This Video Will Bring Back Your Childhood Memories || 90s kids || Kranthi Vlogger

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 7 тыс.

  • @KranthiVlogger
    @KranthiVlogger  4 года назад +801

    Thank you for watching ❤️.
    Share with your friends and family ❤️.
    Happy watching,
    KV

    • @magic2logic715
      @magic2logic715 4 года назад +9

      Anna na channel ni oka sari chudandi please aminaa mistakes vunthee cheppandi

    • @ajay8.779
      @ajay8.779 4 года назад +3

      Nalkindas name in my area palabindha

    • @bangtangirl6018
      @bangtangirl6018 4 года назад +3

      Anna nenu channel start chedamanukuntunnanu
      Any tips

    • @KranthiVlogger
      @KranthiVlogger  4 года назад +11

      @@bangtangirl6018 quality content with consistency

    • @kommirisettysambasivarao949
      @kommirisettysambasivarao949 4 года назад +2

      Hi anna

  • @giribabu1374
    @giribabu1374 3 года назад +213

    నువ్వు చెప్తుంటే అన్ని గుర్తొస్తున్నాయి బ్రో మళ్లీ ఆ రోజులు తిరిగి వస్తే బాగుండు😥😥😭😭

    • @prasada1077
      @prasada1077 2 года назад +2

      Avunu . Naaku malli aa rojule kavali ..

  • @sangatinagaraju8952
    @sangatinagaraju8952 4 года назад +526

    చిన్నవి రెండు అగ్గిపెట్టెలు తీసుకుని ఆ రెండు అగ్గిపెట్టెలు కు దారం కట్టి దూరంగా ఉండి ఫోన్ మాట్లాడుతున్నాట్లు ఉండేవాళ్ళం ...

  • @srikanthgoud656
    @srikanthgoud656 3 года назад +383

    ఇంత అందమైన జ్ఞాపకాలు తల్చుకుంటూ ఉంటే ఏడుపు వస్తుంది.... మళ్లీ ఆ రోజుల్లో తిరగాలని ఉంది

    • @rajbajjuri2357
      @rajbajjuri2357 3 года назад +5

      నా దగ్గర ఓల్డ్ బుక్స్ కలవు

    • @bommumadhusudhan1975
      @bommumadhusudhan1975 3 года назад +2

      yes 😭😭

    • @Simple_routine_life
      @Simple_routine_life 3 года назад +2

      Uuuu

    • @bonginirakesh3498
      @bonginirakesh3498 2 года назад +2

      Avunu bro just manam increase avuthunam anthe kani Vela kattaleni santhosani pogottukuntunam 😶

    • @bonginirakesh3498
      @bonginirakesh3498 2 года назад +3

      @@rajbajjuri2357 naku 1st nundi 5th varaku Telugu books kavali bro

  • @jayadanielpadavala3120
    @jayadanielpadavala3120 3 года назад +127

    వీడియో చూస్తున్న సేపు కళ్లలో నీళ్లు తిరిగాయి అన్న .... చిన్ననాటి జ్ఞాపకాలు చాలా చాలా మిస్ అవుతున్నాం. మళ్ళీ చిన్న పిల్లలుగా మారిపోతే భలేగా ఉంటాది 🥰 ఈ కాలం వాళ్లకు pubg లు , ఇంకా రకరకాల ఆటలు ఆడుతున్నారు. 90's లో ఆటలు , zetix ఛానల్, cartoon ,pogo , power rangers , FLAMES చిలిపి వేషాలు అన్ని వేసేవాలం . తీపి జ్ఞాపకాలాను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు .

    • @rajbajjuri2357
      @rajbajjuri2357 3 года назад +1

      నా దగ్గర మన చిన్నపటి తెలుగు పుస్తకాలు ఉన్నాయి

    • @users788
      @users788 3 года назад

      @@rajbajjuri2357 bro Naku send cheyou bro

    • @kgfgold769
      @kgfgold769 3 года назад

      నిజం మంచి రోజులు

  • @srikanthtalks5997
    @srikanthtalks5997 4 года назад +131

    ఆరోజులే వేరు....😃😍😍😍😍😍😘💓

  • @BIKE.MECHANICAL.TIPS.TALUGU111
    @BIKE.MECHANICAL.TIPS.TALUGU111 4 года назад +1350

    హాయ్, అన్న,,,, చిన్నపుడు స్కూల్ కి వెళ్లేముందు వర్షం పడితే బాగుండు అనుకునేవాళ్లం ఇంట్లోనే ఉండొచ్చు అని😁😁

    • @gunjerajender5473
      @gunjerajender5473 4 года назад +45

      Adi matram pakka 🤣

    • @mahendermusicvlogs192
      @mahendermusicvlogs192 4 года назад +33

      Yes nenu kuda bro
      Aa varshm kosam antha aduru chusetido kani karmakali school ki velaka varshma padetidi 🤣🤣🤣

    • @gamerts3358
      @gamerts3358 4 года назад +8

      Ha bro nijame 😂🤣🤣

    • @mr.ravitejaaa999
      @mr.ravitejaaa999 4 года назад +8

      @@mahendermusicvlogs192 Nenu bus akki varaku varsham vachidi Kada bus akkaka start ayedi Rain 😩😩

    • @durgambabu791
      @durgambabu791 4 года назад +5

      Nenu fever ani chape pantunde entlo😅

  • @swathipunnam9926
    @swathipunnam9926 3 года назад +16

    super bro అసలు ఆ రోజులు ఎంత బాగుండేవో mobile లేని ఆ రోజులు తలుచుకొంటే మళ్లీ బాల్యం తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది...చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏

  • @jagadishs0491
    @jagadishs0491 4 года назад +209

    Aaa రోజుల్లో కొత్త books smell chushte mind ki happy ga అనిపిస్తుంది బ్రో

    • @Indianuser1947
      @Indianuser1947 4 года назад +1

      Yes

    • @Cinema_Mahima
      @Cinema_Mahima 4 года назад +1

      Ya.... Me to 🤣🤣🤣

    • @mahadev4097
      @mahadev4097 3 года назад

      Ippudu కూడా

    • @akcofficial1999
      @akcofficial1999 3 года назад +1

      😂😂😂😂😂😂🤣🤣🤣

    • @rajbajjuri2357
      @rajbajjuri2357 3 года назад +2

      నా దగ్గర మన చిన్నపటి పుస్తకాలు ఉన్నాయి

  • @theblack1542
    @theblack1542 4 года назад +187

    ONLY 90S KIDS UNDERSTAND THE MAGIC OF THIS GOLDEN ERA

    • @karthikk2683
      @karthikk2683 4 года назад +3

      😭😭😭I miss all that fun.....

  • @kosthacreations3276
    @kosthacreations3276 4 года назад +120

    అన్న మేము ఇప్పటికి రాముడు సీత ఆట అడుతున్నాం అన్న.....ఏది ఏమైనా ఆరోజులు వేరు అన్న ఆ జనరేషన్ వేరు అన్న.... నేను జోమెట్రీ బాక్స్ ని నీట్ గా సర్దుతాను అన్న

    • @rajbajjuri2357
      @rajbajjuri2357 3 года назад

      నా దగ్గర మన చిన్నపటి పుస్తకాలు ఉన్నాయి

  • @prashanthsvs
    @prashanthsvs 2 года назад +7

    బ్రో చాలా ధన్యవాదాలు 😭😭😭😭😭 ఏడుపు వస్తోంది, ఆ రోజులు తలుచుకుంటే,,,, thank you 💐💐💚💚💚💚💚😭😭😭😭

  • @kishorekumargangavarapu4401
    @kishorekumargangavarapu4401 4 года назад +95

    ఆ రోజుల్లో డెడికేషన్ అలా వుండేది..😅😅

  • @rajkapoor7950
    @rajkapoor7950 3 года назад +47

    పాత రోజుల..... పాత రోజులే భయ్యా .... ఈ ఛాయా చిత్రo చేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్న భయ్యా.....

  • @pgkinfo3971
    @pgkinfo3971 4 года назад +169

    ఇంత మంచి స్వీట్ మెమోరీస్ కి డిస్ లైక్ కొట్టిన వాళ్ళు శాడిస్టు అయి ఉంటారు..... అలాంటి వాళ్లకి స్వీట్ మెమరీస్ వ్యాల్యూ తెలియదు.... ఫీలింగ్స్ ఉండవు

    • @godavarispices5983
      @godavarispices5983 4 года назад

      Please watch our videruclips.net/video/YxTdqbMuMcIo/видео.html

    • @joshnalucky687
      @joshnalucky687 3 года назад

      Vallu ippudippudu puttina pillalu ayyi untaru ...

    • @rajbajjuri2357
      @rajbajjuri2357 3 года назад +1

      నా దగ్గర మన చిన్నపటి పుస్తకాలు ఉన్నాయి

  • @kaladar5377
    @kaladar5377 3 года назад +24

    2:34 మేమూ దాన్ని " పాల పిందే " అని పిలుస్తాం
    నాకు బ్రిక్ గేమ్ అంటే చాలా ఇష్టం
    " వస్తున్న పోతున్న ఓ రామ చిలుక
    రాక్ పో ఓ రామ చిలుక " ఇది కూడా ఒకప్పటి చిన్న పిల్లలు ఆడే ఆట.Rasna, Gold Spot మించిన కూల్ డ్రింక్స్ లేనే లేవు

  • @mortalncsbeats9890
    @mortalncsbeats9890 4 года назад +80

    Iam since 1999..
    అన్నయ్య మంచి వీడియో 🙏
    Past ని గుర్తుకు చేసినందుకు thanks❤️

  • @NagarajuNaiduGorli666
    @NagarajuNaiduGorli666 4 года назад +36

    ఒకసారి మళ్లీ నా చిన్నప్పటి age కి తీసుకువెళ్ళారు bro.....

  • @darling____naga
    @darling____naga 4 года назад +169

    బలపాలు నమలడం .మరిచిపోయారు బ్రో

  • @saikrishnasaikrishna5439
    @saikrishnasaikrishna5439 3 года назад +7

    Thanks Bro నేను చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు చేసిన చేష్టలు నాకు గుర్తున్నాయి కానీ ఇంకోసారి గుర్తు చేసావు Tq

  • @కార్తీకదీపం
    @కార్తీకదీపం 4 года назад +218

    అన్నా.....
    ఒకరి తాల ఒకరికి అనుకోకుండా తగులుకుంటే కొమ్ములు 🐏🐃🐂వస్తాయని ,
    మరొకసారి ఒకరి తాల తో ఒక్కరికీ గుదుకునునే వాళ్ళం🤣👌☝️...

  • @user-yj6yt2iy5o
    @user-yj6yt2iy5o 4 года назад +129

    పన్ను ఊడిపోతే భూమిలో కప్పి దాని చుట్టూ తిరిగి చిలకమ్మ చిలకమ్మ నా పన్ను నీకు నీ పన్ను నాకు🤣🤣

  • @trishansamarat4529
    @trishansamarat4529 4 года назад +93

    వీడియో 10:22 మినిట్సె కానీ 1 అవర్ వరకు ఆ Childhood Memories లోనే ఉండిపోయాను భయ్య... Thank you, thanks a lot

  • @ramvelivela1611
    @ramvelivela1611 Год назад +2

    Chaala memories unnaye ivanni Na life lo kuda real love 😍 childhood memories Thank you for the special video 📹 kranthi Bro... Kothi kommachi game undedhi enni sarlu mokallu(knees) pagilipoyayoo lekka ledhu

  • @Yadagiriyadav-pz4ld
    @Yadagiriyadav-pz4ld 4 года назад +34

    నిజంగానే..పాత రోజులని గుర్తు చేసావు అన్నా...👏👏👏

  • @kirankb9098
    @kirankb9098 4 года назад +70

    I am 90'S KID AND I AM ENJOYED THIS VIDEO.i missed gold spot drink bro

  • @santhoshnathi1034
    @santhoshnathi1034 4 года назад +37

    చాలా బాగా చెప్పారు అన్నా👌 ఇవ్వని చిన్నపుడు ఏదో రకంగా అనుభవించిన వారే😍🤓

  • @ajaygudepu5308
    @ajaygudepu5308 2 года назад +7

    అప్పుడు సాధారణంగా గడిపిన రోజులు ఇప్పుడు తలుచుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి ... మళ్లీ తిరిగి రాని మధురమైన జ్ఞాపకాలు ❤️❤️ . ఎన్నో జ్ఞాపకాలు అన్నింటినీ నెమరువేసుకుంటూ ఆనందం తో పాటు మళ్ళీ తిరిగి రావే అనే బాధ ను నింపుతుంది. 😭😭

  • @mallikarjunareddy9760
    @mallikarjunareddy9760 4 года назад +17

    Bro 75% నా విషయంలో కూడా జారీ గాయి, చిన్నతనం లోకి వెళ్ళాను.. thanks bro..😊👌

  • @vijaycherry3965
    @vijaycherry3965 4 года назад +40

    4:43 మా సైడ్ రాజు, మంత్రి, పోలీస్ , దొంగ అడేవలం హాస్టల్ లో ఉన్నపుడు

  • @khammamtruckvlogs
    @khammamtruckvlogs 4 года назад +56

    #Hi bro
    అన్న నువ్వు చెప్పిన ఈ వీడియోలో నేను అన్ని చేస మాది 90's మరి..!🤗😍😘💪

  • @venkysworld500
    @venkysworld500 3 года назад +24

    మీ ఆలోచనలకు.
    నేను సలాం చేస్తున్నాను sir ఏడుపు ఆగటం లేదు ఆ రోజులే sir జ్ఞాపకాలు మొత్తం ఆ రోజులే sir

  • @karthikgogarla9430
    @karthikgogarla9430 4 года назад +58

    1990's kids like cheyandi almost evanni chusinavallu chusinavallu ville

  • @TDR1204
    @TDR1204 4 года назад +50

    Kallalo Neelu tepinchav bhayya 👌👏
    Missing childhood days 😥

    • @vasudeva525
      @vasudeva525 4 года назад +1

      Gurtukostunnayi...

    • @sthaffu
      @sthaffu 4 года назад

      😀 antha emotional ga na 😀

  • @helloforuse6021
    @helloforuse6021 3 года назад +48

    Ramudu Seetha game askar performance realy superrrrr❤️❤️❤️

    • @venkatmani2107
      @venkatmani2107 3 года назад +2

      తిరిగిరాని మధురానుభూతులు. వేసవి వస్తె అమ్మమ్మ, పెద్దమ్మల ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళు వచ్చిన భలేగా enjoy చేసేవాళ్ళం

  • @bavajanteluguvlog8194
    @bavajanteluguvlog8194 3 года назад +2

    వీడియో చూస్తూ చూస్తూ చిన్నప్పటి విషయాలు గుర్తుకు వచ్చి కళ్ళలో నీళ్లు కూడా వచ్చాయి బ్రో Thank you

  • @bhanu_prakash_tumuluri
    @bhanu_prakash_tumuluri 4 года назад +23

    Geetha ice kooda .. inti mundhuku vachhevallu 🥰 I'm missing my childhood days and thanks for remembering those days 🤘

    • @srilu888
      @srilu888 4 года назад +3

      Yes missed that taste one rupee ice is good and 2 rupees ice is too good.

    • @bhanu_prakash_tumuluri
      @bhanu_prakash_tumuluri 4 года назад

      @@srilu888 😁😁 yes yes

  • @satyacreations2033
    @satyacreations2033 4 года назад +5

    Thank you Soo much bro మీ వీడియో చూసి నా చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి మీరు చెప్పిన ప్రతీ విషయం నా చిన్ననాటి జ్ఞాపకాలను తియ్యని అనుభూతులుగా పలకరించాయి

  • @gabbarsinghshiva2204
    @gabbarsinghshiva2204 3 года назад +21

    అన్న ఈ వీడియో చూస్తుంటే చాలా కాలం తరువాత స్కూల్ కు వెళ్ళినట్టుంది థాంక్స్ అన్న ఇలాంటి వీడియోలు ఇంకా చేసి కొంత సేపయినా మా చిన్నప్పటి రోజుల్ని మాకివ్వు 🙏🙏🙏🙏👐

  • @Nani-yz1sc
    @Nani-yz1sc 2 года назад +1

    Wonderful video అన్న super 👌. ఒక్కసారి ప్రపంచం వెనక్కి వెళ్తే బాగుండు

  • @pandu85-n8w
    @pandu85-n8w 4 года назад +22

    *ఈ బూమ్ బూమ్ షకలక గేమ్ ని మా స్కూల్ పిల్లలకి ప్రయోగం చేసి చూపించా.*
    వాళ్ళు బాగా ఖుషి అయ్యారు....
    ఇలాంటి ప్రయోగాలు ఇంకా చెప్పమని అన్నారు🥳🥳🥳

  • @sivasandy5202
    @sivasandy5202 3 года назад +7

    ఇంత అందమైన జ్ఞాపకాలు తల్చుకుంటూ ఉంటే ఏడుపు వస్తుంది.... మళ్లీ ఆ రోజుల్లో తిరగాలని ఉంది.....

  • @bejjankimohanakrishna3949
    @bejjankimohanakrishna3949 4 года назад +56

    ఎండలో వర్షం పడితే...
    కాకి పెళ్లి అవుతుంది అనుకునే వాళ్ళం...

    • @sonyarts9242
      @sonyarts9242 4 года назад +4

      Fox marriage ane vallamu

    • @kosthacreations3276
      @kosthacreations3276 4 года назад +3

      మేము కుక్కకి నక్కకి పెళ్లి అనుకునేవాళ్ళం బ్రో

    • @mammu2736
      @mammu2736 4 года назад

      Kaki ki koila ki 😂😂

  • @kudipudipraveen9603
    @kudipudipraveen9603 3 года назад

    (మట్టి పాలక కనికి తాటిచపా మరిచిపోయారు )బాల్యం గురుంచి సూపర్ గా చెప్పారు 🙏🙏🙏💕💕🌹🌹🌹🌹👍👍

  • @vuppalakowshik216
    @vuppalakowshik216 4 года назад +46

    వీడియో చూస్తున్నంత సేపు చాలా ఆనంద పడ్డాను బ్రో very excited bro
    ఎంతైనా ఆ రోజుల్లో గేమ్స్ అంటే సూపర్
    ఈ జనరేషన్ లో ఫోన్స్ ఈ గని

    • @cr7xyzravi
      @cr7xyzravi 4 года назад +1

      Avunu bro nenu ithe chala navvu kunna video chusthu🤣🤣🤣🤣🤣

    • @vuppalakowshik216
      @vuppalakowshik216 4 года назад

      @@cr7xyzravi తియ్యటి అనుభూతి కదా

    • @k.k-f1l
      @k.k-f1l 4 года назад +1

      boss avvani memu e rojjulo kooda chestunnam

    • @cr7xyzravi
      @cr7xyzravi 4 года назад +1

      @@vuppalakowshik216 అవును అన్న చాలా మధురమైన జ్ఞాపకాలు మళ్లీ చిన్న పిల్లోడిని అయి పోవాలనిపిస్తుంది😢😢😢😢

    • @cr7xyzravi
      @cr7xyzravi 4 года назад

      @@k.k-f1l పల్లెటూరు లో ఉంటే ఓకే సిటీ లో ఎవరు పట్టించుకుంటారు పల్లెటూరు లైఫ్ చాలా ఎంజాయ్ మెంట్ గా ఉంటుంది

  • @baagnirosha3516
    @baagnirosha3516 4 года назад +21

    Video chudaka mundy like chesevaru
    Oka like weskonde 👍👍👍👍👍
    Video matram racha keka adhurs super
    Matalu ratla tq bro nuv cheppina prathide na life lo undhe golden memories❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sompetafighters
    @sompetafighters 4 года назад +327

    తొండ ని చంపితే డబ్బులు దొరుకుతాయి అని మేము నమ్మే వాళ్ళం బ్రో

  • @Yaswanth9963
    @Yaswanth9963 Год назад +1

    తమ్ముడు దాగకోరు నన్ను చిన్నతనంలోకి తీసుకుపోయావు అది తిరిగి రాదు అని తెలుసు కాని ఎంతో అనందగా ఉంది.

  • @balasandeepalle2739
    @balasandeepalle2739 4 года назад +13

    Kiraak.... Mama
    Ee video chusinnantha sepu naa face lo smile, heart lo ekkadaa happy feelings. Thank u for such a video

  • @Sri-gnan26149
    @Sri-gnan26149 4 года назад +34

    2;30 memu పాల పిందె అనేవాళ్లం అది కుడితే బిందెడు పాలు తాగాలి అనేవాళ్లం

    • @Cinema_Mahima
      @Cinema_Mahima 4 года назад

      Yes....yes bro correct bro
      Maa uru lo maa school batch antha edy dialogue .....m
      Apatloo... Kechal mamoluga undadu mari......🤣🤣

  • @kalavamadhu7867
    @kalavamadhu7867 4 года назад +113

    1.Grahanam antey pamu chandrunni mingutundi anukune vallam..
    2.O stree repu ra ani rasevallam goda mida.
    3.Apsara pencil = rich kid status symbol
    4.Subior-Indior(we padalaki artham ippudu kuda telidhu) andharu dakkovali okadu pattukuntadu..
    5. Oka eraser undedhi fruit shapes lo manchi smell thoti..
    6. Pillalu ela pudtharo anedhi pedda mystery appatlo, evarni adigina kottela chusevaru.
    7. Tunnega lani pathipedithe aa place lo 6 months lo dabbulu dorukutai anevaru.
    8. Nela-bandaa or curent-shock or bomma-pranam aata.
    9. Adapillalam aithe bommala pellillu Sunday Sunday cheskunevallam...
    10. Greeting cards, jan1st ki aug15th, jan26th ki bday ki eskune vallam. Ipudu WhatsApp msg, rendu emoji lu😥
    11. Abaddalu chepte aadapillalu pudtahru..
    12. Annitikante comedy enda vaana kalisi vaste konda mida kukka nakka pelli cheskuntunnai anukune vallam, ma amma ninne gurthuchesindi idi, chala serious ga undedanni ee vishyam mida..🤣🤣
    13. Amma baboi nemalika dachukovadam, daniki oka rakam aakulani aharam ga pedithe adi pillalni pedtundi anukovadam... entha amayakam ga undevallamo

  • @sidharthsaaho2054
    @sidharthsaaho2054 3 года назад +71

    నువు చేపిన ప్రతిదీ 100%కరెక్ట్ అన్న , 2014వరకు మాత్రమే ఈ ఆటలను ఆడేవారు , ఇప్పుడు అలాంటి ఆటలు లేవు 👍

    • @rajbajjuri2357
      @rajbajjuri2357 3 года назад +3

      నా దగ్గర మన చిన్నపటి పుస్తకాలు ఉన్నాయి

    • @andhbhaktkagandmaroo1417
      @andhbhaktkagandmaroo1417 2 года назад +1

      Actullay 2010,12 వరకు ఆయిపోయింది సీన్ 😂😂

    • @jrj6979
      @jrj6979 2 года назад

      @@rajbajjuri2357 bro please send that books

    • @rajbajjuri2357
      @rajbajjuri2357 2 года назад

      @@jrj6979 k

    • @jrj6979
      @jrj6979 2 года назад

      @@rajbajjuri2357 bro how to send me

  • @InvincibleArts
    @InvincibleArts 4 года назад +39

    Nenu 1999 lo putta.. Kani nenu 90's kid na kada na doubt but ee memories anni nakunnay..!! Chinnappudu chusina JETIX channel yevaraina marchioogalara..!!

    • @kirraakkalyan7105
      @kirraakkalyan7105 4 года назад +4

      Yes 1999 varaku 90's kids a Bro👍🏻

    • @InvincibleArts
      @InvincibleArts 4 года назад +2

      @@kirraakkalyan7105 haha😄😁 yes bro

    • @kosthacreations3276
      @kosthacreations3276 4 года назад +2

      నేను కూడా 1999 Zx ఛానల్ అప్పట్లో సూపర్ ఇప్పుడు అంత మారిపోయింది

    • @InvincibleArts
      @InvincibleArts 4 года назад +1

      @@kosthacreations3276 Ha bro old is gold andhuke

  • @fun_mawa4064
    @fun_mawa4064 4 года назад +20

    Bro Malli Anni gurthuku techau bro 😭😭 I missing my childhood bro

  • @ragavaseenu2310
    @ragavaseenu2310 4 года назад +12

    Wow Bayya old memories gurthochai...naku..😍😍😍😍 golden days Avi..

  • @ramavatheshwar135
    @ramavatheshwar135 2 года назад +3

    కళ్ళలో నీళ్లు తిరిగినై బ్రో..అవన్నీ గుర్తు చేసుకొని..❤️❤️

  • @mahendrakunchala9996
    @mahendrakunchala9996 4 года назад +73

    0:20 mukku meda gerukovadam.
    0:50 4 colors pen.
    1:05 rabbaru tayarucheyadam.
    1:30 pen & pencil cap navaladam.
    1:42 railu pattala meda coins pettadam.
    2:10 seetakoka chilaka rekkala podi to bottu.
    2:28 nalikeesu & snake.
    3:15 kukkaki nakkaki pelli.
    3:44 pannuni pudchi pettadam.
    3:57 rabbaru lo peper madata petti friends ni kottadam.
    4:20 video game.
    4:40 ramudu seeta.
    5:00 remote car motor vippatiyyadam.
    5:20 pens game.
    5:30 barri peda tokkite chaduvu vastundi.
    6:18 cheyyi chusi jatakam cheppe friends.
    6:35 rasna packets.
    6:57 bhoom bhoom shakalaka.
    7:36 note books ki attalu veyyadam.
    7:59 natraza jamentry box
    8:04 asha mahalacto chock let's
    8:18 chinnappati atalu.
    8:57 jamentry box notito open cheyyadam.

  • @yekulashiva1674
    @yekulashiva1674 4 года назад +37

    Full satisfaction and remember my childhood memories

  • @dragontz7021
    @dragontz7021 3 года назад +90

    నా చిన్నప్పుడు భూం భూం షకలక వల్ల మా బాబాయ్ వాళ్ళ ఇల్లు కాలిపోయింది.🥴😁

  • @kakigovindu5491
    @kakigovindu5491 3 года назад

    చాలా బాగా చెప్పారు బ్రదర్ 100%. చాలా చాలా ఆనందంగా ఉంది బ్రో ఇది విన్నాక చూశాక. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్
    ఐ యాం 90 s kids

  • @balasubrahmanyamgurrala402
    @balasubrahmanyamgurrala402 4 года назад +11

    Sticker kosame books ki attalu vesevadini...
    Thanks to remember nostalgia

  • @manikantagavara4257
    @manikantagavara4257 4 года назад +6

    Bro thank you ...🙏❤️ malli childhood Life Gurthuchesavu....

  • @ruttalasreenuvasu5376
    @ruttalasreenuvasu5376 4 года назад +17

    😆😂🤣🤣 avunu childhood day's super ga undevi annayya ☺️ em marchipoledhu anni cheppesavu annayya old day's is gold day's 😊

  • @satyavinayamadhurigalideva3903
    @satyavinayamadhurigalideva3903 3 года назад

    Nizame vedio chusthunna anthasepu full satisfaction......naa prapancham loki nenu thirigi vellipoya........ippudunna running life lo mind kuda break thisukuni relax iyyindhi

  • @bathulaabhi7279
    @bathulaabhi7279 4 года назад +208

    Kranthi anna fans oka like vesukundhi👍👍👍👍👍👍

    • @sthaffu
      @sthaffu 4 года назад

      Naku telisi Kranthi anna ki ayana dedication valla elago likes vastai, kani nuvvu likes adukku thinnatu undhi bro.. Anna chesina video ki praise cheste baguntundi kani nuvu chesina comments ki like kottinchukovali ani leda who are watching in 2019/20 ani adigedi just comments section ki dust toh nimpi nattu undhi!

  • @pessi2981
    @pessi2981 3 года назад +2

    చిన్నప్పటి మెమోరీస్ గుర్తు చేసినందుకు thanks అన్నా❤️

  • @gayatripola8423
    @gayatripola8423 3 года назад +24

    Sweet memories 💖 💕 💓, going back to childhood.

  • @psuhrud4774
    @psuhrud4774 2 года назад +1

    రాకెట్ పంపినంత ఆనందం 👌👌👌

  • @shaikmohammadbasheer4729
    @shaikmohammadbasheer4729 4 года назад +62

    New Year roju na greetings ichevallam, a hero fan aithe ah greeting ichi happy feel avvevalam

    • @kalavamadhu7867
      @kalavamadhu7867 4 года назад +3

      Avunu bro. Ippudu okka WhatsApp msg tho aipothunde..
      Greetings bhadram ga dachukovadam, evariki ae hero leda heroin istamo kanukkuni gurthupettukoni ichevallam.. ♥️ aarojullo human relations simple, but beautiful.

    • @shaikmohammadbasheer4729
      @shaikmohammadbasheer4729 4 года назад

      @@kalavamadhu7867 💚

    • @kalavamadhu7867
      @kalavamadhu7867 4 года назад

      @@shaikmohammadbasheer4729 ♥️

    • @Cinema_Mahima
      @Cinema_Mahima 4 года назад +1

      EMI cheypavu bro👌👌👌👌👌
      Mutthaniki memories guruthu thychavu.....

    • @shaikmohammadbasheer4729
      @shaikmohammadbasheer4729 4 года назад

      @@Cinema_Mahima 💚

  • @nannakuprematho5944
    @nannakuprematho5944 4 года назад +129

    అయ్యో అన్న "సుద్ద ఆకులు" మర్చిపోయావు.
    మ స్కూల్ లో మ ఫస్ట్ బుసినెస్ అదే
    సుర్రుపిక్కలు మర్చిపోయావు నేల మీద బాగా రుద్ది మన పక్కడికి తాకిస్తే సుర్రు
    మనేది.👍👍👍👍👍👍😜😜😜😜

  • @tsmonlineservicetelugu6765
    @tsmonlineservicetelugu6765 3 года назад +178

    నెమలి ఈక మార్చి పోయావు బ్రదర్

    • @swathivlogs6903
      @swathivlogs6903 3 года назад +6

      Books lo pattukunta pillalu pattadhe ani anta ru kadha nenu nama nu kudha

    • @alekyamoturuvlogs4752
      @alekyamoturuvlogs4752 3 года назад

      Yes nenu nammadhanni

    • @veeraveniveni5019
      @veeraveniveni5019 3 года назад +3

      నెమలి ఈకకి మేత కొబ్బరి చెట్టు మునగ చెట్టు జిగురు జీళ్లు.సేమ్యా ఐస్.

    • @saikumarkothapally3085
      @saikumarkothapally3085 3 года назад

      SSS Anna

    • @rtvlogs.
      @rtvlogs. 3 года назад

      @@swathivlogs6903 ha correct

  • @abhiram3028
    @abhiram3028 3 года назад

    మేక పిల్ల కూడా ఆడుకునేవాళ్ళం......చాలా బాగుండేది....ఈ జనరేషన్ వాళ్ళు చాలా మంచి ఆటలు మిస్స్ అయిపోతున్నారు.....బ్రో నువ్వు చెప్పినవి అన్ని తెలుసు .... ఆడేను ..పాడెను .......ఎంత ఎంజాయ్ చేశాం అంటే....మాటల్లో చెప్పలేం.......❤️❤️❤️❤️❤️❤️

  • @judababu7864
    @judababu7864 4 года назад +6

    Madi vijayawada lo gunadala... Boom boom shakalaka cheyadam kosam pakkane unna Mary matha temple degara andaru veliginche candles ni kotesiii drink shops degara drink mutalu kotesi mari chesevalam... Oka sari aytee oka vepa chettu ki fire antindi inka chusukop parugoo paruguu.... Inka mangoes dongatanam cheyadam.... Nirma Add... Cigarette packs ni cut chesi bechaluuu adatam... Cycle tyres tho tyre atta adatam... Smasanam lo night undatammm illaa chalaa chesam bro... Thank you so much bro ee comment pedituntee adento kani pichaaa satisfaction.... Thanks bro

  • @rajavemula3712
    @rajavemula3712 4 года назад +11

    Born in 90 and enjoyed every game and knew everything you said bro. Thanks for taking me back to 90's... I literally got tears when I remember my friends while watching this 🥺😔. Thank you, brother. ❤️💙

  • @NR-mh9zj
    @NR-mh9zj 4 года назад +5

    School ku malli vellinattu undhi.... Thanks for memories bringing back👍

  • @giftykishorepraisykishore1252
    @giftykishorepraisykishore1252 3 года назад +27

    అద్భుతం మాస్టారు...😂😂😂😂ఒక్కసారి గొడ్లెన్ డేస్ కి తీసుకెళ్లవు..

  • @suryachandhraroa4523
    @suryachandhraroa4523 3 года назад +66

    ఇందులో సగం games మేము ఇప్పటికి అడుతున్నాం అన్నయ్య😂😂

  • @ajskrishnaprasad8509
    @ajskrishnaprasad8509 4 года назад +19

    2:30 bindela pamu antam okavela dani champithe bindhedu nellu tagali anukunnam

  • @md.aadil_ee_006
    @md.aadil_ee_006 4 года назад +47

    Kranthi fan's like here

  • @psuhrud4774
    @psuhrud4774 2 года назад +1

    చాలా మంచి వీడియో పెట్టినందుకు 🙏👌🙏 మేడ్ ఇన్ ఇండియా పాట 👌👌🙏

  • @Guestttt886
    @Guestttt886 4 года назад +32

    Class Lo ki first poenavallu pandhi anay vallu, anthay class lo ki avaru poyavallu kadhu 😊😀😀😀😀

  • @suryapadala54
    @suryapadala54 4 года назад +8

    U made me emotion because I done max all things u say ........i want my child hood back

  • @nikhilswaps5305
    @nikhilswaps5305 4 года назад +23

    Bro meeru cheppevi chala varaku 90's nundi 20's ki kuda pakayi, I'm a 20's kid yet I too believed a lot as mentioned in video 😂😂😂, Aa dedication a verey anukondi

  • @Syed.Aliefa2017
    @Syed.Aliefa2017 3 года назад

    నెమలి ఈక, రసగుల్లా ఇలాంటివి అన్ని చూసాను... Thanq..

  • @sridharboddu2199
    @sridharboddu2199 3 года назад +10

    అలాంటి రోజులు మళ్లీ వస్తే బాగుణ్ణు...

  • @khasimkatriki
    @khasimkatriki 4 года назад +7

    🌹క్రాంతి అన్న వీడియోస్ సూపర్ గా ఉంటాయి🌹

  • @swathimidhu2547
    @swathimidhu2547 3 года назад +7

    While watching vedio there is a smile on my face, tears in my eyes just gone back to those days,

  • @bashasheik4981
    @bashasheik4981 3 года назад +1

    Super.. video chusi dil kush ayindi bro

  • @rajeshraji9
    @rajeshraji9 4 года назад +6

    Thank you Bro.....
    Neenu 1991 lo puttanu....meru chepandi antha neenu chesanu same to same bro....... balla undi ani gurtukostunai.....ani naku gurtukostunai.....Super....
    Thank you so much once again!

  • @vigneshchowdary2518
    @vigneshchowdary2518 4 года назад +7

    Really bro 90 kids are the best 🤧❤️🤗🤗

  • @beesetti.d.ssubhash5075
    @beesetti.d.ssubhash5075 4 года назад +12

    4:21 enka car race kuda vundedhi anna. Assala aa rojule veru ley 😍😍

  • @anapareddysathyasiva8480
    @anapareddysathyasiva8480 2 года назад

    వీటన్నింటినీ లో కొన్ని మధుర జ్ఞాపకాలు నా జీవితంలో కూడా జరిగినవే సూపర్ వీడియో ఇందులో 80% శాతం అనుభవించనివాడిని

  • @niranjanpitla2492
    @niranjanpitla2492 4 года назад +22

    Memories bring back memories I went to my school days tqs bro 😍

  • @MOHANK-z3w
    @MOHANK-z3w 4 года назад +119

    చేతికి లబ్బర్ తగిలించుకొని కొడుతుంటే ఒక్కొక్కడికి వాతలు 😂😂😂

  • @gouseworld9540
    @gouseworld9540 4 года назад +57

    Hi bro
    మీరు ఎక్కడి వారు
    మీరు చేప్పినట్టు నేను అన్ని చూశాను చేశాను
    కానీ gold spot drinkతప్ప ఇది మాఏరియ లో లేదు కేవలం గోలి షోడా ఉండేది
    మాది అనంతపురం జిల్లాap
    మరి మీది ఏజిల్లా??

    • @k.k-f1l
      @k.k-f1l 4 года назад +1

      nenu ananthapur ne annoooo. mari a voori.

    • @gouseworld9540
      @gouseworld9540 4 года назад

      @@k.k-f1l dharmavaram bro

    • @k.k-f1l
      @k.k-f1l 4 года назад +1

      @@gouseworld9540 pakkane gorantla lo ramashankarayya
      bro ana kandi nenu mee kante chinna vadini .2006 year

    • @rajeev8829
      @rajeev8829 4 года назад

      Same nenu kuda

    • @jayasuryaraj
      @jayasuryaraj 4 года назад +1

      East Godavari district lo Gold Spot drink undedhi.

  • @challatirupathi497
    @challatirupathi497 3 года назад

    Thank you bharya mee alochanaku dhanyavadamu.aa rojulu teeyanivi,chirasmaraneeyamainavi.inka old days telusu bharya naaku.eppudu aa rojulu taluchukoni vuntu vuntanu.

  • @akhil7627
    @akhil7627 3 года назад +94

    నేను భూంబూమ్ శకలక ఆడి, పాక తగలెట్టేసా 😂🤣

  • @revathireddy7964
    @revathireddy7964 3 года назад +16

    Golden memories broo...avi gurthu chesi yedipinchesaru😭😭

  • @koushikreddy9693
    @koushikreddy9693 4 года назад +4

    అన్నా మన చిన్నప్పుడు ఇసుకలో గూళ్ళు కట్టేవాళ్ళం. ఇదెలా మర్చిపోయారు అన్నా. ఇటుకలతో లారీలు, బస్సులు తయారు చేసుకొని నడిపే వాళ్ళం. ఇటుక మీద ఇటుక పెట్టి బిల్డింగ్ కట్టేవాళ్లం. బంక మట్టి తో ఐతే వినాయకుడిని తయారు చేసేవాళ్ళం. ఖాళీ అగ్గిపెట్టె డబ్బాలను లారీ లాగ చేసి ఆడుకునే వాళ్ళం. ఎండలో ఆగ్గిపుల్లపై బూతద్దం పెట్టీ మంట వచ్చేలా చేసేవాళ్ళం.

    • @Cinema_Mahima
      @Cinema_Mahima 4 года назад

      Emi anaa memory a....👌👌👌👌

  • @krishnasingarapu9110
    @krishnasingarapu9110 3 года назад +1

    Super wonderful awesome sweet memories.
    Naku Malli aa rojulaki vellipovapani undhi.
    Okariki bathroom Vachi chembhu lo water tesukuni velthy, vaadiki thodugaa enkokadiki raakapoina gani chembhu water tesukoni vellevaallam.