చెట్ల తీర్థంపోతే చెండి పలిగింది/ Chetla theertham Pothe Chendi Paligindi// Telugu comedy Short Film
HTML-код
- Опубликовано: 16 июл 2020
- చెట్ల తీర్థాలు పోతే చెంది పలిగింది \\ Chetla theertham Pothe Chendi Paligindi \\Telugu Short Film
Mana Village Cinema RUclips Channel is a One Stop Complete Entertainment For Telugu Short Films and Telugu Comedy, Our videos show the Typical Behavior of People in the Village, Village Cultures.
#manavillage #chetlatheerthalu #telugucomedy #villagecomedy #telanganacomedy
We Regularly Upload Videos in Mana Village Cinema Channel So to Get all Latest Updates From Our Channel Please Subscribe Our Channel and Click on the Bell Icon for Notifications. Развлечения
మస్త్ మంచిగుంది దేవన్న, చిన్నప్పటి విషయాలు అన్ని యాదికొచ్చినయ్. గల్ఫ్ దేశాలు పట్టిననుండి చెట్లల్లకు పోవుడే లేదు. బిడ్డ అల్లుడి క్యారెక్టర్స్ కంట్యునేషన్ మంచిగుంది. దర్శకుడి గా రామన్న కష్టం కనవడ్డది మొత్తం వీడియోలో.
Over all Super Super Super 👌👌👌👌👌👌👌👌👌👌👌
మంచి entertainment నాకు. మాత్రం చిన్నప్పటి విషయం గుర్తుకు వచ్చింది super
AYUSH Ram Manisha Jodi 👌 super
Chala enudlu itandi vantaku poka.chinnappati rojulu guthuku vachinai 👌👌👌
Devanna SIR acting Super.. Kodi punju acctiarent Suman rajak. Super chetla theerdam location exalent.. Dance lu exalents... Nelson actor
Tq bro
Tq bro
Ayush ram ఆక్టింగ్ super
Super baga chesaru
SUPER Superb........
All actors did very well.....
Suman Anna RAZAK.... ultimate
Finally chandi pagilindhi .....
Ha Ha tq bro
RAZZAK Anna Inka different ga
Emotional films thiyandi....
Suman Anna RAZAK bro serious roles lo act chyandi...
సూపర్ గా తీశారు... సినిమా.. exallent..
Inka...different ga .... Achivement. Ga tiyandi.... Super
వా వా వా... అదిరింది... సూపర్... ఫామిలీ ఎంటర్టైన్మెంట్...
చాలా బాగుంది అందరూ చాలా సరదాగా చేశారు . అందరూ చాలా బాగా నటించారు
Superrrrrrrrrr
సూపర్ దేవి అక్క యాక్టింగ్
చాలా బాగుంది సినిమా 👌👌👌🤣
మంచి కుటుంభకథాచిత్రం . అందరూ వారి పాత్రలకి ప్రాణం పోశారు . రాము గారి దర్శకత్వం చాలా బాగుంది . దేవన్న నుండి ఇంకా మంచి మంచి ఫిల్మ్స ఆశిస్తున్నాం ...
Srikanth Bhandari. SB Filmfactory
రజాక్ పంచ్ డైలాగ్స్ సూపర్👌👌
Tq bro
Ayush ram ,manisha jodi super
Chooda muchataina family. Specially seetamahalaxim's action superb hats up.
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr....Devannaaaaaaaaaaaaaa
Devi akka super acting suman anna devi akka super jodi
హ్యాపీ వీడియో
Chala bagundi 👌👌👌👌
ఈ వీడియో చాలా బాగుంది బ్రదర్ మేము కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం చాలా సరదాగాఉండెది నాది ఒక చిన్న రిక్వెస్ట్ నెక్స్ట్ వీడియోలో శంకర్ కి ఒక ఫైట్ సీన్ పెడితే చూడాలని ఉంది
Ayush ram Manisha Jodi super
abba ga dance aithe gattiga chesirru
Super ga undhi video 👌👌
Superrrrrrrrr chala bagundi story andaru eila kalisi vana boja nalaku inka vere temples ki velli chetlalla vandu koni tintte super bagundi
దేవి సుమన్ జోడి సూపర్ దేవి చాలా నాచురల్ గా చేసింది నిజంగా చెట్ల తీరుతారని చూపించారు చాలా బాగుంది స్టోరీ ఈ షార్ట్ ఫిలిం చూసి మనసారా నవ్వుకున్నాము
చాలా చక్కగా ఉంది .దేవన్న,సుమన్ అందరి యాక్టింగ్ సూపర్
మంచి కామెడీ కుటుంబ కథాచిత్రం
Devi vadina super acting suman anna devi vadina jodi super 👌👌👌👌👌😍
Anna devanna mi dance adiriindi chala bagundi
umamaheshwar reddy 😀😀😆😆👌👌
Thanks brother
The video is so super and I shared to all my friends they told me that the video is super and we all went to a picnic like this only and when ever I see this video I am going to that memory and I am felling so happy .
Thanks Lavanya🌷🌹
Welcome
ఈ వీడియో చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి చాలా బాగుంది
రజాక్ సూపర్ 👌👌
మొత్తానికి వీడియో కిరాక్ 💐💐
Excellent, kutumba sabyula madhya aapyayathalu chala baga theesaru.
Chala Baga Chesaru Nice,,
Nice
బామ్మర్ది సూపర్ ..చాల బాగా యాక్ట్ చేస్తాడు
Vana bojanam ante maku chala estham super 👌👌👌👌
Super ga undhi video devi akka suman godi super manchi script chala navvukunna 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
super bagundi
RMP DOCTOR తిరుపతి....వెల్డింగ్ రాజు👌👌👌👌👌👌🤪🤪🤪🤪🤪🤣🤣🤣🤣. చెట్ల తీర్ధాలు వస్తె శేండి పలిగింది
TQ bro
అధ్బుతంగా వుంది.. అందరూ మీ మీ పాత్రలకూ న్యాయం చేశారు sprb
Devi and Suman Jodi Acting super Very funny
Suman gariki Jodi set kale radhika aithe super ga vundedi
Razak comedy bagundi
Tq Anna
Suman and Devi acting superb Acting super jodi
Nice dhevi akka
Chala ante chala baagundi Devendar reddy uncle action always super sweet video chala natural ga undi
నైస్
చాలా బాగుంది
Chala bagundi elantivi oration into jarugutavi super exccelant
అన్నగారు సూపర్
Story బాగుంది
Bagundi
దేవన్న బాగుంది...చాలా సహజంగా.
Dhevanna and shankar combination very super
Ayush Ram fans ekkada jai Ayush Ram
Devi akka & suman chala super jodi devi akka akhatig chala nachurlga hudi super devi akka 👌👌👌
Chala bagundi...natural ga undi...
Super chetla thrthalu
Love from vemula wada😍😘
Devanna ramanna suman Anna super bayya
సూపర్ వీడియో చాలా బాగా ఉంది ఎక్స్లెంట్ సూపర్👌👌👌👌👌👌👌👌🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Maaa..... Dhevi pinny voice super asalu..... Pinni nuv super........ 😜😜😜😜🤗🤗🤗🤗
Family action is very good
Maa.famili.kuda.etlane.undadi.
షార్ట్ ఫిలిం మంచిగుంది
మస్తుగా ఉందీ చుడటనికీ అచ్చం మా ఉరీలో లాగె
Ayush ram super
Maa village gurthochindhe❤️
Devanna vadina razak super
Thanks brother
Tq bro
Ayush ram kekaa... ayush ram fans
Devanna Super Seetha mahalaxmi action super Radika(sahaja nati) leni lotu kana padindhi.
Ayush Ram acting super
Part 2 please
Good Movie time 35 mints
Shot film no 21:49 please 35 mints
You all good film's
సుమన్ దేవీల జోడి చాలా చాలా బాగుంది టూ త్రీ కామెంట్స్ చూసాము వీళ్లిద్దరు జోడీ బాగా లేదని కానీ చాలా బాగుంది నిజంగా వీరిద్దరు హస్బెండ్ వైఫ్ లాగానే ఉన్నారు దేవిగారి యాక్టింగ్ చాలా నాచురల్ గా సూపర్ గా ఉంది
Anna super
చిన్న పిల్లలు వుంటే బాగుండు అన్నలు
A good family film.
Very good telangana culture and tradition.
Devi acting super
Suman Ana devan and seetha madam action super video viru Jodi super
Super super super 👌👌👌
ఇప్పుడు చెట్ల తీర్థాలు పోవాలని వున్నా కరోనా మహమ్మారి వలన పోవడం కూడా కుదరడం లేదు..
వీడియో చూస్తున్నప్పుడు అందులో నేను కూడా వున్నా అని feel అయ్యి enjoy చేసిన..
మంచి వీడియో చేసిన టీమ్ కి అందరికి ధన్యవాదములు..
🎬🎥👌👌👌👌👌👌👌👌👌👌 all actors Suman Gowda razack family comedy super 💯💯💯💯
Tq bro
Wc bro 🤝🤝
Chendi super paligindhi andaru bagane chesaru
AYUSH RAM Garu elanti Chinna Chinna pathralu cheyakandi...we expecting more ...Ur a big screen Hero.
Super gd work elage andaru kalsi undandi
Family chala bagundi
Good photo graphy. Location super.
Excellent...
I wish to all over team... It's Powerd by Natural reactions. Simply super your videos🎥 😍😍
Shankar and razaq comedy super
Tq sir
Nice Devender Anna action bagundhi
Excellent extraordinary video
Shanker anna superb action 👌👌
Ayush acting super....ayush ram fans.....ekkadaa