అమ్మ ఈరోజే నేనుకూడా రగిజావ కోసం రాగులు కడిగి ఎండపెట్టాను. అంతలో మీరు కూడా జావా గురించి వీడియో చేశారు. మేమైతే రాగులతో పట్టించిన పిఃడితో మాత్రమే జావా చేస్తాము ఇప్పుడు మీరు చెప్పడం వల్ల అలా కూడా తయారు చేసుకోవచ్చు అని తెలిసింది.ఇక అలానే త్రాగుతాము. చాలా సంతోషం.👃👌
Andulo half kg leda pavu kg badam kuda klupukovachhu taste chala baguntundi Inka thaginantha jilakara as nd vamu and yakakulu kuda vesi mara pattiste chala tasty ga untundi amma Amma me voice chala bagundi God bless you all your family members ❤️ amma🎉😊
Chala usefull vedio chesi chupittaru Amma chala chala thanks 🙏 Amma maa family tarupuna ... Meeru marinni vedios chupittaru ani wait chestu untamu Riyaz from bhimavaram...
అమ్మ చెప్పింది నిజం వాటిని అలాగే వాడుకోవచ్చు అయితే వీటిని తడిపి మొలకలు కట్టించి ఆరబోసి చేసుకుంటే వచ్చే ఉపయోగమేమంటే అలాగే తినే వాటిలో ఉండే శక్తి కన్నా మొలకెత్తిన గింజలు ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది ఇంకా ఎక్కువ విటమిన్స్ ఇంకా ఎక్కువ మినరల్స్ మనకు లభిస్తాయి మొలక గింజకి శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓపిక ఉంటే మాత్రం మొలక కట్టించి ఆరబెట్టి పిండి చేసుకుని ప్రయత్నం చేయండి ఓపిక లేదు చేసుకోవడమే మానేయొద్దు ఎండలో ఆరబోసి పిండి పట్టించుకుంటే అయిపోతుంది తినడం బెస్ట్ గా తినడం ఇంతే అంతేతప్ప మానేయాలి అనుకోవద్దు ఆరోగ్యానికి సంబంధించినవి నచ్చిన నచ్చకపోయినా ఒక గ్లాస్ ఏ కదండీ తాగి పక్కన పెడితే సరిపోతుంది మీరు తాగండి ఈ కాల పిల్లలకి నేర్పించి చిన్న వయసులోని షుగర్లు, బీపీలు రకరకాల కొత్త కొత్త జబ్బులన్నీ వస్తున్నాయి అవన్నీ రాకుండా కాపాడండి భవిష్యత్తులో పిల్లలు ఆస్తులు ఇద్దామని మీరు అనుకుంటున్నారు తప్పులేదు మంచిదే కానీ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలిగా ఆరోగ్యంతో పాటు ఆస్తులు ఇవ్వండి వాళ్ళ ఆనందంగా ఉంటారు అనారోగ్యాల మీది ఇచ్చి వాళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చినా ఉపయోగం లేదు వాళ్లకు ఆనందం కూడా ఉండదు
అమ్మ రాగి జావ గురించి బాగా చెప్పారు మరియు మీరు ఎలా ఉన్నారు మీరు హ్యాపీగా ఉండాలి నేను రెండు సంవత్సరాల నుంచి మీ వీడియోస్ చూస్తూనే ఉన్నాను ఇప్పటికీ నేను మీకు మెసేజ్ పంపగలరు తున్నాను మీది అమ్మ మీది బందరు అని చెప్పారు మాది కూడా అటు పక్కన ఉన్న నాగాయలంక మీ వాయిస్ మా వదిన లాగా ఉంటుంది కానీ మీరు మాకు అమ్మ మీరు హ్యాపీగా ఉండాలి,,
అమ్మ నేను కూడా రాగి పిండి. డైలి. వడతాము. రాగులు ఒక్కటే వాటిలో ఎమైనా కలపాలి ఆంటే నాకు తెలియదు. ఎలా ఉదయం నుండి ఒకటే ఆలోచన. 1/30 కి మీ వీడియో చూసాను ఆమ్మ. అమ్మయ్య. అమ్మ. నాకోసమే. వీడియో చెసింది సంతోషం తో వెంటనే. చుసాను. థ్యాంక్స్ మా 😊😊😊😊😊😊😊😊😊😊
Thank you amma adagano ledo video pettesaru amma ani pilust kada edi adigina ayyo pillalu adigare ani chesetaru anduke miku mem antha ila canect ayyamu
అమ్మ ఈరోజే నేనుకూడా రగిజావ కోసం రాగులు కడిగి ఎండపెట్టాను. అంతలో మీరు కూడా జావా గురించి వీడియో చేశారు. మేమైతే రాగులతో పట్టించిన పిఃడితో మాత్రమే జావా చేస్తాము ఇప్పుడు మీరు చెప్పడం వల్ల అలా కూడా తయారు చేసుకోవచ్చు అని తెలిసింది.ఇక అలానే త్రాగుతాము. చాలా సంతోషం.👃👌
Mee video ragane manasu prashantanga untadi Amma love u first view n first comment
Ragulu 2kgs
Sajjalu 1/2kg
Jonnalu 1/2kg
Minumulu 1/4
Pesalu 1/4
Godhumalu 1/4
Soya 1/4
Saggubiyyam 100gms
Barley 100gms
Tq useful
4.44 ki ragulu 2 kgs annaru amma, 3.52 ki ragulu 1 kg annaru amma ,kolata correct cheppandi amma
3.54 ki
@@soumyafashions3840 l MJMMM
NWV FB FB FCFRFF DC VFGMHGG VC. X. C X . C BF D.D.
@@soumyafashions3840 l MJMMM
NWV FB FB FCFRFF DC VFGMHGG VC. X. C X . C BF D.D.
Nenu kuda evanni thechi pindi chesa chala bacundhi chala energy vachindhi good suggestion amma thank u so much amma
Chata mem kuda upayogistam Amma& ragi Jaava kuda tagutam kani ,mixed millets & grains idea chala baga chepparu thanks Amma👌👍🙏
Thank you for sharing this video. Last year me video chusi nenu ragi java flour ni prepare chesa...e year kuda prepare chestanu...
Nenu chesenu e ragi java powder me previous video chusi chala bagundi amma
Hi అమ్మ చాలా బాగుంది నైస్ వీడియో 👌👌👌👌👌🙏🙏🙏🙏
నేను చేశాను అండి, చాలా చాలా బాగుంది
Healthy recipe amma. మా పిల్లలకు చిన్నప్పుడు ఈ మాల్ట్ ( కొన్ని మారతాయి) చేసిపెట్టేదానిని.
miru EMI vesee varooi reply eivagalaraa maku China papa, babu vunaru nenu chesukovdaaniki plss 🙏🏻🙏🏻🙏🏻
@@Srisaijaynayudu reply ఇచ్చాను ఒకసారి చూడండి. నాకు కనిపించలేదు. మళ్ళీ ఇమ్మంటే ఇస్తాను అండి.
@@varalakshmidigudadi2890 reply Kanipinchav ledu Andi mallhi eivandi
@@Srisaijaynayudu reply మళ్ళీ ఇచ్చాను. చూస్తే నాకు msg. చెయ్యండి.
Amma 🙏 super energy& healthy recipe chupincharu amma chala chala dhanyawadlu Amma 🙏🙏❤️❤️
Hi jayanand garu. 2 yrs back meeru chuyincharu, nenu alage fallow autunna,naku pre diabetes undi , healthy powder. Happy holli mee family andariki. 🙏
Ragulu 2 kgs andi 1kg na
హాయ్ అమ్మ రాగి పిండి బాగా తయారు చేశారు జావ బాగుంది
Amma meeru Anthony adhrustavanthulu thalli,Dhevudu kooda meeku sahakaristhunnaru Amma,chala sunthoshamga undhi Amma meeruchesina poojaku.
Andulo half kg leda pavu kg badam kuda klupukovachhu taste chala baguntundi
Inka thaginantha jilakara as nd vamu and yakakulu kuda vesi mara pattiste chala tasty ga untundi amma
Amma me voice chala bagundi
God bless you all your family members ❤️ amma🎉😊
మంచి కుటుంబ విషయాలు👌
మంచి మ్యూజిక్ &వాయిస్👌
భీమవరం అన్నారు
మరి గోదావరి యాస లేదమ్మ 🌹
అమ్మ హెల్త్ చాలా మంచిది మీరు చెప్పే కొలత కూడా కరెక్ట్
Ragi java majjigatho kalipi memu kuda thaguthamu jayagaru. Meeru chetatho cheruguthu madhyalo notlo vesukovadam maa amma garini gnapakam chesindi.
Akkaa...first 2kg raagulaki 500grms jonnalu sajjalu yila kolathalu chepparu..malli madyalo kg raagulaki annaru.konchem clear ga chepparaa
Thank you amma,,,,chala usefull recipe chepparu🙏
Chala usefull vedio chesi chupittaru Amma chala chala thanks 🙏 Amma maa family tarupuna ...
Meeru marinni vedios chupittaru ani wait chestu untamu
Riyaz from bhimavaram...
హాయ్ అమ్మ వెసవి కాలంలో హెల్తి డ్రింక్ సూపర్ గా ఉంది ❤❤❤
Prathe rojo Video kosam wetting chesthuttamu amma super
Amma healthy recipes every day share cheyandi plsssssss
హాయ్ మేడం చాలా బాగుందండి మంచి వీడియో చూపించారు
Chala baga చెప్పారామ్మ..useful వీడియో..
Aa పిండి tho atlu juda veyyochu amma కొంచం bombay rawa kalipi te బాగుంటుంది
Hi ma... We will also drink raggi Malta in summer... And very useful vlog this is.
Super amma meru, nenu try chasta, ragi pinndi tho java chastunna, Eppudu edi try chasta
Super Amma Chala bavundhi TQ so much
Hiamma
Thank you Amma chala.manchi recepichapparu
Amma ఒకసారి సోలు ఏవేవి ఎని తీసుకోవాలి ఒకసారి list petandi Amma కొలత గురించి
Testy. గా ఉంటుంది. Children's. Ki enrgiticga. ఉంటారు
అమ్మ చెప్పింది నిజం వాటిని అలాగే వాడుకోవచ్చు అయితే వీటిని తడిపి మొలకలు కట్టించి ఆరబోసి చేసుకుంటే వచ్చే ఉపయోగమేమంటే అలాగే తినే వాటిలో ఉండే శక్తి కన్నా మొలకెత్తిన గింజలు ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది ఇంకా ఎక్కువ విటమిన్స్ ఇంకా ఎక్కువ మినరల్స్ మనకు లభిస్తాయి మొలక గింజకి శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓపిక ఉంటే మాత్రం మొలక కట్టించి ఆరబెట్టి పిండి చేసుకుని ప్రయత్నం చేయండి ఓపిక లేదు చేసుకోవడమే మానేయొద్దు ఎండలో ఆరబోసి పిండి పట్టించుకుంటే అయిపోతుంది తినడం బెస్ట్ గా తినడం ఇంతే అంతేతప్ప మానేయాలి అనుకోవద్దు ఆరోగ్యానికి సంబంధించినవి నచ్చిన నచ్చకపోయినా ఒక గ్లాస్ ఏ కదండీ తాగి పక్కన పెడితే సరిపోతుంది మీరు తాగండి ఈ కాల పిల్లలకి నేర్పించి చిన్న వయసులోని షుగర్లు, బీపీలు రకరకాల కొత్త కొత్త జబ్బులన్నీ వస్తున్నాయి అవన్నీ రాకుండా కాపాడండి భవిష్యత్తులో పిల్లలు ఆస్తులు ఇద్దామని మీరు అనుకుంటున్నారు తప్పులేదు మంచిదే కానీ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలిగా ఆరోగ్యంతో పాటు ఆస్తులు ఇవ్వండి వాళ్ళ ఆనందంగా ఉంటారు అనారోగ్యాల మీది ఇచ్చి వాళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చినా ఉపయోగం లేదు వాళ్లకు ఆనందం కూడా ఉండదు
చాలా మంచి మాట చెప్పారు
😊kĺ
ఆస్తులు ఇవ్వరు కాని జబ్బులు ఇస్తారు
Same memu kuda ఇలానే chesukuntam❤
అమ్మ రాగి జావ గురించి బాగా చెప్పారు మరియు మీరు ఎలా ఉన్నారు మీరు హ్యాపీగా ఉండాలి నేను రెండు సంవత్సరాల నుంచి మీ వీడియోస్ చూస్తూనే ఉన్నాను ఇప్పటికీ నేను మీకు మెసేజ్ పంపగలరు తున్నాను మీది అమ్మ మీది బందరు అని చెప్పారు మాది కూడా అటు పక్కన ఉన్న నాగాయలంక మీ వాయిస్ మా వదిన లాగా ఉంటుంది కానీ మీరు మాకు అమ్మ మీరు హ్యాపీగా ఉండాలి,,
Nanu daily chusthu untam andi e vedeo last time chusanu andi
Chala use full video Amma 🙏🙏🙏🙏👌👌👌👍👍👍❤️
Healthy recipe chepparu amma .
అమ్మ నేను కూడా రాగి పిండి. డైలి. వడతాము. రాగులు ఒక్కటే వాటిలో ఎమైనా కలపాలి ఆంటే నాకు తెలియదు. ఎలా ఉదయం నుండి ఒకటే ఆలోచన. 1/30 కి మీ వీడియో చూసాను ఆమ్మ. అమ్మయ్య. అమ్మ. నాకోసమే. వీడియో చెసింది సంతోషం తో వెంటనే. చుసాను. థ్యాంక్స్ మా 😊😊😊😊😊😊😊😊😊😊
Hi amma nice tip for summer and for sugar people amma I do with .ragulu HAPPY Holi amma🙏🏻🙏🏻🌹🌹❤❤
Chala Manchi Information AMMA Thank you Sooo much
Amma nice video.👌🌹. Healthy drink baga chopincharu. Mixing anni entha veyyalo chepparu.ippati daka okka ragijava thagedananu. Tq a lot.
🙏🌹🙏🌹🙏🌹
Thanks andi Jaya garu nutritional values vunna food chupincharu nice andi Jaya garu.
Very useful information. Thanks a lot.
Nijam ga avasaram vochinappudu evaru raru valla avasaralaki nenu veltanju naaku adi bhada ga vuntundi
What a coincidence Amma. Maa lunch ee roju ragi mudda perugu pachadi. Nice recipe Amma meedi. Sure will try to prepare
Boric acid కలుపుతారు ఈ ధాన్యా లలో, శుబ్రం గా కడిగి అరపెట్టాలి, మాది mill కనుక తెలుసు,, క్వింటా కి 100 గ్రా కలుపుతాము,, కడిగి వాడవ లసిందే! Nice vlog
Ma chinnapati rojulu gurtukochai me vidiochuste
Amma mamu kudha same Java, 15 items use chestamu.💖
We are using five types of millets....
😍AMMA💞
Amma garu molakalu kadithe ragi java smell chala baguntundhi ma rayalaseem lo ala chestamu
Amma mana ananda nilayam lo first recepy supar
Hi amma useful information chyparu thanks amma
Chala ante chala usefull video e summer ki aunty garu
Chala baga explain chesaru
Thanks Amma, I'm basically from hyd and keep watching your video's everyday, I have no idea abt this recipe, but will definitely try it out.
మంచి ట్రిప్పు చెప్పారు అమ్మ చాలా చాలా బాగుంది మీ సలహా చాలా చాలా బాగుంది థాంక్యూ అమ్మ
Amma Namasthe Me House 🏠 Chaala Bagundi Ammmaa,
Lakshmi thulasi Krishna thulasi. Pet kovcha Amma.
Good idea for ragi jawa 🎉🎉
Chakkati health drink chepparu amma.
Me video kosame ph teesanu amma.
Avunu amma naynu andukayy tiysaynu phone amma
Sarees chala bagunay amma
Tq for sharing healthy recipe amma
Amma mill ki plastic cover vaddu stainless steel container pampinchandi
Health food chesaru amma like done
Thanks amma manchi information e video kosama nanu chudtunanu
Hi amma namaste healthy and super recipe cheparu amma thank you ma ❤️🙏🙏🙏👌👌
Hi amma superb recipe amma,healthy amma
Amma Anni kadigi molakalu katti veyinchi vestaramma.maa pakkana akka chesi pillalaki malt packets ammutaramma.sanagalu uppadi Binyamin vestaratamma.
Tqq so much Amma chala manchi video pettaru
Mokkajonna kuda mix cheyyavachhu anni vidividi ga fry chesthe manchi smell vasthundi Jayanti
Super amma 🙏
Hi vadinamma good morning andi video bagundhi andi meru Ala chata lo cherugutunte ma amma gurtu vacchindhi vadinamma
రాగులు ఒక కిలో నా, రెండు కిలోలా తెలియజేయగలరు. ఎందుకంటే ఒకసారి రెండు కిలోలు అని అన్నారు తరువాత ఒక కిలో అని అన్నారు. ఏది సరిఅయిన కొలత?
Two kgs ani cheppaaru
Yes🤔🤔
Nice video amma and healthy drink chupincharu amma😊
అమ్మ నాన్న సూపర్
Tq Amma ipde process start chesta
Maa amma kooda summer vaste same ilane chestaru , chesi naaku pampistaru
Thank u amma ninu e roje chestnu
Hi amma healthy drink menu thagutam😋👌
Thank you amma adagano ledo video pettesaru amma ani pilust kada edi adigina ayyo pillalu adigare ani chesetaru anduke miku mem antha ila canect ayyamu
Amma meeru super amma 🙏🙏
Namaste Amma health is good Ragi Java super👌👍❤❤🙏🌹
Amma menthulu vesthe Inka baguntundi kada sugar unnavallaki
Summer ku good health jaava ela chesukovaalo chupincharu. Tq.Amma
Nenu chalarojulluga vaduthunanu Andi chala bagunttundi ma intlo break fast ede
Ragulu one kg na 2 kgs na andi
Night Pindi kalipi unchi chesthe manchidhi antaru kadha Amma
Very nice video and useful information 👌👌👌
Main door gummam chaala baavundi cost ento chapters please
Amma manchi fuddu chepparu 🙏🙏
Amma pillala ki cerlakulaga diratuga patavachu ga milk kalipi
Nice and healthy recipe 👌👌
👌🏽👌🏽👌🏽👌🏽 అమ్మ 👍
Thanks for sharing useful video amma
Nenu rypay evvani koni ademchystanu Naku kuda pellaltho evng iyaysareki nerasam gaa umtunde amma
Bagundhi Java👌🏼
👌heldhi testi jeya garu
Korralu arikelu samelu kuda vadandi amma bhaguntundhi
Namaste Amma
Chala manchi video amma