ఆశాజనకంగా పసుపు, అల్లం ధరలు .. ఇలా పండిస్తే లాభాలు | July 7 @RNF

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • #raitunestham #naturalfarming #farmertraining #hyderabad
    ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లింక్ : 👇👇👇
    payments.cashf...
    📌 లొకేషన్ లింక్ : 👉👉 g.co/kgs/RZk8uAH
    రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో
    సేంద్రియ విధానంలో పసుపు, అల్లం సాగుపై రైతు అవగాహన కార్యక్రమం
    ఎప్పుడు : జూలై 7, ఆదివారం 2024 ( ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు )
    ఎక్కడ : హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణభారత హిందీ ప్రచార సభలోని రైతునేస్తం కార్యాలయం ఆవరణలో
    ఎవరు : రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పేర్ల నమోదు చేసుకున్న మొదటి 50 మందికి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం
    పేర్ల నమోదు మరియు కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం కోసం 95538 25532 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

Комментарии •