నాటు కొర్రమేను పెంపకంలో లాభ నష్టాలు ఫుల్ వీడియో

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 6

  • @ravindarnaiduchanamallu7156
    @ravindarnaiduchanamallu7156 6 месяцев назад +1

    నాకు తెలిసి కొర్రమీను సాగుకు శుభం కార్డ్ చాలామంది రైతులు వేసేసారు మీరు చెప్పినట్టు కనీసం 80 శాతం మంది రైతులు కాదు అన్న 100% రైతులు నాటు వేసి నష్టపోయారు కొంతమంది మినహాయింపు ఉండవచ్చు వారి చాపను వాళ్లే అమ్ముకున్న వాళ్లు నాకు తెలిసి నమ్మిన వాళ్లు 100- 200 కేజీల కంటే ఎక్కువ అమ్మలేరు

  • @karunakumarp8773
    @karunakumarp8773 6 месяцев назад +1

    Hi Anna, long time, long video🎉❤

  • @Ranjithmodel-ee4jt
    @Ranjithmodel-ee4jt 6 месяцев назад +2

    Farming update chesthu vundandi brother

  • @ravindarnaiduchanamallu7156
    @ravindarnaiduchanamallu7156 6 месяцев назад

    18 months పట్టింది నాకు అన్న
    మార్కెట్ లో 260 నుండి290 వరకు నాటు ఫార్మర్ రేటు ఉంది అన్న

  • @naraharisettirajesh9217
    @naraharisettirajesh9217 5 месяцев назад +1

    దయచేసి కోరమేను పిల్లలను ఎవరు ఈయన దగ్గరనే కాదు ఎవరి దగ్గర కూడా కొనొద్దు ఎందుకంటే మీరు భారీగా నష్టమవుతారు ఇంకా మీ టైం కూడా చాలా వేస్ట్ అయిపోద్ది కాబట్టి దయచేసి ఎవరూ కొనొద్దు అయితే ఈ మాట చెప్పడానికి మీరెవరో అని అనుకోవచ్చు ఫస్ట్ నుంచి కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నాను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ కల్చర్ చేశాను ఫస్ట్ లో ఆయన చెప్పినట్టుగా ఒక రెండు సార్లు లాభం వచ్చిందేమో గాని కమ్మ టైం అంతా నష్టాలే ఇప్పుడు వేరే మీరు వేసిన గాని రెండు వందల నుండి 250 రూపాయలు అంతే రేట్ కడుతున్నారు మార్కెట్లో ఇంకా మీరు ఒకవేళ నాటు కోరమైనా నండి మేము పెంచింది అని చెప్పినా కూడా వాళ్లది హైబ్రిడ్ కారమని మేము ఇంతే రెడీ కడతాం . మీరు అమ్మితే అమ్మండి లేకపోతే లేదు అంటారా వాళ్ళు మీకు ఇక దాన్ని పెంచు ఓపిక లేక అనుకోలేక చాలా నలిగిపోతారు సో నేను చెప్పేది దయచేసి ఈ కోర్మేన్ పిల్ల అమ్మే వాళ్ళు కూడా దయచేసి ఇంకా అమ్మ వద్దు ఎవరిని మోసం చేయొద్దు.