వైసీపీ ఓటమికి మూడే మూడు కారణాలు | Three Reasons For YCP Defeat | Kasu Mahesh Reddy | RTV
HTML-код
- Опубликовано: 22 июн 2024
- వైసీపీ ఓటమికి మూడే మూడు కారణాలు | Three Reasons For YCP Defeat | Kasu Mahesh Reddy | RTV
#kasumaheshreddy #ycpparty #jagan #rtvnews
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork
మహేష్ రెడ్డి Ex MLA గారు,
జగన్మోహనరెడ్డి గారు దుష్ట కి
మీరు చెప్పిన అంశాలు
తెలియజేయండి.
Thank you
ఫస్ట్ టైమ్ వైసిపి నుండి రియల్ గా మాట్లాడారు,అది మీ చదువు వల్ల వచ్చిన సంస్కారం లా ఉంది, గుడ్
పార్టీ పెట్టినప్పటి నుంచి కార్యకర్తలు పట్టించుకోకపోవడం వాలంటరీ కి పెత్తనం ఇవ్వడం
Chala bhaga matladaru
ఇంతకు ముందే జగన్ తో చర్చించి సవరించుకొంటే బాగుండేది. ఇప్పుడెందుకు దండగ.
Manodu mla s appointment este kada vase evado danjaya reddy ni kalavali anta
ఆయన కలవకపోతే వీళ్ళు ఏం చేస్తారు
Aa chance 🙏 chada Picchu vadu
😂😂😂 papam variki appointment echha kada cheppu kodaniki
Great &genuine analysis
💯 Corect
Roads are necessary not a luxury previous government forgot this
మీరు చేసిన దురాగతాలను అవతలి వారి దుష్ప్రచారాలు అనడం తో మీకు జ్ఞానోదయం కలగలేదని అర్థం ఔతూంది.
ఓటమి కి ప్రధాన కారణం లు...
1..జగన్ గారి look appearance..( ఒక సామాన్యుడు వేసే డ్రస్ ధరిస్తాడు...నిజానికి రాజకీయ నాయకులు అనే వారు మన తెలుగు రాష్ట్రంలో తెల్లని దుస్తులను ధరిస్తారు )
2. మాట్లాడే తీరు..( స్పష్టంగా , తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని చెప్ప గల గాలి..కానీ జగన్ గారికి మాట్లాడటం అసలు రాదు )
3. ఇసుక పై పరమ చెత్త పాలసీ.
4. మందు
5. మూడు రాజధాను లు
వీటి తరువాతే ఏదైనా...మరి ఏదైనా...చెత్త పన్నులు అయినా..
మాకు చంద్రబాబు అనే వ్యక్తి నచ్చక , దిక్కులేని పరిస్థితి లో జగన్ కు ఓటు వేశాo. తప్ప జగన్ దగ్గర C M కాగల qualities ఏమీ లేవు..
best analysis for public sri honest information
1.Jagan believed beneficiaries blindly. They are aspirants of more
2. Infrastructure negligence
3. Liquor
4. Own party men did not get their bills by the Government.
5. No identification of party workers and their security.
More welfare schemes. No other things except ports development and Guest house on Rishi konda.
Miru cheppinavi
Tru
Major reason cheppara sir
Gov faild to get support from govt employee's who deciding factor.
And rowdy minister's talking style.
Good Sir very good
ఫ్యూచర్ ఏపీ సిఎం
EXCELLENT ANALYSIS,MANAM ANDHARIKI MANCHI CHESTHE CHALADHU SHATHRUVUTHO SAMYAMANAM PATINCHALI.
Anna Nvu CM avali all the best
చేతులు కాలాకఆకులు పట్టుకోవడం ఎందుకు
Correct ga cheypparu sir
నిజం 100 /
కాడర్ ని పట్టించుకోక పోవడం పెద్దలోపం
Sanyasam eppudoo cheppaledu....
Good work done as CM for the people, but failed in doing politics.
Mee party ni windup cheseyadi
Abivruddi anaku marsh bhai.inkoka sari mari asha padaku
Small employe children's ph pensions ammavadi theft
When సిఎం గారి నోటీసు లో why ఆ ఫెయిల్డ్. నో no యుస్. Exam failed. October కు pl prepare
ys jagan ni dhimpesi YS
SHARMILA ni party head cheyandi
YS SHARMILA>YS JAGAN
Marokka vishayam marchipoyaru sir.roads darunamgavunnayi sir
వైసీపీ ప్రభుత్వమ్ మీద ఎవరైనా తప్పులు చూపేస్తే వళ్ళమీద కేసులు పెట్టి vedinchinaru.
Nuvu chusava
You are 120 percent correct bro
Jai jagan mistakes are there which are visible to every one even our leader is always kings .... nd now new govt hope he wud come out with good out put if he fails then again the govt might change
Kasu mahesh garu dachepalli lo oka volunteer kutumbam dadulu dourjanyalu akramanalu chesthunte meru okkasaraina dachepalli vachara badithulanu paramarsinchra me otamiki oka peddareddy. Oka volunteer kutumbam
మీరు B C నాయకుడు జంగా కృష్ణ మూర్తి ని ఇబ్బంది పెట్టారు. B C లను చులకన గా మాట్లాడారు.
Sir.... Nijam telusu kondi sir.
Meeru nijam matadata ledu sir
Meru anni vargakanu kelikaru.mimmalani nammaru
Points correct ae but jagan ki inka future lo chance rakapovachu...subject leni c.m ela untado 2019-24 lo a.p choosindhi..inka chaalu
Miru anukunattu mana jagananna ni chusi kaadhu otlu vesindhi rajanna biddaga vijayamma sherimilamma kastapadithe prajalu gelipincharu mana jagananna ni chusi kaadhu E roju vallu akkada valle jagananna ki otlu veyadhu ani cheppinaaru prajalu yatla yastaru otlu
సార్ మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం కానీ కల్తీ బ్రాండ్లో అమ్మింది దాంట్లో సౌమ్య ఉన్నది మన విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నది నిలువునా దోచుకున్నారు
Don't mind, why don't you escale the same with Jagan
Aa pichodu vintada chepthe
Sc st funds theft chesesadu
5 years sleeping cm
Eka kastam 70 seats lo ycp ne Reddys voden charu
In 2004 YS Rajshekhar Reddy came into power by promising Kapu reservation and by constitutional violation gave Muslim reservation. In 2019 Jagan Reddy said he will gave more funds to Kapu community and came to power after coming to power he removed EBC reservation allocated to kapu community. YSR or Jagan Reddy come to power only by support of Kapu community. In future Kapu community will never believe YSR family.
Tdp,,duspracharam,kadu meeruchesina tappulu
Sc st sub. Plan cash nokkadu.
Prajavedika,kulchinappudu,emindi,,eebuddi
Mahesh garu miru correct
1000000 kutumbalu unna employees tho cm matladara ala rejalt
Ary Mee party Inka future lo gelaleru
YCP lo meru okare super, remaining valu andaru vedavaleee kasu garu
Ante psycho next gelavada?
Ann navu 130 rs 150rs tagi chudu Appudu telutadi
Praja vedika tho start chesadu Jagan. Inka chala unnay konni chepta. Amaravathi meda negative news spread chesaru. 3 capital drama. Revenge politics development ledu. Anni padavulu reddy kulam ki. Inka chala unnay
చెప్పినహామీలు చయ్యకున్నా ఏమి అనరు,చెప్పి రివర్స చేస్తే ఉదా అమరావతి,మద్యం ,కరెంటు ,పెట్రోలు రేట్లూ అన్నింటా రివర్సే,మనషులకు కాలదా?
Marimeeku,repuanedi,undadu,,alanti,,aasalu, pettukokandi
Ne 2014 to 2019 cbn em chesado chepu.. single ga raledu epudu chi bathuku
Wow … either you still didn’t get it , or in denial or better yet you are sitting there and lying to people.
andaru CONGRESS lo cherandi .. sharmila will lead congress in Ap . In 2029 if congress wins , SPL category status will be given to AP.....
Halo
You are not an Opposition party
కానీ జగన్ ఇంక లేవలేడు sir
Kasu mahesh garu meru matltalla nijam kani jagan and co chesinthi 5yandulla okka manchi pani cheppu antha reversu palanna ycp party chesinthi
Not even a single word is close to reality . He spoke trash. Kasu garu is nothing in the party. His words need not be given weighaitage at all. He doesn't know the very reasons for such defeat of YSRCP. Everyday's misdeeds were a reason for defeat. Not even a single day of 1825 days went on correctly without committing a blunder during the past 5 yrs. A political boy in the party like Kasu garu can not understand the said blunders. He has narrated the blunders within 3 miutes. Even anybody takes one lakh minutes, to narrate, he cant finish.
Meeru eppudu kuda nijalu ceppatam ledhu.mee karma
Jagan stayi enta mi stayi enti.chala mandiki teliyadu.mi mundu jagan bachha.
You shame shame.
Sc st vallaki sand sale
హుందాతనం గురించి మీ వైసీపీ వాళ్ళే మాట్లాడాలి.... అదీ ఇలాంటి చానల్ లోనే మాట్లాడాలి....మీరు మారరు
Nuvu matladu be ne
Y cheep ni yevvadu nammadu museyandi
100% correct sir
Roja main nani gudivada perninani
Asau CM jagan Adapillala patla Rape jarigina ,hatyalu jarigina concerned Minister ki Adesalivvadu..sarigadha Media tho matladadu ilantim. Super igo CM ki Prajalu votlu yelavestharu ???
Mimmalni evadu avamanchiru
ముందు మీరు వైసిపి వీడి టిడిపి కండువా కప్పుకొ వైసీపీకి దరిద్రం వదిలిపోతుంది కొడాలి నాని సూపర్ మాన్ ఆయన తప్ప ఏమీ లేదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు
మొత్తం గుట్కా నాని గాని వాళ్ళని ఓడిపోయింది రా బాబు పార్టీ డైమండ్ రాణి అనిల్ కుమార్ ఇల లాంగ్వేజ్ ఏందిరా బాబు
మీకు ప్రతిపక్షం కూడా లేదు గా సార్
Nee bokka ra ap nasanam chesaru kadara
సార్ మీరు పార్టీకి సేవ చేశారు కానీ మీ వైయస్సార్ పార్టీలో 6 మంది దుర్మార్గులు ఉన్నారు బూతుల మాటల వల్ల మీ పార్టీ పోయింది డాక్టర్ సుధాకర్ ను మీ ప్రభుత్వం చిత్రహింసలు పెట్టింది ఒకడు బోరుగడ్డ గాడు ఒక శ్రీ రెడ్డి బూతులు వల్ల రౌడీయిజం గుండ ఇజం చేశారు మీ జగన్ సీఎం గా పనికిరాడు సార్ మీలాంటి మంచి నాయకులు అవసరం
అవినీతి, దోపిడీ, అరాచకం
❤❤❤❤ Ycp 175 candidates అందరూ 2018 lo పాదయాత్ర వీడియో లు చూడండి. ఎన్ని హామీలు లో మాట తప్పి మడమ tippadu తెలుస్తుంది. లేదా Sharmila గారి speeches వినండి
5ఏళ్లలో కొంత మంది తెలుగుదేశం కార్యకర్తలు మంచి భాషలో చెప్తే ఒళ్ళు కొవ్వెక్కినట్లు ప్రవర్తించారు మీరు.ఇప్పుడు సొల్లు వేస్తున్నారు..
ప్రతిపక్ష బాధ్యతని నిర్వర్తించడానికి మీరు ప్రతిపక్షంగా కూడా పనికిరారని ప్రజలు తీర్పు ఇచ్చారు
Eesari buthula gangitho bagathittisthe eesari kachithaga 175.173 pakka anduke ippatinunde buthulu thittandi😅😅sir meeru currect🎉🎉
జగన్ ఓడిపోవడానికి ఆసలు కారణం జగన్ ప్రసంగాలులో జగన్ చెప్పే అబద్దాలు 2019 కి ముందు జగన్ చెప్పేవి ప్రజలు నమ్మేరు కానీ జగన్ పాలన చుసిన తరువాత జగన్ చెప్పేవన్నీ అభద్దాలు అని రాష్టం మొత్తం నమ్మింది డానికి కారణం వివేకానంద రెడ్డి హత్య కొడికత్తి డ్రామా కొత్తగా రాయడ్రామా ఇ ముడు విష్యాలు జగన్ చెప్పేవి అబద్దాలు అని ప్రజలు తెలుసుకున్నారు
పవన్ కళ్యాణ్ ఓడిపోతే రోజా ఏం మాట్లాడింది రెండు చోట్ల ఓడిపోయిన వాడికి నీకు రాజకీయం ఎందుకు అని చెప్పింది రోజా ముండ రోజా సిగ్గు ఉందా అప్పుడు ఊడిపోయింది ఎక్కడ ఉంది