Nellore: 'దేవుడి మీద భారం వేశారు కదా దేవుడు చూసుకుంటాడని చెప్పారు'

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 483

  • @Vishwambhara
    @Vishwambhara 13 часов назад +188

    వారు చదువు సంధ్యలు లేని అమాయకపు పేదలు, అలాంటి వారిని ఆసుపత్రికి వెళ్ళమని సలహా ఇవ్వకుండా ప్రార్థనల వలన రోగం తగ్గించవచ్చని చెప్పి నమ్మించిన ఆ ఫాస్టర్ దే పూర్తి భాద్యత...

    • @saikorapaka312
      @saikorapaka312 13 часов назад +10

      e gorre ke budhiledhu tumor emina skin medha scratch ponike piche mudhirithe elabe untadi

    • @sreeramgt5120
      @sreeramgt5120 13 часов назад

      వాళ్ళు మతం అదే చెబుతుంది. అలాగే విస్తరించినది కూడా. స్వస్థత, రక్షణ, విడుదల అనే మూడు మాటలు /పదాలు పై. రోగం నుండి స్వస్థత అట. పాపం నుండి విడుదల అట (}పాపాలు జీసెస్ ఖాతా లోకి బదిలీ చేసి..!!) నరకం నుండి రక్షణ అట( పాపాలు వల్ల వచ్చే నరకము రాదు. పాపాలు అన్ని ప్రార్ధన చేసి.... జీసస్ ఖాతా లోకి పాస్టర్ లు బదిలీ చేస్తారు బ్రోకర్ లు మారి. బ్రోకరేజ్ ఫీజ్ దశమ భాగాలు ). ఇదే ఒక కల్పిత కధ ద్వారా ఏర్పాటు అయిన ఏడుపులు మతం. అది మతం క్కాదు ముర్కత్వం. లేకపోతే రుణ మాఫీ లాగా పాపాలు మాఫ్ ఏందీ "?

    • @sudheerkumarmatte34
      @sudheerkumarmatte34 10 часов назад +1

      Srusti kartha Ayina yesu kreestu brabhuvuku vyathirikanga comment chese prathi okka gorreki nenu. Cheppe samadhanam :-
      Year motham chadavakunda exam Roju Devuni daggaraku velli sahayamu Adiginappudu,
      Yem cheyali Anedi strusti kartha nirnayam ,
      Kaani mee comments yela unnayi Ante ,, subject undathu, sence undathu, daridramaaina comedy kudaa kaadu, Ardam pardaam Leni waste comments ,konchem vivekanga unte meeke better 🎉

    • @perisuryavenkatasubrahmany5773
      @perisuryavenkatasubrahmany5773 9 часов назад +3

      ఒక పక్క వైద్యం చేయిస్తూ దేముని ప్రార్ధించాలి.

    • @GREESH_2
      @GREESH_2 4 часа назад +5

      @@sudheerkumarmatte34 brother mimmalnega gorrelu anedi

  • @Mohan-Kirlosker
    @Mohan-Kirlosker 14 часов назад +138

    ధైర్యం కోసం దేవుడిని నమ్మటం వరకు పర్లేదు కానీ మన చేతిలో ఉన్న వాటిని వదిలేసి దేవున్ని నమ్మటం మూర్ఖత్వంతో కూడిన అమాయకత్వం.

    • @Jeevithesh2022
      @Jeevithesh2022 12 часов назад +2

      Vallaki manchi cheppe Vallu chuttu lekapovatam kuda oka rakanga valla dhourbhagyam

    • @Jచిరంజీవి-i6o
      @Jచిరంజీవి-i6o 11 часов назад

      డబ్బులు ఉంటే ఏ దేవుడితో అవసరం లేదు.

    • @sudheerkumarmatte34
      @sudheerkumarmatte34 10 часов назад

      Nee Alochana tho thelivi pradarsinchakunda first Akkada nijanga yem Jarigindo cheppu , yela manam Ardam chessukovalo cheppu

  • @gagen14carts64
    @gagen14carts64 13 часов назад +91

    ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ క్రైస్తవ మ్యాజిక్ లు కనపడవు

    • @villans9879
      @villans9879 13 часов назад +14

      Yes they don't believe Christianity.. look Germans,us, Russia they r visiting Madhura

    • @sreeramgt5120
      @sreeramgt5120 13 часов назад +15

      వాళ్ళు కి ఎప్పుడో తెలుసు క్రై స్తవం ఒక కట్టు కధ అని.

    • @javabrain8480
      @javabrain8480 12 часов назад +3

      Haindavam kuda

    • @hindustani-m2s
      @hindustani-m2s 11 часов назад

      Erripukulu andaru jesus nammutharu​@@javabrain8480

    • @karuakarsir3371
      @karuakarsir3371 Час назад

      I love christ but not Christians ❤

  • @SckandSiva
    @SckandSiva 14 часов назад +101

    కచ్చితంగా గ్రామీణ ప్రజలు తెలుసుకోవాలి

  • @kuvalayadatta1269
    @kuvalayadatta1269 14 часов назад +79

    గాలిలో దీపం పెట్టి, దేవుడా ఆరకుండా చూడు అని ఎప్పుడూ ప్రార్థించకూడదు. మానవ ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి.

    • @nanceywesley550
      @nanceywesley550 13 часов назад

      Avunuu correct 💯

    • @gangauppalapati2944
      @gangauppalapati2944 10 часов назад

      Only devdni spiritual purpose ee pray cheyali..mana physical needs ki mana prayatnanni main ga nammali.Ani na exp kuda cheppindi.

    • @kuvalayadatta1269
      @kuvalayadatta1269 8 часов назад

      @@gangauppalapati2944 you are absolutely right but కష్టాలను అధిగమించటానికి మానవ ప్రయత్నంతో పాటూ పుణ్యబలం కూడా ఒక్కోసారి కావలసి వస్తుంది. కనుక hospital కి వెళుతున్నా కూడా దేవుడిని ఆశ్రయించటంలో తప్పు లేదు.

  • @Tillu9627
    @Tillu9627 15 часов назад +124

    మూఢనమ్మకానికి ఒక నిండు ప్రాణం బలిచేసారు

  • @venu627
    @venu627 14 часов назад +211

    ఈ పాస్టర్లు చేసే పనులు వల్ల ఇలా ఎంతో మంది లక్షల మంది ప్రాణాలు పోతున్నాయి

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 14 часов назад +21

      Mari dongha baba lu dongha maatha ji lu cheese mosalu goppava

    • @ramesh-ms1jy
      @ramesh-ms1jy 14 часов назад +18

      Vallavi kooda anthe kani ee madhya Christianity lo open ga vichalavidiga ipothunnayi adhi meeru gamaninchali​@@BasubabuBasubabu

    • @sriramkumar9577
      @sriramkumar9577 14 часов назад

      ​@@BasubabuBasubabu
      Manchivi ani evaru chepperu? Gummadikaya donga antae, neelanti vaallu, bujalu thadumukunnadanta. Etuvantivi, ekkuvuga chirasthani madhiga lucha lae chestharu.

    • @Pch070
      @Pch070 14 часов назад +6

      Share evidence or link for what you have written. లక్షల మంది ప్రాణాలు పోతున్నాయి అంటున్నారు, మీ దగ్గర దీనికి సాక్ష్యాలు ఉంటే,లింకు షేర్ చేయండి.

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl 13 часов назад +7

      ఆపుర ఇడియట్..వాళ్ళకి స్తోమత లేక ఇలా బాగు అవుతదేమో అని స్వార్దం తో వెళ్ళారు..తప్పు పేరెంట్స్ ది..పాస్టర్ వాళ్ళకి ఒక రకంగా దైర్యం చెప్పాడు ప్రార్ధన చేసి...

  • @Kiran-n6s9z
    @Kiran-n6s9z 15 часов назад +116

    మార్గం కాదు ఇది... దుర్మార్గం... ఇది యాపారం...దశమ భాగముల పాశాండులా వ్యాపారం...

    • @nani18123
      @nani18123 15 часов назад +8

      అన్ని మత ల్లో వున్నారు దుర్మార్గులు...
      బాబా లు యాపారం, pastarlu యాపారం... జనాలు బుక్స్ ni చదివితే నిజాలు తెలుస్తవి

    • @suprajak2156
      @suprajak2156 14 часов назад

      Ikkada oka pranam poyindhi

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 14 часов назад +2

      Nevu echava dasama bagham akkada jarighina metter enti Nevu pettina message enti

    • @nani18123
      @nani18123 11 часов назад

      @@BasubabuBasubabu అక్కడ ఇవ్వలేదు గాని నిచ్చ nada పాదాల చెంత arpincharu దాన్ని పట్టుకుని kanapadani దేశానికి chekkesadu

    • @Sureshg7654h
      @Sureshg7654h 2 часа назад

      ​@@BasubabuBasubabumari meeru cheppare ❤ lo abbapadu sakhyam valla kada ra aa papa chanipoyinadi...me inti lo valla ki jarigite telustundi... epudu niku ego vastundaaa

  • @prasadroyal3321
    @prasadroyal3321 14 часов назад +76

    ( trance ) ట్రాన్స్ మూవీ చూస్తునట్టు ఉంది 😢 ఈ వీడియో చూస్తుంటే

    • @kunasaikumar7369
      @kunasaikumar7369 13 часов назад +2

      Same i thought.

    • @Educatedindian123
      @Educatedindian123 Час назад

      Trance movie theesinodu Fahad fasil vadoka thurakodu Christianity ki against ga thappa em theesthadu?

    • @rajsekhar8048
      @rajsekhar8048 Час назад

      Same nenu adhey comment chedham anukunna

    • @ameerkhan7565
      @ameerkhan7565 3 минуты назад

      ​Against emundi ra gorre jarigedi a teesyadu pastor daggara pakheeer or baba poojari daggara pookoodadu aa situations lo​@@Educatedindian123

  • @lakshmik5409
    @lakshmik5409 13 часов назад +41

    ఈ వీడియో మరింత మందికి చేరేలా like share చేయండి

  • @srinivasnarayanam5941
    @srinivasnarayanam5941 14 часов назад +42

    ఎంత అజ్ఞానం 😮

  • @Ananya-ve7go
    @Ananya-ve7go 14 часов назад +32

    వక్క సారి ఆ పాస్టర్ నీ అడగల్సింది మీకు మీ ఇంట్లో వాళ్ళకి బాగాలేక వక్కసారి అయినా హాస్పిటల్ కి వెళ్ళలేదా అని అప్పుడు తెలిసేది

  • @PVR_punch
    @PVR_punch 14 часов назад +52

    ప్రాణాల మీదకు తెస్తున్న పస లేని పార్ధనలు ...డబ్బుకోసం & మంది కోసం నిజ పాస్టర్లు చేస్తున్న దారుణాలు ఎన్నో

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 14 часов назад +1

      Mari dongha baba pujalu dongha maatha ji lu pujalu meru cheste samasaram vere vallu cheste vebisharam melanti kulapichi kulaghhaji kukkalu peda burra gallu valle India nasanam avutundhi adukkudenghutundhi

    • @nagarisudharshan1810
      @nagarisudharshan1810 14 часов назад

      ​@@BasubabuBasubabunuvvu christiana...

    • @TonyStark-rt9iq
      @TonyStark-rt9iq 13 часов назад

      @@BasubabuBasubabu donga baba la medha memu(hindus) kuda fight chestunnam. mee bokkalo pastor lu yevaru oppose cheyaru ga inka TV lo kuda telicaste chestunnaru. memu ayurvedem invent chesam separate subject undi maku. meku laga prayars cheyatla. mee christiyaniti lo leda caste system assalu caste system tho divide chesinde mee christians kada ra britan nunchi vachindi. indian ni dochukunna british valla matham loki mari valla muthi nake nuvvu india gurinchi matlade right ledu.

    • @Raju-S
      @Raju-S 13 часов назад

      Ee yedari mathalu vachakey ra adukku tintundhi maa bharata desam ​@@BasubabuBasubabu

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 12 часов назад +2

      @@BasubabuBasubabuఅరె అందరు వస్తారు but ప్రాణాలు తీసే రోగాలను కూడా తగ్గిస్తామని పాస్టర్లు మాత్రమే అంటారు, మిగిలిన వాళ్ళు దేవుడు పేరు చెప్పి మోసం చేస్తారు but ప్రాణంతక రోగాలని తగ్గిస్తామని మాత్రం చెప్పారు .

  • @rudrapagadala8166
    @rudrapagadala8166 15 часов назад +58

    Kudos to you BBC for being unbiased towards religion. This broadcast is a tight slap for people who says BBC is anti Hindu

  • @SckandSiva
    @SckandSiva 14 часов назад +37

    2 ఏళ్ల క్రితం నెల్లూరు లోనే భార్య మతం మారింది భర్త ని కూడా మారాలని వత్తిడి చేసిది భర్త ఒప్పుకోలేదు రోజు తగువులు చివరకు భర్త ఆత్మహత్య చేసుకున్నారు 😞

    • @Bargav54887
      @Bargav54887 13 часов назад +7

      నెల్లూరు,కొత్తూరు కదా, పాముల శివ అన్న మంచి వ్యకి, కొడుకుతో సహా బావిలో దూకి చనిపోయారు😢, ఆమె లో ఇప్పటికి మార్పు రాలేదు, చిన్న కొడుకు కు బాగా లేకపోయినా, మరి చర్చి లో ఏ మంత్రం వేస్తారో గాని ఆమె లో కనీసం మార్పు లేదు

    • @nagarajupaluru7252
      @nagarajupaluru7252 Час назад

      చాల భాదకారం. 😢

  • @sri-z8s
    @sri-z8s 12 часов назад +39

    ఈ క్రిస్టియానిటి ప్రపంచానికి ప్రమాదకరం

    • @Suresh143-t1k
      @Suresh143-t1k 12 часов назад +6

      Praise the Lord💒

    • @karuakarsir3371
      @karuakarsir3371 Час назад +1

      GOD BLESS YOU ❤

    • @3me1go2che
      @3me1go2che Час назад

      పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ వాక్యాలు
      👉 *కూతుర్లతో* 🤐 *ఆదికాండము 19:-31నుండి36 వరకు*
      *31:అట్లుండగా అక్క తన చెల్లెలితోమన తండ్రి ముసలి వాడు;* *సర్వ లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.*
      *32: మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను.*
      *33:* *ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.*
      *34:* *మరునాడు అక్క తన చెల్లెలిని చూచినిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయ నించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలా గున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.*
      35: *ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షా రసము త్రాగించిరి.* *అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను.* *ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.*
      *36: *ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.,*
      👉 *తల్లి తో*🤐 *ఆదికాండము అధ్యాయం* *35:22*
      *ఇశ్రాయేలు ఆ దేశములో* *నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉప పత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.*
      👉 *చెల్లితో 🤐2వ సమాయేలు **13:10**నుంచి14వరకు*
      *10: వారందరు బయటికి పోయిన తరువాత అమ్నోనునీచేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసికొని గదిలోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను.*
      *11: అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొనినా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా*
      *12: ఆమెనా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచు కొందును?*
      *13: ​నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగు దువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము;*
      *14: అతడు నన్ను నీకియ్యక పోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను
      👉 *వదినతో🤐ఆదికాండం 38* *అధ్యాయం 8 నుండి 10 వరకి*
      *అప్పుడు యూదా* *ఓనానుతోనీ* *అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ జేయుమని చెప్పెను.*
      *9 ఓనాను ఆ సంతా నము తనది* *కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను.*
      *10 అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను.*
      👉 *చెల్లెలి గూర్చి🤐పరమ గీతం 8* *అధ్యాయం 8*
      *~We have a little sister(నాకొక చిన్న చెల్లెలు ఉంది*
      *~ and she hath no "breasts":* *(మరియు ఆమెకు ఇంకా రొమ్ములు రాలేదు* 🤐🤬
      *~what shall we do for our sister in the .."(తన కోసం మనమేమి చేయాలి)*
      👉 *ఇతరుల భార్యల గూర్చి🤐2వ సమాయేలు 12:11
      *నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగానీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా "నేను నీ భార్యలను తీసి నీ చేరువ వాని కప్పగించెదను."*😡
      👉 *పరమగీతం *2:3*
      *అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతనిని నీడను కూర్చుంటిని "అతని ఫలము"(మధ్య భాగము )నా జిహ్వకు(నాలుక )మధురము.*🤮
      👉 *సామెతలు **5:19* *ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ముల🤮 వలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము*
      *పరమగీతము 4:5*
      *(ఇంగ్లీష్ బైబిల్ లో ఇలా ఉంది👉కాని దీని అర్ధం వేరు ఇంకా ఘోరం*🤐👉 *Thy two breasts are like two young roes that are twins, which feed among the illieas)*
      👉 *యెహెజ్కేలు అధ్యాయం 23అధ్యాయం21*🤐
      *వనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు* *"చనులను పురుషులు నలిపిరి."*🤮
      👉 *నహుము 3:5*
      *నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి(వ్యభిచారం )సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదేనేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు(లంగా )నీ ముఖముమీది కెత్తి జనములకు నీ మానమును(మధ్య భాగము )రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును.*
      👉 భూమి మీదికి గొడవలు పెట్టడానికి వచ్చాడంట
      మత్తయి10: 34 -35
      నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.
      ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.

    • @latharuth25
      @latharuth25 Час назад +1

      God bless u❤❤❤❤

  • @Ananya-ve7go
    @Ananya-ve7go 14 часов назад +29

    దేవుళ్ళు లేరు అని ఎవరు అనరు గుడిలో అయినా చర్చి లో అయినా పడుకొని ఉంట్టే దేవుడు వచ్చి మందులు యివ్వరు గా ఆలోచించండి

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 13 часов назад +2

      లేడు అని ఎవరూ అనడంలేదు!!!!!
      లేనేలేడూ!!!! అంటున్నారు!!!!

    • @pmraju6292
      @pmraju6292 13 часов назад +1

      దేవుడు లేడు దేయము లేదు😮

    • @villans9879
      @villans9879 13 часов назад

      Copy paste book no use to world already europe countries avoiding lot of churches converting to temples ....

    • @Ananya-ve7go
      @Ananya-ve7go 12 часов назад

      Emo బ్రో నా మనసుకు అనిపించింది నేను చెప్పాను కానీ మనిషికి కష్టం వచ్చినప్పుడే రోజుకి 1000 సార్లు దేవుడు నీ తలుచుకుంటాడు కానీ సంతోషంగా ఉంటె ఒక్కసారే తలుచుకుంటడు అందుకే నేమో ఇలా బాధపెడుతుంటాడు తలుచుకోవాలని

  • @anand3768
    @anand3768 14 часов назад +22

    దేవుడు ని నమవచ్చు కానీ జాబు వస్తే డాక్టర్ దగ్గరకి తీసుకుపోవాలి కానీ దేవుడు పాస్టర్ ఎంచిస్తాడు

  • @MajjiMohanarao
    @MajjiMohanarao 14 часов назад +15

    బాగులేనందరు చర్చికి వెళ్ళిపోదాం. డాక్టర్స్ తో పనిలేదు. డబ్బులు కూడా ఖర్చు కావు. ప్రార్ధనతో జబ్బులు తగ్గిపోతాయి. మూడత్వం తగ్గాలి.

  • @Truth6464
    @Truth6464 15 часов назад +40

    ఇప్పటికీ 2400 సంవత్సరాలుగా వివిధ ఆకర్షణనలతో, మోసాలతో ఆక్రమణలతో, దోపిడీలతో, యుద్ధాలతో, ఆయుధాలతో, స్థానిక జాతుల మధ్య వైర్యం సృష్టిస్తూ మేమే అదికులం, మా మతమే గొప్పది , మా దేవుని నమ్మని వారందరూ "దుష్టశక్తులే " అనే భావనతో సంహరిస్తూ మతమార్పిడిని అమలుపరిచారు

    • @hnh396
      @hnh396 13 часов назад +2

      ఆర్యజాతి గురించే కదా నువ్ చెప్పేదీ😂😂😂😂

    • @Truth6464
      @Truth6464 11 часов назад +2

      @hnh396 ఏవరికి ఎలా ఆర్దమవాలోవారికి వారికి అలా సూటిగా అర్థమవుతుంది. దేవుని కృపకు వంధనాలు.

    • @mohanr9758
      @mohanr9758 Час назад

      ​@@hnh396brain ledu gorre ku artham ayyindi anduke matam maravu

  • @srinivasambati2290
    @srinivasambati2290 10 часов назад +10

    ఇలాంటి మూర్ఖులు ఉన్నంతకాలం పాస్టర్లు ఆగడాలు సాగుతూనే ఉంటాయి.... క్రిస్టియానిటీ అనేది ఒక రోగం దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనవసరంగా ప్రలోభాలకు గురికాకండి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి.

  • @surya-hh5kl
    @surya-hh5kl 14 часов назад +14

    Religion మాత్రం వేరు పైకి
    కానీ certificates lo మాత్రం
    ST and HINDHU ani untundi
    అవి certificates లో మారిస్తే ప్రభు ఒప్పుకోడా?

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 57 минут назад +1

    మా ఊర్లో కూడా ఇట్లే జరగబోతుంది ఎందుకంటే దశమ భాగం వీళ్లది ఒక పెద్ద బోగస్ వ్యాపారమైంది. దీన్ని అందరూ అందరూ గమనించాలని కోరుతున్నాను జైశ్రీరామ్

  • @srinivasarao4335
    @srinivasarao4335 13 часов назад +19

    అమెరికా లొనే ఇలా లేదు. ఇక్కడ ఏమిటో?

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz Час назад +3

    మదర్ థెరిస్సా చేసింది కుడే అదే 😢😢

  • @haytvtelugu7434
    @haytvtelugu7434 10 часов назад +4

    పాస్టర్లు ప్రజలలో మూడ నమ్మకాలను భాగా పెంచి వారి ప్రాణాలు తీస్తున్నారు.తెలిసి కొన్ని మాత్రమే బయటికి వస్తున్నాయి.వీరు అమాయకులను మతం మార్చడానికి కూడా ముఖ్యంగా మూడ నమ్మకాలే కారణం.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 13 часов назад +13

    ఈడ్చుకెళ్ళి ఇరగదన్ని మేకులుకొడ్తేనే తనను తాను కాపాడుకోలేని దేవుడు మనుషులనేం రక్షిస్తాడూ!!!!!!
    దేవతలూ దయ్యాలూ!!!!!! మూఢనమ్మకాలు!!!!!
    వదిలేసి జాగ్రత్తగా ఉండకపోతే
    మనకూ మేకులు దిగుతాయి.

    • @NmallikarjunaNmr-th2fu
      @NmallikarjunaNmr-th2fu 3 часа назад

      Super

    • @latharuth25
      @latharuth25 Час назад +1

      Anna miru porapadutunnaru ayana marananey gelichi terigi lechina vaduuu,avunu a mekulu pekoledhu ,tananu tanu sajivanga samrpinchukunru ,nii kosamey na kosamey,oka mata ayana a 3mekulu pekuntey nv a cross medha ,nenu ready ga vunaliiii🎉,God bless you,may the lord open ur eyes 👀,I ask in his above name Amen ❤❤❤❤❤❤❤

    • @NihaRika-et9vl
      @NihaRika-et9vl Час назад +1

      ​@@latharuth25 nilanti valla kosame yi news

    • @latharuth25
      @latharuth25 Час назад +1

      @@NihaRika-et9vl God bless you anna 🤝🤝

  • @KSPoliticalview
    @KSPoliticalview 9 часов назад +5

    దరిద్రం పట్టినట్లు పట్టారు ఈ పాస్టర్ లు.....సుమోటో కేసు నమోదు చేయాలి

  • @angarekulasreenu7223
    @angarekulasreenu7223 12 часов назад +9

    పాస్టర్ ఎవడో వాన్ని ఉరి తీయాలి మతం మర్చి అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు

    • @nagaiahnalluri8060
      @nagaiahnalluri8060 8 часов назад

      Swamiji lu andharini kudana

    • @nagaprathyush
      @nagaprathyush 4 часа назад +1

      @@nagaiahnalluri8060 - ilaa janaalni thappudu dhaarilo pette prathii vaarinii...but unfortunately, most of them are pastors in India.

    • @nagaiahnalluri8060
      @nagaiahnalluri8060 4 часа назад

      Dera,lu.sathasgulu,nithyanadhalu,pthrijilu,bhole,lu chala mandhi vunaaru

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 11 часов назад +7

    Govt can arrest Pushpa , don't dare to touch these killers.

  • @Raajrekha.styles
    @Raajrekha.styles 14 часов назад +20

    గొర్రె బిడ్డలు... మేల్కొండి... పాస్టర్లు బిజినెస్ చేస్తున్నారు.. మీరు వాళ్ళ మాయలో పడి మోసపోకండి

    • @TonyStark-rt9iq
      @TonyStark-rt9iq 13 часов назад +2

      గొర్రెలు కాబట్టే jesus ని follow అవుతున్నారు bro.

  • @sreeramgt5120
    @sreeramgt5120 14 часов назад +17

    ఎవరా దేముడు!? సైకో రెడ్డి చెప్పాడు గా.... ఎన్నికలు లో గెలిపించే దేముడు, ఆయనేనా!?

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 14 часов назад +34

    యేసయ్య ను నమ్ముకుంటే చావడం ఖాయం

    • @cheesburger
      @cheesburger 13 часов назад

      Do u have experience? Nijamina nammakaniki abaddaniki teda undi

    • @udaysankardokku4032
      @udaysankardokku4032 13 часов назад +2

      😂

    • @villans9879
      @villans9879 13 часов назад

      Copy paste book no use to world already europe countries avoiding lot of churches converting to temples..

    • @sreeramgt5120
      @sreeramgt5120 13 часов назад +1

      అవును. హలోలుయ....!!

    • @mohdafsar9445
      @mohdafsar9445 10 часов назад

      ​@@cheesburgeraccording to Bible : జీసస్ కి ప్రళయం ఎప్పుడు వస్తుందో తెలుసా....?

  • @surya-hh5kl
    @surya-hh5kl 14 часов назад +14

    ప్రార్ధన అనేది మనో దైర్యం కోసమే కానీ
    కాపాడం కోసం కాదు.
    Hospital lo join chesi prayer చేయాలి కానీ ఇలా నా వేడుకొనేది.
    గ్రామంలో వైద్యం అందుబాటులో ఉన్నపుడు కూడా ఏంటి ఇది

    • @jyothiswaroopapusapati2333
      @jyothiswaroopapusapati2333 13 часов назад +1

      Correct ga cheppaaru

    • @vprasad6433
      @vprasad6433 31 минуту назад

      మీరు అన్నట్లు జబ్బుకు వైద్యం చేయిస్తూ మనోధైర్యం కోసం ప్రార్థన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కానీ వాస్తవం ఏమిటంటే పాస్టర్ కుటుంబానికి ఆరోగ్యం బాగా లేకుంటే వెంటనే హాస్పిటల్ పోతారు. ప్రార్థనలు చేసుకుంటారు. అదే వారి దగ్గరికి వచ్చే వారికి మాత్రం హాస్పిటల్ కన్నా ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి చెబుతారు. ఇలా చెప్పడం వల్ల ఇలాంటి సమస్యలు నష్టాలు జరుగుతున్నాయి.

  • @prasadpotukuri6307
    @prasadpotukuri6307 14 часов назад +19

    మనిషి స్వార్థ జీవి..... అక్కడ బాగుపడితే క్రెడిట్ జీసస్ and పాస్టర్ మైలేజ్ పెరిగేది, వీళ్ళు ఇంకో 10 మంది ని మతం లోకి లాగేవారు.... ఇప్పుడు పాప చనిపోయారు కాబట్టి పాస్టర్ ది తప్పు 😢ఈ జీవితం అంతే మంచి జరిగితే దేవుడు లేకపోతే ముద్దాయి.

    • @jaiprakcashtamada9653
      @jaiprakcashtamada9653 Час назад

      nonsense matladaku, pastor chesina darunam adi, nilanti sannasulu inka dinni support chestunnaru, edo chetta philosophy cheppi.

    • @prasadpotukuri6307
      @prasadpotukuri6307 24 минуты назад

      @jaiprakcashtamada9653 హలో సార్ అక్కడ తప్పేమి కనిపిస్తుంది మీకు నా మాట లో? సన్నాసి అనే Un పార్లమెంట్రీ లాంగ్వేజ్ ఎందుకు సార్? నేను బాగా చదుకున్న ఒక పేద వాడినే,,, అక్కడ పాస్టర్ ని సపోర్ట్ చేయలేదు నేను ప్రతి మనిషి స్వార్ధం అంటున్నాను అంతే 🙏

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 13 часов назад +8

    రోగాలు బాగు చేసే కాడికి డాక్టర్లు ఎందుకు

  • @suryasiram3399
    @suryasiram3399 Час назад +2

    Same Trance movie 😢

  • @mandelavenkatarangarao306
    @mandelavenkatarangarao306 12 часов назад +16

    పాస్టర్ పైన పోలీసు కేసు పెట్టాలి..

  • @Josh4ualways
    @Josh4ualways 12 часов назад +4

    Excellent bbc

  • @Tillu9627
    @Tillu9627 15 часов назад +21

    మూఢనమ్మకం

  • @nani18123
    @nani18123 15 часов назад +18

    Doctors ఇచ్చింది దేవుడే ఆనుకుని vellochu Hospital కి

    • @tamminasrinivasarao155
      @tamminasrinivasarao155 14 часов назад +2

      ఈ దేవుడిచ్చిన పాస్టర్లు అవసరం లేదన్నారని, వెళ్ళలేదంట hospital ki

    • @nani18123
      @nani18123 14 часов назад

      @tamminasrinivasarao155 మళ్లీ ఆట ఏంటి confirmation లేదా..

  • @satishtelugu4731
    @satishtelugu4731 4 часа назад +3

    ట్రాన్స్ లాంటి ఎన్ని సినిమాలు వచ్చినా జనం మారరు

  • @94908NineFourThreeSixThree
    @94908NineFourThreeSixThree 12 часов назад +13

    హాస్పిటల్ కు వెళ్ళకూడదు అని ఎక్కడ బైబిల్ లో చెప్పలేదు... కానీ కొంతమంది పాస్టర్ లు తప్పుడు బోధ చేస్తున్నారు

    • @varanasidurga5551
      @varanasidurga5551 10 часов назад

      థెరిస్సా అదే కదా చేసింది. పేషంట్స్ కి దేవుడు ప్రేమిస్తున్నాడు అందుకే ఈ బాధ నవ్వుతూ స్వీకరించు అని చెప్పింది.ఆమెకి హెల్త్ బాలేనకుడు బెస్ట్ hospital లో treatment తీసుకున్నది.

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 9 часов назад

      appatlo hospitallu levu

    • @padma976
      @padma976 22 минуты назад

      ​@@srinivasaraochagarlamudi7871 Doctors unaru
      Luka suvartha rasina, Luka garu kuda doctor aa..

  • @avahanar
    @avahanar 12 часов назад +2

    వైద్యోనారాయణోహరి అంటారు భగవంతుడు ప్రాణాలు కాపాడే పనైతే వైద్యమెందుకు ఆ వైద్యాన్ని భగవంతుడితో ఎందుకు పోల్చుతారు. భగవంతుడు ఉండి ఉండవచ్చు వైద్యం చేయకుండా శరీరంలో అవయవాలను భాగుచేసే అవసరాన్ని భగవంతుడికి కల్పించేటంత మహాత్మడు ఈ రోజులలో ఉన్న మనుషులలో లేడు. ఏది ఏమైనా ప్రభుత్వాలు ప్రజలకి మంచి వైద్యాన్ని అందించడంలో విపలమైయ్యాయి.

  • @mallikarjunapasupuleti3417
    @mallikarjunapasupuleti3417 14 часов назад +10

    గాల్లో దీపం పెట్టి దేవుడా అంతే యలా

    • @jayasatyanarayanak7392
      @jayasatyanarayanak7392 14 часов назад +1

      దేవుడు ఉన్నపుడు గాల్లో పెట్టినా నీటిలో పెట్టినా దీపం ఆరకుండా వెలగాల్సిందే. అదే కదా దైవ మహిమ

    • @Grgugghgffyyfsefgygf
      @Grgugghgffyyfsefgygf 5 часов назад

      ​@@jayasatyanarayanak7392 ni bondha, manam cheyi addu petti kapadithey , aaripokunda help chestadu , manava prayatnam compulsory

  • @PrakashVantham
    @PrakashVantham 13 часов назад +6

    education is important

  • @annaparthicharitha4638
    @annaparthicharitha4638 14 часов назад +8

    Evarikina health baledu ante valla family mental ga chala weak avuthundi.Chaduvukunnavalle e pichilo paduthunnaru. Vellentha? Ilanti vallaku addu adupu ledu. Annimatalalo unnaru. Kani e matamlo mari ekkuvaga undi.

    • @FunnyVideo360days
      @FunnyVideo360days 13 часов назад +1

      Ee lanti paster kani kuda evarina Kuwait nundi vachi vesesthe saripothundi kada😢😢😢

  • @avinashgangarapu4863
    @avinashgangarapu4863 14 часов назад +11

    Ma intlo kuda same situation

    • @nagaprathyush
      @nagaprathyush 4 часа назад

      It is just a business. Aa boothu book sarigaa chadhivina vaadu evaduu aa matham lo undaledu.

  • @natraj8515
    @natraj8515 13 часов назад +12

    దశమభాగం ధశమభాగం ధశమభాగం, మూసుకొని పాస్టర్స్ కి 10% సంపాదన ప్రతి నెల ప్రతి ఒక్కరూ ఇవ్వాలి.. ఇవ్వాల్సిందే..

    • @latharuth25
      @latharuth25 Час назад +1

      Porapadutuna we are giving to God not for them

  • @priyasriram9922
    @priyasriram9922 15 часов назад +13

    Pastorlu ila chala mandini mosam chestunnaru

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 25 минут назад +1

    Paralokam lo undi untadi papa, pastor ni akkadaiki tisuku vellamanandi😂

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 13 часов назад +3

    Thank you BBC good news. Who is good pasters . Who is bad pasters know the truth. ❤❤❤❤❤ Please go to hospital . Christan people pray jesus.

  • @suribabu9455
    @suribabu9455 9 часов назад +3

    పాస్టర్ KI SIKSHA పడాలి

  • @bror.yesubabu2427
    @bror.yesubabu2427 10 часов назад +3

    ఏసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు ఆయన మాత్రమే స్వస్థ పరచగలరు కేవలం స్వస్థతలు కోసమే దేవుని నమ్మకూడదు

  • @sgamers4816
    @sgamers4816 11 часов назад +7

    పాప చనిపోతే పాస్టర్ దేవుడు సన్నిది కి వెళ్ళింది ఆని చీపుంటాడు , విడు మాత్రం వెళ్ళాడు , గోరే బాబులు

  • @k.renglishtutorial2531
    @k.renglishtutorial2531 14 часов назад +5

    All because of parents Ignorance and financial situation.

  • @mukeshkouda8410
    @mukeshkouda8410 15 часов назад +12

    Trance movie la undi

  • @ShaikAfroj-lw7kx
    @ShaikAfroj-lw7kx 46 минут назад

    Great bbc

  • @latharuth25
    @latharuth25 Час назад +1

    Jesus Christ never said above 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,sarva shekthuni namam endukuuuuuu enta durbhasa chestunnnaru media vallu ,mi papa chenipoyinadhukuuuu ma sanubutiiiuu,nenu eppudu ela vina ledhuuuuuuuuuuuuuu,but everu enta serious ayintavaraku hospital ki teskellakunda vundaruuuuuuuuuuu and appuru kuda,talli plz nammakam vadalakandhiiiii, Jesus Christ is never match lesss,if we are live thats the glory of Christ,if we are die thats good in his name ,but anavasaranga devuni nammam durbhasa cheyodhmmmma..........😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭.

  • @SAAI_KK
    @SAAI_KK 15 часов назад +13

    Followers believe that.
    BIBLE written by Jesus 🤔

  • @soopusunami
    @soopusunami 11 часов назад +4

    బత్తాయిలు be like : Now BBC is not గొర్రెల చానెల్ 👌

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 14 часов назад +6

    మీరందరూ కలిసి పాపను పొట్ట న పెట్టుకున్నారు ఎక్కడికి వెళ్తుంది నా దేశం అయోమయం నుంచి నా ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారు

  • @lsrayudu5784
    @lsrayudu5784 14 часов назад +5

    Many incidents happen in those days.but no action taken againest them

  • @satyamjampana841
    @satyamjampana841 13 часов назад +3

    God bless you child

  • @k.renglishtutorial2531
    @k.renglishtutorial2531 14 часов назад +5

    13 days andhuku vuncharu church lo? Father Alcholic ani తెలుస్తోంది. Bojanalu anti madhalo Dhavudi ki? Nonsense.

  • @chandudama5058
    @chandudama5058 4 часа назад +1

    మనిషి అజ్ఞాన అంధకారంలో ఉన్నన్ని రోజులు, ఇలా చీకట్లోనే మగ్గిపోతాడు 😔

  • @srihari1992
    @srihari1992 14 часов назад +5

    ఇలాంటి వాళ్ళకు ప్రభుత్వ పథకాలకు అందవా ?

    • @IAMESWAR143
      @IAMESWAR143 12 часов назад

      అక్కడి వరకు వాళ్ళు వెళ్ళలేదు కదా

    • @srihari1992
      @srihari1992 10 часов назад

      పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ అని అంటారు , కాని ఆమె యిల్లు చూస్తే చాలా. భదాగా ఉంది. డబుల్ బెడ్ రూమ్స్ యిల్లు ఎలాంటి వల్కుకు ఇస్తారో తెలియటం లేదు

  • @manishk007
    @manishk007 15 часов назад +10

    Peru Lakshmi - Christian

  • @kirankumarnandamuri8252
    @kirankumarnandamuri8252 14 часов назад +7

    Meeru trance movie chudaledha

  • @sureshfunny
    @sureshfunny 14 часов назад +4

    ఎప్పటికి మారుతారు మీరు మూఢనమ్మకాలు మనండి

  • @pandukrishna6209
    @pandukrishna6209 12 часов назад +3

    Requesting plz to take action on that dirty paster

  • @mgeduhelp440
    @mgeduhelp440 14 часов назад +5

    Free education free medicine andariki ivvali

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 27 минут назад +1

    Vedni enduku arrest cheyaledhu 😂

  • @gabulangimohanrao6981
    @gabulangimohanrao6981 2 часа назад

    దేవుడు మీద నమ్మకం ఉండాలి కానీ పిచ్చి నమ్మకంఉండకూడదు ఎంత ఘోరం జరిగి పోయింది

  • @lavanyap7017
    @lavanyap7017 13 часов назад +3

    OMG so much of ignorance and stupidity in people 😢

  • @Srinu_345
    @Srinu_345 47 минут назад +1

    Superstitions.....been in India 😔

  • @Nandyalavihari
    @Nandyalavihari 13 часов назад +4

    అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు , అలానే పాస్టర్ల మీద కూడా ఎందుకు కేసు పెట్టకూడదు 😢🤔

  • @karjun6854
    @karjun6854 2 часа назад +1

    Husbend- father/ paster in church
    Wife. - sister in church
    Children if boys- brother in church
    Edi oka job, profesion, ayyendi family bussiness chestunnaru devuni peru meeda

  • @nagarajupaluru7252
    @nagarajupaluru7252 Час назад

    మరి పాస్టర్ లు ఇంత దిగజారాల😢
    దేవుడిని నమ్మి hospital🏥 వెళ్ళాలి.

  • @vnaresh655
    @vnaresh655 9 часов назад +1

    ట్రాన్స్ మూవీ లోని సీన్ నిజమైంది ఈ దొంగల వలన ఇంకా ఎన్ని మరణాలు జరుగుతాయో

  • @offersandcouponshub
    @offersandcouponshub 13 часов назад +2

    Religious beliefs cost an innocent child life. I’ve witnessed such incidents personally. This isn’t about one religion-such ignorance exists everywhere. You might think the parents were uneducated, but even educated individuals often blindly follow such irrational ideologies without question

  • @yerrasantoshkumar6452
    @yerrasantoshkumar6452 14 часов назад +5

    Ellu Christian Kada Hindu names andhuku vunnaye

  • @ashok3715
    @ashok3715 Час назад

    ఈ సంఘటన చూసి అయినా కొంత మంది మారతారు అనుకుంటున్నాను.

  • @saiprakash8946
    @saiprakash8946 13 часов назад +3

    Should file case with poster

  • @NELLORERAJA07
    @NELLORERAJA07 14 часов назад +5

    Hi sir చర్చి ఫాదర్ వైఫ్ దగ్గర పాప ని కొట్టే వీడియో ఉంది ,,,monday night 10:30pm ki

  • @lavanyam8561
    @lavanyam8561 14 часов назад +5

    Ma athamma kuda elane chesi ma mamayyani chmpukundi

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 32 минуты назад

    వాళ్ళు చాలామందిని ఇలానే Cheat చేస్తున్నారు... దయచేసి ఇలాంటివి అందరికి తెలియచేయండి ❤❤❤BBC

  • @BhaskarUppalapti
    @BhaskarUppalapti 10 часов назад

    ఏ మందు ఏ మనిషి కాపాడలేనప్పుడు దేవుడు అవసరం కానీ మందు ఉన్నా కూడా దేవుడే చూసుకుంటాడు అంత విశ్వాసం మనలో ఉందా సునామీ వచ్చినప్పుడు దేవుడు అవసరం సునామీ రాకముందు కూడా దేవుడు అవసరం లేదు

  • @sailajarani7765
    @sailajarani7765 12 часов назад +2

    దేవుడు కే దిక్కు లేదు

  • @suribabu9455
    @suribabu9455 9 часов назад +1

    ప్రజలను పక్కదారి PATTESTUNNARU పాస్టర్

  • @ajprakash407
    @ajprakash407 4 часа назад

    దేవుడు మనకి బ్రెయిన్ ఇచ్చింది కొంచం వాడుకోటానికి

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 9 часов назад +4

    పాస్టర్ నీ జైల్ లొ వెయ్యండి 😡

  • @mahikommathoti
    @mahikommathoti Час назад

    దేవుడే కదరా ఈ వైద్యాన్ని ప్రజల ద్వారా కనిపెట్టింది మరి ఎందుకు దాన్ని ఉపయోగించకుండా ఆయన్ని ఇబ్బంది పెడతారు, ఆయన్ని ప్రశాంతం గా ఉండనివ్వండి

  • @rajkancharana8926
    @rajkancharana8926 3 часа назад

    దేవుడి దయని వ్యాపారాన్ని లింకు పెట్టే మతాలు

  • @kbalanandam
    @kbalanandam 13 часов назад +1

    This is a tragic reminder of the importance of spreading awareness in our society about the need for timely medical intervention. Communities, especially from economically weaker sections, often rely on faith due to a lack of access to healthcare or awareness about its importance.

  • @devkvasu
    @devkvasu 12 часов назад +1

    ఇందులో పాస్టర్ గారి ఏ మాత్రం తప్పులేదు. అదో బ్రతుకు తెరువు pasters , imams తప్పదు మరి వాళ్ళ దగ్గరకి వచ్చిన వారికి ఇకనుండి చర్చి, మసీదు తప్ప గుడి ఊసు ఎత్తితే నరకానికి పోతారని చెబుతారు.. కాదు బలవంతంగా వాళ్ళ మనసుల్లో ఇదే ఇకమీద మన life అనేటట్లు train చేస్తారు. క్రింద కొంతమంది comments చేశారు దొంగ బాబాలు లేరా అని వాళ్ళు comment చేసిన దాన్లోనే ఉంది there are wantedly cheaters. but ఏ గుడిలో పంతులు ఈ గుడే ఈ దేవుడే ప్రపంచమని చెప్పడు . ఆలోచించండి మతం మారినవాళ్ళు, మారాలి అనుకునేవాళ్ళు.

    • @latharuth25
      @latharuth25 Час назад +1

      We said but that's not true,may the lord open your eyes amen

  • @ramarao9840
    @ramarao9840 14 часов назад +6

    మా colony లో కూడా ఒక preganant woman condition బాగులేక పోతే ప్రార్థన అంటూ doctor చెప్పనా కూడా delay చేశారు.last moment లో KGH తీసుకువెళ్లడం వలన save అయ్యారు.

  • @srinivasaraochagarlamudi7871
    @srinivasaraochagarlamudi7871 9 часов назад +2

    vella dhumpa thega, ye hospital chusina veellu valipothunnaru, eppudu ellalloki kuda valipothunnara?

  • @BhaskarUppalapti
    @BhaskarUppalapti Час назад

    అమ్మ భూకంపం సునామీ వస్తే దేవుడికి అవసరం కానీ మందున్నప్పుడు దేవుడు ఎందుకు అమ్మ

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 11 часов назад +1

    They say death is a Kiss of God ( Blessed by the kiss of God)