Brahmanandam ...best comedian actor in India...probably very next to the great Charlie Chaplin in the whole world . .wish him all the good health and long cine career ...
సినీ సభల్లో మాట్లాడే హీరోస్ మరియు పెద్దలు కరెక్ట్ గా ఒక sentense form చేయలేరు. తత్తర బిత్తర ఆ ఆఆ ఈ మ్మ్ న్న్ ఇది వీళ్ళ స్పీచ్. బ్రహ్మానందం గారు మాట్లాడితే ఒక ఆచార్యులు కవులు సరస్వతి పుత్రుడు కారణ జన్ముడు మాట్లాడుతూ న్నట్టూంటుంది.పది నిమిషాలు మాట్లాడితే పది తెలుగు సాహిత్య పుస్తకాలు చదివినట్టు ఉంటుంది. Sir మీరు కమెడియన్ కాదు. ప్రతి సినిమాకీ కథా కాపరి కథను నడిపించే బాటసారి.
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు. ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక. ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు. ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు. సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం. తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు. ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది. అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ....... రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................ ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు.. దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం.. ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష. ----------------------------------------------------------------------------------------------------------------------------------- Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu. Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit. Andhra language is a combination of Telugu and Sanskrit. Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature. Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty. Greater than Sanskrit in this regard. For example to know the feature of Ajanta language "రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......." could be written in one stretch as "రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................" This can be written without stopping anywhere in a single piece. Hundreds of thousands of sentences can be written in a single sentence. If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful. That Wonder is the Andhra language that we think is Telugu today. In English In Sanskrit In Telugu(classical) In Andhra Language Bhaashaa Nudi Bhaasha Wheel Chakram Gaanu/Tiragali Chakramu Mind Manas Ullamu /Yada Manasu Salute Namaskaarah Dandamu Namaskaaramu Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu Sun Sooryah Proddhu Sooryudu Moon Chandrah Nela Chandrudu King Raja Redu/Dora Raju
నవ్వు నవ్వించే హస్య శ్రీ బ్రహ్మానందం. గారికి నమః సుమంజలు లు
ఆయనకు పేరు పెట్టిన వారుకి ధన్య వాదాలు ఆయన పేరు లోనే వుంది బ్రహ్మానందం🙏🙏🙏🙏🙏
శ్రీ యుతబ్రహ్మానందంగారికి నమస్కారాలు, సాహిత్యం,హాస్యం మరియు అనేక విషయాలను గురించి చక్కగా ప్రసంగించారు. ధన్యవాదాలు
బహ్మానందమ్ గారు మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా వుండాలి
He laughs last
Pp0
Brahmanandam ...best comedian actor in India...probably very next to the great Charlie Chaplin in the whole world . .wish him all the good health and long cine career ...
బ్రహ్మీ నీకు నీవే సాటి... కాదంటారా....మీ పేరునే మీరు సార్ధకం చేసుకొన్నారు. బ్రహ్మానందం మన తెలుగువాడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది
బ్రహ్మానందం గారు మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది,, మీరు కామెడీ లెజెండ్
Best Best Best comedian Brahmi sir Iam biggest fan😀😀😀😀😀
Waahhhhh ..... Brahmi all time legendary, great, talented....
The real god.....andari face lo smile vachhestadhi ayanani chustey ...
కరెక్టే మోహన్ బాబు గాడి కన్నా బ్రహ్మానందం చాలా గొప్ప మనిషే
Big fan of your speech style brhamanandam Garu 🙏🙂👌👌👌👌
Brahmanandam kanapadithey ney navvu vosthundi.. adi ayana greatness.. comedy annitikanna kashtamaina pani..
ఏంటో సర్ అర్థం కావటం లేదు మిమ్మల్ని చూస్తే చాలు నవ్వదుతుంది...
Thank u
Superrrrrrrrrrrr
సూపర్ డూపర్ బ్రహ్మీ exlnt కమెడియన్
The one and only legendary actor bramhi Garu♥️♥️
గాడ్ ఫాదర్ ఆఫ్ తెలుగు కామిడీ టైమింగ్... 🙏🙏🙏
Iam bramanadam sir fan
Brahmanandam sir so many times ee video chushanu... Pratheesaari enjoy masth cheshanu...😎
Brami haa majakaaaa lovu u sir😍😍😘😘😘
Ma memers pallita devuda saaar ma brahami🤗🤗
Telugu industry unnatha kalam brahmanadam Garu comedy super
Maa naanna (late) great fan of Brahmanandam gaaru!
Meeru super sir 👍👍👍👍👌👌👌
Me face chusthey chalu sir great legendary comedian
Very lucky to have you sir in TFI
Okkapati brammi ki ippudu brammi ki emi teda ledhu
U are really kind heart person,comedian.
He is always at the top
Mee COMEDY ante PICHI sir naaku ... Chala movies ni nenu meekosame choosanu Sir .. I LOVE U SO MUCH Sir ..
సినీ సభల్లో మాట్లాడే హీరోస్ మరియు పెద్దలు కరెక్ట్ గా ఒక sentense form చేయలేరు. తత్తర బిత్తర ఆ ఆఆ ఈ మ్మ్ న్న్ ఇది వీళ్ళ స్పీచ్. బ్రహ్మానందం గారు మాట్లాడితే ఒక ఆచార్యులు కవులు సరస్వతి పుత్రుడు కారణ జన్ముడు మాట్లాడుతూ న్నట్టూంటుంది.పది నిమిషాలు మాట్లాడితే పది తెలుగు సాహిత్య పుస్తకాలు చదివినట్టు ఉంటుంది. Sir మీరు కమెడియన్ కాదు. ప్రతి సినిమాకీ కథా కాపరి కథను నడిపించే బాటసారి.
❤
Super
మోహనబాబు వారెస్ట్ మాన్
This never gets old
Jai bhramhi garu❤❤❤
Superrr small kinggggggg barrmeee
super 😁😁
The legend
Super sir
Bramhi garu u are very special
😅😅😅❤❤❤❤🙏🙏🙏🙏 IOVE brahmandam
Bhrami ❤ ur style 😎
Brahmanandam sir is institute.
😁 hasya brahma
Real super sir meru
One and only one bramhi
Mimmalani minchina comedeyan puttadu great sir
Brammanadam sir, full ga navvukunnam sir
Me comedy timing super sirrrrrruuuuu
Super 😍
legend, pure healthy comedy......
0p
P0000000000
0
Super brammi sir
Brahmi garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 industry ki mudhu bidda sir meeru
Superb Sir
Great
🎉🎉
Bhrammanadam is a boss
God gift sir meeru
My fvt comedian Dr bramahanandham
Miss u 😭 Dasari garu
Super brahmi
Jai Sudheer
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
-----------------------------------------------------------------------------------------------------------------------------------
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
could be written in one stretch as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful.
That Wonder is the Andhra language that we think is Telugu today.
In English In Sanskrit In Telugu(classical) In Andhra
Language Bhaashaa Nudi Bhaasha
Wheel Chakram Gaanu/Tiragali Chakramu
Mind Manas Ullamu /Yada Manasu
Salute Namaskaarah Dandamu Namaskaaramu
Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu
Sun Sooryah Proddhu Sooryudu
Moon Chandrah Nela Chandrudu
King Raja Redu/Dora Raju
Lovu brammi
Comedy God.
Hi
Bramhanandam garu chala super ga speech istharu alage one hour two hours aina chudavachu
Brahmi sir your super
బ్రహ్మి....
బ్రహ్మీ లెజండ్రి,, తెలుగు
Brammi super sir
Only brahmam super comidian
Jai Brahmi
Braml sir
Kilbil pandey😄😄😄😄
Brahmi is a super comedian
All is well
good good
💯 th
Brmhi goppodey mastaru
Mohan babu ki correct gaa digindhi, lothuga...
kiran v king of the .....😀😀comedy
సూపర్
Hi hi ii hi hi hi hi BJ CV CT Dr Dr se Dr se we w u darling how is the best of luck@@sachinb6999
i.misu Dasaarigaaru
భయపడ్డాడు snow తాత
Brahmanandam gari hasyam first lo over action ga undedi last 15 yrs lo ne bagundi
adigi mari dappu kottinhukunevadu mohanababu
Mohan babu gadiki baga dimpav
Hasya brahmi
Inka emu matladutam bongulodi ani feeling😆
🎷💐🎺🎤👌
Great DASARI garu
Parugu prakash raj...😂😂😂
First lo mohan babu garvanga annadu, Stage meedha evaru last maatladithe vaaru goppa ani, akkada andhari kante bramhanadam a ra goppa manishi
Correct
Nijam
Inta navvinchadam ayanake sadyam
Mohanbabu gaaru ichina upodgaatham deppipodichinatle undi
Mohan Babu ki gattigane vesukunadu
😆😃
😂😂😎😎
Mohanbabu ki dimpindu ga
Bramhi Advanced
Dimpali baga manchu gadiki kaadu mucchu gadaki