వైసిపి సోషల్ మీడియా ఎంత అధ్వాన్నంగా ఉందో తిరుమల తొక్కిసలాట వార్తను కేంద్రానికి మోసుకెళ్ళలేక చతికిలపడింది. కనీసం కేంద్ర ప్రభుత్వం చేత ఒక్క ప్రకటన కూడా చెపించలేక పోయింది. అదే లడ్డూ విషయం గమనించండి, ఇలా చంద్రబాబు నోటినుంచి భయట పడిందో లేదో ధవానం లా వ్యాపించి విదేశాల్లోని తెలుగు తమ్ముళ్లు కూడా వైసిపి మిధ రాళ్ళు వేశారు. అదే తిరుమలలో 6 మంది చనిపోతే కూడా వైసిపి ప్రచారం కనీసం కేంద్ర బీజేపీ నీ కదిలించలేక పోయింది. ఒక్క ప్రకటన చెపించలేక పోయింది. కాబట్టి మనకు తెలియని విద్య పక్కన పెట్టీ జనాల్లోకి వెళ్లి, ప్రతి అపార్ట్మెంట్, ప్రతి వాకింగ్ అసోసియేషన్, ప్రతి వార్డ్, ప్రతి గ్రామం లో కాళ్ళకు బలపాలి కట్టుకొని తిరగండి.
పోనీ ఈ ఉచిత సలహాలు ఇవ్వడం కన్నా నువ్వే వాళ్ళ తరఫున ప్రతి అపార్ట్మెంట్ ప్రతి వాకింగ్ అసోసియేషన్ ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి వెళ్లి తిరిగి నువ్వే ఒక పార్టీని పెట్టి దానిని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయిపోవచ్చుగా బ్రదర్. నీకు అన్నీ తెలుసు కదా అన్నీ తెలిసిన వాడు నువ్వే ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఇబ్బంది ఉండదుగా?
Super excellent 👌👍 salute sir
Pawan ni addukunnapadu ?
వైసిపి సోషల్ మీడియా ఎంత అధ్వాన్నంగా ఉందో తిరుమల తొక్కిసలాట వార్తను కేంద్రానికి మోసుకెళ్ళలేక చతికిలపడింది.
కనీసం కేంద్ర ప్రభుత్వం చేత ఒక్క ప్రకటన కూడా చెపించలేక పోయింది.
అదే లడ్డూ విషయం గమనించండి, ఇలా చంద్రబాబు నోటినుంచి భయట పడిందో లేదో ధవానం లా వ్యాపించి విదేశాల్లోని తెలుగు తమ్ముళ్లు కూడా వైసిపి మిధ రాళ్ళు వేశారు.
అదే తిరుమలలో 6 మంది చనిపోతే కూడా వైసిపి ప్రచారం కనీసం కేంద్ర బీజేపీ నీ కదిలించలేక పోయింది.
ఒక్క ప్రకటన చెపించలేక పోయింది.
కాబట్టి మనకు తెలియని విద్య పక్కన పెట్టీ జనాల్లోకి వెళ్లి, ప్రతి అపార్ట్మెంట్, ప్రతి వాకింగ్ అసోసియేషన్, ప్రతి వార్డ్, ప్రతి గ్రామం లో కాళ్ళకు బలపాలి కట్టుకొని తిరగండి.