తిరుపతి ఎంపీ ప్రశ్నలకు నారా లోకేష్ అంతే సంస్కారంగా సమాధానం చెప్పాలి

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024

Комментарии • 39

  • @VasanthkumarMannemala-cy2te
    @VasanthkumarMannemala-cy2te День назад +26

    సంస్కారమ అది ఎలా ఉంటుందో కూడా
    తెలియదు వాళ్లకు

    • @mvsprakash2538
      @mvsprakash2538 8 часов назад

      అదేంటండీ గురుమూర్తి గారు డాక్టర్ గారి కి సంస్కారం అంటే తెలియదా

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 День назад +15

    ఇప్పుడు AP లో ఏమి నడుస్తుంది..
    దొసుకోవటం నడుస్తుంది.

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 День назад +20

    చదువు "కున్న" వారి సంస్కారం ఈ విధంగా ఉంటుంది.చదువు "కొన్న" వారి కి సంస్కారం ఉందనుకోము.

  • @indusrisanthoshkrishna5760
    @indusrisanthoshkrishna5760 День назад +17

    😅😅😅అక్కడ ఏదైనా అమలు జరిగితే కదా అన్నా.
    సమాధానం ఇవ్వడానికి.....

  • @seenu9574
    @seenu9574 День назад +10

    ఆయనకు దబాయించటం మాత్రమె వచ్చు సర్,

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 День назад +12

    సంస్కారం ఎక్కడ దొరుకుందో చెప్పండి?
    కొంటాడట!
    చెనీక్కయాల అబ్బ కు, పిక్ ప్యాక్ డాడీ కి లేని సంస్కారం, అతనికి ఎక్కడనుండి వస్తుంది?

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 День назад +3

    సంస్కార వంతమైన సమాధానం వారి నుండి ఆశించలేము..వారిని రంజింప చేయలేము.

  • @khasimbhasha-n1k
    @khasimbhasha-n1k День назад +6

    వైసిపి వారు నిద్దర పోతున్నారు, నాయకులు, అధికార ప్రతినిధులు ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి ప్రశ్నలే వయ్యాలికాని విమర్శలు, ప్రతి విమర్శలు కాదు, ప్రజలు పట్టించుకోరు, ఇది మామూలే అనుకొంటారు,ప్రశ్నల పరంపర చ్చెయ్యాలి

  • @Luxmivara
    @Luxmivara День назад +12

    Samskaram leni vaadu yela samskaram ga cheptaadu 😢

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 День назад +6

    ముందు evm సంతను ఎలా వదిలించుకోవాలి అని అందరూ ఆలోచించాలి.
    యీ జాద్యాన్ని దేశమంతా అంటించింది టీడీపీ, కూటమి కట్టి.
    యి ప్పుడు మోడీ ,అమీషాలు కూడ evm la management తప్ప మరి దేన్ని ఆలోచించటం లేదు.

  • @JohnSukumarYeddula
    @JohnSukumarYeddula День назад +2

    దీనికి ఇలాగే సమాధానం వస్తుందా? లేకపోతే ఈ ప్రశ్నకు మరో ప్రశ్న సమాధానం గా వస్తుందా? చూద్దాం.

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 День назад +4

    Aa minister garu ans chepparu

  • @narasareddychalamani9699
    @narasareddychalamani9699 День назад +4

    memucheppindhi Meeru vinale Meeru adigindhi memu cheppam

  • @saibabalagishetti4646
    @saibabalagishetti4646 День назад +2

    Samaskaramuntega cheppenduku ide manadasha daurbagyamu

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 День назад +2

    అబ్బా 👀⁉️⁉️⁉️⁉️⁉️⁉️

  • @hai2sarma
    @hai2sarma День назад +4

    Sir, don’t compare To Doctor and 10th class student

  • @sreenu2007.a
    @sreenu2007.a День назад +2

    సంస్కారం ఎక్కడ దొరుకుతదో చెప్పండి అన్నా?? టిడిపి కార్యాలయంలోనా లేక దేవుని ప్రసాదంలోన, లేక పోలీస్ స్టేషన్ లోన, వైసిపి గవర్నమెంట్ లో ఒక్క దగ్గర కూడా ట్రాఫిక్ పోలీస్ నిలబడి వసూళ్లు అడిగింది లేదు ఈరోజు ఎక్కడ చూసినా ఏ నగరంలో చూసినా ట్రాఫిక్ పోలీసులు వసూలు చేస్తున్నారు డబ్బులు ప్రజల దగ్గర, అన్న ప్రభుత్వ ఖజానా కాదు వాళ్ళ జోబికి, ఒకసారి దీని గురించి మన యువ టీవీలో చర్చించాలన్న మీరు

  • @prudvisaipatnala4322
    @prudvisaipatnala4322 7 часов назад

    చదుకున్న వారికి సంస్కారం ఉంటుంది చదువు కొనుక్కున్న వారికి ఎలా ఉంటుంది అమీర్ బ్రో..?

  • @anithareddy2317
    @anithareddy2317 День назад +4

    Mr lokesham ki arogya sree ante ento teluso ledo papam
    Pappu garu kada,vadileyandi

  • @Naruto_hokage7
    @Naruto_hokage7 День назад +6

    లోకేష్ గార సమాధానం మా ?😂😂
    హాస్యాస్పదం కాదు ? వాళ్ళు ఫేక్ చేస్తారు అది కాదు ఇది సంగతి అంటే నా ట్విట్టర్ ను ఎవరో హాక్ చేసారు అని చెప్తారు .
    అమ్మ అక్క చెల్లి అని తేడా లేదు ఒక b grade సినిమాలు తీసుకునే డైరెక్ట్ మాదిరి నీచమైన పోస్ట్ లు పెడతారు,అదే పని ఎదుటి వారు చేస్తే గుక్క పెట్టీ ఏడుస్తారు.
    ఏం చేస్తాం కలికాలం 🙏🙏🙏 !!

  • @jaldikantharao7961
    @jaldikantharao7961 День назад +2

    Arogyasree saante emitee ? Idi kutamiki teliyani question

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 День назад +1

    How it's possible ?

  • @takkallapatiseshasai4955
    @takkallapatiseshasai4955 День назад +2

    The questionnaire will be forwarded to the concerned Health Minister for answering as the subject matter doesn't relate to the Honorable Minister of IT and HRD

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 День назад

      మరి ఆరోగ్య శ్రీ విషయాన్ని ఆయన ఎందుకు యెట్టుకున్నాడో?

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 20 часов назад

    Amir - antha mata annavu, Samskaram anedidi ee rojulo chala pedda statement kada😊

  • @dasariswaroop
    @dasariswaroop 23 часа назад

    Ameerji, Fake batch ki real answers cheppadam nepinchala baboru. Only they know is to attack with fake pracharam. Sometimes people believe that too.

  • @gunneswararaov7228
    @gunneswararaov7228 День назад

    Karakatta kothi