ప్రభుత్వ ఉద్యోగులకూ రుణమాఫీ ...! కానీ ఈ కండీషన్ తప్పనిసరి! | Prof Aldas Janaiah Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • TRUE STORIES Channel LINK : / @truestories-f9l
    • RUclipsr Harsha Sai Re...
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    ప్రభుత్వ ఉద్యోగులకూ రుణమాఫీ ...!కానీ ఈ కండీషన్ తప్పనిసరి !!గోల్డ్ లోన్స్ కి మాఫీ లేనట్టే ! | Professor Aldas Janaiah Exclusive Interview | mana tolivelugu
    #aldasjanaiah #ProfJanaiah #Profaldasjanaiah #Interview #MantoliveluguexclusiveInterveiw
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 344

  • @SrinivasGaddam-tn7ji
    @SrinivasGaddam-tn7ji 18 дней назад +8

    ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ ఉందా గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి సార్ కాస్త చెప్పగలరు

  • @noobgaming9114
    @noobgaming9114 Месяц назад +22

    మీరు మొదలె ప్రభుత్వ ఉద్యోగులకు ఋణ మాఫి ఇవ్వము అంటే BRS కే ఓట్లు వేసే వాళ్ళము

  • @reshmarazzq5134
    @reshmarazzq5134 Месяц назад +17

    గోల్డ్ లోన్ క్రాప్ లోన్ అన్ని కలిపి 2 లాక్స్ వరకు చేయండి సార్ అలా అయినా మాకు వెళ్ళిపోతుంది

  • @gvreducircle8843
    @gvreducircle8843 Месяц назад +16

    రైతు రుణ మాఫీ గురించి ఎన్నికలలో ఏమి చెప్పారు.ఇప్పుడు ఏమి చేస్తున్నారు.కండిషన్స్ అప్పుడే చెప్పి ఉంటే ముఖ్యమంత్రి గా ఎవరు ఉండేవారో! ఇంత బహిరంగంగా ఓటర్లను మోసం చేస్తున్నారు.

  • @user-vo6dc7nz9w
    @user-vo6dc7nz9w Месяц назад +16

    రాజకీయాల్లో కూడా తెల్లకార్డు ప్రామాణికంగా పెడితే ఈ ధరిద్రం పోతుంది. తెల్లకార్డు ఉంటేనే పోటీ చేయటానికి అర్హత ఉంటుంది అని పెడితే బాగుంటుంది .

  • @nagarajumood4029
    @nagarajumood4029 Месяц назад +56

    నాకు 8 గుంటల భూమి మాత్రమే ఉంది బ్యాంక్ వాళ్లు లోన్ ఇవ్వలేదు తరువాతా గొల్డ్ పెట్టి లోన్ తీసుకొన్న మాలాంటి బిదవలకు వాళ్లకు ఎం లాభం లేదు

  • @DeeepuPenchala
    @DeeepuPenchala 19 дней назад +2

    రేవంత్ కన్నా కెసిఆర్ నయం. భూమి వున్నవారు ప్రతిఒక్కరు రైతే కాబట్టి రైతు బందు, రుణ మాఫీ అందరికి ఇచ్చారు. ఎలాంటి నీయమ, నిబంధనలు పెట్టలేదు.

  • @laxminarayanakyadas2374
    @laxminarayanakyadas2374 12 дней назад +3

    నేను పెన్షనర్ను నాకు రుణమాఫీ కాలేదు. ఎలక్షన్ ముందు కండిషన్ పెట్టకుండా అందరికీ రుణమాఫీ అని గెలిచిన తర్వాత కండిషన్ పెట్టడమేంటి. కరెక్ట్ కాదు

  • @bhaskargoud8837
    @bhaskargoud8837 Месяц назад +14

    గతంలో y s రాజశేఖర్ రెడ్డి గోల్డ్ లోన్ మాఫీ చేశారు అలా ఉంటే బాగుంటది

  • @srinuduggirala3251
    @srinuduggirala3251 16 дней назад +2

    పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కి విన్నపము మేము చిన్న ఉద్యోగస్తులము తల్లిదండ్రులు కూలి నా కేజీ చదివిస్తే ఉద్యో గం వచ్చింది మాకు చాలీచాలని జీతాలు వారికి పెన్షన్ కట్టు మాకు రుణమాఫీ లేదు prc లేదు ఎలా సార్ కుటుంబాన్ని పోషించేది ను

  • @OoramassLocalTalent
    @OoramassLocalTalent Месяц назад +26

    గోల్డ్ లోన్ ఏడాది కాకముందే బ్యాంకులు ముక్కు పిండి వసూళ్లు చేస్తాయి...మ్యానిఫెస్టోలో కీలకం అంటున్నారు.....అవగాహన లేకపోతే ఎలా సర్...

  • @satheeshgandi5667
    @satheeshgandi5667 Месяц назад +12

    గోల్డ్ లోన్ కూడా మాఫీ చెయ్యాలి
    నాకు గోల్డ్ లోన్ మాత్రమే తీసుకున్నాను crip లోన్ లేదు

  • @srinivas4370
    @srinivas4370 28 дней назад +6

    దయచేసి ఎన్నికల్లో రేషన్ కార్డు షరతు పెట్టండి

  • @nani5246
    @nani5246 Месяц назад +8

    Nowadays this channel is giving crystal clear information to people in TELANGANA 👍

  • @Vihaan3597
    @Vihaan3597 Месяц назад +7

    నాకు 15 గుంటల భూమి ఉంది పట్టా పాస్ బుక్ పెట్టుకొని లోన్ తీసుకున్నాను నాకు రుణమాఫీ రాలేదు మరియు బంగారం కుదపెట్టి లోన్ తీసుకున్నాను మాఫీ రాలేదు

  • @kummariyadagiri5166
    @kummariyadagiri5166 Месяц назад +8

    గోల్డ్ లోన్ చేయండి సార్ 🙏🙏

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 Месяц назад +7

    నాకు గజం భూమిలేదు సదువులేదు బతకడం చాలకష్టం గావుంది మాలాంటి వాళ్ళను పట్టించుకోరా మేం ప్రజలం కామ. మనుషులం కమా

  • @Manibanjaranews
    @Manibanjaranews 24 дня назад +5

    గోల్డ్ లోన్ కూడా మాఫి చేయాలి

  • @krishnanaik9036
    @krishnanaik9036 Месяц назад +25

    ఎలక్షన్ ముందు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరియు ట్యాక్స్ ప్లేయర్లకు రుణమాఫీ మరియు రైతు భరోసా ఇవ్వము అంటే అప్పుడు ఈ గవర్నమెంట్ అధికారంలో వచ్చేదా మీరే చెప్పండి రఘు సార్

  • @perrysnunavathperrys5468
    @perrysnunavathperrys5468 Месяц назад +21

    సార్ గోల్డ్ గురించి చెప్పు సార్

  • @perrysnunavathperrys5468
    @perrysnunavathperrys5468 Месяц назад +26

    ఎవరు కూడ గోల్డ్ విషం గురించి మాట్లాడు లేదు ప్లీజ్

    • @Ravikumar-iq1qi
      @Ravikumar-iq1qi Месяц назад

      gold loan on pass book eligible ....yesterday said Tummala nageshwar but in GO not there

  • @parwathalupunnamala6164
    @parwathalupunnamala6164 Месяц назад +8

    గోల్డ్ గోల్డ్

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 Месяц назад +3

    ఎన్నికల ముందు అందరికీ రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు కండీషన్స్పెట్టడం కరెక్ట్ కాదు, passbook adharmga రుణ మాఫీ చేయాలి

  • @kadapakashyam8492
    @kadapakashyam8492 Месяц назад +6

    రఘు అన్న జర గోల్డ్ లోన్ గురించి మాట్లాడు గోల్డ్ లోను పెట్టి 70 వేల రూపాయలు తీసుకున్న అన్న నాలుగు గంటలకు ఉన్నది బ్యాంకు వెళితే నాలుగు గంటలకు క్రాప్ లోన్ ఇవ్వలేదన్న అందుకే గోల్డ్ పెట్టి 70,000 తీసుకున్న నా బాధ ఎవరికి చెప్పుకోవాలి

  • @user-iw1rd4hf9b
    @user-iw1rd4hf9b Месяц назад +56

    రైతులు గోల్డ్ లోన్ మాఫీ చేయాలి కదా

  • @BSR.CHANNAL
    @BSR.CHANNAL Месяц назад +12

    20 ఎకరాలు ఉన్నవాడికి మాఫీ అవుతుంది.కానీ చిరు 4గ్రెడ్ ఉద్యోగికి మాఫీ రాదు ఇదెక్కడి న్యాయం.sir మేము కూడా ఓటు వేసాము.

    • @venuravula8838
      @venuravula8838 Месяц назад +1

      Correct Anna same problem manam vote veyaleda e congress ma wife mida loan undi ayina mafi kaledu

    • @srinivassrimurthi3804
      @srinivassrimurthi3804 Месяц назад +1

      4th class employees are eligible...

  • @utlaraju6442
    @utlaraju6442 Месяц назад +7

    నాకు మూడు గుంటల భూమి ఉన్నది నేను 4 ఎకరాలు కవులకు వ్యవసాయం చేస్తున్నాను బ్యాంకులో లక్ష రూపాయల గోల్డ్ లోన్ తీసుకున్నాను ఇలా నాలా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈ రుణమాఫీ వల్ల మాలాంటి వారికి ప్రయోజనం ఉండదు కదా సార్

  • @Pokestarx-gh9fj
    @Pokestarx-gh9fj 5 дней назад +1

    ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచరు,,,,, ప్రభుత్వం పథకాలు ఇవ్వరు,,, మరి మేము ఎలా బ్రతకాలి

  • @krishnanaik9036
    @krishnanaik9036 Месяц назад +13

    ఫ్రీ బస్సు కు కూడా రేషన్ కార్డ్ అని నిబంధన పెట్టొచ్చు కదా

  • @srinivas4370
    @srinivas4370 28 дней назад +2

    ఎన్నికలకు ముందు అందరికి రుణ మాఫీ చేస్తామని అన్నారు.ఇప్పుడు రేషన్ కార్డు పరిస్థితి పెట్టి నాకు 56617 రూపాయలు మాఫీ కాలేడు.ఇది అంత బోగస్

  • @shchannel7009
    @shchannel7009 Месяц назад +6

    Govt employees ki రుణ మాఫీ చేయాలి
    (50000 కంటే తక్కువ బేసిక్ ఉన్నవారికి)
    రైతు భరోసా 5 ఎకరాల వరకు ఎలాంటి షరతులు విదించకూడదు

  • @user-ek3gm7fw6g
    @user-ek3gm7fw6g Месяц назад +2

    50వేల లోపు జీతం గల ప్రభుత్వ ఉద్యోగుల కు రణమాఫీ చేయాలీ, ప్రయివేట్ సంస్థలలో ఉద్యోగం చేస్తూలక్షకు పైగా జీతం పోందేవారీకీ రణమాఫీ చేయటం ఎంతవరకు న్యాయం.

  • @RI-fr2wu
    @RI-fr2wu Месяц назад +13

    గోల్డ్ లోన్ గురించి మాట్లాడండి

  • @fwfwfful
    @fwfwfful Месяц назад +3

    హాయ్ సార్
    మేము 2017లో రుణం తీసుకున్నాం, గత ప్రభుత్వం లోన్‌ను క్లియర్ చేయలేదు.
    ఇప్పుడు మీరు డిసెంబర్ 2018 నుండి రుణం తీసుకున్న వారు తమ రుణాన్ని క్లియర్ చేయబోతున్నారని చెప్పారు. 2018కి ముందు రుణం తీసుకున్నాం. గత ప్రభుత్వం రుణం మంజూరు చేయలేదు. ఇప్పుడు మీరు కూడా రుణాన్ని క్లియర్ చేయడం లేదు. మరి మేము ఇప్పుడు ఏం చేయాలి సార్.

  • @mangapathinalajala7825
    @mangapathinalajala7825 Месяц назад +10

    రైతు ప్రతి సంవత్సరం అప్పులు రెన్యువల్ చేసుకుంటున్నాడు బ్యాంకులు వారు వెంబడిపడి రైతులతో చేపిస్తున్నారు వడ్డీ తక్కువ పడుతుందని చెప్పి 2024 మార్చిలో రెన్యువల్ చేసిన రైతులు మూడు నెలలకే మళ్లీ రెన్యువల్ చేస్తే వడ్డీ ఎక్కువ పడుతుంది రైతులకు 2024లో రెన్యువల్ చేసిన రైతులు కు మాఫీ అయిన సొమ్ము మొత్తం వెంటనే రైతులకు చెల్లించాలి మేధావులు ఒకసారి ఆలోచించండి

    • @balrajboddupally7134
      @balrajboddupally7134 Месяц назад

      అంటే 2024 లొ రెన్యూవల్ చేసిన రైతులకి మాఫీ కాదా?

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 18 дней назад +1

    5 yekaraala లోపు వున్న ప్రతి రైతుకు రుణాలను యే విధంగా తీసుకొన్న లోను ఐనా సరే రుణమాఫీ కి అర్హులైన వారిగా గుర్తించాలని CM శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మనవి

  • @ramakrishnaanaparthy1795
    @ramakrishnaanaparthy1795 Месяц назад +12

    Gold lone renuval 1year varake untundi

  • @srinivasyellanki4485
    @srinivasyellanki4485 Месяц назад +4

    మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు అపర మేధావుల సలహా తీసుకొని మేనిఫెస్టో రూపొందించాలి

  • @ilaiahdonikela7594
    @ilaiahdonikela7594 Месяц назад +2

    రైతులందరికీ గోల్డ్ మాకు చేయాలి

  • @palemanji5760
    @palemanji5760 Месяц назад +2

    నాకు 10 గుంటల భూమి ఉంది కానీ బ్యాంకు లోను ఇవ్వడం లేదు కానీ గోల్డ్ లోన్ తీసుకో వాళ్లకు రుణమాఫీ కాలే

  • @Ammugirl04
    @Ammugirl04 Месяц назад +24

    గోల్డ్ లోన్ మాఫీ గురించి మాట్లాండి

  • @MrTallapally
    @MrTallapally Месяц назад +5

    Agricultural gold loans were waived previously.

  • @tallurinarasimharao2989
    @tallurinarasimharao2989 Месяц назад +9

    Gold loan mapi cheyali

  • @kademshambhu5611
    @kademshambhu5611 2 часа назад

    ఎన్నికల ముందు ఒకమాట ఎన్నికలు ఐపోగానే ఉద్యోగులకు, పెన్షనర్లకు రుణమాఫీ లేదనటం సరికాదు.

  • @jayasai2181
    @jayasai2181 Месяц назад +5

    రెండు సంవత్సరాలు వడ్డీ కట్టలేదు మాఫీ అయితదా కాదా ఎందుకు కట్ట లేదు అంటే ఆప్పుడు కెసిఆర్ మాఫీ చేస్తా అన్నాడు మళ్లీ ఎలక్షన్ లో వచ్చాయి రేవంత్ రెడ్డి రెండు లక్షలు మాఫీ చేస్తానని మేనిఫెస్టోలో చెప్పాడు అందుకని వడ్డీ కట్టలేదు.

    • @veerababuyandrathi2674
      @veerababuyandrathi2674 Месяц назад +2

      నాది కూడా same problem. One year నుండి డబుల్ వడ్డీ పడుతుంది.

  • @narsimhaaj7963
    @narsimhaaj7963 Месяц назад +2

    నాకు 47236లోను ఉంది నాకు టీచర్ ఉద్యోగం ఉంది అని రుణ మాఫీ కాలేదు గ్రూప్ 1వారికే ఋణ మాపి లేదన్నారు . కానీ నాకు ఎ 1-02g మాత్రమే ఉంది

  • @kulibalakishan2850
    @kulibalakishan2850 Месяц назад +11

    Gold Loan Kudha Mafii Cheyali Meku Ame telusu sir ma raythula gosa meru Raythu Aaute Teluthudhi please sir kochemu Aalochichade sir

  • @user-rv6nn4gq2d
    @user-rv6nn4gq2d Месяц назад +6

    గోల్డ్ లోను కెసిఆర్ మాఫీ చేసిండు కదరా

  • @chinthamsamatha
    @chinthamsamatha Месяц назад +5

    Agree gold lons mafi cheyandi

  • @user-cp3vj4es1n
    @user-cp3vj4es1n Месяц назад +2

    రఘు అన్న నమస్కారం 🙏🏾రుణ మాఫీ కానీ రైతు భరోసా రెండు స్కీం లు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగికి రాదు అని ప్రభుత్వం నిభందన అలాంటప్పుడు ఉద్యోగి టాక్స్ కట్టి నష్ట పోతున్నాడు మరియు ఇటు ప్రభుత్వం స్కీమ్ అమలు కాక నష్ట పోతున్నాడు ఉద్యోగి ఇంట్లో కనీసం 4 ఓట్లు ఉంటాయి కదా ఇది ఎంతవరకు సమాజసం అన్న

  • @kittuchinta6187
    @kittuchinta6187 Месяц назад +2

    All doughts clear sir tqu

  • @thotamallareddy2186
    @thotamallareddy2186 Месяц назад +1

    భూమి లేని కూలినాలి,ఇతర చిల్లర
    పనులు చేసుకునే వారికి మీ నాయకుడు చెప్పి నట్టు లక్ష చొప్పున ఇవ్వడం న్యాయం..

  • @saidashaik1962
    @saidashaik1962 Месяц назад +9

    Gold cheyali

  • @BalarajuC-cj1oj
    @BalarajuC-cj1oj Месяц назад +1

    దీన్ని మీరు లోన్ మాఫీ చేసిన రోజు వరకు డేటును పొడగించండి అలాగే గోల్డ్ లోను కూడా వర్తింపజేసేటట్లు చేయండి

  • @sakrunaikramavath5674
    @sakrunaikramavath5674 28 дней назад +1

    క్యాష్ స్కీమ్స్ ఉన్నన్ని రోజులు భారతదేశంలోని ఏ రాష్ట్రం ఎన్నటికీ అభివృద్ధి చెందదు. వీటికి బదులు విద్య వైద్యానికి నిధులు ఇవ్వాలి

  • @VaspariBalakishan
    @VaspariBalakishan Месяц назад +3

    మాకు గోల్డ్ లోన్ ఉంది మాకు రుణమాఫీ అవుతుందా

  • @VankudothAnitha-d9q
    @VankudothAnitha-d9q Месяц назад +2

    Gold loan Maafi Chayali,😭😭

  • @kishanraojakkula3614
    @kishanraojakkula3614 Месяц назад +1

    Good program, Raghu gaaru thank you

  • @mandapavani9982
    @mandapavani9982 16 дней назад

    Raghu Anna mee tholli velugu news chala clartyga untdi

  • @ravinderreddypundru2811
    @ravinderreddypundru2811 16 дней назад

    నేను పెన్షనర్ను నాకు ఇంతవరకు కాలేదు. ఎంక్వైరీ లో అడిగితే మీకు రాడు అని.చెప్పారు

  • @AmgothshankarShankar-yl2kd
    @AmgothshankarShankar-yl2kd Месяц назад +5

    ఓరి ముసలి నాయనా నేను డివైడ్ అయి 8 సంవత్సరాలు అయితుంది అయినా మేము మా నాన్నతో కలిసి రేషన్ కార్డు లో ఉన్నాము ఇప్పుడు అమ్మ నాన్న నా పైన రుణాలు ఉన్నాయి మరి నాకు మాఫీ ఎలా అవుతది దాన్ని గురించి చెప్పు రా నాయన

    • @rohithsharma561
      @rohithsharma561 Месяц назад

      @@AmgothshankarShankar-yl2kd ఒకే రేషన్ కార్డ్ లో ఉన్నా...passbook వల్ల నే రుణమాఫీ అవుతుందని సీఎం చెప్పాడు...

  • @AmgothshankarShankar-yl2kd
    @AmgothshankarShankar-yl2kd Месяц назад +4

    అరే రఘు ఎలక్షన్ కంటే ముందు రేషన్ కార్డు గురించి ఏదైనా మాట్లాడిందా రేవంత్ రెడ్డి 2లక్షల రుణమాఫీ అన్నారు కానీ రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని కూడా అన్నారు దాని గురించి ప్రశ్నించు కదా ఎవరినో అనా ముక్కుని కూర్చోబెట్టి నీకు ఇష్టం వచ్చినట్లు క్వశ్చన్స్ అడిగితే ఎట్లా రా అయ్యా

    • @MysaGoudRangolu-jt3dm
      @MysaGoudRangolu-jt3dm Месяц назад

      RTC. ఉద్యోగులకు వర్తిస్తుందా? అడగండి.

    • @MysaGoudRangolu-jt3dm
      @MysaGoudRangolu-jt3dm Месяц назад

      RTC. కండక్టర్, డ్రైవర్స్. లకు వర్తిస్తుందా.

  • @Sandu-os8ji
    @Sandu-os8ji Месяц назад +1

    నమస్కారం సార్ 35 సంవత్సరాల నుండి పంట రుణం తీసుకున్నాను కానీ ఇంతవరకు మాఫీ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు సిఎంలు మారుతున్నారు కారణం HBI Bank అధికారులు లోన్ రెన్వల్ చేయండి అని మా ఊరికి వచ్చి రెన్వల్ చేయించినారు 24-01-24 తేదీన మాకు న్యాయం జరుగదు ఎందుకు అంటే మేము రాజకీయంలో లేము. నాకు 61 సంవత్సరాలు ఉన్నా ఫించెన్ రాలే ఒక కుటుంబములో ఇద్దరికీ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా వారికి వస్తుంది పెన్సషన్ , కానీ మకూరాదు ప్రజా స్వామ్యదేశం కాదు మబతుకులు ఏవ్వరు మార్చలేరు

  • @lahariarun3501
    @lahariarun3501 Месяц назад +3

    Sir gold loan maafi chayandi sir please

  • @arvindreddykides2439
    @arvindreddykides2439 Месяц назад +5

    Gold. Loan. Cheyali

  • @user-gm5zo
    @user-gm5zo 17 дней назад

    రషకార్డ్ లనివారు యమ్ చెయాలి

  • @AffectionateBinaryCode-ct9qr
    @AffectionateBinaryCode-ct9qr 29 дней назад +2

    గోల్డ్ లోను వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిండు కొంచెం చూసుకొని మాట్లాడండి మాట్లాడేది ఏదో మాట్లాడుతూనే చూసుకొని

    • @gnagabhushanam6068
      @gnagabhushanam6068 22 дня назад

      YSR time ma crop loan kuda poledhu mari ...15000 ne...edho goppalu cheppaku

  • @krishnanaik9036
    @krishnanaik9036 Месяц назад +8

    ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవ్వాలి

  • @user-kr5tr1ll5l
    @user-kr5tr1ll5l 10 дней назад

    AEO లు AO లు ఎలా సర్టిఫై చేస్తారు సర్, వారికెలా తెలుస్తుంది , రైతులు స్వచ్ఛందంగా చెప్తారా

  • @maddibalakrishna1987
    @maddibalakrishna1987 Месяц назад +7

    Gold loan mafi cheyali

  • @naganareshvemula3163
    @naganareshvemula3163 Месяц назад +2

    Plz Sir gold Loan mafi cheyandi

  • @azmathkhanmahammad2541
    @azmathkhanmahammad2541 16 дней назад

    Good

  • @DharmikAnanthu
    @DharmikAnanthu Месяц назад +3

    Gold maapi chayndi

  • @ilaiahdonikela7594
    @ilaiahdonikela7594 Месяц назад +1

    వాణి మీద గోల్డెన్ మాకు చేయాలి

  • @user-ue3dp8sz7g
    @user-ue3dp8sz7g Месяц назад +2

    Agri gold loans maafi cheyali

  • @MegaSrilu
    @MegaSrilu Месяц назад +1

    Superb information raghu garu nice video

  • @yadagirigandamalla9264
    @yadagirigandamalla9264 11 дней назад +1

    Ravi garu namaste. I am a retired bank employee. We have no ration card. My wife has pass book for 2 acres. She has raised crop loan . Her name is there in the list by bank. Her loanamount of Rs. 91000 is not waived. As per shri A. Janaiah garu pensioners are also eligible. We have submitted a letter to aao/aeo furnishing the details. My wife is not an employee /pensioner. Please raise this point.

  • @jshiva1800
    @jshiva1800 Месяц назад +2

    Gold loan mafi cheyyandi sir please

  • @srinivasyellanki4485
    @srinivasyellanki4485 Месяц назад +1

    ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు నలుగురు పేరు మీద రెండు లక్షల రెండు లక్షలు నలుగురికి ఉంటుంది అప్పుడు రేషన్ కార్డు ప్రమాణం

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs8749 Месяц назад +4

    నేను రిటైర్ ఉద్యోగిని టాక్స్ payer ని కాను మరి మా సంగతి ఏంటి

    • @VijayKumar-sc2wx
      @VijayKumar-sc2wx Месяц назад

      Nenu retired employ pension only 14000/- for month ku vasthai kani Naa 45000/- mafi raledu.

  • @haribabutherockstar3607
    @haribabutherockstar3607 27 дней назад +1

    టీచర్స్ కు మాపి కదా sir dout ful ga ఉంది అందరూ ఆందోళన చెందుతున్నారు

  • @mahenderreddyanuga1952
    @mahenderreddyanuga1952 Месяц назад +1

    2o19లో పాస్ బుక్ ద్వారా గోల్డ్ లోన్ తీసుకుని మళ్ళీ 2020లో కట్టేషాను
    ఋణమాఫీ వర్తిస్తుందా లేదా...!

  • @jalandharreddy4399
    @jalandharreddy4399 День назад

    Pensionerku mafi rytu band ivvali

  • @ayyavarmurali7212
    @ayyavarmurali7212 4 дня назад

    నేను ఉద్యోగి మా అమ్మ పేరు మీద ఋణము ఉంది మాఫీ కాలేదు

  • @kolipakavenkanna6067
    @kolipakavenkanna6067 Месяц назад +2

    Nenu bhangaram petty lonu tisukuni vyavasayam checina naku MAfi kaladu sir

  • @user-ue3dp8sz7g
    @user-ue3dp8sz7g Месяц назад +2

    Gold loan maafi
    Cheyali

  • @sreevbsk9627
    @sreevbsk9627 Месяц назад +2

    gold loan mafi cheyandi

  • @rajkumarm1321
    @rajkumarm1321 Месяц назад +5

    మార్టిగేజ్ లోన్ మాపి అవుతాయా సార్

  • @mallaiahkampati7020
    @mallaiahkampati7020 7 дней назад

    Raghu anna RTC employeski kuda ration card ledu ma jeethalu chala thakkuva maku prabhuthava sanskema pathakalu andajesi aadukovalani adagalaru

  • @Vihaan3597
    @Vihaan3597 Месяц назад

    అయ్యే వాళ్లకు రెండు లక్షలు కూడా అవుతున్నారు మాలాంటి చిన్న రైతులకు క్రాప్ లోన్ మరియు గోల్డ్ లోన్ మాఫీ చేయాలి

  • @bpentaiah1681
    @bpentaiah1681 7 дней назад

    ఉద్యోగి కి రుణ మాఫీ ఉన్నాడా ledaa cheppagalaru

  • @kurramahindar9525
    @kurramahindar9525 Месяц назад +2

    Gold loan mafe chyale sar

  • @babaiahmangi2165
    @babaiahmangi2165 6 дней назад

    గోల్డ్ లోను గురించి చెప్పండి

  • @anandraju9633
    @anandraju9633 Месяц назад +1

    Agriculture gold loans mafi cheyyali sir

  • @jalandharreddy4399
    @jalandharreddy4399 День назад

    Pensionerku runamafi and rytu bandu ivvali

  • @laxmanna.rangamolla5063
    @laxmanna.rangamolla5063 Месяц назад +4

    హాయ్ sir నాకు ఇదొకటే లోన్ వేరే లోన్ లేదు....నేను 2023.05.26 నాకు వున్న పట్టా పాసుబుక్ జిరాక్స్ తో పాటు 30. గ్రామ్స్ గోల్డ్ పెట్టి గోల్డ్ లోన్ 1lac తుసుకున్నాను. కానీ 2024.02.20 రోజు మాఇంటి లో మాబ్రదర్ పెళ్లి ఉన్నందు న వడ్డీ వ్యాపారి దగ్గర 2రూపాయలు వడ్డీకి తీసుకొని గోల్డ్ లోన్ కట్టి విడిపించుకున్నాను నాకు మ్యాపివస్తుందా లేదా చెప్పండి సార్ నాకు వ్యవసాయం తప్ప వేరే ఎలాంటి ఆదాయానలు లేవు

  • @davidyangala3952
    @davidyangala3952 Месяц назад +2

    జై రేవంత్ రెడ్డి గారూ

  • @padiganarasimharao7265
    @padiganarasimharao7265 День назад

    Nenu Retaid Employ pention 20000 mathrame Mari masagathi Anty. Appudu Eviamelevukada ruls Eppudenty

  • @shyamalreddy2227
    @shyamalreddy2227 Месяц назад +3

    Anna maa family lo 4 members unnamu ithe 1st no 120000rs/-,
    2nd no.90000rs/-, 3rd no. 80000rs/-. Ga loan unnam kabatti maaku 1st no. Ki ecchi migatha amount 2nd.no. ki marchuthara kankondi anna.

  • @VeeraswamyKandikonda
    @VeeraswamyKandikonda 20 дней назад

    Gold loan should waiwed under farmer agriculture...if not means no one believe CM !& Congress. Think to help maximum people