వుంటుందా ఛానల్ కి?
Comparison videos...
నమస్తే అన్న నేను చేనేత కార్మికున్ని నేను మగ్గం గురించి చీరలు గురుంచి నేను కేటగిరి ఏది పెట్టాల ప్లీజ్ అన్న చెప్పండి
Life quotes andlove, music 🎵
A channel pettale annaaya cheppandiii
Podcast a category lo ki vasthundhi bro. Plz cheppandi.
అన్నయ్య కొన్ని yt channels లో starting channel intro play చేస్తారు కదా అల same intro ప్రతి video లో play చేస్తే copyright వస్తుందా రాదా చెప్పండి 💚
(F&A )
Anna
Alli in one channel ayithe a category lo pettali
Ante cooking vlogs gardening unte
??
People and blogs
Cyber crime awareness గురించి ఏ కేటగిరి వస్తుంది sir
Nenu cinima category chesta money ekkuva vastada friends 😢😢
Shorts ki image petti music pedite emaina problem untunda
Kadhalu ela pettali😮
థాంక్యూ అన్నయ్య క్లారిటీగా సూపర్ గా చెప్పారు🤝🤝🤝🙏
Brother (podcast channel) voice base ee catagory kinda ki vastunde
బ్రదర్ దయచేసి తెలుపగలరు రియల్ ఎస్టేట్ ఛానల్ ఏ కేటగిరీలోకి వస్తుంది
Bro Unboxing video digitec mic గురించి explain చేశాను అది ఏ కేటగిరీ లోకి వస్తుంది.
Asmr channel category cheppandi , satisfaction channel
Sir wood work category chepandi sir 🙏
బ్రో మీ కోర్స్ తీసుకుంటే ఛానల్ తప్పకుండా Monetization అవ్వుతుందా ఎన్ని రోజుల్లో అవ్వుతుంది చెప్పండి
it purely depends upon you brother. Course watch chesi properga implement cheyali.
Nenu Travelling Chasthanu Anna....Recent ga Start chesa......Nenu People nd Blogs Lo Pettukovalaa ahhhhh Anna.......
Hits and flops ఆ కేటగిరి లో పెట్టాలి bro
Motivation vedios and inspiration vedios ee category చెప్పలేదు కదా అన్న చెప్పండి
Religion వీడియోలు ఏ కేటగిరీలో పెట్టాలి బ్రో?
Innovation , Design and development of projects ఏ category లోకి వస్తాయి అన్న.
అన్నయ్య Dmart videos ఏ category లో వస్తాయి అన్నయ్య
my channel name ;- tech mani govind
naa videos yee category pettukovaloo cheppandi bro...,.
🤔⁉❓
Thank you so much brother na dought clear ayindhi
Nice use full information bro 👏💐💐❤
Electrical education category pettanu . Meeru people & blogs chepparu ippudu category marchithe views thagguthaya
Live cooking vedios cheseytappudu spoons sounds , bowls sounds rakunda undalantey em cheyyali
Anya meesho nnunchi vachina Order. A category lo pettali
Gadgets videos ki catagory chepu anna
Okate channel lo both education and cooking videos pettali ante.. can we choose two categories for 1 channel?