మీరు చేసే వీడియోస్ చాలా నేచరల్ గా ఉంటాయి,, మీరు మాట్లాడే విధానం మీరు ఉండే విధానం, మీ కోఆర్డినేషన్ చాలా బాగుంటది,, ఇలాంటి వీడియోస్ మరెన్నో తీయాలి అని కోరుకుంటున్న,,,
అసలు కాల మొక్కలు ఉన్నాయి అని మిమ్మల్ని చూసి నాకు అర్థమైంది మీ వీడియోస్ వల్ల మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఈ కృత్రిమమైన యాంత్రిక జీవితంలో మీ వీడియోలు మాకు పచ్చని పరిమళాన్ని😊
తమ్ముళ్లు సూపర్ ఎటువంటి మందులు లేకుండా పండే పంటలు చాలా బాగుంటాయి అవి తినడం మీ అదృష్టం తమ్ముళు ప్రకృతిసిద్ధమైన పండ్లు సూపర్ వీడియో బాగుంది తమ్ముళ్లు👌👌👌👌👌👌👌👍👍👍✊
ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా ఈ ప్రకృతి లో దొరికే అతి ముఖ్యమైన ఆనస పండు🍍🍍 గురించి వీడియో ద్వారా చాలా చక్కగా వివరించారు రాము, రాజు, గణేష్, గారు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ❤❤👌💖👏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నా చూస్తుంటే నాకు ఇక్కడికి వస్తుంది పైనాపిల్ వాసన 😊 చాలా బాగుంది తోట చాలా బాగుంది మీ వీడియోస్ చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది iam very happy 🙏
సూపర్ అన్న మా ఇంట్లో కూడా అనాస పనస చెట్లు ఉన్నాయి. మేము కూడా రీసెంట్ గా తిన్నా.. ఇటువంటి రసాయనాలు వాడని ఫ్రూట్స్.. తినాలన్న. పెంచాలన్న. మాన గిరిజన రైతులకే సాధ్యం.
Hi brother I am Adivasi (koya) from telangana loni medaram lo untanu, adivasi brothers ma culture mi culture almost similar untadi okasai mi village ravalani undi brother@ proud being adivasi
గాలి మర చెట్టు మొదలు భలే నీట్ గా మనుషుల్లో సిక్స్ ఫీట్ ల చెట్టుల్లో సిక్స్ ఫీట్ అన్నట్లు వుంది , కల్లూ చెట్టు సూపర్ , పైనాపుల్ colour nd పండిన వాసన చూస్తేనే నోరు వూరిపోతుంది.
అన్నా... లాస్ట్ ఇయర్ లో నేను అరకు వచ్చాను బట్ అప్పుడు నాకు ఏమీ అంతగా అనిపించలేదు ...... ప్రకృతి ఒడిలో ఒదిగిన మన గిరిజన సంస్కృతి ని సమాజానికి తెలియపరుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సారి వచ్చి మిమ్మల్ని కలవాలని ఉంది అన్న మీకు కుదురుతుందా అన్న plzzzzz
ఎటువంటి రసాయానాలు లేకుండా సహజ సిద్దముగా పండే పంట నమ్మిన వారు ఒక like చేయండి.
Super bro miru & ATC vallu kalepi video Cheyandi 😊
S🎉
Anna niku kalavali undi mi phone number naku pampava anna
మీకు చిన్న వీడియో అనిపించొచ్చు కాని మీతోటను చూసి మాకు చాలా ఆనందంగా ఉంది బ్రో అలా అనుకున్న వాళ్లు ఓక లైక్ చేయండి
Thank you.! Raghavendra Garu 🤩
మీరు చేసే వీడియోస్ చాలా నేచరల్ గా ఉంటాయి,, మీరు మాట్లాడే విధానం మీరు ఉండే విధానం, మీ కోఆర్డినేషన్ చాలా బాగుంటది,, ఇలాంటి వీడియోస్ మరెన్నో తీయాలి అని కోరుకుంటున్న,,,
అసలు కాల మొక్కలు ఉన్నాయి అని మిమ్మల్ని చూసి నాకు అర్థమైంది మీ వీడియోస్ వల్ల మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఈ కృత్రిమమైన యాంత్రిక జీవితంలో మీ వీడియోలు మాకు పచ్చని పరిమళాన్ని😊
Thank you.! 🙏🏻
రాము మీరుచేస్తున్న ప్రతి వీడియో,,,అద్బుతంగా వుంటుంది.
బెస్ట్ ఆఫ్ లైక్.
తమ్ముళ్లు సూపర్ ఎటువంటి మందులు లేకుండా పండే పంటలు చాలా బాగుంటాయి అవి తినడం మీ అదృష్టం తమ్ముళు ప్రకృతిసిద్ధమైన పండ్లు సూపర్ వీడియో బాగుంది తమ్ముళ్లు👌👌👌👌👌👌👌👍👍👍✊
మీరు చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు తమ్ముళ్లు. చాలా సంతోషం గా వుంది.
ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా ఈ ప్రకృతి లో దొరికే అతి ముఖ్యమైన ఆనస పండు🍍🍍 గురించి వీడియో ద్వారా చాలా చక్కగా వివరించారు రాము, రాజు, గణేష్, గారు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ❤❤👌💖👏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you.! Nagendra Garu 🙏🏻
Me vedios anne natural amazing 🤩😍
Okka video kuda miss kanu brothers Mee videos chala baguntay A T C team brothers ❤️❤️😎😎😎😎
Yes nenu kuda 😊
@@allinoneRadhikavlogs aa nature ni chusta bale vuntundhi
Thank you.! Srikanth Garu 🙏🏻
The Indian wild man
Meeru me natural life naku chala ante chala istam
అన్నా మీరు అక్కడ తింటుంటే. నాకు మాత్రం. నోట్లోంచి నీళ్లు వస్తున్నాయి.. 👌👌👌👌👌
🤩
Pandlanu chusthunte mamulu ga ledu babulu feeling
🤩🙂
అన్నా మీరు అక్కడ తింటుంటే నాకు మాత్రం నోట్లో నీళ్లు వస్తున్నాయి 😊😊🥰👌👌👌
అన్నా చూస్తుంటే నాకు ఇక్కడికి వస్తుంది పైనాపిల్ వాసన 😊
చాలా బాగుంది
తోట చాలా బాగుంది మీ వీడియోస్ చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది iam very happy 🙏
U r eating natural food like vegetables and fruits u r lucky bro's
సూపర్ అన్న మా ఇంట్లో కూడా అనాస పనస చెట్లు ఉన్నాయి. మేము కూడా రీసెంట్ గా తిన్నా.. ఇటువంటి రసాయనాలు వాడని ఫ్రూట్స్.. తినాలన్న. పెంచాలన్న. మాన గిరిజన రైతులకే సాధ్యం.
మీ vedio కోసం ఎదురు చూస్తున్నాను bro
Thank you.! 🙏🏻
@@ArakuTribalCulture thanks bro
My feveret Fruit fineapple😋🤩
😋😋😋😋thotalo ala kurchoni tintee super feeling annaya
First time పైనాపిల్ ఈ colour చూడటం చాలా ఇష్టం పైనాపిల్ .
బ్రదర్స్ మీ వీడియో చాలా బాగుంది
Saturday vasthey vedio kosamee waiting sooo happy❤️❤️
Thank you.! 😍
First comment bro from NELLORE ❤
Wow..😋You people r so lucky to have natural and tasty healthy food 👏👏
మీ వీడియోస్ నేనూ మిస్ కాకుండ ఎప్పుడు చూస్తాను ,సూపర్ బదర్.
Thank you.! Krishna Garu 🙏🏻
Hi brother I am Adivasi (koya) from telangana loni medaram lo untanu, adivasi brothers ma culture mi culture almost similar untadi okasai mi village ravalani undi brother@ proud being adivasi
ఆ పచ్చదనం తో వున్న తోటను చూస్తుంటే, అక్కడే ఉండిపోవలని ఉంది. అన్ని రకాల మొక్కలు న్నాయి.
Natural farming very very nice brother 👌👌👌
Natural farming always amazing👍 beautiful video brother 🍍🍍🍍👌
Thank you.! Pavani Garu 🙏🏻
Nachural ga pandina frites testy ga untaye you r so lucky brother's ...
గాలి మర చెట్టు మొదలు భలే నీట్ గా మనుషుల్లో సిక్స్ ఫీట్ ల చెట్టుల్లో సిక్స్ ఫీట్ అన్నట్లు వుంది , కల్లూ చెట్టు సూపర్ , పైనాపుల్ colour nd పండిన వాసన చూస్తేనే నోరు వూరిపోతుంది.
🤩
Video chala bagundhi natural fruits...i viste that plases..very very beautiful and natural
చాల బాగా వివరించావు తమ్ముడు 🎉
Hi Ram Raj Natural & yummy yummy pineapples Meeru chala Lucky superb video inka inka videos cheyandi
Thank you.! Lakshmi Garu 🙏🏻
Chinna video anty brothers super ga uo tynu... ❤❤
Roju wild organic food tintunnaru. All good health is yours
Okko video okko diamond la untayi me videos I love this ATC mi1st video nunchi mi chanel ni subscribe chesukunna❤🎉
Thank you.! Rajesh Garu 🙏🏻
Araku na favoutrate place bro me videos baguntayi
Meeru chàaala lucky andi ela healthy food tintunnaaru manam nammitey nature anni estumdhi manaki kani daanni kaapadukovadam teliyaali manishiki
బ్రదర్ మీ వీడియో చాలా బాగుంటాయి
Meeu tese prathi videos chala baguntayi thamudu
Thank you.! 🙏🏻
Wow super video naku pineapple ante chala estam 😋🤤👌
Anna miru తింటుంటే మాకు తినాలి అని అనిపిస్తుంది 😋
Raju Ramu Ganesh u are so lucky ❤❤ God bless u 💞💞💞💞💞
చెట్టు నుండి తీసి అప్పుడే తింటే ఆ రుచే వేరు. ఎటువంటి రసాయానాలు లేక సహజసిద్ధంగా పండిన పళ్ళు తినడం ఎంత భాగ్యం.
Meeru chalaa adrustam chesukonnru tammudu super 🙏
Super bro meru chepparu kada a kallu taste kuda super untundi every year tagutanu
Life antey meedi abbailu enjoy
పైనాపిల్ సో స్వీట్
Super bro me thintunte naku noru uuruthundira baba bagundi video all the best all
రాజు అన్నా. హ్యాపీబర్తడే అండ్. 13.ఆదివారం హ్యాపీ మదర్సడే.. అన్నలు..మీ వీడియో కోసం వెయిట్ అన్నా.. చాలా హ్యాపీగా ఉన్నా... 👌👌. వీడియో...
'3rd one pineapple wow 🤩,,,makivvandi frnds mire tinte ela
Video చూసినంత సేపు నోట్లో నీళ్ళు ఊరుతునే ఉన్నాయి....Supppper...
😂
అన్నా... లాస్ట్ ఇయర్ లో నేను అరకు వచ్చాను బట్ అప్పుడు నాకు ఏమీ అంతగా అనిపించలేదు ...... ప్రకృతి ఒడిలో ఒదిగిన మన గిరిజన సంస్కృతి ని సమాజానికి తెలియపరుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ సారి వచ్చి మిమ్మల్ని కలవాలని ఉంది అన్న మీకు కుదురుతుందా అన్న plzzzzz
Hai ATCTeam meeku Aadivaasi dinostava subhakanshalu inkaa pineapples enta baavunnayo colour chooste tinaali anipinchindi 👌👌
Wow....... Super beautiful video so yummy😋😋😋
Elanti vedios kosam memu wait chestunnam bro's.
Wow ...nice pine apples i like ...
హాయ్ అన్నలు గుడ్ ఈవింగ్ 🎉🎉🎉
U guys are lucky to eat fresh food
Miru chala great...u tube lo koncham fame ragane andaru chala feel aithuntaru...mi kastam.. simplicity... naturality... loyalty really amazing...all the best
Thank you.! 🙏🏻
Mi video's anni chustamu mi thota chala bagundhi bro
E video chusi nenu pineapple season vachesindha anukuna 😊😊
Grate daring and nice location beautiful tks
Miru chala lucky 🤞 bro's nacher lo Anni pandlu mi daggara unnay free ga dorkuthunny 😍🥰
Chala bagundi weather nature nd mee videos
Thank you.! 🙏🏻
🔥ఒకొక్క.. వీడియో... ఒకొక్క... Diamond ✊
Thank you.! 🙏🏻
Ram Garu meeru Chala lucky
Meru nijanga adhrusta vanthulu brother 🤗
Very Nice Video ....Dears ATC Teem 🎉
You are very lucky, we want to meet you people, happy video
😋😋 హాయ్ బ్రదర్ పైనాపిల్ చాలా 💯💯👌👌👌🤩
Tammudu super
Super bro after long time i am watching this
Very nice video.👌😋
Bale vundi brother video
Your videos also as sweet as your hearts. Pure honey minded buddies.
Super untay annaya pinnapple taste
Baga ejyo chestunnaru bro mimmalny chustnte life miss avuthunnam Anipistundhi brothers
నైస్ bro...ఇలాంటివి మాకు చాలా ఉన్నాయి
నాకు ఇష్టమైన ఇష్టమైన కాయ అన్నమాట
Ela unnaru Bro's weekend vasthe me videos kosam waiting ikkada🤩
Thank you.! 🤩
Brother mee videos chala baguntai
nature chala bagundhi..😊
Sopuri ponoso..so sweet ..!
Video bagundi
Super mem epudu marketlo chudatame miru direct chetla nundi thesukoni thintunaru adrustavanthulu
Hi guys mee video simply superb aslu meeru anta lucky luck antey edenemo anipistundi ...greenary chustunty superb 🤗😍😍
Thank you.! 🙏🏻
Super nice
Super annaya 👌
Wow nice video 💐✨ and my favourite fruit ❤️it's really good all the best to you 💐
Thank you.! 🙏🏻
pineapple taste super ga vuntundhi
Video & Explanation super.
వీడియో బాగుంది.. అంతర పంట విధానం చాలా బాగుంది..
Thank you.! 🙏🏻
Genuine persons all of you✌️😍
How much lucky u r........ dear children 😋
Miru ilage prathi roju videos pettali.... Vatini chustu nenu maimarachi povali..... Matallo cheppinaa thakuvee ATC videos lo unna prashanthatha naaku chala special....naku milanti weather lo milanti manushula madya life long jivisthe chalanipistundi..... That is
❤ATC❤
Thank you.! 🤩
Friends superb
సూపర్
Nice video tmmu😊
Wow yummy