Mam bayta road meda andaru kalipesthunnaru ga mam shop lo kuda epudu girls ye untaru ga mam emi cheyali mam adi koncham chepandi like school lo clg lo kuda kalipestharu ga mam emi cheyali mam alanti apudu
అమ్మ ,,,,మీరు చెప్పినవన్నీ నిజాలే గానీ,,,,ముట్టు అని మూలన కూర్చుంటే అత్తగారు అన్నం పెట్టదు ,,, మొగుడు గారు పట్టించుకోడు,,, ఇంత అంత పిల్లలు వాళ్ళకి అన్నం తినిపించడం తప్పదు,,,, అంట్లు తోముకోవడం తప్పదు బట్టలు ఉతకడం తప్పదు ,,,వీధి తుడిచి ముగ్గు పెట్టడం తప్పదు,,,, మరీ దోషాలు వచ్చి పడిపోతాయి అంటే ఏమి చెయ్యాలి అమ్మ ఆడవాళ్ళు... Rest మాట దేవుడెరుగు ,,,,పావుగంట ప్రశాంతంగా కుర్చొనిస్తున్నారా.... నెల వచ్చిందంటే వేరే గా కుర్చున్నమో ఇంకా అంతే,,,, ఛీత్కారాలు,,,, ఛీ దరింపులు ఆధారనగా అంత అన్నం పెట్టే వాళ్ళు ఎవరు....... ఈలాంటి పరిస్థితి లో మనసు ప్రదానం అని అనుకోక ఎం చేస్తారు అమ్మ,,,,,లేదంటే ఈ ఆచారాల ప్రయోజనాన్ని అర్ధ్ధం చేసుకోలేని వాళ్ళు మతాలు మారిపోతారు
🙏 ఆ 3 రోజులు rest చాలా అవసరం ఇప్పటికీ నేను నియమాలు patistunnanu మా ఫ్యామిలీ members లో చాలా మంది నన్ను వెక్కిరించారు ఇంకా ఈ చాదస్తం ఏమిటి, అంటూ నీకు ఇద్దరూ మగపిల్లలు, పిల్లలు ముందు ఎలా కుదురుతుందని అంటూ అందరూ నన్ను చాలా హేళన చేశారు కానీ నా భర్త సహకారంతో అన్ని నియమాలు patistunnanu నా ఇద్దరు మగపిల్లలు కి కూడ అర్థమవుతోంది వాళ్లు కూడ నాకూ సహకారము చేస్తున్నారు ఆచారములు, సంప్రదాయాలను పాటిస్తే అంతా మనకే మంచిది కదా
Help అంటే అర్థం అదికాదు andi మేము rest ga ఉంటే పిల్లల బాధ్యతల, బయట నుండి food తెచ్చి ఇవ్వడం దేవుడి పూజ చేయడం వంటి పనులు ఆడవాళ్లు కి ఆ 3days rest ఇస్తే అంతకు మించిన help ఏమీ లేదు
చంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా పాటించారు? పిల్లల్ని అమ్మ కి దూరంగా ఉంచలేం కదా. ఇల్లంతా తిరుగుతారు కదా. వాళ్ళకి బైట food తినిపించలేము కదమ్మా...ఎలా మేనేజ్ చెయ్యాలి
Thank you very much for enlightening us with this video andi. Can you also please share what rules exactly to be followed. I only understood no to cooking or touching god items so far.
నిజంగా పాటిస్తే ఇంట్లో వాళ్ళ కి పని చేయటం అలవాటు అవుతుంది. కాని పొద్దున్నే ముగ్గు వేయడం అందరు మధ్యాహ్నం 3గంటలకి చేసేస్తారు పని వాళ్లు. మేము పొద్దున్న రాము అంటారు. మనం రోజు చేస్తున్న ఒక్క రోజు ఎవరూ సర్దుకుని పోయే గుణం ఉండాలి చెప్తే రాదు ధన్యవాదాలు. 🙏
మీరు చెప్పింది కరెక్ట్ అండి అన్ని వర్ణాల వాళ్ళు ఈ పద్ధతిని పాటించారు. భగవంతుని విగ్రహ రూపంగా ఆరాధించే వాళ్ళు కొంతమంది అయితే, ప్రకృతి భగవంతుడిగా ఆరాధించి దాన్నే వృత్తిగా మార్చుకున్న వాళ్ళు కూడా దాన్ని గౌరవిస్తూ, ఈ నియమాలన్నీ పాటించే వాళ్ళు. కేవలం, తెలిసి తెలియక ఏది పడితే అది ఎలా పడితే అలా చేసేసుకొని పోవాలి అదే ఇప్పటి కల్చర్ మారిపోయింది అని సమాజంలో అసత్య ప్రచారం చేస్తున్నారు
అమ్మ మా బంధువు ఒకరు స్వర్గస్తూ లైతే మేము వెళ్తున్న సమయం లో దారిలో iskcon temple వారు అమ్ముతుంటే రామాయణ, భగవద్గీత పుస్తకాలని కొని కార్ dikky లో పెట్టాము thagalakundaa Intiki vacchina తర్వాత వాటిని ఎలా శుద్ధి చేసుకొని చదవాలి చెప్పందమ్మ కాస్త, ఆ ప్రభువుల వారు వినలేదు మేము ఇప్పుడు తీసుకెనే పరిస్థితి కాదన్న కూడా వారు ఏం ఫర్వాలేదు అనగానే తీసుకున్నాం,ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు,ఇంకా కార్ లో అలాగే వుంచాము ఆ పుస్తకాలని
Amma, intlo photos height, weight, material, type of nails to use etc oka video please, before sunrise and after sunset tulasi ki water, kumkum, flowers pettavacha, which day water ivvakudadu???? Internet lo eado undi
అమ్మా.. అందరూ మంచి విషయాలే చెప్తున్నారు.. కానీ ఒకరిని ఒకరు విమర్శించికోవడం బాలేదు... మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అందరూ కృషి చేస్తున్నారు... కానీ ఇలా విమర్శించుకోవడం వల్ల హిందూధర్మం చులకన అవడం తప్ప ఇంకా ఏమి లేదు.. 🙏🙏
Annu mttukuni vanta chestam, bartha,pillala pakkane padukuntam, veru ga undatam maku asalu kudaradu. Ma lanti valla sangathi anti chepandi, mem antha papalu chesthunama
Maadi same situation andi US lo untam nenu thappa rvaru leru chesevallu ma babuni papani husband ni chusukodaniki😢 pelliki mundu amma chesipettedi kabatti bayata undedaanni ippudu aa situation ee ledu asalu help ledu
Amma Nenu ramayana jayamantra deeksha start chesaanu , e roju ki 7 rojulu complete ayindhi. Nenu hstle lo untunnaaanu and ammaie ni. Early mrng 4 ki lechi bath chesi 4:30 ki hanuman chalisa parayanam and jayamantram oka 11 times chaduvutunnanu. Maku hanuman temple daggara lo lekapovadam valana velladam ledhu. Weekly once veldhaam temple ki anukuntunnanu. Na doubt entante hstle lo entho mandhi ammailu untaaru niyamam ga nishta ga undaalante kashtam. Pooja kuda kudaradhu. Kabatti bath chesaaka devudini edaina dhoshaalunte kshaminchandi ani cheppi prayer chesi parayanam start chestunnanu. Dhini valana alaanti dhosham undadhu kada. Alaage e deeksha anukoka mundhu few days chala nrmal ga jayaa manthram japam chesukuntu undedhannu and daily evng temple ki velaanu appudu chalaa manchi ga anipinchindhi. Kani e parayanam cjestunna kudaa endhuku nenu depression nundi baitiki ravadam ledhu ardham avadam ledhu. Hanuman temple ki vellakapovadam valana , leka parayanam chese vidhanam lo dhoshalaa, leka niyamam and nishta lekapovadam valana ardham avadam ledhu. Dayachesi cheppandi. Ledaa mi number provide chesina paravaledhu mimmalni contact ayi matladathhaanusir nenu job chestu hstle lo untunnanu. I am 28 yrs old. Depression reason entante love chesaanu. Kani peddavallu oppukoledhu e lopu aa abbaie inko relation loki vellipoyaadu. Idhantha chusesariki chalaa dull ayipoyi demotivate ayipoyaanu. Appudu oka peddaayana naku e jayamantram gurinchi cheppaaru sir. Emi alochinchakundaa e jayamantram chey niku anni vishayallo jayam kalugutundhi marriage career health ilaa annitilo baaguntundhi swami vaarini nammuko aayane mundhuku thisukelthaaru ani cheppaaru. Jayamantram ayithe early mrng chestunna . Kani temple daggara lo lekapovadam valana weekly once veltunna sir. E roju temple ki veli vachhaka feeling better. Sir e okka mantram chaalu kada sir life lo anni vishyaallo ante marriage career health ilaa annitilo success avadaaniki. Dayachesi cheppandi.. Alaage nenu hanuman temple ki vellinappudu nenu konni saarlu chalaaa positive ga ayyaanu. Kani vellakapothe malli dull ga ala anipistundhi. Endhuku ilaa jarigutundhi.
హేమ అమ్మ 30 సంవత్సరాల క్రితం మా అమ్మ మేము ముగ్గురు ఆడపిల్లం నెల సరి 5 రోజులు పళ్ళెం గ్లాసు మంచం ఇచ్చి బయట పెట్టెంది అమ్మ నేను నా పిల్లలు ని కూడా ఇప్పుడు అలాగే పెడుతున్న అమ్మ నేను కూడా ఎమి తాకనూ కొన్ని తీసుకుని పెట్టుకుంటానూ
అక్క గారి కి నమస్కారం మా ఇంట్లో దేవత విగ్రహాలు లేవు పటలు రెండే రెండు మూడు ఉన్నాయ్ నేను అమ్మవారి పూజించుకుంటా కాని నెలసరి వచ్చినప్పుడు నాకు సహాయం చేసే వారు లేరు అన్ని ముట్టుకోవలసి వస్తది ఎంతగానం శుభ్రం చేసుకోగలను నేను ప్రతి నిత్యం అమావారి నామన్ ఉచ్చరించుకుంటాను అక్క కలి సమయం లో అమ్మవారే గర్టుకు వస్తుంటారు నేను చేయలేను కాని అమ్మ నామం స్మరించుకుంటూ ఉంటాను అది తప్ప అక్క తెలియజేయగలరు 🙏
అమ్మ మేము నాగమ్మ పూజిస్తాము తల్లి.. అనుకొండా నిన్న మేము బండి మీద వెళ్తుంటే నాగ పాము వచ్చినంది... ఫుల్ ట్రాఫిక్ లో ఉన్నాము అమ్మ... బండి ఆపలేకపోయాము... కొంచం బండి తగిలింది పాముకి... దానికి ఏమైనా పరిష్కారం చెప్పండి ప్లీజ్ అమ్మా 🙏🙏🙏🙏
Memu ayithe oka pakkane untamu..deniki muttukomu...2days pakkane untamu....3rd day talaki snanam chesi alane aa battalu anni chakali ki vesi suddi chesukoni vachestham......nenu nammuthanu ivanni yendukante peddavallu chepparu ante yedo oka karanam undi untundi....jai sri ram 🙏🏻🙏🏻🙏🏻
@@nandurihemamalini అర్థం కాలేదు అండి.కాలక్షేపం చేస్తే మాకు తినడానికి ఎవరు చేస్తారు.ముసలి తల్లి కాలేజ్ కి వెళ్ళే కొడుకు.భర్త లేడు.22years కూర్చున్నాను.ఎందుకు అంటే మేము Brahmins కాబట్టి.మీరు ఇచ్చిన జవాబు అర్థం కాలేదు
@@amruthsathvik989meeku period osthadi ani meeku mundhuga symptoms osthay kadha… def ga aadadhanila puttina prathi okariki def ga oche oka roju mundhu kani poni oka ganta , rendu ganatala mundhu kani body lo maarpu telisi pothundi period osthadi ani.. Ala telsina ventane lekapothe last month lo 12th na ochindhi ankunte e month 11th na battalu kani anni sardi seperate ga petkondi aa 5 rojulaki saripadinavi.. Food aithe veelu aithe oka chinna stove and few ginnelu seperate ga petkondi ..One burner stoves untay ga ..lekapothe vantaintlone mamul stove ki use cheyachu kani seperate ginnalu petkuni ave mutkondi…Ala mundhe anni pre plan cheskunte edi kastam kadhu.. Okavela irregular periods aina sare ala last month a date ki ochindho a date ki sardhi petkondi ika period epudu osthe enti aa tym ki already rdy ga untay… Saakulu vethukodam kanna pre planning unte edhaina cheyagalam
మీ మాటలను తప్పు పట్టాలని లేదు...కానీ ఎందుకు నెలసరి నీ ఇంత పెద్ద దోషం అంటున్నారు....మీరు చెప్పే ఉదాహరణ బట్టి నెలసరి అనేది చాలా పెద్ద దోషం అనెట్టు ఉంది...దిని కన్న పెద్ద దోషం వేరేది లేదు అనిపిస్తుంది..... దోషం అంటున్నారే కానీ ఎందుకు అంత దోషం అనేది చెప్పడం లేదు... నేను హిందువు గా చాలా గర్వ పడతా కానీ ఈ విషయం సమర్థించే విధంగా లేదు....కారణం మీరు చెప్పే దాని బట్టి నెలసరి నీ మించిన దిసం లేదు...ఆ నెలసరి తో ఉన్న స్త్రీ కన్న పాపాత్ములు లేరు నట్టు ఉంది... లాడెన్ లాంటి తీవ్రవాదులు ఉన్న చోటుకు అయిన దేవుడు వస్తాడు కానీ నెలసరి ఉన్న స్త్రీ ఉన్న చోటుకు దేవుడు రాడు అనట్టు ఉంది మీరు చెప్పే ఉదాహరణ.... ఒక హిందువు గా చెప్తున్నా...ఇంత చాదస్తం నా హిందూ ధర్మం లో ఎట్టి పరిస్తితులలో ఉండదు.....దయ చేసి తెలుసుకుని సరైన సమాధానం చెప్పండి ...లేదంటే వద్దు...ఇది అడవాల పట్ల చాలా అవమానకరం గా ఉంది...
Amma one more question amma meeku! Ee rajaswalantime lo vadina battalu dupoatlu anni oka sari utakalekapothe konni vutiki tala snanam chesi malli migatavi utakalante tala snanam cheyyala mamulu snanam sari potunda?
Mam bayta road meda andaru kalipesthunnaru ga mam shop lo kuda epudu girls ye untaru ga mam emi cheyali mam adi koncham chepandi like school lo clg lo kuda kalipestharu ga mam emi cheyali mam alanti apudu
Naaku kooda same problem nenu matram 8th day deepam pettukuntaanu. A7 days naama saran chesukuntanu, punyam cheyakapoyina parledu but papam cheyakoodadu, ee madya kontha mandi after marriage 3 days tarwatha gudiki kooda vellochani antunnaru konthamandi tirumala venkateswara swami gudiki vellaru naaku telisina vallu nenu shock ayyanu , vallani aa devude kaapadali, okka maata devudu nenu pooja chesthe matrame kaapuduthaanu ani andandi so manam aa 7 days happy ga naama smarana chesukuni 8th day deepam pettukundam thappem undandi . idi just naa opinion matrame.
amma memu unde daggara evaro pads chettalo vesaru adi kasta kukka tesukuvachhi padesindi akkada pillalu adukuntunnaru amma nenu chusukoledu vallu intloki vachharu anni pattesukunnaru naku telisaka snanam chepinchanu bedsheets utikanu ina manasulo ade undi amma emem muttaro ani em cheyyali amma migilina pillalu mamulugane adukuntunnaru nenu pillalni bayataku kuda pampatledu amma endukante adukunevi anni muttesi untaruga malli anni roju utakali kada ani enni rojulu pampakunda undanu amma bayataki mental ga chala down avtunna amma edo okati cheppandi pls amma pls
ఆ మతాల మీద భక్తితో ఎవరూ వెళ్ళడం లేదండీ...దురాశతో వెళ్తున్నారు.వాళ్ళు విదిల్చే చిల్లర డబ్బుల కోసం వెళ్తున్నారు.అది పేదవారు కావచ్చు...కోటీశ్వరులు కావచ్చు.ఆదివారం చర్చికి వెళ్తే రకరకాల గృహోపకరణాలు ఇస్తారట..పేదవారు వాటిమీద ఆశతో వెళ్తారు.
డ్వాక్రా హిందూ మహిళలను మతం మారమని వాలంటీర్లు బలవంతం చేస్తున్నారట...ఇదంతా పథకం ప్రకారం జరుగుతోంది.హిందువులు ఇప్పటికైనా మేలుకుని సరి అయిన వారిని ఎన్నుకోవాలి.
అమ్మ మీకు మా నమస్కారాలు, ప్రస్తుతం నాకు emi.ఇబ్బందులు ఎమి లెవు, .కాబట్టి, రోజూ పూజ చేస్తాను, కానీ అంటూ , అసూచం విషయం లో చాలా కఠినంగా ఉంటాను.నియమాలు పాటిస్తాను
Amma ee Rajaswala Samayamlo intlo veruga untanu. Kani work ki velleppudu car ekkalsi vastundi adi ela sudhi chesukovalamma? Prastutam Pasupu neellu jallutunnanu naalugava roju. Inkemmanna cheyyala amma ? Mee videos chala bavunnayi entho time vecchinchi chestunnaru
amma ma intiki guests vasthe thappaka rajo darshanam lo vallaku vandi pettaanu.ila porpaatlu chaala chesaanu.ippudu e paapaanni nenu ela pogottukovaali cheppamma
ఆపదమ పహత్తరం శ్లోకం చదివి మళ్లీ రామ ఆపదుద్ధారక స్తోత్రంలో ఒక శ్లోకం చదివి మళ్లీ ఆపదా మాపహత్తారం చదవాలి. ఇలా ప్రతి శ్లోకానికి ముందు వెనక ఆపదమ పహత్తరం చదవాలి అదే సంపుటికరణం అంటే
Amma naaku pregency 2 nd month naaku lite ga bleding kanapadindi... Adi period kadu kada ani mancham meda padukunnanu... Anni muttukunnanu... Kani 2day telisindi naaku pregency lo abortion ayindi ani appudu inka bed muttukoledu... Tharuvata 3 va snanam chesi intlo bed meeda pasupu neellu , kasi ganga neelu challanu parleda amma... Telika chesanu.... Plz reply ivvandi
Madam ma husband roju college ki velli vastu vuntaru afternoon lunch ki kuda vastaru.bayata chala mandi vuntaru kada college ki vache vallu periods time lo kuda vuntaru kada . Nenu eami cheyyalo cheppandi please.
ఇంటి వరకు చూసుకోండి చాలు వీలైనంత వరకు సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ బట్టలు ఇప్పి పక్కన పెట్టడం అలవాటు చేయండి
Namastai amma 🙏 ,ma mamaya garu savastharikam 7 rojulo undhi naku periods time postpone tablets vesukunnanu veladam ani ,kani masikam garipinchai poojari garu tablets vesukoni rakudadhu annaru edhi nijama???
Madam periods gurunchi chala videos pettaru kani separate ga undatamu possible kani vallaki,enta kashtam ga undo telusa,month ragane periods ravadam oka sapam laga sindi,Edo tapu chesutnamu Anna felling tappadu,Ani poojalu mere nepicharu,kani ee feeling chala kastamga undi
నేను ఏ పూజ నేర్పించలేదు అండి ఒకవేళ పూజ చేయమని చెప్పినా విడిగా కూర్చోమని చెప్తాను సరే ఇప్పుడు నేను ఆ వీడియో ఎందుకు చేశానో అనేది ఈరోజు అప్లోడ్ చేయబోయే వీడియోలో మొత్తం 15 నిమిషాలు సైంటిఫిక్ గా చూపించాను చూసిన తర్వాత చెప్పండి నేను మీకోసం చెప్పానా లేదు అంటే నాకోసం చెప్పానా చూసిన తర్వాత మీరంటారు లేదండి మేము పక్కనే కూర్చుంటాం అని అంటారు
మీరు చెప్పాల్సింది వాళ్ళకి చెప్పేసారు కాబట్టి ఇక మీ తప్పే ఉండదు. నీ పేరెంట్స్ సమయంలో అన్ని ముట్టుకోకుండా కొన్ని మాత్రమే బయటికి తీసి దేవుడి గది తలుపులు వేసేసి నాలుగో రోజు స్నానం అయిపోయిన తర్వాత మీరు ముట్టుకున్న బట్టలు అన్ని తడిపేసి అప్పుడు.... గోపంచకం చెల్లి అప్పుడు మామూలుగా మీ పనులు చేసుకోవచ్చు
Amma, ma papaki autism 14 yrs intlo kalapalisi vasthondhi..kanchi swamy varini adigithey karma thappinchalemu kabati vigraharadana cheyakonda nityam namasmarana cheysukomannaru..meru adey vishayam chepparu 🙏
అమ్మా...మీ కామెంట్ గురించి చెప్పవచ్చు నా
Video లో కనీసం అప్పుడైనా అర్థం అవుతుందేమో అని
mee roopamlo,,,,mahaswamy cheppimchaaru,,,,,dhanyavaadaalu andi
Cheppandi amma
Mam bayta road meda andaru kalipesthunnaru ga mam shop lo kuda epudu girls ye untaru ga mam emi cheyali mam adi koncham chepandi like school lo clg lo kuda kalipestharu ga mam emi cheyali mam alanti apudu
అమ్మ ,,,,మీరు చెప్పినవన్నీ నిజాలే గానీ,,,,ముట్టు అని మూలన కూర్చుంటే
అత్తగారు అన్నం పెట్టదు ,,,
మొగుడు గారు పట్టించుకోడు,,,
ఇంత అంత పిల్లలు వాళ్ళకి అన్నం తినిపించడం తప్పదు,,,,
అంట్లు తోముకోవడం తప్పదు
బట్టలు ఉతకడం తప్పదు ,,,వీధి తుడిచి ముగ్గు పెట్టడం తప్పదు,,,,
మరీ
దోషాలు వచ్చి పడిపోతాయి అంటే ఏమి చెయ్యాలి అమ్మ ఆడవాళ్ళు...
Rest మాట దేవుడెరుగు ,,,,పావుగంట ప్రశాంతంగా కుర్చొనిస్తున్నారా....
నెల వచ్చిందంటే వేరే గా కుర్చున్నమో ఇంకా అంతే,,,, ఛీత్కారాలు,,,, ఛీ దరింపులు ఆధారనగా అంత అన్నం పెట్టే వాళ్ళు ఎవరు.......
ఈలాంటి పరిస్థితి లో మనసు ప్రదానం అని అనుకోక ఎం చేస్తారు అమ్మ,,,,,లేదంటే ఈ ఆచారాల ప్రయోజనాన్ని అర్ధ్ధం చేసుకోలేని వాళ్ళు మతాలు మారిపోతారు
Correct 💯
Avnu madam nadi same prblm😢😢
ఆ 3 రోజులు complete rest ఇవ్వగలిగితే స్త్రీ కి నెలంతా పని చేసుకొనే శక్తి వస్తుందని samavedam గారు కూడా చెప్పారు. నిజంగా ఆ time లో యే పని చెయలనిపించదు.
అక్కా , భగవంతుడు మీకు దీర్ఘాయువునివ్వాలి. ప్రతి ఒక్క క్షణాన్ని ధర్మ రక్షణ కోసం వెచ్చిస్తున్నారు.
meekamte kaadu kadaa thammudu
🙏 ఆ 3 రోజులు rest చాలా అవసరం
ఇప్పటికీ నేను నియమాలు patistunnanu
మా ఫ్యామిలీ members లో చాలా మంది నన్ను వెక్కిరించారు
ఇంకా ఈ చాదస్తం ఏమిటి, అంటూ
నీకు ఇద్దరూ మగపిల్లలు, పిల్లలు ముందు ఎలా కుదురుతుందని అంటూ అందరూ నన్ను చాలా హేళన చేశారు కానీ నా భర్త సహకారంతో అన్ని నియమాలు patistunnanu నా ఇద్దరు మగపిల్లలు కి కూడ అర్థమవుతోంది వాళ్లు కూడ నాకూ సహకారము చేస్తున్నారు
ఆచారములు, సంప్రదాయాలను పాటిస్తే అంతా మనకే మంచిది కదా
Help అంటే అర్థం అదికాదు andi
మేము rest ga ఉంటే పిల్లల బాధ్యతల, బయట నుండి food తెచ్చి ఇవ్వడం దేవుడి పూజ చేయడం వంటి పనులు
ఆడవాళ్లు కి ఆ 3days rest ఇస్తే అంతకు మించిన help ఏమీ లేదు
చంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా పాటించారు? పిల్లల్ని అమ్మ కి దూరంగా ఉంచలేం కదా. ఇల్లంతా తిరుగుతారు కదా. వాళ్ళకి బైట food తినిపించలేము కదమ్మా...ఎలా మేనేజ్ చెయ్యాలి
అవును అమ్మ 🙏🙏🙏🙏🙏నేను కూడా అలానే ఉంటాను
అమ్మా! మీకు చాల చాల krutagnathalu. నిజం నిక్కచ్చిగా చెప్పే మీలాంటి వారు కావాలి. 🙏🙏🙏
Thank you very much for enlightening us with this video andi. Can you also please share what rules exactly to be followed. I only understood no to cooking or touching god items so far.
నిజంగా పాటిస్తే ఇంట్లో వాళ్ళ కి పని చేయటం అలవాటు అవుతుంది. కాని పొద్దున్నే ముగ్గు వేయడం అందరు మధ్యాహ్నం 3గంటలకి చేసేస్తారు పని వాళ్లు. మేము పొద్దున్న రాము అంటారు. మనం రోజు చేస్తున్న ఒక్క రోజు ఎవరూ సర్దుకుని పోయే గుణం ఉండాలి చెప్తే రాదు ధన్యవాదాలు. 🙏
అమ్మ ఇది వరకు ఒక అమ్మ శ్రీమతి sandhyalaxmi గారు
వైశాఖ బహుళ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే నెలసరికి సంబంధించిన కొంత దోషం పోతుంది అన్నారు అమ్మ
మీరు చెప్పింది కరెక్ట్ అండి అన్ని వర్ణాల వాళ్ళు ఈ పద్ధతిని పాటించారు.
భగవంతుని విగ్రహ రూపంగా ఆరాధించే వాళ్ళు కొంతమంది అయితే,
ప్రకృతి భగవంతుడిగా ఆరాధించి దాన్నే వృత్తిగా మార్చుకున్న వాళ్ళు కూడా దాన్ని గౌరవిస్తూ,
ఈ నియమాలన్నీ పాటించే వాళ్ళు. కేవలం,
తెలిసి తెలియక ఏది పడితే అది ఎలా పడితే అలా చేసేసుకొని పోవాలి అదే ఇప్పటి కల్చర్ మారిపోయింది అని సమాజంలో అసత్య ప్రచారం చేస్తున్నారు
నిజాన్ని నిర్భయంగా చెప్పారు.. ధన్యవాదాలు అండి 🙏
Chala baga vivarincharu mam, mam 4 th day snanem chesetappudu kada ela chaduvukovalo vivarinchandi mam
గట్టిగా వేశారు ఎవరికో ... 🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Excellent enunciation of Dharma. May God bless you with long life heaoth wealth and propsperity.
అమ్మ మా బంధువు ఒకరు స్వర్గస్తూ లైతే మేము వెళ్తున్న సమయం లో దారిలో iskcon temple వారు అమ్ముతుంటే రామాయణ, భగవద్గీత పుస్తకాలని కొని కార్ dikky లో పెట్టాము thagalakundaa
Intiki vacchina తర్వాత వాటిని ఎలా శుద్ధి చేసుకొని చదవాలి చెప్పందమ్మ కాస్త,
ఆ ప్రభువుల వారు వినలేదు మేము ఇప్పుడు తీసుకెనే పరిస్థితి కాదన్న కూడా వారు ఏం ఫర్వాలేదు అనగానే తీసుకున్నాం,ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు,ఇంకా కార్ లో అలాగే వుంచాము ఆ పుస్తకాలని
స్నానం చేశాక లోపలకి తీసుకెళ్ళండి..పరవాలేదు
అమ్మా 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐చాలా చక్కగా చెప్పారు తల్లి 🙏🙏🙏🙏🙏.... మీకు మా పాదాభివందనలు
Amma, intlo photos height, weight, material, type of nails to use etc oka video please, before sunrise and after sunset tulasi ki water, kumkum, flowers pettavacha, which day water ivvakudadu???? Internet lo eado undi
Akka baga cheparu
Chala bhaga chepparamma. Andarulonu marpu ravaali. Ee madya evarintikina perantam ki vellalanna bayam vestindi. Emi acharalu patinchakunda anni kalipesukuni nomulu,homalu, abhishekalu , pujalu chesestunnaru. Kanisam pitru karyalaki kuda sarigga madi patinchatledu.
అక్క గారి కి నమస్కారం.....
🙏ధన్యవాదములు, బాగా చక్కగా వివరించారు.
Okavela teliyaka kalipeste
Nivarana cheppandi madam garu
Jgd amma
Mi vanti varu
Munuku vachhi
Ilanchi
Vishyyapu
Cheppali
Amma andariki ala Ela kuduruthundi
అమ్మా.. అందరూ మంచి విషయాలే చెప్తున్నారు.. కానీ ఒకరిని ఒకరు విమర్శించికోవడం బాలేదు... మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అందరూ కృషి చేస్తున్నారు... కానీ ఇలా విమర్శించుకోవడం వల్ల హిందూధర్మం చులకన అవడం తప్ప ఇంకా ఏమి లేదు.. 🙏🙏
nenu yevarinee vimarsimchaledu andi,,nijam cheppaanu,,,,,ninna pettina video okasaari choosthe meeku aavishayam ardham avuthumdi
First time kids rajaswala niyamalu cheppandi hema malini garu
Amma aadavaliki anushtanam matram untunda istara daniki niyamalu emiti in case vontlo bagalepote em cheyali
బాగా చెప్పారు అభినందనలు
Vinadaniki kashtam ga unna meeru cheppedi 💯 right. Kakapothe patinchaleni vallu emi cheste konthavaraku papam taggutundo kuda parishkaralu unte cheppandi amma. Please
Memu pillalaki cheppalekapotunnamu. Mee kalam lo ayyindemo ipudu kudaradu antunnaru😒☹️☹️
Annu mttukuni vanta chestam, bartha,pillala pakkane padukuntam, veru ga undatam maku asalu kudaradu. Ma lanti valla sangathi anti chepandi, mem antha papalu chesthunama
Maadi same situation andi US lo untam nenu thappa rvaru leru chesevallu ma babuni papani husband ni chusukodaniki😢 pelliki mundu amma chesipettedi kabatti bayata undedaanni ippudu aa situation ee ledu asalu help ledu
మా ఇంట్లో ఇప్పటికీ పక్కనే కూర్చుంటారు. నా కూతురు కూడా 11yrs. She knows what to do
chaalaa samthosham,,andi
Thank you for good information 🙏🙏🙏
NAMASKARAM.. THALLI. MEEKU INTHATI PRATHIBHANI., SAHANAANNI.,MANCHI MANASUNI ICHINA DEVUDIKI KRUTHAGNYATHALU. .ADHDHAM LO KANPICHEDI PURTHIGA NIJAME AYINAPPATIKI ADHI PRATHIBIMBAME KANI ASALU KADHU ANNATLU INKA MABBU PORALU VADALASINAVI UNNAYI. SHASRA PADHDHATULU PATINCHAKUNDA CHESE SHODASHOPACHARA PUJA KANNA., ANNI TELUSUKUNI PAATISTU..CHESE OKA NAMASKARAM MINNA.. CHALUNU KADANDI.
సరిగ్గా చెప్పారంండ్ 👣🙏
Amma kanaka dhara, Vishnu , Lalitha sahasra Naam stotram parayana niyamalu cheppandi please
Solution for beginners 8:48 to 9:14
Amma maa intlo pakkana vunte pani jaragadu anduke nenu intlo kalustaanu edinaa parishkaram vundaa
subhramanya swamy ki pooja cheyalante 5th day cheyacha or 7th day varaku wait cheyala please reply mam
Madam,memu pillala kosam try chstnamu.naku kalalo subramanya swamy temple close ga unnatu kala vachindi
Good advice . sister
అమ్మ శివరాత్రి జాగరణ ఉపవాసం గురించి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
బాల్య వివాహాలు , సతీ సహగమనం లాంటి వాటి గురించి చెప్పండి మంచి చెడు ఆ రోజుల్లోనూ ఉన్నాయి యీ రోజుల్లోనూ ఉన్నాయి
Sree mathray namaha chala baga chapparu amma thank you amma
Amma Nenu ramayana jayamantra deeksha start chesaanu , e roju ki 7 rojulu complete ayindhi. Nenu hstle lo untunnaaanu and ammaie ni. Early mrng 4 ki lechi bath chesi 4:30 ki hanuman chalisa parayanam and jayamantram oka 11 times chaduvutunnanu. Maku hanuman temple daggara lo lekapovadam valana velladam ledhu. Weekly once veldhaam temple ki anukuntunnanu. Na doubt entante hstle lo entho mandhi ammailu untaaru niyamam ga nishta ga undaalante kashtam. Pooja kuda kudaradhu. Kabatti bath chesaaka devudini edaina dhoshaalunte kshaminchandi ani cheppi prayer chesi parayanam start chestunnanu. Dhini valana alaanti dhosham undadhu kada. Alaage e deeksha anukoka mundhu few days chala nrmal ga jayaa manthram japam chesukuntu undedhannu and daily evng temple ki velaanu appudu chalaa manchi ga anipinchindhi. Kani e parayanam cjestunna kudaa endhuku nenu depression nundi baitiki ravadam ledhu ardham avadam ledhu. Hanuman temple ki vellakapovadam valana , leka parayanam chese vidhanam lo dhoshalaa, leka niyamam and nishta lekapovadam valana ardham avadam ledhu. Dayachesi cheppandi. Ledaa mi number provide chesina paravaledhu mimmalni contact ayi matladathhaanusir nenu job chestu hstle lo untunnanu. I am 28 yrs old. Depression reason entante love chesaanu. Kani peddavallu oppukoledhu e lopu aa abbaie inko relation loki vellipoyaadu. Idhantha chusesariki chalaa dull ayipoyi demotivate ayipoyaanu. Appudu oka peddaayana naku e jayamantram gurinchi cheppaaru sir. Emi alochinchakundaa e jayamantram chey niku anni vishayallo jayam kalugutundhi marriage career health ilaa annitilo baaguntundhi swami vaarini nammuko aayane mundhuku thisukelthaaru ani cheppaaru. Jayamantram ayithe early mrng chestunna . Kani temple daggara lo lekapovadam valana weekly once veltunna sir. E roju temple ki veli vachhaka feeling better. Sir e okka mantram chaalu kada sir life lo anni vishyaallo ante marriage career health ilaa annitilo success avadaaniki. Dayachesi cheppandi..
Alaage nenu hanuman temple ki vellinappudu nenu konni saarlu chalaaa positive ga ayyaanu. Kani vellakapothe malli dull ga ala anipistundhi. Endhuku ilaa jarigutundhi.
Biscuits alantivi koni thechukuntam kadandi.appudu shops lo ealanti vallu isthunnaro theledu kada appudu eam cheyyalo cheppandi
హేమ అమ్మ 30 సంవత్సరాల క్రితం మా అమ్మ మేము ముగ్గురు ఆడపిల్లం నెల సరి 5 రోజులు పళ్ళెం గ్లాసు మంచం ఇచ్చి బయట పెట్టెంది అమ్మ నేను నా పిల్లలు ని కూడా ఇప్పుడు అలాగే పెడుతున్న అమ్మ నేను కూడా ఎమి తాకనూ కొన్ని తీసుకుని పెట్టుకుంటానూ
చాలా మంచి పని అండి..అదే మిమ్మలని కాపాడుతుంది..తాత్కాలికంగా...బాధ పడినా కచ్చితంగా బాగుంటారు
@@nandurihemamalini అమ్మ 😊😊😊
Amma memu 3 days strict ga paatistaamu gaani maadi appartment konni doshhalu jarugutunnai allage 7 8 days taggindi kaadani puja chestunna taambulum estunnapudu kanipistondi parihaaralu cheptaarandi
Thanks for making this vedio
Amma pillalu bayata ki vellinappudu Kshemamuga intiki ravadaniki slokaham cheppandi amma pls
Hiii akka morning lechaka brush chesukunna ka panulu chesukuntu lalithasahasranamam phone lo pettukoni vinukuntu work chesukovacha snanam cheyakunda vinocha stotralu Mrng phone lo pettukoni
వినచ్చు
అక్క గారి కి నమస్కారం మా ఇంట్లో దేవత విగ్రహాలు లేవు పటలు రెండే రెండు మూడు ఉన్నాయ్ నేను అమ్మవారి పూజించుకుంటా కాని నెలసరి వచ్చినప్పుడు నాకు సహాయం చేసే వారు లేరు అన్ని ముట్టుకోవలసి వస్తది ఎంతగానం శుభ్రం చేసుకోగలను నేను ప్రతి నిత్యం అమావారి నామన్ ఉచ్చరించుకుంటాను అక్క కలి సమయం లో అమ్మవారే గర్టుకు వస్తుంటారు నేను చేయలేను కాని అమ్మ నామం స్మరించుకుంటూ ఉంటాను అది తప్ప అక్క తెలియజేయగలరు 🙏
మంచి పని..మీరు ఒక్కరే వుంటారు కనుక అన్నీ ముట్టు కోకండి....సరేనా నియమాలు పాటించ లేకపోతే నిత్యం నామస్మరణం మంచిదే
అమ్మ మేము నాగమ్మ పూజిస్తాము తల్లి.. అనుకొండా నిన్న మేము బండి మీద వెళ్తుంటే నాగ పాము వచ్చినంది... ఫుల్ ట్రాఫిక్ లో ఉన్నాము అమ్మ... బండి ఆపలేకపోయాము... కొంచం బండి తగిలింది పాముకి... దానికి ఏమైనా పరిష్కారం చెప్పండి ప్లీజ్ అమ్మా 🙏🙏🙏🙏
Ba chepparu amma ❤
Amma vandanamu naku 16yearski marriage ayindi appudu telisi teliyanivayasu telisaka tappu cheyatamledu memu intiloki kalupukomu eppudu maa kodali koda duramga unchutamu
Memu ayithe oka pakkane untamu..deniki muttukomu...2days pakkane untamu....3rd day talaki snanam chesi alane aa battalu anni chakali ki vesi suddi chesukoni vachestham......nenu nammuthanu ivanni yendukante peddavallu chepparu ante yedo oka karanam undi untundi....jai sri ram 🙏🏻🙏🏻🙏🏻
నిజమే అమ్మ 😢🙏🙏🌺
akka maku daggaralo bramasutra shivalingam undi.eam cheyalo cheppava akka
Jai sreersm 🙏suba sayantram andi 🙏🌺🙏
Correct kaani ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు పరిస్తితి అనుకులించ నప్పుడు ఏమి చేయాలి
appudu,,,,,,munde konni bayata pettukuni,,,,,kalakshepam cheyyaali andi.,ika తప్పదు అనుకుంటే.....ఏంచేస్తారు..అప్పుడు..దేముడు విషయంలో జాగ్రత్త గా వుండటమే
@@nandurihemamalini అర్థం కాలేదు అండి.కాలక్షేపం చేస్తే మాకు తినడానికి ఎవరు చేస్తారు.ముసలి తల్లి కాలేజ్ కి వెళ్ళే కొడుకు.భర్త లేడు.22years కూర్చున్నాను.ఎందుకు అంటే మేము Brahmins కాబట్టి.మీరు ఇచ్చిన జవాబు అర్థం కాలేదు
@@amruthsathvik989meeku period osthadi ani meeku mundhuga symptoms osthay kadha… def ga aadadhanila puttina prathi okariki def ga oche oka roju mundhu kani poni oka ganta , rendu ganatala mundhu kani body lo maarpu telisi pothundi period osthadi ani.. Ala telsina ventane lekapothe last month lo 12th na ochindhi ankunte e month 11th na battalu kani anni sardi seperate ga petkondi aa 5 rojulaki saripadinavi.. Food aithe veelu aithe oka chinna stove and few ginnelu seperate ga petkondi ..One burner stoves untay ga ..lekapothe vantaintlone mamul stove ki use cheyachu kani seperate ginnalu petkuni ave mutkondi…Ala mundhe anni pre plan cheskunte edi kastam kadhu.. Okavela irregular periods aina sare ala last month a date ki ochindho a date ki sardhi petkondi ika period epudu osthe enti aa tym ki already rdy ga untay… Saakulu vethukodam kanna pre planning unte edhaina cheyagalam
@@amruthsathvik989 kalakshepam ante yelagola gadupukomani
Amma dhanyavadhalu 🙏🙏amma naa vruthiparanga asamagri muttukonaka thappadhu dhanni kadigi shudhi cheyyalemu madhi putagadavani kutumbam anni mukoka thappadhu ela amma pleace riplyamma 😢😢
chakaga....intlo photo maathrame pettukuni 5 varoju snanam ayyaaka,,,,,,suddhi cheskomdi,,,,,
మీ మాటలను తప్పు పట్టాలని లేదు...కానీ ఎందుకు నెలసరి నీ ఇంత పెద్ద దోషం అంటున్నారు....మీరు చెప్పే ఉదాహరణ బట్టి నెలసరి అనేది చాలా పెద్ద దోషం అనెట్టు ఉంది...దిని కన్న పెద్ద దోషం వేరేది లేదు అనిపిస్తుంది..... దోషం అంటున్నారే కానీ ఎందుకు అంత దోషం అనేది చెప్పడం లేదు...
నేను హిందువు గా చాలా గర్వ పడతా కానీ ఈ విషయం సమర్థించే విధంగా లేదు....కారణం మీరు చెప్పే దాని బట్టి నెలసరి నీ మించిన దిసం లేదు...ఆ నెలసరి తో ఉన్న స్త్రీ కన్న పాపాత్ములు లేరు నట్టు ఉంది...
లాడెన్ లాంటి తీవ్రవాదులు ఉన్న చోటుకు అయిన దేవుడు వస్తాడు కానీ నెలసరి ఉన్న స్త్రీ ఉన్న చోటుకు దేవుడు రాడు అనట్టు ఉంది మీరు చెప్పే ఉదాహరణ....
ఒక హిందువు గా చెప్తున్నా...ఇంత చాదస్తం నా హిందూ ధర్మం లో ఎట్టి పరిస్తితులలో ఉండదు.....దయ చేసి తెలుసుకుని సరైన సమాధానం చెప్పండి ...లేదంటే వద్దు...ఇది అడవాల పట్ల చాలా అవమానకరం గా ఉంది...
meeru eemadhya nenu chjesina,,,videos vuntaayi,,,,,,chadasthamga cheppaledu,,,,,,,,science tho cheppaanu choodagalaru,,,appudu vachhi,,,,comment cheyyamdi,,sarenaa ndi
తప్పకుండా చూస్తా ....అమ్మ
మీకు శతకోటి వందనాలు అమ్మ
Amma plz... Na tammudi pelli kosam nenu ye stotram patinchvacchu cheppandamma plz...
video pettaanu choodamdi..monna
@@nandurihemamalini thank you Amma...I can't find if it possible link pampinchagalara
Amma merru cheppatunnadi sarvamangala alayam gurinchini na .. video chusanu... Prastutam velledaniki kadu... Antavaraku edaina stotram cheppandi..
Amma one more question amma meeku! Ee rajaswalantime lo vadina battalu dupoatlu anni oka sari utakalekapothe konni vutiki tala snanam chesi malli migatavi utakalante tala snanam cheyyala mamulu snanam sari potunda?
Mam bayta road meda andaru kalipesthunnaru ga mam shop lo kuda epudu girls ye untaru ga mam emi cheyali mam adi koncham chepandi like school lo clg lo kuda kalipestharu ga mam emi cheyali mam alanti apudu
Amma, 5 th day nundi pooja cheyocha. Bleeding 7 days ayithe, 5 th day nunchi pooja cheyocha?
Naaku kooda same problem nenu matram 8th day deepam pettukuntaanu. A7 days naama saran chesukuntanu, punyam cheyakapoyina parledu but papam cheyakoodadu, ee madya kontha mandi after marriage 3 days tarwatha gudiki kooda vellochani antunnaru konthamandi tirumala venkateswara swami gudiki vellaru naaku telisina vallu nenu shock ayyanu , vallani aa devude kaapadali, okka maata devudu nenu pooja chesthe matrame kaapuduthaanu ani andandi so manam aa 7 days happy ga naama smarana chesukuni 8th day deepam pettukundam thappem undandi . idi just naa opinion matrame.
Super👌👍 sister🙏 jai hind🌹 Jai sri krishna🙏 🌹
Amma nelasari samayamlo marriages ki vellavacha
వెళ్ళ కూడదు
Amma,pade pade sastra pramanam antunnaru.Avi emito sapramanakamga chepandi.Meeru repeated episodeslo cheppekanna aa pramanamtho chepamdi.lekapote evarino vimarsa chestunnatlu untumdi.
Baga bud hi cheppaaru mam
Amma hostel li food ela vuandutharo theliyadu kada appudu dosham vunttada amma
avunu appudu dosham vundadu
@@nandurihemamalini amma iam preparing for compitive exam so I need your blessings and some kind of suggestions and motivation amma
kashtapadi,,,chaduvuthalli,,,,,,,vijayam saadhisthaavu,,,,ammavaari aseessulu vuntaayi
@@nandurihemamalini thank you so much amma
@@nandurihemamalini amma iam staying in hostel meru chepe words maa ammagarila anipisthudi amma
5 రోజుల దాక pooja కి పనికి రాము అంటే ఆమె మూడో రోజే ముక్కోటి దేవతలని పూజించ వచ్చు అని అన్నది వాళ్ల తో ఏమీ వాదిస్తాం నాకే ఎలాగో అనిపించింది
avunu andi
Ewaraina daggari vaalu chanipoyinappudu...period time unte velte emaina .......untada madam...e doubt ni clear cheyandi..mam
వేళ్లచ్చు..కానీ అక్కడ ఎవరినీ ముట్టు కో కూడదు..అండి
Amma city lo unnam ma wife intlo ne untundhi. Kani 3days Anni panulu nene chestha. Andhuvalla emaina dhosham undha. Pls cheppandi.
చాలా సంతోషం అండి..మీరు చేస్తున్నది..రైట్ అండి..
Mam manam bayta tinnalisi vasthe akkada emi cheyali mam ,..koni doubts uñnayi mam emi cheyalo chepara mam please
yeppudo,,okasari chese daaniki,,paravaaledu andi
@@nandurihemamalini thank you madam
amma memu unde daggara evaro pads chettalo vesaru adi kasta kukka tesukuvachhi padesindi akkada pillalu adukuntunnaru amma nenu chusukoledu vallu intloki vachharu anni pattesukunnaru naku telisaka snanam chepinchanu bedsheets utikanu ina manasulo ade undi amma emem muttaro ani em cheyyali amma migilina pillalu mamulugane adukuntunnaru nenu pillalni bayataku kuda pampatledu amma endukante adukunevi anni muttesi untaruga malli anni roju utakali kada ani enni rojulu pampakunda undanu amma bayataki mental ga chala down avtunna amma edo okati cheppandi pls amma pls
మీరు చెప్పినవి నిజాలు, కాని , ఈ నియమాలు అడ్డుపెట్టుకొని పర మతాలు వారు వాళ్ళు మతం లో కలుపు కుంటున్నారు
ఆ మతాల మీద భక్తితో ఎవరూ వెళ్ళడం లేదండీ...దురాశతో వెళ్తున్నారు.వాళ్ళు విదిల్చే చిల్లర డబ్బుల కోసం వెళ్తున్నారు.అది పేదవారు కావచ్చు...కోటీశ్వరులు కావచ్చు.ఆదివారం చర్చికి వెళ్తే రకరకాల గృహోపకరణాలు ఇస్తారట..పేదవారు వాటిమీద ఆశతో వెళ్తారు.
డ్వాక్రా హిందూ మహిళలను మతం మారమని వాలంటీర్లు బలవంతం చేస్తున్నారట...ఇదంతా పథకం ప్రకారం జరుగుతోంది.హిందువులు ఇప్పటికైనా మేలుకుని సరి అయిన వారిని ఎన్నుకోవాలి.
Amma ma intlo ki roju Gomatha vasthadi amma ne period lo unnappudu kuda thosukoniva asivam amma ame ame cheyanu
Amma periods time emi cheyakapoina stotralu, mantralu vinavachha. Na sandeham terchandi.
vaddu andi....nama smarana cheyyandi chaalu
Hospitals lo nurses Ela seva chestharamma dooram pedithe
Peshents emavvali thalli
Intlo evaru lennapusu Ela Amma intlo Anni tagilinappudu Ela shiddi cheyali amma cheppandi
ఇంట్లో ఎవరూ లేని స్థితిలో మీరే అన్నీ ముట్టు కాకుండా..కాస్త జాగ్రత్త గా చేస్కోండి
అమ్మ మీకు మా నమస్కారాలు, ప్రస్తుతం నాకు emi.ఇబ్బందులు ఎమి లెవు, .కాబట్టి, రోజూ పూజ చేస్తాను, కానీ అంటూ , అసూచం విషయం లో చాలా కఠినంగా ఉంటాను.నియమాలు పాటిస్తాను
chaalaa santhosham andi,,,,,
💯 correct
Memu non brahmins andi kani meeru cheppinivanni paatistam andi chaala years nundi
Amma anukokunda manchi clothes vesukunapudu periods vaste, a clothes use cheyavacha, taruvata ina, pooja ki ina, okasari chepandi amma
ఉతికి వాడచ్చు అండి
@@nandurihemamalini thanks Amma. Meeku vandanalu amma
Rukramam lo vunnapudu Rama namam japinchavacha
మనసులో చెయ్యచ్చు అండి
Amma ee Rajaswala Samayamlo intlo veruga untanu. Kani work ki velleppudu car ekkalsi vastundi adi ela sudhi chesukovalamma? Prastutam Pasupu neellu jallutunnanu naalugava roju. Inkemmanna cheyyala amma ? Mee videos chala bavunnayi entho time vecchinchi chestunnaru
go panchakam challamdi,,,,ledaa,,aa samayamlo,,,,,daanipai oka plastic sheet veyyamani cheppamdi
Amma inkoka prasna teliyakapothe dosham ledannarunkada mari bayataku vesikellina battalu separate ga peditenchala roju venakki vachi utakala ?
separate gaa pettamdi chaalu
amma ma intiki guests vasthe thappaka rajo darshanam lo vallaku vandi pettaanu.ila porpaatlu chaala chesaanu.ippudu e paapaanni nenu ela pogottukovaali cheppamma
ఇకపై చెయ్యకండి...చాలు
ప్రతి వర్నం పాటించాలెడు అండి..పూజలు చెసే వాళ్ళు మాత్రమే చెసారు..నా కళ్ళ తో చూసాను
నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను రెండు రోజుల క్రితం సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి అదొక్కసారి చూడండి
@@nandurihemamalini చూసాను అండి..నాకు అర్దం అయ్యింది..కాని ఇంట్లో వాళ్ళు చూడడానికి కూడా ఇష్టపడలేదు..ఏం చేస్తాం..మాకు సహకరించే వాళ్ళు ఉండాలి కదండి
@@nandurihemamalini ఈ విశయం మీద అందరికి అవగాహన రావాలి
ఎన్ని రోజులు పూజలు చేయకూడదు. వ్రతం ఎన్నో రోజు నుండి చేసుకో వచ్చు? 🙏🏻
Hi mam naku konni doubts vunnaee avi ela metho share chasukivali ani teliyatledu ...
telegram lo coinnect avvamdi
అమ్మా టెలిగ్రామ్ లో ఎలా contact అవ్వాలో తెలియచేయగలరు అమ్మా
Before video lo sampootikarana ani chepparatu adhi ela cheyalo chepandi
ఆపదమ పహత్తరం శ్లోకం చదివి మళ్లీ రామ ఆపదుద్ధారక స్తోత్రంలో ఒక శ్లోకం చదివి మళ్లీ ఆపదా మాపహత్తారం చదవాలి. ఇలా ప్రతి శ్లోకానికి ముందు వెనక ఆపదమ పహత్తరం చదవాలి అదే సంపుటికరణం అంటే
Tq
Amma naaku pregency 2 nd month naaku lite ga bleding kanapadindi... Adi period kadu kada ani mancham meda padukunnanu... Anni muttukunnanu... Kani 2day telisindi naaku pregency lo abortion ayindi ani appudu inka bed muttukoledu... Tharuvata 3 va snanam chesi intlo bed meeda pasupu neellu , kasi ganga neelu challanu parleda amma... Telika chesanu.... Plz reply ivvandi
🙏🙏మరి అంటూముట్టు వున్నప్పుడు ఎలా ఉండాలో ఒక వీడియో చెయ్యండి, వీడియో ఉంటే లింక్ పెట్టండి 🙏🙏🙏
chaalaa videos lo cheppaanu choodamdi
Madam ma husband roju college ki velli vastu vuntaru afternoon lunch ki kuda vastaru.bayata chala mandi vuntaru kada college ki vache vallu periods time lo kuda vuntaru kada . Nenu eami cheyyalo cheppandi please.
ఇంటి వరకు చూసుకోండి చాలు వీలైనంత వరకు సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ బట్టలు ఇప్పి పక్కన పెట్టడం అలవాటు చేయండి
Chala thanks andi
College nundi ragane rest thesukunnaka kids ni thesukuni market ki veltaru.pillalaki eamina konadaniki.malli aa battalu pakkana pettamante visugupadatharemo madam. Nenu velletapudu aite matram maximum eavarini touch avvakunda chusukuntanu madam
Please eami cheyyalo cheppandi madam
Madam me mail ivvandi
Namastai amma 🙏 ,ma mamaya garu savastharikam 7 rojulo undhi naku periods time postpone tablets vesukunnanu veladam ani ,kani masikam garipinchai poojari garu tablets vesukoni rakudadhu annaru edhi nijama???
ఇంటి పురోహితులు ఏదీ చెప్తే అదే వినాలి అండి...ఆయన చెప్పింది చెయ్యండి..
Plastivastuvulu,phone muttukovachha amma
ముట్టుకోవచ్చు
Madam periods gurunchi chala videos pettaru kani separate ga undatamu possible kani vallaki,enta kashtam ga undo telusa,month ragane periods ravadam oka sapam laga sindi,Edo tapu chesutnamu Anna felling tappadu,Ani poojalu mere nepicharu,kani ee feeling chala kastamga undi
నేను ఏ పూజ నేర్పించలేదు అండి ఒకవేళ పూజ చేయమని చెప్పినా విడిగా కూర్చోమని చెప్తాను సరే ఇప్పుడు నేను ఆ వీడియో ఎందుకు చేశానో అనేది ఈరోజు అప్లోడ్ చేయబోయే వీడియోలో మొత్తం 15 నిమిషాలు సైంటిఫిక్ గా చూపించాను చూసిన తర్వాత చెప్పండి నేను మీకోసం చెప్పానా లేదు అంటే నాకోసం చెప్పానా చూసిన తర్వాత మీరంటారు లేదండి మేము పక్కనే కూర్చుంటాం అని అంటారు
Ma husbend em help cheyyaru ladies problems em ardam chesukoru idaru abbai le maku periods lo pani cheyadam tappadu em cheyamantaru

Thanks andi