Hi amma lunch chesara అమ్మా మీరు ఇన్ని వీడియోలు చేశారు కదా ఒక్క వీడియోలో కూడా like చేయండి అని కానీ షేర్ చేయండి అని కానీ ఇంకా subscribe చేయమని కానీ ఏ ఒక్క వీడియోలో కూడా నేను చూడలేదు. ఐనా కూడా లక్ష మంది subscribers వచ్చారంటే అది మీరు చేసే వీడియోలు మా మనసుకు అంతగా హత్తుకున్నాయి.మీ వీడియో చూస్తే చాలు మా మనసుకు చాలా ప్రశాంతంగా వుంటుంది.మీరు కొత్త గృహం నిర్మిస్తు వుంటే మేము కూడా ఇల్లు కడుతున్నంత సంతోషంగా వుంది.నిజంగా సంధ్య, రమ్య చాలా అదృష్టవంతులు మీకు కూతుళ్ళు అయినందుకు.
అమ్మ good afternoon.work chala fast ga unnadi.chala sontosham. భగవంతుని లీలలు అన్ని చూస్తున్నాం. చూశాం కూడా. భగవంతుని అనుగ్రహం మీకు పూర్తిగా ఉన్నది.మీతో మేము కూడా అన్ని చుస్తునందుకు చాలా సంతోషం. 🙏🙏🙏
మంచి జరిగిన చెడు జరిగిన అన్ని మన మంచికే అనుకునే అంత మంచి మనసు అమ్మ మీది ఇల్లు అటువంటి అటకం లేకుండా పూర్తి అవ్వాలినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ 😍❤
అమ్మా మేమూ కూడా పోయిన డిసెంబర్ నెలలో ఇల్లు మొదలు పెట్టాము మాకు కూడా మీలాగే కందకాలలో ఆ గంగమ్మ తల్లి వచ్చినది కానీ అప్పుడు మేమూ తెలియక సంతోషం పడలేదు కానీ మీరు మీ మాటలు విని నాకు కూడా చాలా ఆనందం వేసింది ఆ రోజు జరిగిన సంఘఠనలతో మీ వీడియో లో చూసి అయ్యో మేమూ వీడియో తియ్య లేక పోయినా మీ వీడియో లో చూసి చాలా ఆనందం కలిగింది. చాల బాగ వున్నది మీ వీడియో
Meeru chestunna ee sharing valla illu mee vokkaru kattukuntunatlu kaakunda mottam mana family antha kalisi ee karykramam jaruputunatlundi chala santhosham
🙏అమ. మీరు ఏం చేసిన అంతా మంచే జరుగుతుందమ్మ. మంచి మనసుతో ఉండే మీకు అంత మంచే జరగాలమ్మ.ఇల్లు పూర్తి అయ్యేవరకు ఏ ఆటంకం లేకుండా పనులన్నిటి చకచకా జరిగి పోతయి.🙏🙏🙏
Hello aunty........... Nenu sravana masam kosam dachina dabbu tho eeroju velli Ammavari Roopu konukunanu every year mokkubadi gaa 1gram ye konedaani kaani ee year mee Gold Saving videos choosaka chaala inspire ayyi koncham yekkuva grams loo teesukunanu................ meeru yeppudu antuntaaru kadaa mee dwara verey vaalu konukuntey meeku inkha aanandam anni andhukey meeku cheptunanu...........Thanks a loott for inspiring us and showing us a way to buy Gold........ ..... 🙏🙏🙏
Hi amma lunch chesara
అమ్మా మీరు ఇన్ని వీడియోలు చేశారు కదా ఒక్క వీడియోలో కూడా like చేయండి అని కానీ షేర్ చేయండి అని కానీ ఇంకా subscribe చేయమని కానీ ఏ ఒక్క వీడియోలో కూడా నేను చూడలేదు. ఐనా కూడా లక్ష మంది subscribers వచ్చారంటే అది మీరు చేసే వీడియోలు మా మనసుకు అంతగా హత్తుకున్నాయి.మీ వీడియో చూస్తే చాలు మా మనసుకు చాలా ప్రశాంతంగా వుంటుంది.మీరు కొత్త గృహం నిర్మిస్తు వుంటే మేము కూడా ఇల్లు కడుతున్నంత సంతోషంగా వుంది.నిజంగా సంధ్య, రమ్య చాలా అదృష్టవంతులు మీకు కూతుళ్ళు అయినందుకు.
Yes
ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా గృహ నిర్మాణం పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ము అమ్మ ❤️
మనసు బాధగా ఉన్నప్పుడు మీ వీడియోస్ చూస్తే చాలా ఊరటగా ఉంటుంది అమ్మ.🙏🙏🙏😍🥰
నిజం
Yes, you are right
గృహనిర్మాణ వివరాలు చెబుతుంటే చాలా సంతోషం అనిపించింది.గృహ నిర్మాణం చకచక చక్కగా విజయవంతంగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను అమ్మ😍👌👌
ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ ఇల్లు నిర్మాణం పూర్తి కావాలని కొరుకుంటున్నాను 😊💐
Hiiii Amma
ఇలాగే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అమ్మ
మీలాంటి మంచి మనుషులకు పకృతి సహకరిస్తుంది అన్ని విధాలుగా అమ్మ
Super amma andaru devullu ashrvadincharu amma 🙏🏽🙏🏽
మీ మనసు ఎంత మంచిది అమ్మ, అలాగే మీ ఆలోచనలు కూడ అంత మంచిగా వుంటాయి
చాలా. సంతోషంగా ఉందండి.ఎలాంటి ఆటంకం కలగదండి.మీమంచి మనుసు కు అంతా మంచే జరుగుతుంది.చిలుకలు, గోవులు చక్కగా చూపించారు.
అమ్మ good afternoon.work chala fast ga unnadi.chala sontosham. భగవంతుని లీలలు అన్ని చూస్తున్నాం. చూశాం కూడా. భగవంతుని అనుగ్రహం మీకు పూర్తిగా ఉన్నది.మీతో మేము కూడా అన్ని చుస్తునందుకు చాలా సంతోషం. 🙏🙏🙏
House work fast ga chesthunnaru nice andi👌👌
నమస్తే అండీ భగవంతుడు తోడుంటాడు అండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
అమ్మ మీ ప్రతి మాట ఒక అద్భుతం చాలా బాగా ఆలోచిస్తారు మీరు మీ మొదట పనికి శుభాకాంక్షలు
What a positivity Jayagaru!! U R assom.❤
Super Amma!! Positive vibes already started.. All the best!!
మంచి జరిగిన చెడు జరిగిన అన్ని మన మంచికే అనుకునే అంత మంచి మనసు అమ్మ మీది ఇల్లు అటువంటి అటకం లేకుండా పూర్తి అవ్వాలినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ 😍❤
❤❤Kc
Tnqs amma Anni chupistunnandhuku.meku antha Manchi jaruguthundhi amma
Chala santhoshamga vundamma vedio choosaka
అమ్మా మేమూ కూడా పోయిన డిసెంబర్ నెలలో ఇల్లు మొదలు పెట్టాము మాకు కూడా మీలాగే కందకాలలో ఆ గంగమ్మ తల్లి వచ్చినది కానీ అప్పుడు మేమూ తెలియక సంతోషం పడలేదు కానీ మీరు మీ మాటలు విని నాకు కూడా చాలా ఆనందం వేసింది ఆ రోజు జరిగిన సంఘఠనలతో మీ వీడియో లో చూసి అయ్యో మేమూ వీడియో తియ్య లేక పోయినా మీ వీడియో లో చూసి చాలా ఆనందం కలిగింది. చాల బాగ వున్నది మీ వీడియో
Amma Chala happy vundii gagadevee vachinaduku me'manchii manusuke antharki bojanallu petru super amma 🙏🙏🙏🙏
గంగమ్మ గురించి మీరు చెప్పిన మాటలన్నీ చాలా బాగుంది అమ్మ 🙏🙏
Chala bagundhi amma Video 👏👌🙏
Meeru chestunna ee sharing valla illu mee vokkaru kattukuntunatlu kaakunda mottam mana family antha kalisi ee karykramam jaruputunatlundi chala santhosham
సంతోషకరమైన విషయం అమ్మ🙏👌
Amma chala chakka ga chepparu.!🙏🙏🙏
👏 చాలా సంతోషం అమ్మ
🙏అమ. మీరు ఏం చేసిన అంతా మంచే జరుగుతుందమ్మ. మంచి మనసుతో ఉండే మీకు అంత మంచే జరగాలమ్మ.ఇల్లు పూర్తి అయ్యేవరకు ఏ ఆటంకం లేకుండా పనులన్నిటి చకచకా జరిగి పోతయి.🙏🙏🙏
Me narration baguntundi amma. Mind ki peace ful manchi video chudalante me videos chusthuntanu nenu. Thanks for making videos.
I really feel so relaxed to hear ur voice just like meditation
Super amma meeru sotramulu baga chaduvutunnaru
Chaala CHAALA SANTHOSHANGA UNDI AMMA ... NE NE AA ILLU KATTISTHUNNANA ANNANTHA HAPPY GA UNDI.. AM WAITING FOR UR VIDEO 'S .. AM HAPPY..
Mee alochanalu anni positivega vuntai anduke meku anta mache jarugutundhendi. 🙏
Woow super amma
చాలా చాలా మంచి విషయం అమ్మ
Congress andi Mee chala baga alochistharu.
Chala peacefulga anipinchindi amma
Super video 👌👌👌❤❤
Super Amma prathi pani lo devudu ni chupisthinaru grt nyc Amma
Amma chala bagundi
Meru chpena very nice mam.
Meeru chaala manchivaarandi....anduke Anni maanche jarugutunnayi....loads of love and best wishes to you and my bro too..... 👍👍👍🙏🙏❤️❤️❤️❤️❤️❤️
Amma Chala machide🙏🙏🙏
Ganga devi gurinchi me explanation excellent 🙏🙏🌹🙏🙏
Amma super
All the best amma👍🌹🏠
Nice videoAll for the best
గంగమ్మ అమ్మ వారు 🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
Hello aunty........... Nenu sravana masam kosam dachina dabbu tho eeroju velli Ammavari Roopu konukunanu every year mokkubadi gaa 1gram ye konedaani kaani ee year mee Gold Saving videos choosaka chaala inspire ayyi koncham yekkuva grams loo teesukunanu................ meeru yeppudu antuntaaru kadaa mee dwara verey vaalu konukuntey meeku inkha aanandam anni andhukey meeku cheptunanu...........Thanks a loott for inspiring us and showing us a way to buy Gold........ ..... 🙏🙏🙏
Ama meku subhakankshalu aa shivaya Krupa katakshalu me paina andharu paina undali ani korukunttunanu 🙏🙏
మీరు చాలా బాగా మాట్లాడుతు వుంటే వీనలని వుంటూంది అమ్మ
Chala bagundi amma
Amma nuvvu chala chala adrustavanturalave 👃👃👃👃👃
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma memanasulaga
Meeku antaa manchi jarugutundhi 👍
construction starting undhi chuse avakasam dhorikindhi mee punnyamaani methopatu neeu santhoshichanu Jayagaru thank u God bless u
Can feel ur happiness in ur voice Jaya garu😍
Meeru great amma Garu👍👍
Excellent 🙏🙏
Meru chala great amma ani baga cheptharu
Jayagaaru meeru awesome
Chala bagundi ma🌷
When we watch and listen your voice will get positive energy amma🙏🙏🙏🙏
మీరలా చెప్తుంటే ఆనందంతో మునిగిపోయానమ్మా🙏🙏😊😊😊👌👌👌
Màa manchivariki epudu manchi jaruguthundi om namah shivaya
Super akka 👍❤️
Nice video amma🙏😇
Mi videos Chala bagunnayi amma
Congrats🎉🎉 sister👌👌
Amma mi machi manasuki antha machy jarugutadi 🙏🙏🙏🙏🙏😍😍😍😍😍😍😍🤗🤗🤗🤗🤗🤗
Amma me voice chala bagundi..meru cheppe maatalu vintunte inka vinalanipistadi...so sweet
Entha opika amma meeku chala grate meeru
Hi amma chala manchiga panulu jarigi illu cattalani congress
Chaala koddi samayam lone mee site roopurekhalu maarypoyaayi Jayagaaru Seeghrameva nirvighna gruhapravesa praapthirasthu 🍀💜🍀
Mee puja naku Chala istam Amma
Gangadhevi gurinchi mi explanation super 👌 Amma prathidhatlo manchi ni chudatama mi goppathanam Amma🙏🙏
Happy to see our house construction aunty ❤️❤️
Maru. Chala. Manchivaru
Super Amma 😍👌
Hai amma challa happy vundi
Nice video
Amma enti pani baga avutundi jai sri krishna 🙏🙏🙏
ప్రతిదీ కళ్ల కు కట్టినట్టు చూపిస్తున్నారు ఇల్లు పని కూడా మా సొంత ఇల్లు కట్టుకునట్టు ఉంది అమ్మ
Amma chala manchi vishayam tqnerchukunnanu Siri padaalu amma
Good working amma👍
Namastey Amma......
Excellent AAMMMAAAMATA
WHEN U LISTENING VOICE PEACEFUL MIND GREAT GREAT MADAM
HINDU CULTURE DEVINE GD INFORMATION GREAT
Amma video chusthunnathasaypu chaala sunthoshanga vundhi amma
Congratulations amma 👏🙏🙏🙏
Mee videos chala baguntayi Amma🙏
Superamma mee vanlana enno munchi vishyalu telusukuntunam
మీరు మాట్లాడే ప్రతి మాట మీకు విజయాన్ని ఇస్తుంది.
🙏amma devuni aasissulu meeku eppudu untai amma chaka chaka pani avunthindi chala happy👌👌👌👌
Shubhakaankshalu Amma 💐
👌👌👌👌👌
Meeru ala cheptunte naku kuda chala happy ga anipistundhi amma, nijanga meeru chala positive ga untaru, manam manchiga aalochisthe adhi manchigane avtundhi
Super amma
Amma namaskarm super 👌
Chala baga chepparu amma🙏🙏🙏