NEE TANDRI RAMUDEMO NEW FOLK SONG 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024
  • NEE TANDRI RAMUDEMO NEW FOLK SONG 2021 #NAGALAXMI #NAKKASRIKANTH #NSMUSIC
    Tune source: Nakka Laxmi
    Lyrics : Nakka Srikanth
    Singer : Nagalaxmi Sunkiju
    Music : GL Namdev
    DOP : Shankar chirra
    Ast DOP: Ramesh dhayyala
    Editing & DI : Ashok Boge
    Technical Advisor : Jalandhar Budharapu
    Direction: Bhanu NN
    Actors: Shivani, Kalyan, Boiragoni chandhram
    Child artists: Harshini, Varshini
    Team: Ranjith chinthakunta, Venkatesh, Santhosh, Mahesh lucky, Shyam, Bhavani
    Supported by: Telangana Talent ( Dinesh Reddy )

Комментарии • 1,2 тыс.

  • @sonnabheemesh7366
    @sonnabheemesh7366 3 года назад +37

    బాగుంది సాంగ్ ......
    సింగర్ వాయిస్ బాగుంది..
    ఇటువంటి సాంగ్స్ మరెంన్నో రావాలి...
    జై శ్రీ రాం

  • @krishnakichugari168
    @krishnakichugari168 4 месяца назад +24

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ ఇటువంటి పాటలు ఇప్పటికి కూడా వినాలనిపించే పాటల్ని ఇంకెన్నో రాయాలి పడాలి రామభక్తులందరికి అంకితం జై జై శ్రీరామ్

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 8 месяцев назад +9

    🙏🙏
    ఎన్నిసార్లు విన్నా ...
    తనువు తీరదు
    మళ్ళీ వినాలనే తప్ప ఇంకా ఏమి లేదు 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @swathiaudiosandvideos9251
    @swathiaudiosandvideos9251 3 года назад +62

    జడల రమేష్ అన్న తర్వాత చాలా రోజులుకు ఇలాంటి మంచి సాంగ్ తీయడం సూపర్ శ్రీకాంత్ అన్న....🌺🌺🌷🌷👌👌✍️👌

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 года назад +11

    Wow super lyrics srikanth anna 🙏🙏👌👍👍🤝నాగలక్ష్మి సిస్టర్ సూపర్ పడినావ్ 👌👌👍😍సూపర్ యాక్టింగ్ చేశారు nd కెమెరా సూపర్ క్లారిటీ సూపర్ సూపర్ 👌🙏🙏👍😍💐💐💐❤️❤️

  • @rameshbollam8779
    @rameshbollam8779 3 года назад +7

    సూపర్ గా ఉంది song ఇలాంటి పాటలు ఎప్పుడు పాడాలని కోరుకుంటున్న🙏🙏🙏

  • @ergmusic6127
    @ergmusic6127 3 года назад +3

    Super lyrics super voice Naga laxmi super acotinig super music GL namdev Anna super dop all the best nakka srikanth anna

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 3 года назад +30

    Entha Bagundo thelusaa.....Amma jola pata padithe ela untundo.....Antha prashanthanga .....Undi...Superrrr Nakka Laxmi....Nakka Srikanth...Nagalaxmi Medam voice entha bagundo koila padinattu Undi......Highlight Song Beautiful......

  • @Rajuyadav-rf8ko
    @Rajuyadav-rf8ko 3 года назад +10

    👌సూపర్ అన్న నైస్ సాంగ్ ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలని కోరుకుంటున్నాను ✊జై శ్రీరామ ..........🚩🚩

  • @nandyalachintu8205
    @nandyalachintu8205 3 года назад +15

    జై శ్రీరామ్ సింగర్ వాయిస్ చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ ఇంక ఏనో రయలన్ని కోరుతున్నాం జై శ్రీ రామ్

  • @sathishprathishvolges6728
    @sathishprathishvolges6728 2 года назад +1

    Chala chala chala bagundhi song anna superb... Song padina akka superb padinav music gl namdev annagaru meeku superb.. Entire teem thank you for giving this wonderful song to us.

  • @veerellyraju437
    @veerellyraju437 2 года назад +13

    Nice లిరిక్స్ ఎన్ని సార్లు విన్నా ....... ఇంకా వినాలి అని పిస్తుంది ...2022 లో వింటున్న
    I miss this song 2021

  • @santhoshgoudnarsagoni228
    @santhoshgoudnarsagoni228 3 года назад +55

    నాగలక్ష్మి అక్క సాంగ్ సూపర్ మీరు మరెన్నో అద్భుతమైన పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.....
    నక్క శ్రీకాంత్ అన్న ,నాగలక్ష్మి అక్క

  • @vijaybhaskereeragalla4338
    @vijaybhaskereeragalla4338 3 года назад +9

    జోజో జోకుమారా
    లలిత లవకుమార ❤️ nice song also nice lyrics best acting 🙏

  • @anandkondreddy1795
    @anandkondreddy1795 3 года назад +4

    No words ✍🙏🙏🙏😂😂😂
    Namdev అన్నా నీ background music 🎶cheppalenu super 👌

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 3 года назад +2

    అద్భుతం శ్రీకాంత్.... సీతమ్మ కష్టం వర్ణిస్తుంటే కళ్ళు చెమర్చాయి... నాగలక్ష్మి గొంతు తో, సీతమ్మ, లవ కుశుల నటన తో గుండె బరువెక్కింది.music చాలా బాగుంది 💐💐💐💐💐💐. అందరూ అభినందనీయులు.....

  • @balunayinidancerdirectorca3441
    @balunayinidancerdirectorca3441 3 года назад +13

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి జడల రమేష్ అన్ననే గుర్తుకు వస్తడు,,,సూపర్

  • @ramulusunchu817
    @ramulusunchu817 3 года назад +13

    సూపర్ సూపర్ సూపర్ సాంగ్ నాగలక్ష్మి 👍👍👍👌👌👌👌👌

  • @chindamanil6187
    @chindamanil6187 3 года назад +15

    మళ్ల చానా రోజులయినంక జడల రమేష్ అన్నను గుర్తు చేసిర్రు....
    Concept is Supperb, everything iz mindblowing, శ్రీకాంత్ ఇలాంటి టీమ్ ఉండాలి, ఇంకా మంచి మంచి జానపదాలు తీయాలని కోరుకుంటున్నా....

  • @rajugoudkarrenna9550
    @rajugoudkarrenna9550 3 года назад +2

    పాట చాల బాగుంది..
    రామాయణం లో వివిధ సన్నివేశాలు ఉద్దేశించి ఇలాంటి పాటలు రాసి తీయాల్సింది గా మా మనవి...🙏

  • @doddiramesh2339
    @doddiramesh2339 3 года назад +11

    Super song anna lyrics excellent
    నాగలక్ష్మి గారు చాలా బాగపాడారు

  • @panchagamabeerappa785
    @panchagamabeerappa785 7 месяцев назад

    సూపర్ ఎన్ని సార్లు విన్న కానీ ఇంకా వినాలనిపించే పాట ఇది 👌👌అసలు ఎలా వస్తాయి అన్న ఆలోచనలు.. శ్రీకాంత్ అన్న సూపర్..... Keep it up

  • @madhasusuresh3317
    @madhasusuresh3317 3 года назад +3

    సూపర్ అన్న అధ్బుతం నేను చదివాను అన్న రామాయణం ఆ సీత రాములు పడ్డ కష్టం చెప్పలేము అన్న నోటితో అది చదువుతూ నేను నిజంగా ఏడ్చాను అన్న మీరు రామాయణం చదివారో లేదో నాకు తెలువదు కాని చదివినట్టుగానే రాశారు ఈ పాట చూస్తే ఈపాట రాసిన సోదరునికి పాట పాడిన సోదరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏 నాయొక్క చిన్న విన్నపం మిత్రులందరికీ మీరు ఒక్కసారైనా రామాయణం చదవాలని చదివి మన పిల్లలకు మన ధర్మం గురించి నేర్పగలరని మనసారా చేతులెత్తి మిమ్మల్ని వేడుకుంటున్నాను🙏

    • @madhasusuresh3317
      @madhasusuresh3317 3 года назад

      @Charan Deepu నీ వాట్సాప్ ఫోన్ నంబర్ పంపు నేను పంపిస్తా PDF file 👍 నా నంబర్ 9000365139 వాట్సాప్ మాత్రమే

  • @naveenkavyayadav4535
    @naveenkavyayadav4535 Год назад

    సూపర్ సాంగ్ ఇoదులో లవకుశ ఈద్దరు 1st నేను అబ్బాయిలు అనుకున్న కానీ వెర్రి nice song..all the best Shivani akka ఇలాంటి సాంగ్స్ మరి ఏన్నో తీయాలని కోరుకుంటున్నాను 👌👌 జై శ్రీ రామ్

  • @ravindereravena6495
    @ravindereravena6495 3 года назад +21

    బాగుంది చాలా బాగుంది సింగర్ వాయిస్ సూపర్ వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది స్పష్టంగా అర్థం అయ్యేలా ఉంది శ్రీకాంత్ బ్రదర్ మంచి పాట సూపర్ సూపర్ సూపర్

  • @konkasrishylam272
    @konkasrishylam272 3 года назад +16

    సూపర్ యాక్టింగ్ శివాని గారు నాగలక్ష్మి గారు మీ వాయిస్ చాలా బాగుంది

  • @vinayvlogs770
    @vinayvlogs770 3 года назад +12

    శ్రీకాంత్ అన్నకు ధన్యవాదములు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నా మీకు మరొకసారి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhoomivinod8307
    @bhoomivinod8307 3 года назад +24

    సితమ్మ కష్టాలను ప్రేక్షకులకు పాట రూపంలో ..చుపించిన శ్రీకాంత్ అన్న గారికి మరియు సింగర్ నాగ లక్ష్మీ గార్లలు ధన్యవాదాములు

    • @rondlaramesh1110
      @rondlaramesh1110 3 года назад

      సూపర్ సాంగ్ జాడల రమేష్ అన్నా గారు

  • @gklragams2681
    @gklragams2681 3 года назад +4

    Super song Nakka Srikanth Garu and Nagalaxmi sis👍 all the best andi 🌹🌹🌹🌹🌹 from GeethaKrishna singer and lyric writer 🙏🏻🙏🏻😊

  • @rakeshchimmarla3157
    @rakeshchimmarla3157 3 года назад +5

    Akka song ne 25 times veena akka super akka
    Tq akka manchi pata jai sriram

  • @shekaryadav8779
    @shekaryadav8779 3 года назад +10

    Heart touching song lyrics awesome Srikanth anna
    Nagalaxmi voice supperrrr

  • @VenkatBalabhadri
    @VenkatBalabhadri 3 месяца назад

    Off లైన్ చేసి పెట్టిన నా దగ్గర డేటా అయిపోగానే రోజు రోజు ఇదే సాంగ్ ప్లై 👌👌👌👌

  • @GangadharThoparapu
    @GangadharThoparapu 3 года назад +7

    Srikanth Anna superb song😘😘😘

  • @princelucky8368
    @princelucky8368 3 года назад +23

    Great work by Great people thank you nagalaxmi garu and brother Srikanth and all team members from South Africa fan

  • @dr.suresh3577
    @dr.suresh3577 3 года назад +24

    తమ్ముడు శ్రీకాంత్ సూపర్ సాంగ్ నాగలక్ష్మి కూడా బాగా పాడింది💐💐💐💐💐

  • @07chudusamayam07
    @07chudusamayam07 3 года назад +20

    జై శ్రీరాం 🙇‍♂️🙇‍♂️🙏
    సీతమ్మ గారి వానసం
    లవకుశ యెక్క బాల్యం గురించి
    ఎవరు లేరని సీతమ్మ చెప్పడం జరిగింది
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @dreamfilms25
    @dreamfilms25 3 года назад +3

    Chelle nagalaxmi super
    And srikanth anna.
    Amma cheppina paataki.
    Ardaanni icchinav.
    Super anna

  • @avpatel9458
    @avpatel9458 3 года назад +4

    Super srikanth bro ,👍👍👍💐💐💐

  • @madasrajeshwargoud4281
    @madasrajeshwargoud4281 3 года назад +7

    పాట వింటే ఈ మాయ ప్రపంచాన్నే మర్చిపోయేలా ఉంది పాట సూపర్ అన్న పాట జై శ్రీరామ్

    • @darapureddianilkumar4875
      @darapureddianilkumar4875 2 года назад

      Anna super song ...inka unte send chye anna..plzz..100%...exlent.... Supab..

  • @rajamallu258
    @rajamallu258 3 года назад +48

    బాగా రోజులకు మంచి పాట పాడిన నాగలక్ష్మ చెల్లి గారికి ధన్యవాదాలు అన్నగారు శ్రీకాంత్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @chinnaboinarajashekar5940
    @chinnaboinarajashekar5940 3 года назад +8

    చాలా రోజుల తర్వాత మంచి పాట వినడం జరిగింది ఈ పాట బాగుంది అని చెప్పలేను ఎందుకంటే బాగుంది అనే మాట చాలా చిన్నది అవుతుంది

  • @vanigadupa
    @vanigadupa 3 года назад +8

    సూపర్ అన్న సాంగ్ 😍😍👌👌👌

  • @jerupothulamahesh46
    @jerupothulamahesh46 2 года назад +8

    జై శ్రీరామ్ సాంగ్ చాలా బాగుంది కొచం పిడగిచితే బాగుండు వెరీ నైస్ సాంగ్ 🙏🙏🙏

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 2 года назад

    Pata chala antea cheapaleanantha adbutanga vunadi pararasina writer ku padina singer Naga laxmi ki music master ku mothamu teemku sealute seethamma thally ki padabi vandanalu 👏👏👏👏👏👏👏👏

    • @mattamuralikrishna2516
      @mattamuralikrishna2516 8 месяцев назад

      Nice song ఇంకా ఎన్నో ఇలాంటి సాంగ్స్ రావాలని కోరుకుంటున్న చాలా బాగుంది ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలని పిస్తుంది

  • @gajellisrilathadoramulu7054
    @gajellisrilathadoramulu7054 3 года назад +4

    బాగా పాడారు నాగలక్ష్మి Akkaiah 👌👌👌👌

  • @tuppathiranjithkk575
    @tuppathiranjithkk575 3 года назад +29

    ఇలా అర్ధమయ్యే విధంగాఅచ్చం తెలంగాణ భాషలో లిరిక్స్ రాసిన ,మరియు పాటపడిన nagalaxmi కి ధన్యవాదాలు

    • @tuppathiranjithkk575
      @tuppathiranjithkk575 3 года назад +3

      లిరిక్స్ రాసిన nakka శ్రీకాంత్ కు ధన్యవాదాలు

    • @rangavatir3736
      @rangavatir3736 8 месяцев назад

      ఈ పాట మళ్లీ మళ్లీ వినే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @gugulothunagaraju8559
    @gugulothunagaraju8559 3 года назад +82

    ఇలాంటి జానపద పాటలు రాయడంలో పాడడంలో తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రమే సొంతం అనుకుంటా...! ఈ పాట చాలా బాగుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నచ్చిన వారు Comment (Or) Like 👍

  • @dhanasrishivai5983
    @dhanasrishivai5983 3 года назад +1

    పాటను అల్లిన తీరు చాలా అధ్బుతంగా ఉంది నక్క శ్రీకాంత్ బ్రో మళ్ళీ నగలక్మి పాట చాలా చక్కగా పడింది సూపర్ మీరు ఇలాంటి పాటలు మరెన్నో తీయాలని కోరుకుంటూ మీ ముత్యం నిర్మల్ జిల్లా

  • @araju8100
    @araju8100 3 года назад +4

    Super songs Nagalaxmi akka. Congratulations 🎉🤩💐🎊🎊

  • @balumudiraj3831
    @balumudiraj3831 3 года назад +4

    అమ్మ శివాని సీతమ్మ తల్లి పాత్ర చాలా బాగా చేశావ్ అమ్మ రాములవారి కథ మొత్తం పాట రూపంలో పాడండి అమ్మ పట్నంలో ఏమో తెలీదు గానీ పల్లెటూర్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో మీ పాట వినిపిస్తుంది ధన్యవాదాలు తల్లి

  • @plrcreations9214
    @plrcreations9214 3 года назад +6

    Super song Srikanth bro..lyrics awesome..nagalaxmi voice 💕👌👌👌👌👌👌👌👌👌

  • @swamymandala4322
    @swamymandala4322 3 года назад +32

    నాగలక్ష్మి గారు సూపర్ సాంగ్ మి సాంగ్స్ అంటే చాలా ఇష్టం ❤️❤️👍👍🙏🙏

  • @ashokrayini2478
    @ashokrayini2478 3 года назад +10

    Song super....nagalaxmi voice & music super 👍👍👍👍👍👍

  • @narasingaraolingala2108
    @narasingaraolingala2108 3 года назад +9

    ఈ పాటను చాలా అద్భుతంగా పాడారు
    Excellent song

  • @asiyashik4330
    @asiyashik4330 3 года назад +6

    Osewm..voice Akka😘

  • @shivaniaudiosandvideos
    @shivaniaudiosandvideos 3 года назад +2

    ✍️🎹👌👌Srikanth Anna Song chala bagundhi
    Nagalaxmi Sister🎤👌👌👌👌....

  • @dsangaiahdsangaiah2380
    @dsangaiahdsangaiah2380 3 года назад +6

    Suuuuuuuuuuuparrrrrrr song 👌👌
    Voice very beautiful ❤️❤️
    all tha best 👍👍

  • @thalariyadaiah3846
    @thalariyadaiah3846 3 года назад +2

    శివాని అంటేనే ఇష్టం అలాంటిది
    ఆమే పాత్ర నటన హ హ ఆ పాట
    💗💗

  • @yeshminudayyadav
    @yeshminudayyadav 3 года назад +5

    🙏🏻🚩🔱jai Sri Ram 🔱🚩🙏🏻

  • @edaribalrajbalraj7707
    @edaribalrajbalraj7707 3 года назад +9

    శ్రీకాంత్ అన్న నీవు అంటే నాకు చాల ఇషాటం నీవు ఏ పాటపదీన బాగుంటుంది మళ్ళీ నాగలక్ష్మి కూడా చాలా పడుతుంది మీ యొక్క ప్రతి పాట నాకు చాలా ఇష్టం

  • @maheshadicherla5473
    @maheshadicherla5473 3 года назад +3

    కన్నతల్లి ప్రేమ గురించి 👌👌👌👌👌

  • @nunavathveerunaik3435
    @nunavathveerunaik3435 6 месяцев назад +2

    సూపర్ 👌👌1000టైమ్ 🙏🙏🙏

  • @lovelyraj6340
    @lovelyraj6340 3 года назад +32

    సూపర్ అన్న ఇ సాంగ్ చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో రాయాలని కోరుతున్నాను జై శ్రీరామ్

  • @nareshnani4707
    @nareshnani4707 3 года назад +14

    ఈ పాటను ఎన్ని సార్లు విన్న కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 😍😍

  • @venkysarampally8094
    @venkysarampally8094 3 года назад +2

    Chelle nagalaxmi super ga padavu nanna miru nagative coments ignore cheyyandi you have bright future srikanth anna nuv kuda chala baga padathavu anna

  • @RameshRamesh-oi1zw
    @RameshRamesh-oi1zw 3 года назад +4

    నాగలక్ష్మి సూపర్ రా సాంగ్స్👌👌👌💐💐

  • @baskargonti7099
    @baskargonti7099 3 года назад

    Superrrrrr...naga laxmi chaala bhagundhi mee gonthu and song kooda superrrrr.🙏🙏🙏🙏🙏🙏

  • @Fitness_Ajay44
    @Fitness_Ajay44 3 года назад +2

    Chala Bagundhi song
    Nagalaxmi akka super padavu akka
    Miru elanti Songs enkenno Padalani korukuntunnanu

  • @surendarnalla5009
    @surendarnalla5009 3 года назад +9

    Wonderful song no words ❤️❤️❤️❤️

  • @kondethukaram4343
    @kondethukaram4343 3 года назад

    Super song chala days trvatha Malli olden days gurthu vsthunai Inka cyandi all the best.....

  • @LNvenkat
    @LNvenkat 3 года назад +4

    Superrr❤️🙏🙏

  • @Murthydigitalsmalyala1990
    @Murthydigitalsmalyala1990 3 года назад +19

    ప్రసుత సమాజంలొ అప్పుడపుడు ఇలాంటి సాంగ్స్ చేయాలి జడల మూర్తి అనృ ను యాది చేసిరు thanks to all team member👍

  • @bakkasuresh2322
    @bakkasuresh2322 3 года назад +3

    Great story in latest tune. Very nice ....

  • @gmahesh4665
    @gmahesh4665 3 года назад +2

    సూపర్ జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @Yugandharaswami
    @Yugandharaswami 3 года назад +9

    ప్రసవ సమయంలో, పిల్లల బాల్యంలో భర్త తోడు లేకుండా ఒక స్త్రీ ఎంత మానసిక క్షోభకు గురి అవుతుందో, ఎన్ని కష్టాలను ఎదుర్కొంటుందో చక్కగా సీతమ్మ పాత్ర ద్వారా చూపించారు.. వాల్మీకి మహర్షి ఆశ్రమాన ఏ శ్రమా సీతమ్మకు కలిగించరు. అపురూపంగానే చూసుకొని ఉంటారు. కానీ ప్రాణం కంటే అధికమైన శ్రీరామచంద్రుని ఎడబాటు ఆ తల్లిని ఎంతో తల్లడింపచేసింది.
    శ్రీ రామచంద్ర ప్రభువు, సీతా మహాలక్ష్మి మానవులకు నడక నేర్పడం కోసం వచ్చిన అవతారమూర్తులు కనుక కష్టాలు ఎదురైనా ధర్మం తప్పలేదు. ధర్మమార్గగతిని లోకులకు తెలుపుతూ శ్రీరామచంద్రుడు తొలుత రాజ్యాన్ని త్యజించి, చివర తన ప్రియురాలు, ధర్మపత్ని అయిన సీతమ్మను త్యజించవలసి వచ్చింది.
    త్యాగ భోగ సమన్వయమే జీవితపరమార్థమనే వేదోపనిషత్ సారాన్ని సోదాహరణగా నిరూపించిన శ్రీ సీతారామచంద్ర ప్రభువుకు శతకోటి వందనములు. జై శ్రీమన్నారాయణ!

  • @chintuchintu8909
    @chintuchintu8909 2 года назад +1

    Nagalaxmi garu nee voice super medam ❤️🙌
    Shivani nee acting ee video ke super 2 children acting super 🙌🙌

  • @avpatel9458
    @avpatel9458 3 года назад +9

    Nagalaxmi garu super voice 👌👌💐💐💐

  • @pathirimahendhar4340
    @pathirimahendhar4340 2 года назад +1

    💙💙..Super song,..💙💙

  • @gugulothravikumar7762
    @gugulothravikumar7762 3 года назад +14

    సూపర్ సాంగ్ నాగలక్ష్మి అక్క ❤❤👌👌👌👌🙏🙏🙏

  • @pavanilachulagari5899
    @pavanilachulagari5899 3 года назад +4

    Super Lyrics srikanth annaya...

  • @azarramlaxmanfriends6834
    @azarramlaxmanfriends6834 3 года назад +1

    Nagalaxi AKKA And Nakka🥀Srikanth Anna ku na padabivandanallu E pata andinchinaduku 👌👌👌👌👍

  • @vnaresh7273
    @vnaresh7273 3 года назад +5

    Excellent song really song heart ❤️❤️ touching song nagalaxmi akka big fan of u 🥰🥳🥰

  • @perumandlaradhika7835
    @perumandlaradhika7835 3 года назад +1

    Srikanth garu next meru kuda padandi ede song nu baguntadhi me voice...,

  • @balrajb3991
    @balrajb3991 3 года назад +4

    Chala manchi song 💯♥️👏

  • @jogushankar4511
    @jogushankar4511 3 года назад +2

    Super nagalaxmi akka👌👌😘

  • @konduruvikas8165
    @konduruvikas8165 3 года назад +32

    నాగలక్ష్మి అక్క గారు గాత్రం ద్వారా పాటకి ప్రాణం పోశారు సీత దేవి పాత్ర చేసిన శివాని అక్క సీతదేవి ఆ పాత్రకు పూర్తి న్యాయం chesaru👌👌👌👌👌👌

  • @godgood2255
    @godgood2255 3 года назад +2

    Super song chala sakkaga varnicharu super naga laxmi superb voice

  • @lrcreations4206
    @lrcreations4206 3 года назад +4

    అడ్వాన్స్ శ్రీరామ నవమి శభాకాంక్షలు నాగలక్ష్మి శ్రీకాంత్ అన్న... సూపర్ సాంగ్ అండ్ మ్యూజిక్ 👍

  • @poornachanderraosudati8684
    @poornachanderraosudati8684 3 года назад

    Srikanth Anna nv , me amma padinappudu kuda song baagundi...ne voice lo baagochindanna song

  • @bhoomivinod8307
    @bhoomivinod8307 3 года назад +11

    శ్రీరామనవమి శుభాకాంక్షలతో....ఈ పాట సూపర్ ...జైశ్రీరామ్ 🚩🚩

  • @kommuarun7766
    @kommuarun7766 2 года назад +15

    పాట మాత్రం చాలా భాగావుంది ఎలాంటి మరిన్ని రావాలని కోరుకుంటున్న

  • @DjMahipalBpl
    @DjMahipalBpl 3 года назад +4

    Super Song Srikanth Anna & Nagalaxmi 👌👌👏👏✍️✍️✍️

  • @UpparijanakiramuduRamudu
    @UpparijanakiramuduRamudu 3 месяца назад +2

    సూపర్ సాంగ్స్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @LuckyCreationsss
    @LuckyCreationsss 3 года назад +4

    Jai sriram🚩

  • @bandariashok4785
    @bandariashok4785 3 года назад +2

    Very nice naga lakshimi super 👌👌

  • @arigelarajesh2786
    @arigelarajesh2786 3 года назад +7

    Jai sriram jai hanuman super song

  • @sathyanarayanagudelli4131
    @sathyanarayanagudelli4131 3 года назад +2

    సూపర్ జై శ్రీరామ్.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి తెలంగాణ🥥🍌🙏🙏🙏🕉️🙏🙏🙏🍌🕉️🚩🚩🚩🚩🚩

  • @narsaiahjakkula4086
    @narsaiahjakkula4086 3 года назад +5

    Super song sreekanth garu
    Keep it up

  • @ramannaramesh9678
    @ramannaramesh9678 3 года назад +2

    Beautiful song. Beautiful voice. Spr spr spr spr spr spr 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gollapallysanvi5617
    @gollapallysanvi5617 3 года назад +4

    GOOD SONG AMA NAGALAXMI, NAMDEV ANA THANKS FOR THIS BEAUTYFUL SONG.