Bro miru video guru kosam chepparu kada.. ithe andhulo long video edit chesinappudu 16:9 pettukunna sare gallary lo download matram 9:16 lone avuthundhi ..migatha kindha midha blur videos tho
@@VikasTeluguTech Bro long vides or short videos Ala Upload cheyyali Ippudu nenu desktop lo upload chestunna Elage cheyyala Ledha Normal gaa Upload Cheyocha ? views baga Ravali Ante plz Cheppu Bro
Oka doubt broh... Actually ipudu nenu vade device lo 2 years back nenu channel start chesa but copyright issues valla channel disable aindhi So ipudu nenu recent ga vere email id tho same device lo channel pettanu M aina problem avthundha... Eroju Sai krishna garu Q&A lo 4:30 seconds dhaggara oka question ki answer icharu
Adhi correct kadhu brother. తప్పు. Device ki mail ki సంబంధం వుండదు. ఒక్కోసారి మీ గూగుల్ account pothundhi. Appudu mail kuda వుండదు. Request chesthe ఇవ్వొచ్చు. But Mee mail me దగ్గరే vunte no problem. Malli create chesukovachu. Same email nundi same device nundi. Ayana endhuku ala చెప్పారో కానీ కరెక్ట్ కాదు
Bro nice information thank you my doubt is title, description, tags lo kewords same undocha ledha same kewords rakunda different ga undela try cheyala chepandi
Bro మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది bro నదీ ఒక్క రిక్వెస్ట్ bro Na chanelo 500 vives దగ్గర stop అవ్తునాయి bro ఎదైనా help చేయండి bro please ఏం చేయాలో చెప్పండి bro
Chala changes chesujovali me channel ki. Prasthuthaniki luck factor meedha depend avuthunnaru anipisthunhdi. Random ga vunnayi. Shorts entertainement lo long videos eml vlogs chrsthunnaru. Vlogs lo kuda meeku emi vacho motham పెట్టేస్తున్నారు. కానీ ఆడియెన్స్ కి ఏం కావాలి alochinchatledhu. Vlogs kuda cheyyochu kakapothe explanation ekkuva vundali. Explanation lo intros meedha chala focus pettali. First 30 seconds impressive ga levu. Oka 10 mins ఆలోచించి గ్రిప్పింగ్ గా చెప్పండి ఫస్ట్ 30 సెకండ్స్.
Category Oko video ki okosari select cheskovala broh I mean health tips cheptapudu education category Vlogs chesetapudu People and blogs ki change cheyala Always....
బ్రదర్ చాలామంది మూవీ వీడియోస్ తెచ్చి youtube లో అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళకి కాపీరైట్ రావట్లేదు నేను కూడా అప్లోడ్ ఎలా చేయాలి కాపీరైట్ కావాలంటే ఎవరినైనా అప్లోడ్ చేయాలి
Brother na channel vskk vlogs.... Ee channel lo nenu chemistry classes, health tips and kids chese activities pedthunna brother... Ila cheyocha ... Channel name maarachaala... Subscribers raavali ante naku konni suggestions ivvandi brother... Students ki motivation iche videos cheyali anukuntunna cheyyocha brother.... ? Please reply ivvandi brother
Annie mix chesthe kastam andi growth. Separtae chesi category wise channel.run cheyyadam better andi. Channel name kuda aa category ki related ga Mee name kuda kalipi create chesukondi. Ledhu okate channel run cheyadam కుదురుతుంది అనుకుంటే categories inni చేయకండి. Maximum edhi hit avuthundhi ani చూసుకుని వాటిని కంటిన్యూ చేయ్యండి.
Mee channel ఎప్పుడు ఆపేసినా మీకు నష్టం ఏమి వుండదు. ఇప్పుడు మంచి కంటెంట్ చేస్తే మళ్ళీ సబ్స్ వస్తారు. పాత ఛానల్ లేదా కొత్త ఛానల్ అని డిఫరెంట్ గ చూడరు అండి. మంచి content mallu start cheyandi malli తొందరలోనే success అవుతారు.
బాబు నీకు టైం ఉంటే ఒక్క సారి నా వీడియోలు చూసి ఎమన్నా తప్పులు ఉంటే చెప్పు నాన్న ఎదో ఒన్ రూపీ అని చెపుతున్నావు కానీ అది ఎలా చేయాలి అన్నది అర్థం కాలేదు దాన్ని గురించి కూడా చెప్పు బాబు
@@carpentermalleswararao5935 ఒక రూపాయి కోర్స్ అనేది already channel లో వుంది అండి. దాదాపు 8 గంటలు వుంటుంది. ఒక్క రూపాయి పంపించక్కరలేదు. కానీ ఆ వీడియో మొత్తం టైం వున్నప్పుడు జాగ్రతగా చూడండి.
కచ్చితంగా సక్సెస్ వస్తుంది. మంచి చెప్పులు వేసుకునే లోపు చెడు ప్రపంచo అంతా తిరిగి వస్తుంది అని మన పెద్దలు చెప్పారు. కొంచెం లేట్ అయినా కచ్చితంగా success vasthundhi andi. Eelopu meeru corrections em chesukovachu ani chudandi
Nenu minikitchen channel pettanu bro.. Music okate untundi face kuda kanipinchadu parleda bro.. Long video ki 80views la vastunnay shorts okkati ba veltundi okkoti 100 viwes vachhi aagipotundi.. Na channel grow avutunda
డిస్క్రిప్షన్ తెలుసు ఎస్ ఇ ఓ అబ్రివేషన్ అర్థంకాలేదు డిస్క్రిప్షన్ అంటే హెడ్డింగ్ అని నా ఐడియా చాలా వీడియోలకి ఫేక్ హెడ్డింగ్ లు పెడుతున్నారు ఆకట్టుకోడానికి ఈ గింజ తింటే అని.. ఆ గింజ పేరు ఎప్పటికో చెప్తారు కొందరు ఇంకేదో చెప్తారు అయినా వేల వ్యూస్ వచ్చాయి వాళ్ళకి
Education channels ki raavu brother. Viral content parallel ga vere channel lo పెట్ట్ examples chupinchanu. Mana problem enti ante manchi cheppe vallani అవమానించి మోసం చేసే వాళ్ళని నమ్ముతాము. మన సైకాలజీ నే అంత బ్రదర్. తప్పు మీది కాదు. నమ్మకం లేకపోతే or genuine information కాకపోయినా బ్లాక్ చేయండి నా ఛానల్. చిన్న ఛానెల్స్ కి హెల్ప్ అయితే చాలు నేను.
చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు నా అవసరమైన విషయాలు తెలిపారు ధన్యవాదాలు.
Nice information bro..good explanation and useful video
ni vedio ethe super nevalle na channel ki life vachimdi brother.
Usefull vidio. Thanku
Wow! Nice 👍 information and superb explanation vikas bro
thank you bro.. good informational video
Nice explanation
Prathi point chala clear ga chepparu tq andi🙏🏻
Thanks andi
Very useful information. Thank you.
Super anna
ఏంటో ఈ రోజు (15/08/2024) యూట్యూబ్ నాకు ఎన్నో మంచి కంటెంట్ ఉన్న వీడియోలు recommend చేసింది 😄 (అందులో మీ వీడియో కూడా ఒకటి 🤝)
Thanks andi
Same bro naku kuda
Thanks for the more ❤information
Nice information bro❤
Very very useful information vikas bro ❤ thanks for sharing From Kruthika Parvesh Dubai vlogs 🥰
Thanks for your video very useful
Nice information sir 🎉👏🙏
Good information bro thank you
Like 11
Tq మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు❤😊
Nice and useful video thammudu
మీరు చెప్పిన విషయాలు నా ఛానల్ కు చాలా ఉపయోగపడతాయి
Nice information brother
Very healthy suggestion 🎉❤
Nice information anna
గుడ్ మార్నింగ్ బ్రదర్.
Good explanation brother
Super
Tq information
బ్రదర్ ఇన్ని రోజులకి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ ఛానల్ లో దొరికింది క్లారిటీగా చెప్పారు వెరీ వెరీ థాంక్యూ సోమచ్ బ్రదర్
Nice explanation sir thanks for your video😊
ఓకే అన్న SEO గురించి మీరు బాగా చెప్పారు
Thanks Andi
👌👌👌
broter nenu rangolichesthunna anndulo music peduthunna appudu descriptionlo key words ela pettali matalulevuga.
Rangoli design
Rangoli latest design
Rangoli best design
Ilantivi pettandi.
@@VikasTeluguTech brother nannu gurthu pattava
@@DeviArtsandcrafts404 haan andi. Meeru relatives ayyuntaru anukunnam kadha starting lo.
@@VikasTeluguTech haa nene bimavaram vacharuga eppudu kalavaleka poyanu kani eppatikaina meemmalanikalavali brother😊
@@DeviArtsandcrafts404 ఇంకా రాలేదు అండి. అక్టోబర్ 1కి bhimavaram లో వుంటాను. అప్పుడు కలుస్తాను అందరినీ.
Tq brother
Thank you Anna Garu
Me explanation bagundi Anna
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
❤
thanks for the information. I am facing same issue.
All the best andi
Good afternoon brother
new subscriber
Thanks for subbing! All the best
Shorts ki discription lo key words evocha ledha hash tags varake evvala
Ivvali andi . Keywords better. Tags pedda use vundadhu andi
Bro miru video guru kosam chepparu kada.. ithe andhulo long video edit chesinappudu 16:9 pettukunna sare gallary lo download matram 9:16 lone avuthundhi ..migatha kindha midha blur videos tho
Ala avvadhu andi . Meeru bg lo entha resolution ratio pedithe adhe retain avuthundhi.
@@VikasTeluguTech ante crop option kada sir?? Adhi yekkada set cheyyali ..
@@VikasTeluguTech Bro long vides or short videos Ala Upload cheyyali Ippudu nenu desktop lo upload chestunna Elage cheyyala Ledha Normal gaa Upload Cheyocha ? views baga Ravali Ante plz Cheppu Bro
CC గురించి చెప్పండి. వీడియో చేయండి సార్
Okay andi. Next video
Hi vikas good afternoon 🙌
అన్న డిస్క్రిప్షన్ గురించి కూడా ఒక వీడియో చేయండి
okay andi
Hi sir, RUclips meeru open chesina page raledu sir,and shorts kuda tages, description annitiki yeppudu okate istunnanu sir ala ivvakudada sir
Video batti ivvali andi
Oka doubt broh...
Actually ipudu nenu vade device lo 2 years back nenu channel start chesa but copyright issues valla channel disable aindhi
So ipudu nenu recent ga vere email id tho same device lo channel pettanu
M aina problem avthundha...
Eroju Sai krishna garu Q&A lo 4:30 seconds dhaggara oka question ki answer icharu
Chala bayam vesthundhi ipudu ipude subscribers vasthunnaru ...
Same device lo vere Email tho channel pedthe problem nijangane avthadha broh
Adhi correct kadhu brother. తప్పు. Device ki mail ki సంబంధం వుండదు. ఒక్కోసారి మీ గూగుల్ account pothundhi. Appudu mail kuda వుండదు. Request chesthe ఇవ్వొచ్చు.
But Mee mail me దగ్గరే vunte no problem. Malli create chesukovachu. Same email nundi same device nundi. Ayana endhuku ala చెప్పారో కానీ కరెక్ట్ కాదు
@@VikasTeluguTech thank you so much
Description, keywords, tags ఎలా చ్చేసు కోవాలి pl.
Hello andi. Ee video lo adhe info vuntundhi andi
Hello andi nenu stockmarket related channel pettali anukuntunna naku windows 7 pc undi andulo videos ela create cheyyalo explain cheyyandi plz
Shortcut ani oka software download chesukondi. Adhaithe free ne.
@@VikasTeluguTech thank u so much
Naa videos naa subscribers ki notifications vellatledu emi cheyalo cheppandi
Notifications vaallu enable ch velthayi. Shorts nundi vache subscribers ki notifications వెళ్లవు అండి.
మీకు దీపావళి శుభాకాంక్షలు 💃🕺.
One like for vikas bayya🎉👌👍👍👍
Thanks brother
Bro nice information thank you my doubt is title, description, tags lo kewords same undocha ledha same kewords rakunda different ga undela try cheyala chepandi
Same వుండొచ్చు అండి. Description ekkuva details add చేసుకోవడం బెటర్.
Same vundatam valla నష్టం ఏమీ లేదు
@@VikasTeluguTech thanks
Hi anna
Anna channel banner ela cheyali
canva lo easy ga chesukovachu.
Bro మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది bro నదీ ఒక్క రిక్వెస్ట్ bro
Na chanelo 500 vives దగ్గర stop అవ్తునాయి bro ఎదైనా help చేయండి bro please ఏం చేయాలో చెప్పండి bro
konchem thumbnails baga chesthe inka ekkuva reach vasthundhi andi.
@@VikasTeluguTech long video's problem ledu bro,Shart video's reach kavadam ledu
Vlogging channels kosam amaina tips chepandi brother
ఈరోజు ఒక వీడియో చేశాను చూడండి
Bro subscribers emo 2k dagarlo unaru kani views matram 500 kuda dataledu em chyli pls reply
Chala changes chesujovali me channel ki. Prasthuthaniki luck factor meedha depend avuthunnaru anipisthunhdi. Random ga vunnayi. Shorts entertainement lo long videos eml vlogs chrsthunnaru. Vlogs lo kuda meeku emi vacho motham పెట్టేస్తున్నారు. కానీ ఆడియెన్స్ కి ఏం కావాలి alochinchatledhu.
Vlogs kuda cheyyochu kakapothe explanation ekkuva vundali. Explanation lo intros meedha chala focus pettali. First 30 seconds impressive ga levu. Oka 10 mins ఆలోచించి గ్రిప్పింగ్ గా చెప్పండి ఫస్ట్ 30 సెకండ్స్.
@@VikasTeluguTech ante vlogs vaddu antara bro Naku ardamkaledu miru em cheputhunaru ani vlogs cheyocha leda chepandi bro
@@VikasTeluguTech shorts ki ekuva subscribers vastunaru kani comedy ga long videos kuda alane chestunaru konni vlogs lone comedy ga peduthunanu
Na channel lo mail id marchali payment chusukovadam ledhu because possible problem please tell to me how to change my mail id
Please contact me on instagram andi. This has some process involved.
Anna videos a time lo upload cheyyali cheppara plz
Educational aithe morning 8 or 9
Vlogs aithe evening 5pm
Nenu mi subscriber nu
Naa channel ki no subscribe like share plz bro em cheyyali
Em mistakes చేస్తున్నారో చూడండి. Mana channel lo course vundhi follow avvandi
Anna nenu videos ki voice over icchetappudu surrounding lo a distrubance lekapoina kuda na voice distrubance vuntundhi video lo em cheyyali 😢
Mic వాడుతున్నారా? గట్టిగా మాట్లాడాలి. గాలి ఫ్యాన్ అన్నిటికీ noise vuntundhi. వాటికన్నా గట్టిగా మాట్లాడితేనే noise తగ్గుతుంది.
@@VikasTeluguTech ok anna mic em use cheyyatledu
@@yashukavya2704 phone ki daggaralo gattiga మాట్లాడండి. ఫోన్ నీ కదపకుండా ఒక చోట పెట్టాలి. మైక్ ఎక్కడుందో అతు వైపు మాట్లాడండి
Tags ela ఇవ్వాలి bro
Meeru చూసిన ఈ వీడియో లోనే డీటైల్స్ వున్నాయండి. ఇంకోక్కసారి చూడండి క్లియర్ అవుతుంది.
RUclips lo videos Ella uploaded chayalo chappandi plz
Hello andi. Course lo vundhi chudandi
Hi
Hi bro
which camera do you use bro
Oppo k3 phone front camera
Anna... Vidiq Nv cheppinattu chupinchadam ledu. Money veyyamantundi. Please🙏 reply evvu anna....
Register avvandi. Registration free ne vuntundhi
Job notifications ki education petti andulo sub category em pettali bro
Education vadhu brother. People blogs pettandi. Blog Loki vasthundhi
Na phone lo iecan kanapada laydu
Ae icon?
Category
Oko video ki okosari select cheskovala broh
I mean health tips cheptapudu education category
Vlogs chesetapudu
People and blogs ki change cheyala
Always....
Oke category lo videos cheyyandi. Mix cheyyakandi. Videos dead aipothayi. Okavela thappakapothe prathi video ki మార్చుకోవాలి
@@VikasTeluguTech ok broh thank you
Key words yakada rayale
Description lo
Shorts ki kooda seo chayyala sir
Not necessary అండి. Shorts startng hooks and content meedha mundhuki velthayi
Nature exploring ki em catogery lo pettali anna
People and blogs pettandi. Me personality kabatti.
అన్న నేను మొత్తం తెలుగు లో అప్లోడ్ చేస్తాను ఏమైన ప్రాబ్లం ఉందా ప్లీజ్ రిప్లై ఇవ్వండి
Em problem ledhu andi. Cheyyochu.
బ్రదర్ చాలామంది మూవీ వీడియోస్ తెచ్చి youtube లో అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళకి కాపీరైట్ రావట్లేదు నేను కూడా అప్లోడ్ ఎలా చేయాలి కాపీరైట్ కావాలంటే ఎవరినైనా అప్లోడ్ చేయాలి
Vallaki copyright ravatledhu ani endhuku anukuntunnaru? Vere valladhi as it is upload chesthe copyright kani reused kani guarantee ga vasthundhi.
C.T.R yentha vunte video fast ga mundhuku veltundi anna
10 పైన వుండాలి
Baga cheppavu bro ela chepali elanti vidoes eka chey bro
Brother mic cost name
Boya m1 mic. Amazon lo vuntundhi.
800 ala vuntundhi.
Ledhante inka thakkuva lo kuda vuntayi.
అన్నా vidiq ఆప్ లింకు పంపించారా
క్రోమ్ లో సెర్చ్ చేయండి
ఈ వీడియో నా కోసమేనేమో బ్రదర్
Editing a app lo chesthunnaru
Video guru video maker కానీ youcut కానీ. రెండూ same vuntayi and free కూడా
🫡
Brother na channel vskk vlogs.... Ee channel lo nenu chemistry classes, health tips and kids chese activities pedthunna brother... Ila cheyocha ... Channel name maarachaala... Subscribers raavali ante naku konni suggestions ivvandi brother... Students ki motivation iche videos cheyali anukuntunna cheyyocha brother.... ? Please reply ivvandi brother
Annie mix chesthe kastam andi growth. Separtae chesi category wise channel.run cheyyadam better andi. Channel name kuda aa category ki related ga Mee name kuda kalipi create chesukondi. Ledhu okate channel run cheyadam కుదురుతుంది అనుకుంటే categories inni చేయకండి. Maximum edhi hit avuthundhi ani చూసుకుని వాటిని కంటిన్యూ చేయ్యండి.
Motivation kuda manchi category andi
Sir youtube lo vacchina vidioni cut chesi manachanalo petti danipai matladali ante ela😊
Next video lo cheptha andi
Hi అండి నా ఛానెల్ one-year ఐపోంది కానీ ఇపుడు ఆన్ చేశాను sub vacharu kani youtube నా ఛానెల్ చూస్తాడా లేదా please chepandi
Mee channel ఎప్పుడు ఆపేసినా మీకు నష్టం ఏమి వుండదు. ఇప్పుడు మంచి కంటెంట్ చేస్తే మళ్ళీ సబ్స్ వస్తారు. పాత ఛానల్ లేదా కొత్త ఛానల్ అని డిఫరెంట్ గ చూడరు అండి. మంచి content mallu start cheyandi malli తొందరలోనే success అవుతారు.
@@VikasTeluguTech thq so mach andi nenu గల్ఫ్ లో ఉంటాను ఇపుడు మీరు చేపక చాలా దేర్యం వచ్చింది thq సో mach
బాబు నీకు టైం ఉంటే ఒక్క సారి నా వీడియోలు చూసి ఎమన్నా తప్పులు ఉంటే చెప్పు నాన్న
ఎదో ఒన్ రూపీ అని చెపుతున్నావు కానీ అది ఎలా చేయాలి అన్నది అర్థం కాలేదు
దాన్ని గురించి కూడా చెప్పు బాబు
@@carpentermalleswararao5935 ఒక రూపాయి కోర్స్ అనేది already channel లో వుంది అండి. దాదాపు 8 గంటలు వుంటుంది. ఒక్క రూపాయి పంపించక్కరలేదు. కానీ ఆ వీడియో మొత్తం టైం వున్నప్పుడు జాగ్రతగా చూడండి.
సార్.. మరి టైటిల్స్ తెలుగులో పెడుతున్న వాటికి ఎలా చెక్ చేసుకోవాలి సార్. టాగ్స్ మాత్రం ఇంగ్లీషులో పెడుతున్నాము.
Mix chesi pettali andi. Half Telugu half english pettali. Telugu lone search chese vallu thakkuva vuntaru andi
నేను చాలా మంచి విషయాలు చెప్పుతూ వీడియోలు చేస్తున్నాను అయినా వ్యూస్ రావడం లేదు మీ వీడియోలు చూస్తూ ఉంటే నాకు ఒక నమ్మకం వచ్చింది
కచ్చితంగా సక్సెస్ వస్తుంది. మంచి చెప్పులు వేసుకునే లోపు చెడు ప్రపంచo అంతా తిరిగి వస్తుంది అని మన పెద్దలు చెప్పారు. కొంచెం లేట్ అయినా కచ్చితంగా success vasthundhi andi. Eelopu meeru corrections em chesukovachu ani chudandi
Nenu minikitchen channel pettanu bro.. Music okate untundi face kuda kanipinchadu parleda bro.. Long video ki 80views la vastunnay shorts okkati ba veltundi okkoti 100 viwes vachhi aagipotundi.. Na channel grow avutunda
Musics same pettakandi. Repetitive ani vasthundhi. Konchem marachandi. Saripothundhi. Avuthundhi monetization. Manchi ga clarity vunna videos cheyandi
@@VikasTeluguTech tq bro
@@durga23494అవని గారు ఒక చిన్న డౌట్ non copyright music ని మీరు ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకున్నారు చెప్పరా plz
డిస్క్రిప్షన్ తెలుసు
ఎస్ ఇ ఓ అబ్రివేషన్ అర్థంకాలేదు
డిస్క్రిప్షన్ అంటే హెడ్డింగ్ అని నా ఐడియా
చాలా వీడియోలకి ఫేక్ హెడ్డింగ్ లు పెడుతున్నారు ఆకట్టుకోడానికి
ఈ గింజ తింటే అని..
ఆ గింజ పేరు ఎప్పటికో చెప్తారు కొందరు ఇంకేదో చెప్తారు అయినా వేల వ్యూస్ వచ్చాయి వాళ్ళకి
Seo అంటే జనాలు మన టాపిక్ కి సంబంధించి ఏం వెతుకుతున్నారు అన్నదాన్ని ఆధారం చేసుకుని టైటిల్ రాయడం seo అంటారు అండి.
అన్నా non copiright free music చెప్పే plz
Yt studio audio libraray
bro every video ki seo cheyyala
Yes
Nellore no vives
Hi brother okasari na channel chudandi emaina mistakes unte chepandi plzz ,food shorts quotes reels itla pedthuna okasari chudu bro please
Channel review video okasari chudandi
@@VikasTeluguTech ok bro tnq
Brother నేను 29₹ తో join అయితే మీతో మాట్లాడే అవకాశం వుంటుందా?
Nenu normal gane అందరితోనూ మాట్లాడుతున్నాను. కాకపోతే మీరు జాయిన్ అయితే ఇంకా ఫాస్ట్ గా respond అవుతాను. జాయిన్ అవ్వడం అవ్వకపోవడం మీ choice.
@@VikasTeluguTech Thank you brother
@@VikasTeluguTech జాయిన్ అవుతా.
Meeru చెప్పిన ఆప్షన్ రాలేదు
Vidiq lona andi? Ippudu recent ga change chesaremo chudali. Idhi konchem old video andi.
1st nee views penchuko 2 months avuthunna 5k views raledhu 😂
Education channels ki raavu brother. Viral content parallel ga vere channel lo పెట్ట్ examples chupinchanu.
Mana problem enti ante manchi cheppe vallani అవమానించి మోసం చేసే వాళ్ళని నమ్ముతాము. మన సైకాలజీ నే అంత బ్రదర్. తప్పు మీది కాదు. నమ్మకం లేకపోతే or genuine information కాకపోయినా బ్లాక్ చేయండి నా ఛానల్. చిన్న ఛానెల్స్ కి హెల్ప్ అయితే చాలు నేను.
Bro 2 years తర్వాత చూడు ఎవరిని ఎం అనకు బయ్య తప్పు ఇది
ఇప్పుడు చూడు bayya 6k వ్యూస్ ఎవరిని జడ్జ్ చెయ్యకూడదు బాయ్యో
@@hawksrinu4805 Thanks brother. Meeku All the best. Andaru grow avvali. 🙏 Andaram kalisi grow avudham.
@@VikasTeluguTech Thank you bro ❤😂🎉
Health tips chanal ఏ కేటగిరి లో కి వస్తుంది చెప్పండి ప్లీజ్ బ్రదర్.ponna health tips
Education pettandi
నా yt వీడియో లింక్ facebook లో పోస్ట్స్ చేస్తే ఎవరికి కనిపించడంలేదు(హలో అని చెప్పి వ్రాసిన సరే) దయచేసి facebook settings చెప్పండి.
Work avuthundhi andi. Dhaniki emi settimgs vundavu.