Uma గారు మీ మాటలతో మంచితనం తో అన్ని దేశాలు తిరిగి చాలా బడ్జెట్ తో తెరకెక్కించిన వీడియోస్.....మిగతా ట్రావెలర్స్ గొప్పలు చెబుతారు...మీరు మాకు చాలా ఇష్టం....
😊Hi bro elaunaru health okna present really good job 👏 meeru matram elany manchi videos teyalani manchi friends ne kuda sampadinchukuntinaru 😊super 🎉have a great journey bro 🎉waiting for another videos 😂
ఉమా తాను గారు. సిరాజ్ గారు మంచి భోజనం పెట్టారు ఈ రోజుల్లో దగ్గర బంధువులే దూరం జరుగుతున్నారు నీకు దూరపు దూరపు ఉన్నవాళ్లు నీకు దగ్గరవుతున్నారు అది నీ మంచితనం కలుపు పోయే తత్వం ప్రపంచ యాత్ర నీకు దిగ్విజయం అవుతుంది అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నావ్ అదే నీకు వెయ్యి ఏనుగుల బలం హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
🎉🎉🎉 Good Uma ji. U r trying to show us each and everything which is very interesting in General and also in particular. Hats off to your patience please
ముగ్గురు అక్క చెల్లెలు కలిశారు మేడంని కలిశారు ఫ్రెండ్స్ ని కలిశారు చాలా చాలా బాగుందండి వీడియో మన భారతీయుని గెలిచారు చాలా బాగుంది మళ్ళీ ఇలా కలుస్తుంటే వాళ్ల జీవన విధానం అందరికీ తెలుస్తుంది కదా కానీ భారతీయులు అంటే భారతీయులే మరి ఇది ఒక అద్భుతమైన మిత్రుల కలయికతో ఫుడ్డు వీడియో చాలా చాలా బాగుంది చాలామంది అడిగారు కదా ముగ్గురు అక్క చెల్లెలు హిజ్రా వాళ్ళని కలవమని కలిసారు హ్యాపీ
ఉమ గారు మీరు ఒక స్టూడెంట్ నీ తోడుగా తీసుకొని వెళ్ళినారు కదా! వాళ్ల ఫాదర్ మర్డర్ ieyyaru అని చెప్పినారు.ఆ బాబు details Koncham share cheyandi. అవకాశం వుంటే త్వరలో మడగాస్కర్ visit చేయాలని వున్నది.
Uma గారు మీ మాటలతో మంచితనం తో అన్ని దేశాలు తిరిగి చాలా బడ్జెట్ తో తెరకెక్కించిన వీడియోస్.....మిగతా ట్రావెలర్స్ గొప్పలు చెబుతారు...మీరు మాకు చాలా ఇష్టం....
ఉమా గారు మీరు ఛాలా కష్టపడు చున్నారు మీ Videos ఛాలా బాగ వుంటావి నేను everyday చూస్తు ఉంటను good bless u 🙏🙏
Hi to Isra sisters..... Love from🇮🇳 May God bless you
Hallelujah🙌
ఉమా గారు ఆఫ్రికా దేశాల లో చాలా పేదవారు ఉన్నారు వాళ్ళు చూస్తే నాకు చాలా బాధ వేసేది
నువ్వు తమిళ్ సూపర్ మాట్లాడతావు బ్రదర్
శుభోదయం సోదరా 🙏💐🌹
చాలా రోజుల తరువాత మంచి భోజనం చేసావ్, ఇక సాగించు నీ ప్రయాణం.
బ్రో మీ వాయిస్ విక్టరీ వెంకటేష్ లాగా ఉంది
Last two days నుంచి నా laptop screen మీద boabab trees చూపిస్తోంది bro. నువ్వు ఉన్నది madagscar లో. It's coincidence 😄
you accepting constructive criticism from the viewers & correcting it in the very next video... great quality!! 👏✨♥️
మొదటి కామెంట్ నాదే
🏆
Ayithe endi ipudu 😅
కెసిఆర్; అయితే ఏం చేయమంటావు మరి
Bro nenu koddhirojulu nunchi videos choosthunna chaala happyga undhi naaku meetho raavalani pisthundhi bro
👑💐🏆
చాలా మంచి వీడియో బ్రో❤
Good morning uma బ్రదర్ 🙏💐... Have a blessed Sunday 🌹
Hi uma garu mi vedio memu miss avvakunda chustamu mi video valla chala knowledge kuda vastundhi
Hi uma garu Good morning 🌞
Happy to see that ur friends invited for lunch and dinner . Yummy food and the fish stall is very nice.
Love From Hyderabad Anna 💙
Abba tiffin ipotundi notification ralede anukuntunna ..tea time ki andidi Anna ni video 😂
Good Memories Video Bro........💐👍🇮🇳
Jai Shree Ram 🪷🇮🇳🙏
Gd mrng uma garu❤ 👌
Good morning Anna
Nice Video...👌👌👌
😊Hi bro elaunaru health okna present really good job 👏 meeru matram elany manchi videos teyalani manchi friends ne kuda sampadinchukuntinaru 😊super 🎉have a great journey bro 🎉waiting for another videos 😂
Super Umagaru. Meeru yekkadaina baga kalisipotaru. Baaga abhimananga untaru. Which is the best quality for a World Trav3ller. Hats off to you👌👌👌
Super bai Kurnool
చాలా మంచి వీడియో బ్రదర్
Hi uma garu good morning have a nice day video bagundi 👌👌
Uma garu friends ni malli kalisaru happy ga vundhi
ఉమా తాను గారు. సిరాజ్ గారు మంచి భోజనం పెట్టారు ఈ రోజుల్లో దగ్గర బంధువులే దూరం జరుగుతున్నారు నీకు దూరపు దూరపు ఉన్నవాళ్లు నీకు దగ్గరవుతున్నారు అది నీ మంచితనం కలుపు పోయే తత్వం ప్రపంచ యాత్ర నీకు దిగ్విజయం అవుతుంది అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నావ్ అదే నీకు వెయ్యి ఏనుగుల బలం హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
Hi UMA that barbeque food is so much tempting. All the best UMA Sharanya
Morning Mee Biryani video chusanu
Good morning ❤
First like and first comment Mee
Anna all the Best ❤❤❤❤❤. 3 sisters, indian sister, tamil brothers treat you very good. Love you bro
గుడ్ మార్నింగ్ బ్రదర్
Happy journey bro take care of your helth
🎉🎉🎉 Good Uma ji. U r trying to show us each and everything which is very interesting in General and also in particular. Hats off to your patience please
వీడియో చాలా బాగుంది
Repu velli garden chupunchu❤bayya
Good morning uma garu I love Hyderabad Breyani anna🍗
Hi Uma garu 😊
Love from Vijayawada Uma garu ❤
Audio clarity improved a lot bro.....nice that u started using mic again.😊
Happy volg Anna takecare anna
Hi uma brother❤
VANAKKAM 💐
Happy Sunday 🌾
Congratulations 🎉
Pocket మీధ Indian Flag 🇮🇳 పెట్టుకో అన్నయ్యా
Proud గా ఉంటుంది ఇంకా❤
My day starts with you video uma Anna. Thank you ❤️ From ATP - keep rocking!
Good morning uma anna today yem chupistaru😊
Best Wishes 💐
Bagundi🎉
Super series...
Thank you so much sister's for helping my brother uma anna May God bless you both sisters
ముగ్గురు అక్క చెల్లెలు కలిశారు మేడంని కలిశారు ఫ్రెండ్స్ ని కలిశారు చాలా చాలా బాగుందండి వీడియో మన భారతీయుని గెలిచారు చాలా బాగుంది మళ్ళీ ఇలా కలుస్తుంటే వాళ్ల జీవన విధానం అందరికీ తెలుస్తుంది కదా కానీ భారతీయులు అంటే భారతీయులే మరి ఇది ఒక అద్భుతమైన మిత్రుల కలయికతో ఫుడ్డు వీడియో చాలా చాలా బాగుంది చాలామంది అడిగారు కదా ముగ్గురు అక్క చెల్లెలు హిజ్రా వాళ్ళని కలవమని కలిసారు హ్యాపీ
Bro Ezra ,not Hijra
Video super uma anna ❤
world lover Uma the great matala manthrikudi jai
థాంక్యూ మన్నాన లైక్ నా కామెంట్ కు లైక్ కొట్టినందుకు థ్యాంక్స్ ఆంధ్ర ప్రదేశ్ లోకి టెంపుల్ లోకి రాగలవా
Nice video brother 😊
Good sisters God bless 🙏
1 comment super Anna ❤❤
First comment 🎉🎉
ఉమ గారు మీరు ఒక స్టూడెంట్ నీ తోడుగా తీసుకొని వెళ్ళినారు కదా! వాళ్ల ఫాదర్ మర్డర్ ieyyaru అని చెప్పినారు.ఆ బాబు details Koncham share cheyandi. అవకాశం వుంటే త్వరలో మడగాస్కర్ visit చేయాలని వున్నది.
మీ మొబైల్ నంబర్ plzz sir
Hi uma garu good morning nice video happy Sunday
Good morning Uma ananaya Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
హాయ్ ఉమా అన్నయ్య గుడ్ మార్నింగ్ వీడియో బాగుంది బాయ్
Happy sunday anna❤from kadiri
GOOD MORNING UMA 🎉🎉🎉🎉
అన్న వానిల్లా తోటలు చూపించలేదు... 🥺🥺🥺
AMEZING VIDEO ❤😂🎉😅❤
Good videos ❤🎉 6:26
మన ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి టెంపుల్ కి రాగలరా
Anaa nivuu next country France veluu❤❤
Super ❤
Nice video brother
Good morning UMA 🎉🎉🎉
Good morning uma anna ❤
Super anna ❤
ఉమా తాను గారు. సిరాజ్ గారు మంచి భోజనం పెట్టారు
Nice bro🎉❤
హాయ్ అన్న
Good morning anna 🎉🎉🎉
Nice videos ❤
Good morning uma garu
❤ good morning um
You are doing good sir
Hai uma good morning, Madagascar series good
Good morning 🌅
Hi uma good morning 🌞🌄🌞🌄🌞🌄❤❤❤❤
Hai brew .
Love from Bangalore ( Kadugudi, Whitefield)
Good morning uma bro . Madagascar sister video meeru vacharu eeroju.. ❤ from rjy
Good morning bro❤
Love from Karnataka anna ❤❤
వేటింగ్ అన్న వీడియో కోసం
Good morning uma garu ivala video kuda adiripoindi but train journey miss ayinda very sad
Good morning UMA anna
Enjoy your food❤❤😂😂
Nice video annaya 🙏😅❤
Good 👍
Uma sir ❤
Good moning
Hi uma anna very good morning happy Sunday 🌹
Good morning అన్న
Good morning uma garuuuuuuuu
Nice video.....
Anna good morning 🌞 Happy Sunday
Good morning Brother Rajhamundry 👌