Planning is the key | Life in the USA | Dr Prasad Thotakura Exclusive Interview | Coffee Kaburlu

Поделиться
HTML-код
  • Опубликовано: 23 сен 2024
  • ఇప్పుడు కొత్తగా అమెరికా వచ్చేవాళ్ళు ఎవరికైనా అమెరికా ప్రయాణం అంటే ఒక వడ్డించిన విస్తరి. కానీ కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాకు రావడం అంటే ఒక పెద్ద సాహసం. అమెరికా అంటే సప్త సముద్రాల అవతల ఉన్న మరో ప్రపంచం. అలాంటి సమయంలో అమెరికాకి వచ్చి, తను ఎదుర్కున్న ఎన్నో ప్రతిబంధకాలు ముందు తరాల వారు ఎదుర్కోకూడదనే సదుద్దేశం తో ఈనాటి వరకూ తన ప్రతి అడుగూ ప్రవాస భారతీయుల మనుగడని మెరుగుపరచడం వైపే వేస్తున్నారు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు.
    When you are in Rome be a roman అన్నారు. అమెరికా లో జీవితాన్ని సాగించడానికి వాళ్ళ పధ్ధతులని అవసరం మేరకూ అలవరుచుకోవడం తో పాటూ, మన వునికినీ, భారతీయతనీ ఇక్కడి వారికి తెలిసేలా చేయడం అన్నది కూడా అంతే ముఖ్యమని నమ్మి, అది ఆచరణలో పెట్టడం లో ముఖ్య పాత్ర వహిస్తూ, భారత దేశ సంస్కృతి కీ, ప్రవాస భారతీయుల కీ మధ్య వారధిగా నిలబడిన ప్రసాద్ తోటకూర గారు కాఫీ కబుర్ల లో ఇవాళ్టి మన అతిధి అని చెప్పడానికి గర్విస్తున్నాం.
    We are two NRIs. We met in Radio Surabhi as RJs. As a passion we do RJing apart from our regular jobs.
    As we both have lot of fun conversations we thought of bringing that fun to you all as well.
    Our channel is to bring smiles to your life in these busy days. Share this fun with your friends and tell us if you want to see any concepts that you see in your day to day lives that we can show here.
    We have plans to do fun interviews and some serious interviews to show case some very hard working people we come across.
    Follow us :-
    Facebook : www.facebook.c...
    WhatsApp - whatsapp.com/c...
    Instagram - / coffee.kaburlu
    Rleased video links
    Launch video:
    • Coffee Kaburlu Launch ...
    Firends who can't hold secrets:
    • Friend who can’t hide ...
    Links to Shorts:
    • Shorts
    • Selfie Queen/King #fun...
    • Friend Who can’t wait ...

Комментарии • 2

  • @keerthikiranvasireddy4096
    @keerthikiranvasireddy4096 3 часа назад

    Got to know a pioneer for the Telugu community in the US through this interview. I am also from your hometown Gannavaram sir, heard about you from family. Never got to meet you in person but glad to see this interview. Thanks for all your contributions and inspiration 🙏

  • @punnarao1023
    @punnarao1023 10 часов назад

    Chala manchi matalu chepparu