Excellent movie... ఇప్పటివరకు మనం ఒక చట్రం లో ఇరుక్కు పోయి మూవీస్ చూస్తున్నాం... ఇది రూట్స్ లో కి వెళ్లి చేసిన సినిమా... థియేటర్ లో చుడండి... ఒక్కళ్ళే వెళ్ళకండి... ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకోండి
హాయ్ బ్రో మీరు మూవీ నీ చాలా బాగా explain చేశారు థాంక్స్ మీరు చెప్పిన తిట్టం ఇరట్టు ప్లాన్ b movie నీ చూశాం ఆ మూవీ కూడా చాలాబాగుంది ఇంకా మాకు ఏ మూవీ ఐనా అర్థం కాక పోతే మీకే అడుగుతాం ఇలాగే మాకు క్లియర్గా చెప్పండి plz
Nenu claimax lo mamooty gari rakshasudi look lo chudali anukunna ....kaani movie lo ekkada chupinchaledhu ....adhi oka rakanga minus anukuntunna..ala chupinchindinte vere level 🔥 lo vundedhi.😢
అధికారం అనేది ఎదుటి వారి స్వేచ్ఛను హరించి , ఆ సామాన్యులు స్వేచ్ఛ లేక ,బ్రతకలేక చావలేక ,అసలు ఎందుకు బ్రతుకుతున్నామో, అసలు వారెవరో ,వారికి వున్న ప్రాథమిక హక్కులేంటో, అన్నీ మరిచిపోయేంత కటినమైన పరిస్థితులను సృష్టిస్తారు. వారు అవస్థ పడుతున్నారో చూస్తు అధికారం వున్న వారు హ్యాపీగా ఉంటారు
వంటవాడు తక్కువ కులం వాడు. తక్కువ కులస్థుడు అయిన కూడా సమర్ధుడు . పొట్టి మాయ మాటలని ఎప్పుడూ నమ్మడు తక్కువ కులం వ్యక్తి. లాస్ట్లో ఉంగరం పెట్టుకుంటే గొడవ పడటం లాగేసుకున్నారు. మొదటి పాయింట్ , పవర్ ఎవరికీ దక్కిన వారు రాక్షసుడు మారిపోతారు. రెండవ అంశం, తక్కువ కులాల ప్రజలు అధికారాన్ని పొందడం ఎల్లప్పుడూ నిషేధించబడింది తరతరాలుగా. నిమ్న కులాల వారు ని ఎప్పటికి ఉన్నత స్థానానికి బ్రతకనివ్వలేదు, బ్రిటిష్ పాలనలో కూడా వారు అత్యంత అణచివేయబడ్డారు. క్లైమాక్స్‌లో వంట మనిషిని బ్రిటిష్ వారు చంపేశారు
క్లైమాక్స్‌లో అగ్ర కులానికి చెందిన గాయకుడు. అతను తరువాతి చటాన్. బ్రిటిష్ పాలనలో అగ్రవర్ణ ప్రజలు అందరినీ అణచివేశారు. వారు తక్కువ కులాల ప్రజల జీవితాన్ని చాలా కష్టతరం చేశారు. గాయకుడు చటాన్ చేత స్వాధీనం చేసుకున్నాడు. చతన్ = అధికారం , వంటవాడు = తక్కువ కులం ప్రజలు, గాయకుడు = ఉన్నత కుల ప్రజలు. బ్రిటిష్ పాలనలో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం సామాన్యుల స్వేచ్ఛను హతమార్చింది . Again watch movie ,it connects my points
Vanta manishi ki kuda powers means mantralu vachi untai aa powers valla tana nija swarupam chettan ki telekunda tanani konchem Maya chesintadu.... Brama yugam part 2 undachu..... Next British sainikhs kuda e loop lo padipovachu... Web series laga cheste baguntadhi
Bro, you got another appreciation from my wife and she suggested you give audition for the direction and your explanation and story telling is wonderful 👏👏👏
E cinema story corporate culture ki related undi hr manager ki resource ni divert chesi slave laga unchutaru work chesinantha kalam em cheyaru company left aithe threatening untadi
వంటమనిషి కొండమన్ పొట్టి కొడుకు... చేతన్ కూడా పొట్టి రూపంలో ఉంటాడు... అందువల్ల వంట మనిషి తన గతాన్ని మరిచిపోడు...చేతన్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి వంట మనిషి అతనికి నచ్చినట్లు ఉంటాడు
కొన్ని తంత్రం తాంత్రిక విధానాలు అవగాహనా లేదు కాబట్టి ఇటువంటి సినిమాలు అర్ధం కావు. చదువు తో పాటు ఆటలు ఆడుతాం కాబట్టి sports బయోపిక్ అర్ధం అవుతాయి. మెరికోమ్ కవిత కృష్ణమూర్తి కోట్ల కలలు చక్ దే వంటివి చదువు తో పాటు మంత్రం తంత్రం నేర్చుకున్న వారు చాలా అరుదు కాబట్టి ఇటువంటి సినిమాలు అర్ధం కావు. అవగాహనా ఉన్నవారు చెప్పిన అర్ధం చేసుకునేవాళ్ళు లేరు. చదువు తో పాటు యంత్రం యంత్రాలు ఉన్నాయి దానినే mechanical artififical intelligence Robotics అంటున్నారు కాబట్టి scientific movies అర్ధం అవుతున్నాయి. Avatar -2 Robo -2 వంటివి
Thittam Irandu: ruclips.net/video/4h_81lrg5aA/видео.html
😊😊
Emi అర్థం కాలేదు bro
Thumbad cinima chusava Anna nuv a cinima Ela undi edi Ela undi
చక్కగా సినిమా చూసినట్టుగా వివరించారు ధన్యవాదాలు మీకు👍👍👍👍👌👌👌
సినిమా పేరు బ్రహ్మ యుగం అంటున్నారు కాదు భ్రమయుగం కావచ్చు
Yes
Yes. Bramha(lord bramha) brama(illusion)
మీరు చెప్పింది కరెక్ట్ మన యూ ట్యూబర్ గారు సినిమా చూసిన ఉత్సాహంలో అలా అన్నారు.
Yes
Ssss
Different concept from malayalam industry as usually 👏👏
Cinima vere level ఎవరు ట్రై చేయలేరు అండ్ ఎవరికి అర్థం కాదు సినిమా meaing నాకు చాలా నచ్చిన సినిమా tumbaad, బ్రహాయుగం,
Excellent movie... ఇప్పటివరకు మనం ఒక చట్రం లో ఇరుక్కు పోయి మూవీస్ చూస్తున్నాం... ఇది రూట్స్ లో కి వెళ్లి చేసిన సినిమా... థియేటర్ లో చుడండి... ఒక్కళ్ళే వెళ్ళకండి... ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకోండి
Hats off to your efforts bro, chala baga explain chestunaru keep it up 🎉🎉
Thank you, need your comments and feedback on every video.
E movieki awards vasthay trust me bcz e movie direction acting super story vintuntene interesting ga ohundi
Waiting......movie chaala bagundi Bro...
Just saw your video awesome explanation 👏 👏 ❤
Thank you, need your feedback and comments on every video
Mi hard work ki and ma time save chesthunna mik thank you so much 😊
Really awesome, thank you for your efforts
Mee voice super sir explanations kuda super ga untayi nenu daily mi channel chusthanu intlo pani chesukuntu me channel chusthanu.
Ur smile is soo natural
Watch it in 1.25 x speed for smooth narration ❤
Cheers i do the same
I see in 1.5x
True bro 😂😂😂😂😂😂
Ott lo ee movie vachindaandi
Nenu movie. Ni 2×speed tho chusa
హాయ్ బ్రో మీరు మూవీ నీ చాలా బాగా explain చేశారు థాంక్స్ మీరు చెప్పిన తిట్టం ఇరట్టు ప్లాన్ b movie నీ చూశాం ఆ మూవీ కూడా చాలాబాగుంది ఇంకా మాకు ఏ మూవీ ఐనా అర్థం కాక పోతే మీకే అడుగుతాం ఇలాగే మాకు క్లియర్గా చెప్పండి plz
😊
It's bramayugam sir.not brammayugam .
brama :-hallucinations
Bramma :- he is god
That movie story bramayugam(hallucinations).
it's my opinion
Best movie explanation channel ❤😊
Thank you
Nenu claimax lo mamooty gari rakshasudi look lo chudali anukunna ....kaani movie lo ekkada chupinchaledhu ....adhi oka rakanga minus anukuntunna..ala chupinchindinte vere level 🔥 lo vundedhi.😢
Ipudey hindi channel haunting tube lo chusa explanation. Me explanation kosam malli chustunna🎉
thanks for your comment bro, please do comment on every video. we need your support and feedback on every video.
nice explaination
Thanks for your comment, we need your comments and feedback on every video.
That's a wonderful movie and great explanation ❤❤❤
In which ott this movie is available
Nenu just ipudhe e movie trailer chusina after that ventane meru movie explaination vachindhiiii
thanks for your comment bro, please do comment on every video. we need your support and feedback on every video.
సినిమా చూసాను కానీ అర్ధం కాలేదు అందుకే మీ వీడియో చూస్తున్న ఇక్కడైనా అర్ధం అవుతుందేమో చూదాం 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
అధికారం అనేది ఎదుటి వారి స్వేచ్ఛను హరించి , ఆ సామాన్యులు స్వేచ్ఛ లేక ,బ్రతకలేక చావలేక ,అసలు ఎందుకు బ్రతుకుతున్నామో, అసలు వారెవరో ,వారికి వున్న ప్రాథమిక హక్కులేంటో, అన్నీ మరిచిపోయేంత కటినమైన పరిస్థితులను సృష్టిస్తారు. వారు అవస్థ పడుతున్నారో చూస్తు అధికారం వున్న వారు హ్యాపీగా ఉంటారు
వంటవాడు తక్కువ కులం వాడు. తక్కువ కులస్థుడు అయిన కూడా సమర్ధుడు . పొట్టి మాయ మాటలని ఎప్పుడూ నమ్మడు తక్కువ కులం వ్యక్తి. లాస్ట్లో ఉంగరం పెట్టుకుంటే గొడవ పడటం లాగేసుకున్నారు. మొదటి పాయింట్ , పవర్ ఎవరికీ దక్కిన వారు రాక్షసుడు మారిపోతారు.
రెండవ అంశం, తక్కువ కులాల ప్రజలు అధికారాన్ని పొందడం ఎల్లప్పుడూ నిషేధించబడింది తరతరాలుగా. నిమ్న కులాల వారు ని ఎప్పటికి ఉన్నత స్థానానికి బ్రతకనివ్వలేదు, బ్రిటిష్ పాలనలో కూడా వారు అత్యంత అణచివేయబడ్డారు. క్లైమాక్స్‌లో వంట మనిషిని బ్రిటిష్ వారు చంపేశారు
క్లైమాక్స్‌లో అగ్ర కులానికి చెందిన గాయకుడు. అతను తరువాతి చటాన్. బ్రిటిష్ పాలనలో అగ్రవర్ణ ప్రజలు అందరినీ అణచివేశారు. వారు తక్కువ కులాల ప్రజల జీవితాన్ని చాలా కష్టతరం చేశారు. గాయకుడు చటాన్ చేత స్వాధీనం చేసుకున్నాడు. చతన్ = అధికారం , వంటవాడు = తక్కువ కులం ప్రజలు, గాయకుడు = ఉన్నత కుల ప్రజలు.
బ్రిటిష్ పాలనలో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం సామాన్యుల స్వేచ్ఛను హతమార్చింది . Again watch movie ,it connects my points
@@shahinmeer5922 ok andi chustanu thanq for explain 🥰🥰🥰
Nice movie Baya me explain super 👍 TQ
Vanta manishi ki kuda powers means mantralu vachi untai aa powers valla tana nija swarupam chettan ki telekunda tanani konchem Maya chesintadu.... Brama yugam part 2 undachu..... Next British sainikhs kuda e loop lo padipovachu... Web series laga cheste baguntadhi
Baga explain chestharu movie
Super👌👌 super movie super explain
thanks for your comment bro, please do comment on every video. we need your support and feedback on every video.
Potti nijaniki bathike untadu.. golusulatho kattesi untadu. Vanta manishi night potti ki thinadaniki food kuda tisukelthadu. Andhuvalla vantamanishiki Chettan gurinchi details motham telsu. Roju valla nanna ni kalavadam Balan's Andhuke gatham marchipodu
Good and detailed explanation Amma
Keep watching, thanks for your comment bro, please do comment on every video. we need your support and feedback on every video.
@@TalkieTalksTelugu ok Amma
Valla nanna ki roju annam peduthunnadu kadha, andhuke gatam gurthu undhi🙋
Mv story chala kothaga vundhi nice explanation
Thank you, need your comments and feedback on every video.
Good explanation..
Thank you, need your comments and feedback on every video.
Bramha yugam kadu brama(illusion) yugam andi movie and good explanation🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Movie ni ekkada chudavachu bro
I bomma lo available ga unndi
Bro, you got another appreciation from my wife and she suggested you give audition for the direction and your explanation and story telling is wonderful 👏👏👏
nee wife ki cinemalu chudadam radhu anukunta
Nenu choosenu sir.. artham ailedu.. nenu e film choosetappudu tumbad film choosetappudu feeling anipinchindi.... Artham ayindi kaani artham ayiledu.. alaa feel. Anduke Mee explanation choostunnanu
Thanks for your comment. We need your comments and feedback on every video. Thank you once again.
Bro kotha cinemallu kakunda...paata underrated and mythology cinema and art cinemallu explain cheyu bro
E cinema story corporate culture ki related undi hr manager ki resource ni divert chesi slave laga unchutaru work chesinantha kalam em cheyaru company left aithe threatening untadi
😮😮😮😮 waah yemi sync bhayya
Brahama yugam ante elluztions , means bharama, Maya lokam marchipovadam, yemchesthunam Ani theliyakapovadam
Adbhutamm..❤
thanks for your comment bro, please do comment on every video. we need your support and feedback on every video.
😂😂😂😂😂
Thanks for movie Detailing
వంటమనిషి కొండమన్ పొట్టి కొడుకు... చేతన్ కూడా పొట్టి రూపంలో ఉంటాడు... అందువల్ల వంట మనిషి తన గతాన్ని మరిచిపోడు...చేతన్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి వంట మనిషి అతనికి నచ్చినట్లు ఉంటాడు
Movie super explanation good 👍
Nice movie bro 😮 brahmayugam
Movie name Bramayugam not Brahma yugam
Very good ❤
Thank you, need your comments and feedback on every video.
Please do Manjummal boys (based on real life incident )
Hi asha madam, waiting for that but haven't got any print with subs, if you have any please do forward to me in telegram.
Explain super
Manjumel boys movie explain cheyi please
Vasthundi bro
Super explanation Bro..
Thank you, need your comments and feedback on every video.
Please explain Kerala story
వంటమనిషే పెద్ద లాజిక్
Super Anna
బాగుంది
Thanks for your comment. We need your comments and feedback on every video. Thank you once again.
Nenu.... E explanation vindaam anukunaaaaaaaa...... E voice background voice ki tattkuleka chudatam maanesaaaaaaa.....
Hoo, Thanks for your comment. We need your comments and feedback on every video. Thank you once again.
Film storytelling 👌
Super.super.super
Thank you, need your feedback and comments on every video
Superb
Thank you, need your comments and feedback on every video.
Superb bayya
Thank you, need your comments and feedback on every video.
Nice explanation bro
Movie costume karchu asalu lenatlundi
Ea OTT lo vastundi bro
Sonyliv, Thank you, need your feedback and comments on every video
This is a super video and movie
Thank you
Mi explanation vinnaka movie chudanavawasaram ledhu to good
Super chusanu
Very nice sir...
🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍💯💯💯👏👏🤔😮😮 super exlent 👍💯💯👍 me explain 🎉🎉
Brother Antrum movie chusina vallu 33 members chanipoyaru ani cheppethunaru danni venaka unna mystery ento khocham cheppandi brother
em ledhu bro. nenu chusa ah movie. asal bagodhu. janalu chanipovadam emo kani oka scene chuste chala chethha ga undi.
Blockbuster bramayugam movie mammotty super acting bro super explained tq bro 🎉
Thank you, need your comments and feedback on every video.
Super awesome movie ❤❤❤❤❤❤
Nice anna
Not bhramma yugam... It's bhramayugam
కొన్ని తంత్రం తాంత్రిక విధానాలు అవగాహనా లేదు కాబట్టి ఇటువంటి సినిమాలు అర్ధం కావు. చదువు తో పాటు ఆటలు ఆడుతాం కాబట్టి sports బయోపిక్ అర్ధం అవుతాయి.
మెరికోమ్
కవిత కృష్ణమూర్తి
కోట్ల కలలు
చక్ దే
వంటివి
చదువు తో పాటు మంత్రం తంత్రం నేర్చుకున్న వారు చాలా అరుదు కాబట్టి ఇటువంటి సినిమాలు అర్ధం కావు.
అవగాహనా ఉన్నవారు చెప్పిన అర్ధం చేసుకునేవాళ్ళు లేరు.
చదువు తో పాటు యంత్రం యంత్రాలు ఉన్నాయి దానినే mechanical
artififical intelligence
Robotics
అంటున్నారు కాబట్టి scientific movies అర్ధం అవుతున్నాయి.
Avatar -2
Robo -2
వంటివి
Thanks for your comment. We need your comments and feedback on every video. Thank you once again.
Dronacharya movie sequence
Thanks for your comment. We need your comments and feedback on every video. Thank you once again.
Oyamo ame movie 😱😱😱😱😱
Chala baga chyparu
నేను చెత్త సినిమాలు చాలా చూశాను కానీ ఎంత సెక్స్ సినిమా ఎప్పుడు చూడలేదు
Sex ekkadundhi bro?
@@sureshsuryaj8932 Yakshuni mammuty eskuntarga 😂
Thank you
Mee explanation bhavundhi
But movie baale lost 30 min bhavundhi anthe
Thanks for your comment, we need your comments and feedback on every video.
Super bro
Bhrama yugam means Conjuring times'!
❤
బ్రహ్మయుగం కాదు భ్రమయుగం
Ok
I think movie lo vunna original potti panivadiki cheppadam valla thanaki thelisindi anukuntuna
Rlng dharinchi nenu pichekkipoyanu ee movie chusi se ond part unte memu bramaloki velopothamu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
brahma yugam kadu bro brama yugam
Movie chusanu director ke ardham kavali
Deeni peru brahma yugamani kaadu nastalogic mammutti ani pettalaindi😂😂
Thanks for your comment. We need your comments and feedback on every video. Thank you once again.
భ్రమ యుగం అనండి బ్రో
Anavasaranga download chesa. 910 mb hole
😢 ekkada download chesav bhayya
Super sir
suuuuuuper
Inko 100 channels create cheyi🤣
Mee support vunte chestha bro 😂
Nice
👍👍👍
Thanks for your comment. We need your comments and feedback on every video. Thank you once again.
Thevan gundu pi anni days ayna oke cutting undi y?
Nuvvu cheppinantha emi ledu......one time watchble
Movie motham B/W lo 😢😢😢
Yes
BRAMHA YUGAMU kaaduuu
BRMA YUGAM Brama antee Vunnadi, Lenatlu.... Lenidi Vunnatlu