చాలా బాగుంది! జగిత్యాల వాసిగా గర్వించదగ్గ వీడియో. ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ జన్మస్థలం జగిత్యాల అన్న విషయం మరిచినారు. మరికొందరు మహానుభావుల పేర్లు కూడా పేర్కొన వలసింది.
Anna madhi jagitial district,e video chusaka naku enthala nachindante ma WhatsApp groups annintiki share chesa, inka link status kuda pettina🥰🥰jai jagitial ✊💪
జగిత్యాల కోట (ఖిలా)కాకతీయ నిర్మాణ శైలి నిర్మాణ పోలి ఉంది. ఆ షట్చక్ర నక్షత్రాకారం. దుర్భేద్యం నీటి కందకం కాకతీయ కోట శైలి నే బల పరుస్తున్నది. ఇప్పటికీ ఆ సున్నపు గోడల వెనక కాకతీయ పద్మాకార ఆష్టదళ పద్మ ము పునాది రాళ్ళ పై అలాగే ఉంది .ముస్లింల దాడి లో హైందవ రూపు రేఖలు ధ్వంసం కావడం సహజం. ఇక మందుగుండు సామగ్రి నిల్వ గదుల కోనేరు వేయి స్తంబాల గుడి కి పక్కా కాపీలాగ ఉంటది. నా ఎరికల పాతికేల్ల క్రితం వరకు కోనేరుకు వామ బాగా తుప్ప ల లో ఆంజనేయ స్వామి విగ్రహం ద్వజ స్తంభం అవశేషాలు ఉండేవి.. జై జగిత్యాల జై తెలంగాణ
ఇలాంటి ఊర్లో పుట్టడం నా అదృష్టం జయహో జగిత్యాల ✊
చౌడేశ్వరి అమ్మ టెంపుల్ ఎక్కడుంది అడ్రస్ చెప్పు
@@rjoythirvenkastes ఏమో మా జగిత్యాల చుట్టూ పక్కల అయితే లేదు
జై జగిత్యాల 🔥✊️
Jgl girls nd boys okka like veskondi 🤗👌😍
Proud to be from Jagtial ... Miss that Pleasant n Affectionate Atmosphere
జయ జయహో జగిత్యాల 🔥🔥🔥🔥
నువ్వు మంచిగా ఉంటే దండం పెడతాం 🙏
అదే వెధవ పనులు చేస్తే దండ వెస్తం 👍
bathkamma bathkamma uyyalo,
andhra varini 70 yendla sandhi donchukunnolla thata theeyalo,
naizam telanganolla notla mannu padalo,
telugu prajalu malla santoshamuga undalo,
bathkamma bathkamma uyyalo
Bathkamma Bodemma Uyyalo,
Donga Udhyamala Addaa Uyyalo,
Dongala Naizam Telangana Gedda Uyyalo,
TRS Velamollani Cheppu Theesukottalo,
Mallanna ni Vidudhala Cheyalo,
Bathakamma Bodemma Uyyalo
మాది జగిత్యాల పక్కన కల్లెడ గ్రామము జయహో జగిత్యాల
Hi
@@srishylama4537hello
చాలా బాగుంది!
జగిత్యాల వాసిగా గర్వించదగ్గ వీడియో.
ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ జన్మస్థలం జగిత్యాల అన్న విషయం మరిచినారు.
మరికొందరు మహానుభావుల పేర్లు కూడా పేర్కొన వలసింది.
Avunu
నా జగిత్యాల గురించి చెప్పుతుంటేనే రోమాలు నిక్కపొడుస్తున్నాయి
మాది జగిత్యాల పక్కన మెట్టుపల్లి జై
తెలంగాణ జై జగిత్యాల
👍
Metpappy lo akkada
Nenu akkada chadu kunnanu
👌
మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు
Great history of Jagityal, freedom fighters & leaders... Thanks parashuram for making this... Jai Jagityal Jai Telangana...
Jagityaal history చాలా బాగా రాశారు కానీ ఇక్క డి హిస్టరి రాసిన జేసెట్టి రమనయ్య రిటైర్ లెక్చరర్ గా రి
ప్రస్తావన లేకపోవటం వెలితి గా వున్నది🙏
@@chinnagangaram6637 thanks for reply & info...🙏
వాసాల లక్ష్మినారాయణ ప్రముఖ కవి .. మా మనిషి అని గర్వ పడుతున్నాం 🙏🙏🙏
వాడు కవి ఎంటి తాగుబోతు నా కొడుకు వాడు, వాని బార్య చిపురుతోని కొడుతాధి వాన్ని ఒకసారి వాని ఇంటికి వెళ్ళి చూడు.
bathkamma bathkamma uyyalo,
andhra varini 70 yendla sandhi donchukunnolla thata theeyalo,
naizam telanganolla notla mannu padalo,
telugu prajalu malla santoshamuga undalo,
bathkamma bathkamma uyyalo
Bathkamma Bodemma Uyyalo,
Donga Udhyamala Addaa Uyyalo,
Dongala Naizam Telangana Gedda Uyyalo,
TRS Velamollani Cheppu Theesukottalo,
Mallanna ni Vidudhala Cheyalo,
Bathakamma Bodemma Uyyalo
మాది కూడా జగిత్యాల జిల్లాలోని డబ్బు తిమ్మాయపల్లి నేను చాలా గర్వపడుతున్నాను జై జగిత్యాల జై కరీంనగర్ జై తెలంగాణ
Love Jagityal from Dharmapuri
Just Goosebumps 🔥. Jai Jagityala ❤️❤️
Hellow Parushuram garu mee jagtial history chakkani vivaranato undi jayaho jagtial.
Jagithal jella medipally Mandal village medipally...🔥🔥🔥🔥🔥🔥jai telangana..AK😎
Love from mallial🥰🥰🥰dist:Jagtial
Love 💙 jagtial💪 from chalgal village
జై జగిత్యాల🔥🔥
Ok👍👍👍👍👍👍👍👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Tq jgl history thelipinanduku...❤ from jgl...
I am a Student of Jagtial Agriculture College ❤
జై జగిత్యాల.. జై తెలంగాణ
సార్ ఈ వీడియో చూశాను చాలా బాగుంది దయచేసి మిర్యాలగూడ చరిత్ర గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్
జై జై జగిత్యాల్ మాది జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగంపేట గ్రామం అంగన్వాడి ఆయన
మాది కూడా రంగపేట
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి చెప్పండి Brother
Proud to be from jagtial
ఆదిలాబాద్ జిల్లా చరిత్ర చేయండి బ్రో
Hi
❤️Love from polasa❤️ jai jagtial 👍
Nenu puttina oori Vemulawada ...nen Mumbai lone untu periganu ..kani naa ooru na rashtram ante nak chaala pichhi .. ♥️🔃🙌 ..jai Telangana ..jai Jagityala
Jai Jagityala jai Telangana 😍
Good information
Next video Jagtial fort
# Tamata pappu
🔥...... Jagtial Nippu.......🔥
🤣🤣👌
Abba😁
Kinda meedha uupu jagtial nippu
@@komuravellysruthi3791 idhi old Dhi kotthavatiki old vi Ripley istav
నాకు టమాటా పప్పు కూర ఇష్టం 😀
I love my jagtial ❤️
నేను జగిత్యాల వాడిని ♥🔥🔥🔥
M cheymantav aithe
Proud of Born in Jagtial💪
Nirmal gurunchi chappande sir
Good creation about Jagtial District
Jai jagityal 🔥🔥🔥
Good information bro
జయహో జగిత్యాల ❤️
Super jagitaiyala.. 👏👏👏👏🙏
Mancheryal జిల్లా గురించి చెప్పండి బ్రో
Kotilingala mention cheyyaledu
Me video exlent ,,,,,,, kotilingala pyna video cheyandi
Ok
Anna madhi jagitial district,e video chusaka naku enthala nachindante ma WhatsApp groups annintiki share chesa, inka link status kuda pettina🥰🥰jai jagitial ✊💪
జగిత్యాల, పక్కన రాంపూర్ 10km
Annamayya jilla charitra gurinchi oka video chestava
పాలమూరు చరిత్ర చేయండి.. జై తెలంగాణ జై జై తెలంగాణ
జయహో జగిత్యాల...💪
Super thank you so much sir🙏
Wow superb 👌 am jgl
super bro
నాది జగిత్యాల నే
Jai mallannapet from jagtial🔥💥
❤️love from Arpapally ❤️ jai jagtial ❤️
Jai jagtial.....🔥❤️
Kamareddy jilla charithra gurunchi video. cheyandi bro
Love jagital from chalgal
korutla ❤
Nadhi jagityala jillane jai జగిత్యాల
Alishetty Prabhakar gaari gurinchi cheppaledhu brother...
జై జగిత్యాల. జై తెలంగాణ.
Thaggede le...💓 జగిత్యాల
I. Love jagityal my. Rangapet
Inka konni mention cheyaledu sir but good explanation ❤️
Polavasa medaraju jagtial ni jagadalpoor ani namakaranam chesaru
Reithu udyamam jagtial jaithrya yatra,,
Badhami chalukyulu kuda palincharu
Good information bro.... Koti lingala gurinchi kuda unte inka bagundu
Jagtial ♥️
Exellent,,,super,,,,జై జగిత్యాల
నేను నా జగిత్యాల✊ జై తెలంగాణ
How many of you visited jgl fort(quila)
Jagtial♥️♥️♥️🔥
జై జగిత్యాల్ 🚩💪✊️
Can anyone help me to know about when was that clock was built in jagitial
1936 lo anukunta brother
జగిత్యాల కు తూర్పున 12km దూరం లో మల్లన్నపేట గ్రామం లో,కాకతీయులు నిర్మించిన ఎంతో ప్రసిద్ధ చెందినటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం విస్మరించినారు.
వచ్చి నా, ఓకే పరి, అన్న,తి మా ంపూర్
Vaktsh
Iam from జగిత్యాల.
Hi am from jgl
Brother Qilla fort open .close timings Ela unnay cheppadani brother vlog chesthadu ma frnd.
బ్రదర్ ఆర్మూర్ చరిత్ర అలాగే గడీల చరిత్రలను వీడియో చేయండి
I love my jagitial
Love from #korutla
Anna mancherial history gurinchi video chey
Vemulawada gurinchi cheppandi bro
Super
Am from jagithyala district proud to be
Akkada mi uru
Hii😘😘😘😘
@@freeyt1763 jaguthyal dist gollapelly mandal thirumala poor villge
@@freeyt1763 where ru from
@@prabha3219 తిరుమలాపూర్
Just watched, like it , let me confirm 👍
Did you forget about anishetty Prabhakar (city life) .....any how great explanation ...love jagitial district ❤❤
సూపర్ bro
I proud to say that I, am from Jagithyal
Bro jagtial thurpu dikkuna kota ekkada undi village name?
Mana jagtial kavithanyaniki kavilaku kuda famous ! You missed describing the poet Alishetty Prabhakar .
నాది జగిత్యాల జిల్లా జగిత్యాలకు 25 కిలోమీటర్లు లా దూరంలో మా ఊరు మండల్ గ్రామం రాయికల్👍🔥
Thnq bro
Chala baga cheppavu bro
Jai jagtial ❤️❤️❤️
Adilabad District Video Chey Bro
Warangal district parkal gurinchi cheyandi Mee video's exlent
జై జగిత్యాల జిల్లా
జగిత్యాల కోట (ఖిలా)కాకతీయ నిర్మాణ శైలి నిర్మాణ పోలి ఉంది. ఆ షట్చక్ర నక్షత్రాకారం. దుర్భేద్యం నీటి కందకం కాకతీయ కోట శైలి నే బల పరుస్తున్నది. ఇప్పటికీ ఆ సున్నపు గోడల వెనక కాకతీయ పద్మాకార ఆష్టదళ పద్మ ము పునాది రాళ్ళ పై అలాగే ఉంది .ముస్లింల దాడి లో హైందవ రూపు రేఖలు ధ్వంసం కావడం సహజం.
ఇక మందుగుండు సామగ్రి నిల్వ గదుల కోనేరు వేయి స్తంబాల గుడి కి పక్కా కాపీలాగ ఉంటది. నా ఎరికల పాతికేల్ల క్రితం వరకు కోనేరుకు వామ బాగా తుప్ప ల లో ఆంజనేయ స్వామి విగ్రహం ద్వజ స్తంభం అవశేషాలు ఉండేవి..
జై జగిత్యాల జై తెలంగాణ
జై జగిత్యాల
❤️ జగిత్యాల
Aa books ekkada dorkuthadi
Jagtial polasa 💪🔥
జయహో Jagtiala🤩
Hi super...🎉