🙏. భగవంతుడు బలి కోరేవాడు అయితే యావత్తు జీవరాశి కోసం, యావత్తు సృష్టి శ్రేయస్సు కోరి విషం స్వీకరించేవాడు కాడు... బలులు ఆగాలి ఎవరూ బలి ఇస్తానని మొక్కులు కోరుకోరాదు.. పూజారులు ఒక సంకల్పం చేసుకొని ఆలయాలలో బోర్డులు పెట్టించి ఆలయ పరిసరాలను పవిత్రం చేయాలి... 🙏
మనం జంతువులు కాదు గురువుగారు మనము రాక్షసుల పుట్టుక పుట్టాం అందుకే ముక్క లేక ముద్ద దిగదు మన పూర్వీకులు దేవతలతో సమానం అనుకోవచ్చు వారి లాంటి పాడు పనులు చెయ్యరు 🤔🤔🤔🤔🤔🤔
Very true Finally God sent a guru with true knowledge People fallow his prrech and develop yourself This is the high time population My heartfull thanks to you swamy. Thank you
యాంకర్ గారు యందును ఈ ఇంర్వీవి వలన ఇబంది పడినను వుంది దయచేసి గురువుగారు చెప్పి ది 100/. శాతం నిజమని నేనుచెపేటంతగొపవాడినికాదు వారు చెప్పిన దరుమాలలోనే తేలుసుౖందీ గమనించాలి
మీరు చెప్పింది బాగుంది స్వామి మహాశక్తి కూడా అది కోరదు కానీ మానవ రాక్షసులు కొంతమంది పాడు పనులు చేయాల్సి వచ్చింది 100 నూరు శాతం కారస్టు అప్పట్లో ఆవును పూజిస్తాం ఇప్పుడు కోసి కారం పెడుతున్నాం రేపటి రోజుల్లో దొరక్కపోతే మన ఫ్యామిలీ కూడా కోసి తింటాం ఎప్పుడో జరుగుతుందని అర్థం అయిపోతుంది ఇదంతా బ్రిటిష్ క్రిస్టియన్ గొర్రెలు కాలం నుండి వచ్చింది గురువుగారు😢😢😢😢😢
ఒక్క మన దేశమే కులమనబడే ఆచారం వలన దేశంలో ఉన్న మానవ శక్తిని తమ స్వార్థం కోసం అణగతొక్కటం వలన దేశ అర్తిక వ్యవస్థకు గండి పడింది . సామాజిక వ్యవస్థలో మానసిక వ్యవస్థలను కలుషితం చేసిన పాపం ఒక విధంగ తమ జాతి వారే సమాజానికి జంతుబలి ఇచ్చినట్టు ఉంది కద స్వామి.
మొదట sumantv ధన్యవాదాలు నాకు ఒక మనవి స్వామి గారు చెప్పినట్లు 16 దివ్య ధర్మాలు అంటే ఏమిటి పాత దేవాలయాన్ని విగ్రహాన్ని తీసి గుడి కట్టాలంటే ఏం చేయాలి ఆ దేవాలయం పేరు కాళికాదేవి ఈ కాళికా దేవి విగ్రహాన్ని తీసేందుకు కొంతమందికి చాలా ఇబ్బందులు పడ్డాయి స్వామి వారితో sumantv ద్వారా నాకు తెలుపవలసిందిగా మన వి
nenu muslim ga cheptuna allah vishnu god e bro .nenu okasari saturday okasari namaz chesi na oka problem undi solve avali ani prayer chesi allah nenu mimalini chudali ani chepi padukunaka "na dream lo venkateswara swamy ni 3 namalu tho chusanu .nanu chudali ani annavu ga vachanu ne prob 2days lo solve avtundi le anaru swamy" nenu shock ayanu idi nijamga jarigindi. venkateswara god ki keertim untundi ,white pancha katukuntaru and friday ,saturday a god istam same as like memu keeritam place lo cap pedutunamu ,memu white dress vestamu and firday namaz chestunamu a prayer anta vintundi god vishnu e .god venkateswar swamy is everything he is a creator.
bagavanthdu okate okoka pradesam lo aneka rupalu thiskunadu tirumalalo oka babuni muslim rupam lo vachu swami kapadaru kulam matham, manuslake bagavanthuduki ani jeevulu okate
జంతు బలి ఎందుకు వొచ్చింది అంటే మానవుడికి మొదటి ఆహారం జంతువులే , తను తినేదే దేవుడికి పూజలో ఇస్తారు, ఆ విధంగా జంతు బలి మొదలు పెట్టారు...చిత్త శుద్ధితో ఇతరులకు అన్యాయం చేయకుండా దైవ స్మరణ చేయడం మానవుడి మొదటి లక్షణం...మానవుడి జన్మే ఖర్మ తో ముడిపడి ఉంటుంది...మానవ జన్మ లో ప్రతిదీ దైవ సంకల్పం , సమాజ హితం కోసం ఎవరు ఎం చేసిన తప్పు లేదు..కానీ జంతు బలి ఏ రూపంలో చేసిన తప్పే..ఇక మందు నైవేద్యం ఎల ఇవ్వాలి అంటే విప్ప పువ్వు నుండి వొచ్చే మొదటి నీరుని ఇస్తారు...కానీ కొన్ని ఆచారాలు మనం పెట్టుకున్న్సి..మానవుడు తనకు అనుకూలంగా ఎది ఉంటే అదే చేస్తాడు...ఎన్ని యుగాలు ఎవరు చెప్పినా ఎవరూ వినరు మరరూ...దేవతలు కూడా సురపానము తాగే వారు...మాంసం మద్యం ఈ రెండు మనిషికి కోరికలు పెంచుతుంది ఆలోచన తగ్గించి ఆవేశం పెంచుతుంది అందుకే వొద్దు అంటారు ...అలాగే శాఖ ఆహారం తిన్న వాళ్ళలో కూడా మూర్ఖులు లేరా,... దైవం వేరు జీవితం వేరు...
సనాతన ధర్మ గ్రంథాలలో వర్ణ వ్యవస్థ రాసి వుంది గదా స్వామి. చిన్న జీయర్ గారు caste ఉండాలని అంటున్నారు గదా!But మాటలు బాగున్నాయి సామీ. పాపము అనేది బైబిల్ లో ఉంది సామీ. ఇప్పటి వరకు మీ గురించి వినలేదు సామీ. మీ మంచి మాటలకూ tqs.
ఈ యాంకర్ మిమ్మల్ని ఇంటర్యూ చేసేంత గొప్ప తెలివి ఈ అమ్మాయికి లేదు ఎందుకంటే ఒకరోజు గరికపాటి గారి గురించే ఓవర్ గా మాట్లాడింది చాలా తప్పుగా మాట్లాడింది, అలాంటి గురువుగారిని సినిమా వాళ్ళ మాయలో పడి చులకనగా మాట్లాడింది,,, స్వామి వేరే మంచి యాంకర్ తో మీ ఇంటర్వ్యూ ఇవ్వండి గురువుగారు 🙏🏼
నేను చాలా సారులు అనుకున్న దీనికి తెలివి లెదు అని దీనికి ప్రశ్నలు అడగడం కుడా రాదు ఈ రోజులలో కానీ అప్పట్లో కానీ బ్రాహ్మణుడి తో పోటీపడే అంత తెలివి ఉన్నవాళ్లు ఒక్క ఆ జాతికి చెందినవారే మరి ఏ కులం వాళ్ళు లేరు ఇంకా అద్భుతాలు చేసింది కుడా ఆ జాతివరే అన్నిటిపరంగా మీరే ఒకసారి చరిత్రని వెనుకకి వెళ్లి చుడండి
జంతు బలి అన్న విషయానికి వేద అర్థం అద్భుతం గా చెప్పారు.
స్వామి మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏 మీ మాటల్లో చాలా విజ్ఞత ఉంది
గురువు గారి సందేశం తో పాటు ద్వని చాలా బాగుంది.
బైరి నరేష్ ప్రతి quations కి ఈ స్వామి దగ్గర సమాధానలు ఉన్నాయి..
ఆన్సర్ లేదు
గురువు గారి పాదాలకి వేల వందనాలు...🙏🙏🙏🙏🙏
🙏🌹💐గురువు గారికి శుభాభివందనం...!జంతు బలి మహ మహ పాపం!
🙏. భగవంతుడు బలి కోరేవాడు అయితే యావత్తు జీవరాశి కోసం, యావత్తు సృష్టి శ్రేయస్సు కోరి విషం స్వీకరించేవాడు కాడు...
బలులు ఆగాలి ఎవరూ బలి ఇస్తానని మొక్కులు కోరుకోరాదు..
పూజారులు ఒక సంకల్పం చేసుకొని ఆలయాలలో బోర్డులు పెట్టించి ఆలయ పరిసరాలను పవిత్రం చేయాలి... 🙏
Super ga cheparu
Guruvugaariki పాదాభివందనాలు.ఓం శ్రీ మాత్రే నమః
గురువు గారు మీ వల్ల నేను కొంత జ్ఞానాన్ని పొందాను, 🙏 మీకు ధన్యవాదములు 🙏
ఎంత చక్కగా చెప్పిన గురువు గారికి ధన్యవాదాలు
ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువు గారికి పాదాభివందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
జంతు బలి అంటే జంతు గుణాలను బలి. అద్భుతమైన వివరణ
గురువు గారు మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు నమస్తే నమస్తే నమస్తే
గురువు గారికి శత కోటి వందనాలు.చాలా బాగా చెప్పారు.ghreddy.
జై శ్రీరామ్ గురూజీ🙏🚩
దేవుని పెరు చెప్పి జంతు బలి ఇవ్వడం చాలా పాపం.
శ్రీశ్రీగురువుగారికి పదా భి వంద నములు.
అద్భుతమైన వీడియో.
మనం జంతువులు కాదు గురువుగారు మనము రాక్షసుల పుట్టుక పుట్టాం అందుకే ముక్క లేక ముద్ద దిగదు మన పూర్వీకులు దేవతలతో సమానం అనుకోవచ్చు వారి లాంటి పాడు పనులు చెయ్యరు 🤔🤔🤔🤔🤔🤔
చాలా కరెక్ట్ గా చెప్పారు గురువుగారు 🙏🙏
యాంకర్ గారు ఈ స్వామిని ఇంటర్వ్యూ చేసినందుకు సుమన్ టీవీకి నా ప్రత్యేక ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Swamy, janthubali meeda Mee vivarana amoghamu. Chaala baagundi. Namaskaralu.
Very true
Finally God sent a guru with true knowledge
People fallow his prrech and develop yourself
This is the high time population
My heartfull thanks to you swamy.
Thank you
Real Saint.
గురువుగారికి 🙏🙏🙏🙏🙏
Chala baga cheparu guru garu ❤😊 correct 💯💯💯💯💯
Excellent guru ji great hope for Dharma
I am Brahmin what he said is absolutely correct. 🎉
Tappu cast cheppakudadu idi Andaridi
Edi andaridi konchem cheptara?
@@vijayalakshmikumari5516 What is your problem??
Thanks for all the replies and giving knowledge.
Na Janami vedam na cha stotra mantram
🙏sarve Jana sukhino bhavantu
@@PraveenaLionking-ep1gb I have no problem sir. I supported him and that's my mistake.
Thank you suma tv
Nameste guruji 🎉🎉
Namaste Guruvu
Learning tremendous knowledge.
Thank you so much Guruvu garu.
Bairi naresh gadiki e vedio send cheyyandi
Danyavadalu 🙏
Pranams to you Swamiji your words are very impressive and inspiring 🙏🙏🙏
గురువుగారు మీరు జ్ఞానం పొందారు.
ఆవు బర్రె మాంసం మాత్రమే దిక్కు లాగా ఏనాడూ ఈ దేశం ఉన్నదని నేను అనుకోవటంలేదు. జై శ్రీ కృష్ణ.
యాంకర్ గారు యందును ఈ ఇంర్వీవి వలన ఇబంది పడినను వుంది దయచేసి గురువుగారు చెప్పి ది 100/. శాతం నిజమని నేనుచెపేటంతగొపవాడినికాదు వారు చెప్పిన దరుమాలలోనే తేలుసుౖందీ గమనించాలి
Jai gurudeva🙏🙏🙏🙏🙏
Very nice👍👏❤baga chepparu🙏
Yes you are right
Thanq yu so much guruji
Janthu bali vivarana great Swamy Ji 🙏
మీరు చెప్పింది బాగుంది స్వామి మహాశక్తి కూడా అది కోరదు కానీ మానవ రాక్షసులు కొంతమంది పాడు పనులు చేయాల్సి వచ్చింది 100 నూరు శాతం కారస్టు అప్పట్లో ఆవును పూజిస్తాం ఇప్పుడు కోసి కారం పెడుతున్నాం రేపటి రోజుల్లో దొరక్కపోతే మన ఫ్యామిలీ కూడా కోసి తింటాం ఎప్పుడో జరుగుతుందని అర్థం అయిపోతుంది ఇదంతా బ్రిటిష్ క్రిస్టియన్ గొర్రెలు కాలం నుండి వచ్చింది గురువుగారు😢😢😢😢😢
🙏🏿🙏🏿🙏🏿
He is the real Hindu.
ఒక్క మన దేశమే కులమనబడే ఆచారం వలన దేశంలో ఉన్న మానవ శక్తిని తమ స్వార్థం కోసం అణగతొక్కటం వలన దేశ అర్తిక వ్యవస్థకు గండి పడింది . సామాజిక వ్యవస్థలో మానసిక వ్యవస్థలను కలుషితం చేసిన పాపం ఒక విధంగ తమ జాతి వారే సమాజానికి జంతుబలి ఇచ్చినట్టు ఉంది కద స్వామి.
శ్రీ గురుభ్యో నమః
Jai gurudev
గురువు గారికి pafhabi వందనాలు
Nenu chala bodanalu vinnanu kani guruvu garu chepppina bodana jeevithaniki chala avasaram
Om sree matreyanamaha
యాంకర్ గారికి ధన్యవాదాలు
Respected Dear swamy ji 🌺
Respected nirupama garu 🌺
Mature video
మొదట sumantv ధన్యవాదాలు నాకు ఒక మనవి స్వామి గారు చెప్పినట్లు 16 దివ్య ధర్మాలు అంటే ఏమిటి పాత దేవాలయాన్ని విగ్రహాన్ని తీసి గుడి కట్టాలంటే ఏం చేయాలి ఆ దేవాలయం పేరు కాళికాదేవి ఈ కాళికా దేవి విగ్రహాన్ని తీసేందుకు కొంతమందికి చాలా ఇబ్బందులు పడ్డాయి స్వామి వారితో sumantv ద్వారా నాకు తెలుపవలసిందిగా మన వి
Nijam chepparu
nenu muslim ga cheptuna allah vishnu god e bro .nenu okasari saturday okasari namaz chesi na oka problem undi solve avali ani prayer chesi allah nenu mimalini chudali ani chepi padukunaka "na dream lo venkateswara swamy ni 3 namalu tho chusanu .nanu chudali ani annavu ga vachanu ne prob 2days lo solve avtundi le anaru swamy" nenu shock ayanu idi nijamga jarigindi. venkateswara god ki keertim untundi ,white pancha katukuntaru and friday ,saturday a god istam same as like memu keeritam place lo cap pedutunamu ,memu white dress vestamu and firday namaz chestunamu a prayer anta vintundi god vishnu e .god venkateswar swamy is everything he is a creator.
bagavanthdu okate okoka pradesam lo aneka rupalu thiskunadu tirumalalo oka babuni muslim rupam lo vachu swami kapadaru kulam matham, manuslake bagavanthuduki ani jeevulu okate
@@8956deep avna bro
Mikochina anubavam nijamainde kani nammaru kada muslims
Good Brother jai shri ram
కంగ్రాట్యులేషన్స్ బ్రో మీరు నమ్మినట్టు మీ మతస్తులు ఎవ్వరు కూడా నమ్మరు కానీ నీకు జ్ఞానోదయం అయింది ఆల్ ది బెస్ట్
శ్రీ గురుభ్యోనమః 🙏
శ్రీ మాత్రే నమహా 🙏
Jai sri. Ram
Very good
Good god bless you
Good inpretoom
Jayam jayam guri
కరెక్ట్
Thank you
Excellent swamiji...
Nagarvi,.. Swamivaru... Aneka paada vandanaalu
He is telling truth
Hare Krishna dandvat pronam
4:40 janthu bali
Good
Correct swamyji 🙏
padaabhivandanaalu ,ippatikaina MAARANDI prajalara
జంతు బలి ఎందుకు వొచ్చింది అంటే మానవుడికి మొదటి ఆహారం జంతువులే , తను తినేదే దేవుడికి పూజలో ఇస్తారు, ఆ విధంగా జంతు బలి మొదలు పెట్టారు...చిత్త శుద్ధితో ఇతరులకు అన్యాయం చేయకుండా దైవ స్మరణ చేయడం మానవుడి మొదటి లక్షణం...మానవుడి జన్మే ఖర్మ తో ముడిపడి ఉంటుంది...మానవ జన్మ లో ప్రతిదీ దైవ సంకల్పం , సమాజ హితం కోసం ఎవరు ఎం చేసిన తప్పు లేదు..కానీ జంతు బలి ఏ రూపంలో చేసిన తప్పే..ఇక మందు నైవేద్యం ఎల ఇవ్వాలి అంటే విప్ప పువ్వు నుండి వొచ్చే మొదటి నీరుని ఇస్తారు...కానీ కొన్ని ఆచారాలు మనం పెట్టుకున్న్సి..మానవుడు తనకు అనుకూలంగా ఎది ఉంటే అదే చేస్తాడు...ఎన్ని యుగాలు ఎవరు చెప్పినా ఎవరూ వినరు మరరూ...దేవతలు కూడా సురపానము తాగే వారు...మాంసం మద్యం ఈ రెండు మనిషికి కోరికలు పెంచుతుంది ఆలోచన తగ్గించి ఆవేశం పెంచుతుంది అందుకే వొద్దు అంటారు ...అలాగే శాఖ ఆహారం తిన్న వాళ్ళలో కూడా మూర్ఖులు లేరా,... దైవం వేరు జీవితం వేరు...
Swamyg Gi please adress
సనాతన ధర్మ గ్రంథాలలో వర్ణ వ్యవస్థ రాసి వుంది గదా స్వామి. చిన్న జీయర్ గారు caste ఉండాలని అంటున్నారు గదా!But మాటలు బాగున్నాయి సామీ. పాపము అనేది బైబిల్ లో ఉంది సామీ. ఇప్పటి వరకు మీ గురించి వినలేదు సామీ. మీ మంచి మాటలకూ tqs.
బైబిల్ అంటే ఆ నల్ల అట్ట ప్రేతాత్మ పుస్తకం కదా.......????
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om gurubhyo namaha
Swami garu meeru Madiga Ani proud ga cheppandi
Namsta swami manchini bodinchataaniki kulamto malamute pani ledu pade pade aa prasna veci swami gaarini kinchaparachakandi
🎉🎉🎉❤❤❤
ఈ యాంకర్ మిమ్మల్ని ఇంటర్యూ చేసేంత గొప్ప తెలివి ఈ అమ్మాయికి లేదు ఎందుకంటే ఒకరోజు గరికపాటి గారి గురించే ఓవర్ గా మాట్లాడింది చాలా తప్పుగా మాట్లాడింది, అలాంటి గురువుగారిని సినిమా వాళ్ళ మాయలో పడి చులకనగా మాట్లాడింది,,, స్వామి వేరే మంచి యాంకర్ తో మీ ఇంటర్వ్యూ ఇవ్వండి గురువుగారు 🙏🏼
Mana bodyki thaggattu prakruthi maradhu guruvugaru prakruthiki anugunangane mana body maruthadhi
Medam garu swamy vari address cheppagalara
🔥🔥🔥🚩🚩
Venu and vedavaki meeru caret mogudu mee yokka dhiyryaanki koti vandanaalu
Very nice and Beautiful Speach
🙏🙏🙏
3:49 about thumbnail jeeva himsa
🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌🙏🙏🙏🙏🙏💐💐💐💐
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manishi lovunna pashuthathvam, nashinchi, manvathwam vardhillunukaka
Anna 🙏
సుమన్ టీవీ కి చెప్తున్నా అసలు నీది ఏ ఏ కులము ఒకరిని అడిగేటప్పుడు నీ కులం చెప్పాలి లేకపోతే వారి కులం అడగవద్దు జాగ్రత్తగా
నేను చాలా సారులు అనుకున్న దీనికి తెలివి లెదు అని దీనికి ప్రశ్నలు అడగడం కుడా రాదు ఈ రోజులలో కానీ అప్పట్లో కానీ బ్రాహ్మణుడి తో పోటీపడే అంత తెలివి ఉన్నవాళ్లు ఒక్క ఆ జాతికి చెందినవారే మరి ఏ కులం వాళ్ళు లేరు ఇంకా అద్భుతాలు చేసింది కుడా ఆ జాతివరే అన్నిటిపరంగా మీరే ఒకసారి చరిత్రని వెనుకకి వెళ్లి చుడండి
Sakthi want...?? nothing sir but Protein purpose complusory non veg sir so some are introduced...non veg through that way sir
Adress akkada
కొసమెరుపుతో ఒక మంచి వివరణ మీద నీళ్లు జల్లేసిన anchoramma.
🙏🙏🙏🙏🙏
Sir number comment section lo pettandi
Ok
Miru naku guruvuga kavali