సర్పంచ్ కష్టాలు || sarpanch kashtalu || Bithiri Sathi || Village Comedy ||

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 405

  • @nareshvaranasi5704
    @nareshvaranasi5704 2 года назад +160

    సర్పంచ్ part 2 కూడా చేయండి...చాలా బాగా act చేసారు

  • @Meghavlogs2020
    @Meghavlogs2020 2 года назад +31

    సత్తి అన్న,,, నేను పంచాయతీ కార్యదర్శి,,, superb ఉందన్న video,,, 👌👌👌

  • @satlapellyganesh6018
    @satlapellyganesh6018 2 года назад +69

    నిజం గా సర్పంచ్ లకు ఇలాంటి కష్టం లు ఉన్నాయి ఇంకా పార్ట్ 2&3తీయండి మేము కూడా మా కష్టం లు మీతో చెపుతాం 👍👍👍

  • @anandnagaram
    @anandnagaram 2 года назад +32

    అన్న ఊర్ల వార్డులా ఉన్న సమస్య కారక్ట్ చూపించినవ్వు అన్న సూపర్ 👍👍🙏🙏

  • @tejaa6909
    @tejaa6909 2 года назад +23

    It is 100 💯 percent correct 👍.it is happening in every village.Chala chala bagundhi Sathi Anna.

  • @pavankumar-gr6rm
    @pavankumar-gr6rm 2 года назад +19

    రవి అన్న నువ్వు నిజాన్ని కండ్ల ముందల కట్టినట్టు చూపిస్తావన్న
    నువ్వే అన్న తెలంగాణా కమలహాసన్ వి అన్న ఏ పాత్ర ఐన పరకాయ ప్రవేశం చేస్తావన్న
    జై సత్తిఅన్నా

  • @lakshmijandhyala5424
    @lakshmijandhyala5424 Год назад +6

    అవును! నవ్వీ నవ్వీ............😂🤣😂🤣😂🤣 పొట్ట చెక్కలు అయ్యి, నోరు నెప్పి వస్తోంది.మరి అందుకు కూడా కారణం 'ఈ సర్పంచే'.👏👏👏👏👏👏👌super script

  • @zakiyafareed9542
    @zakiyafareed9542 2 года назад +8

    Sarpanch Sir Correct ga cheppinaru oori gurinchi oorla yem yem jarugutundi same city lo ainatle oitundi sir 👌👌🙏🙏🙏🙏

  • @aadham999
    @aadham999 2 года назад +20

    సత్తి గారు మీరు చేసిన వీడియోస్ లో మొత్తం ఇది ది బెస్ట్ ఎందుకంటే దీనిలో మీరు కామెడీ సహాయంతో ఒక చక్కని సామాజిక మెసేజ్ ఇచ్చారు. నాకు మీ వీడియోస్ లో participate చేయాలని ఉంది..ఒక్క అవకాశం ఇస్తారని ఆశిస్తున్న. థాంక్స్.

  • @gangadhargurrappa3934
    @gangadhargurrappa3934 2 года назад +8

    👍👍👍👍👍సత్తన్న మీరు ఏది చేసిన EXCELLENT 👍👍👍👍👍

  • @malleshgoudpalamuri3796
    @malleshgoudpalamuri3796 2 года назад +36

    సత్తన్న మన గ్రామాల గురించి సరిగ్గా చెప్పారు అన్న మా విలేజ్ లో కూడా సేమ్ ప్రాబ్లం రోడ్ల కడతారు జనాలకు బుద్ధి వస్తలేదు మన అభివృద్ధికి మనమే ఆటంకం కలిగించుకుంటున్నామని తెలియట్లేదు వాళ్లకు.

  • @tippiriakilesh
    @tippiriakilesh 2 года назад +78

    ప్రధమ పౌరుడు అందుకే నోటిలోనుంచి బూతులు వస్తాలేవు 😂😂😂... సర్పంచ్ పార్ట్ -2 కూడా కావాలి 😊💞💞

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 2 года назад +27

    సత్తి అన్న సూపర్ 💐💐💐💐💐

  • @jadhavrajkumar8753
    @jadhavrajkumar8753 2 года назад +18

    ఈ షో కి 💯% న్యాయం చేసినవ్ అన్న ... 💐🤝

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 2 года назад +21

    😂😂😂😂😂😂😂😂
    Concept 👍🏽👍🏽👍🏽
    ఏమిరా అంటే,అట్లనే ఆగిపోవాలే ఉగరం చూసి...
    వారం చెత్త ట్రాక్టర్ బందు జేస్తే మిరే సక్కగ అయితరు 😂😂

  • @rajukoduri6049
    @rajukoduri6049 2 года назад +9

    సూపర్ గ చేసావ్ సత్తి అన్న నీకు పెద్ద ఫ్యాన్ కరీంనగర్ 🔥

  • @ishqsanthosh7490
    @ishqsanthosh7490 2 года назад +9

    అబ్బా ఉన్నది ఉన్నట్లే దింప్పినవ్ అన్నా పాపం సర్పంచ్

  • @sandeepreddy-vf7ld
    @sandeepreddy-vf7ld 2 года назад +6

    Non stop comedy 🤣🤣, satti Anna mamulaga ledu video superoooo

  • @krishna9162
    @krishna9162 2 года назад +9

    Dhumm ధూమ్ జేష్ణవే... సత్తన్నా🤣🤣🤣 💞💞💕💕

  • @Ganesh_Goud_Adv
    @Ganesh_Goud_Adv 2 года назад +8

    100 Genuine content.. Reality ga undi super

  • @guduguntlasaikrishna3946
    @guduguntlasaikrishna3946 2 года назад +14

    హాయ్ సత్తాన్నా...
    నేను మ విలేజ్ లో ఇలాంటి సంఘటనలు చూసాను... ప్రతి దానికి ప్రభుత్వం మే బాధ్యత అనే రీతిలో మాట్లాడుతున్నారు
    ఇలా ఉండడం ప్రశ్నిచడం అనే భ్రమలో ఉన్నారు కానీ
    ప్రతిదీ ఉచితలకు అలవాటు పడి... తాము నిర్వహించే కానీ బాధ్యతలను కూడా ప్రభుత్వం పై నెట్టడం ex :-తమ ఇంటి ముందు చెత్తను కూడా సఫయ్ సిబ్బంది క్లిన్ చెయ్యాలి అప్పటి వరకు మాకు సంబంధం లేదు అనే ధోరణిలో వెళ్తున్నారు ప్రజలు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️రాను రాను మరింత సోమరులుగా తయారు అవుతున్నారు 🤦‍♂️🙏

  • @yadagiri999
    @yadagiri999 2 года назад +40

    ఇది నిజమే సర్పంచ్ లను సాటుకు తిట్టుడు ముందట పోగుడుడు,
    వాస్తవం చుయించినారు ఈ వీడియోలో.

  • @ThePrav33n
    @ThePrav33n 2 года назад +3

    Background sounds ekuva aitundi anna, super action

  • @kratravathsuresh6543
    @kratravathsuresh6543 Год назад +2

    సత్తి అన్న సర్పంచ్ కష్టాలను చాలా చక్కటిగ తీశారు, కొంతమంది జనాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని చేయరు చేయనీయరు,

  • @HariKSamineni
    @HariKSamineni 2 года назад +2

    Lovely Sathigaru. Satirical 👌👌👌

  • @rowdy_fellow8912
    @rowdy_fellow8912 2 года назад +3

    Just video watched ... Superb

  • @vijaygodisela578
    @vijaygodisela578 Год назад +3

    సర్పంచ్ సతన్న సూపర్ అన్న 👌పార్ట్ టు కూడా చేయండి అన్న 😂

  • @PavanKumar-zw6kk
    @PavanKumar-zw6kk 2 года назад +2

    Super 👌 video 📹 bithirisathi Anna

  • @prathapkasireddy1117
    @prathapkasireddy1117 2 года назад +5

    Excellent and contemporary to present real situation...

  • @BSRVLOGS
    @BSRVLOGS 2 года назад +5

    సత్తన్న part 2 పాపం సర్పంచుల బాధలు కూడా తెలియలే అందరికి

  • @chopparamesh5106
    @chopparamesh5106 2 года назад +2

    nuv super anna I am a big fan of u .
    perfect ga cheppav Anna ,👌

  • @janaiahgoud6448
    @janaiahgoud6448 2 года назад +2

    అన్నా మంచిగా చేసిర్రు వీడియో సర్పంచ్ కష్టాలు బాగా గుర్తించారు ఇంకా చాలా వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం

  • @puttaladevadanam9371
    @puttaladevadanam9371 2 года назад +2

    Na telamgana lo puttavu naku chala santosham

  • @revathichitti7549
    @revathichitti7549 2 года назад +1

    మన గ్రామంలో అందరూ గురించి సరిగ్గా చెప్పారు చాలా నచ్చింది సత్తి

  • @NareshKumar-nt5ny
    @NareshKumar-nt5ny 2 года назад +7

    Love from Switzerland anna

  • @reviwzZ
    @reviwzZ 2 года назад +8

    😂😂😂 easily can expect more videos from this theme 😂😂😂😂

  • @psrisailam1778
    @psrisailam1778 2 года назад +6

    అవును నిజంగా పార్ట్ -2 తీయాలి సత్తి అన్న. సూపర్

  • @highpotential.8075
    @highpotential.8075 2 года назад +13

    సత్తన్నా....యీ వీడిలో కన్పిచ్చే చెట్లుంటే ఆరోగ్యం,చెట్లుంటే ఆనందం.వాక్యం నేనే రాష్నా అన్నా.మస్తు ఖుషైంది నాకు,అన్నా.

  • @chiluverusaraiah2190
    @chiluverusaraiah2190 2 года назад +5

    అన్నా ,అలాగే panchayat secretary la కష్టలగురించి ఒక వీడియో తీయి అన్న

  • @santhoshreddyv4
    @santhoshreddyv4 2 года назад +4

    Are bhai dhal dam cheyak😂😂

  • @harikrushna8929
    @harikrushna8929 2 года назад +2

    Super it's true words wanted part -2

  • @rajeshwarihomerajeshwariho9771
    @rajeshwarihomerajeshwariho9771 2 года назад

    Anna super ga chaser u Batlu tel laga kakunte sarpanch eda tapu ata👌🏻👌🏻👌🏻👌🏻

  • @jaisrirammsr9082
    @jaisrirammsr9082 2 года назад +3

    Super...Raju Anna 👍

  • @karthikkodadi4563
    @karthikkodadi4563 2 года назад +10

    9:24 i forgot all my problems nd starts laughing 😆👌🏻❤️

  • @samalajyothi8505
    @samalajyothi8505 Год назад

    Annaya garu miru super all rounder asalu 😍

  • @srikanthgk7332
    @srikanthgk7332 2 года назад +3

    Yes, waiting for Sarpanch part 2.. This was great

  • @bharateeyudu5519
    @bharateeyudu5519 2 года назад +3

    సర్పంచ్ యాక్శన్ బాగుంది 👏

  • @satyamunna435
    @satyamunna435 2 года назад +4

    Goa gurinchi mast chepinav anna kani Goa poye buggalanna thisukaraava anna 😂😂😂😂 love from chevella

  • @mohammedfayas1967
    @mohammedfayas1967 2 года назад

    Anna bagundhi anna consept 👌🏻👌🏻
    Etlane kotthaga cheyandi anna video s
    Kani video superb anna

  • @ushausha3185
    @ushausha3185 2 года назад +3

    😂😂😂😂 excellent anna

  • @abhinandpeddi4077
    @abhinandpeddi4077 2 года назад +3

    Super anna...sarpanch Part-2 kavali anna

  • @harishraokotla5422
    @harishraokotla5422 2 года назад +4

    నమేస్తే బొగ్గు,,,,,,😂😂😂😂

  • @kondalgaddam3849
    @kondalgaddam3849 2 года назад +2

    Super Anna.garu ha haa haaa 😂😂

  • @rajendarsaritha5351
    @rajendarsaritha5351 Год назад

    సత్తన్న సూపర్ గా చేశారు కంటిన్యూగా ఇలానే చేస్తూ మాకు వీడియోస్ పంపియండి

  • @venkateshmekala1843
    @venkateshmekala1843 2 года назад +1

    Super ga undhi vedio sathanna sarpanch 2 khuda cheyandi malla

  • @lakshmijandhyala5424
    @lakshmijandhyala5424 Год назад +1

    Excellent Ravi garu🙏

  • @rameshshanigaram4319
    @rameshshanigaram4319 2 года назад +1

    Super👍👍 bithri kaka part to make sathi kaka కేవు keka

  • @muralikrishna6905
    @muralikrishna6905 2 года назад +8

    2nd part cheyii anna , సూపర్ undhi 🤣😂😂😂

  • @gkkrishna9620
    @gkkrishna9620 2 года назад +3

    Good funny comedy 👍 gkkrish 👍

  • @ChallaGopi-cb4li
    @ChallaGopi-cb4li 2 года назад

    Anna part 2 kuda cheiyali bro super excellent 👌👌👌👌👌👌

  • @lavanenagandhulalavan6597
    @lavanenagandhulalavan6597 2 года назад +3

    Super 🥰🥰🥰🥰🥰🥰

  • @rajeshgoldworking7446
    @rajeshgoldworking7446 2 года назад +5

    Supr sathi anna

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 2 года назад

    Anna super ga cheppi nu.Prathi urla gide jarugutundi.Manchi msg .Surpunch ga acting manchiga undi.2 part cheyyi

  • @gopalkavali3037
    @gopalkavali3037 2 года назад +2

    Super part 2 come

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 2 года назад +2

    *Super Sathanna*

  • @jalanageshyadav1605
    @jalanageshyadav1605 2 года назад

    Same swituwation anna ma villege lo superb sathi anna sarpanch kastalu Baga cuinchinav

  • @Kungfuvlogs
    @Kungfuvlogs 2 года назад +3

    uddhala dhum😂😂😂beep rakunda masth manage chesnav anna😂

  • @shivasiddhu1398
    @shivasiddhu1398 2 года назад +3

    Anna Range Rover car meedha video chey anna

  • @satishkumar-tm2tp
    @satishkumar-tm2tp 2 года назад +4

    Sathanna, background music chaala chaala overga unnavi. Thagginchandi Anna.

  • @highpotential.8075
    @highpotential.8075 2 года назад +6

    సత్తన్న నేనుతెలంగాణ పల్లెలలో,పరిశుభ్రం,పర్యవరణం,అంశాలపైన ప్రజావగాహనకోసం యెన్నో బోర్డులు రాశాను.

    • @rajendervenkatpur1486
      @rajendervenkatpur1486 2 года назад

      Anna బోర్డుల quotes పంపవ please

    • @highpotential.8075
      @highpotential.8075 2 года назад

      @@rajendervenkatpur1486 అన్న కోటేశంలు చాలా ఉన్నాయి ,సాధరణ గా మనకి బయట కనిపించేవే ఉంటాయి,ఉదాహరణ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.

  • @pramodpramod7226
    @pramodpramod7226 2 года назад +2

    Dj Billu character chey anna video's

  • @vamshithelu4296
    @vamshithelu4296 2 года назад +2

    Superb sathi👌👌

  • @PavanPavan-dc3iq
    @PavanPavan-dc3iq 2 года назад +3

    super

  • @kiranraj9774
    @kiranraj9774 2 года назад +4

    Hi annaya
    Love from godavarikhani

  • @raghuram-cr2fl
    @raghuram-cr2fl 2 года назад +2

    Purna Anna Dialogue delivery superb anna.keep it up anna

  • @vijju687
    @vijju687 2 года назад +1

    Dhal dham chestharu😜😜😜😂😂

  • @bmahesh5294
    @bmahesh5294 2 года назад +3

    Super

  • @tharuneera1
    @tharuneera1 2 года назад

    Nuv ithey maku manchiga dorikipoooo 😂😆

  • @saisampath5041
    @saisampath5041 2 года назад

    సూపర్ అన్న గా రు చాలా బ్రహ్మాండంగా ఉంది

  • @pavankumark8878
    @pavankumark8878 2 года назад +2

    Superb

  • @guravaiahcheema6081
    @guravaiahcheema6081 Год назад

    Annaya idi vasthavamu 🙏👌👍

  • @shankaraklod
    @shankaraklod 2 года назад +2

    i really enjoy watching ur videos..Appreciate all ur efforts

  • @prajapakshamsampath3066
    @prajapakshamsampath3066 2 года назад

    Super కామెడీ

  • @mohammadyakubpasha3719
    @mohammadyakubpasha3719 2 года назад +4

    💯💯👍👍👌👌

  • @ajaygoud8212
    @ajaygoud8212 2 года назад +5

    మంచి కంటెంట్ ✊
    పార్ట్ 2 కావాలి

  • @srlt7472
    @srlt7472 2 года назад +2

    Super anna

  • @piduguswamy8826
    @piduguswamy8826 2 года назад +2

    Anna super

  • @దేశీయపంటలు-విత్తనాలు

    Bagundi anna sarpanch video Inka chey anna

  • @SathyanarayanaS-bx9vo
    @SathyanarayanaS-bx9vo Год назад

    Super satti.

  • @srinivasreddynagannagari1989
    @srinivasreddynagannagari1989 2 года назад

    గుడ్ మంచి సందేశం

  • @swamyesirikayala715
    @swamyesirikayala715 Год назад

    కిర్రాక్ సత్తన్న..😂😆😁

  • @mohammedakbar9046
    @mohammedakbar9046 2 года назад

    Kirak acting Anna🤣🤣😂👌👌👌

  • @balu9787
    @balu9787 2 года назад +2

    Sathannaa superrrr

  • @varikuntlaravi3523
    @varikuntlaravi3523 2 года назад

    పంచాయతీ సెక్రటరీ పైనా కూడా చేయండి.. అన్న

  • @shaikmahmood6677
    @shaikmahmood6677 2 года назад +2

    అన్న నువ్వు సూపర్👌

  • @bharathmathakijai742
    @bharathmathakijai742 2 года назад +2

    super Sathi Anna...

  • @mdbaba1705
    @mdbaba1705 2 года назад +2

    సత్తి అన్నా నువ్వు సూపర్ ఎహె

  • @kovurramesh
    @kovurramesh Год назад

    Super Ravi Anna....

  • @gangadris4574
    @gangadris4574 2 года назад +3

    సత్తి అన్న సూపర్

  • @UpendraJK
    @UpendraJK 2 года назад +2

    Awesome video